Ye Kannulu Choodani With Telugu Lyrics | Ardhashathabdam Songs | Karthik Rathnam | మా పాట మీ నోట
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ค. 2021
- The melodious song #Yekannuluchoodani presented by Aditya music telugu, from the film #Ardhashathabdam, the voice of #sidsriram and #rahman lyrics will steal your heart.
Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
#Yekannuluchoodani #Ardhashathabdam #Arrahman #Sidsriram #Karthikrathnam #Yekannulusong #Ardhashathabdammoviesongs #Maapaatameenota #Sidsriramsongs
Cast details:-
Song : Ye kannulu choodani
Movie : Ardhashathabdam
Banner : Rishitha Sree Creations, 24frames celluloid
Producer : Chitti Kiran Ramoju
Directed : Rawindra Pulle
Starring : Karthik Rathnam, Navin Chandra, Sai Kumar, Krishna Priya, Subhaleka Sudhakar, Amani, Pavithra lokesh, Rama Raju, Raja Ravindra, Ajay, Suhas, Sharanya
Music : Nawfal Raja AIS
Lyrics : Rahman
Singer : Sid Sriram
Cinematographer : Ashker , Venkat R Shakamuri , Ej Venu
Editor : J Pratap Kumar
Art director : Sumit patel
Music Label : Aditya Music
Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
Follow us on Whatsapp: bitly.ws/W2Md
#trendingsongs #telugusongs #telugulyricalsongs #allteluguhitsongs #telugupopularsongs #telugusuperhitsongs #teluguvideosongs #telugu2023hitsongs - เพลง
Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD
😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊1😊😊@😊😊@😊😊😊😊😊😊1😊😊😊😊1😊😊
0:27 yes mr❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤à❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤aaaassaaa@@NDTVTelugu-NeityDamodara
QQ n⁰111q😊11¹⁰gg9😊😂😂😂😂@@hemanthputtaparthi1932
Repeated listeners like me ❤
❤️❤️😭 super songs
@MOHANA BALA DIVYA MADDALA yes
I'll listen above hundred times
Ss
👍👍
1000 సార్లకంటే ఎక్కువే విన్నా... లక్ష కి చేరతానేమో త్వరలో..... 🎧🎵🎵🎶🎼🎼👌👌
Yes
Yes
❤ school children ni spoiling anamata
Same
😅 Scd ç bbv dv d dçe ç dç CD. D. ACC. De dee b@@vnk0518
వాహ్ !!! ఈ దశాబదకాలం లో వచ్చిన అతి గొప్ప మధురమైన తెలుగు పాటలలో ఇది ఒక్కటి. చాలా గొప్ప సాహిత్యం అంతకు మించి గొప్ప సంగీతం, శ్రీ రామ్ గాత్రంతో పాట కు ప్రాణం పోశాడు. ఓల్డ్ melodies లా ఎన్ని సార్లు విన్నా మనసులో ఒక రకమైన ప్రశాంతత 😇😍✌🏻...
Hujiii
ఈ మధ్యకాలంలో ఇంతలా మనసుకి హత్తుకుపోయే పాట ఏదైనా ఉందంటే అది ఇదే❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచి ప్రతినిమిషం
పరవశమై పరుగులనే
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా..
రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిది తెలియదులే
మనసుకిది మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా
వెలుగైవున్నా..!
True 56 you need
-gmbbbnnnkt JJ hu o
Super
X
Tq
*మనం పుట్టిన తర్వాత ఏడుస్తాం అది జననం*
*మనం చనిపోయేటప్పుడు ఏడిపిస్తాం అది మరణం*
*ఈ మధ్యకాలంలో అంటే జనన మరణాల మధ్య ఎవరిని ఏడి పించకుండా ఉంటే అదే మంచి జీవితం*
*మేక పోతు చస్తే 5000/- కోడి పుంజు చస్తే 200/- కానీ మనిషి చస్తే కనీసం ఒక్క రూపాయి కూడా విలువ చేయడు*
*అందుకే బ్రతికి ఉన్నప్పుడే పదిమందికి ఉపయోగపడే మంచి పని చేయాలి. ప్రజల చేత ధర్మాత్ముడు అనిపించుకోవాలి అదే సత్ జీవితం అదే ఆచరణయోగ్యం*
Great
Tqqq
గ్రేట్ ఎందుకు
Chala baga chepparu sir
Tqq
మీ స్వరము నుండి వెలువడే ఒక్కొక్క పదం ఒక్కొక్క ఆణి ముత్యాలు స్సార్ మీ స్వరానికి నా పాదభి వందనాలు.
Best lyrics for one side lovers ☺️
ఎవరిదీ తెలియదులే మనసుకిది మధురములే
నాలోనే మురిసి ఓ వేకువలా వెలుగై ఉన్నా
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే...
ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే.
ఒకటే..... క్షణమే.. చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో..... వనమై.. ఎదిగేటి నువ్వనే వరం....
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే... గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహాలెన్నో ఊసులాడేనే...
అంతులేని సంబరాన ఊపిరాపెలే...
..ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే.....
ఎంత దాచుకున్న పొంగిపోతూ ఉన్న
కొత్త ఆసలెన్నో చిన్ని గుండెలోన. ....
దారి కాస్తు ఉన్న నిన్ను చూస్తూ ఉన్న
నువ్వు చూడ గానే దాగి పోతు ఉన్న
నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోన...........
....అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే... గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహాలెన్నో ఊసులాడేనే...
అంతులేని సంబరాన ఊయలుపేనే...
..ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే.....
రంగులద్దుకున్నా సందేపొద్దులాగ
నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంట
రెప్పలేయకుండ....రెండు కళ్ళనిండా
నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిది తెలియదు లే
మనసుకిది మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా......
వెలుగై ఉన్నా....
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే... గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహాలెన్నో ఊసులాడేనే...
అంతులేని సంబరాన ఊయలుపెనే..
..ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే.....
మేడం అంతా బాగుంది కానీ, పరుగులను పురుగులు చేసారు.....
Tq
Mi valla song motham nerchukunanu
@@subbugadu1857 thank you
Super song ynnisarllu ayiena vinalani anipesthundhi Nice song ❤️
ఏం లిరిక్స్ రా నాయన😍🤩😍💐🌷🌹
Yaa
@@rekhak481 hi
@@rekhak481 q
Bigg Boss7 lo e song first time vinnavallu entha mandi unnaru❤❤
Anyone in 2024 ?
Yes me
S
Me
Yes
Me
నిజంగా ఈ పాటలో గొప్ప సాహిత్యం.. దానికి తగ్గట్లుగా సంగీతం ..స్వరంతో.. మనస్సుకు అద్భుతoగా అనిపిస్తుంది..
Yes!....
Yes ❤️
Avnu...
Avunu
Qqqqqq
ఒక మనసు మరో మనసుతో జత కట్టి .....ఒక మాటకు ప్రాణం పోసి పడినాదే ఈ పాట😍♥️♥️♥️
👌
@@norivalliramani6502 K is
Super quotation Bro
Yes u tell write
స్వరకర్తకు, గాన రచయితకు, స్వరాలకు ప్రాణంపోసిన ఆ గాయకునికి నా శతకోటి ప్రణామాలు
చాలా బాగుంది
ఇలాంటి లిరిక్స్ ఒక తెలుగులో నే సాధ్యం
అవును
Rakhi
Song lo ne edo magic undhi vintunte ne edho manchi feeling vasthundi enka deniki m comments estham I loved this song very much 💖💖💖💖💖
కార్తీక్ గారు మీ పాట వినపుడల్లా
నా వొళ్ళు జలభరిస్తుంది ఏం పాట అయ్యా👌👌👌👌👌👌👌
హార్ట్ టచింగ్ సాంగ్ 💞
Sid Sriram sung this song. But yeh Karthik is also a versatile singer. 👌
I am from Maharashtra.
I don't understand even single word. But i am listening this song repeatedly. Some magic is there in this song. ❤️ Love From Maharashtra.❤️
Yes true
ఏ కన్నులూ చూడని చిత్రమే. చూస్తున్నది నేడు నా ప్రాణమే ❤️❤️❤️
"అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయలే.." అద్భుతమైన రచన. అమోఘమైన గానం.
Yes👍
Yes
Oòoooooooq29q
అద్భుతమైన సాహిత్యం ..ఆస్వాదించి ఆనందించడం మాత్రమే మనసు చేయగలిగింది...😇
❤
ఈ హీరో కి ఇంకా మంచి హిట్స్ రావాలని..కోరుకుంటున్న ఓ అభిమాని..!
Sid sriram sir fans oka like vesukondi🤩😘
Sid❤️❤️❤️❤️👍
Super
ఇంత మంచి పాట పాడిన మన__ సిద్ శ్రీరామ్ __ కి....ఒక 👍 వేసుకోండి.....🙏🙏,
2024 lo yavareyavaru choostaru friends garu e song ni❤
Bro inka 2023 cmplt kale kada
Nenu kuda
I'm watching music right now 🎵🎶 💕
చిన్నపుడు న పిల్ల గుర్తుకు వస్తుంది love 💕 you వెన్నెల i miss you 😍
Ee song vinnappudu adho okka theliyani feeling vasthadhi 😘
రచనతో ఊపిరి పోసుకొని గానంతో ప్రాణం పొంది సంగీత ప్రవాహంలో తేలే చెక్కు చెదరని ని భావమై నిలిచి పోయే ఎవర్గ్రీన్ సాంగ్
Super
Excellent explanation
Mana Telugu adapilla goppa thanam unna song
Baga chepparu
What a kavityam bro
ప్రతీ మనిషి జీవితంలో "ప్రేమ" మధురమైనది ... అది ఆరంభ దశలో ఇంకా మధురంగా ఉంటుంది.. ఆ మధురం జీవితంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకమే.. హృదయం ఉన్న వారు ఈ పాటకు చలించ కుండ ఉండలేరు.. పాటను ఆస్వాదించడం ...జీవించడం లో తమలో తాము చూసుకొని ముసి ముసిగా నవ్వుతూ ఉండటం అతి సహజం ప్రేమ పక్షులకు..
S
ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడే ఏ బాధ లో అయినా సరే ఆ నిమిషం మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది జీవితం కూడా ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది
Super song 😍😍❤️ vinadam adhrustam Antha chepina thakuve 🌹 🙏
Really I love this song
Meeku kuda nacchithe oka like vesukondi😍😘😘😘🤗
అసలు ఈ పాట ఎవరు పాడారో & మ్యూజిక్ ఎవరు చేశారో & అసలు ఇది ఏం సినిమా నో తెలీదు నాకు & నేను అసలు సాంగ్స్ ఎక్కువగా వినను కానీ ఈ సాంగ్ ఎన్నీ సార్లు విన్నానో, ఎలా విన్నానో, ఎందుకు విన్నానో కూడా తెలీదు కానీ ఇంకా ఇంకా వింటూనే ఉన్నాను ( ఈ క్రెడిట్ మొత్తం ఈ పాట పాడినా వారికి & మ్యూజిక్ అందించిన వారికి & ఈ పాట రాసిన వారికే దక్కుతుంది థాంక్యూ చాలా మంచి పాట నీ అందించినందుకు 🙏🙏🙏👌👌👌🥰😍🤩😊😊......)
I am fall in love with his voice....... Sid Sriram...... 🥰🥰😍😍❤❤❤
Manjunath
Superr undhi song.....yenisarlu vinna venalanpenchy song👌👌👌🎼🎼🎼🎼🎵🎵🎵🎵🎹🎹🎹😍
𝖲𝖺𝗆𝖾 𝗍𝗈 𝗎
Avuna sirsha
@@subramanyamvaddi9200 6 poo
@@pavithrareddy1459 hii
@@pavithrareddy1459 Hello
i sometimes wonder how do the script writers create such creative masterpieces and then to see them come to life through the movie director brings a WOW to the heart and mind. As a script writer and communications coach, I salute you.
Hí 🔥nfçhrhr ❤️
Sopar
నా జీవితం లో ఇంత మంచి పాట నీ ఎన్నో సార్లు ఎంత విన్నా మళ్ళీ వినాలనిపించే ఈ సాంగ్ కు like వేసుకోండి 👍 సిద్ధ్ శ్రీరామ్♥️
Sid Sreeram ante ante🤩 song next level
SINGER KI OKA LIKE
😍 ఏ కన్నులు చూడని చిత్రము చూస్తున్నది నేడు నా ప్రాణము అలా అనడానికి రోజు నాకు కనిపించవు కానీ సడన్ గా కనిపిస్తావు కదా అప్పుడు అనిపిస్తుంది ఈ పాట నీ కోసమే రాశారు అని ఫీల్ మై ...... గురు....😍
Sid sriram sir voice lone edo magic untadi asalu a ❤️❤️
ఐయామ్ బిగ్ ❤️ ఫ్యాన్ ఫర్ ❤️❤️ sid శ్రీ రామ్ ❤️❤️❤️❤️❤️ ఐ లవ్ యూ సార్
Song lo kadu magic sid sri ram voice lo undi real magic 🥰❤
Enni sarlu vinna vinalanipistundi ee song
తూర్పున ఉదయిస్తాడు పడమరన అస్తమిస్తాడు ఇది కనిపించే నిజం..కానీ సూర్యుడు ఉదయించడు,
అస్తమించడు తిరిగేది భూమి మాత్రమే..ఇది కనిపించని వాస్తవం..
Awesome song edi ala vintu bird 🐦 laga fly chestuvundipovachu super song tnk u sid sriram anna😀😀😂 full ❤️❤️
దేశ భాష లేందు తెలుగు లెస్స బహుశా ఇంత అద్బుతం అయిన మాటలు మన తెలుగు భాష లో వునాయి🙏❤️❤️ ఎన్ని హిందీ తమిళ్ కనడ ఇంగ్లిష్ పాటలు విన్న రని సంతోషం ఇలాంటి తెలుగు పాటలు వింటే ఎన్ని tension vunna takkuva avuthudi 👍😁
జీవితంలో గుర్తుండిపోయే పాట
ప్రతి ఒక్క పాట వింటున్నాం అంటే ఎదో వింటున్నాం అని వినకండి. ప్రతీ పాట చాలా ప్రశాంతంగా వినండి . మంచి అర్దం ఉంటది. ఇలాంటి పాటలు వింటుంటే ఎంత ఒత్తిడికి గురి అయిన సరే చాలా హాయిగా ఉంటది.
అందుకే ప్రతి ఒక్క పాట చాలా ప్రశాంతంగా హాయిగా వినండి.
My fav Sid sriram singer. Nice song.
ఐయామ్ బిగ్ ❤️ఫ్యాన్❤️sid శ్రీ రామ్ సార్
Anta andamyna lyrics, a lyrics Sid sreram voice lo marinta andanga vinipistunnayi....👌👌
Beautiful lyrics. Great music ❤
This song is soulful, heart filling.. Vocals are as terrific as lyrics and music 🎶 🎵 👌 wow! Amazing, hats off to the entire team 👏
Em lyrics andi asalu mind lo nundi povatle🥰
😯😯
లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి థాంక్స్ ఈ మధ్య కాలం లో ఇలాంటి పాటలు వినలేదు
A.r Rahaman.. lyrics written...
ఒక మనసుతో మరొక మనసుకు ముడి వేసే బంధం విలువనే ఈ పాటలో సమకూర్చారు సాహిత్యం చాలా అద్భుతంగా వుంది
Amazing voice Sidsriram sir... Telugu variki dorikina animuthyam
Hi
Awesome lyrics with extraordinary voice
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించె పాట👌👌
Melodious it is… A rural splash as though greenery spreads. Soothing. Beautiful song. Thanks to the makers
E ...Year .. one of most beautiful song......
Yes
My Salute to the Lyrics writer and Singer Sid Sri Ram
❤
U fill much sweetness to the song with ur magical voice ❤️Sid .
Wonderful voice Sid sriram garu👍🏻❤️ superrrrrrrrrrrrrrr 👍🏻👍🏻👍🏻❤️❤️❤️❤️❤️
Hi
Abba em song ra devuda వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది .........
Super song 100 sarlu vinna inka vinali anipistundi ❤️
Super Song 100❤️❤️👍👍❤️
Sid sri ram ❤️Vere level ❤
Sid sriram anna tharuvatha evarina mind blowing voice 😘
75 times completed till now
May be it will continuous
Really heart melting lyrics......
అందుకే ఈ నేల.... అనే పదం ఎప్పుడైతే మొదలయ్యిందో అక్కడ అద్భుతం ఈ పాట...
South indian fav singer sid ❤
Nice. Product
Your voice amazing ❤️ u have magic in ur voice
Super song
Magical voice of Sid sriram I love ur voice sir...
Iam very Happy to see the Josh of the Lyrics Writers in these technology days he wrote Such a beautiful and great Feeling Love Songs
Avunu bro
What a voice,,,
What a voicevariations in this 🎵🎶🎵🎶🎵🎶🎵🎶
Lyrics 👍👍👍👍
Very nice song and I love this song
2021 lo the best song ante ede 😍😍😍
magical lyrics with magical voice
I LOVE THIS SONG FOR EVER AND NEVER❤❤❤NAA LIFE LO OKE OKA FAV SONG ❤❤
Beautiful lyrics and music. Even the movie is also excellent!!!
Movie name please
Song 🎵 chala bagundi okate kshame chigurinche preme swaram... 😍
His voice is good in the high pitch
Excellent ( Lyrics + Music + voice ) = Magic.
Voice wow🥰🥰Sid sir love your voice 🥰😇😇🥰💞❤️💖
Mi voice vintuntey ala involve aipotunam sir sriram garu amazing voice
New lyrics never heard ❤️👌👍 good keep it up 👌👍❤️
Voice also good ❤️👌👍
Music ❤️👌👍good ❤️👌👍
Keep it up ❤️👌👍
My sid garu.. superb voice....God bless u....
Magic of sidsriram voice wow sir very nyc song🎵 lirics so nyc
Oka illayaraja song vinna feel vachindi. Thank you for the team
What a lirics..feeling awesome
Super song ❤
I am repeatedly listed my favourite 😍😍
My fav sidsriram singer.
Nice song.
Voice is gold
Ee song vinte na manasuki gurthocchedhi nuvve R❤
Super super bro
Will proved best music 🎶 never forget
Like this song very nice
I listen so many times 👌👌👌