అన్నయ్య మీకు ధన్యవాదాలు ఎందుకని అంటే మా అత్తగారు ఊరు వరంగల్ కానీ నేను మాత్రం ఎలాంటి దృశ్యాలు చూడలేదు కానీ మీరు ఇంత శ్రమపడి ఈ VIDEO తీశారు మీకు ధన్యవాదాలు నేను ఇంత వరకు చూడనివి మీద్వార చూసాను మనకు ఎంత చరిత్ర ఉంది కానీ మనమే చిన్నచూపు చూడటం బాధా కరం ఈ విషయాలు మా లాంటి గృహిణులకు తెలియదు మీకు ధన్యవాదాలు అన్నయ్యా 👏👏👏
చాలా సంతోషం.మీ అభిప్రాయం తెలుపడమే కాక అన్నయ్య అని అన్నారు.ఇక ఇప్పుడు అందరూ చదువుతున్నారు.. స్కూల్,కాలేజ్ రోజుల్లోనే ఎక్కువ ప్రాంతాలు తిరగాలి. లేకపోతే ఒక్క గుడి తప్ప మరేమీ తెలియదు. కొత్తగా అగ్గలయ్య గుట్ట తూర్పు వైపు ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయం టూరిస్ట్ ప్లేస్ నీ డిస్కవరీ చేసాను...
శత్రువుల దండయాత్రల సమయంలో ఓడిన పరిస్థితులలో పారిపోయి శత్రువుల కంటబడకుండా ఉండడానికి ఇలా అడవులలో కొండ గృహాలలో నివాసాలు ఉండేవని చెబుతారు. అక్కడనుండి తిరిగి బలం చేకూర్చుకొని రాజ్యస్వాదీనం కోసం ప్రయత్నం చేసేవారు.
అగ్గలయ్య రాష్ట్ర కూటుల రాజ ప్రతినిధి అంటారు కదా..ఆయన గొప్ప సిద్ధ వైద్యుడు. ఆయన ఇక్కుర్తి ప్రాంతంలో పెద్ద ఔషధశాల పెట్టి అనేక గ్రామాల వారికి మందులు ఇచ్చేవారని విన్నాను. అక్కడ ఆది మానవుల సమాధులు రాక్షసి గుళ్లు కూడా ఉన్నాయి. వాటిపై కూడా వీడియో చెయ్యండి.
Great discovery Ratnakar Reddy garu
Tq brother
Hats of to your team for your discovery Reddy garu.
Tq gangadhar garu
అన్నయ్య మీకు ధన్యవాదాలు
ఎందుకని అంటే మా అత్తగారు ఊరు వరంగల్ కానీ నేను మాత్రం ఎలాంటి దృశ్యాలు చూడలేదు కానీ మీరు ఇంత శ్రమపడి ఈ VIDEO తీశారు మీకు ధన్యవాదాలు నేను ఇంత వరకు చూడనివి మీద్వార చూసాను
మనకు ఎంత చరిత్ర ఉంది కానీ మనమే చిన్నచూపు చూడటం బాధా కరం ఈ విషయాలు మా లాంటి గృహిణులకు తెలియదు మీకు ధన్యవాదాలు అన్నయ్యా 👏👏👏
చాలా సంతోషం.మీ అభిప్రాయం తెలుపడమే కాక అన్నయ్య అని అన్నారు.ఇక ఇప్పుడు అందరూ చదువుతున్నారు.. స్కూల్,కాలేజ్ రోజుల్లోనే ఎక్కువ ప్రాంతాలు తిరగాలి.
లేకపోతే ఒక్క గుడి తప్ప మరేమీ తెలియదు. కొత్తగా అగ్గలయ్య గుట్ట తూర్పు వైపు ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయం టూరిస్ట్ ప్లేస్ నీ డిస్కవరీ చేసాను...
మీ ప్రయత్నాలకు 🙏🙏🙏🕉️👌
Tq ☕
Super Andi. Teliyani Vishayalu Chala Chepparandi.
Tq.. feel happy
Thanks anna nee dwara chudaleni vishayalu chupincharu
Tq thammudu
Karimnagar Elgandal fort visit chayandi, chala historical ga untadi❤
అవును. నా కవితా పుస్తకం గుట్టపైనా అవిశరించిన. ఓ 20ఏళ్ల కిందటికన్నా ముందే.చాలా మంది కవులను పైకి ఎక్కించాను.ఐతే ఇప్పుడు మరోసారి చూడాలి.
Anna rahasya sornga marghalu vunnai kanisam try chei anna wgl lo houses lo madya madyalo bavi lo kanipistai
అక్కడ తెలిసిన వారు లేరు. ఉంటే వెళ్ళి రావచ్చు
Good discovery gathering very happy🎉🎉
Tq shankar
Sodhara, Mee, krushi ananya samaanyamu. Adhbhuthamu
Feel happy sodara...స్పందించినందుకు
Welldone
Ratnakar Reddy
Tq brother
Mana chariitra adbhutham.mana samskruthi adbhutam...
Avunandi
గత 35 ఏళ్లుగా హన్మాకొండలో ఉంటూ ఉన్నాకూడా ..ఎన్నడూ చూడని ప్రదేశాలగురించి తెలియచేసిన మిత్రుడు రత్నాకర్ రెడ్డికి ధన్యవాదాలు 🙏🏼
Tq brother
Nice rastrakuta new vinayaka discovery nice
మరోసారి చూద్దాం
శత్రువుల దండయాత్రల సమయంలో ఓడిన పరిస్థితులలో పారిపోయి శత్రువుల కంటబడకుండా ఉండడానికి ఇలా అడవులలో కొండ గృహాలలో నివాసాలు ఉండేవని చెబుతారు. అక్కడనుండి తిరిగి బలం చేకూర్చుకొని రాజ్యస్వాదీనం కోసం ప్రయత్నం చేసేవారు.
హా అవును
మీ కృషి చాలా గొప్పగా ఉంది. ఆర్కియాలజీ, ప్రభుత్వం వారు చొరవతీసుకొని త్రవ్వకాలు చేస్తే చాలా మంచిది.
మరొక్క మారు మీ కృషికి అభినందనలు.
ముందు ప్రతి శిలను పరిశోధించాలి
Nice discovery sir
Tq
అగ్గలయ్య రాష్ట్ర కూటుల రాజ ప్రతినిధి అంటారు కదా..ఆయన గొప్ప సిద్ధ వైద్యుడు.
ఆయన ఇక్కుర్తి ప్రాంతంలో పెద్ద ఔషధశాల పెట్టి అనేక గ్రామాల వారికి మందులు ఇచ్చేవారని విన్నాను. అక్కడ ఆది మానవుల సమాధులు రాక్షసి గుళ్లు కూడా ఉన్నాయి.
వాటిపై కూడా వీడియో చెయ్యండి.
Great discovery sir
Miru poyara ekkadiki.?
😊
Niku Dhairyam kuda ekkuve
Thanks sir @@discoverymanreddyratnakarreddy