Idi Katha Kadu Jeevitham EP-156 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

แชร์
ฝัง

ความคิดเห็น • 227

  • @HitTVExclusive
    @HitTVExclusive  3 นาทีที่ผ่านมา

    ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని సంప్రదించినందుకు మీకు ధన్యవాదాలు
    Number : +91 98883 93336
    మీ సమస్యని రాత పూరకంగాకాని ,లేదా వాయిస్ రూపంలో కానీ మాకు తెలియజేయగలరు
    మీ సమస్యని తెలియజేసిన కొద్దీ గంటలలోపే మీకు మా నుండి కాల్ వస్తుంది..
    మీకోసం మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం..

  • @padminiboora4272
    @padminiboora4272 วันที่ผ่านมา +45

    మంచిని కొనుక్కోవచ్చు.చెడును లక్షలు ఇచ్చైనా
    వదులుకోవాలి. నిజానికి ఈ ప్రపంచంలో మంచి
    వారికి మంచివారు దొరకరు. చేదైన నిజం.ఇలాంటి
    వ్యక్తిని కళ్ళల్లో పెట్టి చూసుకోవచ్చు. ఇలాంటి వారు
    చాలా తక్కువ.రమ్యామేడంగారు,వాణిమేడం గారు
    &డాక్టర్ Sir గారూచాలా బాగా చెప్పారు..
    హాట్స్ ఆఫ్ యూ అండి.🙏🙏

    • @sreekanth800
      @sreekanth800 18 ชั่วโมงที่ผ่านมา +1

      Manchiga chepparu andi miru

  • @GugulothuGanapathi
    @GugulothuGanapathi วันที่ผ่านมา +23

    నీలాంటి కష్టం ఎవరికి రావద్దు బ్రో ఎన్ని కష్టాలు బరించవ్ అంటే నువు డేవుడివి బ్రో 😢😢

  • @Sathyaraj-z2c
    @Sathyaraj-z2c วันที่ผ่านมา +44

    చాలా ఆవేదనతో వచ్చిన అతనికి ధైర్య పరచే కౌన్సిలింగ్ ఇచ్చారు మీరు..

  • @adilakshmig4313
    @adilakshmig4313 วันที่ผ่านมา +7

    ఆ బిడ్డకు మనోధైర్యాన్ని ఇస్తూ మిమ్మల్ని నమ్ముకున్నందుకు తోబుట్టువు లాగా భావించిన అందుకు అంతకంటే ఎక్కువగా మీ స్పందన ఉన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అంటే మీకు

  • @MyDreamCreations2319
    @MyDreamCreations2319 วันที่ผ่านมา +24

    కల్యాణ్ సర్ మీకు కొంచెం గొంతుకిలో ఇబ్బంది ఉంది అని అనిలించింది లాస్ట్ 2 ఏపిసోడ్స్ కూడా అలా అనిపించింది ...మీజు త్వరగా నయం కావాలని కోరుకుంటున్నా

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 วันที่ผ่านมา +7

    Madam councelling is perfect n encouraging the depressed victims

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 23 ชั่วโมงที่ผ่านมา +6

    చాల మంచి program thank you sir &madam 🙏

  • @phanisekher8611
    @phanisekher8611 วันที่ผ่านมา +18

    చాలా మంచి సలహా ఇచ్చిన, డాక్టర్ గారికి, రమ్య గారికి కృతజ్ఞతలు 🙏🏽

  • @rameshadepu6199
    @rameshadepu6199 วันที่ผ่านมา +4

    Legal system is damaging marital system.... Right point to be looked at. Ramya mam, Dr. Sir and the Anchor gaaru...ఈ త్రయం THE BEST. 👏

  • @ballasatyaveni
    @ballasatyaveni วันที่ผ่านมา +19

    బ్రదర్ నీది చాలా మంచిమనసు దేవుడు మీకు తోడుగా వుంటాడు

    • @SanthoshPajjuri
      @SanthoshPajjuri 17 ชั่วโมงที่ผ่านมา

      @@ballasatyaveni s

  • @premalathavineesh9582
    @premalathavineesh9582 21 ชั่วโมงที่ผ่านมา +4

    Ramya madam nd Doctor Sir
    Chala baga chepinaru Ramya madam 🤝🤝🤝🤝

  • @sudhakaradepu4189
    @sudhakaradepu4189 23 ชั่วโมงที่ผ่านมา +7

    కళ్యాణ్ సార్ మీరు చాలా గ్రేట్ మీఆరోగ్యపరిస్తితి బాగా లేదనుకుంటా అయినా ఎపిసోడ్ లో కుర్చున్నాను🙏🙏🙏

  • @srinivasraoavula6638
    @srinivasraoavula6638 47 นาทีที่ผ่านมา

    Super SIR
    Super meedam garu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manchanajagadeeswar1438
    @manchanajagadeeswar1438 11 ชั่วโมงที่ผ่านมา

    Ramya garu always you speak everything on reality basis, your vision is always outstanding....

  • @achyuthacharyanasuri2588
    @achyuthacharyanasuri2588 วันที่ผ่านมา +19

    ఈరోజు స్టూడియోలో నిజంగా ఒక తల్లి, చెల్లి, ఒక తండ్రి కనిపించారు.ఈ ప్రోగ్రామ్ ఒక స్టూడియోలో జరిగినట్టు గా లేదు....ప్రేమ ఆప్యాయతలను పంచి, మనసులో కొండంత ధైర్యాన్ని నింపే ఒక బంగారం లాంటి ఇంట్లో జరిగినట్లుగా అనిపించింది .....చాలా చాలా కృతజ్ఞతలు.....🙏🙏....

  • @vinodinideviyalamandala802
    @vinodinideviyalamandala802 วันที่ผ่านมา +12

    మంచి జీవితం పోగొట్టుకుంటుంది. Alantidanni వదిలేయడమే

  • @sagareadara
    @sagareadara วันที่ผ่านมา +3

    This is one of the best episodes of your channel..... Great job 👏👏

  • @Anusha-v3o
    @Anusha-v3o 18 ชั่วโมงที่ผ่านมา +1

    మేడమ్ సార్ అతని మాటలు మాకు కన్నీళ్లు తెప్పిచ్చినవి

  • @prasadk9428
    @prasadk9428 19 ชั่วโมงที่ผ่านมา +3

    మేడమ్ సూపర్ మానవ జన్మ ఏన్నో జన్మల తరువాత వచ్చే దేవుడు వరం ఈ మానవ జన్మ

  • @sambasivuduposa6633
    @sambasivuduposa6633 15 ชั่วโมงที่ผ่านมา +1

    రమ్య మేడం and కళ్యాణ్ సార్... మీకు 🙏🙏🙏💅💅💅🌹🌹🌹

  • @Chandrasekar-p8e
    @Chandrasekar-p8e วันที่ผ่านมา +2

    Mafam sir..mee suggedion very good hats off

  • @karrisrinivasarao5735
    @karrisrinivasarao5735 21 ชั่วโมงที่ผ่านมา +2

    ఎంత ఎక్కువగా నమ్మితే, అంతే ఎక్కువ గాయం అవుతుంది. ఎంత ఇష్టపడతామో, అంత బాధ పడతాము.

    • @hymachinni1170
      @hymachinni1170 20 ชั่วโมงที่ผ่านมา

      100% correct

  • @mohansabba6696
    @mohansabba6696 วันที่ผ่านมา +7

    very very nice sir mems

  • @golivenkateshwarlu116
    @golivenkateshwarlu116 22 ชั่วโมงที่ผ่านมา +1

    మేడం అండ్ సార్ సూపర్ కౌన్సిలింగ్ అండి.....

  • @pavaninagabathula1096
    @pavaninagabathula1096 12 ชั่วโมงที่ผ่านมา

    🙏thank you sir madam 🤝🤝

  • @Thefivechaste
    @Thefivechaste 10 ชั่วโมงที่ผ่านมา +1

    Adi Langar unnadi bro nice ga dubai lo Amma 😂

  • @HarithaReddy-qh4bw
    @HarithaReddy-qh4bw วันที่ผ่านมา +5

    This is the best episode in the show excellent counselling sir and madam🙏🙏🙏🙏🙏

  • @gadagonibharath5710
    @gadagonibharath5710 11 ชั่วโมงที่ผ่านมา

    Best Episode in history

  • @MarakalaSyamala
    @MarakalaSyamala 21 ชั่วโมงที่ผ่านมา +2

    Super Madam ❤

  • @ramlaljain1673
    @ramlaljain1673 19 ชั่วโมงที่ผ่านมา

    One of the best episode.........nyaya murti Ramya madam ki namaskaralu.

  • @jaipalvidamari
    @jaipalvidamari 15 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు మేడం సార్

  • @gowthamisree3785
    @gowthamisree3785 20 ชั่วโมงที่ผ่านมา +1

    Srivani akka veenela dite super work aendhe Meku bhale slim ayyaru 👌👌👍👍

  • @ksatyavani-h3u
    @ksatyavani-h3u วันที่ผ่านมา +4

    Hi sir..namaste.ataniki.baga cheparu

  • @kanasiyerranna1483
    @kanasiyerranna1483 19 ชั่วโมงที่ผ่านมา

    మేడమ్ మీరు మానసిక ధైర్యం చెప్పి మళ్ళీ అతన్ని బ్రతికిచ్చారు మేడం

  • @sophysophy.philip5669
    @sophysophy.philip5669 วันที่ผ่านมา +1

    రమ్య మాడమ్, మీరు ఇచ్చిన జడ్జిమెంట్ చాలా బాగుంది. మహిళలను సపోర్ట్ చేసే రూల్స్ లాగే మగవాళ్ళను కూడా సంరక్షించే రూల్స్ రావాలి. ఇలాటి ఆడవాళ్ళను శిక్షించే రూల్స్ ప్రభుత్వము తీసుకురావాలి.

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma วันที่ผ่านมา +5

    ఏ విషయంలో అవసరమైనా రమ్య మేడం గారిని సంప్రదించండి

  • @lalithagone4027
    @lalithagone4027 วันที่ผ่านมา +1

    Thank you sir

  • @boorugupooja8409
    @boorugupooja8409 วันที่ผ่านมา +1

    156 episode idhi prathi episode chusanu kaani first time kallallo neellu vachaay asslu athani bhadha chustunte a bhadha evvariki ravodhu🙏

  • @NagmaniNaithala
    @NagmaniNaithala 23 ชั่วโมงที่ผ่านมา +3

    రమ్య మడం గారు మా ఇంట్లో కూడా ఇలాగే ఉన్నది మా కోడలు మరియు ఆమె కుటుంభం సభ్యులు మమలని టర్సేర్ చేస్తున్నారు ma కోడలు loved పెళ్లికి ముందు మాకు తెలియదు నేను అత్తగారు నేను పెద్దలను చెప్పాను వారు కూడా సపోర్ట్ her my son had baby also ma కొడులు mental condition not good she fighting toomucj and she బెదురిస్తుంది police complaint given what will be do we dont knew marriaged three complaint how to we handle నేను అండ్ మా పిల్లోడు crying ప్రతీ రోజూ

    • @hymachinni1170
      @hymachinni1170 21 ชั่วโมงที่ผ่านมา

      Same situation in my house also. We are also suffering.😢😢😢

    • @LakshmiArunaAruna
      @LakshmiArunaAruna 15 ชั่วโมงที่ผ่านมา

      ఇలాంటి మొగుడు దొరకడం అదృష్టం

  • @nageswararaoanipindi6016
    @nageswararaoanipindi6016 วันที่ผ่านมา +4

    Raj Kumar's problem is very unfortunate. But viewers get tears on watching this episode. Kudos to doctor garu, lawyer garu and Sri Vani garu. As sisters you both gave required strength to Raj Kumar.

  • @Ramesh-z3r8k
    @Ramesh-z3r8k 23 ชั่วโมงที่ผ่านมา +3

    మీరు ఒక ఛానల్ లో లేరు ఒక గర్భ గుడి లో వెలిసిన దేవతా మూర్తుల్లా వున్నారు 🙏🙏🙏

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma วันที่ผ่านมา +5

    మదం గారి సిసలైన వ్యక్తి. ఆమెకు జడ్జిగా నియమించితే ఎంతో మందికి మేలు జరుగుతుంది.

  • @Shobhakrutha
    @Shobhakrutha 10 ชั่วโมงที่ผ่านมา

    పెళ్ళికి ముందు ఎలా వున్నా పర్లేదు. ప్రేమతో మార్చుకుంటా అనుకొనే వాళ్లకు కనువిప్పు.
    ఇలా గంటలకొద్దీ బాధలు , దాచ బడ్డ ఫోన్ యాపులు ఏముందో వెతుక్కోవటమే గతి.

  • @nageshwaribairu4275
    @nageshwaribairu4275 วันที่ผ่านมา +1

    Exactly mam meeeti cheppindhi

  • @nageswararaoanipindi6016
    @nageswararaoanipindi6016 วันที่ผ่านมา +4

    Excellent counseling doctor garu. Very good solace given by you sir.

  • @JyothiYadamakanti
    @JyothiYadamakanti วันที่ผ่านมา +12

    ఆమెను కూడా పిలిపిస్తే బాగుండేది

  • @lalithakumari4949
    @lalithakumari4949 19 ชั่วโมงที่ผ่านมา

    Greate msg meeru ponduthunnaru sir mam sri

    • @lalithakumari4949
      @lalithakumari4949 19 ชั่วโมงที่ผ่านมา

      Tq

    • @lalithakumari4949
      @lalithakumari4949 19 ชั่วโมงที่ผ่านมา

      Mam meeru suprim court judge ga vundandi prajalaku melu jaruguthadhi

  • @saleemshaik7404
    @saleemshaik7404 17 ชั่วโมงที่ผ่านมา

    Excellent mam

  • @karrisrinivasarao5735
    @karrisrinivasarao5735 19 ชั่วโมงที่ผ่านมา

    ఇష్టము, ప్రేమ = చేతగానితనం.

  • @Chandrasekar-p8e
    @Chandrasekar-p8e วันที่ผ่านมา +1

    Athani .pranalu kspadaru tq❤

  • @shivaanand8131
    @shivaanand8131 23 ชั่วโมงที่ผ่านมา +2

    Elanti varu chala Mandi unaru nenu chusanu meru great sir opikaga chala barincharu ❤you mam meru ammalaga chakkaga cheparu

  • @dollyangeldrdivya
    @dollyangeldrdivya วันที่ผ่านมา +2

    Nice

  • @shashikalabolagam9475
    @shashikalabolagam9475 วันที่ผ่านมา +6

    Madame tell him to remove wife’s name from nominee,he’s on central govt job.let him take divorce.

  • @JDhanveerRaman
    @JDhanveerRaman 17 ชั่วโมงที่ผ่านมา

    Ramya Medam 🙏🙏🙏🙏 Miru chala manchi thirupu echaru 🙏🙏🙏🙏🙏🙏

  • @sandysasha
    @sandysasha วันที่ผ่านมา +2

    Oooo maadhi hubli 😂😂😂

  • @ramanjaneyulubollineni5297
    @ramanjaneyulubollineni5297 18 ชั่วโมงที่ผ่านมา

    కళ్ళాణ్ సార్ గారు చివరగా ఒక గొప్ప మాట అన్నారు.
    "రమ్య మేడం లాగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల లో మరెవరూ చెప్పరు" అని. రమ్య మేడం గారికి ఇది గొప్ప achievement అని చెప్పవచ్చు

  • @YesuratnamKahn
    @YesuratnamKahn วันที่ผ่านมา +3

    Shupar madam sahr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshpeddinti1161
    @rameshpeddinti1161 วันที่ผ่านมา +2

    సూపర్ 🙏👍👌😄😄❤️❤️🤳🤳💐💐💐💐🙏🙏🙏🙏

  • @bharathym6934
    @bharathym6934 วันที่ผ่านมา +8

    Doctor & Ramya garu ,Vani correct ga chepparu

  • @padmavatichinni200
    @padmavatichinni200 วันที่ผ่านมา +2

    Ramya madam chala Baga chepperu TQ madam

  • @sridevikopuri
    @sridevikopuri 17 ชั่วโมงที่ผ่านมา

    Ramya madam Kalyan sir baga cheparu

  • @asmakhatoon3556
    @asmakhatoon3556 18 ชั่วโมงที่ผ่านมา

    Super Ramya madam garu

  • @karanluna10
    @karanluna10 วันที่ผ่านมา +2

    Feeling bad for Dr. Kalyan garu. Please take care Sir.

  • @edigatswamy4387
    @edigatswamy4387 วันที่ผ่านมา +3

    వీరు మనుషులు కారు
    దేవతలు

  • @LaxmanC-yi1yo
    @LaxmanC-yi1yo 23 ชั่วโมงที่ผ่านมา +1

    ఇట్లాంటి చెత్త ముండ కోసం నువ్వెందుకు బాధపడతావు బ్రదర్ నీ తప్పేమీ లేదు నిర్భయంగా ఉండు

  • @naveenanaveena9794
    @naveenanaveena9794 17 ชั่วโมงที่ผ่านมา

    Ramya madam super madam🤝👌👌👌

  • @raghuduggirala5179
    @raghuduggirala5179 21 ชั่วโมงที่ผ่านมา +1

    👌👌👌

  • @P.Rupa-fu7jy
    @P.Rupa-fu7jy วันที่ผ่านมา +40

    ప్లీజ్ మేడంతండ్రిని పిల్లల్ని ఒకటి చేయండి మేడం ప్లీజ్

  • @ApparaoPalakonda
    @ApparaoPalakonda 23 ชั่วโมงที่ผ่านมา +1

    Madeem garu doctor garu vallu devellu niku manchi chestaru.

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao 20 ชั่วโมงที่ผ่านมา +1

    విషయం తక్కువ పర్యాయపదాలు ఎక్కువ ఎలా భరిస్తున్నారో ముగ్గురూ

  • @kumarikaruna9064
    @kumarikaruna9064 20 ชั่วโมงที่ผ่านมา +2

    Kutumbam koraku khastapadevallaku eppudu kannelle miguluthayi adi adavaryna magavaryna

  • @lavanya8157
    @lavanya8157 วันที่ผ่านมา +15

    Doctor garu gonthu bagokapoyina episode ki vocharu great Sir 😊😊

  • @Krishnaveni-t3r
    @Krishnaveni-t3r 2 วันที่ผ่านมา +4

    Old episode laga vudhandi enthakamundha chusanu nanu edi

  • @rameshpeddinti1161
    @rameshpeddinti1161 วันที่ผ่านมา +1

    శ్రీ శ్రీ వేణు గారు నాకు సూపర్ నచ్చింది ఎలాగంటే శ్రీ వేణు గారు చాలా బాధపడ్డారు తను చూసి అతను యూసి స్రీవం చాలా బాధపడొద్దు శ్రీ వేణి మాత్రం చాలా బాధపడ్డాడు

  • @jakkautube
    @jakkautube 9 ชั่วโมงที่ผ่านมา

    Mogudiki kopam undali prema undali sir

  • @santosh20024-v
    @santosh20024-v วันที่ผ่านมา +4

    47:31 here he says what he want

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma วันที่ผ่านมา +2

    అతనికి లీగల్ గా పోరాటానికి నావరకు నేను 5,000/- అందజేస్తాం మిద్వారా. ఎలా చేయాలో తెలపండి.

  • @eswarraorayi8193
    @eswarraorayi8193 วันที่ผ่านมา +1

    Adandi madam meeru mee teamante,madam as ammaiki chukkalachupinchandi madam gaaru.

  • @FameedaFameeda-d6x
    @FameedaFameeda-d6x วันที่ผ่านมา +3

    ❤❤😮

  • @sridurgamachineembroidery2110
    @sridurgamachineembroidery2110 21 ชั่วโมงที่ผ่านมา +1

    👌🙏👍

  • @rameshpeddinti1161
    @rameshpeddinti1161 วันที่ผ่านมา +1

    త్రివేణి మేడం త్రివేణి మేడం శ్రీ వేరు మేడం మీ యాంకర్ లాయర్ మేడం డాక్టర్ సార్ ఇద్దరూ మీరు గమనించాలి దీన్ని మీరు గమనించాలి మీరు బాగా గమనించాలి దీన్ని పరిష్కారం అంటే మీరు గమనించాలి మీరు గమనిస్తేనే మీకు అర్థమైంది

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 15 ชั่วโมงที่ผ่านมา

    Doctor గారి కి cough ఎక్కువుగా ఉన్నట్లు ఉంది voice తేడాగావుంది. Case విషయానికి వస్తే వదిలేయ్యడమే మంచిది me advice బాగుంది.

  • @HarshaVardhan-tt7sy
    @HarshaVardhan-tt7sy 19 ชั่วโมงที่ผ่านมา

    Ramya madam garu hat's up

  • @Manjula_B
    @Manjula_B วันที่ผ่านมา +1

    Lag yekkuvaina intrstng ga undi 🙂
    Bt athani wife kuda osthe baagundedi 😂
    Alaanti mundani odileydame bttr 😂

  • @MyMurty
    @MyMurty วันที่ผ่านมา +2

    Should have been edited to reduce the length by half an hour.The complainant is a good script writer though.

  • @praveenkb6591
    @praveenkb6591 10 ชั่วโมงที่ผ่านมา

    Same naa story xerox madam నేను kuda మిమ్మల్ని కలవాలి anukoni మీప్రోగ్రాముకి చాలా సార్లు phonechesanu చేస్తున్నాను. నాకు ఒకరోజు time ఇవ్వండి దయచేసి Sir.

  • @mdivya3812
    @mdivya3812 22 ชั่วโมงที่ผ่านมา +1

    రమ్య మేడం కి డాక్టర్ సార్ కి శ్రీవాణి మేడం గారికి చేతులెత్తి మొక్కాలి ఇంతసేపు వింటున్నారు అంటే

    • @benjimenchenji1188
      @benjimenchenji1188 10 ชั่วโมงที่ผ่านมา

      మీరు సూపర్ మేడమ్ మీ కామెంట్ సూపర్

  • @SivaKumar-qd3hy
    @SivaKumar-qd3hy วันที่ผ่านมา +1

    భలే సుతీ..............

  • @sivaprasad-lf8tv
    @sivaprasad-lf8tv วันที่ผ่านมา +2

    నువ్వు కొట్టలేదు తిట్టాలేదు అందుకే ఇలా చేసింది

  • @DhupatiVeera
    @DhupatiVeera 22 ชั่วโมงที่ผ่านมา

    Goodsir,goodmadams

  • @rajeeyabdhul5142
    @rajeeyabdhul5142 วันที่ผ่านมา +2

    👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @rkts1532
    @rkts1532 วันที่ผ่านมา +7

    మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు అండి మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @daripallypooja9246
    @daripallypooja9246 วันที่ผ่านมา +1

    Me opikaku dhandaluu ayana motham family story motham😅

  • @sandysasha
    @sandysasha วันที่ผ่านมา +1

    A TH-cam channel o???

  • @superjprasad1
    @superjprasad1 22 ชั่วโมงที่ผ่านมา

    చెప్పేది వినమ్మా ఎందుకు కొడతానిలికి వచ్చారని అడుగుటవెందమ్మ

  • @Srinadh-k9j
    @Srinadh-k9j 16 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @puttammagm6282
    @puttammagm6282 วันที่ผ่านมา +2

    God bless you 😂😂😂😂

  • @padmaja2557
    @padmaja2557 19 ชั่วโมงที่ผ่านมา

    Ramya mam ❤👌💯

  • @sugunakumari6238
    @sugunakumari6238 21 ชั่วโมงที่ผ่านมา

    Families case lanu mana India lo years, years laguthu untai courts.