Brazil Street Carnival 2022 | RIO DE JANEIRO, REAL STREETS | Naa Anveshana |
ฝัง
- เผยแพร่เมื่อ 23 เม.ย. 2022
- Brazil Street Carnival 2022 | RIO DE JANEIRO, REAL STREETS | Naa Anveshana |
Naaanveshana,carnaval 2022,desfile carnaval 2022,carnaval,brazil carnival 2022,rio carnival 2022,sapucaí 2022,samba 2022,desfile 2022,globeleza 2022,carnival 2022,desfile série a 2022,carnaval globeleza,rio carnival,rio carnival 2022 april,rio de janeiro carnival,carnival rio 2021,rio carnaval 2022,brazil carnival,rio de janeiro,rio de janeiro (city/town/village)
పండగలో సడేమియా అంటూ ఉంగరం పెట్టేశాడు 🤣🤣😂😂🤣🤣
Evadi bada adidi bro 1st in my life shock asalu
ఫోన్లో చూసే మాకే షాకింగ్ గా ఉంటె మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూసారు. మనం అర్థం చేసుకోగలము 🤣🤣🤣
మీరూ సూపర్ బ్రదర్
జీవితకాల అనుభవం
మునుపెన్నడూ లేనంతగా
చాలా ఎంజాయ్ చేశాం
@@NaaAnveshana Pandagooo🤠
Carnival pandago🎊
Pandago carnival pandago🎉💥
Pandaga pandaga Pandaga pandagooo🔥🤣🤣🤣
@@dhanu9191 video bavundhi kada adi chepete andaru nalaga chesaystaru abba nenu cheppanu repu beach lo
@@NaaAnveshana Bruna Melissa TH-cam link Bro 😉
నీ ధైర్యానికి సలాం, నీ వల్ల చాలా నేర్చుకుంటున్నాను... 🙏, నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్నావు అన్న 🙏
కార్నివల్ పండగ ఏమో గాని మీకు మాత్రం పెద్ద పండగ అన్న... పండగో కార్నివల్ పండగో... 👌❤️
😀😀
Nice bro take care u r pandaga
Super
he just not only show the world but gives comparisons and lessons which we can learn from the world , thank you anna
Awesome carnival of Brazil.. Enjoyed
అన్వేషణ నా అన్వేషణ అన్వేష్ అన్న ఒక ప్రపంచ యాత్రికుడు కాదు ,
ప్రపంచంలో ఒకడు......I love you so much అన్న 👌👌👌
తను ఎంతో కష్టపడి ప్రపంచం అంతా తిరిగి ఎంతో సాహసంతో ఎన్నో మంచి విడియోలు చేసి మనకి చూపిస్తున్నాడు దయచేసి ప్రతీ ఒక్కరు అతని కష్టాన్నీ గౌరవిస్తూ ప్రతి ఒక్కరు విడియోస్ ని లైక్ చేయండి 🙏
Super br0
S
Na anveshana very very nice bro ❤
ముద్దుల పండగలు ముద్దులు దేవు@@papaiahmaddineni3316
Awesome carnival Brazil enjoy
Hats off for ur efforts 👌... great job u have done and keep up the good work... hope ur having great time over there keep on doing this we all keep on supporting you. There nothing much as A certificate and u made this video very decent loved it . Great and thanks for showing all love this ... 😀 👍 👏 🙌 ❤
My city, Rio de Janeiro.
Hope you enjoyed our carnival.
Big hugs from Rio!
Hi
Hi
Uncivilized people
Worst
Love from India 🇮🇳
మనసులో ఎంత బాధ వున్న నీ వీడియోస్ చూస్తే ఇట్టే పోతుంది 😍😍🙏🙏 tqq🥰
Abbaaaaaa.... Super em comment bhaiya
Neekaithe super pandaga bro 👌
😀😀
Enjoy pandago vadu nuvvu kadu eipudu ala chudatami nuvvu cheyav
Super bro you great 👍👍👍
Melisa is to good 👍 bueatyfull dress 👗 also good culture she is treditional look.😍
Iam huge fan of u..iam seen ur videos last 4 days..
Super broo ❤
ముద్దులు ముచ్చట్లు సంస్కృతి సంప్రదాయాలు జీవితంలో ఒక భాగం
వీడియో అదిరిపోయింది
మా బతుక్కి ఎలా లేదు, నువ్వన్న enjoy chey Anvesh
మేము చూసి ఆనందిస్తాం👍👍👍
❤
ఇలాంటి పండగల్ని చూపించగలిగేది ఒక్క అన్వేష్ అన్న మాత్రమే 👍
Yes
Brother your great
S bro
😂❤
Evadiki upayogam
మేము చూడలేనివి అన్ని మకు చూపిస్తున్నావు bro tnq very much and కొంత మందికి ఇలా ఉంటాయ్ అవుట్ ఆఫ్ కంట్రీ లో అని కూడా తెలియని వాళ్ళకి అన్ని తెలియచేస్తున్నారు వాళ్ళ సంప్రదాయాలు అన్ని tnq very much bro love u❤️
Thanks you bro.... superb
వాళ్ళకంటే మీరు చాలా హ్యాపీ గా ఉన్నారు బ్రో ఇలాంటి పండగలు మీరు మరెన్నో జరుపుకోవాలని ఆ సన్నీ లియోన్ కి నేను ప్రార్థిస్తాను 😄😄😄😁
Hahaha
Ha haa ha........
🤣🤣🤣🤣🤣🤣🤣
అన్న మీ సహాయం కావాలి emergency
జై సన్నిలియోన్ కీ
Seeing Brazil through your eyes. Thank you
Chala chala baghundii 👌👌👍👍👌👌👍👍👌😍 thanks 🙏🙏🙏🙏
Thanks you
సూపర్ తమ్ముడు నీ కళ్ళను మా కళ్ళు కు అమర్చి చూపుతున్న నీ విధానం చాలా బాగుంది 👍💗💗🙏
కింద మీద ఊపు అన్వేష్ అన్న తోపు 💗
Congratulations for 1M views 🎉❤🎉
I love this type of festivals
అన్వేష్ మంచి రసకుడు😋😋😄😄
Maa bro manchodu okkariki anna kiss or hug yevvaledhu
@@mrajeshramcharan4955 లేదు బ్రో, చాలా చేసేసుంటడు,మనకు చూపించలేదు,ఎవరైనా అందరిదగ్గర మంచిగా ఉండాలనే అనుకుంటారు. అన్వేష్ దొరకడు కానీ దొంగ 😄😄😄
@@HARSHAMS001emo bro antha mandhilo em cheyaledhu kani room lo ki velletappudu edho chesadu anukunta anvesh anna pulli
Rasakudu kaadhu bro rasikudu
@@PraveenKumar0143 😂
అన్న, నువ్వు ఎంతో కష్టపడి, వేయప్రయసలు తో చిత్రీకరించిన దృశ్యాలును, మాకు చాలా సులువుగా, చరవాణి లో మా కళ్ళకు కట్టినట్లు చూపించారు,,, మీకు చాలా చాలా కృతజ్ఞతలు అన్న..మీరు ఎలాంటివి మరెన్నో చెయ్యాలని కోరుకుంటూ...ప్రేమతో..మీ అనుచరుడు...😍🤗
Great effort for such valuable content 👏
చాలా బాగుంది అన్వేష్ సూపర్ గా ఉంది ❤❤❤❤❤😊
It was good anna... Not only you enjoying but showing us i felt am there....
Kudos to your work....
Anvesh I think this is the world 's most happiest ... colorful...beautiful place.
super super ...Brazil trip good luck
Very thrilling Carnival.
నిజంగానే పేదవాళ్ల పండగ అన్న. కనీసం ఒంటిమీద వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు పాపం 😂😂😂
Nv konesi ivvu
I want to go there 🥺
anevesh u realy good vedios .
Pandagooo🤠
Carnival pandago🎊
Pandago carnival pandago🎉💥
Pandaga pandaga Pandaga pandagooo🔥🤣🤣🤣
Soo Intelligent & energetic boy.....
What a energy bro..
Mindblowing bro......
Bem vindo ao Brasil 🇧🇷
Enjoying life❤
Super Anna
Risk chala tesukoni maa kosam videos tisthunavu amazing telugu world traveller naa anveshana ❤️❤️
@@sravankumar.. bro plse be positive ,what is problem for us, plse dont comment to this ,plse think big
యూట్యూబ్ చరిత్రలో నీ లాంటి తోపు యూట్యూబ్ ట్రావెలర్ 🔥 ని నేను ఇప్పటి వరకు చూడలేదు ❤️ ఇది నిజం
Really nice... Enjoyed the video. Nice anvesh and Melissa. Nice festival
Thankyou so much
We can feel the happiness in ur voice bro😅keep smiling always 🤗
Awesome AnnA ❤️❤️🎉
Appreciate your effort.keep up the good work
U did it awesome bro 👌❤️
జీవితం చిన్నది…అందులో “చిన్ని” జీవితం చాలా పెద్దది…అనుభవిచు అన్వేష్ 😂🤣😍😍👌👌👌👍👍 బాగుంది పెద పండగ✌️✌️🤪🤪
Hahaha
ఇప్పుడు వున్న రోజులలో ఒక అమ్మాయి ని లవ్ పడేయాలంటే ఎన్నో కష్టాలు యాక్టింగ్స్ చేస్తేనే కుదరదు. నువ్వు మాత్రం దేవుడివి అన్న. బాగా enjoy చేస్తున్నావ్ ఎంతైనా అదృష్టవంతుడివి లే.. లవ్ యూ బ్రదర్
Akada culture very ru Nana akada freedom vunnatu ekada vuntey sanka naake potharu
Amazing content and colour full carnival of Brajil
Super anveshana 🎉🎉🎉🎉❤❤
Feeling very very very very very happy ❤️😍
Appreciate your hard work 👍👍👍👍👍
Superb anna elaga inka chala videos chayyali keep going 😊❣️
Super.....pandaga anna 👍👍👍👍❤️❤️❤️❤️👍
Nuvvu baaga enjoy chesav kada anna... All the best and hope soon you will get 1m family... Lots of love 💞💞💞
Great adventure anvesh, colour ful carvel festivel, and shown us, nice and thrilling vidio👍👍👍
It’s cool video and keep making more videos na anveshana ❤
విదేశాల్లో మాకు వింత పండగలు
చూపెడుతున్నావు అన్వేష్. ఆ మెలిస్సా లాంటి మనస్తత్వం ఉన్న వాళ్లనే ఎక్కువ నమ్ము.ఫోటోషూట్ - డ్రోన్ షూట్ తీయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ దేశంలోనైన అందరిని నమ్మరాదు. మరికొన్ని ప్రపంచ అందమైన ప్రాంతాలు కూడా చూపించండి...!!
🌍🇮🇳🌼💐 భై భై 💐🌼🇮🇳🌎
You are a daring and dashing hero Anvesh
Excellent Anvesh. We respect every culture and Tradition. Excellent festival. Your girl friend is very decent and reserved like you even in thier culture too. Excellent local friend bro. Good efforts. I appreciate your new technique of recording. Kudos bro. Good going. Bhaskar CEO
ఇలాంటి పండగ మనకి ఉంటే చాలా బాగుంటుంది ఇలాంటి చోట చాలా జాగ్రత్తగా ఉండు అన్న 🙏🙏🙏🙏
Bhayya...nuvvu chaala GREAT 😊
This is carnival 🎭🎶 💥
Anvesh next level, god bless you and take care 🥳
Chala bagundeee
Super bro. I became your fan. Appears you are from Vizag and I am also from same city.
Keep rocking and be safe.
super annaya😮😮😮
నీ అదృష్టానికి.... నిజంగా అదృష్టం కూడా కుళ్ళు కుంటుంది అన్వేష్ గారు
Super video Anna garu
Nice supar anna video
Great experience anna ❤❤
Carnival festival superb bro .
They are enjoying very well.
Big fan sir
Love from Telangana adilabad 💜💜💜🥀🥀
I'm watching all ur videos
U have a great behaviour and funny sence of talking ❣️❣️
You are great...
Super brother!
Nobody can do like you
Super big fan of you.. very dangerous to face it that situations one place to another place to gather such a culture 👌 👏 🙌 😎
Super anna festivals ❤❤❤❤❤❤❤
ఎంతో సరదాగా సాగిపోతుంటాయ్ నీ వీడియోస్ బ్రదర్ .. అక్కడ పరిస్థితి ఎలా వున్నా రిస్క్ చేసి మరీ మాకు చూపించాలనే నీ తపణకు ...👌👌👌👌👌👍👍👍
Good job anna Elisa is so beautiful😍💓
Super anna meru.. love ur videos, the way u r enjoying life is just lit 🔥 just subscribed
Thank you so much
Super ❤️😘😘😘😘❤️😘💗😘😁
చాలా సూపర్ గా వుంది అన్వేష్ నీకు లాగా వీడియో లు తీయడం ఎవరి తరం కాదు
they are poor but enjoying very well, doing festival very happily 🕺💃 this is the real festival 👌 great effort bro 👍
very nice message God bless you nanna 🎉🎉
Chala bagundhi ❤❤❤❤❤
అన్వేషణ అదిరింది...😍
ప్రపంచంలో ఉన్న అన్ని రకాల figures తో ఎంజాయ్ చేస్తున్నావ్ బ్రో.. ur one of the lucky guy lol..
you are educating people about the world
You are great hero
ఇలాంటి వీడియోలు తియ్యాలంటే one and only అన్వేష్,no alternative
Bayya me video chaala months nunche chustunna chusekoddi intrest vastunnay andhuke ippudu subscribe chesaa
U r great boss....
హలో అన్వేష్_ బాగుంది నీ కార్నివాల్ వీడియో_ అందులో సందడి అంతా నీదే ఎక్కువగా కనిపించింది నీవల్ల వాళ్ళందరూ కూడా హ్యాపీ అయ్యారు ఈ వీడియోలో నాకు నచ్చింది ఒక మంచి షాట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నీకు ప్రజెంట్ చేద్దాం అంటే ఎట్లా
ఇక నీ డ్రోన్ షార్ట్స్ సూపర్ గా ఉంది 👌👌👌👌👍
rapaz eu sou louca por essas músicas ainda mais eu vendo um caminhão eu fico doida 🤭💖❤👌✌
Haii
@@lakshmimeesala6902 Hi
Dude you are Awesome 👌
Thank bro you are hard work
All the best తమ్ముడు 👍
ఏమి అదృష్టం అన్న నీది ఎంజాయ్ 👌👌👌👌