Sabarimala Pedda Padam full length vlog | Sabarimala Yatra | Balaji Varma | Ayyappa | makara jyothi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 310

  • @posaladevibalaji1104
    @posaladevibalaji1104 ปีที่แล้ว +91

    ఈ వీడియోలో శబరిమలకు ఎలా వెళ్ళాలి, ఎరుమేలి, యాత్ర కష్టాలు, అళుదా నది, కరిమళ కొండ, పంబ నది, మాలిక పురత్తమ్మ గుడి, సన్నిధానం, మకర జ్యోతిని అలాగే శబరిమల మొత్తం చూపించారు. శబరిమల అయ్యప్ప సన్నిధానం చూసి మీ జీవితం ధన్యం చేసుకోండి .. Swamiye Saranam Ayyappa 🙏🚩👌👌😍

  • @SriramsSrirams-dg2cx
    @SriramsSrirams-dg2cx 8 หลายเดือนก่อน +2

    Video, chala, bhaguntudhe,swami,inka,chala,chayalane,manasupruthiga,korukuntu,swamiyei,saranam,ayapp a,

    • @balajitalkies
      @balajitalkies  8 หลายเดือนก่อน +1

      Mee laanti vaalla support vundaale kaani yentha kastamaina kooda chesestaam . Swamiyee saranam ayyappa

  • @apmallesh3467
    @apmallesh3467 ปีที่แล้ว +6

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప వీడియో బాగా తీశారు

  • @syamasundergathada3921
    @syamasundergathada3921 ปีที่แล้ว +10

    స్వామి మాకు పెద్ద పాదం చూపించారు... మీకు అయ్యప్ప ఆశీర్వాదం ఉండాలి... స్వామియే శరణం అయ్యప్ప

  • @luckyyyb3122
    @luckyyyb3122 ปีที่แล้ว +1

    Annintiki ayyapa mana venta untaru swamye saranam Ayyappa.....anukontu vellipovatamee

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Anthegaa swamy. Saranam ayyappa

  • @SaiKadiam-i4g
    @SaiKadiam-i4g ปีที่แล้ว +1

    Om Swami yea saranam ayyappa Swami namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinadhKonduru
    @SrinadhKonduru ปีที่แล้ว +25

    ఈసారి జనవరి 6న మా ప్రయాణం... మూడు సార్లు సివిల్ లో దర్శనం చేసుకున్నాను , ఈసారి కన్నె స్వామి గా 18 మెట్లను ఎక్కి, ఆ అయ్యప్పను దర్శించుకునే భాగ్యం కలగబోతుంది. ఆ మణికంఠుడు మాతో ఉండి మా యాత్రను సఫలం చేస్తారు .. స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @Varma-w7k
    @Varma-w7k 5 หลายเดือนก่อน +1

    Swamiye saranam ayyappa ❤ 5:49 5:51 5:52

  • @rameshpagolu9668
    @rameshpagolu9668 ปีที่แล้ว +3

    Excellent explanation

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +1

      Thanks brother 💙

    • @rameshpagolu9668
      @rameshpagolu9668 ปีที่แล้ว

      @@balajitalkies మేము next month 16th దర్శనానికి వెళ్తున్నాం

  • @aniladapalaanilkumar.546
    @aniladapalaanilkumar.546 ปีที่แล้ว +1

    Swamy jothy dharshanam chusinapudi Naa kallalo neellu vachayi swamy yee Sharanam ayyappa

  • @praveensadhu173
    @praveensadhu173 ปีที่แล้ว +1

    Om Swamy ye Sharanam ayyappa

  • @subburyali1888
    @subburyali1888 ปีที่แล้ว +2

    Thank you swamy

  • @anilkumar-ge9fk
    @anilkumar-ge9fk ปีที่แล้ว +1

    Swamyeh sharanam ayyappa

  • @banalabalraj8184
    @banalabalraj8184 ปีที่แล้ว +1

    Really challa Baga tisaru video the way of explanation is very superb .. Swamy Sharanam Ayyappa...

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Thank you Balaraj gaaru. 😊 saranam ayyappa

  • @hareeshp3261
    @hareeshp3261 ปีที่แล้ว +1

    Wonderful video Swami....Om Sri Swamiye Saranam Ayyappa..🫸🫷

  • @sreemunna8868
    @sreemunna8868 ปีที่แล้ว +3

    Anni likes kottina thakkuva watay explanation ❤

  • @v.vmanpowersupply5327
    @v.vmanpowersupply5327 ปีที่แล้ว +1

    Swamye saranam ayyppa

  • @shivachandolu3610
    @shivachandolu3610 ปีที่แล้ว +1

    Anna swami first time pedhapadham chedham anukunnam...jan 2nd ma pedhapadham...ne video maku dhisanirdhesam chesindhi...thank you anna swami❤❤❤❤

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +1

      Manaki peddapadam lo vacche prathi okka location ni chaala varaki choopinchamu swamy. Saranam ayyappa

    • @shivachandolu3610
      @shivachandolu3610 ปีที่แล้ว +1

      Me 35 mins video venuka entha kastamundho ardhamavthundhi anna swami...God bless u..swami saranam ayyappa...

  • @PrasannaKanumuri
    @PrasannaKanumuri ปีที่แล้ว +1

    Ayppaswami

  • @ReddyReddy-fh7wf
    @ReddyReddy-fh7wf ปีที่แล้ว +1

    Super nice veido swamy yes

  • @prasadk9428
    @prasadk9428 ปีที่แล้ว +1

    స్వామియే శరణం అయ్యప్ప స్వామి సబరి యాత్ర చాలా బాగా విడియే లో చూపించి చాలా పుణ్యం చేసుకున్నారు స్వామి

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Thank you Swamy. Saranam ayyappa

  • @rajkarnati6364
    @rajkarnati6364 ปีที่แล้ว +4

    🙏Om shree Swamiye Sharnam Ayyappa🙏

  • @MuraliKrishna-dx3yr
    @MuraliKrishna-dx3yr ปีที่แล้ว +1

    Swamy nenu 1st time mala vesukunnappdu vana yatra chesanu ippudu 5va sari malavesukunnanu swamyie saranam ayyappa

  • @dingdingwm2057
    @dingdingwm2057 2 หลายเดือนก่อน +1

    స్వామి నిజంగా చాలా బాగా తీశారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @balajitalkies
      @balajitalkies  2 หลายเดือนก่อน

      Thanks swamy. 💪

  • @anilkakumani9848
    @anilkakumani9848 ปีที่แล้ว +8

    స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
    అన్న మేము కూడా ఈ సంవత్సరం మండల పూజకు వచ్చాము మేము కూడా పెద్ద పాదం చేసాము మాకు ఒకటిన్నర రోజు పట్టింది
    రెండోరోజు పంబలో రెస్ట్ తీసుకొని మూడో రోజు ఉదయాన్నే దర్శనానికి వెళ్ళాము అయ్యప్ప దయవల్ల దర్శనం బాగా అయ్యింది
    ❤స్వామియే శరణం అయ్యప్ప❤

    • @anilkakumani9848
      @anilkakumani9848 ปีที่แล้ว +2

      మీరు చాలా బాగా ఎక్స్ప్లైను చేశారు స్వామి

    • @anilkakumani9848
      @anilkakumani9848 ปีที่แล้ว +2

      మాకు ఏనుగుల గుంపు కనపడింది

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +1

      Thank you Sodaraa💜

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +1

      Chaala mandiki kanabaddai anta. Bjt maaku kanabadaledu

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +1

      Ayyappa aasissulu manaki yellappudu vuntai ani korukundaamu💜. Swamiye saranam ayyappa🙏🐯

  • @ps-yx1fl
    @ps-yx1fl 11 หลายเดือนก่อน +1

    Om Shri Swami saranam Ayyappa

    • @balajitalkies
      @balajitalkies  11 หลายเดือนก่อน

      Saranam ayyappa

  • @acharipurnachandra9083
    @acharipurnachandra9083 ปีที่แล้ว +1

    Vavar swamy kosam chala correct ga chyparu

  • @subburyali1888
    @subburyali1888 ปีที่แล้ว +2

    Swamy ye saranam ayyappa

  • @pokalapurna9550
    @pokalapurna9550 ปีที่แล้ว +2

    Nice mali sabarimala chudali anukune vallaku edi baga vupayogapadutundi.....nenu eppatiki 3 sarlu poyanu....chalaa chalaa bagundi..

  • @csrinivasulu782
    @csrinivasulu782 ปีที่แล้ว +1

    చాలా థాంక్స్ అన్న

  • @Prasanna_jerripati
    @Prasanna_jerripati ปีที่แล้ว +1

    video is excellent and very interesting information for temple thanks and hats off

  • @munikrishnakrishna-tn3vi
    @munikrishnakrishna-tn3vi 10 หลายเดือนก่อน +1

    Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏🙏🙏

    • @balajitalkies
      @balajitalkies  10 หลายเดือนก่อน

      Saranam ayyappa

  • @CHANDUSHORTS-fh4uw
    @CHANDUSHORTS-fh4uw ปีที่แล้ว +1

    Swamiye saranam Ayyappa

  • @SBG_420GAMER__
    @SBG_420GAMER__ 2 หลายเดือนก่อน +1

    Om Shree Swamiyee Sharanam ayyyapa 🙏🙏🙏

    • @balajitalkies
      @balajitalkies  2 หลายเดือนก่อน +1

      Saranam ayyappa 🚩🔱

  • @akhilkumarcreativeworks1258
    @akhilkumarcreativeworks1258 ปีที่แล้ว +8

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
    నేను నా 7 ఏళ్ల వయసు నుంచి ఇప్పటివరకు 14 సార్లు అయ్యప్ప మాల వేసుకొని శబరియాత్ర చేసాను, నేను ఎప్పుడు మకరజ్యోతి చూడలేదు పెద్ద పాదం చెయ్యలేదు నాకు ఆ స్వామి కృప ఇంకా కలగలేదు కానీ మీరూ అన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Thanks swamy.. 😊 andaru pedda padam cheyaleru ani kastamaina kooda video teesanu mana telugu valla kosam. Saranam ayyappa

  • @lakshmimuppavarapu1347
    @lakshmimuppavarapu1347 ปีที่แล้ว +1

    Super ga Chepparu

  • @dasarivenkataramakrishna7067
    @dasarivenkataramakrishna7067 ปีที่แล้ว +1

    Very useful for kanne Smamies,good information

  • @yesh3990
    @yesh3990 ปีที่แล้ว +1

    swamiyee saram ayyappa

  • @raviprasad6993
    @raviprasad6993 ปีที่แล้ว +1

    ధన్యులు స్వామి. Dhanyoshmi.

  • @dingdingwm2057
    @dingdingwm2057 2 หลายเดือนก่อน +1

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻

    • @balajitalkies
      @balajitalkies  2 หลายเดือนก่อน

      Saranam ayyappa... Mana kotha swamulaki share cheyyandi seamy

  • @raviteja778
    @raviteja778 ปีที่แล้ว +1

    Swaamiye saranamayyappa saranamayyappa

  • @SrinuAnna-s4t
    @SrinuAnna-s4t 2 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @kanakarajumuddiraj9701
    @kanakarajumuddiraj9701 2 หลายเดือนก่อน +1

    స్వామి మీరు చూపించిన వీడియో 30గంట కానీ కరిమల దిగుతుంటే స్వామి శరణం అయ్యప్ప

    • @balajitalkies
      @balajitalkies  2 หลายเดือนก่อน

      Saranam ayyappa. Karimala konda ni yekkadam kante digadam pedda kastamtho koodina pani Swami. Ayyappa Daya vuntundi manathoni 🔱🚩🔥

  • @darlingmaheshcreations9944
    @darlingmaheshcreations9944 ปีที่แล้ว +3

    🤝🤝🙏🙏🙏🙏 god bless you 🙋

  • @saikrishnakotari2757
    @saikrishnakotari2757 ปีที่แล้ว +2

    పెద్ద పాదం మేము కూడా నడిచిన ఫీలింగ్ మాకు కలిగింది బ్రో. నిజమ్గా హ్యాట్సాఫ్. చాల కష్టపడి మోతం మాకు చూయించారు. అయ్యప్పా స్వామి దయ మీకు ఎల్లపుడు వుండాలి అని కోరుకుంటూ స్వామి యే శరణం అయ్యప్ప.

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Thank you swamy.. naa kastanni gurthinchaaru. Saranam ayyappa

  • @PrakashPatel-ox1zt
    @PrakashPatel-ox1zt ปีที่แล้ว +1

    Well done 👍 I appreciate brother. I can watch ayyappa swamy with your efforts and with your camera. Swamya sarayyapa

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Bro mee lanti subscribers vundatam chaala lucky ga feel avutunnanu. Entha support istunna mee andariki chaala thanks bro.. saranam ayyappa

  • @srikalyan4551
    @srikalyan4551 ปีที่แล้ว +1

    You are true devotee

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Antha swamy daya . Swamiye saranam ayyappa

  • @madhava7730
    @madhava7730 ปีที่แล้ว +1

    Super anna baga thisaru video and information baga echaru

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Thanks Brother 😊.. nenu aa roju anukunna nenu entha kastapadi video teestunnanu na video dwaara telugu vallu peddapadam gurinchi telusukovali ani. Adi nijam ayyindi. Saranam ayyappa

  • @govardhanreddy4828
    @govardhanreddy4828 ปีที่แล้ว +3

    thank you, you have given Mr clear information about Ayyappa Yatra and Darshanam.

  • @abhiankulla941
    @abhiankulla941 ปีที่แล้ว +3

    Om sri Swami Sharanam ayyappa 🙏🙏

  • @sreemunna8868
    @sreemunna8868 ปีที่แล้ว +1

    Super Anna,annadanaprabhuve sharanam Ayyappa 🙏

  • @allakalakshmi8305
    @allakalakshmi8305 ปีที่แล้ว +1

    Supar 🌹 namaste 🙏

  • @chandasaikrishna8110
    @chandasaikrishna8110 ปีที่แล้ว +1

    Really thank you swamy, nenu Jyothi darshanam ki vellaanu but nenu knchm short vundadam valla naaku okka saari kuda Jyothi darshanam avvaledhu, Mee video valla nenu 3 sarlu Jyothi darshanam cheskunna, thank you so much , swamiye Sharanam ayyappa

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Most welcome swamy. Swamiye saranam ayyappa

  • @nagarajuraju4255
    @nagarajuraju4255 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారు అన్న

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Thanks brother... ayyappa daya anthaaa

  • @Monster_Demen
    @Monster_Demen ปีที่แล้ว +1

    Nenu fix ayanu,esari makara jyothi darshanam ki vellalisinde
    Swamiye Saranam Ayyappa

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Chaala goppa decision teesukunnaru. Swamiye saranam ayyappa

    • @chanduyadav6690
      @chanduyadav6690 ปีที่แล้ว

      Mala November 30 ki veste jan lo Jyothi darshananiki eppudu erumudi kattukovali swamy

    • @Monster_Demen
      @Monster_Demen ปีที่แล้ว

      @@chanduyadav6690 Jan 10th irumudi kattukondi Ayyappa,Mee place nundi journey plan chesukondi

  • @GeethaGopinathGoud
    @GeethaGopinathGoud ปีที่แล้ว +1

    Super

  • @vvrgs
    @vvrgs ปีที่แล้ว +4

    ఈ సంవత్సరం (అనగా 2023) మేము కూడా
    పెద్ద పాదం వనయాత్ర చేసి పంబ నుంచి స్వామి వారి జ్యోతి దర్శనం చేసుకున్నాము
    నేను కూడా పెద్ద పాదం వనయాత్ర చేయడం ఇదే మొదటిసారి చాలా బ్రహ్మాండంగా స్వామివారి అనుగ్రహం కలిగింది
    🙏🙏🙏స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +1

    Om Sri Swamiye Saranam Ayyappa 🙏🙏🙏

  • @nagaraj-js5jx
    @nagaraj-js5jx ปีที่แล้ว +1

    ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಗೆಳೆಯರೇ ಶಬರಿಮಲೆ ಯಾತ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಚಿತ್ರಿಕರದದ್ದಿರಿ ಧನ್ಯವಾದಗೊಂದಿಗೆ ನಿಮ್ಮ Airtel Nagaraj

  • @gangadharchalla2763
    @gangadharchalla2763 ปีที่แล้ว +1

    Swamiye Sharanam ayyapa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vamshiraj14
    @Vamshiraj14 ปีที่แล้ว +1

    Ayyappa🕉️🙏

  • @sumanthathmakuru613
    @sumanthathmakuru613 ปีที่แล้ว +2

    Anna video chaala clear ga neat ga vundi.. Saranam Ayyappa ♥️ #hanuman #adipurush #bholenath #lordshiva

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 ปีที่แล้ว +2

    🙏 స్వామి యే శరణమయ్యప్ప 🙏 శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప 🙌🙏🙏🙏

  • @రావులనాగరాజు
    @రావులనాగరాజు ปีที่แล้ว +2

    స్వామి మీరు మొదటి సారి శబరిమల వెళ్లినా పూర్తి వివరాలు తెలియ చేసారు. కన్నెస్వాము లకు పూర్తిగా అర్ధమయ్యేలా చూపించారు 🌹🌹స్వామి శరణం 🌹

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      మీ అంతటి పెద్ద వారి దగ్గర ఇలా మన్నలను పొందడం గర్వంగా అనిపిస్తోంది. మీ ఆశీస్సులు అలాగే అభిమానం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.
      జై శ్రీ రామ్. స్వామియే శరణం అయ్యప్ప

  • @bangarusyamprakash8606
    @bangarusyamprakash8606 ปีที่แล้ว +2

    Thank you Swami Swami Saranam Ayyappa🙏🙏🙏🙏

  • @rohithdhanaraja5359
    @rohithdhanaraja5359 ปีที่แล้ว +1

    Superoooo bro

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Thanks bro. Sabarimala latest videos kooda chesamu ee roju upload chestamu evening

  • @nareshayyan1025
    @nareshayyan1025 ปีที่แล้ว +1

    Swamy memu kuda last year vellam kani video thiyaledu thank you swamy

  • @SrinadhKonduru
    @SrinadhKonduru ปีที่แล้ว +3

    కరిమల కొండ చాల కష్టతరం.. ఆ స్వామి మన వెంట ఉండి ఆయన దగ్గరకు రప్పించుకుంటారు 🙏🙏🙏 Swamiye Saranam Ayyappa

  • @Narasimha-l8
    @Narasimha-l8 ปีที่แล้ว +2

    🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @yamparalaramakrishna7259
    @yamparalaramakrishna7259 ปีที่แล้ว +1

    swami iam phisycally handcapped 100% NMEE DAYA VALLA JYOTHIDARSANAM CHESANU
    MANY MORE THANKS

  • @rameshmeru8591
    @rameshmeru8591 ปีที่แล้ว +11

    నేను 2007వ సంవత్సరంలో మొదటిసారి అయ్యప్ప స్వామి మాల వేసుకుని స్వామి వారి కరుణాకటాక్షాలతో పెద్ద పాదం నడిచాను. స్వామియే శరణం అయ్యప్ప💐🙏

  • @SrinadhKonduru
    @SrinadhKonduru ปีที่แล้ว +2

    నేను ఆ స్వామి దయ వాళ్ళ రెండు సార్లు పెదపాదం నడిచాను... అద్భుతమైన అనుభూతి.. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా పెదపాదం నడవాలి.. ఆ ప్రకృతి వనం లో నడుస్తూ ఉంటె మనల్ని తాకే ఆ గాలి, నీరు మనకి వేరెక్కడ దొరకదు.. మొదటిసారి పెదపడం చేసినప్పుడు కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత.. బాగా అలసట, నొప్పులు వచ్చాయి. కానీ ఒక్కసారి అళుదా నదిలో కాళ్ళు పెట్టగానే అన్ని నొప్పులు క్షణంలో మాయం అయిపోయాయి.. స్వామియే శరణం అయ్యప్ప 🙏

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +1

      Nijamgaa yenno janmala punyam vuntene manam pedda paadam cheyyagalamu

    • @SrinadhKonduru
      @SrinadhKonduru ปีที่แล้ว

      @@balajitalkies nijam swamy

  • @naveengoudsirgapoorvlogs9009
    @naveengoudsirgapoorvlogs9009 ปีที่แล้ว +4

    స్వామి మేము కూడా ఇక్కడి నుండి జ్యోతి చూశాము ధన్యవాదాలు మళ్ళీ చుపెట్టినందుకు పెద్ద పదం కూడా చేశాము

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Swamiye saranam ayyappaa 😊 🙏

  • @SaiRam-gs7or
    @SaiRam-gs7or ปีที่แล้ว +1

    🙏ధన్యవాదాలు స్వామి🙏నేను ఇప్పటి వరకు శబరిమల వెళ్ళలేదు, మీ వీడియో చూసాక నాకు పెద్ద పాదం నుండి అయ్యప్ప దర్శనం చేయాలని ఉంది, నిజం చెబుతున్న, మీ వీడియో చూసిన రోజు నుండి రోజు అయ్యప్ప స్మరణ చేస్తున్నాను, ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో, ఈ వీడియో నిజంగా నేను కూడా నడచి నట్టే అనిపించింది, ఈ దీక్షమాల లో మీకు ఎదురైన అనుభవాలు ఒక వీడియో చేయండి.

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Naaku anthati shakthini icchina ayyappa swamy krupa tho chesaanu swamy ee video.. ayyappa ni talachukunte yenthati kastamaina bhasmam avutundi.. try chestanu swamy video cheyyadaaniki . Swamiye saranam ayyappa 😊 🫂 🙏

  • @omnipresent8794
    @omnipresent8794 ปีที่แล้ว +3

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @kvraghavareddy2846
    @kvraghavareddy2846 ปีที่แล้ว +6

    ఓం స్వామియే శరణం అయ్యప్ప. స్వామి నేను 5సార్లు దీక్షలో, రెండు సార్లు సివిల్ లో వెళ్లెను. పెద్దపాదం చేయాలని ఉన్న చేయలేక చిన్నపాదం చేసేవాడను. ఈ వీడియో చూసిన తరువాత పెద్దపాదం చేసినంత ఆనందంగా ఉన్నది. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు స్వామి.

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Anthaa aa ayyappa daya swamy.. asalu charging kosam naana tippalu paddanu. Andaru body pains ki nadavadame kastam ga vunte naaku matram ayyappa sakthi ni icchadu videos teeyadaniki

    • @kvraghavareddy2846
      @kvraghavareddy2846 ปีที่แล้ว

      @@balajitalkies ఓం స్వామియే శరణం అయ్యప్ప

  • @karnatinavaneetha7338
    @karnatinavaneetha7338 ปีที่แล้ว +1

    Baga explain chesaru bro keep it up👍👍🙏

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Thank you brother 🙏 💙

    • @dasaradhgampa6246
      @dasaradhgampa6246 ปีที่แล้ว

      ​@@balajitalkieshi
      When it open Pedda Padham
      I am planning to walk pedha padam on December 06th 23

  • @uppukesava6488
    @uppukesava6488 ปีที่แล้ว +1

    Nice mama🎉

  • @durgaraodurgarao8510
    @durgaraodurgarao8510 ปีที่แล้ว +1

    2016 లో మేమూ వాళ్ళము స్వామి పెద్ద పదం
    12 నైట్ morning 5 pm పంభ వెళ్ళాము స్వామి

  • @svteluguvlog9019
    @svteluguvlog9019 ปีที่แล้ว +3

    ఈ ఒక్క వీడియోతో నా జన్మ ధన్యమైంది స్వామి.. ( కానీ మీ ఒపికకు నా పాదాభి వందనం......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ...ఇంత కంటే ఏం చెప్పలేం...

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Antha maata yenduku swamy.. mee support elane vunte chaalu. Saranan ayyappa.

    • @svteluguvlog9019
      @svteluguvlog9019 ปีที่แล้ว

      @@balajitalkies మనం మామూలుగా నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం అందులో వీడియో తీయడం వివరాలు సేకరించడం,, చాలా కష్టం ఒక youtuber gaa నాకు అనుభవం..

  • @dhanubestha8976
    @dhanubestha8976 ปีที่แล้ว +5

    నేను రెండు సార్లు పెద్ద పాదం నడిచాను.. ఈ సారి కూడా జనవరి 3 నా వెళ్తున్నాం పెద్ద పాదం స్వామియే శరణం అయ్యప్ప 🙏

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +2

      Super swamy . Swamiye saranam ayyappa

    • @tractorlovers792
      @tractorlovers792 ปีที่แล้ว

      Swamy Mee no msg cheyandi

    • @tractorlovers792
      @tractorlovers792 ปีที่แล้ว +2

      ​@@balajitalkiesస్వామి మేము 8వ తారీకున పెద్ద పాదం మొదలు పెడదాం అనుకుంటున్నాం టైం సరిపోతుంది అంటారా

    • @RameshRampala
      @RameshRampala ปีที่แล้ว

      ​@@tractorlovers792yes

    • @సతీష్బాబున్యూస్
      @సతీష్బాబున్యూస్ ปีที่แล้ว

      ఎరుమెలి నుండి ఎన్ని కిలోమీటర్లు స్వామీ

  • @shivannamk9680
    @shivannamk9680 ปีที่แล้ว +1

    ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏🙏🙏

  • @kamalsri7175
    @kamalsri7175 ปีที่แล้ว +1

    నెను 11 ఇయర్స్ నుండు మాల వెస్తు ఈ సారి నవంబర్ 15 స్వామి దగ్గర కు వెళ్లి వచ్ఛాను ఈ సారి మళ్లీ పేద్ధ పాదం వేలుతున్న 🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @tejasairam9245
    @tejasairam9245 ปีที่แล้ว +4

    చాలా బాగా అర్ధం అయ్యేటట్టు చక్కగా బాగా తెలియ చేసారు అండి చాలా కృతజ్ఞతలు మీకు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి ఓమ్ శ్రీ స్వామియే శరణం అయ్యప్ప మీది ఏ ఊరు అన్నా

  • @bestasrinuvasumudhurjant-qp2ow
    @bestasrinuvasumudhurjant-qp2ow ปีที่แล้ว +1

    Swami Sharanam nenu 4timus mala vasanu 3 times padapadamu chasanu 1kasare chayisu raladhu

  • @YTGaming-dp4vp
    @YTGaming-dp4vp ปีที่แล้ว +1

    Swamy dega gurichi chepaledhu nenu aa swamy kosam chala try chesa😢

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Haa swamy.. maku appudu saraina information ledu soo cheppalekapoyam.

  • @kameshchekka-vk5os
    @kameshchekka-vk5os ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @dugabhavani7033
    @dugabhavani7033 ปีที่แล้ว +2

    స్వామియే శరణమయ్యప్ప స్వామి మంచి వీడియో చూపించారు ఈ సంవత్సరం ఒక్కడినే వెళ్లాలనుకుంటున్నాను నాకు భయమేసింది వెళ్ళగల్లా లేనా అని కానీ వీడియో చూశాక నాకు కొండంత ధైర్యం వచ్చింది ఇంకా అయ్యప్పని చూసుకుంటాడు సంతోషంగా యాత్ర చేస్తాను స్వామి స్వామియే శరణం ❤❤❤❤

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Swamy yelaanti bhayam avasaram ledu . Aa adavilo okkadive kooda dhairyamga vellocchu yendukante tana bhakthula venta aa ayyappa yeppudu vuntadu. Saranam ayyappa

  • @csrinivasulu782
    @csrinivasulu782 ปีที่แล้ว +1

    E year Jyothi darsnam chupinchandi anna

  • @vandematharam474
    @vandematharam474 ปีที่แล้ว +3

    Swami మేము కూడా ఇదే రోజు పెద్ద పాదం చేసాము. Video quality బాగుంది ఏం కెమెరా స్వామి

  • @Mokshasree71
    @Mokshasree71 ปีที่แล้ว +2

    Good

  • @krishnadubasi933
    @krishnadubasi933 ปีที่แล้ว +1

    Swamy memu december 13 na Bayaluderutunam pedapadaniki

  • @rohithariprasad8974
    @rohithariprasad8974 ปีที่แล้ว +6

    I dint skip the video even once it was very informative, the way you explained is very interesting and different also the quality of the video and editing was great though you’re walking through all the way you have covered everything very well. Thank you for the video! Swamy sharanam🙏🏻

    • @rohithariprasad8974
      @rohithariprasad8974 ปีที่แล้ว +1

      We want more videos from you guys with the same kind of explanation.

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +1

      Tappakunda bro. We'll do. Saranam ayyappa

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +1

      Thanks a lot 🙏 💓 . I struggled to take video on the way due to lack of charging points. But I feel very high from your comments. Saranam ayyappa

  • @shakuntalas1592
    @shakuntalas1592 ปีที่แล้ว +1

    🙏🙏🙏🕉️♥️🕉️👌👌👌

  • @bhuvanshortfilms
    @bhuvanshortfilms ปีที่แล้ว +1

    వీడియో చాలా బాగుంది స్వామీజీ.
    దీనిని తీయడానికి మీరు ఎంత శ్రమ శ్రమ పడివుంటారో...33:20 నుండి 34:00వరకు మాట్లాడిన వారు హరిహర దేవస్థానం మందమర్రి,మంచిర్యాల జిల్లా మద్ది.శంకర్ బృందం

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว

      Ha avunu swamy. Swamiye saranam ayyappa

  • @tirumalapudisaibabu3488
    @tirumalapudisaibabu3488 2 หลายเดือนก่อน +1

    Om Sri Swami ya saranam ayyappa 🙏🙏🙏🙏🙏

  • @VillageTelugu
    @VillageTelugu ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @narayanaswamyswamy4992
    @narayanaswamyswamy4992 ปีที่แล้ว +1

    My form anantapur swami

  • @BharatNilapu
    @BharatNilapu ปีที่แล้ว +1

    N. Bharat. 🙏🙏🙏🙏🙏

  • @surya737
    @surya737 ปีที่แล้ว +3

    నేను 5సార్లు పెద్ద పాదం చేశాను. మరల స్వామి పెద్ద పాదం చేసిన అనుభూతి తీసుకువచ్చారు 🙏🏼

    • @balajitalkies
      @balajitalkies  ปีที่แล้ว +1

      Welcome bro. Swamiye saranam ayyappa. Aa ayyappa gurinchi andariki teliselaa friends and family members ki share cheyyandi

    • @sreemunna8868
      @sreemunna8868 ปีที่แล้ว

      🙏❤️