VUNNATHUDA -MAHONNATHUDA ఉన్నతుడా మహోన్నతుడా Sung By:-శ్యామ్ గారు (9492008085,7093533526)
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- పల్లవి:- నిన్ను కీర్తించెదను యేసయ్య- నిన్ను
ఘనపరచెదను.... (2)
ఉన్నతుడా మహోన్నతుడా -
పరిశుద్ధుడా- పరలోకనాదుడా....(2)
అనుపల్లవి'- ఆరాధింతును-నా ప్రాణానాధుడా
నిన్ను స్తుతియింతును - నా స్తుతికి పాత్రుడా(2)
1. ఆకాశమందు భూలోకమందు- నిన్ను పోలియున్న వారెవ్వరూ.... (2)
వేల్పులలోన ఘనుడవు నీవు
పూజించెదను నా పూజార్హుడా.....(2)(ఉన్నతుడా)
2. దవళవర్ణుడా రత్నవర్ణుడా- పదివేల మందిలో
అతి సుందరుడా (2)
సద్గుణ శీలుడా శ్రీమంతుడా-
మహిమాన్వితుడా మహిమ స్వరూపుడా(2)(ఉన్న)
3. పాపినైన నా కొరకు- పరమును విడిచి
భువికే తెంచిన - మహనీయుడా(2)
రక్తము కార్చి ప్రాణము పెట్టి
నన్ను రక్షించిన- నా రక్షకుడా(2)( ఉన్నతుడా)
రచన స్వరకల్పన గానం :- పాస్టర్ శ్యామ్ గారు
"కృపా కల్వరి మినిస్ట్రీస్"
నెల్లూరు
ఫోన్ :-9492008085,7093533526
దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక...
దేవునికి మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్య ఇంకా అనేకమైన పాటలు పాడుతూ అనేకులు ఆత్మీయంగా బలపరచు దువు గాక దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక ఆమెన్
దేవుడు కి మహిమ కలుగును గాక
మీ పాటలు చాలా బాగున్నాయి మంచి స్వరం ఇచ్చాడు దేవుడు
@@jsatyavathi5197 devuniki mahima 🙏🙏 Thank u
Praise the Lord 🙏. God's worship song is good 👍.
Hart,ful,song,annaya
The song is very melodious and excellent
Praise the lord Anna song super
vamdnalu..Brother..
Beutiful Song అన్నగారు 🎉🎉🎉 Amen 🎉🎉🎉
God bless you syam garu❤
❤
పాట చేలా బాగుంది
రిలీక్స్ పెట్టండి బ్రదర్
నిను కీర్తించెదను యేసయ్యా
నిను ఘనపరచెదను (2)
ఉన్నతుడా మహోన్నతుడా
పరిశుద్ధుడా పరలోకనాధుడా (2)
ఆరాధింతును నా ప్రాణనాధుడా
నిను స్తుతియింతును
నా స్తుతికి పాత్రుడా (2) (నిను)
1️⃣•
ఆకాశమందు భూలోకమందు
నిన్ను పోలియున్న వారెవ్వరు (2)
వేల్పులలోన ఘనుడవు నీవు
పూజించెదను నా పూజార్హుడా (2)
(ఉన్నతుడా)
2️⃣•
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేల మందిలో అతి సుందరుడా (2)
సద్గుణ శీలుడా శ్రీమంతుడా
మహిమాన్వితుడా మహిమ స్వరూపుడా (2) (ఉన్నతుడా)
3️⃣•
పాపినైన నా కొరకు పరమును విడచి
భువికేతెంచిన మహనీయుడా (2)
రక్తము కార్చి ప్రాణము పెట్టి
నను రక్షించిన నా రక్షకుడా (2)
(ఉన్నతుడా)
అన్నయ్య వందనాలు అన్నయ్య ❤️❤️❤️
Nice brother ❤
God bless you🙏💐
God bless u anna
God bless you bro
వందన
❤❤❤❤
❤❤❤ 🎉
❤
Song, petamdi, brother🙏
Prise lord good వాయిస్ song pettandi
పాటపెట్టండి బ్రదర్. వందనాలు
1:20
Tarck kaavali Anna
ట్రాక్ కావాలి
God bless you brother 🛐 Lyrics pettandi brother
Praise the lord anna...❤
Lyrics
Song pettandi
Send me watsup nember song send chestanu
Song pettandi brother.
Lyrics pettandi
నిను కీర్తించెదను యేసయ్యా
నిను ఘనపరచెదను (2)
ఉన్నతుడా మహోన్నతుడా
పరిశుద్ధుడా పరలోకనాధుడా (2)
ఆరాధింతును నా ప్రాణనాధుడా
నిను స్తుతియింతును
నా స్తుతికి పాత్రుడా (2) (నిను)
1️⃣•
ఆకాశమందు భూలోకమందు
నిన్ను పోలియున్న వారెవ్వరు (2)
వేల్పులలోన ఘనుడవు నీవు
పూజించెదను నా పూజార్హుడా (2)
(ఉన్నతుడా)
2️⃣•
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేల మందిలో అతి సుందరుడా (2)
సద్గుణ శీలుడా శ్రీమంతుడా
మహిమాన్వితుడా మహిమ స్వరూపుడా (2) (ఉన్నతుడా)
3️⃣•
పాపినైన నా కొరకు పరమును విడచి
భువికేతెంచిన మహనీయుడా (2)
రక్తము కార్చి ప్రాణము పెట్టి
నను రక్షించిన నా రక్షకుడా (2)
(ఉన్నతుడా)
💓🏸❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹
పాట పెట్టండి
వందనాలు అన్నపాటరాసిపెటగలరు
నిను కీర్తించెదను యేసయ్యా
నిను ఘనపరచెదను (2)
ఉన్నతుడా మహోన్నతుడా
పరిశుద్ధుడా పరలోకనాధుడా (2)
ఆరాధింతును నా ప్రాణనాధుడా
నిను స్తుతియింతును
నా స్తుతికి పాత్రుడా (2) (నిను)
1️⃣•
ఆకాశమందు భూలోకమందు
నిన్ను పోలియున్న వారెవ్వరు (2)
వేల్పులలోన ఘనుడవు నీవు
పూజించెదను నా పూజార్హుడా (2)
(ఉన్నతుడా)
2️⃣•
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేల మందిలో అతి సుందరుడా (2)
సద్గుణ శీలుడా శ్రీమంతుడా
మహిమాన్వితుడా మహిమ స్వరూపుడా (2) (ఉన్నతుడా)
3️⃣•
పాపినైన నా కొరకు పరమును విడచి
భువికేతెంచిన మహనీయుడా (2)
రక్తము కార్చి ప్రాణము పెట్టి
నను రక్షించిన నా రక్షకుడా (2)
(ఉన్నతుడా)
@@sangasanirubenu882
నిను కీర్తించెదను యేసయ్యా
నిను ఘనపరచెదను (2)
ఉన్నతుడా మహోన్నతుడా
పరిశుద్ధుడా పరలోకనాధుడా (2)
ఆరాధింతును నా ప్రాణనాధుడా
నిను స్తుతియింతును
నా స్తుతికి పాత్రుడా (2) (నిను)
1️⃣•
ఆకాశమందు భూలోకమందు
నిన్ను పోలియున్న వారెవ్వరు (2)
వేల్పులలోన ఘనుడవు నీవు
పూజించెదను నా పూజార్హుడా (2)
(ఉన్నతుడా)
2️⃣•
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేల మందిలో అతి సుందరుడా (2)
సద్గుణ శీలుడా శ్రీమంతుడా
మహిమాన్వితుడా మహిమ స్వరూపుడా (2) (ఉన్నతుడా)
3️⃣•
పాపినైన నా కొరకు పరమును విడచి
భువికేతెంచిన మహనీయుడా (2)
రక్తము కార్చి ప్రాణము పెట్టి
నను రక్షించిన నా రక్షకుడా (2)
(ఉన్నతుడా)
Plz send me song sir
Send me nember watsup chestanu madam
పాట లిరిక్స్ పెట్టండి
నిను కీర్తించెదను యేసయ్యా
నిను ఘనపరచెదను (2)
ఉన్నతుడా మహోన్నతుడా
పరిశుద్ధుడా పరలోకనాధుడా (2)
ఆరాధింతును నా ప్రాణనాధుడా
నిను స్తుతియింతును
నా స్తుతికి పాత్రుడా (2) (నిను)
1️⃣•
ఆకాశమందు భూలోకమందు
నిన్ను పోలియున్న వారెవ్వరు (2)
వేల్పులలోన ఘనుడవు నీవు
పూజించెదను నా పూజార్హుడా (2)
(ఉన్నతుడా)
2️⃣•
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేల మందిలో అతి సుందరుడా (2)
సద్గుణ శీలుడా శ్రీమంతుడా
మహిమాన్వితుడా మహిమ స్వరూపుడా (2) (ఉన్నతుడా)
3️⃣•
పాపినైన నా కొరకు పరమును విడచి
భువికేతెంచిన మహనీయుడా (2)
రక్తము కార్చి ప్రాణము పెట్టి
నను రక్షించిన నా రక్షకుడా (2)
(ఉన్నతుడా)
Song pettandi
song pedutunnanu andaru chudandi
@@syamgospelsingerofficialtqq anna
@FaithNeverFails🎉🎉🎉