ఈ వీడియో లో అడ్రస్ ఇవ్వకపోవడం వల్ల నేను కనుక్కోవడానికి చాల ఇబ్బంది పడ్డాను ... గూగుల్ మేప్స్ రకరకాలు గా చూపిస్తుంది ... సో ...నేను అడ్రస్ యాడ్ చేస్తున్నాను .... పంతులు గారి ఇడ్లి హోటల్ ... ఆపోజిట్ తో నాడార్ ఫంక్షన్ హాల్ ... భగత్ సింగ్ రోడ్ ... సత్యనారాయణ పురం ... విజయవాడ
My home is near to this hotel. Very good taste and quality. Idly Size is big and coconut chutney is awesome and 2 idly will satisfy you for breakfast and snacks.
@@raviteja4r బ్రహ్మయ్య పంతులు గారి వీధి లో ఉండేవాళ్ళం. సత్యనారాయణపురం అనగానే బాధ గా ఉంది బ్రదర్. బీపీ స్ట్రీట్ straight ga వెళ్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ లో Priyadarshini school ఉండేది బ్రో. మధ్యలో రెండు మూడు వీధులు వస్తాయి. టిఫిన్ compulsory taste chesta వచ్చి. చిన్నప్పుడు ఉన్న వూరే సొంత వూరు అందమైన అపురూపమైన ప్రాంతం ఎప్పటికీ. ధన్యవాదాలు సోదరా.
Manaki evo kotta kotta Tiffin's avi ani venta padatam. Kani basic south indian tiffins Idly, dosa, pesarattu, vada ilanti vatiki poti ledu. Thank you for showing one more good eatery
ఒక్క సారి నల్లజర్ల మండలం దూబచర్ల సెంటర్ కి రండి అక్కడ పూరేళ్ల శ్రీను హోటల్ లో ఇడ్లి చాలా బాగుంటుంది చెట్నీ కూడా సూపర్ గా ఉంటుంది. మినపట్టు ఇంకా బాగుంటుంది. అక్కడ టిఫిన్ చాలా ఫెమస్....
Memu ah area lo 2 years vunnam... regular ga vellevadni babay daggara idli kosam 😍 and Satyanaraya puram ajantha tiffins vuntadi shivalayam road lo.. akkada kuda best tiffins vuntay 😍
@@bharathibevara877 food junction backside road ki ryt teskondi (3no bus press down ki velle route) mundhuku velithe nadars function hall vastundi...nadars function hall opposite line untundi...akada panthulu gari idly hotel ani adigina cheptaru...! Video description lo map adress kuda undhi
@@badeankammarao TIFFIN only morning available here timings from 6amto12pm SN puram Nadars function hall opposite line lo right corner 3rd shop untay r akada panthulu gari hotel ani adigite cheptaru (Layer goutam reddy gari house Dagara)
అవును సర్, ఇక్కడ కొబ్బరి చట్నీ చాలా ఫేమస్.నేను సుమారు 40 సంవత్సరాల నుండి తింటున్నారు. లాయర్ గౌతంరెడ్డి గారి ఇంటి దగ్గర అంటే ఎవరైనా చెబుతారు.తప్పకుండా ప్రతిఒక్కరు టేస్ట్ చేయాలి.
ఈ వీడియో చూస్తున్న వాల్లందరికీ నమస్కారం. నేను విమర్షించడం కాదు గానీ..3 ఇడ్లీ 30 రూపాయలా? ఒక సాంబార్ లేదు. ఒక అల్లం చట్నీ లేదు. పోనీ పల్లీల చట్నీ యేమన్నా గట్టి చట్నీ నా..అదీ కాదు. పల్లీ చట్నీ లో నీళ్ళే ఎక్కువగా ఉన్నాయి. మనిషి నాలుక రుచి ఎరుగదు. అని అందుకే అంటారేమో. ఇంతకన్నా నాణ్యమయిన ఇడ్లీ..అది కూడా సాంబార్, అల్లం చట్నీ, కారప్పొడి, పల్లి చట్నీ తో కేవలం 15 రూపాయలకే 4 ఇడ్లీ అందిస్తున్న టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. అందులో..తెలంగాణా లో హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ లో 15 రూపాయల టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ టిఫిన్లు అన్నీ బాగుంటాయి. ఇక్కడ దొశ కూడ 15 రూపాయలే. 15 రూపాయలు అని దోశ చిన్నగా ఉండదు. 30 రూపాయల దొశ లాగా ఉంటుంది. కేవలం 10 రూపాయలకే టిఫిన్ అందించే హోటల్లు కూడా ఉన్నాయి. వీల్లంతా తక్కువ రేటు పెట్టి కోటీశ్వరులు కావాలని కోరికతో ఉన్నవాళ్ళు కాదు. పొట్ట కూటి కొసం బ్రతికే వాళ్ళు. వీల్లకి కోట్లు గడించాలనే కోరికలేమీ ఉండవు. 30 రూపాయలు పెట్టి 3 ఇడ్లీ తినే వాళ్ళు, 50 రూపాయలు పెట్టి 2 ఇడ్లీ తినే వాళ్ళు..దయచేసి చిన్న వ్యాపారస్తులని కూడా ఎంకరేజ్ చెయ్యమని ప్రార్ధన. 15 రూపాయలు పెట్టినవాడికి ప్లేటుకి 5 రూపాయల లాభం ఉంటొంది. మరి 30 రూపాయలు పెట్టినవాడికి లాభం ఏ స్థాయి లో ఉంటుంది? అలోచించండి. వీడియో స్రుష్టి కర్త కు ఒక విన్నపం. భయ్యా..మీరు 30 రూపాయలు, 50 రూపాయలు పెట్టి వ్యాపారం చేసే వాల్ల గురించే కాదు...ఇలాంటి పేదల ఆకలి తీర్చే చిన్న వ్యాపారుల గురించి కూడా వీడియో చేస్తే మీ మానవత్వపు పరిమళం ఇంకా ఇనుమడిస్తుంది. నమస్కారం.
వీడియో మొదట్లో ముందుగా ఊరు ఏం ప్రాంతం ఎక్కడ ఆ సదరు దుకాణం పేరు యజమాని పరిచయం చేసి... ఇలా ఒక క్రమ పద్ధతి పాటించండి గూగుల్ మ్యాప్ లో ఉంటుంది అని వెతికితే దొరుకుతుంది అని అందరికీ తెలుసు మరి ఈ ఛానెల్ వీడియో ఉద్దేశ్యం లక్ష్యం ఏమిటి ?
@@BhanuPrakash-vk8wj TIFFIN only morning available here timings from 6amto12pm SN puram Nadars function hall opposite line right corner shops untay r akada panthulu gari hotel ani adigite cheptaru (Lawyer goutam reddy gari house Dagara)
Bravo brother, Keep it up for introducing to the world true hidden gems like this! Nothing fancy, truly original, made from scratch simple divine foods, they are tasty, healthy and keep you happy :)
మంచి HOTEL ని పరిచయం చేశారు.మీరు మరిన్ని హాటల్స్ పరిచయం చేయ్యాలని ఆశిస్తూ.... తెనాలి లోని పూర్ణోదయ function hall పాత సత్యనారాయణ టాకీస్ ఎదురుగా జిలేబీలు చేస్తారు.భారతదేశం మొత్తం మీద అటువంటి రుచి ఎక్కడా లభించదు.దానిని కూడ పరిచయం చెయ్యండి
Excellent Idly, chatni and karapodi, I'am the regular customer of this hotel, now batter also available which makes my work easy n same taste home-made idly, thanks sir Suribabugaaru n Laksmi gaaru for such hard work n dedication for the customers 👍❤️👏👏👏👏👏
TIFFIN only morning available here Tiffin Timings from 6AM to 12PM SN puram Nadars function hall opposite line right corner 3rd shop r akada panthulu gari hotel ani adigite cheptaru (Layer goutam reddy gari house Dagara)
Please make a video about Famous Bajji Bandi maintained by seenu garu at Guraja Road , Mudenepalli , krishna district , AP. వంకాయ పెరుగు బజ్జి వేరే లెవెల్ లో ఉంటుంది . Definite గా మిమ్మల్ని disappoint చేయదు . Please 👍
This is called business.. oorke 10 page la menu kaadu... all new business should come like this with very minimal verities and focus on taste and quality that gives them success..
Aadhan food travel app mundugaaa video chesetappudu vaaalla particulars to name to place akkada vaaati vivaraaalato program start chesthey baagumtumdi bayyaaa? Amantaaaru eee video lo chupinchina place akkada Vijayawada lo next video particulars to start cheyamdi brooooooooo 👍👍👍👍👍👍👍👍👍
Idly TIFFIN only morning available here timings from 6amto12pm SN puram Nadars function hall opposite line lo right corner 3rd shop untay r akada panthulu gari hotel ani adigite cheptaru (Lawyer goutam reddy gari house Dagara)
Tiffin Timings morning 6amto12pm SN Puram Nadars function hall opposite line lo ryt side corner lo 3rd shop untundi Goutam reddy gari house dagaralo ...panthulugari idly hotel ani adigina cheptaru Tiffin Timings morning 6amto12pm
TIFFIN only morning available here Timings from 6AM to 12PM SN puram Nadars function hall opposite line right corner 3rd shop untadi r akada panthulu gari hotel ani adigite cheptaru (Layer goutam reddy gari house Dagara)
My sincere suggestion. It's enough exploring Godavari districts...Come out and explore more cuisines rather than exploring all chota mota road side eateries....
I have been to this hotel for almost 25 years, Simply Superb Idli and the chutney is out of the world .
బోర్డ్ కూడా లేకుండా ఇంత ఫేమస్సా?
సరైన చట్నీ ఉండాలి గానీ.. ఇడ్లీని మించిన టేస్టీ & హెల్తీ బ్రేక్ ఫాస్ట్ మరేదీ లేదు!
Good information by Aadhan😊
Gallilalo teliyali tasty food dorukuthumdiii.thalli...kani ee channel valla andhariki telusthumdi...hatss off sir
Correct mam
Keka really the best food in the world is idli
With spicy chutney...
Please share address
Bombay chutney 😋
Vijayawada rural lo Gosala center ( near kankipadu)... lo kooda only idly vestaru... 2 years ago.. Nenu vellanu.. 5 rs piece.... Super....
ఇక్కడ ఇడ్లీ పచ్చడి ఎంతో రుచిగా ఉంటాయి అందుకని మేము దూరం నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుంటాను
ఈ వీడియో లో అడ్రస్ ఇవ్వకపోవడం వల్ల నేను కనుక్కోవడానికి చాల ఇబ్బంది పడ్డాను ... గూగుల్ మేప్స్ రకరకాలు గా చూపిస్తుంది ... సో ...నేను అడ్రస్ యాడ్ చేస్తున్నాను .... పంతులు గారి ఇడ్లి హోటల్ ... ఆపోజిట్ తో నాడార్ ఫంక్షన్ హాల్ ... భగత్ సింగ్ రోడ్ ... సత్యనారాయణ పురం ... విజయవాడ
My home is near to this hotel. Very good taste and quality. Idly Size is big and coconut chutney is awesome and 2 idly will satisfy you for breakfast and snacks.
Thnx a ton to you from my parents 😇☺
My favourite...Whenever I come to my hometown vijayawada, I wouldn’t leave unless I have had idly here...
Address ekkada bro ee hotel ??
@@mylordtyrion1704 Near to Amali school... goo.gl/maps/bbR6fLMFrpJrJ8Mg8
@@raviteja4r
Bro 90 lo priya దర్శిని అనే స్కూల్ ఉండేది అక్కడేనా???
@@dindia6263 idea ledu bro, but near to government press and amali school...
@@raviteja4r
బ్రహ్మయ్య పంతులు గారి వీధి లో ఉండేవాళ్ళం. సత్యనారాయణపురం అనగానే బాధ గా ఉంది బ్రదర్. బీపీ స్ట్రీట్ straight ga వెళ్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ లో Priyadarshini school ఉండేది బ్రో. మధ్యలో రెండు మూడు వీధులు వస్తాయి. టిఫిన్ compulsory taste chesta వచ్చి. చిన్నప్పుడు ఉన్న వూరే సొంత వూరు అందమైన అపురూపమైన ప్రాంతం ఎప్పటికీ.
ధన్యవాదాలు సోదరా.
Manaki evo kotta kotta Tiffin's avi ani venta padatam. Kani basic south indian tiffins Idly, dosa, pesarattu, vada ilanti vatiki poti ledu. Thank you for showing one more good eatery
Poori, pongal marchipiyav bro
ఒక్క సారి నల్లజర్ల మండలం దూబచర్ల సెంటర్ కి రండి అక్కడ పూరేళ్ల శ్రీను హోటల్ లో ఇడ్లి చాలా బాగుంటుంది చెట్నీ కూడా సూపర్ గా ఉంటుంది. మినపట్టు ఇంకా బాగుంటుంది. అక్కడ టిఫిన్ చాలా ఫెమస్....
హై సర్
Really everybody should visit . As I visit regularly , I recommend 👍
Thnx a ton from my parents 😇☺
Area Name plz
@@vijayabhaskar61 opp naadarse function hall beside of politician gowthamreddy house
Memu ah area lo 2 years vunnam... regular ga vellevadni babay daggara idli kosam 😍 and Satyanaraya puram ajantha tiffins vuntadi shivalayam road lo.. akkada kuda best tiffins vuntay 😍
Yes bro memu velthaam ajantha tiffins ki super
Edhi ekkada adress madhi kuda vijayawada ne
@@bharathibevara877 Satyanarayana puram food junction daggara , bhagat singh road lo bro, oka kalyana Mandapam vuntadi dani opp lo
@@pschaitanya thank you but naku a adress telidhu food junction telusu
@@bharathibevara877 food junction backside road ki ryt teskondi (3no bus press down ki velle route) mundhuku velithe nadars function hall vastundi...nadars function hall opposite line untundi...akada panthulu gari idly hotel ani adigina cheptaru...!
Video description lo map adress kuda undhi
Lip smacking idly......love them...💖💖worth visiting...
Thnx a ton from my parents 😇☺
Please share address
@@badeankammarao TIFFIN only morning available here
timings from 6amto12pm
SN puram Nadars function hall opposite line lo right corner 3rd shop untay r akada panthulu gari hotel ani adigite cheptaru
(Layer goutam reddy gari house
Dagara)
Good idlis
Oil free
Healthy
Chatney is super
అవును సర్, ఇక్కడ కొబ్బరి చట్నీ చాలా ఫేమస్.నేను సుమారు 40 సంవత్సరాల నుండి తింటున్నారు. లాయర్ గౌతంరెడ్డి గారి ఇంటి దగ్గర అంటే ఎవరైనా చెబుతారు.తప్పకుండా ప్రతిఒక్కరు టేస్ట్ చేయాలి.
Address chebithe anta cleargaa undaali very good sir
Thnx a ton from my parents 😇☺
Lawyer Gowtham Reddy kadhu Ex MLA Gowtham Reddy
I had many times. Very tasty and respect people
Good idlis
Oil free
Healthy
Chatney is super best tiffin everyone likes 😅
సూపర్ బిజినెస్
Here one plate idly🤤 keeps hungry away
Taste challa bhagundhii , ekkada idly ki addict iypothamu 😍
Naku telidhu
Thnx a ton to you from my parents 😇☺
excellent brother you are exploring very unique places for foodies ...and you are making much more famous for them
Thank You Jagadeesh garu, keep supporting us☺️
ఈ వీడియో చూస్తున్న వాల్లందరికీ నమస్కారం. నేను విమర్షించడం కాదు గానీ..3 ఇడ్లీ 30 రూపాయలా? ఒక సాంబార్ లేదు. ఒక అల్లం చట్నీ లేదు. పోనీ పల్లీల చట్నీ యేమన్నా గట్టి చట్నీ నా..అదీ కాదు. పల్లీ చట్నీ లో నీళ్ళే ఎక్కువగా ఉన్నాయి. మనిషి నాలుక రుచి ఎరుగదు. అని అందుకే అంటారేమో. ఇంతకన్నా నాణ్యమయిన ఇడ్లీ..అది కూడా సాంబార్, అల్లం చట్నీ, కారప్పొడి, పల్లి చట్నీ తో కేవలం 15 రూపాయలకే 4 ఇడ్లీ అందిస్తున్న టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. అందులో..తెలంగాణా లో హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ లో 15 రూపాయల టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ టిఫిన్లు అన్నీ బాగుంటాయి. ఇక్కడ దొశ కూడ 15 రూపాయలే. 15 రూపాయలు అని దోశ చిన్నగా ఉండదు. 30 రూపాయల దొశ లాగా ఉంటుంది. కేవలం 10 రూపాయలకే టిఫిన్ అందించే హోటల్లు కూడా ఉన్నాయి. వీల్లంతా తక్కువ రేటు పెట్టి కోటీశ్వరులు కావాలని కోరికతో ఉన్నవాళ్ళు కాదు. పొట్ట కూటి కొసం బ్రతికే వాళ్ళు. వీల్లకి కోట్లు గడించాలనే కోరికలేమీ ఉండవు. 30 రూపాయలు పెట్టి 3 ఇడ్లీ తినే వాళ్ళు, 50 రూపాయలు పెట్టి 2 ఇడ్లీ తినే వాళ్ళు..దయచేసి చిన్న వ్యాపారస్తులని కూడా ఎంకరేజ్ చెయ్యమని ప్రార్ధన. 15 రూపాయలు పెట్టినవాడికి ప్లేటుకి 5 రూపాయల లాభం ఉంటొంది. మరి 30 రూపాయలు పెట్టినవాడికి లాభం ఏ స్థాయి లో ఉంటుంది? అలోచించండి. వీడియో స్రుష్టి కర్త కు ఒక విన్నపం. భయ్యా..మీరు 30 రూపాయలు, 50 రూపాయలు పెట్టి వ్యాపారం చేసే వాల్ల గురించే కాదు...ఇలాంటి పేదల ఆకలి తీర్చే చిన్న వ్యాపారుల గురించి కూడా వీడియో చేస్తే మీ మానవత్వపు పరిమళం ఇంకా ఇనుమడిస్తుంది. నమస్కారం.
Exaactly
బాగా చెప్పారు
వీడియో మొదట్లో ముందుగా ఊరు ఏం ప్రాంతం ఎక్కడ ఆ సదరు దుకాణం పేరు యజమాని పరిచయం చేసి... ఇలా ఒక క్రమ పద్ధతి పాటించండి గూగుల్ మ్యాప్ లో ఉంటుంది అని వెతికితే దొరుకుతుంది అని అందరికీ తెలుసు మరి ఈ ఛానెల్ వీడియో ఉద్దేశ్యం లక్ష్యం ఏమిటి ?
Satyanarayapuram ,vijayawada lo famous naa chinnappati nundi tintunna ,thank you aa hotel to video teesinanduku
Thnx a ton from my parents 😇☺
Ekkada bro satyanarayapuram lo
@@BhanuPrakash-vk8wj
TIFFIN only morning available here
timings from 6amto12pm
SN puram Nadars function hall opposite line right corner shops untay r akada panthulu gari hotel ani adigite cheptaru
(Lawyer goutam reddy gari house
Dagara)
@@uppesaidurgabhavani3374 thank you
కడియం లో ధియేటర్ ఎదురుగా పెద్ద ఇడ్లీ దొరుకుతుంది అట
చాలా బాగుంటుంది ఆట
I eat this Daily.... The best ambience
For every food item recipe, total details
Make an app in it
Please provide location details
For people travelling and tourits It will be helpful
Bravo brother, Keep it up for introducing to the world true hidden gems like this! Nothing fancy, truly original, made from scratch simple divine foods, they are tasty, healthy and keep you happy :)
Thnx a ton to you from my parents 😇☺
భద్రాచలం లో పెసరట్ల భద్రం హోటల్ లో టిఫిన్ చాలా బాగుంటుంది,ఇడ్లి,ఉప్మా పెసర చాలా ఫేమస్, సాయిబాబా గుడి దగ్గర,భద్రాచలం
Good taste👌best quality
Really worth visiting
Thnx a ton from my parents 😇☺
Superb taste
మంచి HOTEL ని పరిచయం చేశారు.మీరు మరిన్ని హాటల్స్ పరిచయం చేయ్యాలని ఆశిస్తూ....
తెనాలి లోని పూర్ణోదయ function hall పాత సత్యనారాయణ టాకీస్ ఎదురుగా జిలేబీలు చేస్తారు.భారతదేశం మొత్తం మీద అటువంటి రుచి ఎక్కడా లభించదు.దానిని కూడ పరిచయం చెయ్యండి
Just visited. From Hyderabad ❤️
Madi telangana mee channel very good
Excellent Idly, chatni and karapodi, I'am the regular customer of this hotel, now batter also available which makes my work easy n same taste home-made idly, thanks sir Suribabugaaru n Laksmi gaaru for such hard work n dedication for the customers 👍❤️👏👏👏👏👏
Address sis..?
Thnx a ton from my parents 😇☺
TIFFIN only morning available here
Tiffin Timings from 6AM to 12PM
SN puram Nadars function hall opposite line right corner 3rd shop r akada panthulu gari hotel ani adigite cheptaru
(Layer goutam reddy gari house
Dagara)
@@uppesaidurgabhavani3374 ok sis tnq
I have tasted. Super idly with chutney
Thnx a ton from my parents 😇☺ visit again🤝
Saamanyamaina hotels cover chese concept baundi keep going nice
Vijayawada lo SSS hotel lo idli super ga vuntundhi. Akkada kuda try cheyandi.. adhi kuda only idli hotel.
Very costly each idly 15 /-
Super ga vmdhi me program. Carry on. All the very best
చూస్తుంటే నే తినాలి అనిపిస్తుంది
Please make a video about
Famous Bajji Bandi maintained by seenu garu
at
Guraja Road , Mudenepalli , krishna district , AP.
వంకాయ పెరుగు బజ్జి వేరే లెవెల్ లో ఉంటుంది . Definite గా మిమ్మల్ని disappoint చేయదు . Please 👍
chatni looking awesome.
plz someone tell the recipe of this chatni
Mouth watering 🔥🔥
Thnx a ton to you from my parents 😇☺
@@uppesaidurgabhavani3374 ....🤔🤔🤔
Yes darling it's also
👍 excellent
Nee videos anni follow avutunta super Bowl
Thank you Chintamani garu, keep supporting us🙏
Yes Andhra Tiffins are famous.......
Idly super ga undi
Idil Naa Favorite Dish .Adi Krishna Jilla Famousu
It's very tasty
This is called business.. oorke 10 page la menu kaadu... all new business should come like this with very minimal verities and focus on taste and quality that gives them success..
Suuuper tasty idly
Great. It is also a great service. God bless them.
Taste lo best idly like everest
Very good informatic video.
I know this....super place
Idli ekkadaina okate chutney taste bagunte adhi famous avuthadhi this is my opinion
నీ వీడియోస్ అన్ని బాగున్నాయి బ్రదర్👌💐🏅🏆 విశ్వనాధ్ తెనాలి
Aadhan food travel app mundugaaa video chesetappudu vaaalla particulars to name to place akkada vaaati vivaraaalato program start chesthey baagumtumdi bayyaaa? Amantaaaru eee video lo chupinchina place akkada Vijayawada lo next video particulars to start cheyamdi brooooooooo 👍👍👍👍👍👍👍👍👍
Bhayya kedareswara pet lo Anji idli try cheyyandi nijanga awesome
Zero & 1 st line lo unde hotel yena brother ?
Idly is ❤
Idli & Chutney 👌
Good Reaction 👍
From: KOLAR-KGF Karnataka State
My favourite idly 👍👌
Omg Iam drooling over 😝😝😝... Vijayawada proper ayina I never knew about this .. share the location bro , sure ga I shall try here
Idly TIFFIN only morning available here
timings from 6amto12pm
SN puram Nadars function hall opposite line lo right corner 3rd shop untay r akada panthulu gari hotel ani adigite cheptaru
(Lawyer goutam reddy gari house
Dagara)
@@uppesaidurgabhavani3374 lawyer Gowtham Reddy kadhu Ex MLA Gowtham Reddy
Great great great
Idly suppppeeer
Ma peddamma valla Shop 😍😍👌👌
Address ???please
Tiffin Timings morning 6amto12pm
SN Puram Nadars function hall opposite line lo ryt side corner lo 3rd shop untundi
Goutam reddy gari house dagaralo ...panthulugari idly hotel ani adigina cheptaru
Tiffin Timings morning 6amto12pm
Phone number please
Really chaala baga explore chesaaru godhaarollaa majaaka😜😜👊🤝👏
nice video
Superb 👍👌👌👌👌👌
We are very long customers for this. Near home too good taste
where give adress
@@venkateswararao948 satyanarayana puram, beside nri college
తేట గీతి పద్యము : సత్య శ్రీ కాంతు గారును నిత్య ముగను అన్ని భోజన శాలలు అరయ తిరిగి అన్ని రకములయిన ఉపా హారములను వర్ణనము చేసి చెప్పారు వాస్తవాలు
Doing great job
Keep up the good work
Good video
Hi..can you please cover street food in Vizag, they are very few videos I can find..many thanks
Very nice
Bro kurnool special kuda chupinchandi maaa raayalaseema ruchulni kuda try cheyandi me next vedio lo
Good job
Anna super Anna
Super🌷🌷
పొగలు కక్కుతున్న వెన్నపుసలంటి ఇడ్లీ లో కారప్పొడి నెయ్యి వేసుకొని తింటుంటే దీనమ్మ జీవితం తూ చల్ మై ఆతం అంట ది.
Super babai
Bayya Vizag Sarswati Park daggira Sri Kanakadurga Tiffins visit chesi Video upload cheyyandi
0:29 maku Ruchi atla chupistav bro 😁
విజయవాడ SSS ఇడ్లీ కూడా బాగుంటుంది
Idly aa, deadly idly, baboy nakodu etc etc ani chaala mandhi antaru idly anagane.. kanee vedi vedi IDLY lo KOBBARI CHUTNEY adhukoni, KAARAMPODI challu koni thintey vache ruche veru...
😊😊😊😊😊
CONGRATS, SRIKANTH GARU FOR INTRODUCING SATYNARAYANAPURAM(VIJAYAWADA) IDLY CENTER.
Satynarayana pural lona
@@bharathibevara877 😁😁🙏
Vijayawada C/O best iddlys . You should try SSS idly .
Ma inti degare e hotel idi very famous hotel
Bro Vijayawada lo address ekkada
Thnx a ton from my parents 😇☺
TIFFIN only morning available here
Timings from 6AM to 12PM
SN puram Nadars function hall opposite line right corner 3rd shop untadi r akada panthulu gari hotel ani adigite cheptaru
(Layer goutam reddy gari house
Dagara)
@@uppesaidurgabhavani3374 Thanq
👍pl Idli batter sam recipes
My sincere suggestion. It's enough exploring Godavari districts...Come out and explore more cuisines rather than exploring all chota mota road side eateries....
Vijayawada has huag of hotels and tiffen centers plz try too cover alll
It will be nice to use spoons if you can.
Anji babu Tiffin centre ki vellu inka baguntai prabhas college dagara
sss idly super
Andhra Pradesh
Bro..please come to Rayalaseema side...
నేను దాదాపు 45 సంవత్సరాలనుండి ఇడ్లి అక్కడ తింటున్నాను. Ippu
Thnx a ton from my parents 😇☺
Satyannarayanapuram ....pantulugari idly....I will go immediately 😀
Super ❤️
Location chepandi bro
Super