హే కృష్ణ, నీవు అన్నావు కదా ధుష్ట శిక్షణ , శిష్ట రక్షణ అని , మరి ఇప్పుడు ఈ కలియుగములో అంత అధర్మమే రాజ్యమేలుతున్నది .అధర్మానికి బలం ఎక్కువ ఉన్నది . మేము సామాన్యులం అధర్మానికి ఎదురుంచే శక్తి మాకు లేదు ..ఒకవేళ మేము ప్రశించిన మా నోరులను ,మా కండ్లను ,మా చెవులను మూయించి వేయబడుతోంది అధర్ముల చే. ..మేము ఇది సహించ లేక పోతున్నాము ..నీవు రా కృష్ణ ధర్మాన్ని రక్షించు ,అధర్మాన్ని శిక్షించు . .హైడ్రా అనేది ఒక పెద్ద ధర్మ కార్యం అది అధర్ములకు రూచించడం లేదు .కాబట్టి కృష్ణ హైడ్రా అనే ధర్మాన్ని అడ్డుకునే అధర్మ రాజులు అందరినీ నీ సుదర్శన చక్రం వదిలి వాళ్ళందరినీ శిక్షించి ధర్మాని కాపాడమని నా వినపతి.. ఓక హైడ్రాని అడ్డుకొనే వాళ్ళనే కాదు ,ప్రస్తుతము భారత దేశములో ఆరాచకత్వము ,అత్యాచారాలు ,ప్రజాస్వామ్య దోపిడి నియంతృత్వ పాలన చేస్తున్న ముసుగు దొంగలను నీ సుదర్శన చక్రము తో శిక్షించు plzzzzz🙏. సత్యాని ,ధర్మాన్ని ఈ భారత దేశములో నిలబెట్టి నిజమైన ప్రజా స్వామ్యాన్ని కాపాడు కృష్ణ 🙏🙏 ఇట్లు నీ భక్తురాలు అరుణ
మానవ ప్రయత్నం ముందు చేయాలి. మన ప్రయత్నానికి భగవంతుడు సహకరిస్తాడు. మనం ప్రయత్నం చేయకుండా భగవంతుడు సహకరించడు. మనం ప్రయత్నం చేసి విఫలం అయి భగవంతుని ప్రార్ధిస్తే భగవంతుడు సహకరిస్తాడు. ద్రౌపది వస్త్రాపహరణం సమయం లో ద్రౌపది దేవి ముందు తన ప్రయత్నం తాను చేసింది. గజేంద్ర మోక్షం లో గజేంద్రుడు తన ప్రయత్నం తాను చేసాడు. వారి ప్రయత్నం విఫలం అవడం వల్ల భగవంతుని సాయం కోరారు.
BRS/TRS made worsen the situation in the last 10 years. How BRS/BJP is blaming congress and expecting to deliver the goods not even in one year. In this mean also general elections code also was implemented.
Super ga chepparu madam.
Yes correct explanation madam Garu 🎉🎉🎉🎉
Tq
Wrong thumbnail!!
హే కృష్ణ, నీవు అన్నావు కదా ధుష్ట శిక్షణ , శిష్ట రక్షణ అని , మరి ఇప్పుడు ఈ కలియుగములో అంత అధర్మమే రాజ్యమేలుతున్నది .అధర్మానికి బలం ఎక్కువ ఉన్నది . మేము సామాన్యులం అధర్మానికి ఎదురుంచే శక్తి మాకు లేదు ..ఒకవేళ మేము ప్రశించిన మా నోరులను ,మా కండ్లను ,మా చెవులను మూయించి వేయబడుతోంది అధర్ముల చే. ..మేము ఇది సహించ లేక పోతున్నాము ..నీవు రా కృష్ణ ధర్మాన్ని రక్షించు ,అధర్మాన్ని శిక్షించు . .హైడ్రా అనేది ఒక పెద్ద ధర్మ కార్యం అది అధర్ములకు రూచించడం లేదు .కాబట్టి కృష్ణ హైడ్రా అనే ధర్మాన్ని అడ్డుకునే అధర్మ రాజులు అందరినీ నీ సుదర్శన చక్రం వదిలి వాళ్ళందరినీ శిక్షించి ధర్మాని కాపాడమని నా వినపతి..
ఓక హైడ్రాని అడ్డుకొనే వాళ్ళనే కాదు ,ప్రస్తుతము భారత దేశములో ఆరాచకత్వము ,అత్యాచారాలు ,ప్రజాస్వామ్య దోపిడి నియంతృత్వ పాలన చేస్తున్న ముసుగు దొంగలను నీ సుదర్శన చక్రము తో శిక్షించు plzzzzz🙏. సత్యాని ,ధర్మాన్ని ఈ భారత దేశములో నిలబెట్టి నిజమైన ప్రజా స్వామ్యాన్ని కాపాడు కృష్ణ 🙏🙏
ఇట్లు
నీ భక్తురాలు అరుణ
మానవ ప్రయత్నం ముందు చేయాలి. మన ప్రయత్నానికి భగవంతుడు సహకరిస్తాడు. మనం ప్రయత్నం చేయకుండా భగవంతుడు సహకరించడు. మనం ప్రయత్నం చేసి విఫలం అయి భగవంతుని ప్రార్ధిస్తే భగవంతుడు సహకరిస్తాడు.
ద్రౌపది వస్త్రాపహరణం సమయం లో
ద్రౌపది దేవి ముందు తన ప్రయత్నం తాను చేసింది. గజేంద్ర మోక్షం లో గజేంద్రుడు తన ప్రయత్నం తాను చేసాడు. వారి ప్రయత్నం విఫలం అవడం వల్ల భగవంతుని సాయం కోరారు.
Owaisi assets illegalvi koolagodithe meeru cheppindi nammutham
BRS/TRS made worsen the situation in the last 10 years. How BRS/BJP is blaming congress and expecting to deliver the goods not even in one year. In this mean also general elections code also was implemented.
Hydra valla kamma variki baga debba. Cbn time lo baga kabza chesaru. They earned lot of money from telangana people. Telangana vallu amayakulu
Mee andhrollu andaru kabjalu chesinavi ma telangana vallu ela ala anaru andhra go back😅😅😅
Andaru dongale neevu kuda
Anchor emi matladutunnav?salkam cheruvu illegal occupation dani meeda action. Teesukunte meeru cheppedi nammutam