ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే నీ మమతల అనురాగం నానోట స్తుతిగానం నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం ఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము 1: విలువైనది నీ వదనము సాటిలేని తేజము ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము నీప్రేమే మధురము నీ మాటే మకరందము నీ చూపే వాత్సాల్యము నీ మనసే ఉన్నతము ఎలా మరుచనయ్యా నీవు చూపిన ప్రేమను నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను 2: శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా కన్నీళ్ళలో కృంగియుండగా చూపినావు నీ కృప నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు నే కార్చిన కన్నీటిలో నీ దర్శన మిచ్చావు ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును నేనెలా తీర్చనయ్య నీదు ఋణమును 3: అడుగడుగున అవమానమే మోయలేని భారమే ప్రతి క్షణమున యెడబాయక వెంట నిలిచే దైవమా పరిచర్య ప్రాణమై నడిపినాపు ప్రగతిలో సంఘ క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగము
ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే
నీ మమతల అనురాగం నానోట స్తుతిగానం
నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం
ఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహము
నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము
1: విలువైనది నీ వదనము సాటిలేని తేజము
ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము
నీప్రేమే మధురము నీ మాటే మకరందము
నీ చూపే వాత్సాల్యము నీ మనసే ఉన్నతము
ఎలా మరుచనయ్యా నీవు చూపిన ప్రేమను
నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను
2: శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా
కన్నీళ్ళలో కృంగియుండగా చూపినావు నీ కృప
నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు
నే కార్చిన కన్నీటిలో నీ దర్శన మిచ్చావు
ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును
నేనెలా తీర్చనయ్య నీదు ఋణమును
3: అడుగడుగున అవమానమే మోయలేని భారమే
ప్రతి క్షణమున యెడబాయక వెంట నిలిచే దైవమా
పరిచర్య ప్రాణమై నడిపినాపు ప్రగతిలో
సంఘ క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో
ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము
నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగము
@@KeerthiCh-b5s tq soo much annaa
Verygood song sister
Nice song ra sisters god bless you ra
De@@meghanaBalle
Wonderful thanks giving to our Jesus ❤❤❤
🎉🎉🎉Priase the lord 🎉🎉🎉
దేవునికి మహిమ. మీ ద్వారా ఇంకా దేవుడు మహిమ పరచ బడును గాక
గాడ్ బ్లేస్ యు సిస్టర్స్ నైస్ సింగింగ్ 💐💐💐💐
Excellent song sister 🎉
Jesus to గ్లోరీ tojesus
Nice song
Nice sisters 😊
Nice❤❤👍
Amen
Super maa bagaa padaru god bless you 🎉🎉 sisters
God bless you both of u guys ❤
❤ ALL GLORY TO GOD ❤ AMEN ❤ GOD BLESS YOU SiSTERS ❤
All glory to jesus.
Nice song😊
God bless
God bless you bangaru thallilu 🙏🏻
Glory to god
Praise the lord super
God Bless you sister's
God bless u both of u , devudu Inka bahuga vaadukonu nu gaaaaka
Good singing sister s God bless you 🙌🙏🙏
Praise the Lord Jesus Christ 🙏Sister's
Nice singing 🎤 sisters 👌🥰
Vandanalu ayyagaru. Lyrics manchiga vunnavi
Nice song god bless you 🙌🙏👏👏
❤❤
Nice
𝓗𝓪𝓵𝓵𝓮𝓵𝓾𝓳𝓪𝓱🙏🙏🙏
Song pettendi please
dvuni maimyma
Prisae the lord sisters lyrics pettandi please
Lyrics are discription
Praise the lord sister 🙏🙏🙏🙏🙏 fanacil frablam grchi peyer me
Inko sister chethilo ⌚ thiste manchidi
Why
Watch ⌚ aa yendhukala...em iendhi eppudu
Watch prttukovadam kuda tappena😮
@@KeerthiCh-b5s peoples anthey ....yedhuta vaari meedha yedhokati analaney chustharu
❤❤❤
God Bless you sister's
❤❤❤❤