అందరికీ ఒకే పద్దతి ఉపయోగపడదు అన్న రమణ మహర్షి | Yogananda | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • యోగానంద అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇచ్చిన మహర్షి
    #spiritual #telugupodcast #meditation #yogananda #ramanamaharshi

ความคิดเห็น • 79

  • @sunkannabc7504
    @sunkannabc7504 หลายเดือนก่อน +1

    🙏 OM Namo Bhagavate Sri Ramanaya 🙏

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 4 หลายเดือนก่อน +1

    పుట్టిన ప్రతి జీవి తన పూర్వ జన్మ కర్మ ప్రారబ్ధం సంస్కారం అన్ని వెంట వేసుకుని మరీ జన్మిస్తాడు ఆ జన్మ మనిషి అవవచ్చు జంతు పక్షి క్రిమి కీటకాదులు అవవచ్చు ఆ కర్మ పరిపాకం అయేంత వరకూ అనుభవిస్తాడు అందులో పరమాత్మ దయ వలన సద్బుద్ధి దైవ చింతన తన చెడు కర్మలకు చింతన అన్నీ తెలుసుకుని వాటిని అధిగమించేందుకు వెతుకులాట ప్రారంభిస్తాడు అదృష్టం కొలదీ సద్గురువు లభించినా లేక ఆ పర దైవము కరుణించినా మరల జన్మ ఎత్తినప్పుడు మంచి జన్మను అందుకుంటాడు ఒక తల్లికి పుట్టిన వారు ఎవ్వరూ ఒకే రీతిన వుండరు అని ఇన్ని తెలిసిన తరువాత మనకు తెలుస్తుంది

  • @sunkannabc7504
    @sunkannabc7504 หลายเดือนก่อน

    🙏🙏

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 4 หลายเดือนก่อน +4

    బాధలు అన్ని అహకారమును గుర్తించి వదులుకునేవరకు. 🍃

  • @andalbookcenter6208
    @andalbookcenter6208 4 หลายเดือนก่อน

    కొన్ని మాటలు మనసుకు అందితే కన్నీరు వస్తుంది. అది అనుభూతి, ఆనందం. ఆ మహానుభావులు అడిగిన మాటలు, జవాబు చెప్పిన రమణులు, మీ స్వరముతో అందించిన దగ్గరి తనము చాలా అనందం కలిగింది. ధన్యవాదములు ❤🙏🙏🙏

  • @vimaladevi1613
    @vimaladevi1613 4 หลายเดือนก่อน

    Tq 🙏

  • @gopimandapati874
    @gopimandapati874 3 หลายเดือนก่อน

    🤝👌👏

  • @GeminiTS51
    @GeminiTS51 3 หลายเดือนก่อน

    Conversation between Ramana Maharshi with Paramahamsa Yogaanananda and his disciples
    Same method won't help all in spreading self-realization - Ramana Maharshi
    3 stages of man or 3 types of men -
    Fully realised,
    Dead, and
    Incomplete man -
    explained at end of talk very well.
    th-cam.com/video/z4hD9gwe1Ko/w-d-xo.htmlsi=w0O6Mm4jMBitXxAw
    14.32
    ***

  • @111saibaba
    @111saibaba 4 หลายเดือนก่อน +1

    అవును. రమణుల సమాధానాల్లో వంద ప్రశ్నలు ఇమిడి ఉంటాయి. ఆఁ ప్రశ్నలు అర్ధం అయితే సమాధానాలు దొరికినట్లే.

  • @krishnaiahg3350
    @krishnaiahg3350 4 หลายเดือนก่อน

    Om shanti om shanti Om Shanti

  • @Gopi-w1c
    @Gopi-w1c 20 วันที่ผ่านมา

    Nee alochane dhaivam.... So thappu oppu aneve eekkada eppudu levu... Unnade okkate ade nee alochana... Ade daivam

  • @rrrcsrmusic9534
    @rrrcsrmusic9534 4 หลายเดือนก่อน

    THANK YOU SODARA 🌹🌹🌹

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 4 หลายเดือนก่อน

    Both are divine souls, we are proud of them, but one thing, when we followed.

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 4 หลายเดือนก่อน +1

    Excellent talk👏👏👏

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @radima1234
    @radima1234 4 หลายเดือนก่อน

    Last 5 minutes is highlight. Great contribution to the Society. Keep rocking dear Modern Monk ❤

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 4 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @mouli202
    @mouli202 4 หลายเดือนก่อน

    Good explanation ❤🙏🙏🙏🙏 sodara🙏🙏🙏💐💐💐💐

  • @MNaveenReddy
    @MNaveenReddy 4 หลายเดือนก่อน +1

    🙏😍

  • @prasadyalamanchily1154
    @prasadyalamanchily1154 4 หลายเดือนก่อน +1

    Naku,bagundi

  • @srirangamacharya6034
    @srirangamacharya6034 4 หลายเดือนก่อน +1

    🎉🎉❤❤🎉🎉

  • @gsamarao6544
    @gsamarao6544 4 หลายเดือนก่อน +1

    How to sink into the source of the mind. Risa garu please tell clearly.

  • @vishwajabalay364
    @vishwajabalay364 4 หลายเดือนก่อน +1

    Wonderful vedio.....❤

  • @jyothireddy7086
    @jyothireddy7086 4 หลายเดือนก่อน

    Thank you nanna

  • @santoshkumars257
    @santoshkumars257 4 หลายเดือนก่อน +1

    Take care annayya

  • @drravichandrak8009
    @drravichandrak8009 4 หลายเดือนก่อน

    Entha adbutamaina talk idi 🙏🙏🙏

  • @santoshkumars257
    @santoshkumars257 4 หลายเดือนก่อน

    Annayya iam very thankful to u,u r doing great job.i would like to request you plz make one video about jatakalu

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 4 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    12.30pm

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 4 หลายเดือนก่อน

    "Ramesha risa raso vaisaha 🤍🙏"

  • @rameshponnathota9386
    @rameshponnathota9386 4 หลายเดือนก่อน

    🌹🙏🏽🌹

  • @kallururao2866
    @kallururao2866 4 หลายเดือนก่อน

    ❤Thanks!

    • @KanthRisa
      @KanthRisa  4 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @mouli202
    @mouli202 4 หลายเดือนก่อน

    Thanks!

    • @KanthRisa
      @KanthRisa  4 หลายเดือนก่อน

      Namaskar

    • @mouli202
      @mouli202 4 หลายเดือนก่อน

      @@KanthRisa❤

  • @peaceofmindswamy
    @peaceofmindswamy 4 หลายเดือนก่อน +2

    అవును మోక్షం కావాలని వచ్చిన వారికి అది దొరుకుతుంది ప్రాపంచిక విషయాలు కావాలన్న మనిషి కి అవి దొరుకుతాయి గాఢ నిద్రలో మోక్షం అడుగు చూద్దాం హద్దులు లేవు కదా పరిమితం లేదు కదా

    • @harishneerati4892
      @harishneerati4892 4 หลายเดือนก่อน

      Swami mundhu thamaru gada nidralo moksham maku prasadisthanani mata evvandi tharuvatha memu gada nidralo moksham adugutham

    • @harishneerati4892
      @harishneerati4892 4 หลายเดือนก่อน

      Peace of mind swami garu asali peace mind rondu oka chota a la undagalav mind unna chota peace undadhu peace unna chota mind undadhu velugu unna chota cheekati untundha alochana laynee chota manassu untundha poni gada nidralo mind untundha mari peace lo mind a la vachindhe

    • @krishnareddy4172
      @krishnareddy4172 4 หลายเดือนก่อน +1

      గాఢనిద్రలో❤ ఆనందమయకోశానికిఅతిదగ్గరలోఉంటాము అప్పుడు మనస్తితే మనకు తెలియదు,అటువంటప్పుడు,మోక్షం గాని,మరేదైనాకోరికలుగానిఎట్లాకలుగుతాయి,నేను అనేవాడు లేకనేనుఅనేభావనవచ్చిందోకోరికలుఅనుకోకుండానేజొరబడతాయి ,అన్నిటీకినేనుఅనేదేకారణం

  • @raghupolagani8225
    @raghupolagani8225 4 หลายเดือนก่อน +2

    Spirituality పేరు మీద జ్ఞానోదయం అయ్యేకంటే వారి కంటే మోసపోయే వారే ఎక్కువ.
    Spiritual - ఆధ్యాత్మిక. ఆది +ఆత్మ
    ఆత్మ శరీరం లేకుండా మనుగడ సాగించలేదు అనుకుంటే ఆహారం లేకుండా శరీరం మనుగడ సాగించలేదు
    సర్వ మనుషులను ముందుకు నడిపిస్తున్న స్పిరిట్ ఒక్కటే. ఆకలి..
    ఒక్కసారి ఆకలి లేదు అనుకుంటే అందరూ ఆధ్యాత్మిక గురువులే...అందరూ కూడా ఒకచోట కూర్చొని ద్యానం చేసుకోవడమే....
    జంతువుల conscious లో ఆధ్యాత్మికత అనేది ఉంటుంది అని నేను అనుకోవడం లేదు కేవలం awareness (alert)మాత్రమే ఉంటుంది...
    జంతువుల నుండి నేర్చుకోవలసింది ఉంది.
    జంతువుల కన్నా ఎక్కువగా ఏం ఎదిగాం ఎక్కువగా consciousness తెచ్చుకొని nothing. పోను వాటి జీవితాల్ని నాశనం చేశాం..

    • @Savarkar819
      @Savarkar819 4 หลายเดือนก่อน

      నీకు ఆకలి తప్ప ఇంకేమీ లేదన్నమాట! వామ్మో!!!!!

    • @raghupolagani8225
      @raghupolagani8225 4 หลายเดือนก่อน

      @@Savarkar819 Ambani నుంచి అడుక్కు తినే వాడిదాక ఆకలే కదా ఉంది... ఏ మీకు లేదా, ఆకలి వేయడం లేదంటే మీలో ఆధ్యాత్మిక చిగురిస్తూ ఉందని అర్దం..well go on sir ji... LoL... 😂

  • @madhusudhanmogili5634
    @madhusudhanmogili5634 4 หลายเดือนก่อน +2

    Hi

  • @lakshminandula5303
    @lakshminandula5303 4 หลายเดือนก่อน

    1935 . సం. లో రమణమహర్షియోగానందకలుసుకున్నారు..👌👍

  • @krishnaiahg3350
    @krishnaiahg3350 4 หลายเดือนก่อน

    Ayyalara méeku kaavalasina samacharam sweekarinchandí anthegaani goppa telugu bhaasha kovidullaga comments cheyakandí

  • @athmakuriathmakuri-yq1ms
    @athmakuriathmakuri-yq1ms 4 หลายเดือนก่อน

    Raman maharshi ala cheppaledu kanth risa garu masala mixi chepthundau

  • @chand5311
    @chand5311 4 หลายเดือนก่อน +8

    గొంతు బాగుంది గానీ బాబోయ్ ఆగి ఆగి గాలి పీలుస్తూ, నోరు ఆడిస్తూ అంటే శబ్దం చేస్తూచెపుతుంటే చాలా చికాకు గా అనిపించింది. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించకుండా సాటి జీవులకి సేవ చేసినప్పుడే అహం నశిస్తుంది అప్పుడే అంతటా అన్నిటిలో ఒకే చైతన్యం ఉంది అని తెలుస్తుంది.

    • @svenkateswarlu4240
      @svenkateswarlu4240 4 หลายเดือนก่อน

      Oo oo ⁰8

    • @RajasekharPolapragada
      @RajasekharPolapragada 4 หลายเดือนก่อน +1

      You have to control your self while commenting.

    • @chand5311
      @chand5311 4 หลายเดือนก่อน +1

      ఈ వీడియో అందరూ వినడానికి తెలుసుకోవడానికే కదా. Tone modulation బాగుంటే విన్న విషయం బాగా ఆకళింపు చేసుకోగలం. అందుకే future vedios కొంచెం speed గా చెప్తే బాగుంటుంది. ఏదో chewing gum గానీ ఇంకేదో గానీ చప్పరిస్తూ చెప్పడం అస్సలు good manners అనిపించదు. వయసులో పెద్దవాళ్ళం కాబట్టి సరిదిద్దుకోమని చెప్తాము. అర్థం చేసుకోవాలి

    • @chand5311
      @chand5311 4 หลายเดือนก่อน +1

      ఈ వీడియో అందరూ వినడానికి తెలుసుకోవడానికే కదా. Tone modulation బాగుంటే విన్న విషయం బాగా ఆకళింపు చేసుకోగలం. అందుకే future vedios కొంచెం speed గా చెప్తే బాగుంటుంది. ఏదో chewing gum గానీ ఇంకేదో గానీ చప్పరిస్తూ చెప్పడం అస్సలు good manners అనిపించదు. వయసులో పెద్దవాళ్ళం కాబట్టి సరిదిద్దుకోమని చెప్తాము. అర్థం చేసుకోవాలి

    • @lakshmikanthk7163
      @lakshmikanthk7163 4 หลายเดือนก่อน

      Focus on your mind And subject only that was good manners. Don't irritate, hesitate on others. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి...

  • @santoshkumars257
    @santoshkumars257 4 หลายเดือนก่อน

    Jyotisyam and blind believes

  • @Njana-1966
    @Njana-1966 4 หลายเดือนก่อน

    emotions unnata varaku, manasuku motions. manasulo motions agite, ade anandamayam... actual ga ade unnadi... vere edi ledu..

  • @rajkumarjillella3146
    @rajkumarjillella3146 4 หลายเดือนก่อน +4

    వెంట వెంటనే వరుసగా వీడియో లు పెడుతూ వుంటే ఎట్టా సామి మిస్సు అయి పోత

  • @muralidhararaoramaraju9285
    @muralidhararaoramaraju9285 4 หลายเดือนก่อน +1

    ఇంగ్లీషు పదాలను తెలుగు లో కలిపి మన భాషకు అన్యాయం చేయవద్దు. మన భాష మన భూమి.

  • @commentpurposehi8475
    @commentpurposehi8475 4 หลายเดือนก่อน

    Sir who is right.
    Jiddu Krishna Murthy. no reincarnation is their
    Yogananda Reincarnation is their

  • @jusatnk
    @jusatnk 4 หลายเดือนก่อน

    English kavala Ramana Maharshini gurunchi matlada daniki? Ramana maharshi english lo cheppaledu "Nenu" gurunchi.

    • @KanthRisa
      @KanthRisa  4 หลายเดือนก่อน +1

      tamilam naaku raadu. essence pattukundam. bhashani vadileddam. bhasha avasaram

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 4 หลายเดือนก่อน

    రాయి లా ఉండలేను. .రాయి లా ఉండే వా ళ్ళని చూస్తేనే నాకు నచ్చదు. .ఆలా అని రమణ మహర్షిలా ఉండలేను. .ఎమోషన్స్ లేకుండా బతకలేను. .ఎమోషన్స్ బాధ ఇచ్చిన అదే ఆనందం కూడా. .అనిపిస్తుంది. .ప్రకృతి లో మనిషి కి ఎమోషన్స్ ఉండటం ప్రకృతి సహజం కాదా. ..రిసా గారు. .?వేరే జంతువుల్లనో రోబోట్ లానో ఉంటే అనుకరణ అవ్వదా. ..??

    • @KanthRisa
      @KanthRisa  4 หลายเดือนก่อน +4

      పూర్తిగా అర్థం అయిన చోట emotion ఉండదు.. అన్ని emotions pote మనసు తన సహజ స్థితిలో ఉంటుంది.. అదే నీవు

    • @sriram-dw1ty
      @sriram-dw1ty 4 หลายเดือนก่อน

      @@KanthRisa hmmmm. .ఐతే next జన్మే ఇక. .ధన్యవాదములు సామీ 🙏🙏🙏💐

    • @brahma8658
      @brahma8658 4 หลายเดือนก่อน

      చాలా మంచి ప్రశ్న ఇది.. 🙏 నీ emotions తో హ్యాపీగా గా బతికేయవచ్చు.. నో ప్రాబ్లెమ్.. నువ్వు RGV లా ఉండాలనుకుంటే వుండు.. నాకు కష్టాలు బాధలు కన్నీరు వున్నాయి అవెలా పోవాలి అని అనుకుంటే.. కాంత్ రీస గారు చెప్పింది ఆచరించండి..

    • @harishneerati4892
      @harishneerati4892 4 หลายเดือนก่อน +1

      Chudu ayomayam ramana maharshi yokka sthe the ameto teleyakunda varinee judge cheyaku adhi raie la maradam kadhu nenu anay aham laykund povadam example bellam unna chota eegalu thappakunda vasthai nenu anay aham unna chota emotions thappakunda vasthai so nee daggara nenu any bellam undhe kabatti eegalu anay emotions vasthunnai kani ramana maharshilo nene anay bellam laydhu so eegalu vache chance laydhu pone neeku gada nidralo emotions vasthunnaya rav endhu kante akkada nenu laydhu kabatti so nenu tho undalna layka nenu laykunda undalna annadhe purthiga nee choice

    • @sriram-dw1ty
      @sriram-dw1ty 4 หลายเดือนก่อน

      @@harishneerati4892 చక్కర ఎక్కడ పెట్టిన కనిపెట్టవా చీమలు టక్కున 😂😂😂భలే పేరు పెట్టేరండి అయోమయం అని ఎవరినీ జడ్జి చేసే అలవాటు లేదండి బాబు, రమణ మహర్షిలా ఉండలేము సామాన్యులము అన్నాను అంత గొప్ప స్థితి లో ఉండలేను అన్నాను. ..నేనేదో గాలికి ఎగిరే గడ్డి పోచ జీవితం. ధన్యవాదములు అండి మీ వివరణ ఫెంటాస్టిక్. .రిసా గారు కూడా అదే చెప్పేరు రిప్లై లో చూడలేదా. .నాకు కష్ట సాధ్యం అన్నాను. .కొద్ది కొద్ది గా try చేస్తూ ఉన్న. .!అహంకారం ఐతే లేదండోయ్ ధన్యవాదములు నమస్కారం

  • @264bakshay9
    @264bakshay9 4 หลายเดือนก่อน

    chusa

  • @ET-si7rl
    @ET-si7rl 4 หลายเดือนก่อน +1

    ❤🙏

  • @yellannashiva3383
    @yellannashiva3383 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @krishnaiahg3350
    @krishnaiahg3350 4 หลายเดือนก่อน

    Ayyalara méeku kaavalasina samacharam sweekarinchandí anthegaani goppa telugu bhaasha kovidullaga comments cheyakandí