అబ్బా మేడం మీ విశ్లేషణ మరియు వివరణ సూపర్, ఇది ఖచ్చితంగా దృష్టి మళ్లించే కార్యక్రమము, వాళ్ళు మామూలు మనుషులు కాదు, తడి గుడ్డ తో గొంతు కోసే రకం మనుషులే, వాడు ఆ తుగ్లక్ జగన్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారం కు సూత్ర ధారి
చాలా వివరంగా ఉన్నది ఉన్నట్లు చెప్పారు మేడమ్. Law degree చదవకపోయినా చాలామందికి ఏది న్యాయం ఏది అన్యాయం అనే విశెక్షణా జ్ఞానం ఉన్నవాళ్ళే. శాంతి ఒక tribal woman. చదువుకున్నది న్యాయశాస్త్రం. సభ్యసమాజంలో ఉంటూ ఎక్కడో అనాగరిక గిరిజన సాంప్రదాయాలని అడ్డం పెట్టుకుంటానంటే చట్టం ఒప్పుకోదు. మీరన్నట్లు ఇది ముమ్మాటికీ నాలుగు స్తంభాల ఆట. మీరు ఇంకో మాట అన్నారు మరో ఇరవై ముఫై ఏళ్ళు అధికారంలోనే ఉంటాం అనుకున్నారు. దురదృష్టవశాత్తు అధికారం పోయింది. ఇప్పుడు భూకుభకోణం బయటకు వచ్చింది. ఎవరిని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటునారు. ఒకవేళ YCP ప్రభుత్వం అధికారం లోనే ఉండుంటే సమస్యే లేకపోను. చిక్కంతా ఇక్కడే వచ్చింది. కాదంటారా మేడమ్.
విశాఖ మరియు పరిసరాల్లో గల వేలాది కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూముల్ని ఈ కబ్జా దారులనుండి వెనక్కు తీసుకొని ప్రజల పరం చేయాలి. వాళ్ళ వ్యక్తిగత కుటుంబాలతో సంభంధం ప్రజలకు అనవసరం. వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెనక్కు రప్పించాలి. మోసగాళ్లను జైల్లో పెట్టాలి.
కె కె మేడంగారు చక్కగా చెప్పారు బిడ్డ నీది కాదు అంటుంటే ఆయన కెందుకండి డిఎన్ఏ 🤦🏻♂️ ఆ నలుగురు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు కాని నౌ govt విడిచిపెట్టకూడదు
శాంతి గారు దేశంలో ఆడవాళ్లు చేయని క్షమించని తప్పుచేసి వగల వంకాయల మాట్లాడుతుంది ఆ 4 రు అలానే నటిస్తున్నారు cbn గారు యాక్షన్ తీసుకొంటే ఇంకా పెద్ద పెద్ద రాబందులు బయటికొస్తాయి
KK మేడం గారు 🙏🏻 మీరన్నట్లు గానే మా ఆలోచన అక్రమ బిడ్డ గురించి మనకు అనవసరం వాళ్ళు పొందిన అక్రమ ఆస్తులు వసూలు చేయాలి, మధన్ కూడ ఇందులో దొంగే, ఏ హక్కుతో 1కోటి 60లక్షలు ఎంపీ వద్ద మధన్ తీసుకున్నాడు 30 ఇయర్స్ govt సర్వీస్ చేసిన 50 లక్షలు రావు 4ఇయర్స్ లో వందల కోట్లు పొందరంటే వీళ్ళు ఎంత క్రిమినల్స్ ఆ నలుగురు దొంగలు ఆస్తులు వసూలు చేసి 4 ని లోపలవేయాలి అవి ప్రజల ఆస్తులు 🙏🏻
ఎంతమంది మగధీరులు వచ్చిన ఒక శ్రీ మూర్తి విశ్లేషణ చేసినట్టు ఎవరు చేయరు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా చాలా కరెక్ట్ ఈ విషయం నేను కూడా అనుకున్నాను అంత డబ్బు కోసమే అని😮😮😅😅😅😅😅😅😅🎉🎉🎉🎉🎉
విశాఖ లో ఆనందపురం మండలంలో రైతుల అసైన్డ్ భూములు పేర్లు తారు మారు చేసి వైసీపీ కార్పొరేట్ ఇంట్లో వాళ్ళ పేర్లు ఎక్కించుకుని జగనన్న స్మార్ట్ సిటీ ఉడా లేఅవుట్లు వేసి అమ్మోకోటనికి చూసారు.ఆ భూములు మింగెయ్యలి అని చూసారు వాటి సంగతి అందరికీ తెలియ చెయ్యాలి
అమ్మా, శాంతి యొక్క లీగల్ భర్త మదన్ మోహన్, వారు ఇంకా విడాకులు తీసుకోలేదు కనుక, ఆ బిడ్డకు లీగల్ తండ్రి మదన్ మోహన్ అవుతారు, biological father either Subhash or Vijaya సాయిరెడ్డి అవవచ్చు. అందువల్ల తన మీద అంటుకున్న బురద పోవాలంటే లీగల్ తండ్రి మదన్ మొహనే డీఎన్ఏ టెస్ట్ కి కోర్టు కి వెళ్ళాలి, ఆ (తన) బిడ్డ కు బయోలాజికల్ తండ్రి ఎవ్వరో తేల్చమని.
మీరు చెప్పే ప్రతి విషయం కరెక్ట్ మేడం. ఈ ఇష్యు మీద ఒక కమిటీ వేసి సిబిఐ చేత దర్యాప్తు చేసి.. నిజాన్ని బయటకు లాగి.. దోషులకు శిక్ష వేసి... ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. 🙏🙏🙏
In Tamil there's a saying that siva's property will devastate the family. They have meddled with temple lands.God will not forgive them.Madan Mohan wants money for sure which he demanded in the name of his daughters.
ఈ మోసం మదన్మోహన్ డబ్బు ఇంత డబ్బు ఆయన ఎందుకు ఇస్తున్న అని అడిగితే నేను నేను భూముల విషయంలో హెల్ప్ చేశాను ఆయన మనకెల్ప్ చేస్తున్న అని చెప్పిందని చెప్పింది గా మోహన్ నీలాంటి వాళ్ళని సగం తెలిసి సగం తెల్వక మాట్లాడే వాళ్ళ వల్ల ఈ సమాజం కరాబ్ చూడు మదన్మోహన్ ఇంటర్వ్యూ మొత్తం ఇను
Appreciated Krishna Kumari garu for Deep insights Analysis, Strong believe ur analysis, stand by that
200% కరెక్ట్
అబ్బా మేడం మీ విశ్లేషణ మరియు వివరణ సూపర్, ఇది ఖచ్చితంగా దృష్టి మళ్లించే కార్యక్రమము, వాళ్ళు మామూలు మనుషులు కాదు, తడి గుడ్డ తో గొంతు కోసే రకం మనుషులే, వాడు ఆ తుగ్లక్ జగన్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారం కు సూత్ర ధారి
This is best video .
Exactly true
500 % correct.
MOther కొబ్బరి బోండాలు అమ్ముకునేది యిన్ని ఆస్తులు ఎక్కడి వి😊?
Correct point raise chesaru madem, thank you
100/. Correct
Respected Madam garu your analysis is fantastic and fabulous
Very interesting n perfect thought Madam 👍🏻👍🏻
మీ విశ్లేషణ 💯 కరెక్ట్
Corect ga point to point vishleshana chala baga chepparu madam
This is true✔️💯
Madam meeru super, baga chepparu, ippativarku intha baga evvaru cheppaledu.
Super medam
super analysis
100% correct madam ❤
చాలా వివరంగా ఉన్నది ఉన్నట్లు చెప్పారు మేడమ్. Law degree చదవకపోయినా చాలామందికి ఏది న్యాయం ఏది అన్యాయం అనే విశెక్షణా జ్ఞానం ఉన్నవాళ్ళే. శాంతి ఒక tribal woman. చదువుకున్నది న్యాయశాస్త్రం. సభ్యసమాజంలో ఉంటూ ఎక్కడో అనాగరిక గిరిజన సాంప్రదాయాలని అడ్డం పెట్టుకుంటానంటే చట్టం ఒప్పుకోదు. మీరన్నట్లు ఇది ముమ్మాటికీ నాలుగు స్తంభాల ఆట. మీరు ఇంకో మాట అన్నారు మరో ఇరవై ముఫై ఏళ్ళు అధికారంలోనే ఉంటాం అనుకున్నారు. దురదృష్టవశాత్తు అధికారం పోయింది. ఇప్పుడు భూకుభకోణం బయటకు వచ్చింది. ఎవరిని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటునారు. ఒకవేళ YCP ప్రభుత్వం అధికారం లోనే ఉండుంటే సమస్యే లేకపోను. చిక్కంతా ఇక్కడే వచ్చింది. కాదంటారా మేడమ్.
True
😢😮
Thanks for clarifying the details
Correct point cheparu medam
Exactly.
విశాఖ మరియు పరిసరాల్లో గల వేలాది కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూముల్ని ఈ కబ్జా దారులనుండి వెనక్కు తీసుకొని ప్రజల పరం చేయాలి. వాళ్ళ వ్యక్తిగత కుటుంబాలతో సంభంధం ప్రజలకు అనవసరం. వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెనక్కు రప్పించాలి. మోసగాళ్లను జైల్లో పెట్టాలి.
Excellent madam
చాలా బాగా విశ్లేషంచేరమ్మ
నా మనసులో మాట కూడా same ఇలాగె ఉంది..
కృష్ణక్క సత్యము పరమ సత్యము మీ వాక్కులు 🇳🇪🕉️🇮🇳✅
perfect mam
కె కె మేడంగారు చక్కగా చెప్పారు బిడ్డ నీది కాదు అంటుంటే ఆయన కెందుకండి డిఎన్ఏ 🤦🏻♂️ ఆ నలుగురు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు కాని నౌ govt విడిచిపెట్టకూడదు
అమ్మ మీరు చెప్పింది వాస్తవం
1000/ corrct super medam exlent quastions super thaali
ఇప్పటికైనా దేవాదాయ భూములను digitalization చేసి పబ్లిక్ domain లో పెట్టాలి
శాంతి గారు దేశంలో ఆడవాళ్లు చేయని క్షమించని తప్పుచేసి వగల వంకాయల మాట్లాడుతుంది ఆ 4 రు అలానే నటిస్తున్నారు cbn గారు యాక్షన్ తీసుకొంటే ఇంకా పెద్ద పెద్ద రాబందులు బయటికొస్తాయి
Santhi garu ani anakuda dhu ilaanti dani
Good Analysis. Explanation of facts
KK మేడం గారు 🙏🏻 మీరన్నట్లు గానే మా ఆలోచన అక్రమ బిడ్డ గురించి మనకు అనవసరం వాళ్ళు పొందిన అక్రమ ఆస్తులు వసూలు చేయాలి, మధన్ కూడ ఇందులో దొంగే, ఏ హక్కుతో 1కోటి 60లక్షలు ఎంపీ వద్ద మధన్ తీసుకున్నాడు 30 ఇయర్స్ govt సర్వీస్ చేసిన 50 లక్షలు రావు 4ఇయర్స్ లో వందల కోట్లు పొందరంటే వీళ్ళు ఎంత క్రిమినల్స్ ఆ నలుగురు దొంగలు ఆస్తులు వసూలు చేసి 4 ని లోపలవేయాలి అవి ప్రజల ఆస్తులు 🙏🏻
Madam meru chala Baga chepthunnaru 4 members ki Anni thelusu
Super Madam,keep going.namaste
😢😢😢🎉 1:16 1:17 1:😢❤🎉😂😢
ఎంతమంది మగధీరులు వచ్చిన ఒక శ్రీ మూర్తి విశ్లేషణ చేసినట్టు ఎవరు చేయరు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా చాలా కరెక్ట్ ఈ విషయం నేను కూడా అనుకున్నాను అంత డబ్బు కోసమే అని😮😮😅😅😅😅😅😅😅🎉🎉🎉🎉🎉
Baga chepparu madam
కృష్ణకుమారి గారు బాగా చెప్పారు కృష్ణకుమారి గారు రియల్ గా చెప్పారు
100/ yadaardam
విశాఖ లో ఆనందపురం మండలంలో రైతుల అసైన్డ్ భూములు పేర్లు తారు మారు చేసి వైసీపీ కార్పొరేట్ ఇంట్లో వాళ్ళ పేర్లు ఎక్కించుకుని జగనన్న స్మార్ట్ సిటీ ఉడా లేఅవుట్లు వేసి అమ్మోకోటనికి చూసారు.ఆ భూములు మింగెయ్యలి అని చూసారు వాటి సంగతి అందరికీ తెలియ చెయ్యాలి
ఒకడి తరువాత ఒకడు వాడుకున్నప్పుడు ఆవిడ మాత్రం ఎలా చెప్పగలదు తండ్రి ఎవరో
Good. Analysis
అమ్మా, శాంతి యొక్క లీగల్ భర్త మదన్ మోహన్, వారు ఇంకా విడాకులు తీసుకోలేదు కనుక, ఆ బిడ్డకు లీగల్ తండ్రి మదన్ మోహన్ అవుతారు, biological father either Subhash or Vijaya సాయిరెడ్డి అవవచ్చు. అందువల్ల తన మీద అంటుకున్న బురద పోవాలంటే లీగల్ తండ్రి మదన్ మొహనే డీఎన్ఏ టెస్ట్ కి కోర్టు కి వెళ్ళాలి, ఆ (తన) బిడ్డ కు బయోలాజికల్ తండ్రి ఎవ్వరో తేల్చమని.
100%correct analysis
కరెక్ట్ చెప్పారు అండీ
❤సూపర్❤
కృష్ణ కుమారి గారూ. సూపర్ మేడమ్ 💖. బినామీ భూముల వాస్తవాన్ని బినామీ బిడ్డ టాపిక్ తో కవర్ చేశారు 😃
Yes correct 💯
Verygood madam
Correct analysis
Amma 🙏🙏🙏 true Amma , what a explanation
Thanks madam 🙏🙏
కరెక్ట్ అమ్మ
👌👌
Wow మేడం మీరు మాట్లాడిన సబ్జెక్టు కరెక్ట్ దీనిమీద కేసు కట్టాలి
❤
Correct 💯 percent
Good analysis
Exactly 💯🎉🎉❤❤
Perfect ga cheparandi
Super Madam
Correct chapter madam
Correct chapinaru madam
She is excellent, point is about land
Yes madem true
You Are Right... ఒక ఎరగా వాడుకున్నారు.
తల్లి మీరు సూపర్ 🙏🙏🙏
శంతిబందువులులేరాసూబషురెడెసంతకంపెటాలాఅసలుబందువులుబైటికిరావటంలెదుఅసలుకదయేమిటి
మీరు చెప్పే ప్రతి విషయం కరెక్ట్ మేడం. ఈ ఇష్యు మీద ఒక కమిటీ వేసి సిబిఐ చేత దర్యాప్తు చేసి.. నిజాన్ని బయటకు లాగి.. దోషులకు శిక్ష వేసి... ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. 🙏🙏🙏
😂😂
Baga chepparandi
ఎవరు ఈ పిల్ల? చక్కగా విశ్లేషణ చేస్తోంది.
Ame pilllana annna😂😂😂
Yes, madam correct
💯
ఏదేమైనా ఆడదానికైనా మగవాడి కైనా ధనాపేక్ష ఉండకూడదు అవసరానికి మించి❤❤❤😅😅😅
🌹🌸🌹🌸🌹🌸🌹🌸 good. Good
A very long back stressed one saying _all the bandits shared the villages.Now it was proved.
Bale chepparu amma meeru correct assesment talli
Baga vivarincharu sir
Wow
A good person never blame others first tell your life story
Crrot, amma, god, unadu🙏🙏🙏🙏
In Tamil there's a saying that siva's property will devastate the family. They have meddled with temple lands.God will not forgive them.Madan Mohan wants money for sure which he demanded in the name of his daughters.
👌👌👌👌
Madam garu US vellaru kabatti bathiki live lo vunnaru madam, India lo vundi vunte eppati lepesi vunndevaru
The main fact is possible loot of Temples by an officer who actually not even eligible for the job. Can they loot Mosques or Churches?
👍
Money is main between these 4 members
30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించడానికి నేను దేవుడా ఆకాశం నుంచి ఊడి పడ్డాడు
ఈ విషయాలు అవసరమా మేడం మీకు సిగ్గుండాలి డిబేట్లో పాల్గొనడానికి మీ విలువలు పడిపోతాయి
ఆడదైనా మగాడైనా డబ్బులు తెస్తుంటే ఏ ఎదవ అడగండి. ఏదైనా బయటకు వస్తేనే అప్పుడు లబోదిబో అంటారు.
Modi garini madhyalo endhi Akka? neeku ivvaledhani mantaa.? Notiki talam pettu. Andharu dongale, 100% right. Madhyalo Modi gaaru emi chesaru.
Shanthi first Hb Demand 30 Corer How is possible
Exactly correct, topic mottam nalugu sthambhalatalaga baaga play chesi, mottam avineeti, dopidininchi exemption dorukutundani daily serial play chestunnaru!!! 😮😮😮
👍 good good 😁😂😆😃😄
Currect ga chepparu.
ఈ మోసం మదన్మోహన్ డబ్బు ఇంత డబ్బు ఆయన ఎందుకు ఇస్తున్న అని అడిగితే నేను నేను భూముల విషయంలో హెల్ప్ చేశాను ఆయన మనకెల్ప్ చేస్తున్న అని చెప్పిందని చెప్పింది గా మోహన్ నీలాంటి వాళ్ళని సగం తెలిసి సగం తెల్వక మాట్లాడే వాళ్ళ వల్ల ఈ సమాజం కరాబ్ చూడు మదన్మోహన్ ఇంటర్వ్యూ మొత్తం ఇను
ఇలాంటి తిరిగి బూతు ఆడదానికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఇలాంటి తిరిగి బూతు ముగ్గురు పెళ్లి చేసుకోవటానికి 30 మంది అయినా ఓకే అంటాది 🎉
100/
What about children madam