ENTHA PREMAYA ENTHO PREMAYA ( ఎంత ప్రేమయ్య ఎంతో ప్రేమయ్య ) Bro శ్యామ్ ( సువార్త

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 มิ.ย. 2022
  • 🙏దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను పల్లవి🙏
    New video link :- • YESAYYA NEE PANI CHEYU...
    ఎంత ప్రేమయ్య - ఎంతో ప్రేమయ్య నేనంటే నీకు చాలా ప్రేమయ్య ..... ( 2 )
    నీ నీడలోన నన్ను దాచినావు
    నీ చేతితోనా నన్ను చెక్కినావు .. ( 2 )
    మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ ( 2 )..(ఎంత)
    1. నాకోసమే పరము వీడి నావయ్య నీ ప్రేమనే దారపోసినావయ్య ... ( 2 )
    ఏమివ్వను నీ ప్రేమకు- ఏమివ్వలేను నీ జాలికి ( 2 )
    2.నా కోసమే రక్తదారలు కార్చి
    నీ రక్షణ శృంగము నాకిచ్చితివే . ( 2 )
    వెళ్లకట్టలేనయ్య నీ ప్రేమను
    వర్ణించాలేనయ్య నీ ప్రేమను ( 2 ) ( ఎంత )
    3. నా కోసమే నీ హస్తము చాపి ఆదుకున్నావయ్య ఆరాధనీయుడా .... ( 2 )
    నీ కౌగిలే నాకు చాలయ- నీ ప్రేమయే అతి మధురమయ .. ( 2 ) ( ఎంత )
    4. కురిపించవయ్య నీ చల్లని ప్రేమ కరిగిపోయేనయ్య రాతి గుండెల మనసు ( 2 )
    ఓ యేసయ్య ( దైవమా ) నీకు వందనం
    నన్ను మరువనిది నీది ఎంతో ప్రేమా .. ( 2 )
    అందరికి యేసయ్య నామములో నా వందనాలు 🙏

ความคิดเห็น •