Lady Auto, Car Driver Rani Bharathi Inspiration and Emotional Story | Sumantv Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 791

  • @nagaraninarravula4475
    @nagaraninarravula4475 3 ปีที่แล้ว +7

    ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడే చూసాను నేను..
    చాలా బాగా అనిపించింది నాకు!
    ముఖ్యంగా.. ఆవిడ ను అలా అబ్బాయి లాగా పెంచిన ఆమె తల్లి చాలా గొప్పది.. భర్త కూడా
    తాను భయస్తుడయినా ఈవిడను ఏమీ అనకుండా సహకరించడం గ్రేట్!
    ఈవిడ చెప్పే విధానం లోనే ఆవిడకున్న మనో ధైర్యం.. తెలుస్తోంది..!!
    మంచిగా..కష్టపడి బ్రతకడం లో ఉండే
    ఆనందం.. ఎంత గొప్పగా ఉంటుందో. ఈ కాలం యువత ఈవిడ మాటలు విని తెలుసుకుంటే
    ఈ వీడియో తీసిన ప్రతిఫలం దక్కీనట్టే

  • @vijayabrundayerubandi2446
    @vijayabrundayerubandi2446 3 ปีที่แล้ว +25

    👌👏🙏💐💐 దేవీశక్తి
    అవును, Anchor గారు చెప్పినట్లు మీరు కష్టపడి న్యాయంగా సంపాదిస్తూ కూడా సమాజానికి సేవ చెయ్యవచ్చు అనుకునే వాళ్లందరికీ inspiration అమ్మా

  • @aniljames7090
    @aniljames7090 3 ปีที่แล้ว +41

    నువ్వు లేడీ భాషావి అమ్మ...,👍💐
    చాలా రోజులకి మంచి ఇంటర్వ్యూ చూశాను.
    Thanks to suman TV...

  • @jambulappajambulu2845
    @jambulappajambulu2845 3 ปีที่แล้ว +76

    మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం ఇప్పటి తరానికి స్ఫూర్తి మీరు అలాగె మిమ్మల్ని పరిచయం చేసిన సుమన్ t vవారికీ ధన్యవాదాలు

  • @malavath.rukmabai994
    @malavath.rukmabai994 3 ปีที่แล้ว +21

    మీరు నేటి సమాజానికి ఆదర్శంగా ఉన్నారు.. స్త్రీ శక్తి కి జోహార్లు 🙏👍

  • @sureshbabukandala4716
    @sureshbabukandala4716 3 ปีที่แล้ว +32

    బయం వెనక్కి లాగుతుంది, దైర్యం ముందుకు నడుపుతుంది అక్కగారు.దైర్యంగా ఉండండి.

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 3 ปีที่แล้ว +9

    మీ వృత్తి, ప్రవృత్తి కి తగ్గట్లుగా నే ప్రజలు మిమ్మల్ని " రాణీ " "భారతి" అనే పవిత్ర మైన పేర్లతో పిలిచే వారు కావచ్చు. ఏదిఏమైనా ఈ తరం మహిళ అనిపించు కొన్నారు. మీ స్ఫూర్తి ఇలాగే కొనసాగి, ఆదర్శంగా ఉండాలని కోరుతూ, జయ హొ రాణి, జయహో భారతి.

  • @jyothigunturu2676
    @jyothigunturu2676 3 ปีที่แล้ว +2

    అక్కా వెరీ గుడ్ మీలాంటి డేర్ అందరికి కావాలి

  • @kchinnamattapallymattapall9878
    @kchinnamattapallymattapall9878 3 ปีที่แล้ว +1

    నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి బిడ్డా. 🌹🌹🌹

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 ปีที่แล้ว +1

    మీ దెర్యం ఎంతో మద్ది ఆడవాళ్లుకు ఆదర్శం కావాలి మేడం

  • @vadderaju7341
    @vadderaju7341 3 ปีที่แล้ว +1

    Super naarayanamma neelaanti guts unna ....neeku 🙏🙏🙏🙏🙏🙏

  • @raninandamuri5911
    @raninandamuri5911 3 ปีที่แล้ว +1

    సూపర్ అక్క నువ్వు అక్క సూపర్ కోరిక డ్రైవింగ్ చేయాలని ఆశ నీ దగ్గర నేర్చుకుంటే మంచిది నేను అనుకుంటున్నాను అక్క అవునక్కా లేడీస్ మగ డ్రైవర్ అసభ్యకరంగా ఆటో నడిపే వాళ్ళ తో సహా సూపర్ అక్క పది మంది కార్ డ్రైవింగ్ చేసే

    • @raninandamuri5911
      @raninandamuri5911 3 ปีที่แล้ว

      అమ్మాయిలు కూడా డ్రైవింగ్ నేర్పించు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏 ఐ లవ్ యు సూపర్ అక్క ఎలా ఉంది అక్క జాగ్రత్తగా ఉండు అక్క

  • @jeevadharaofficial8315
    @jeevadharaofficial8315 3 ปีที่แล้ว +5

    Inspiration/ధైర్యం ki మరో పేరు భారతి.all the best amm👍

  • @dejawoo100
    @dejawoo100 3 ปีที่แล้ว +1

    Rani bharathi akka, hatsoff to you! Meku salute kodtunnanu. Nenu kooda meku oka chelli ni. Me nundi me life nundi spoorthi teskuntunnanu. Na kodukuni chakkaga penchukovali annadi naa lakshyam. Chestanu! Thanks akka!

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 ปีที่แล้ว +3

    సూపర్ duper దుర్గా అంబిక అధర్శం అన్నిటికంటే ఆమె అమ్మ... అందుకే అంత తెగువ మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం

  • @narasimhareddy2897
    @narasimhareddy2897 3 ปีที่แล้ว +5

    చాల మంచి ఇన్సిపిరేషనల్ ఇంటర్వ్యూ....
    మీకూ,నారాయణమ్మ గారికి ధన్యవాదాలు

  • @venkataswamy804
    @venkataswamy804 3 ปีที่แล้ว +14

    అమ్మ తల్లీ నెను కూడా 26 సవస్తారాలు నుండి నడి పిస్తున్నాన్నా నెలకు 40.000 రూపాయలు ఏరియాలో నడిపేస్తావు తల్లి నేను కూడా అక్కడ వంచి నాడుపిస్తాను తల్లి

    • @abiramt2676
      @abiramt2676 4 หลายเดือนก่อน

      నిజాం పెట్ రోడ్డు వ్యాపారం బయ్యో తరువత నగరం మొత్తం వ్యాపారం,

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 3 ปีที่แล้ว +5

    అమ్మ మీరు యువతకు ఆదర్శం మీ పోరాటం అద్భుతం
    అమ్మ సూపర్ సూపర్ సూపర్ అమ్మ

  • @sujathanellore9843
    @sujathanellore9843 2 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌 good job mimilini chuse andharu adavallu inspire kaavali

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 2 ปีที่แล้ว

    అక్క మీ లాంటి మహిళా మణులు ఎంతో మందికి ఆదర్శం

  • @jsraograminabank
    @jsraograminabank 3 ปีที่แล้ว +44

    అసలు ఆ సమాధానాలు ఎంత గొప్పగా natural గా ఉన్నాయో....

  • @firstnews140
    @firstnews140 3 ปีที่แล้ว +58

    మీరు యువతకు ఆదర్శం
    మీ పోరాటం అద్బుతం అమోఘం

  • @jmohanrao5428
    @jmohanrao5428 3 ปีที่แล้ว +1

    Meeru matladutunte inka vinalani undi sister meeru
    Aadavari andariki ento inspiration sister mee korika
    Volvo drive devudu avakasam
    Ivvalani koruchunnanu.

  • @avanigaddasiva6644
    @avanigaddasiva6644 2 ปีที่แล้ว +4

    సూపర్ మీలాంటి వాళ్ళు చాలా గ్రేట్ 👌👌👌👌

  • @anupamakale4965
    @anupamakale4965 3 ปีที่แล้ว +1

    Great Vanitha ante mere .meeku mere sati. All the best andi.

  • @sivagsv007
    @sivagsv007 3 ปีที่แล้ว +21

    SUper madam ఆటో రాణి ధైర్యానికి వందనాలు

  • @maheshwarammahender5278
    @maheshwarammahender5278 3 ปีที่แล้ว +12

    అక్క క దేశానికి బాగా ఉపయోగపడతారు ఇంకొంతమందికి డ్రైవింగ్ నేర్పండి చాలా సంతోషం

  • @Rama_devi861
    @Rama_devi861 3 ปีที่แล้ว +8

    మంచి పని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు,

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 3 ปีที่แล้ว +8

    అమ్మ స్త్రీల ప్రకృతి వనం అన్న మాటకు మీరే నిదర్శనం నీలాంటి స్త్రీలు ఈ ప్రపంచంలో ఇంకా ఎందరో పుట్టాలని మీలాగా సేవలు అందించాలని భగవంతుని కోరుతున్నాను... మీరు చేసేటటువంటి ధర్మము మీ భర్త పిల్లలను మిమ్ములను.... చిరస్థాయిగా పంచాలని ఆ భగవంతున్ని కోరుతున్నాను... జై హింద్...!

    • @kanakadurga2790
      @kanakadurga2790 ปีที่แล้ว +1

      K8😊

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว

      ​@@kanakadurga2790 hiii gd evng ur from Kanaka Durga

  • @ganti6773
    @ganti6773 3 ปีที่แล้ว +4

    Great madam. Women empowerment. You will be a role model.

  • @peddagolladastappa6540
    @peddagolladastappa6540 3 ปีที่แล้ว +7

    అక్క మీకు వోల్వో బస్సు కొనే స్తోమత ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను

  • @BabluBablu-fs2eq
    @BabluBablu-fs2eq ปีที่แล้ว

    Aadavallaki meru inspiration akka
    Meru chala great
    Mi dhyara sahasalaku selute 👏🏼
    Mimmalni chusi chala mandhi meychukovalu❤ mi lanti manchivallaki emi kakudadhu ani korukuntunanu🙏🏼

  • @రాజకే
    @రాజకే 3 ปีที่แล้ว +42

    గుడ్ రాణేమ్మ నీదైర్యనికీ జోహార్లు

    • @gopigoud3000
      @gopigoud3000 3 ปีที่แล้ว +1

      👍👍 ధన్యవాదాలు

  • @ramachandrarao5673
    @ramachandrarao5673 3 ปีที่แล้ว +23

    నువ్వు తప్పకుండ volva బస్సు కొంటావని కొనాలని ఆశీర్వాదమామ్మ.

  • @balaramadivi2173
    @balaramadivi2173 2 ปีที่แล้ว +3

    Really appreciable thing.Hats up to you my sister.you really great.keep it up .

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 3 ปีที่แล้ว +1

    Super woman .Very inspiring person.welldon.

  • @manjus5624
    @manjus5624 3 ปีที่แล้ว +1

    Super madam garu meru nice family ❤️❤️❤️❤️🌹🌹🌹🌹👍👍👍👍👍👍

  • @kantipudivenkatarao2273
    @kantipudivenkatarao2273 3 ปีที่แล้ว +3

    అందరూ నీలా డేరింగ్ ఉండాలి తల్లి👌👌👌

  • @bhanutube1
    @bhanutube1 3 ปีที่แล้ว +43

    I am proud to say that i travelled in Bharathi garu's auto. She is very nice and polite. Wish you all the best......Bharathi garu. 👍👏👏

    • @chinnaiahnalla512
      @chinnaiahnalla512 3 ปีที่แล้ว +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @sundarbabu5432
      @sundarbabu5432 3 ปีที่แล้ว +1

      Yy7666yy6666677777777u6yyyy666u6666666666666yyyyyyy6y

    • @sundarbabu5432
      @sundarbabu5432 3 ปีที่แล้ว

      Yyy6666yy66

    • @sundarbabu5432
      @sundarbabu5432 3 ปีที่แล้ว

      666666

    • @sundarbabu5432
      @sundarbabu5432 3 ปีที่แล้ว

      777777y

  • @chiru6588
    @chiru6588 3 ปีที่แล้ว

    నేను మిమ్మల్ని చాలా రోజులనుండి అబ్జర్వేషన్ చేస్తున్నాను కానీ మీరు పరిచయం లేదు మీ గురించి మా మిస్సెస్ కు కూడా రెండు మూడు సార్లు చెప్పాను ఒక ఒక స్త్రీ ఆటో నడుపుతోంది చాలా స్టైల్ గా ధైర్యంగా నడుపుతుంది అని చెప్పాను మీ ఇంటర్వ్యూ చూసాను మీరు చాలా కష్టపడి పిల్లలని చదివించి వాళ్ళ లైఫ్ సెటిల్ చేశారు గాడ్ బ్లెస్స్ యు మీలాగే చాలామంది ఆడవాళ్లు ధైర్యంగా సమాజంలో ముందుకు వచ్చి స్వతహాగా బ్రతకడం నేర్చుకోవాలి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి మీరు ఆశించిన విధంగా త్వరగా వాల్వ బస్సు నడపాలని కోరుకుంటున్నాం

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 3 ปีที่แล้ว +18

    Very bold and hard working woman. Best wishes.

  • @vasanthatadisina9841
    @vasanthatadisina9841 3 ปีที่แล้ว +2

    Welldon bidda(nenu65) ammayilaku kothagavachina adavallaku safety thori ato brothers meeku full support istarani asistanu self deffence trics kooda misisyurallaku nerchukunte bagundu👌👍

  • @gangagangsrao6299
    @gangagangsrao6299 3 ปีที่แล้ว +3

    I like ur confidence and way of thinking.

  • @PremKumar-cs2ww
    @PremKumar-cs2ww 3 ปีที่แล้ว +1

    Thanks to Suman tv for this video's

  • @damojipurapupaparao4991
    @damojipurapupaparao4991 3 ปีที่แล้ว +65

    మీ ధైర్యసాహసాలకు జోహార్లు

    • @pallerlamohangoud5565
      @pallerlamohangoud5565 3 ปีที่แล้ว +1

      మీ సాహసానికి నా అభినందనలు

    • @mannalaramanjulu5857
      @mannalaramanjulu5857 3 ปีที่แล้ว

      .! . . .
      .
      . ?
      , . ,. @@

    • @k.balaiah1272
      @k.balaiah1272 3 ปีที่แล้ว +1

      @@mannalaramanjulu5857 nu

    • @udaysankarkudupudi6343
      @udaysankarkudupudi6343 2 ปีที่แล้ว +1

      Hatsoff to your propetion , dashing & daring Social activities, because cotinue do your well &good driving. I apprreciate to U👍👍👍

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 ปีที่แล้ว +2

    You are doing excellant job Bharathy
    Ammalu.

  • @Santoorsoapbaby
    @Santoorsoapbaby 3 ปีที่แล้ว +16

    Multi talented lady, Thanks Suman TV for sharing this type of inspirational stories, can help rural poor downtrodden women too. God may help to her vision to drive Volvo, Thanks.

  • @pranay9669
    @pranay9669 3 ปีที่แล้ว +8

    So inspiring bharathi gaaru...mi passion ni eppatiki vadulukokandi👏👏♥️

  • @harshith1768
    @harshith1768 3 ปีที่แล้ว +4

    అక్క మీరూ సూపర్,

  • @dontuvenkateswararao226
    @dontuvenkateswararao226 3 ปีที่แล้ว +5

    ఆడ మనిషి లేనిదే మగవాడు లేడు. మీకు దండాలు.

  • @rajubbdu5118
    @rajubbdu5118 ปีที่แล้ว

    JAI SRE RAM JAI SRE KRESHNA JAI Bharati Very Very Excellent And Wonderful Akka 💯🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 2 ปีที่แล้ว +3

    సుఖీభవ ఆటో భారతీ..🥀👌🌲

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 3 ปีที่แล้ว

    Really great amma miru
    Mimmanni chuste chala adbhutanga vundhi amma miru yeppudu elane santhoshanga vundadi amma

  • @yashbrother4034
    @yashbrother4034 3 ปีที่แล้ว +41

    అక్క మీకు నా జోహార్లు 👍👍👍👍👍👍👍

  • @padmasundar5881
    @padmasundar5881 3 ปีที่แล้ว +5

    Superb hats off maam 👌

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว

      Hello ur from Padma

  • @shangatlaraju2482
    @shangatlaraju2482 3 ปีที่แล้ว

    Chla manchi interview chesaru miru chala gret amma

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 ปีที่แล้ว +3

    Rani Bharati is a very bold & strong woman....Her story is truly interesting and inspiring too...As a woman auto & cab driver her achievements are commendable.....She has proved that women also can compete men in any field & also excell....Wish her all success in her future endeavors....

  • @chkailasam5180
    @chkailasam5180 ปีที่แล้ว

    Chaalaa baagaa chepparu.God bless you and your family always thalli.

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 3 ปีที่แล้ว

    Andariki mee la dyramga vundha Lee meeru great God bless you 💐

  • @kpratapreddy8463
    @kpratapreddy8463 3 ปีที่แล้ว +3

    Verry good god bless you amma keep it up go on.

  • @kishtaiaht2417
    @kishtaiaht2417 3 ปีที่แล้ว +1

    అమ్మా మీ మాటలు వింటే చాలా ఆనందం అనిపిస్తుంది
    మీ దైర్యసాహసాలు జోహార్లు

  • @nalinikumari1682
    @nalinikumari1682 3 ปีที่แล้ว +5

    Hatsoff you rani bharathi keep it up best wishes 👍🙏

  • @venkateshbangari3969
    @venkateshbangari3969 3 ปีที่แล้ว +3

    Great Daring & Inspirational person God bless you 🙏👍👍👍👍👍👍

  • @pottomrajyalakshmi6741
    @pottomrajyalakshmi6741 3 ปีที่แล้ว +5

    సూపర్ తల్లి నువ్వు 👏👏👏👏👏👌👌👌🙌🙌🙌

  • @subbaiahc7648
    @subbaiahc7648 2 ปีที่แล้ว

    Very Good Madem... MAY GOD BLESS YOU.... LONG LIVE....

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 3 ปีที่แล้ว +2

    Very nice lady. Always God blessings to you and your family.

  • @sujakarrao1520
    @sujakarrao1520 2 ปีที่แล้ว +1

    Memalni kanna parents ki sathakoty namaskaralu. Melanty vaaru samajaniki role model. 🙏🙏🙏🙏🙏

  • @pavankumar-xc3hp
    @pavankumar-xc3hp 3 ปีที่แล้ว +8

    Great bharathi(Auto Rani) gr keep it up

  • @emanyalt
    @emanyalt ปีที่แล้ว

    రాణి గారు మీరు జాన్సీ గారు. ఐ లైక్ మేడం. మే God బ్లెస్ యూ.

  • @drsailaja9982
    @drsailaja9982 3 ปีที่แล้ว +3

    great amma, 👍
    keep it up.

  • @vprakas805
    @vprakas805 3 ปีที่แล้ว +7

    What a great daring and dashing lady driver. She is has a determined mind. Very very happy to see you.she is also helping others.woman train drivers,pilots are also there.

  • @rekhasimhachalam6735
    @rekhasimhachalam6735 3 ปีที่แล้ว +2

    So nice amma really awesome great leader

  • @Smileysdpt
    @Smileysdpt 3 ปีที่แล้ว +2

    you are Soo Great Narayananmma Garu👌 Great Inspiration to all people
    Dongathanam Thappu Pani thapp pani kska e Pani Chesina Thappu Kadhu ani Chala Baga Chepparu Amma👌👍
    It's a Great Words for all👍

  • @nagarajdao6284
    @nagarajdao6284 3 ปีที่แล้ว +5

    ఆడపిల్లలకు డ్రైవింగ్ నేర్పించాలి.. డ్రైవింగ్ వస్తే దైర్యం కూడా వస్తుంది... మీ కష్టాలు ఎన్ని ఉన్నా డ్రైవింగ్ మానుకోను అన్నారు... చాలు.

    • @khajavali2971
      @khajavali2971 3 ปีที่แล้ว

      Iam, happy, to, know, about, youmadam. You, are, really, great.

  • @magic5230
    @magic5230 3 ปีที่แล้ว +5

    Every word from you express diligence in your work and confidence in yourself. Sister, you are an inspiration to many women there....all the best.

  • @depallynarsimulu6294
    @depallynarsimulu6294 3 ปีที่แล้ว +3

    Best lady Driver in Topanga 🌻🌷👍🙏

  • @manjulachetlapelli5970
    @manjulachetlapelli5970 3 ปีที่แล้ว +2

    👌👌👍God bless you Amma

  • @kollisrinu3018
    @kollisrinu3018 3 ปีที่แล้ว

    Super akka
    Your really lady superstar
    Mimmalni chusi inka kontamandi sister s ravali...

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 3 ปีที่แล้ว +6

    అష్ఠ లక్ష్మీ దేవతలలో ధైర్య లక్ష్మి గొప్ప ది అంటారు. ధైర్య లక్ష్మీ చుట్టూ మిగతా ఏడుగురు లక్ష్మీ దేవతలుంటారని పెద్దలు చెబుతూ వుంటారు. కానీ నిజంగా మీరు కనిపించే ధైర్య లక్ష్మి 🙏🙏🙏🙏

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 3 ปีที่แล้ว

    Ippudu Peruguthunna chinna biddalandaru mee lanti vyakthithvam tho peragaali Thalii..India ne next generation ki ideal country ga maaripothundi. Bhagavanthudu mechche aneka gunaalu meelo unnayi...Meeku sarvada Manche jaragalani naa daiva prarthana. ABHEESTA SIDDI PRAPTHIRASTHU. SUBHAM BHUYATH. MEE VYAKTHITHVAANIKI 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @narayanasarangula9496
    @narayanasarangula9496 3 ปีที่แล้ว +27

    ఆటో రాణి ధైర్యానికి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @dharavathsanthosh2915
    @dharavathsanthosh2915 3 ปีที่แล้ว

    All the best akka adavallaki nuvu oka adharsham akka

  • @syedismailshike4162
    @syedismailshike4162 3 ปีที่แล้ว +12

    అక్క నువ్వు సూపర్🇮🇳💫

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 ปีที่แล้ว +1

    ధైర్య సాహసం లక్ష్మి

  • @chsuribabu8154
    @chsuribabu8154 3 ปีที่แล้ว +3

    you are superb mam god bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @moulikamethre7542
    @moulikamethre7542 3 ปีที่แล้ว

    Akka super meeru naaku challa samthosham aindi mimmalnni chusi naaku kuda driving ante challa istam akka

  • @satyavathirameswarapu2459
    @satyavathirameswarapu2459 3 ปีที่แล้ว +1

    Great job madam 👍👍👍👌👌👌

  • @guthulaveerarjuna6678
    @guthulaveerarjuna6678 3 ปีที่แล้ว +2

    Lady's kosam driving field enchukunnaru, nice

  • @vallip3301
    @vallip3301 3 ปีที่แล้ว +9

    Rani rudrama devi ki congratulations, mee determination and confidence and self confidence ki hatsoff

  • @ramakrishnareddy2892
    @ramakrishnareddy2892 3 ปีที่แล้ว

    Akka meeru super 👍👍👍👍👍

  • @naralakrishna538
    @naralakrishna538 ปีที่แล้ว

    Super tally rani& nirupama gaaru rani gaariki pratteka danyavaadalu

  • @ayeshasultana6855
    @ayeshasultana6855 3 ปีที่แล้ว

    WOW great humanity I Appreciate you

  • @nagarjunanaga2301
    @nagarjunanaga2301 3 ปีที่แล้ว

    Sprrrrrrrr akka 🙏🙏 lady simham

  • @sivagavvala4365
    @sivagavvala4365 3 ปีที่แล้ว +19

    సెల్యూట్ అక్క

  • @bhaskarasomarajukunaparaju9453
    @bhaskarasomarajukunaparaju9453 3 ปีที่แล้ว +3

    Sister keepit up I am very happy to hear your speech

  • @balajidivakargollapinni4420
    @balajidivakargollapinni4420 3 ปีที่แล้ว +8

    Great confidence. God bless her

  • @bsimulinti6590
    @bsimulinti6590 3 ปีที่แล้ว +4

    Akka Telangana singam 💪💪💪💪💪👌

  • @nadamunikadirimangalam2021
    @nadamunikadirimangalam2021 ปีที่แล้ว

    అక్కా మీకు 🙏🙏🙏🙏🙏 మీ పాదాలకు నమస్కారం

  • @raghuveeraboina5322
    @raghuveeraboina5322 3 ปีที่แล้ว +4

    Great job Akka All de best

  • @borlamurali7996
    @borlamurali7996 3 ปีที่แล้ว

    Supar ra all the best of luck God bless you