వెల్లుల్లి అంటే ఇష్టం లేనట్టు చెప్పారు. అవసరం లేనివి లింక్ చేశారు. టాబ్లెట్స్ వాడితే వెల్లుల్లి ఎందుకా. అయితే టాబ్లెట్స్ వేసుకుంటే ఇక fruits కూడా ఎందుకు. వెల్లుల్లి తాలింపు లో ఉంటే, అవకాయ లో గానీ తింటే సరిపోతుందా.తాలింపు లో మనం తినం వాసన కోసం తప్ప, ఆవకాయలో ఉప్పు కారం ఉరితే దాని ఉపయోగం ఏమిటి. మరి doctors గుండెకు మంచిది అంటారు.
24 yrs back I underwent angioplasty, one cardiologist advised me to have 3pieces of garlic, i followed his advice no cholesterol sofar,though I take non veg food frequently. I am 80
@@devudukarri9369 that is the answer I I have given to one of the comment...in you tube ...I told the faculty which has..generally manthena sir videos will be slow...do we can raise the speed of the video by clicking the three dots of the right corner ..
Namaskar sir. Miru main topic deggara raru long ga lakkeltaru sir plz short lo i mean sagadiyakunda tondarga cheppandi. Mi prati video long gane untadi. Badhaga anipiste kshamimchandi sir
వెల్లుల్లిని తినాల్సింది ఇలా ? గురువుగారు మీరు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు 😇 99% మందికి తెలియదు అని చెప్పేసి 99% అర్థం కానట్టు చెప్పారు మీరు చెప్పేది సోది లేకుండా చెప్పుతే బాగుంటుంది కమర్షియల్ కాకుండా ప్రజాహితం గా ఉండాలి క్షమించాలి.... వంటల్లో అందరూ సుమారుగా వాడుతారు ప్రత్యేకంగా ఎలా వాడాలి అనేది మాకు అర్థం కాలేదు మీ వీడియోలు షార్ట్ గా ఉంటే చాలా చాలా బాగుంటుంది వీడియో చివర్లో నైనా ఇలా వాడండి అని చెప్తే బాగుంటుంది 🙏🏻 అర్థం చేసుకుంటారు అనుకుంటా ..........🙏🏻
Very good Dr garu but Mari Inta Vipulanga Kaakunda Short lo chepte Inka Baaguntundi vellulli Tene Lo Kalipi tinte Ila autundi Ee time lo Taagali Nate Saripoddi A to z cheppadam avasarama
మీరు చెప్పేది కూడా తప్పే కదా రాజుగారు డైలీ అన్ని తాళింపులో వెల్లుల్లి వాడరు ప్రతిరోజు ఆవకాయ పచ్చడి ఎవరు తినరు కాబట్టి ప్రతిరోజు ఎవరు వెల్లుల్లిపాయ ని తినలేరు
Mee paata video lo vellulli tene vaadadam valana heart attacks raavu, cholesterol taggistaadi, blood ni paluchaga chestadi ani chepparu, ippudu vellulli vaadoddu ani cheputunnaru edi correct mee videous anni anduke doubtful ga Untunnayi
ఎల్లిపాయలు ఆహారపదార్థాలలో వేసుకుంటే గుండె నొప్పి తగ్గే అవకాశం ఉన్నా, కొంతమంది చెడు అలవాట్లు వల్ల గుండె జబ్బులు వల్ల చనిపోతున్నారు డాక్టర్ గారు చెప్పినట్టుగా జరుగుతుంది. అయినా ప్రజలు అలవాట్లు మానరు గా.
మొలకలు ఎవరూ తినకూడదు తింటే వారానికి ఒక్కరోజు మాత్రమే
డాక్టర్ గారు చిరుధాన్యాలు తినకూడదని మీరు వీడియో విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాం
Chirudhanyalu thinte mokalla noppulu thagginavi naku
ఇంకో వడీయేలొ వేల్లుల్లి చాలా మంచి ది అని చేప్పినాడు ఈ బంగారు సామి మాటలు నమ్మకండి
ఎస్ ఇక్కో వీడియో లో వెల్లుల్లి తీసుకుంటే వారము లో చుడండి మీకు ఎంత పల్చపాడిందో ఆర్డమోవుతుంది అన్నారు మీరు
థంబ్ నైల్ ఏంటి చెప్పింది ఏమిటి? కానీ నిజం చెప్పారు. మంచి విషయాలు వివరించారు. ప్రజలు మోసపోకం డా చూస్తున్నారు. ధన్యవాదాలు.
very good explanation useful sir thank you sir
Chaalaabaagaaexplain chesaaru sir thanku sir
Tq raju garu gud information
సలహా బాగుంది.
వెల్లుల్లి అంటే ఇష్టం లేనట్టు చెప్పారు. అవసరం లేనివి లింక్ చేశారు. టాబ్లెట్స్ వాడితే వెల్లుల్లి ఎందుకా. అయితే టాబ్లెట్స్ వేసుకుంటే ఇక fruits కూడా ఎందుకు. వెల్లుల్లి తాలింపు లో ఉంటే, అవకాయ లో గానీ తింటే సరిపోతుందా.తాలింపు లో మనం తినం వాసన కోసం తప్ప, ఆవకాయలో ఉప్పు కారం ఉరితే దాని ఉపయోగం ఏమిటి. మరి doctors గుండెకు మంచిది అంటారు.
Super brother
వెల్లుల్లి ఆవు నేతిలో వేయించి,
తిను. లేదా విస్కీ లో మాగేసి తిను.. ఇదే బెస్ట్
మంతెన వేస్ట్
Exllent bro🎉🎉
@3:30 స్టార్ట్.
కేవలం 2 ఎల్లిపాయ రేకులు తింటే చాలు
2 velli paya rebbalu thene పరిగాడుపున thinte cholesterol పోతుంద sister
@@maheshvaddepelli4701 thini 5 KM parigettu
😂@@YOGI-RS-USA-NRI
Nice video! సమతుల్య ఆహారం మరియు రోజువారీ శారీరక శ్రమల ద్వారా అదనపు కొలెస్ట్రాల్ తగ్గించబడుతుంది.
Keep quiet confused and Rong root
24 yrs back I underwent angioplasty, one cardiologist advised me to have 3pieces of garlic, i followed his advice no cholesterol sofar,though I take non veg food frequently. I am 80
Thank you sir for your information.
Ae time lo tinali sir.nd aela tisukovali please cheppandi
Can u share how to take garlic
తీసుకునే విధానము బట్టి పని చేస్తుంది
Chala vivaranga chepparu sir. Thank you
డాక్టర్ గారు మేము చిరుధాన్యాలు ఎక్కువ తిని కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి హార్ట్ ట్రాక్ వచ్చింది
చాలా బాగా వివరించారు !గురువు గారికి వందనాలు 🙏
సర్, మీరు ఏమి చెప్పినా ఫాలో అవుతాము కానీ అసలు పాయింట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నం దయచేసి సూటిగా చెప్పండి.
Veedu sutthekkuva matter thakkuva
min. Video 5 mins minchi raavaalani.
ఈ విషయంల చాలా అయోమయంగా ఉంది
వెల్లుల్లి ఆవు నేతిలో వేయించి,
తిను.
తేనెలో లేదా విస్కీ లో మాగేసి తిను.. ఇదే బెస్ట్
మంతెన వేస్ట్
చాల బాగా చెప్పారు. ధన్యవాదాలు డాక్టర్ గారు
aaaaa
Sir namasthe. Vellulli ni ala tinalo cheppalrdandi.
Short cut cheppandi.. videos boorkoduthundi
DRNREDDY..SIR CHEPPINA LENGTH TAGGISTE MATTER INCOMPLETE GA VUNTUMDI.CLEAR CHEPTENE BAGUNTUNDI.MANAM SRADDHATO VINTE AA VALUE TELUSTONDI
మాస్టారు...matter ఎప్పుడైనా short cut lo చెప్పండి...
Video speed pettukondi...normal kakunda 1.50...speed
Video chudakandi speed akkuvithe
@@బూస్ట్-ఫ7వ lo
@@devudukarri9369 that is the answer I I have given to one of the comment...in you tube ...I told the faculty which has..generally manthena sir videos will be slow...do we can raise the speed of the video by clicking the three dots of the right corner ..
@@బూస్ట్-ఫ7వ b
🙏🙏 RusheMatena garu ,u are blessed sole .
Sir suthi lekumda chepandi babu
చాలా బాగా చెప్పారు గురువుగారు
Excellent educative video
చిన్న వీడియోస్ కూడా చేయండి సార్ 5నిమిషాల వీడియోస్
2X speedtho choodandi
Edhi 5 min dhe mana sir speed alantidhi...anduke adhi 8min ayyindhi
@@priyamina.neekosam no
@@sekhargeddam5653 why?
అవును.
Me adviice ke thanku rajugaru
Range information topic
Guruvu garu, meeru chala Siri cheptunnaru
Starting video interesting afterwards getting going my mind to some where else always make it very short speech
Abababa yami video sir 🙏🏿🙏🏿🌹🌹🌹🙏🏿🌻🙏🏿 nijanga good video
Namaskar sir. Miru main topic deggara raru long ga lakkeltaru sir plz short lo i mean sagadiyakunda tondarga cheppandi. Mi prati video long gane untadi. Badhaga anipiste kshamimchandi sir
వెల్లుల్లిని తినాల్సింది ఇలా ?
గురువుగారు మీరు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు 😇 99% మందికి తెలియదు అని చెప్పేసి 99% అర్థం కానట్టు చెప్పారు
మీరు చెప్పేది సోది లేకుండా చెప్పుతే బాగుంటుంది
కమర్షియల్ కాకుండా ప్రజాహితం గా ఉండాలి
క్షమించాలి.... వంటల్లో అందరూ సుమారుగా వాడుతారు
ప్రత్యేకంగా ఎలా వాడాలి అనేది మాకు అర్థం కాలేదు
మీ వీడియోలు షార్ట్ గా ఉంటే చాలా చాలా బాగుంటుంది వీడియో చివర్లో నైనా ఇలా వాడండి అని చెప్తే బాగుంటుంది 🙏🏻 అర్థం చేసుకుంటారు అనుకుంటా ..........🙏🏻
Are dede dimaak
Clear ga chepparu
Mari emi thini brathakaalo meere cheppandi please 🥺
Yes
@@jyothimerugu9111 భోజనం
Carbo hydrates are our prime food.
Super anna
డాక్టర్ గారు మొలకలు చిరుధాన్యాలు అసలు తినకూడదు గుండె జబ్బుకు ప్రమాదకరం
Very good Dr garu but Mari Inta Vipulanga Kaakunda Short lo chepte Inka Baaguntundi vellulli Tene Lo Kalipi tinte Ila autundi Ee time lo Taagali Nate Saripoddi A to z cheppadam avasarama
cholesterol, BP, gastric eivi control chese food diet meda oka video cheyandi sir please
Hi I'm Prasanna personal wellness coach miku nenu cholesterol .BP, gastric normal chysukovadaniki help chystanu
@@personalwellnesscoachprasanna madam mimmalni contact cheyadam chepandi
సికిల్ సెల్ అనీమియా గురించి చెప్పండి
Good information sir
Ok Raju garuuu jeevitham.. Gaddi tintamuu ok
Hello sir,
Are there any books which you wrote which has information in one book and also any cook book.
Thank you
Garlic and ginger are literally gifted foods by god
Good advice
Good informative video Sir🙏
No small videos as you uploading the style uploading is correct
90 M.L. IS VERY FINE COSTLY MEDICINES. NOT CHEAP QUALITY.
HAPPY 90 M.L.
AKHANDA VELLULLI OR HIMALAYA VELLULLI BENFITS GURINCHI CHEPPANDI RAAJU GAARU
Thank you guruvu garu 🙏🙏🙏
🙏🙏🙏🙏 tq sri
GREAT
GREAT
GREAT
Super sir
2X లో పెట్టుకొని వింటే చక్కగా వినబడుతుంది
Very good ser
THANK U DEAR :)
LOVE U............................
Very good video sir
Oksir
మీరు చెప్పేది కూడా తప్పే కదా రాజుగారు డైలీ అన్ని తాళింపులో వెల్లుల్లి వాడరు ప్రతిరోజు ఆవకాయ పచ్చడి ఎవరు తినరు కాబట్టి ప్రతిరోజు ఎవరు వెల్లుల్లిపాయ ని తినలేరు
Make short video.Avoid unnecessary subject which is not relevant to main topic. This will reach the audience effectively
Mee paata video lo vellulli tene vaadadam valana heart attacks raavu, cholesterol taggistaadi, blood ni paluchaga chestadi ani chepparu, ippudu vellulli vaadoddu ani cheputunnaru edi correct mee videous anni anduke doubtful ga Untunnayi
Bad effects of tamarind if used frequently?
నీకో నమస్కారం
Ayyagaru..Thakkuva Samayamlo Ekkuva cheppandi Bore koduthundi
😂😂😂😂😂
వెల్లుల్లి ఆవు నేతిలో వేయించి,
తిను.
తేనెలో లేదా విస్కీ లో మాగేసి తిను.. ఇదే బెస్ట్
మంతెన --
షుగర్ ఉన్నవాళ్లు ఫ్రూట్ తినకూడదు గదా మరి వాళ్ళు ఏం తినాలో చెప్పండి
Thankyou doctor garu
Suuuuuuuper sir
Yes sir
My friend stated it as proven
Thanks you Sar
Namaskaram Guruvu Gaaru
Thanks sir fr ur information
Sugar levels entha please tell sir
Namaste 🙏
Tru benifets you said
HIMALAY KASHMIR GARLIC (VELLULLI) GURINCHI CHEPPANDI RAAJU GAARU
garlic is beneficial for heslth and cholesterol. watch his another video he is telling take garlic for health benefits
Correct matter cheppandi sir
Sir మీరు గుడ్డు తినకూడదు అంటున్నారు కానీ మొత్తం non veg మానేస్తే B vitamin deficiency వచ్చే అవకాశాలు ఉన్నాయ్.
Miru great sir🕉
రాజుగారూ non veg వంటకాల్ని రంజుగాచూపించారు. వెల్లుల్లి బొమ్మచూపెట్టి తేల్చేశారు. అంటే ఆంధ్రాలో చాపలు పీతలు, రొయ్యలు బాగా దొరుకుతాయి. తినండి. పొట్టలు పెంచుకుని. అమరావతి కరకట్ట ఆశ్రమానికి వచేయండి. బట్టలుతోసహా ఊడపీక్కు దొబ్బటానికి నేను రెడీగా ఉంటా. అనేగా ప్రకృతిడాక్టరూ నువ్వు చెప్పేది.
గురువుగారికి నమస్కారం
2.3 నిమిషాల్లో వివరించండి
Ela thinalo cheppara sir
ఎల్లిపాయలు ఆహారపదార్థాలలో వేసుకుంటే గుండె నొప్పి తగ్గే అవకాశం ఉన్నా, కొంతమంది చెడు అలవాట్లు వల్ల గుండె జబ్బులు వల్ల చనిపోతున్నారు డాక్టర్ గారు చెప్పినట్టుగా జరుగుతుంది. అయినా ప్రజలు అలవాట్లు మానరు గా.
Anni kovvu padarthalu aithe mariyemithinali sirgadda
Sir egg & pasupu milk tagadhu antara
Manushulu putukka ante jeevana vayastha modalinadaggaranudi manushulu, mamasamu, chepalu thintunnarugada, meeru cheppe vishayalu konnisarulu antha intarest g undadu.
Garlic people using for curry 3 are 4 pices one kg of vegetables are nonveg.but if you take direct garlic your ❤️ will be helpful
Ur correct
Thanks!
Good clarification sir. Thanks
Raju hari ki NAA namaskaaraalu, okappudu mee vaddane pandu kharjuram theesukonnanu, atuvanti quality ekkada dorukutundo cheppandi plz
5:30 ki start
Thank you so much Raju garu 🙏🙏🙏
Actual topic starts from 6.30 minutes
Sir high Gastritis problem solutions natural remedies video cheyyandi
Hi I'm Prasanna personal wellness coach miku nenu gastric normal chysukovadaniki help chystanu
@@personalwellnesscoachprasanna tell me
Dcm nundi recovery ki margam choopandi doctor garu
Baalintalaku health problems vasthe ela recovery avvali..
Lemon Ginger Tomato Rasam kuda help chesthai for fatLoss
వేలులీ విఠింలు అతమను పేటకనౌడి వ్యెయామల గురించి చపడి
God sir