46. Free organic liquid fertilizer for all plants - boost for plants from kitchen waste.
ฝัง
- เผยแพร่เมื่อ 15 ก.พ. 2021
- ఎంత డబ్బు పెట్టి కొన్న ఇంతకంటే మంచి fertilizer మీకు దొరకదు. Free liquid organic fertilizer for all plants .
Best all in one fertilizer for all plants.This video is about Making Organic fertilizer. It is the All in one organic liquid fertilizer for all plants.it contain both NPK & Micronutrients.It is a free homemade all in one liquid fertilizer for all plants.
Hello
I am IV Prasad, welcome to my channel
In my videos I will try to explain everything in a scientific approach as far as possible by collecting information from all sources.
my Facebook id / iv.prasad.773
my Instagram id / ivprasadrjy
my twitter id / ivprasadrjy
#organicfertilizer #prasadgardenzone - แนวปฏิบัติและการใช้ชีวิต
I tried this year and I see amazing results. Size of the vegetables also increased tremendously. 👍👍
Really
N hiii
ప్రసాద్ గారూ, ధన్యవాదాలు చాలా బాగుంది, చేసేస్తాను! కొన్ని పొరపాట్లు చేశాను, మీ వీడియో ప్రకారం సరిదిద్దు కొంటాను
Thank you sir,compost water smell osthundi,am cheyyamantaru
ప్రసాద్ గారూ చాలా చక్కగా వివరించారు. ఖర్చు లేనిది. ఉపయోగ మైనది. చాలా థాంక్స్🙏
Baga explain chesaru
అన్నా చాలా చక్కగా వివరించారు చాలా బాగుంది మీరు చెప్పే విధానం. నేను మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాను
Tq sir meeru cheppena methed chala bagundi tq very nice
Nice sir chala clear ga explain chesaru
గతంలో నేను మీ వీడియో వేస్ట్ డీకంపోజర్ చూశాను. నేను ఇదే విధంగా చేస్తున్నాను కానీ బెల్లం వేయట్లేదు వేస్ట్ డీకంపోజర్ ఒక లీటర్ కలుపు తున్నాను. వాసన కూడా చాలా తక్కువ వస్తుంది వేస్ట్ డీకంపోజర్ కలిపితె. గతంలో మీరు చెప్పిన పద్ధతే నేను పాటించేది. ఈ వీడియో కూడా చాలా బాగుంది ఏం చేయొచ్చు ఏమి వేయకూడదని కొత్త విషయాలు తెలుసుకున్నాను. థాంక్యూ సార్
చాల వివరంగ చెప్పారు.thanks
Prasadgaru. Chala Baga. Explain. Chestunnaru. Chala. Thanks. Mokkalapriyulaku. Chala useful. Vedio. Vijayamuralidharvallala wangapally
Dhanayvadhalu sir manchi matallu chyparu sir namaste sir
చాలా బాగుంది
మీరు చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏🙏
Good video thanks thammudu
ప్రయోగం బావుంది. కృతజ్ఞతలు సార్.
చాలా బాగా చెప్పారు సార్ 👌🙂
Good fertiliser.. Good information
Verygood information. Thanks.
Very good liquid fertilizer and highly useful. Thanks.
very useful vedeo. Tq.
Khub sundor pilant Di vai valo laglo sathe roilam
Good explanation sir❤️❤️❤️❤️
ప్రసాద్ గారు ఇటీవలే నేను మీ వీడియోలు చూస్తూన్నానుచాలా కొత్త విషయాలు వింటున్నాను.
ఇక ఈ వీడియో చాలాబాగుంది..ఛాయపప్పు అంటే పొట్టుతీసినమినపప్పునీరుకూడ వాడచ్చున్నా.తెలుపగలరు.
వాడవచ్చండి.
Very useful video
Very decent demo.
Useful information
Super andi
Very useful video sir 👍
చాలా మంచి వీడియో పెట్టారు ఎంతో యూస్ ఫుల్ చాలా ఇంప్రెస్ అయ్యాను
ఇదే waste decomposer లో వేస్తే ఇంకా మంచి ఎరువు అవుతుంది.
Subject super Sir
Chala baga chepparu thank ypu
స్వాతి మీరే కదా
Hi andi chala chala baga chepparu tq
Thank you
Super Prasad garu
Good idea
Chalabagunde ande mamuelga chasthunnamu
Prasad garu chala baga vivarincharandi
Allready nenu petti vunnanu oka bocketlo
But orange thonalu vesanu chintapandu waste konchem vaste Adi kuda vesanu
Mi video chusaka telusukunnanu veyyakudadu ani thank u soo much
Super liquid thank you
Chala manchi liquid chepparu sir 🙏
Thank you
Excellent sir
Super babai
Very usefull sir
Super best from waste 👍👍👍👍🙏🙏🙏
ßupar bagachepparu
I am also using this, it's really good.
Super useful information
Thank you
super...
Superb
Thank you sir for your valuable information
Thank you
Detailed ga chapparu.
Thank you
Prasad garu nice information
థాంక్యూ
I am also doing this way sir... This way, we can save water, recycle kitchen scraps and improve soil for our plants...
చాలా బాగా చేసి చూపారు బ్రదర్ tqu
Thank you sister
Excellent andi...
Super
Thank you sir.
Tq, very much sir 😊
Nice video
Good information andi
Thank you
Super idea...I will try this ...after getting good results I will share
It is working good.....Please share to your friends and contacts si that all will get benefited by this.
Tq, sar
Super 👌 👍
Thank you
Good prasad
Me Ideia super👌👌
థాంక్యూ శారద గారూ
Very god job
Thank you
Good
Nice video sir
Thank you andi
Fertilizer lid ki hole undala sir nd fermented waste compost chesina cover ki kannalu pettalsina avasaram leda andi. Please clarify
ప్రసాద్ గారూ! ముందు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.ఎందుకంటే, చెట్లు మనకు ఆహారం ఇస్తూన్నాయి.చెట్లకు, భూమి, వాతావరణం ఆహారాన్ని ఇస్తుంది.మనమూ,భూమికి ఆహారం అందించాలి.ఆ పని మీరు చేస్తూ, అందరికీ నేర్పుతున్నారు.మనకు పనికిరాని వేస్టేదంతా, భూమికి ఎలా ఇవ్వాలో,గ్రాండెన్ నిపుణులు, చాలా తేలికైన మంచి సలహాలు సూచనలు చెప్పినందుకు చాలా ఆనందంతో ధన్యవాదాలు...
Thank you , So nice to hear.
Super bro
Thank you
మంచి సమాచారం ఇచ్ఛారు ప్రసాద్ గారు.
👌👌
Hi sir namaste good afternoon
ప్రసాద్ గారూ మీరు సూపర్ సార్!!!!!
Super -Prasad garu
ప్రసాద్ గారు wdc కలప మన్నారు కనిడంప్రభావంచుపలేదు తరువాత1;2కలిపి వా డ మ నారు మొక్కయెందు బారినది నేను చేసి వాడుచున్న అందులోమిగిలిన తొక్కలు మట్టి,ఎండు ఆకులు ఎరువుగా మర్చివడుచున్నాపుడు wdc/ద్రవజివామృత్వడుచున్న /
మీరు ఏమి చెబుతున్నారో అర్ధం కావడం లేదు..
Small suggestion, we can add jaggery on first day itself so that it starts fermenting from first day
yes, you can..but after last adding leave for 3 days minimum.jaggery is not added for fermentation but as food to bacteria.
Wow best idea, for making fertilizer,thank you sharing us can v store it?how many days, ?
maximum 5 days..make in small amounts and use immidiately..
Sir can we add mango fruit remins
👌👍
Prasad garu Chala baga chepparadi
Thank you.
👌🙏
Gulabi moka gurinchi detailed ga chepandi sir pls
Sure అండీ..అలాగే చెబుతాను.
Cahala bagundhandi, mi videos chala baguntayi. Kothaga subscriber ayyanadi. Ee madhyanea nenu mokkalu penchadam start chesanu, kani puvu vachi pindhelu ravadam ledhu😔
th-cam.com/video/qOyEXZPwdhs/w-d-xo.html
Thank u sir. Tomoto mokka akulu madipothunnayi sir ela sir🙏 puthakuda padipothundhi
సమ్మర్ హీట్ కి టమాటో అలానే అవుతుంది..జూన్ నెలాఖరుకు కానీ కొత్త టమాటో వేయకండి..పాతవి ఇక కాయవు.
Machi organic chiparu sir thank you
Thank you.
This will not smell bad, where we have put this bucket, can we put outside in the sunlinght
Do not put under direct sun..put it in shade
Prasad garu very nice information andi. You have already told us abt buttermilk and one all in one fertilizer with adding mustard cake , neem cake and vermicompost. Now can we use all three fertilizers alternatively once in 10 days
Yes.you are right..Use in 15 to 20 days interval
Thankyou andi for your instant reply. So I will use all three fertilizers alternatively once in 20 days. Right
Prasad garu majjigalo palinguva dorakaka pote can I use LG inguva powder form
@@bharatiknath73 mudda inguva best..LG hing powder next option..మరి దొరక్కపోతే ఏం చేస్తాం.వాడొచ్చు.
Thanks andi. Me sponteneous replies ki hats off
Hello PRASAD garu, thank you for sharing the video. After 10 days I got acidic level near 5( added tomato’s spoilt from my garden not really sure if I can use it or not), is that fine to use it ??
You can use..no problem..slightly acidic is good.if it is less than 5 then problem
@@PrasadGardenZone thank you for your quick reply andi. Any suggestion to reduce the acidic, can I use baking soda which will be readily available at home?
Sir నా వంకాయ plant leaves vadilipoi week ga yellow colour lo vunnai. Flower bankai emi ravatledu. Kindly tell me some tips. Cooked rice 5 days water lo vunchukndi a water levels meedha vesuthunna. Oka plant ok . But other plants no improvement
నాకు క్లియర్ గా ఫోటోలు తీసి పంపండి.9908712684 నెంబర్ కి.చూసి చెప్తాను.కొమ్మల చివర్లు కనబడేలా..
Prasaad garu ma garden lo matti chala banka ga undi chinna chinna mokkalu peragadam ledu ma garden lo tunga gaddi chaalaa ekkuva monthly 1000varaku expensive owtundi please any suggestions 🙏
ముందు గడ్డి పెరగ కుండా white vinegar leter నీటికి 10 ml కలిపి నెలంతా స్ప్రే చేయండి..అలా రెండు మూడు సార్లు చేస్తే కలుపు మొక్కలన్ని చనిపోతాయి..తరువాత మట్టిలో ఆర్గానిక్ మేటర్ రివర్ sand, compost లాంటివి add చేస్తూ ఉంటే మట్టిలో బంక తగ్గిపోయి మట్టి బాగా అవుతుంది..అప్పుడు మొక్కలు పెట్టుకోండి..బ్రహ్మాండం గా పెరుగుతాయి.
Sir liquid pH check cheyadaniki,water pH check chesae instrument vadavacha
Yes
Sir memu rose plants kinda bhumi lo natukunnamu vatini ela care chayali. Watering adi ela
Nenu oka video chesta andee
Sir midi big garden so 7 days anni collect chesaru .small garden ki kuda same method na .liquid waste avutundi kada. Or store cheyavacha. Alagae bicted mida lid pettala Leda .mi lid ki hole vundi kada .sir buttermilk kuda first day na .
ఇది నో rules fertilizer మీ దగ్గర ఉన్నవి అన్ని అందులో వేయడమే..ఏమేమి వేయవచ్చు అని చెప్పాను..ఫస్ట్ డే ఇది, సెకండ్ డే అది అని లేదు..7 days అని లేదు..అన్ని వేశాక పులియ
బెట్టడానికి కనీసం 4 రోజులు అల ఉంచేసి ఫిల్టర్ చేసి, చెప్పినట్టుగా dilute చేసి వాడుకోవడమే..అన్ని గ్రీన్ మెటీరియల్స్ (అంటే పచ్చివి) వేయవచ్చు, బియ్యం కడుగు,గుడ్లు,బంగళా దుంపలు ఉడక బెట్టిన నీరు పాడై పోయిన మజ్జిగ పేరగుకూడా వేయవచ్చు..గంజి, నూనె,చింతపండు,నిమ్మ,నారింజ తొక్కలు,నూనె లోవేయించినవి,మాంసం,చేపలు,గుడ్లు,బటర్,నెయ్యి , వండిన ఆహారం పదార్థాలు లాంటివి వేయవద్దు..
Sir acid check meter link pls
Good idea, sir👌
Thank you
Liquid Yanni days lo use cheyyali. Liquid shelf life. Thanks in advance. 👍👍👍🙏🙏🙏
Within week
Prasaad gaaru namaste andi eggs, bone meel ku badulu inkedaina vadavachha?
th-cam.com/video/CZXHvtZKOmc/w-d-xo.html
ఈ వీడియో చూడండి.
sir ee liquid enni rojulakoksari ivvali?
roju vidichi roju ivvavacha?
నెలకి ఒకసారి
Namesthey sir, ma enti mundhu vuna kali boomi vunte mokalu vesukunam bagane vunai but, last 1 month nunchi boomiloki chala chala jelagalu vachaie elago ardham kaledhu,salt vesamu ,bleeching powder vesamu ,evaru emi chepina try chesthunamu, povadam ledhu sir, oka oka dhegara gupedu, gupedu vuntunai ,pls edhaina gati solution chepandhi sir, visigoputhunam, soltuion pls sir.
White vinegar ఒక లీటర్ నీటిలో 10 ml వేసి పురుగు మీద మరియు చుట్టూ చల్లండి..మొక్కలపై ఎట్టి పరిస్థితులలోనూ పడకూడదు..మీ ఇంటి మెట్ల పై కూడా చల్లండి..ఆ స్మెల్ వాటికి పడదు.
Mix all the kitchen waste - veg, then egg shells and its boiled water, jaggery and all garden leaves also when rotten them for certain day it turns to Bio organism manure. That's it.
Good morning sir
Ps mition ekkada doruktavi sir
amzn.to/3UbCCPS
Amazon లో ఈ లింక్ లో దొరుకుతుంది.
How many days can we store this liquid?
Maximum fifteen days after that also you can use it but it smells very bad and insects may apoear in liquid..
Mitha pettalandi?
Ila veste chanipotunna benda mokka malli puta vachindi 2 dayski
But smell bharinchalenu
Pls suggest me
ఏదో ఒకటి భరించాలి మరి..ఫ్రీ ఫెర్టిలైజర్ అంత బాగా పనిచేస్తుంది కదా..ఒక్క రెండు రోజులు స్మెల్ భరించాలి.మరి.. మూత పెట్టి టెర్రస్ పై పెట్టేయండి..direct ఎండ తగలకుండా...