Nak confirm aindi epudu 4th month run avutundi antha ah thalli daya delivery varaki ah thalli naku na baby ki undalani bless cheyandi plss om sri matreya namaha🙏🙏🙏
Second pregnancy kosam wait chestunnanu a thalli chala roju lu nunchi mokkutunnanu a thalli appudu estado anto😢😢amma thalli naku biddanu prasadinchhu amma🙏
Thank you so much thalli .2 years of marriage lo first positive vachindi thalli.2 ivf failed.3 nd time for the blessing of you only i will appended fine. 7 weeks pregent thalli baby heart beat and growth manchi gaa undela chuddu thalli🙏🙏🙏🙏🙏
అమ్మ షష్టి దేవి తల్లి 21రోజు షష్టి దేవి వ్రతం విన్నాను నాకు సంతానం అందింది నా బిడ్డ ఏ లోపం లేకుండా మంచిగ ఉండెలా దీవించు తల్లీ నా లెగె ఎందరో బాధపడుతున్న వారికి కూడా సంతానం eevvu తల్లీ 🙏🙏🙏
అమ్మ షష్టి దేవి తల్లి 21 రోజు షష్టి దేవి వ్రతం విన్నాను నాకు సంతానం అందింది నా బిడ్డ ఏ లోపం లేకుండా మంచిగా ఉండేలా దీవించు తల్లి నాలాగే ఎంతోమంది సంతానం లేక అందరూ బాధపడుతున్నారు వాళ్లందరికీ సంతానాన్ని ఇవ్వమ్మా తల్లి 😭😭😭😭🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః నేను 2 నెలలు నుండి ఈ స్తోత్రాన్ని చదువుతున్నాను ఈ నెల నాకు పాజిటివ్ వచ్చింది చాలా హ్యాపీ గా ఉంది పిల్లలు లేని వారికి కూడా సంతానంకలిగించు తల్లి. 🙏🙏🙏🙏🙏🙏 ఈ message ఎప్పుడు పెడతానా అని ఎదురు చూసాను 😢😊😊am so happy 😊
అమ్మ నాకు మ్యారేజ్ అయ్యి 10ఇయర్స్ అవుతుంది తల్లి మీ మంత్రం 6రోజులు విని చదివా తల్లి నాకు పాజిటివ్ వచ్చింది తల్లి శతకోటి వందనాలు తల్లి మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను2nd time iui చేపించుకున్న.నాకు period miss అయిన 5days కి test చేసుకున్న positive వచ్చింది. మళ్ళీ 8days ki కొంచం brown colour లో light గా bleeding కనిపించింది. నేను 8th day hospital ki వెళ్లి స్కాన్ చేపించుకుంటే twins అని చెప్పారు .15 days lo hospital ki velthunna antha bagundi heartbeat manchiga undalani దీవించు తల్లి. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏bless me all...... 😥
అమ్మ నాకు రెండవ సంతానం కలగాలని దీవించు నా సంసారం నిలబెట్టు నీకు ఎంతో రుణపడి ఉంటాము తల్లి పిల్లలైనా మాకు తల్లిని అయ్యే భాగ్యాన్ని నాలా సంతానం లేని వారిని సంతానం కలిగేలా దీవించు తల్లి నాకు ఈ నెల కన్ఫర్మ్ అయ్యేలా దీవించు తల్లి🙏🙏😭🙏🙏
ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి శతకోటి వందనాలు, ఎందుకంటే నేను పూర్తి విశ్వాసంతో నమ్మకముతో షష్టి దేవి సూత్రాన్ని ఇరవై ఒక్క రోజు విన్నాను ఆ తల్లి నన్ను నిజంగానే కరుణించి నాకు తల్లి అయ్యే భాగ్యాన్ని ప్రసాదించింది, ఓం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమః.
Amma షష్టి దేవి తల్లి నాకు పాప పుట్టిన పరవాలేదు బాబు పుట్టిన పరవాలేదు తల్లి నేను అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి నీకు జీవితాంతం రుణపడి ఉంటాను 😭😭😭
అమ్మ నీ పాదాలకు నా శతకోటి నమస్కారాలు 🙏🙏 నాకు పెళ్లి అయి 6 years అవుతుంది కానీ పిల్లలు లేరు 😭😭తల్లి, ఈ సొత్రం రోజు వంటున్న తల్లి నాకు తొందరగా సంతానం కలగాలి అని దీవించును 🙏తల్లి 💐💐
నాకు పెళ్లి అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఈ నెల 19 date నుంచి షష్టి దేవి స్తోత్రం వింటున్నాను నాకు ప్రెగ్నెన్సీ ఈరోజు కన్ఫర్మ్ అయ్యింది అందరూ షష్టి దేవి సూత్రాన్ని నమ్మకంతో అందరికీ మంచి జరుగుతుంది ఓంషష్టి దేవి నమఃtq తల్లి 🙏🙇🙇🙏
నాకు నవంబర్ 19 పీరియడ్స్ రావాలి కానీ రాలేదు మాకు తెలిసిన స్వామి కార్తీక మాసం కాబట్టి గోవు పూజ చెయ్యండి అని చెప్పారు ఆరోజే నేను యూట్యూబ్ చూస్తున్నాను షష్టి దేవి స్తోత్రం చూశాను కామెంట్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి అమ్మవారి మీద భారం వేసి అది కూడా ఆ రోజు నుండి స్టార్ట్ చేశాను గోవు పూజ కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను నాకు మెన్సెస్ మిస్ అయింది కాబట్టి మేము దూరం ఉన్నాము
భార్యాభర్తలు కలిసిన తలంటు స్నానం చేసి చదవ వచ్చు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా అమ్మవారిపై భారం వేసి ప్రతి ఒక్క రోజు నమ్మకంతో చదవండి మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అక్క గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్ అక్క త్వరగా స్టార్ట్ చేయడి
అమ్మ తల్లి నీకు శతకోటి వందనాలు నేను ఈ రోజు నుంచి నీ స్తోత్రాన్ని వింటున్నాను నాకు 21 రోజులకు సంతానం కలిగిస్తావని కోరుకుంటున్నాను దీవించు తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ నీకు కోటి వందనాలు🙏🙏 మాకు అమ్మను అయ్యే భాగ్యాన్ని ప్రసాదించిన తల్లి 🙏🙏నాలా పిల్లల కోసం బాధ పడే తల్లులందరికీ సంతానాన్ని కలిగించి ఆ బాధను తీర్చే అమ్మ 👍👍అమ్మా నీకు శతకోటి పాదాభివందనాలు అమ్మ🙏🙏
🙏🙏🔥🙏🙏 షష్టి దేవి కోటి కోటి వందనాలు తల్లి బిడ్డ ఉండేలా పిండం ఎదిగే చైతన్య ఇంతకంటే దేవదూత లే నేను అమ్మను అయ్యే అవకాశం కావాలి కోటి కోటి వందనాలు అమ్మ నీకు షష్టి దేవి తల్లి 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏😭😭
అమ్మ షష్ఠి దేవీ నాకు సంతాన భాగ్యం కల్పించి మా భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా చెయ్యి తల్లి పిల్లలు లేని దంపతులు సంతానం కలుగుతుందని దివీంచు అమ్మ ఓం శ్రీ షష్ఠీ దేవ్యై నమః 🙏🙏🙏🙏🙏
అమ్మా షష్టి దేవి నమో నమః మాకు పెళ్లి అయ్యీ 3 సంవత్సారాలు అవుతుంది మాకు పిల్లలు లేరు నేను కొది రోజులుగా అనగా15 రోజుల నుండి షష్టి దేవి స్తోత్రం వింటున్నాను నాకు ఇవాళ నాకు పాజిటివ్ వచ్చింది నాకు చాలా happy గా ఉంది మీరు కూడా నమ్మకంతో వినండి అమ్మా కచ్చితంగా కరునిస్తాధి ఓం శ్రీ షష్టి దేవి నమో నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తల్లి నీ పాదాలకు నా శత కోటి నమస్కారాలు..🙏🙏🙏🙏🙏🙏.. నీ సోత్రం విన్నాను..నాకు ఈ నెల సంతాన భాగ్యం కలగలని దీవించు తల్లి 🙏🙏🙏.. నీకు జీవితాంతం రుణ పడి ఉంటాను 🙏🙏🙏. నా లాగా ఎంతో మంది సంతానం లేక బాధపడుతున్న వారి అందరికీ కూడా సంతాన భాగ్యం కాలగలని ఆశీర్వదించు తల్లీ,😔😔🙏🙏🙏
అమ్మ సంతానాన్ని ఇచ్చావు నా గర్భం నిలబెట్టు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా దీవించు తల్లి నీకు కోటి వందనాలు తల్లి🙏🙏🙏🙏🙏ని దయ వల్లే నాకు సంతానం కలిగింది నువ్వే నా బిడ్డను రక్షించాలి తల్లి అందరూ నమ్మకం తో దేవి సొత్రం చదవండి తప్పుకుండా మీకు కూడా సంతానం కలుగుతుంది
అమ్మ ని దయ వల్ల నాకు సంతానం కలిగింది ఇపుడు నాకు 6 వరాలు ప్రెగ్నెన్సీ కాన్ఫర్మ్ అయింది అంత నీ దయ వల్లే తల్లీ నమ్మకం తో ఏ సొత్రం 2 నెలలు చదివాను... అమ్మ తల్లి న బిడ్డను కాపాడుతల్లి
అమ్మ ఈ స్తోత్రం విన్న 2 నెలలు కి నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, అయిన నీ మీద నమ్మకంతో డెలివరీ రోజు వరకు 9 నెలలు విన్నాను అమ్మ.., నాకు ఇపుడు బాబు పుట్టాడు,, ధన్యవాదాలు తల్లి,...
Ee mantram nenu 21 days vinnanu naku positive vachindhi this god is very power full thanks god niku nenu pettudu runapadi undanu alage na biddanu arogyvanthanga undettadu chudu thali🙏🙏🙇♂️🙇♂️🙇♂️
అమ్మ తల్లీ నాకు పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలవుతుంది కానీ నాకు పిల్లలు లేరు నాలా బాధ పడేవారు చాలామంది ఉన్నారు అందరికీ సంతానం కలిగేలా దీవించు నాకు సంతానాన్ని ఇవ్వు తల్లి
అమ్మ నా కు సంతానం ప్రసాదించు తల్లి. చనిపోయి న నా బిడ్డ మరల నా కు పుట్టే టు చేయు అమ్మ 🙏🙏 ఈ నెల నాకు ప్రెగ్నెన్సీ వచ్చేటు చేయు తల్లి 🙏🙏🙏 మీ పాదాలు కు శరణం అమ్మ 🙏🙏... అమ్మ అందరి నీ చల్లగ చూడండి అమ్మ 🙏🙏
Amma naku chanipoyina na bidda epudu marala pudatadu an wait chestunna amma..Naku twrga Santhanam prasadinchu dhi thalli na bidda ni na dagrku pampinchandhi thalli,🙏🙏
Amma Sri matre namaha Amma ne challani choopu na meda na bidda meda vunchavu Amma 1week lo adbuthamu chesavu Amma na bidda ki manchi heart beat echavu algee nannu kuda arogyam ga choodu talli 9 months nuvv nannu na biddani kapadu talli
సంతానాన్ని ప్రసాదించ అమ్మ నాకు పెళ్లయి ఐదు సంవత్సరాలు అవుతుంది బిడ్డను పోగొట్టుకున్న ఇప్పుడైనా సంతానాన్ని నిలబెట్టమ్మా అమ్మ తల్లి నీకు శతకోటి వందనాలు అమ్మ
నేను కూడా ఈ స్తోత్రం వినడం ప్రారంభిస్తాను.. నాకు కూడా సంతానం ప్రసాదించు తల్లి....🙏🏻🙏🏻నాది మంచి లైఫ్ కాని పిల్లలు మాత్రం లేరు😥పిల్లలు పుడితే నా లైఫ్ ఇంకా మారుతుంది..🙏🏻🙏🏻నా లాంటి పిల్లలు లేని వాళ్ళందరికీ సంతానం ప్రసాదించు తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙇🙇🙇Amma shasti Devi niku shatakoti namaskaralu talli ni sothram vunna 21days ki naku positive vachindi talli 🙏 10yearski Frist time pregnancy vachindi talli 🙏 naku good health vunna baby ni evvi Amma🙏🙇🙇🙇🙇🙇🙇
అమ్మ ఈ మంత్ లో నేను తల్లిని అయ్యేలా చెయ్యి తల్లి ఈ మంత్ లో నాకు ప్రజ్ఞన్సీ పోసిటివ్ వచ్చేలా చేయి తల్లి నిన్నే నమ్ముకున్నాము నాకు సంతాన భాగ్యం కలిగించు తల్లి కొంగు చాచి అడుగుతున్నాను
అమ్మ నాకు ఇది బిడ్డ నిలబడేలా చేతల్లి కోటి కోటి వందనాలు 😭😭🙏🙏🙏 అమ్మ పిండం ఎదుగుదల లేదు అందరూ మంచిగా ఉండాలి కోటి కోటి వందనాలు తల్లి నీకు పిండం మంచిగా ఉండేలా చేయి తల్లి కోటి కోటి వందనాలు 😭😭😭😭😭🙏🙏🙏🙏
ఈనెల సంతానం ఇవ్వాలని కోరుకుంటున్నాను నీళ్లు నిలవాలని అనుకుంటున్నా ప్రసాదించు తల్లి నీ ఆశీర్వాదం ఆశీర్వాదం ఎప్పుడు ఉండేలా చూడమ్మా శ్రీ శ్రీ షష్టి దేవి మాత
Devuda e mantram chala ante chala power full just started 15 days back I got two lines appudu appudu ah ani waiting comment cheyadaniki Naku already 6 years babu unnadu second pregnancy kosam chala ante chala try chesthunna e mantram Naku devudu echina varam antha money karchu petti visugochesindi Naku but amma shasti devi Naku bidda pudithe nee pere amma shasti devi Ani petkunta
@@sandhyamadiri8283 naku e month iui aindi andi oka 2days back chesaru iui.. marriage ayi 8yrs avthundi no kids till now.. Chala mandhi 1st time ki iui success kadhu annaru.. anduke kodhiga bayam ga undhi manasulo ekkado.. kani chudali aa devudu meedha nammakam tho unna and e stothram chaduthuna.. A ammma daya valla e month confirm avvali
అమ్మ నీకు శతకోటి వందనాలు తల్లి, అమ్మ నాకు సంతానం కలిగేలా చేయి తల్లి, 4 సంవత్సరాల నుండి సంతానం కోసం చాలా చాలా చాలా చాలా బాధపడున్నాను తల్లి .నన్ను కరుణించి నాకు సంతానం కలిగించు అమ్మ. నీ స్తోత్రం 21 రోజులు వింటాను అమ్మ. ప్రగ్నెన్సీ పాజిటివ్ వచ్చేలా చేయి అమ్మ. నీ బిడ్డలు ను కరుణించు అమ్మా.🙏🙏🙏😭😭😭🙏🙏🙏
@Laxmi Laxmireddy daily morning evening deepam పెట్టినప్పుడు ఈ స్తోత్రం 3 టైమ్స్ విన్నాను , ఖాళీగా ఉన్నప్పుడు ' ఓం హ్రీం సస్టీ దేవ్యై స్వాహా ' ఈ మంత్రం చదువుకున్నాను చాలా నమ్మకం తో చెయ్ sister tappakunda జరుగుతుంది
After 5yrs 15 days vinna Sri shrasti Devi sthrhram eroju positive vachindi miracle happen in my life......Amma na kadupule perugutunna bidda arogyanga undela devincgu thalli 🙏🙏🙏
అమ్మా నాన్నకు పిండం ఎదిగే ఎలా నేను ఒక బిడ్డను కన్న తల్లి నీకు కోటి కోటి దండాలు తల్లి బిడ్డ కావాలి తల్లి బిడ్డ ఒక బిడ్డ నీ తండ్రి అయిన అంటే ఏ కోరిక సొంతం 1 తల్లి నీ కోరిక ఒకటే తీరు తండ్రి ఎందుకంటే నేను డబ్బు వద్దు ఆస్తి వద్దు వద్దు వద్దు నాకు ఒక బిడ్డ కావాలి 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏😭😭
నిజంగా 7 years నుండి నాకు పిల్లలు కాలేదు ఈ స్తోత్రం విన్నాక ఈ month నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. 🙏🙏🙏🙏 తల్లి నా జీవితం ను బాగు చేసావ్ 🙏🙏🙏నా బిడ్డ ఆరోగ్యం గా పుట్టాలని దీవించు తల్లి 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Roju after bath vinandi manasulo kuda chadavandi ,period unnapudu just manasulo matrame anukondi sis But nijam ga it's very powerful mantra nenu regular ga chadivanu 1 month next month positive vachindi so please meru kuda patinchandi confirm ga positive vastundhi
అమ్మ తల్లి ఈ రోజు కు 21 డేస్ నీ స్తోత్రాన్ని విన్నాను మొక్కుబడి అనే కాకుండా రోజు నీ స్తోత్రాన్ని వింటాను నీ కడుపులో పుట్టిన బిడ్డని అనుకుని నన్ను దీవించి ఆశీర్వదించి నాకు వరం కలిగించు తల్లి ఈనెల ప్రెగ్నెన్సీ వచ్చేలా చూడమ్మా తల్లి నీ మీద నాకు చాలా నమ్మకం పెట్టుకున్నా ను ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టు తల్లి నీవు ఉన్నావని నిరూపించమ్మా నీ చల్లని చూపుకు నా మీద చూడు తల్లి నీకు జీవితం రుణపడి ఉంటాను నీవు నీ భక్తులలో నేను ఒక దాన్ని ఈ కోరిక తీర్చు తల్లి ఓం శక్తి దేవి నమః
Om namo shasti deviye namo namaha🙏🙏🙏amma naku kuda santhanam ivvu thalli....8 yrs ga badha padutunanu amma...nenu kuda pregnancy conform ayyela cheyu thalli...🙏 Nalaga leni vallu andariki santhanam ivvu thalli...🙏 Om sri matre namaha🙏
దయచేసి ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయినవాళ్లు శ్రీ మాత్రే నమః అని రిప్లై చేయండి
ఎంతమందికి కన్ఫర్మ్ అయిందో తెలిస్తే, అమ్మ మహిమ అందరికి తెలుస్తుంది
Waiting to get positive this month.. Please pray for me 🙏😢
Nak confirm aindi epudu 4th month run avutundi antha ah thalli daya delivery varaki ah thalli naku na baby ki undalani bless cheyandi plss om sri matreya namaha🙏🙏🙏
@@Chandini_S enni days authundhi reply ivvandi
Second pregnancy kosam wait chestunnanu a thalli chala roju lu nunchi mokkutunnanu a thalli appudu estado anto😢😢amma thalli naku biddanu prasadinchhu amma🙏
Sri matre namaha Naku ippudu 3rd month repu hospital velltunnanu na kadupulo babyki hurt bett vochindhi thalli manchiga arogyanga undi thalli nenu delivery varaku nannu divinchandi thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ షష్టి దేవి ఈ నెల ఐన సంతానం కలిగేల దీవించు తల్లి నేను కూడా అమ్మ నీ అవ్వాలి అందరితో కలిసి సంతోషం సెర్ చేసుకోవాలి తల్లి 🙏🙏🙏🙏🙏
Namekatho chadavandi. Garba Raksha Ambika ammavarini kuda mokkukondi
చాలా నమ్మకంతో చదువుతున్న అంత అమ్మ దయ 🙏🙏🙏🙏🙏
Wt results
@@MeeSwarupaTalksmeru pregnant ayyara
conceive ayyara andi
Thank you so much thalli .2 years of marriage lo first positive vachindi thalli.2 ivf failed.3 nd time for the blessing of you only i will appended fine. 7 weeks pregent thalli baby heart beat and growth manchi gaa undela chuddu thalli🙏🙏🙏🙏🙏
Meru medicine emina vadara leka e sothram vinagane pregnant ayyara
అమ్మ షష్టి దేవి తల్లి 21రోజు షష్టి దేవి వ్రతం విన్నాను నాకు సంతానం అందింది నా బిడ్డ ఏ లోపం లేకుండా మంచిగ ఉండెలా దీవించు తల్లీ నా లెగె ఎందరో బాధపడుతున్న వారికి కూడా సంతానం eevvu తల్లీ 🙏🙏🙏
Meru enni times chadivaru daily sis
Meru ala vinnaru chepandi pls
Meeku congratulations, I m very happy for ur happiness.
21 రోజులు వినగానె 3:45 మికు గరబం వచిందా నిజంగా
అమ్మ షష్టి దేవి తల్లి 21 రోజు షష్టి దేవి వ్రతం విన్నాను నాకు సంతానం అందింది నా బిడ్డ ఏ లోపం లేకుండా మంచిగా ఉండేలా దీవించు తల్లి నాలాగే ఎంతోమంది సంతానం లేక అందరూ బాధపడుతున్నారు వాళ్లందరికీ సంతానాన్ని ఇవ్వమ్మా తల్లి 😭😭😭😭🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
సంతానం కోసం ఆలోచిస్తేనే భయం వేస్తుంది 😢అమ్మ ప్రసాదించు తల్లి నాకు మంచి సంతానం
@@srivallichintapaee8837 avunu
అమ్మ షష్టి దేవి పిల్లలు లేని వారందరికీ సంతానం కలిగేలా చేయండి అమ్మ 🙏🙏🙏🙏
Tq andi🙏🙏🙏
Thank you so much
Thank you 🙏 andi
Maku santanam echindi talli mahima gala talli❤
Tq andi🙏
అమ్మ షష్ఠి మాత నాకు సంతానం కలిగించు తల్లి నాతోటి వాళ్ళందరికి పిల్లలు నాకు ఈ నెలలో గర్భం వచ్చేలాగా దేవించు తల్లి 🙏🙏🙏
Chadavala vinala cheppandi
Chadavala vinala pls cheppandi
🤩😊
@@dutybeauty2580 hi andi
@@singampallimeenakshi8576 hi
తల్లీ అమ్మ నాకు ఈ నెల సంతానం కలిగేలా దివిచ్చు తల్లీ నా వాళ్ళ కావట్లేదు నా జీవితం నీ చేస్తులో ఉంది అమ్మ 😭😭😭🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ మాత్రే నమః నేను 2 నెలలు నుండి ఈ స్తోత్రాన్ని చదువుతున్నాను ఈ నెల నాకు పాజిటివ్ వచ్చింది చాలా హ్యాపీ గా ఉంది పిల్లలు లేని వారికి కూడా సంతానంకలిగించు తల్లి. 🙏🙏🙏🙏🙏🙏 ఈ message ఎప్పుడు పెడతానా అని ఎదురు చూసాను 😢😊😊am so happy 😊
నేను కూడా అమ్మ అవ్వబోతున్న అని coment చేసే రోజు ఎప్పుడు వస్తుందో
Same sister Nenu kuda
Vastadhile sis
Namakamtho chadavandi. Garba Raksha Ambika amma varini kuda mokukondi
@@mammuvlogs4801 namekatho chavadi. Garba Raksha Ambika amma varini kuda mokukondi
Meelane nenu badha padutunnanu kani ammavaru nammina vallaki manchi jarugutundhi meeru amma Ani pilupu andhukovali Ani manspurthi ga korukuntunnanu
అమ్మ ఈ నెల ఐన సంతానం కలిగేలా ఆశీర్వదించు అమ్మ 🙏🙏🙏🙏🙏....
Meru enni rojulu enni chaduvuthunaru amma
Daily 2 times chaduvutunna andi @@GMVLOGSANDSHORTS
@@GMVLOGSANDSHORTSDaily 2 times
th-cam.com/video/2BuB5VZ_ieg/w-d-xo.htmlsi=vOgHbBdP60MS-Vm6
Amma Naku Santhanam కలిగేలా చూడు తల్లి నాలాగే అందరికీ ప్రసాదించు తల్లి
2024 lo chadave vallu anthamadi unnaro like cheyadi nenu unnanu
Nenu start chesanu
Nenu kuda start chesanu
ok
Nenu kuda start chesi 21 days finish ayindhi
positive vachidha friend
శ్రీ షష్టి దేవి నాకు సంతానం ప్రకటించండి స్తోత్రం నేను వింటున్నాను నాకు సంతానం ఈనెల సంతానం నిలిచేలా చూడమ్మా శ్రీ షష్టి దేవి మాత
అమ్మ తల్లి నా కోరిక నెరవేరింది నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి🙏🙏🙏🙏
Ela chadivaru amma
ఈ మంత్రం ఏల చదవలీ...కొంచెం చెప్పండి
Nijam gana
Amma shasti devi ne paadhaalaku sathakoti mokkulu🙏🙏memu santhaanam kosam prayathninche vaatilo success pondhelaa chudu thalli,ninne namukunna,ne pai bharam vesi, dhairyam ga move avuthunnam,nuve dhikku thalli🙏🙏🙏🙏
అమ్మ నాకు మ్యారేజ్ అయ్యి 10ఇయర్స్ అవుతుంది తల్లి మీ మంత్రం 6రోజులు విని చదివా తల్లి నాకు పాజిటివ్ వచ్చింది తల్లి శతకోటి వందనాలు తల్లి మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi andi chala luck andi yela chesarandi pooja chesara only chadhivara yenni times chesaru daily.
Night పడుకునేటప్పుడు చదివా అండి a అమ్మ దయ వల్ల మంచి జరిగింది ఓం సస్టిదేవి నమో నమహ
Daily Chadhuthunna Period vachindhi continue cheyala
@@ramamanasa1978Garu ippudu ela unnaru meru...
Really.
నేను2nd time iui చేపించుకున్న.నాకు period miss అయిన 5days కి test చేసుకున్న positive వచ్చింది.
మళ్ళీ 8days ki కొంచం brown colour లో light గా bleeding కనిపించింది.
నేను 8th day hospital ki వెళ్లి స్కాన్ చేపించుకుంటే twins అని చెప్పారు .15 days lo hospital ki velthunna antha bagundi heartbeat manchiga undalani దీవించు తల్లి. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏bless me all...... 😥
Congratulations sister
Super ga untadi em badapadkandi maku 9 years.nunchi leru
@@jeedipushpa5791 tnq pushpa garu
Problm nti sis iui nduku chepinchukunaru..
Nxt mnth nakuda iui plan chesaru dctr.. Plz pray for me
అమ్మ షష్టి దేవి తల్లి సంతానం లేని వారందరికీ సంతానం అయ్యేలాగా దీవించండి తల్లి
I'm a Srishti Devi Santhanam work Santhanam Santhanam ye laga deevinchandi talli
🙏🙏🙏
Amma dhaya vunte anni vunnate amma bless you🙏🙏🙏🙏🙏🙏
Tq🙏🙏
Avunu.. Thalli
Thalli shasti devi ..thalli kavalani prethi ammaie ki untundhi 😢 thalli ayye bagyam andhariki prasadhinchu thalli.. 🙏
Naku 2 years avuthundhi sthoram 1month nunchi vintunna ippudu positive vachindhi andharu vinandi
A time lo vinnaru
Mrng and night vinam
Naku 2 years avuthundhi sthoram 1 month nundi vintubba but Naku notive vachindi anduke Naku elant fok new ni venu
A time lo vinali
Hope unchudam andaram Amma karunistundi kada@@boddiganesh3848
అమ్మ నా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా ఆశీర్వదించు అమ్మ
అమ్మ శ్రీ షష్టి దేవి తల్లీ,🙏🙏🙏🙏 నాకు సంతనాన్ని ప్రసాదించు తల్లీ,నాలాగ పిల్లలు లేనివారికి సంతానం కలిగే బాగ్యన్ని ప్రాసదించు తల్లీ 🙏🙏🙏
Be strong madam every thing will set
God bless u
Akka concive ayyara?
అమ్మ నాకు సంతానం కలిగే లా ఆశీర్వదించి చు తల్లి
mi age
Namikatho chavandi garabarash Ambika ammavarini kuda mokkondi
Thalli santhanam leni variki santhanam ivvamma jaganmatha
Amma Thalli maki baga Santhanam ayyenatlasudamma. Amma mariyamma talli kapadamma
Tq....meeru ila wish chesinanduku
@@sunithasuni8124 God bless🙏
అమ్మ నాకు రెండవ సంతానం కలగాలని దీవించు నా సంసారం నిలబెట్టు నీకు ఎంతో రుణపడి ఉంటాము తల్లి పిల్లలైనా మాకు తల్లిని అయ్యే భాగ్యాన్ని నాలా సంతానం లేని వారిని సంతానం కలిగేలా దీవించు తల్లి నాకు ఈ నెల కన్ఫర్మ్ అయ్యేలా దీవించు తల్లి🙏🙏😭🙏🙏
ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి శతకోటి వందనాలు,
ఎందుకంటే నేను పూర్తి విశ్వాసంతో నమ్మకముతో షష్టి దేవి సూత్రాన్ని ఇరవై ఒక్క రోజు విన్నాను ఆ తల్లి నన్ను నిజంగానే కరుణించి నాకు తల్లి అయ్యే భాగ్యాన్ని ప్రసాదించింది, ఓం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమః.
Ela chadivaru chepandi nenu 3 years nunchi wait chesthuna
Om Sri Valli devesena subramanyesware swamiye namha🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
Amma షష్టి దేవి తల్లి నాకు పాప పుట్టిన పరవాలేదు బాబు పుట్టిన పరవాలేదు తల్లి నేను అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి నీకు జీవితాంతం రుణపడి ఉంటాను 😭😭😭
అమ్మ తల్లి .... నాలాగా బాధపడే వాళ్లందరినీ కరుణించి సంతానం ఇవ్వు తల్లీ🙏🙏🙏🙏🙏🙏 ప్లీజ్ పే పర్ ఆల్
Namekatho chadavandi gabarasha Ambika ammavarini kuda mokkondi
అమ్మ నీ పాదాలకు నా శతకోటి నమస్కారాలు 🙏🙏 నాకు పెళ్లి అయి 6 years అవుతుంది కానీ పిల్లలు లేరు 😭😭తల్లి, ఈ సొత్రం రోజు వంటున్న తల్లి నాకు తొందరగా సంతానం కలగాలి అని దీవించును 🙏తల్లి 💐💐
Amma Naku Santhanam prasadichu Amma
Pregnancy vachinda sister
Conform aenda sister
Namekatho chadavandi gabarasha Ambika ammavarini kuda mokkondi
నాకు పెళ్లి అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఈ నెల 19 date నుంచి షష్టి దేవి స్తోత్రం వింటున్నాను నాకు ప్రెగ్నెన్సీ ఈరోజు కన్ఫర్మ్ అయ్యింది అందరూ షష్టి దేవి సూత్రాన్ని నమ్మకంతో అందరికీ మంచి జరుగుతుంది ఓంషష్టి దేవి నమఃtq తల్లి 🙏🙇🙇🙏
Congratulations mam
Ela chadivaru
Yetuvanti niyamalu patincharo plz cheppandi mam
Chinna doubt
Thappuga anukovadhandi madam
Bharya bharthalu kalasina aa roju chadavacha
Plz clarify my doubt ❤
నాకు నవంబర్ 19 పీరియడ్స్ రావాలి కానీ రాలేదు మాకు తెలిసిన స్వామి కార్తీక మాసం కాబట్టి గోవు పూజ చెయ్యండి అని చెప్పారు ఆరోజే నేను యూట్యూబ్ చూస్తున్నాను షష్టి దేవి స్తోత్రం చూశాను కామెంట్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి అమ్మవారి మీద భారం వేసి అది కూడా ఆ రోజు నుండి స్టార్ట్ చేశాను గోవు పూజ కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను నాకు మెన్సెస్ మిస్ అయింది కాబట్టి మేము దూరం ఉన్నాము
భార్యాభర్తలు కలిసిన తలంటు స్నానం చేసి చదవ వచ్చు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా అమ్మవారిపై భారం వేసి ప్రతి ఒక్క రోజు నమ్మకంతో చదవండి మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అక్క గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్ అక్క త్వరగా స్టార్ట్ చేయడి
Amma karuninchu talli ee mounth aiena Naku santhana bagyam kaligela aasirvadinchu talli
అమ్మ తల్లి నీకు శతకోటి వందనాలు నేను ఈ రోజు నుంచి నీ స్తోత్రాన్ని వింటున్నాను నాకు 21 రోజులకు సంతానం కలిగిస్తావని కోరుకుంటున్నాను దీవించు తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Miku Santhanam kaligimdha cheppandhi
Na peru swapna
అవును
@@shivapraba2383 congratulations 🎉
@@pallavikothakonda9778 tq అక్క
తల్లి నీ పాదాలకి నా హృదయ పూర్వక నమస్కారాలు🙏🙏🙏. నాకు బిడ్డను ప్రసాదించినట్టే పిల్లలు లేని వారికి కూడా కరుణించు తల్లీ. నా కడుపులో బిడ్డని చల్లగా చూడు
Confirm ha sis
Miru chaduvukunnara andi emantram chepandi please🙏
అమ్మ షష్టి దేవి తల్లి నాకు, నాలగా సంతానం లేని వారికి సంతానం కలిగినట్టు ashvaridinch తల్లి మీ పాద పద్మములకు శతకోటి వందనములు.
God bless you all
Are you confirm pregnant
God bless u all
🙏🙏
God bless you too
అమ్మ షష్టి దేవి పుత్ర సంతానం ప్రసాదించు తల్లి లోకమాత నమోన్నమః
అమ్మ నీకు కోటి వందనాలు🙏🙏 మాకు అమ్మను అయ్యే భాగ్యాన్ని ప్రసాదించిన తల్లి 🙏🙏నాలా పిల్లల కోసం బాధ పడే తల్లులందరికీ సంతానాన్ని కలిగించి ఆ బాధను తీర్చే అమ్మ 👍👍అమ్మా నీకు శతకోటి పాదాభివందనాలు అమ్మ🙏🙏
Confirm inda
Any good news sister
Hi Andi period miss aienaka brown discharge aienda Andi please chepandi akka
🙏🙏
Tnq andi andarigurinchi alochincharu nenu kuda waiting...
🙏🙏🔥🙏🙏 షష్టి దేవి కోటి కోటి వందనాలు తల్లి బిడ్డ ఉండేలా పిండం ఎదిగే చైతన్య ఇంతకంటే దేవదూత లే నేను అమ్మను అయ్యే అవకాశం కావాలి కోటి కోటి వందనాలు అమ్మ నీకు షష్టి దేవి తల్లి 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏😭😭
Thalli Naku ippudu 6th week, lopala baby ki heartbeat antha manchiga undetattu deevinchu thalli. Healthy baby ni prasadinchu thalli.🙏 Please andaru bless cheyyandi.
God bless u andi
Godbless u
Amma thalli ni sthotram entho nammakam tho april nundi chaduvuthunna😢😢😢prathi nela nirashe migulthundhi naku santhoshanni eppudu istav thalli nannu eppudu anugrahistavamma na mida niku jali leda thalli 😭😭😭😭plz amma jole pattukoni aduguthunna naku santhananni evvu amma🙏🙏🙏
అమ్మ షష్ఠి దేవీ నాకు సంతాన భాగ్యం కల్పించి మా భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా చెయ్యి తల్లి పిల్లలు లేని దంపతులు సంతానం కలుగుతుందని దివీంచు అమ్మ
ఓం శ్రీ షష్ఠీ దేవ్యై నమః 🙏🙏🙏🙏🙏
Namekatho chadavandi gabarasha Ambika ammavarini kuda mokkondi
నాకు పెళ్లి మూడు సంవత్సరాలు అవుతుంది షష్టి సోత్రం వినడం వల్ల మీ మాసంలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది జై షష్టి మాత
Hi andi m ina medicine use chesara
@@CreativeSravs ఈ నెలలో మెడిసిన్ వాడలేదు అంత ముందు టూ మంత్స్ మెడిసిన్ వాడాను ఈ మాసం మెడిసిన్ వాడలేదు ఫుడ్ బాగా తీసుకున్నారు
Hi akkka
Naku 3years ayindi married avthundi inka pillalu kaledhu daliy song vinnala konsam chepathara akkka
@@yashwanthi.myashwanthi3097 hi
నాకు కూడా సంతానం కలిగేలా చూడు అమ్మ 🙏🙏🙏 💐💐😭😟😟
అమ్మ షష్టి దేవి తల్లి మాకు పుత్ర సంతానం కలిగేలా దీవించు ఓం శ్రీ షష్టి దేవియే నమః 🙏🙏🙏
అమ్మా షష్టి దేవి నమో నమః మాకు పెళ్లి అయ్యీ 3 సంవత్సారాలు అవుతుంది మాకు పిల్లలు లేరు నేను కొది రోజులుగా అనగా15 రోజుల నుండి షష్టి దేవి స్తోత్రం వింటున్నాను నాకు ఇవాళ నాకు పాజిటివ్ వచ్చింది నాకు చాలా happy గా ఉంది మీరు కూడా నమ్మకంతో వినండి అమ్మా కచ్చితంగా కరునిస్తాధి ఓం శ్రీ షష్టి దేవి నమో నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను 15రోజుల నుండి చదువతున్నను ,నాకు కూడా ఆ తల్లి కరునించాలి.మీరు రోజుకి ఎన్ని సార్లు చదివారు ఏదైనా పూజ చేశారా?
2 tims morning and evening
Miru ఏదైనా ట్రీట్ మెంట్ tiskunnara ?
లేదు
👏
అమ్మ నీ దయ వల్ల మాకు సంతానం కలుగుతుంది.21 రోజుల్లో మాకు ఈ రోజు పాజిటివ్ వచ్చింది.ఈ వీడియో పెట్టిన మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
nijama great thalli thali Daya vala kaluguthundi
🙏🙏🙏
Nijamgane vachinda medam
అవును ఎలా
Yes maa wife ki positive vachindi sasti devi dayavalla😊
తల్లి నీ పాదాలకు నా శత కోటి నమస్కారాలు..🙏🙏🙏🙏🙏🙏.. నీ సోత్రం విన్నాను..నాకు ఈ నెల సంతాన భాగ్యం కలగలని దీవించు తల్లి 🙏🙏🙏.. నీకు జీవితాంతం రుణ పడి ఉంటాను 🙏🙏🙏. నా లాగా ఎంతో మంది సంతానం లేక బాధపడుతున్న వారి అందరికీ కూడా సంతాన భాగ్యం కాలగలని ఆశీర్వదించు తల్లీ,😔😔🙏🙏🙏
Confarm aindha andi meku
Eppudu meku confram ayindha
Confirm ainda andi
Confrm iyinda sis
అమ్మ షష్టి దేవి నాకూ అమ్మ అయ్యే భాగ్యం ఇవ్వు తల్లీ
అమ్మ సంతానాన్ని ఇచ్చావు నా గర్భం నిలబెట్టు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా దీవించు తల్లి నీకు కోటి వందనాలు తల్లి🙏🙏🙏🙏🙏ని దయ వల్లే నాకు సంతానం కలిగింది నువ్వే నా బిడ్డను రక్షించాలి తల్లి అందరూ నమ్మకం తో దేవి సొత్రం చదవండి తప్పుకుండా మీకు కూడా సంతానం కలుగుతుంది
అమ్మ షష్టి దేవి మాత నాకు ఇప్పుడు మూడవ నెల నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని దీవించు తల్లి పుత్ర సంతానం కలిగేలా దీవించు తల్లి నీకు శతకోటి వందనాలు
Manobhistam stityatrdam
Tq amma
అమ్మ షష్టి దేవి నాకు సంతానం ప్రసాదించు తల్లీ 🙏🙏🙏
Amma naku pelli iayui 8mont auvthundi enka pellalu putaleduu Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naaa tharvarha pelli ina valiki mundu pellalu puttruu kani naku putledu nannu devunchuu thalii🙏🙏🙏
Namekatho chadavandi gabarasha Ambika ammavarini kuda mokkondi
@@Banjara-12340 namekatho chadavandi gabarasha Ambika ammavarini kuda mokkondi
అమ్మ సంతనాన్ని ప్రసాదించు తల్లి 🙏🙏🙏
అమ్మ ని దయ వల్ల నాకు సంతానం కలిగింది ఇపుడు నాకు 6 వరాలు ప్రెగ్నెన్సీ కాన్ఫర్మ్ అయింది అంత నీ దయ వల్లే తల్లీ నమ్మకం తో ఏ సొత్రం 2 నెలలు చదివాను... అమ్మ తల్లి న బిడ్డను కాపాడుతల్లి
Avuna
Ela chadhivaru Andi non veg thini chadhavacha bathroom poyi chadhavacha Andi chaeppandi
@@aderajini7629Nammakatho ela aina chadavachu andi nammakam unchi chadavali anthe..
అమ్మ ఈ స్తోత్రం విన్న 2 నెలలు కి నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, అయిన నీ మీద నమ్మకంతో డెలివరీ రోజు వరకు 9 నెలలు విన్నాను అమ్మ.., నాకు ఇపుడు బాబు పుట్టాడు,, ధన్యవాదాలు తల్లి,...
Om sree షష్టి దేవి యే నమః
Roju yenni sarlu vinnaru
మీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ కనిపించాయి ప్లీజ్ repli
Ha
Thalli Naku santahana palanni prasadhichu thalli
అమ్మ నీ స్తోత్రం విన్నకే నా భార్య కడుపుతో ఉందమ్మా. అలాగే ఒక్క మగబిడ్డ నీ ఇవ్వమ్మ నా జీవితం అంతా నీకు రుణపడి ఉంటాను తల్లి
Anni days vinnaru
@@sowmya0631 నేను అయితే 24 డేస్ విన్న తరువాత కూడా ఒక్కోసారి వింటూనే ఉన్నాను సిస్టర్
Eppudu kuda vintunna apudappudu
congratulations
Anni days vinaka pregnancy confirm inde
Amma shastidevi maaku santanayogyanni prasaadinchu talli nenu mee strotaani vintunnanu Amma karuninchu talli jai shatidevi🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ సంతాన్నన్ని ఇచ్చావు. అలాగే ఆరోగ్యం తో ఉండేలా చూడు తల్లి. 🙏నా గర్భం నిలబెట్టు తల్లీ. 🙏..
Congratulations both of you 🤱🎉
Amma kapudu thalli nanu kuda🙏
అమ్మా తల్లి నాకు సంతానం లేకా చాలా బాధా ఉన్న తల్లి నాకు సంతానం కలిగిన్చు అమ్మ
Meeku pragnency vacchinda
Watsap7095191908
Miku confirm ainda
Thappakunda nammu aa thalli meeku Santhanam prasadhisthundhi
Confirm ainda sister
Ee mantram nenu 21 days vinnanu naku positive vachindhi this god is very power full thanks god niku nenu pettudu runapadi undanu alage na biddanu arogyvanthanga undettadu chudu thali🙏🙏🙇♂️🙇♂️🙇♂️
అమ్మ శ్రీ షష్టి దేవి మాత సంతానం ప్రసాదించు తల్లి
అమ్మ తల్లీ నాకు పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలవుతుంది కానీ నాకు పిల్లలు లేరు నాలా బాధ పడేవారు చాలామంది ఉన్నారు అందరికీ సంతానం కలిగేలా దీవించు నాకు సంతానాన్ని ఇవ్వు తల్లి
2 year aindi 😔 maku same problem sister
Really it's working mantra Naku Monday baby boy puttadu Thank amma alage pillalu leni vallaki santhanam ivvu thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Naa baby healthy ga vundela chudu thalli
Congrats akka
@@pogundukavitha4310 Thank you 😊😊
అమ్మ నా కు సంతానం ప్రసాదించు తల్లి. చనిపోయి న నా బిడ్డ మరల నా కు పుట్టే టు చేయు అమ్మ 🙏🙏 ఈ నెల నాకు ప్రెగ్నెన్సీ వచ్చేటు చేయు తల్లి 🙏🙏🙏 మీ పాదాలు కు శరణం అమ్మ 🙏🙏...
అమ్మ అందరి నీ చల్లగ చూడండి అమ్మ 🙏🙏
Amma naku chanipoyina na bidda epudu marala pudatadu an wait chestunna amma..Naku twrga Santhanam prasadinchu dhi thalli na bidda ni na dagrku pampinchandhi thalli,🙏🙏
ప్రెగ్నెన్సీ ఐ య్యారా
Amma Sri matre namaha Amma ne challani choopu na meda na bidda meda vunchavu Amma 1week lo adbuthamu chesavu Amma na bidda ki manchi heart beat echavu algee nannu kuda arogyam ga choodu talli 9 months nuvv nannu na biddani kapadu talli
సంతానాన్ని ప్రసాదించ అమ్మ నాకు పెళ్లయి ఐదు సంవత్సరాలు అవుతుంది బిడ్డను పోగొట్టుకున్న ఇప్పుడైనా సంతానాన్ని నిలబెట్టమ్మా అమ్మ తల్లి నీకు శతకోటి వందనాలు అమ్మ
ఓం శ్రీ షష్ఠి దేవ్యై నమో నమః, అమ్మా షష్ఠీదేవి తల్లీ మీ బిడ్డ లైన మమ్ములను మా యొక్క తప్పొప్పులను క్షమించి మాకు సంతాన భాగ్యమును ప్రసాదించు తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏
1:36
నేను కూడా ఈ స్తోత్రం వినడం ప్రారంభిస్తాను.. నాకు కూడా సంతానం ప్రసాదించు తల్లి....🙏🏻🙏🏻నాది మంచి లైఫ్ కాని పిల్లలు మాత్రం లేరు😥పిల్లలు పుడితే నా లైఫ్ ఇంకా మారుతుంది..🙏🏻🙏🏻నా లాంటి పిల్లలు లేని వాళ్ళందరికీ సంతానం ప్రసాదించు తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nadhi same problem Andi...
Badhi same problem amma naku e month pregnancy ravali amma
Meku confirm ayinda sis
Very good
Conform indha
Amma thalli ni sthothram vintunna chaduvuthunna thalli naku santhananni prasadinchu thalli
🙇🙇🙇Amma shasti Devi niku shatakoti namaskaralu talli ni sothram vunna 21days ki naku positive vachindi talli 🙏 10yearski Frist time pregnancy vachindi talli 🙏 naku good health vunna baby ni evvi Amma🙏🙇🙇🙇🙇🙇🙇
Miru aa Tim lo chadivaru
Cngrts andi
Naku 7y avuthudi pelli ayi Inka pillallu kaledu 😢
అమ్మ ఈ మంత్ లో నేను తల్లిని అయ్యేలా చెయ్యి తల్లి ఈ మంత్ లో నాకు ప్రజ్ఞన్సీ పోసిటివ్ వచ్చేలా చేయి తల్లి నిన్నే నమ్ముకున్నాము నాకు సంతాన భాగ్యం కలిగించు తల్లి కొంగు చాచి అడుగుతున్నాను
Ayara
@@srinivasaraosomisetti5473 avuna ye ooru meedi
Madanapalli redaamma thalli daggaraku pondi conform
@@sravsreddy2724 warangal atmakuru
@@sravsreddy2724 akkadiki velte miku confirm ayyinda sister
అమ్మ నాకు ఇది బిడ్డ నిలబడేలా చేతల్లి కోటి కోటి వందనాలు 😭😭🙏🙏🙏 అమ్మ పిండం ఎదుగుదల లేదు అందరూ మంచిగా ఉండాలి కోటి కోటి వందనాలు తల్లి నీకు పిండం మంచిగా ఉండేలా చేయి తల్లి కోటి కోటి వందనాలు 😭😭😭😭😭🙏🙏🙏🙏
God bless you
ఈనెల సంతానం ఇవ్వాలని కోరుకుంటున్నాను నీళ్లు నిలవాలని అనుకుంటున్నా ప్రసాదించు తల్లి నీ ఆశీర్వాదం ఆశీర్వాదం ఎప్పుడు ఉండేలా చూడమ్మా శ్రీ శ్రీ షష్టి దేవి మాత
Devuda e mantram chala ante chala power full just started 15 days back I got two lines appudu appudu ah ani waiting comment cheyadaniki Naku already 6 years babu unnadu second pregnancy kosam chala ante chala try chesthunna e mantram Naku devudu echina varam antha money karchu petti visugochesindi Naku but amma shasti devi Naku bidda pudithe nee pere amma shasti devi Ani petkunta
Natural gane aindha andi meeku pregnancy
Yes andi natural ga Adi kuda e mantram chadavadam start chesaka 20 days lo confirm aindi I’m 4th month pregnant now still I’m reading
@@sandhyamadiri8283 wow sooper andi ..congratulations so happy for you.. God bless you with a healthy kid
@@sandhyamadiri8283 naku e month iui aindi andi oka 2days back chesaru iui.. marriage ayi 8yrs avthundi no kids till now.. Chala mandhi 1st time ki iui success kadhu annaru.. anduke kodhiga bayam ga undhi manasulo ekkado.. kani chudali aa devudu meedha nammakam tho unna and e stothram chaduthuna.. A ammma daya valla e month confirm avvali
Thnq andi but it’s really a miracle for me
Amma thalli naku santhananni prasadhinchu thalli ....alage nalanti andhariki santhananni kaliginchu thalliiiii....
అమ్మ నీకు శతకోటి వందనాలు తల్లి, అమ్మ నాకు సంతానం కలిగేలా చేయి తల్లి, 4 సంవత్సరాల నుండి సంతానం కోసం చాలా చాలా చాలా చాలా బాధపడున్నాను తల్లి .నన్ను కరుణించి నాకు సంతానం కలిగించు అమ్మ. నీ స్తోత్రం 21 రోజులు వింటాను అమ్మ. ప్రగ్నెన్సీ పాజిటివ్ వచ్చేలా చేయి అమ్మ. నీ బిడ్డలు ను కరుణించు అమ్మా.🙏🙏🙏😭😭😭🙏🙏🙏
Miku pregnant ayara
Aamma santhanam kaligela deevinchu thalli
7 years of married life lo first time positive vachindi , 15 days మాత్రమే విన్నాను pls అందరూ వినండి తప్పకుండా జరుగుతుంది
Doctor ni kalavandi
@Laxmi Laxmireddy daily morning evening deepam పెట్టినప్పుడు ఈ స్తోత్రం 3 టైమ్స్ విన్నాను , ఖాళీగా ఉన్నప్పుడు ' ఓం హ్రీం సస్టీ దేవ్యై స్వాహా ' ఈ మంత్రం చదువుకున్నాను చాలా నమ్మకం తో చెయ్ sister tappakunda జరుగుతుంది
Ya taimlo vinali
Enni days vinali mam ye time lo vinali nakkuda 7 yrs aindi mrg ayyi inthavaraku okkasari kuda pregnancy confirm avvaledu pls andi cheppara
Sis yela chadhibaru
సంతానాన్ని ఇచ్చావు తల్లి గర్భం నిలా బెట్టు తల్లి నిన్నే నమ్ముకునను తల్లి 🙏🙏🙏 మంచి గా నీల బెట్టు తల్లి స్కాన్ లో కూడా బేబీ బాగుందే చేయు తల్లి
Bed meda padukovacha andi
Amma kapadu thalli nanu kuda
11 months back biddani ivvamani adiga thalli today e roju naku pregnancy positive vachindhi thalli🙏🙏🙏om shashti Devi namaha
Amma shasti maatha naku kuda pregnancy e month comform avvali thalli divinchuthalli 🙏🙏🙏🙏
Nen 10 days nunchi vintuna eh roju naku positive ochindhi dhanyavadam thalli
Congrats👏
Congratulations sis
Congrats
After 5yrs 15 days vinna Sri shrasti Devi sthrhram eroju positive vachindi miracle happen in my life......Amma na kadupule perugutunna bidda arogyanga undela devincgu thalli 🙏🙏🙏
Ela vinali sister emaina padatilu unaya day and night vinala!?
Please reply
Congratulations sister
నాకు నాలాంటి వారందరికీ సంతానం కలగని దీవించు అమ్మ
Amma nannu deevinchu amma....naaku pelli ayyi 11years ayyindi enni medicine vadina santhanamu kalagaledhu ippudu IVF ki vellamu tvaraga process complete ayyi naaku positive vachi pandanti biddalaki janmaniche varanni prasadinchu amma...ninne nammukunnanu amma naa bhakti lo edina lopamu vunte mannichi nannu deevinchu amma....alage prati aadapillaku thanu teliso teliyako thappu chesi vunte mannichi santhananni prasadinchu amma.....
అమ్మ షష్ఠీ దేవి నన్ను కనికరించి నాకు సంతానం కలిగించు తల్లి ..నీ స్తోత్రాన్ని 21 రోజులు మనస్పూర్తిగా చదువుతాను.... 🙏
Meeru conceive iyyaara Sis
Same problem
@@sailakshmikomaravolu4646 ha babu puttadu andi
నిజం చెప్పాలంటే చాలా పవర్ ఫుల్ స్తోత్రం చదవండి అందరూ నిను చదివి చలా హ్యాపీ గా ఉన్న నాకూ eppudu 2nd month tq amma ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Eni saarlu chadivaru miru
congratulations
Amma Nakukuda e month pregnancy confirm kavali thali thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నాకు 3నెలల గర్భం నా బిడ్డ మంచిగా ఉండేలా దీవించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏
Naku kuda 3rd month andi
Congratulations to both off you have ah healthy baby soon🎉
@@Naiduu22 garu thank you so much andi
Naku 3 rd month andi
Amma ne Daya vaalla naaku manumadu puttaadu andariki elaane biddalu prasadinchu talli
అమ్మ షష్ఠి దేవి తల్లి నాకు సంతానం కలిగించు తల్లి🙏🙏🙏🙏🙏🙏
Miku tappakunda happy news vastundi sis
అమ్మ సంతానం కలిగించే అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Watsap7095191908
అమ్మా నాన్నకు పిండం ఎదిగే ఎలా నేను ఒక బిడ్డను కన్న తల్లి నీకు కోటి కోటి దండాలు తల్లి బిడ్డ కావాలి తల్లి బిడ్డ ఒక బిడ్డ నీ తండ్రి అయిన అంటే ఏ కోరిక సొంతం 1 తల్లి నీ కోరిక ఒకటే తీరు తండ్రి ఎందుకంటే నేను డబ్బు వద్దు ఆస్తి వద్దు వద్దు వద్దు నాకు ఒక బిడ్డ కావాలి 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏😭😭
నిజంగా 7 years నుండి నాకు పిల్లలు కాలేదు ఈ స్తోత్రం విన్నాక ఈ month నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. 🙏🙏🙏🙏 తల్లి నా జీవితం ను బాగు చేసావ్ 🙏🙏🙏నా బిడ్డ ఆరోగ్యం గా పుట్టాలని దీవించు తల్లి 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@@bbixam2122 daily headbath cheyaledu but snanam chesaka thinaka mundu bhakthi ga vinnanu.. 🙏
@@bbixam2122 kachithamga avthundi nammakam unchu🙏
Congrats andi
All the best
🙏🙏🔥 దండం తల్లి నాకు సంతానం కలిగేలా అమ్మా నీకు నీకు
సౌభాగ్యం కాపాడే సంతానం ప్రసాదించు తల్లి
🙏🙏🙏🙏🙏
Namekatho chadavandi gabarasha Ambika ammavarini kuda mokkondi
Amma shasti devi nenu ippatiki16 days ga vintunanu e month 10 th na periods time ashi rakunda talli ni ayye bhaghyani prasadhinchi talli
అమ్మ నాకూ అలాగే పిల్లలు లేక ఎంత మంది బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంతానం కలిగేలా చూడు తల్లి😢
మీరు ఇస్తారు తల్లి మీమేదే మా ఆశలు😢😢🙏🙏🙏🙏🙏
Shasti Devi thalli chala powerful Andi naku epudu comment chese time vachindi .. believe in shasti Devi god compulsory positive vastundhi..
Meru e manthrnni ela patincharoo chebuthara pls ante mrng ha evng haa period vachinappudu ela ani pls rply
Roju after bath vinandi manasulo kuda chadavandi ,period unnapudu just manasulo matrame anukondi sis But nijam ga it's very powerful mantra nenu regular ga chadivanu 1 month next month positive vachindi so please meru kuda patinchandi confirm ga positive vastundhi
Tq adi ravali Ani korukuntunna @@dharavathsravanthi2854
@@matamusaritha7156mrg Andi peryd lo chadhavanu
అమ్మ దేవి మకు సంతానన్ని ఇవ్వండి తల్లి
Amma Santhanam kavalanukune vallaki andharini asheervadhinchu thalli🌺🍎🙏🙏🙏
Amma Santhanam prasadinchu talli
నాక్కూడా అమ్మ నవ్వాలని ఉందమ్మా శ్రీ షష్టి దేవి మాత దీవించు తల్లి
అమ్మ నాకు సంతానం ఈ నెలలో ప్రసాదించు నీకు రుణపడి ఉంతాను, నా జీవితం మారాలి అంతే సంతానం భాగ్యం తోనే అర్ధం చేసుకొమ్మ నా కష్టం నీ 🙏🙏🙏🙏🙏
God bless you🙏
@@pssarma8912 thanks sir🙏🙏🙏
Na paristikuda ante nandi
Nadi same paristhithi....
Tappakunda miku santanam istundi talli
Naku oka arogyam aina biddanu evvu thalli.na laga badha pade prati okkari santhanam kaliginchu shasti devi matha
అమ్మ తల్లి ఈ రోజు కు 21 డేస్ నీ స్తోత్రాన్ని విన్నాను మొక్కుబడి అనే కాకుండా రోజు నీ స్తోత్రాన్ని వింటాను నీ కడుపులో పుట్టిన బిడ్డని అనుకుని నన్ను దీవించి ఆశీర్వదించి నాకు వరం కలిగించు తల్లి ఈనెల ప్రెగ్నెన్సీ వచ్చేలా చూడమ్మా తల్లి నీ మీద నాకు చాలా నమ్మకం పెట్టుకున్నా ను ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టు తల్లి నీవు ఉన్నావని నిరూపించమ్మా నీ చల్లని చూపుకు నా మీద చూడు తల్లి నీకు జీవితం రుణపడి ఉంటాను నీవు నీ భక్తులలో నేను ఒక దాన్ని ఈ కోరిక తీర్చు తల్లి ఓం శక్తి దేవి నమః
Namekatho chadavandi gabarasha Ambika ammavarini kuda mokkondi
Om namo shasti deviye namo namaha🙏🙏🙏amma naku kuda santhanam ivvu thalli....8 yrs ga badha padutunanu amma...nenu kuda pregnancy conform ayyela cheyu thalli...🙏
Nalaga leni vallu andariki santhanam ivvu thalli...🙏
Om sri matre namaha🙏
Amma pillalu leni varandrki santanam prasadichu amma
Thali niku vandhanalu matha. Naku poesvit vachendi thalii🙏🙏🙏🙏🙏