అమ్మ నాకు ప్రెగ్నెన్సీ conform అన్నపటినంచి నీ స్త్రోత్రం చదివాను నీ దయ వాళ్ళ పాప పుట్టింది చాలా సంతోషం తల్లి నాకు 12 years తరవాత పుట్టింది చల్లని తల్లివి అది ఆరోగ్యం గా ఉండేలా చూడు తల్లి అందరిని ఇలానే చూడు తల్లి కృతజ్ఞతలు అమ్మ 🙏
Miru chala manchi varu Anna, chala Mandi Sonta vallu kuda swardhm ga alochistunna ea rojullo,andari korikalu tirchu amma ni miru comment pettadatam chala great,aa amma vari daya valla miru kuda eppudu manchi ga undali 😇🙂
అమ్మ నీ చూపులు పడిన వల్ల జీవితం చాలా భాగుంటుంది తల్లి చాలా మందికి ఆర్థికంగా, ఆరోగ్యoగా అన్నీ ఉన్న కూడా సంతానం లేక చాలా అంటే చాలా మంది భాద పడుతున్నారు అందులో నేను ఒక్క దాన్ని తల్లి.తల్లి తన బిడ్డ భాద పడితే చూడలేదు ఈ ప్రపంచం అంతా పిల్లలు లేని వాళ్ళను ఎంతలా భాద పెడతారో నాకు తెలుసు తల్లి😢 మనవాళ్ళే ఇంకా పిల్లలు లేరు అని చాలా భాద పెడ్తున్నాడు అమ్మ😭 ఇలాంటి లోకం లో బ్రతుకుతున్నందుకు నాకు చాలా భాద గా ఉంది అమ్మ నా భర్త అన్నో పుణ్య కార్యాలు చేస్తున్నారు కానీ మాకు ఎది 4వ సంత్సరo పెళ్లి అయ్యి ఇంకా పిల్లల భాద మాత్రం తగ్గలేదు అన్నో క్షేత్రాలు తిరిగాము అన్నో పూజలు చేస్తున్నం కానీ నీ ధయ మా మీద ఎప్పుడూ కలుగుతుంది తల్లి😭నాకు ఈ సంత్సరం అయిన pregnant positive అయ్యేలా చుడు అమ్మ నిన్నే నమ్ముతున్న తల్లి మా మీద దయ ఉంచు తల్లి🙏 నాలా భాద పడుతున్న వల్ల అందరికీ సంతానాన్ని ఇవ్వు తల్లీ🙏🙏శ్రీ మాత్రే నమః 🙏
అమ్మ నాకు పాజిటివ్ వచ్చింది నా కడుపులో బిడ్డ క్షేమంగా ఉండేలా దీవించు ఇంకొక రెండు రోజులు నేను హాస్పిటల్ కి వెళ్తున్నా అంతా క్షేమంగా ఉండేలా చూడు తల్లి 🙏🙏🙏
Thanks amma am blessed with baby boy 👦 who are in pregnant daily vinandi womb lo unna baby ki kuda vinipinchandi both wilp be healthy powerful stotram om sree matreh namaha 🙏🙏
Amma ni daya kuda na paina undhi thalli after 10 years of maried life lots of struggles and pains i got baby boy all i believed gods blessing ......sooo i know this pain very much soo as soon as possible i want second pregncy twins baby girl and boy .....please amma my wish ❤❤❤
It's really great shlokam,nen 9 months nundi course thiskuntunna.unexpected ga ninna e shlokam vinna next day test chesa positive vachindhi........Jai matha ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏
This is very powerful mantra, I chanted and listened this mantra during my pregnancy time and my baby is good. I recommend this mantra to everyone who want to be pregnant and during pregnancy time. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Garbha Raksha bhika devi namaha
అమ్మ నేను తల్లి ని కావాలి అని ప్రయత్నం చేస్తున్నాను నాకు తల్లి అయ్యే బాగ్రాని ప్రసాద్ధించు తల్లి నేను గాని నా భర్త గానీ తెలిసితేలియక ఏమీ అయినా తప్పు చేసి ఉంటే క్షమించి మాకూ ఈ అదృష్టం కలిపించు అమ్మ నాకు ఒక్క నా అదృష్టం దూరం అయింది ఈ సారి అలా జరగకుండా చూడు అమ్మ
అమ్మ తల్లీ naku కూడా pregnency confirm అయ్యి arogyakaramaina bebyni ప్రసాదించు తల్లి మళ్లీ next month 4th ki రమ్మన్నారు మేడం మళ్లీ entyki good news tho రావాలని దీవించు తల్లీ ట్విన్స్ అని దీవించు తల్లీ
తల్లి నాకు డేట్ దాటి 2 రోజులు అయింది తల్లి నాకు మి మీద నమ్మకం ఇప్పుడు ఇప్పుడే నమ్మకం కలుగు తుంది తల్లి నిజం నాకు ఫోజిటివ్ వంచి నంటు చూడు తల్లి మికు శత కోటి వందనాలు తల్లి
అమ్మా నాకు 9వ నెల మాయ కిందికి ఉంది నార్మల్ డెలివరీ కాదు అన్నారు డాక్టర్ గారు, నీ మహిమ తో మాయ పైకి వెళ్లిపోయి నార్మల్ డెలివరీ అయ్యేలా దీవించు తల్లి , నీకు వేల కోటి వందనాలు
అమ్మ తల్లి కొత్త సంవత్సరంలో సంతానం శుభవార్త వినేలా దీవించు తల్లి 🙏🙏
విన్నారా
Same amma naku kuda deevinchu
Hi akka miru Shashti Devi sthothram ni daily vinandi kachithaga good news vintaru
Same na korika 🥹😭😭😭kuda adhe andi
@@lakshmi3410 vinnanu aina negitive vachindi naku 🥹😭😭😭😭
Amma naku natho pathu e prachamu lo santhanamu leni prati okari alaga naku kuda santhanamunu prasadhinchu Amma ❤ 🙏🙏🌼🥭🍊🍓🍑🍎🍉🍌🍇
Pachalamatemple kalahasti visit cheyandi na wife 3months pregnant aa Amma vala try
అమ్మ నా కడుపులో ఇద్దరు బిడ్డలు పెరుగుతున్నారు ఇద్దరు బిడ్డలకి ఏం లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుట్టేలా దీవించు అమ్మ 🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Enni months meku
😢 God bless you 💕
గgodbless u❤
All the best of luck....be happy and pray the God.....all will be good
అమ్మ ఈ సొత్రం విన్నాక నాకు పాజిటివ్ వచ్చింది నాకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడు అమ్మ
Congratulations
ela chadhivaro cheppandi pls
Naku 5 yrs nundi pillalu leru pls cheppandi repati nundi start chesthanu
అమ్మ నాకు ప్రెగ్నెన్సీ conform అన్నపటినంచి నీ స్త్రోత్రం చదివాను నీ దయ వాళ్ళ పాప పుట్టింది చాలా సంతోషం తల్లి నాకు 12 years తరవాత పుట్టింది చల్లని తల్లివి అది ఆరోగ్యం గా ఉండేలా చూడు తల్లి అందరిని ఇలానే చూడు తల్లి కృతజ్ఞతలు అమ్మ 🙏
Amma repu Naku pregnancy test positive vachchela aashirvadhinchu thalli. Plz Amma dhaya chupinchu.
అమ్మ ఈ నేల శుభవార్త వినేలా ఆశీర్వదించి,ధీవించు తల్లి
Same to you
Nenu kuda good news vinali Ani bless cheyyandi plzz
God bless u thalli
Same to you
Same to you
అమ్మా. నాకు. ఇప్పుడు. 4 నెలల గర్భం. నా కడుపులో. బిడ్డా. ఆరోగ్యం. గ ఉండాలి. అని.ఇంక. ఆరోగ్యం గా. పుట్టలి. ఎల్లంటి. సమస్య. లు. రాకోడడు. తల్లి. నన్ను నా. బిడ్డ ను. చల్లగా. ధీవించు. అమ్మ 🙏🙏🙏
Amma dhaya vunte Anni vunnatte God bless you
Amma 🙏🙏🙏🌺🍎
తల్లి నా కడుపులోని బిడ్డకి హార్ట్ బీట్ రావాలని, క్షేమంగా ఆరోగ్యం గా ఉండాలని దీవించు తల్లి. 🙏
Nadi kuda ade korikamma, heart beat vachi aarogyamgaa puttela chudu
Same
తల్లి నా భార్య కడుపులో బిడ్డ కు హార్ట్ బీట్ రావాలని క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని జీవించు తల్లి
Thalli na bidda ki heart beat vahhi argogyamgaa undela chudu thalli plz
అమ్మ తల్లి ee coment box lo veellu korina korikalanni neraverchamani mi padamulananti prartistunna అమ్మ❤❤❤🎉
Miru chala manchi varu Anna, chala Mandi Sonta vallu kuda swardhm ga alochistunna ea rojullo,andari korikalu tirchu amma ni miru comment pettadatam chala great,aa amma vari daya valla miru kuda eppudu manchi ga undali 😇🙂
అమ్మ సంతానం కలిగేల చూడు తల్లి... తల్లిగా నేను తల్లి అయ్యేల ఆశీర్వదించు అమ్మ🙏🙏🙏 ...
అమ్మ ఈ సంవత్సరంలో మేము శుభవార్త వినేలా దీవించమ్మా .. ఇద్దరు ముగ్గురు అవ్వలమ్మా దీవించమ్మా తల్లి...🙏🙏🙏
అమ్మ నాకు పాజిటివ్ వచ్చింది నా కడుపు లో బిడ్డ heart beat బాగుండాలి ఆరోగ్యంగా పుట్టాలి అని దీవించు తల్లి🙏🙏🙏
Ivf cheyinchukunra
God bless you Akka
Same
అమ్మ నాకు పాజిటివ్ వచ్చింది.నా కడుపు లో బిడ్డ హార్ట్ బీట్ బాగుండాలి. ఆరోగ్యం గా ఉండులాగు దేవించండమ్మ
Congratulations ma 👏🎉
Nalage .....entho mandi pillalu leka....badha padutunnaru talli......nato patu andariki santhananni prasadinchu talli ......garba rakshambika devi
Great nilaga undali😊
Eminadai
తల్లీ ఈ స్తోత్రం 20రోజులు చదివాను పాజిటివ్ వచ్చింది మీ దయ వల్ల ఇప్పడు 3వ నెల నా బిడ్డ ఆరోగ్యం గా పుట్టేలా దీవించు తల్లీ 🙏🙏
Dayli chadivara akka cheppandi please
@@Venkateshayanamaha avunu andi daily chadevanu
A roju strt chesaru sister vivaaranga cheppandi plz
@@rajyalakshmi635 nrml days andi periods lenidays lo continue ga chadevanu
@@rajyalakshmi635 daily mng puja ayyaka
అమ్మ నన్ను కరుణించు తల్లీ 🙏🙏
అమ్మ నీ దయ వల్ల నాకు positive వచ్చింది నా బిడ్డకి హార్ట్ బిట్ కూడా వచ్చి ఆరోగ్యంగా పుట్టాలని దీవించు🙏🙏🙏
Akka edhi vinna tarvathe positive vachindha plz cheppu punyam chesukondi plz
Avnu.nenu hospitalo treatment tisukuntu daily 3times dinni vinedanni.
Eppatiki kuda vintunna
Naku kuda positive vachindhi na baby ki kuda heart beat ravali thalli 🙏🏼🙏🏼
@@sireeshabujji2622 edhi vinna tarvathe na sis leka elati problem aaina undha meku Naku pcod undhi
అమ్మ నా కడుపులో బిడ్డ ఆరోగ్యం గా ఉండాలి అని దీవించు తల్లి
అమ్మ నాకు 7సంవత్సరా లు అయ్యింది పిల్లలు లేక నాకు గర్భం నిలవాలని దివిచ్చు అమ్మ
Amma na kadupulo bidda aarogyaamga undali thalli
Amma plz bless me
ఓం శ్రీ గర్భం రక్షా బికా ఏ నమ: అమ్మ మాకు సంతానం భాగ్యం ప్రసాదించు తల్లి 😢😢😢😢😢😢😢😢😢
Om garbha raksha bika matha Santhanam kalagalli thali
Amma naku e nela nelabadela chudu
Naku Santhanam evu thalli🙏🙏🙏🙏🙏😔
అమ్మ నాకు పండంటి బిడ్డ పుట్టింది అంతా మంచి జరగాలని.నా ఆరోగ్యం నా సంతానం ఆరోగ్యం మంచిగా వుండాలని ఆశీర్వదించి కపాడు తల్లి
అమ్మ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఆ ప్రాబ్లం లేకుండా నేను డెలివరీ అలెల చుడు తల్లి
అమ్మా నాకు సంతానం కలిగేలా దీవించు తల్లీ.... తెలిసి తెలీక ఏమైనా తప్పు చేసుంటే మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించి సంతాన భాగ్యం కలిగించు తల్లీ.....
🙏🙏🙏🙏🙏🙏
Akka Shashti Devi sthothram ni chadavandi good news vintaru
Amma naku santhanam aiyela dhivenchamma
@@lakshmi3410miru vinnara sis
అమ్మ నాకు సంతానం కలిగే లాగ దీవించు అమ్మ
ఓం శ్రీ గర్బ రక్షంబిక ఏ నమః అమ్మా మాకు సంతాన భాగ్యం ప్రసాదించు తల్ల😢😢😢😢😢😢😢😢😢
Nenu kuda tvaraga mother kavalani Bless cheyandi 8 years avuthundi marriage iye no pregnancy 😔😔😔
అమ్మ నీ చూపులు పడిన వల్ల జీవితం చాలా భాగుంటుంది తల్లి చాలా మందికి ఆర్థికంగా, ఆరోగ్యoగా అన్నీ ఉన్న కూడా సంతానం లేక చాలా అంటే చాలా మంది భాద పడుతున్నారు అందులో నేను ఒక్క దాన్ని తల్లి.తల్లి తన బిడ్డ భాద పడితే చూడలేదు ఈ ప్రపంచం అంతా పిల్లలు లేని వాళ్ళను ఎంతలా భాద పెడతారో నాకు తెలుసు తల్లి😢 మనవాళ్ళే ఇంకా పిల్లలు లేరు అని చాలా భాద పెడ్తున్నాడు అమ్మ😭 ఇలాంటి లోకం లో బ్రతుకుతున్నందుకు నాకు చాలా భాద గా ఉంది అమ్మ నా భర్త అన్నో పుణ్య కార్యాలు చేస్తున్నారు కానీ మాకు ఎది 4వ సంత్సరo పెళ్లి అయ్యి ఇంకా పిల్లల భాద మాత్రం తగ్గలేదు అన్నో క్షేత్రాలు తిరిగాము అన్నో పూజలు చేస్తున్నం కానీ నీ ధయ మా మీద ఎప్పుడూ కలుగుతుంది తల్లి😭నాకు ఈ సంత్సరం అయిన pregnant positive అయ్యేలా చుడు అమ్మ నిన్నే నమ్ముతున్న తల్లి మా మీద దయ ఉంచు తల్లి🙏 నాలా భాద పడుతున్న వల్ల అందరికీ సంతానాన్ని ఇవ్వు తల్లీ🙏🙏శ్రీ మాత్రే నమః 🙏
Please use gynoveda ayurvedic table naku work aiendi, gee kuda tesukunaa gynoveda 6 month course, 3 bottle ki work aiendi
Sis. 15days nature food. తినండి. ఇద్దరు
Did you conceive .. pregnant ayyara miru
అమ్మ నాకు పాజిటివ్ వచ్చింది నా కడుపులో బిడ్డ క్షేమంగా ఉండేలా దీవించు ఇంకొక రెండు రోజులు నేను హాస్పిటల్ కి వెళ్తున్నా అంతా క్షేమంగా ఉండేలా చూడు తల్లి 🙏🙏🙏
Thanks amma am blessed with baby boy 👦 who are in pregnant daily vinandi womb lo unna baby ki kuda vinipinchandi both wilp be healthy powerful stotram om sree matreh namaha 🙏🙏
Nijangane e thalli ki mahathyam undi andaru thappakunda vinandi nen 3 years nundi wait chesthunna e month maku positive vachindi
అమ్మ తల్లి నాకు సంతానం కలిగేటట్లు చూడు తల్లి ఈ నెల శుభ వార్త వినేలా చూడు తల్లి 🙏🙏😭
అమ్మ నాకు పెళ్లయి మూడు సంవత్సరాలు అవుతుంది నాకు సంతాన భాగ్యం ఇవ్వు తల్లి ఈనెల ఎలాగైనా నెల నిలబడేటట్లు చూడు తల్లి ఓం షష్టి దేవి నమో నమ 🙏🙏🙏
అమ్మ తల్లి కొత్త సంవత్సరంలో సంతానం subhavartha వినేలా divinchu తల్లి 🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నేను ivf treatment తీసుకుంటున్న పాజిటివ్ వచ్చేలా ఆశీర్వాదం andhichuనాకు మంచిగా గర్భం కలగాలని శ్రీ గర్భ రక్షాంబికా తల్లి
అమ్మ నాకు ఇప్పుడు గర్భం వచ్చి 5వ నెల నా బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా చూడు అమ్మ. నీకు నా యొక్క పాదాభివందనాలు తల్లి
కొత్త సంవత్సరం లో అడుగు పెట్టబోతున్నాము మాకు ప్రెగ్నెన్సీ పరంగా శుభవార్త వినట్టు చూడు అమ్మ 🙏🙏🙏🙏🙏
అమ్మ నాకు. సుపుత్రసంతానం కలిగేలా దీవించు తల్లి🙏🙏
Amma na thalli na kadupulo unna bidda nu aarogyanga santhoshamu ga undela prasadinchu thalli 🙏🙏🙏🙏😍
తల్లి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను నా బిడ్డకి హార్ట్ బీట్ వచ్చి అంత ఆరోగ్యంగా మంచి జరగాలని ఆశీర్వదించు అమ్మ
Epudu mi baby healthy ga unda andi
8th month pregnancy @@Riya-em8ro
Amma naku సంతానం కలిగేలా దీవించు తల్లి. శుభవార్త వినాలి అమ్మ. 🙏🙏🙏🙏🙏
అమ్మా ఈ నెల శుభవార్త వినేలా ఆశీర్వదించి ,దీవించు తల్లి
నాకు సంతానం అయ్యేలా దివించు తల్లి 🙏🙏🙏😭😭😭
🙌🙌
Amma dhaya vunte Anni vunnatte God bless you
Amma Naku Santhana bagyam kalaginchu thalli😢
Amma Naku positive vachindhi. Na baby heartbeat bagundali. Arogyanga puttali thalli. Bless cheyyi amma
Amma thali na kadupulo vunna bidda ki aayush vundi aarogyam vundi a lopam lekkuna puttinchu thalli nannu bless cheyu amma
అమ్మ డబ్బులు పెట్టి ivf treatment చేయించుకున్న 5 రోజులు అవుతుంది నాకు pregnancy positive రావాలి అమ్మ😭🙏🙏🙏🙏🙏
@@shirishajadala9649 meeru ekkada cheyinchukunnaru
@@sowjanyaamithireddy5592 ekkada hsptl
Ivf cheyinchukunte ఇంజెక్షన్లు పెయిన్ గ vuntundha sister please reply me yela
@@sowjanyaamithireddy5592𝙤𝙠𝙠 𝙚𝙣𝙣𝙞 𝙙𝙖𝙮𝙨 𝙞𝙧𝙤𝙟𝙪 𝙠𝙞
Hi
Amma niku vandhanalu thalli marriage ayyi 2 years ayindhi pillalu lerani badhapaddanu hospital chuttu thiriganu 20 days nundi mi slokham chadhuvuthuna today Naku positive vachindhi 🎉
Meru ela chadivaro kochem chepara please
Congratulations sister
Congratulation andi
Amma niku vandhanlu thalli marriage ayyi 3 years ayindhi pillalu lerani badhapaddanu thalli 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
తల్లి na కడుపులోని బిడ్డకి heart beat రావలని, kshemanga ఆరోగ్యంగా ఉండాలని divinchu తల్లి. 🙏🙏🙏🙏
Amma jaganmatha maku satsanthana bhagyanni prasadinchu talli🙏🙏🙏om sri garbhakshambika deviy namaha 🙏🙏
అమ్మ నా బిడ్డ కి ఆరోగ్యం దయచేయండి అమ్మ అన్ని అవయవాలు మంచిగా ఉండేలా చూడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏
తల్లి నాకు సంతానభాగ్యం కలిగేలా ఆశీర్వదించు తల్లి
నా బాబు ఇంఖీభ్యులేటర్ లో ఉన్నాడు ఆరోగ్యం బాగైంది ఇన్ఫెక్షన్ తగ్గి పాలు తాగేలా దీవించు తల్లి. నా బిడ్డని నా ఓడికి చేర్చు 😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you
God will bless you & your baby sis
God bless u
God bless u
అమ్మ శుభవార్త వింటాను అని అనుకుటునను అమ్మ
Amma ni daya kuda na paina undhi thalli after 10 years of maried life lots of struggles and pains i got baby boy all i believed gods blessing ......sooo i know this pain very much soo as soon as possible i want second pregncy twins baby girl and boy .....please amma my wish ❤❤❤
అమ్మ గర్భరక్షాంబికా దేవి నాకు సంతానాన్ని ప్రసాదించు తల్లి 🙏🙏🙏
అమ్మ నీకు వందనాలు 🙏 సంతానం భాగ్యం కలిగేల చూడు తల్లి ఈ నెల రోజులో గర్భం వచ్చేలా ప్రసాదించు తల్లి 🙏🙏🙏🙏🙏
అంతా మంచే జరగాలి
అంత ఆ తల్లి దయ🙏🙏🙏🙏🙏
Amma naku kuda pregnency success ayyi manchi aarogyakaramyna santhananni prasadinchu thalli.ఓం గర్భ రక్షాంబికా దేవియై నమః
Same Naku kuda
Tq.. Amma.. 🙏 iam blessed with a baby boy.👶. Because of i heared this mantra of my pregnancy of 6 months....
తల్లి నాకు కన్ఫర్మ్ అయింది బెబీ కి హార్ట్ బీట్ వచ్చేలోగా చూడు అమ్మ
Amma naa biddaki ee garbham nilichi manchi bidda ni kanettu divinchu thalli🙏🙏🙏
It's really great shlokam,nen 9 months nundi course thiskuntunna.unexpected ga ninna e shlokam vinna next day test chesa
positive vachindhi........Jai matha ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Emi course thisukuntunnaru pls cheppara
Congratulations sister naku twaraga raavaalani haa thalli ni ప్రార్థిస్తున్నా
@@krishmahi6244normal medicine
@@krishmahi6244 egg growth and development ni trace chesi medicine icharu
S naaku kuda ani 🙏🙏
Amma thalli naku positive vachindi thanks thalli na kadupulo bidda heart beat bagundali arogyanga undalani divinchu thalli
This is very powerful mantra, I chanted and listened this mantra during my pregnancy time and my baby is good. I recommend this mantra to everyone who want to be pregnant and during pregnancy time. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Garbha Raksha bhika devi namaha
Delivery time varaku vinala chepandi pls 1st to last delivery varuku we mantram chadavacha
అమ్మ నా కడుపు లో బిడ్డకు రక్షణ ఇవ్వు అమ్మ మంచి ఆరోగ్యం ఇవ్వు అమ్మ 🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri garbarakshambika devi namo namah🙏🙏🙏
అమ్మ నాకు HCG levels increase అవ్వాలి తల్లి .baby growth మంచిగా అవ్వాలి తల్లీ.
Please bless me with good news తల్లి
Amma santhanam kosam eduruchusthunna thalli ashirvadhinchu amma🙏🙏
అమ్మ నేను తల్లి ని కావాలి అని ప్రయత్నం చేస్తున్నాను నాకు తల్లి అయ్యే బాగ్రాని ప్రసాద్ధించు తల్లి నేను గాని నా భర్త గానీ తెలిసితేలియక ఏమీ అయినా తప్పు చేసి ఉంటే క్షమించి మాకూ ఈ అదృష్టం కలిపించు అమ్మ నాకు ఒక్క నా అదృష్టం దూరం అయింది ఈ సారి అలా జరగకుండా చూడు అమ్మ
అమ నా కు కూడా సతనా నిఈ యు
Amma nannu amma ani pilichela divinchu amma🙏🙏🙏🙏😊
అమ్మ నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని దీవించు అమ్మ
అమ్మ తల్లీ naku కూడా pregnency confirm అయ్యి arogyakaramaina bebyni ప్రసాదించు తల్లి మళ్లీ next month 4th ki రమ్మన్నారు మేడం మళ్లీ entyki good news tho రావాలని దీవించు తల్లీ ట్విన్స్ అని దీవించు తల్లీ
Amma thalli Naku Maro 2 vaarallo prasavam jaragabothundi amma Naku budhi gnanam thelivi dhaivabhakti kaligina arogyamaina manchi baruvutho koduku ni prasadhinchu thalli edharam kshemanga vachela Deevinchu thalli 🙏🙇🏻🙇🏻♀️
తల్లి నాకు సత్ సంతానం ను ప్రసాదించండి 😢😢
తప్పక త్వరలో తల్లి దయ వల్ల మీకు సంతానం కలుగుతుంది
Manchi korika andi meedhi.Andharu santhaanam aduguthaaru BT nijaniki korukovalsindhi sath santhanam😊
అమ్మ నా కడుపులో ఉన్నా బిడ్డ ఆరోగ్యం ఉండాలి అని దీవించు అమ్మ కాపాడు
Amma naku pregnancy positive vachinde amma after 9 years Amma nanu na bidanu kapadu thalli bless me all
Amma thalli kavali ani anukune variki sath santhananni prasadinchu thalli🙏
Amma naku e month pregnancy vacchinanduku Chala chala kruthagnathalu thalli
Amma naku positive vachindi Amma alage e bidda puttevaraku alanti health problems rakunda chudu talli🙏🙇🙇🙇🙏 chalani talli
Amma thalli Maku pillalu leka ivf treatment cheinchukunnam e roju 13th day 2 days tarvatha test cheskomannaru mammalini bless cheyyu thalli success ayyelaa Chudu thalli please bless me.
Amma garbharakhsmbhika naku repu positive vacheyla chudu thalli nannu devinchu thalli🙏🙏🌺
Nenu October lo daily chadivanu aa blessings vunty ne adhina jarguthundhi antaru nammakam tho vundedhanni now I'm 3months prgnt 🥰🥰 we are 4Now❤️❤️♥️♥️
తల్లి నాకు డేట్ దాటి 2 రోజులు అయింది తల్లి నాకు మి మీద నమ్మకం ఇప్పుడు ఇప్పుడే నమ్మకం కలుగు తుంది తల్లి నిజం నాకు ఫోజిటివ్ వంచి నంటు చూడు తల్లి మికు శత కోటి వందనాలు తల్లి
Test chesukunnara positive vachindha meku
ఎ లా చేయాలి అండి పూజ
Confirm ayindha sis plz cheppandi
నాకు తొందరగా పిల్లలు కావాలని దీవించి తల్లి 🙏🙏🙏
@SriRajarajeshwari999 yela cheyalo cheypandi plzz entlo ney cheyusukovala.. plZzz cheypandi.
@SriRajarajeshwari999 అక్క dily vintunna akka ammavari stotram .... morning... 2month nunchi......
Amma thallii.. Na bidda aroghyanga putalani dhivinchuu thallli 🙏🙏🙏🙏
అమ్మ ఇపుడు నాకు 5 నెలల గర్భం tiffa స్కాన్ లో నా బిడ్డకిA ప్రాబ్లమ్ లేకుండా చూడు తల్లి ఆరోగ్యంగా పుట్టేలా చూడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏
తల్లి నేను తల్లిని అయ్యే అవకాశం ఇవ్ తల్లి 😢ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 😢😢
తల్లి నేను తల్లి అయ్యే లా దీవించు తల్లి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లి
@SriRajarajeshwari999 puja ala cheyali sis
@SriRajarajeshwari999please reply evvandi sis
Thalli naku ippudu3 months running naku na kadupulo biddani challaga dhivinchi naku bidda ainnai kodukaina yevaraina parledhu challaga dhivinchi thalli💚🙏🙏🙏
అమ్మ ఈ నెల మాకు కూడా గర్భం వచ్చేలా దీవించు తల్లి నీ దయ ఉంటే అన్నీ జరుగుతాయి తల్లి
Amma ippudu naku 7months nenu na bidda arogyanga undalani divinchu talli
అమ్మ నాకు సంతానం కలిగేల దీవించు 3:11 నన్ను క్షమించు తల్లీ నీకు శతకొట్టి వందనాలు తల్లి 🙏🙏🙏🙏🙏 ఈ నెల ఐన ప్రెగ్నెన్సీ వచ్చేలా దీవించు తల్లి 🙏🙏🙏🙏🙏
Amma Naku positive ochindhi ... Baby heartbeat kuda ivalla vinnanu ... 21 days stotram ni chadivanu ... ❤🙏
తల్లి నాకు సంతాన భాగ్యం కలిగించు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నేను తల్లిని అవ్వాలి నన్ను ఆశీర్వదించు తల్లి🙏🥲
Om Garbha rakshambhika devi namaha 🙏🙏🙏
అమ్మ నా సంతానం నీళ్లవ్వాలని ఆశీర్వాదం ఇవ్వండి
అమ్మ నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తల్లి బిడ్డ క్షేమంగా డెలివరీ అవ్వాలని ఆశీర్వదించి తల్లి 🙏🙏🙏
Weak pregency 50-50 chances unayi anaru.. Please amma vari blessing kavali.. Nak na baby ki..
నాకు సంతానం evvu తల్లి e month confam ayeytatlu dhivinchu thalli..🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee month lo good news vinnara
అమ్మ నాకు కూడా సంతానాన్ని ప్రసాదించు తల్లి .🙏🙏🙏
అమ్మ నా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా దివించు తల్లీ 🙏🙏🙏
నాకు 3 నెల వస్తుంది నా పెద్ద బిడ్డ నిండు నూరేళ్లు బాగుండాలి.. లోపల ఉన్న బిడ్డ కూడా నువ్వే రక్షణ నాకు నువ్వు రక్షణ.. కనుపు చక్కగా అవాలి తల్లి❤❤
Bless me with healthy baby thalli🙏
అమ్మా నాకు 9వ నెల మాయ కిందికి ఉంది నార్మల్ డెలివరీ కాదు అన్నారు డాక్టర్ గారు, నీ మహిమ తో మాయ పైకి వెళ్లిపోయి నార్మల్ డెలివరీ అయ్యేలా దీవించు తల్లి , నీకు వేల కోటి వందనాలు
Amma na kadupuloni biddani kshemanga undela divinchu thalli nenu sukaprasavam pondela chudu thalli antha shubhame jarigela chudu thalli 🙏🙏🙏🙏🙇🙇🙇🙇
Tq u thalli Na baby heartbeat kotukuntundhi chala santhosh andaru devulu unaru me pata venadhuku kuda Naku koncham namakam arpadindhi chala chala santhosh na baby healthy undhi healthy 9 months undhi baby healthy ga bayataki vachela cheyi thalli
Amma garba raksha ambika thalli naku santhanam nu prasadhinchu thalli 🙏🙏