ఎంత తిన్నా..ఏం తిన్నా Rs.90 ఇస్తే చాలు | Hotel Le Godavari - Vijayawada RK Tiffins | Aadhan Food
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2021
- Unlimited Tiffins at Hotel Li Godavari in Vijayawada Gollapudi Center is very famous. It was another branch of Ravulapalem RK Tiffins. Everyone knows how successful Ravulapalem has been. The Vijayawada branch is also running successfully. 10 types of Konaseema flavors offered for Rs 90 unlimited.
Address and Map Link
Hotel Le Godavari
Gollapudi One Center, Gollapudi, Vijayawada, Andhra Pradesh 521225
maps.app.goo.gl/GnQKQym88h85z...
విజయవాడ గొల్లపూడి సెంటర్ లో ఉన్న హోటల్ లి గోదావరిలో అన్ లిమిటెడ్ టిఫిన్స్ అందరిని చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ హోటల్ రావులపాలెం ఆర్.కె.టిఫిన్స్ వారి గ్రూప్ నుంచి వచ్చినదే. రావులపాలెంలో ఎంతబాగా సక్సస్ అయ్యిందో అందరికి తెలిసిందే. విజయవాడ బ్రాంచి కూడా అంతే సక్సస్ ఫుల్ గా నడుస్తుంది. 10 రకాల కోనసీమ రుచులను 90రుపాయలకు అన్ లిమిటెడ్ గా అందిస్తారు. ఇక్కడ అందించే అన్ని రకాలు పాతకాలం టిఫిన్స్. ప్రస్తుత రోజుల్లో రెగ్యులర్ టిఫిన్ సెంటర్లలో అయితే దొరకవు. రాగీ ఇడ్లీ, ఆవిరి కుడుం, దిబ్బరొట్టె చెఱకు పానకం, పెసర పునుగులు, చిట్టి పెసరట్టు, చిట్టి గారెలు,చిట్టి మినపట్టు, మెలకల వడలు,ఉప్మా, గారెలు,పొట్టిక్కలు లాంటి సంప్రదాయ మరియు కోనసీమ టిఫిన్స్ అన్ని ఈ హోటల్ లో లభిస్తాయి.
MENU
MINAPATTU - Rs.35/-
CHITTI GARI Rs.30/
DIBBAROTTI Rs.30/
RAGI IDLI(4) - Rs.30/-
AVIRI KUDUMU - Rs.30/-
CHITTI PESARATTU Rs.40/
UPMA - Rs.30/-
POTTIKKALU - Rs.30/-
PESARA PUNUGULU - Rs.30/-
MOLAKALA VADA - Rs.30/-
CHITTIPESARTTU UPMA - Rs.40/-
UNLIMITED TIFFINS - Rs.90/-
#RKTiffins #Vijayawada #AadhanFood
Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
Download Our Aadhan App: bit.ly/2leHJnn
For more Indian Recipes
Visit : th-cam.com/users/playlist?list...
For Sweet Recipes
Visit : th-cam.com/users/playlist?list...
For Breakfast Recipes
Visit : th-cam.com/users/playlist?list...
For Non-Veg Recipes
Visit : th-cam.com/users/playlist?list...
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
For More Tasty and yummy recipes
Visit : / aadhanfoodtravel
Website : www.aadhan.in
Facebook : AadhanFoodNTravel/
Instagram: / aadhan_food_n_travel
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For Adhyatmika : / aadhanadhyatmika
For ShortFilms & Interviews : / aadhantelugu
Thank you for watching.
మేము అక్కడ చాలాసార్లు ఆగాము మీరు చెప్పినంతగా అయితే లేదు కాకుంటే శుభ్రంగా ఉంటుంది. కనీసం చట్నీలో తాలింపు కూడా వేయరు. ఇడ్లీకి సాంబార్ ఉంటే బాగుంటుందని చాలాసార్లు చెప్పాను. వారు దానికి చెప్పిన సమాధానం నాకు చాలా నవ్వొచ్చింది అది అప్రస్తుతం.. అయితే ఒకటి మాత్రం నిజం. ఆ మార్గంలో అలాంటి హోటల్ ఇంకోటి లేకపోవటం వల్ల విజయవాడ నగరం నుంచి బయటికి రాగానే పార్కింగ్ ఉన్న స్థలం కావున 90 శాతం మంది అక్కడ ఆగుతారు.. వారికి అది చాలా అదృష్టం.
ఈ మధ్య నూతనంగా మారిన 6 వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ లో, మన పొట్టిక్కలు గురించి ఇవ్వడం జరిగింది... నేటి తరం వాళ్ళకి కూడా తెలియాలని 💚💚💚💚💚💚💚
మీ వీడియోస్ కి లైక్. కామెంట్స్ మీకు ఎలా అవసరమో. కామెంట్ పెట్టిన వాళ్లకి కూడా లైక్ కొట్టండి. అంతమంది subscriberz ఉన్నారు అంటే ప్రేక్షకులు వల్లే కదా...
chala manchi video and good rates. hats off. ravulupalem rk tiffins lo kuda 90 rs. nenu tinnanu. dibba rotti n panakam my fav.
Very nice meeru explain chese vidhanam kuda chala clear ga untundi bro
Simply superb... Mindblowing.... Unique
Super Bro, you are great, nakaithe eppudeppudu vastaana enjoy chestaana ani undhi. I love you bro
Highly appreciated for this hotel owners 👍👍👍you always covered the best Bro❤️
Excellent wow. Maku elanti hotel oonnate theyledu
I tasted here, it's good and unique taste
మీ వీడియోస్ లో మటన్ కర్రీస్ కూడా చూపెట్టాలని కోరుకుంటున్నాను
Super video brother like all ur videos
Good taste and excellent
Hyd Nizampet branch visit chesa nenu.. Excellent taste.. Baita sweets counter lo bobbattu kuda 👌
Low quality and low taste sweets
@@141hanu I tasted only bobbattu and was very good.. Its almost one and a half year back.. Don't know about remaining sweets..
Srikanth Anna take care of your health good job Anna 👍
Good job 👍👍👍
SRIKANTH !
ALL THE BEST.
Very nice video ☺️
Naku anthaga nachaledhu, costumers ni receiving asalu bagodhu,respect ivvaru bro
Bro andharu okasri check my channel
Avunu broo waste hotel
Time waste chestaru and time food supply cheyaru
Yes bro full time waste food time ki evaru valu echay time ki akali chachipothundi
@@manisai7066 _1p0lĺ
Nice 👍🏻 🤤
Srikanth take care of your health. Do good exercise and workout. You need to slim down a bit. 🤝🙏🙏
Aavirkydumu is not the authentic one it's same has idlli batter and same pottikaloo..cheruku panakam they won't provide you sufficiently.i rate 3/10
నేను రోజు ఆఫీస్ కి వెళ్ళే దారిలోనే ఉంది ఏం అంత సీన్ లేదు పేరు గొప్ప ఊరు దిబ్బ
Avunu
Yes waste hotel
nijame peru goppa vuru dhibba
Anvunu.. same in ravulapalem
Avunu
జనాలకి టేస్ట్ అవసరం ledhu... ఒక price పెట్టి unlimited అంటే chaalu... Full busy అవుతది ఆ food place....
బాగా చెప్పారు
అలా తయారు అయ్యారు జనం
ఆశా తప్ప బుర్ర లేదు
Super bro
Rajahmundry lo rk Tiffin's center at Beside m6 restaurant,JN Road rajahmundry
Good Taste
Super anna
Super
Nenu taste cheysanu brother,normal quality ,chuntney is not good
Normal tiffins not awesome
విజయవాడలో ఎక్కడ దీని అడ్రస్ చెప్పండి
10/10
Super super
👌👌👌👌👌👌 excellent Anna 🙏🙏
👌👌👌
👍👍👍❤❤❤
Hii సూపర్
అబ్బా ఇప్పుడే వెళ్లి తినానిలని పిస్తోంది
❤️
Babu pottikkalu famous first ravulapalem lo kadu ambajipeta daggara vantakam adhi next ravulapalem lo first introduce chesindi Jayashree hospital daggara Ramu hotel meku pedda hotels tappa chinna hotels nachavemo
Nice
Can u give the address in Hyderabad
Already #BEZAWADA BACKPACKER Explored this Bro
Try another one
Telangana Lo kuda try cheyandi
90 rs ki menu lo unna 11 items entha ayina tinoccha...
Looking handsome bro
Where in Hyderabad ?
నేను చివరిసారి సందర్శించినప్పుడు- వారు పల్లి పచ్చడిని అందించలేదు - వీడియోలో వారు పల్లి పచ్చడిని అందిస్తున్నట్లు చెప్పారు. వారు పుట్నాలా చట్నీని అందిస్తున్నారు
వడ్డించే విధానం బాగా లేదు.
Not only eating support them for what you eat more....
Ravulapalem RK is the best
Location in hyderabad pls
కరోనా అంటే
ఏమిటో ఎవరికి భయం లేదు
ఈ టైం లో అంత జనం మధ్య టిఫిన్ అవసరమా
ఓనర్ తో కలిపి సగం మంది స్టాప్ కి మాస్క్ కూడా లేదు
Meeru already cover chesaru
Timings yenti bro night time untundha
I tired it but not yet to exception
Management should take care about staff behaviour with customers ...
For Brakefast Rs.90.00 is too much cost. Ordinary.people can.not bare this.high cost.each.item cost is.to taken.Every.indl can not eat all items.It should.be.reduced to 60.00.
Bro good evening
😍🤤👌💐🏅🏆👍
Please take out ur hotel in my vijayawada
Address in vijayawada?
2 people vachi, okay plate lo iddaru tinay possibility undhiga ?
ఉంది బ్రదర్, కానీ నైతిక విలువలు కూడా ముఖ్యమే కదా.
Matalu maryadha quality avasaram
Which area in Hyderabad
Baaaaabuuuuu
వెళ్తే మోసపోతారు, unlimited లేదు
AVUNU
Yes it's waste for time for food
Yes
Waiting for your video. 100yrs meeku
Hai anna RJY eppdu vastav anna...
Customer ki respect ledu vadu enti andi m mataladtunnaru entha owner ithe
వీళ్ళ చట్నీ కర్రీస్ బావుండవు
సాంబార్ ఉండదు
టిఫిన్స్ మంచివి కానీ
Hyderabad లో కూడా ఉంది
పేరుకే గోదావరి హోటల్ మాట తీరు లోమర్యాద లో మాత్రం గోదావరి ఆప్యాయత లేదు (వాడు)
గోదావరి అంత సీన్ లేదు నాయనా
Hyd lo ekkada
wowwwwwwwwwww useful thing sir i support u
అబ్బో నాయుడు గారు మా ఊరు వచ్చార మిమ్మల్ని మిస్ అయామా అయితే
Biryani ani thumbnail undhi bro chusukondi😁
Manchiga chadhavatam nerchu ko tammudu
Sorry Vinay Garu.. some human mistake. Thanks for the information ❤️
@@coolmamatelugufun3934 Vinay Garu correct chepparandi.. first thumbnail wrong padindi.. now all set
Worst receiving no respect for customers...
Rude behavior in counter
Rash ga matladatharu
Yee area edhi
Hi anna
Hyderabad address please.
Vijayawada address cheppandi.
Vizag lo pettamanandi
Bro biryani thumbnail pettaru tiffins ki chuskondi
Sorry vinod Garu.. some human mistake. Thanks for the information ❤️
No proper response for costmers and have to wait for long time to eat next items
Oka plate tesukuni 2 members tinnacha 😁😉 unlimited lo
Evaruu boss & tast aunthagaa ladhuuu
Timings
Maintenance worst ga undhi unlimited tokens limited ga esthunnaru.its take very time to orders
Anna Hyderabad lo ekkada undi e RK tiffins
Kukatpally
Ayya Saaru nuvvu tine deep fry food healthy na? Konchem burra upayoginchu
Ravva is more than required.
అడ్రస్ చెప్పండి
14:55....90/- pay chesamu kada, toyyakapothe ela.
Full meals cheyyochchu
😂😂😂😂😂😂😂😂😂
అయ్యా బాబూ ఎంత చెప్పినా
టిఫిన్స్ లో కృష్ణ గుంటూరు కి కంపారిజన్ లేదు
భోజనం లో నెల్లూరు
గోదావరి లో ఐటమ్స్ ఎక్కువ కోరుకుంటారు రుచి పట్టించుకోరు
ఇలాంటి వారి వల్లే కేటరింగ్ బిజినెస్స్ లో వెరైటీ 100 ఐటమ్స్ మెను లాంటివి వచ్చాయి
ఒకప్పుడు ఐటమ్స్ తక్కువ క్వాలిటీ రుచి ఎక్కువ
No no Vijayawada lo asalu baledu
Eee hotal ki anta seen laydu very very very very very very cast this is leet very cast
Matladithe Kona Seema, Godari, evena bhayya? Ni targe people only andhra wala? Telangana valu kada?
Endi bhaya edi maku?
Hi Rakesh Garu.. Telangana lo Kuda Chala food shoots chesanandi.. bahusa Avi Miru miss ayyi vuntaru.. naku aa prantham ee prantham ani ledu Andi.. Nadi basic GA East Godavari kabatti.. akkada places ekkuva GA shoot cgeyyagalanu.. migilina pranthallo Kuda genuine suggestions vasthunte velthunna Andi.. meku ala anipinchinanduku sorry.. Andi
అసలు vaste boss మన మనీ vaste అవుతుంది no క్వాలిటీ
100% waste of money no quality
Vijayawada lo ekkada
address you can find in the description bro
Edo cheyyalani chesthunnav srikanth 🙁
th-cam.com/video/Pv_c4FsRJ0k/w-d-xo.html
Ee video already mana Bezawada backpackers channel vallu chesaru ....for more visuals n content vaka sari choodandi👍
మొన్న వెళ్తే క్లోజ్ చేసారు
Thumbnail chusukondi bro briyani ani undi
Sorry srinivas Garu.. some human mistake. Thanks for the information ❤️