badhrakali cheruvu mega discovery | భద్రకాళి చెరువు ఐలాండ్ మెగా డిస్కవరీ | hanumakonda discovery |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Bhadrakali lake hanumakonda
    భద్రకాళి చెరువు హనుమకొండ
    Discovery Man
    భద్రకాళీ చెరువు కేంద్రంగ ఎన్నో రహస్యాలు
    ------------- డిస్కవరీ మ్యాన్
    రెడ్డి రత్నాకర్ రెడ్డి
    గణపతి దేవుడు నిర్మించిన ప్రసిద్ధ భద్రకాళి చెరువులో పూడిక తీయడానికి నీటిని ఖాళీ చేయడంతో పరిశోధకులు దృష్టి ఇక్కడి గుట్టలపై పడింది.
    వేలాది ఏళ్లుగా ఆది మానవులు , అనేక రాజవంశాలు , ఆధ్యాత్మిక పరులు మొదలుకొని నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని ఎదుర్కుంటున్న ఆధునిక మానవులను ఆకర్షిస్తున్న భద్రకాళీ చెరువు, చెఱువు చుట్టూ ఉన్న గుట్టల సౌందర్యం వర్ణణాతీతమని డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి అన్నారు.
    భద్రకాళి చెరువు అంచున ఆదిమానవులు జీవించిన గుహలు , చెరువు మధ్యలో ద్వీపంల ఉండే గుట్టపై రాతి పనిముట్ల పరిశ్రమ , బృహత్ శిలాయుగం నాటి సమాధులు , కాకతీయుల నాటి సైనికులు కోట వెనుక నుండి రహస్య మార్గం గుండా వచ్చి చెరువులోకి దిగడానికి వీలుగా ఉన్న మెట్ల మార్గంను
    ప్రతాప్ , హేమంతులతో కలిసి నూతన చారిత్రక ఆధారాలను గుర్తించారు. వివరాలలోకి వెళ్తే...
    1) హనుమద్గిరి తటాక్ ఆంజనేయస్వామి ఆలయం వెనక నుండి చెరువులోకి దిగితే రెండు శిలలపై చెరువు ముఖంగా శిల్పకళ ఉట్టిపడే విధంగా రాష్ట్రకూటుల కాలం నాటి వినాయకులు చాముండీ దేవి శిల్పాలు ,రైలింగ్ మధ్యలో ఉన్న శివలింగాలు ,నంది విగ్రహాలు సూర్యుడు శిల్పాలు ఉన్నాయి.
    2) ఈ శిల్పాల పై భాగంలో విశాలమైన ఒక గుహ ఉంది ఈ గుహలో సామాన్య పూర్వ సంవత్సరం 12000 నుండి సామాన్య పూర్వ సంవత్సరం 2000 మధ్యకాలంలో ఆదిమానవులు తలదాచుకున్నట్లు తెలుస్తుంది. (2)గుహలోపల పెద్దపెద్ద ఇటుకలు ఉండటంతో ఈ గుహలో సిద్ధులు లేదా ఋషులు నివసించే వారని తెలుస్తున్నది.(3) గుహ ముందట కోడుగుడ్డు ఆకృతిలో ఉన్న రెండు గ్రూవ్స్ ఉన్నాయి (4) గుహ ముందటి నుండి గుట్ట చివరి అంచు నిర్మించబడిన కోట గోడలు కనిపిస్తాయి. ఇక్కడ కుడి వైపునుండి కాకతీయుల పాలకులు నిర్మించిన కోట లోపలి వైపు వెళ్లడానికి రహస్య మార్గం ఉంది. ఈ మార్గం గుండా సైనికులు చెఱువులోకి దిగి స్నాన పానాదులు , దాహార్తిని తీర్చుకోవడానికి వీలుగా శిలకు తొలిచిన మెట్లు ఉన్నాయి.(5) చెఱువు వైపు దిగువన ఏటవాలుగా ఉన్న శిలపై ఆలయం నిర్మించే ప్రయత్నాలు చేసినట్లు తొలిచిన పునాదులు సాక్ష్యంగా ఉన్నాయి.
    6) ఈ ఆలయ రాతి పునాదుల పక్కన శిలకు అసంపూర్ణంగా చెక్కిన భైరవ శిల్పం ఉంది.
    7) సిద్ధుల గుట్ట వెనుక వైపు భద్రకాళి చెరువు మధ్యలో ద్వీపంలా ఉన్న గుట్టపై నవీన శిలాయుగం నాటి ఆది మానవులు రాతి పనిముట్లను తయారుచేసుకున్న పరిశ్రమ ఉంది. 50 కి పైగా గ్రూవ్స్ ( పొడవైన బద్దులు ఉన్నాయి (8) గుట్ట పూర్తి ఉపరితలంలో సమతల ప్రదేశంలో బృహద్ శిలా యుగం నాటి డాల్మెన్ సమాధి ఉంది.చెరువులో రాక్షస గుళ్ళను పురావస్తు శాఖ గతంలో గుర్తించింది.
    పురావస్తుశాఖ సమగ్ర పరిశోధన చేస్తే భద్రకాళి చెరువు, చెఱువు చుట్టూ ఉన్న గుట్టలు పర్యాటకులను మరింత విశేషంగా ఆకట్టుకుంటాయని పరిశోధకుడు తెలిపారు.
    There are many secrets of Bhadrakali pond center ------------- Discovery man Reddy Ratnakar Reddy Ganapati God built the famous Bhadrakali pond built by God to remove water to remove silt, the researchers focused on the mounds here. Discovery Man Reddy Ratnakar said that Bhadrakali pond, which has been attracting modern human beings who have been facing pressure in today's hectic life, starting with many dynasties, many dynasties and spiritual people for thousands of years, the beauty of the mounds around the pond is indescribable. Reddy said. Caves where primitives lived on the edge of Bhadrakali pond, stone tools industry on the hillock in the middle of the pond, tombs of the stone age, soldiers of the Kakatiyas came through a secret passage from the back of the fort to allow them to come down into the pond. Along with Pratap and Hemant, new historical evidence was identified on the stairwell. If we go into the details... 1) Hanumadgiri Tatak Anjaneyaswamy temple, if you go down into the pond from the back of the Anjaneyaswamy temple, you will see a sculpture on the face of a pond on two rocks. , Nandi idols are sun sculptures. 2) At the top of these sculptures there is a spacious cave. 2) As there are big bricks inside the cave, it is known that Siddhas or sages live in this cave. 3) In front of the cave there are two grooves in the shape of the rooster 4) From the front of the cave there are castle walls where the last edge of the mound is built. From the right here there is a secret passage to the inner side of the fort built by the Kakatiya rulers. Through this route there are steps taken to the rock to quench the thirst of the soldiers by going down into the pond. 5) Evidence of the removed foundations of attempts to build a temple on a steep rock downstream towards the pond. 6) Beside the stone foundations of this temple there is an incompletely carved Bhairava sculpture of the rock. 7) On the back of the Siddhu Gutta, there is an industry where the early humans made stone tools of the Neolithic on a hill like an island in the middle of the Bhadrakali pond. There are more than 50 grooves (long trunks) 8) On the full surface of the mound there is a dolmen's tomb of the Brihad Stone Age in a flat area. The researcher said that if the Department of Archeology conducts a comprehensive research, the Bhadrakali pond and the mounds around the pond will impress the tourists more and more.

ความคิดเห็น • 82

  • @rajashekar3389
    @rajashekar3389 14 วันที่ผ่านมา +4

    భధ‌్రకాళీ అమ‌్మవారి ఆశిస‌్సులు మీ పై యుండాలని ఆశిస‌్తాను

  • @mvijayaarts
    @mvijayaarts 26 วันที่ผ่านมา +17

    ఎంత సంస్కృతిని చూడాలని ఎంతో తహతహ నా కాళ్లు చాలా నొప్పులు అయినా పాత దేవాలయాలు పాత కట్టడాలు చూడాలని ఎంతో ఇష్టం నాలాంటి చూడలేని వాళ్లకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు సార్

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  25 วันที่ผ่านมา +3

      మీకు తెలిసిన విశేషాలు తెలియజేస్తూ ఉండండి

  • @jallivenkateshwarlu7832
    @jallivenkateshwarlu7832 14 วันที่ผ่านมา +3

    Jai Bhadrakali matha

  • @rajashekar3389
    @rajashekar3389 14 วันที่ผ่านมา +2

    కాకతీయుల చరిత్ర చాల గొప్పది అద‌్బుతమైన పరిశోధన ఆది మానవులు నవీన శిలా యుగం గురించి వింటుంటె ఎప‌్పుడు సందర‌్శన చేద‌్దామ అనిపిస‌్తుంది

  • @mvijayaarts
    @mvijayaarts 26 วันที่ผ่านมา +6

    ఎంత పెద్ద సాహసం చేస్తూ నడుస్తున్నారు పరుగులు పెడుతున్నారు మీ కోరిక నెరవేరాలని సార్ భద్రకాళి అమ్మవారిని రోజు గుడిలో ఊరేగింపు తారు చెరువు చుట్టూ ఊరేగింపు చేయాలని కోరిక జై భద్రకాళి ఎంత వివరంగా తెలియ పరుస్తున్న అందుకు ధన్యవాదాలు సార్

  • @jallivenkateshwarlu7832
    @jallivenkateshwarlu7832 14 วันที่ผ่านมา +1

    Thank you sir jai singareni jai singareni jai shree matha

  • @sandeeprishi480
    @sandeeprishi480 11 วันที่ผ่านมา +1

    ❤ super

  • @mvijayaarts
    @mvijayaarts 26 วันที่ผ่านมา +4

    ఎంతో మంచి విశేషాలను తెలియజేస్తున్నారు సార్ మీరు భద్రకాళి గురించి ఇంకా విషయాలు తెలియజేయండి సార్ మన సంస్కృతి మన చరిత్ర ఇంత అద్భుతంగా ఆపాత యుగపు విశేషాలను తెలుపుతున్న అందుకు వందనాలు సార్

  • @rathanvir767
    @rathanvir767 24 วันที่ผ่านมา +2

    Good job andi
    చిన్న అప్పుడు అన్ని తిరిగాము.... చాలా అద్భుతం andi.....
    అన్ని గుర్తుకు వస్తాయి.....
    అలాగే మీరు కొండా పైకి వెళ్ళండి....

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  23 วันที่ผ่านมา

      రేపు మరోసారి డిస్కవరీకి వెళ్లాలని అనుకుంటున్న

  • @lawdale
    @lawdale 19 วันที่ผ่านมา +2

    excellent undhi information

  • @amberpetdeva9809
    @amberpetdeva9809 13 วันที่ผ่านมา +1

    డిస్కవరీ మన్🎉

  • @Panja.Raveena.
    @Panja.Raveena. 14 วันที่ผ่านมา +1

    Thank you sir. 🙏

  • @MKINDIATV360
    @MKINDIATV360 23 วันที่ผ่านมา +2

    మీ సలహా బాగుంది జల ప్రదక్షణ

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  23 วันที่ผ่านมา

      నీటి ఒడ్డున ప్రయాణంలో మనసు సేద దేరుతది కదా అనీ...

  • @hareeshveeramalla311
    @hareeshveeramalla311 28 วันที่ผ่านมา +4

    వరంగల్ (ఓరుగల్లు) చరిత్రకి నిదర్శనం. గొప్ప సమాచారం 👍

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  28 วันที่ผ่านมา +1

      ఒక రోజంతా భద్రకాళి చెరువు పరిసరాలు చూడటానికి పడుతుంది

    • @praveennavvendla3730
      @praveennavvendla3730 26 วันที่ผ่านมา

      Prakruthi vidvasam chesthunnaru sar mana anandham kosham

  • @elviajero8295
    @elviajero8295 22 วันที่ผ่านมา +3

    It's rare to find people like you, sir. I appreciate your hard work. 🙏

  • @95dheeraj
    @95dheeraj 22 วันที่ผ่านมา +2

    Really happy that you are discovering such lost art and historical places of Warangal to lime light ❤

  • @PrabhaveCreations
    @PrabhaveCreations 29 วันที่ผ่านมา +3

    Makosam kastapadi teliyani marugupadina charitrani chebuthunadhuku sir gariki mi tho samanam ga kasatapadina migatharavariki thanks sir

  • @santhoshkumar-wx6xv
    @santhoshkumar-wx6xv 24 วันที่ผ่านมา +1

    Nice explanation, very informative.. picchi picchi videos pette vallaki vacche anni views raakapovacchu gani chaala important mana samskruthi telusukovadam

  • @mrteja9574
    @mrteja9574 19 วันที่ผ่านมา +1

    Thank you sir great video and discovery

  • @ReddyChaitraSudeera
    @ReddyChaitraSudeera 27 วันที่ผ่านมา +1

    Great contribution

  • @MrMSRao
    @MrMSRao 25 วันที่ผ่านมา +4

    చెరువులో మట్టిని తీసి రహస్యాలను బయటకు తీయగలరు చెరువులో మట్టిని పంట పొలాలకి ఎరువు కింద వాడగలరు

  • @sowjanyab269
    @sowjanyab269 29 วันที่ผ่านมา +1

    Valuable information Sir

  • @Pavankumarkorivi
    @Pavankumarkorivi 9 วันที่ผ่านมา +1

    Sir good afternoon

  • @NaveenKumar-nv4we
    @NaveenKumar-nv4we 21 วันที่ผ่านมา +2

    i visited this bhadrakali temple n to see this lake but suddenly in night not able to see. next time i will visit in day time i like warangal very much but i dont why i am loving it. its simply love start in my heart when listen warangal.

  • @mohanmohan847
    @mohanmohan847 26 วันที่ผ่านมา +1

    Nice sir

  • @glnprasad8855
    @glnprasad8855 27 วันที่ผ่านมา +3

    There were thousands and thousands of these historical signs in and around Warangal/Hanamakonda. if these places were in other countries, they should have developed these places like Rome and Greece. Apathy of politicians and lack of local interest are the main reasons. The neglect of heritage monuments and attraction to modern living is eroding the very cultural roots of these places. A good exploration and discovery that may encourage others to step into this unexploited and beautiful culture of Warangal. This land of Hanamakonda/Warangal is more precious than Rome and Greece. Kakatiyas are very wise in selecting this land as their capital.

  • @vennapusaramamohanareddy9590
    @vennapusaramamohanareddy9590 25 วันที่ผ่านมา +1

    Excellent

  • @yelenders6023
    @yelenders6023 29 วันที่ผ่านมา +1

    Super discovery sir

  • @venkannababugandepalli9407
    @venkannababugandepalli9407 18 วันที่ผ่านมา +1

    🙏

  • @NarenderAluvaka-mp5ul
    @NarenderAluvaka-mp5ul 29 วันที่ผ่านมา +1

    సూపర్ సార్...
    మా జన్నారం లో కూడా పాత గుడులు ఉన్నాయ్ సార్...

  • @2025Hemanth
    @2025Hemanth 29 วันที่ผ่านมา +2

    Mega discovery sir

  • @MahendracharyK
    @MahendracharyK 24 วันที่ผ่านมา +1

    😂😂😂😂 super video

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  23 วันที่ผ่านมา

      రెండు శిలలకు 3 అపురూపమైన శివ లింగాలు.. రేపు మళ్ళీ డిస్కవరీకి వెళుతున్న

  • @mothersriram
    @mothersriram 20 วันที่ผ่านมา +1

    Eppati video idi!! Because I have not seen Bhadrakhali cheruvu without water.

  • @KiranKumar-rv1xs
    @KiranKumar-rv1xs 23 วันที่ผ่านมา +1

    Sir recently on 13-01-2025 I’ve been to this temple with my friends. Warangal is having a lots and loads of unknown mysterious history .

  • @thewayiam30vamshi90
    @thewayiam30vamshi90 19 วันที่ผ่านมา +1

    But is it possible that the water lake has been there since the times of cave men

  • @-APavanKumarE
    @-APavanKumarE 28 วันที่ผ่านมา +1

    Jayahoo RRR

  • @-APavanKumarE
    @-APavanKumarE 28 วันที่ผ่านมา +2

    Bhahubali sir lepandi meeru

  • @sharath-ut5us
    @sharath-ut5us 27 วันที่ผ่านมา

    Nandi & Padmam Ganesh chekkina shilapai gaddi chetha nu akkade thagalabetti aa shilpaalaki hani kaliginchina vaari pai chryalu theesukovaali

  • @rathanvir767
    @rathanvir767 24 วันที่ผ่านมา +1

    విషయం ఏంటి అంటే వరంంగల్ లో చాలా లోతుగా పరిశోదనా జరుగలి....
    కాకతీయ రాజులూ నివాసం ఇప్పటికి కనిపించలేదు...... అది టనెల్స్ లో ఉంది.... అని తెలుస్తుంది...

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  23 วันที่ผ่านมา +1

      కొత్తకొండ గుట్టపై అప్పటి టైల్స్ చూసాను. భువనగిరి గుట్ట పైనా చూసాను. కిలాశపూర్ కోటలో నివాసాలు ఉన్నాయి. జాఫర్ ఘడ్ గుట్ట పై రాజుల ప్యాలెస్ ఉంది.

  • @discoverymanreddyratnakarreddy
    @discoverymanreddyratnakarreddy  23 วันที่ผ่านมา

    రేపు 16 /1/25రోజు భద్రకాళి చెరువును రెండవ సారి చూడటానికి వెళుతున్నా.. వీలైతే మీరూ రావచ్చు

  • @JanardhanHaridasyam
    @JanardhanHaridasyam 14 วันที่ผ่านมา +1

    Record break ur intrest to shown for public as one of tourism of warangal

  • @bunty7694
    @bunty7694 29 วันที่ผ่านมา +1

    sir revanth reddy lagane madtladunnaru miru😂 ..but great discovery

  • @90crores-1godisgreat
    @90crores-1godisgreat 23 วันที่ผ่านมา +1

    Revanth reddy 2.0 😂

  • @rathanvir767
    @rathanvir767 24 วันที่ผ่านมา +3

    మీకు తెలియంది ఏంటి అంటే చెరువు క్రింద దేవాలయం ఉంది.... అది కళ గర్భం లో కలిసిపోయింది....
    మాకు చిన్నా తనం లో పిల్డర్స్ కనిపిoచేవి.... ఇప్పుడు అవి కనిపించడం లేదు.....

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  23 วันที่ผ่านมา +1

      పూడిక తీస్తే బయటపడుతుంది.. వీలైతే నాతో రండి మరోసారి చూస్తాను

    • @rawkesh0877
      @rawkesh0877 18 วันที่ผ่านมา

      I am interested to visit with you as well

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  18 วันที่ผ่านมา

      Number ఇవ్వండి