Life Changing Motivational Speech by Pawan Kalyan | Janasenani Emotional about Depression Days

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • Watch: Life Changing Motivational Speech by Pawan Kalyan | Janasenani Emotional about Depression Days
    We cover trending & telugu cinema updates. Delivered in short & as it happens. For more details reach out us at varunvijayt1@gmail.com

ความคิดเห็น • 217

  • @shyambtech3502
    @shyambtech3502 2 หลายเดือนก่อน +160

    He is once a Failure..
    He is Motivator...
    He is Philosopher....
    He is an Actor...
    More over that he is a Leader..
    Finally He is a Great Human being... 🙇‍♂️🙇‍♂️
    Proud to be a Follower of Pavan Kalyan Garu... 🙏🙏🙏🙏

  • @ksantosh4007
    @ksantosh4007 2 หลายเดือนก่อน +10

    నేను ఒక వైసీపీ కార్యకర్తను కానీ పవన్ కళ్యాణ్ గారు మీ రాజకీయ పనితీరు చూస్తుంటే నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఎలా ఉంటుంది అంటే ఇంకో 10 సంవత్సరాలు లో ఊహించుకుంటేనే చాలా గర్వంగా ఆనందంగా ఉంది సార్ డిప్యూటీ సీఎం గారు మీ పనితీరు మా ప్రజలకు చాలా నచ్చింది

  • @kantamneniradha794
    @kantamneniradha794 2 หลายเดือนก่อน +69

    మీలాంటి లీడర్ ఈ దేశానికి తప్పనిసరిగా అవసరం

  • @pushpalathamudragadda7304
    @pushpalathamudragadda7304 2 หลายเดือนก่อน +51

    పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు ఆయన ఆశాయాలు ఇంకా తెసుకోవాలి అవి నెరవేరాలా మనం నడుచుకోవాలి
    పవన్ గారి ప్రయత్నం లో మనం జనసైనికులం అవుదాం

  • @ChiruChand
    @ChiruChand 2 หลายเดือนก่อน +87

    This is the Real Knowledge which we never get this by normal education getting merit certificates..Jai JanaSena Pawan Kalyan 🙏

  • @nagamvenkus524
    @nagamvenkus524 2 หลายเดือนก่อน +90

    ఈ తరానికి మీరు గొప్ప స్పూర్తి పవన్ కళ్యాణ్ గారి 🙏

  • @santhosh8378
    @santhosh8378 2 หลายเดือนก่อน +21

    ఒక్కొక్క మాట నాగురించే చెప్పినట్టుగా ఉంది అన్నయ 😢

  • @saida4554
    @saida4554 2 หลายเดือนก่อน +31

    కరెక్ట్ గా చెప్పారు అన్నా, విద్యార్థి ని అర్ధం చేసుకోలేని టీచర్స్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ కి సబ్జెక్ట్స్ అర్ధం కావట్లేదు, నాకు చిన్నప్పుడు maths నాకు అర్ధం అయ్యేది కాదు, మా మాస్టర్ నన్ను బాగా కొట్టేవాడు, ఆదెబ్బకి maths class అంటే క్లాస్ ఎగగొట్టేవాడిని, ఆ కారణం వల్ల నాకు maths subject అర్ధం కాలేదు నేను ఇప్పుడు అదే ఫీల్ అవుతుంటాను చిన్న వయసులో ఆ మాస్టర్ నన్ను బయపెట్టకుండా నా భయాన్ని అర్ధం చేసుకుని నన్ను teach చేసుంటే బాగుండేది,దాని వల్ల నాకు చాలా loss అయ్యింది carrier but నా స్టాండర్డ్ లో చదువుకుని ఎలాగో సెటిల్ అయ్యాను, టీచర్ స్టూడెంట్ ని అర్ధం చేసుకోకపోతే ఆ స్టూడెంట్ చాలా నష్ట పోతాడు

    • @saivarun7275
      @saivarun7275 2 หลายเดือนก่อน +2

      Same mee లాగే maa abbaieki కూడా eppatiki maths chalaa bhayyamu

    • @rajsekhardangetivenkata-vk8im
      @rajsekhardangetivenkata-vk8im หลายเดือนก่อน

      Ikkada kavilisinidhi saraina Mentor who believes you and molds you to understand the Subject.

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 2 หลายเดือนก่อน +25

    సూపర్ లీడర్.... ఇక ఈదేశం గురించి ఎలా అనుకొన్న కనిపడినది ఓక ఆశదీపం అందరి జీవీతాలు వెలుగు ను నింపాలి మరొక వివేకానందు డు చంద్రబాబు తరువాత ఎవరూ ఇంతా గా మన గురించి ఆలోచన చేస్తారు అని అనుకున్నా భగవంతుడు మన కోసం పంపిన దేవదూత.. మనసు పూర్తిగా చెప్పిన మాటలు ఇవి వినడం కాదు అందుకు అనుగుణంగా మారండి. జై భారత్ మాత జై జన్మభూమి... ఆతను వ్యక్తి కాదు వ్యవస్థ..

    • @hmalli0505
      @hmalli0505 2 หลายเดือนก่อน

      Yes mamm❤

  • @shivasameer1995
    @shivasameer1995 2 หลายเดือนก่อน +43

    Wat a brain ...next level thinking....jai jsp jai pk jai deputy cm

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 2 หลายเดือนก่อน +15

    నిజానికి ఆ తిట్టే నీపై ఆరాధనా భావంగ మారింది మాకు నిజం సార్ నాకు అలా అనిపించింది ఆ టైం లో మా మనసులో మాటలు మీరు మాట్లాడు ఏలుగేత్తి అరిసి నట్లు అనిపించింది.ఆ సంఘటనే మీపై విపరీతమైన ప్రేమ ను పెంచింది.. నిజం సార్.

  • @anjaiahtupakula2886
    @anjaiahtupakula2886 2 หลายเดือนก่อน +28

    వజ్రానికి అయినా అది మెరవాలంటే ఘర్షణ(పాలిష్) తప్పదు. దానిని ఓర్చుకుంటూ నేర్చుకుంటేనే మెరుపైనా జీవితం అయినా!
    మెరిసే వజ్రమే ప్రకాశం ఇచ్చినట్లు, కష్ట సుఖాలకి చలించని జీవితం జీవించే వ్యక్తి మాత్రమే తాను వెలుగుతాడు, ఆ వెలుగు అందరికీ పంచుతాడు. ఆదర్శం అయి జగత్తులో నిలిచిపోతారు మహాత్ములై🙏🙏🙏

  • @meganbabu
    @meganbabu 2 หลายเดือนก่อน +13

    Amazing real leader.
    Has values and empathy.
    Country leads real person like him not hypocrite and selfish politicians.
    We need a wisely thinking person not an intelligent who cares only for his growth.
    A.P is so lucky to have a honest Deputy Chief minister.
    Hats off Sir.
    🙏

  • @pullaiahckambhampati8531
    @pullaiahckambhampati8531 2 หลายเดือนก่อน +11

    It's absolutely true and shared all his life struggles without any pretention .In all Karmas we do everyday life journey only the " Nishkama Karma" as the highest and all other Karmas we performed daily are regarded as lowest in nature. Please take the examples,life journey and teachings of Great Scholar " Swamy Vivekananda".

  • @Shankarfamikay
    @Shankarfamikay หลายเดือนก่อน

    Super anaa ... nee words Vintunte goosebumps vastunnai..
    *Great Indian leader Pawankalyan gaaru*

  • @parimalakumari6181
    @parimalakumari6181 2 หลายเดือนก่อน +8

    He is real n motivational person and Hero 😊😊
    Hat's off Pavan garu 😊😊

  • @ndrao2001
    @ndrao2001 2 หลายเดือนก่อน +8

    Fully Aligned with this Pragmatic Speech ( more than Doctorate speech)

  • @ramugolla1023
    @ramugolla1023 2 หลายเดือนก่อน +19

    నేను మీ follower అయినందుకు చాలా గర్వాంగా వుంది

  • @VinodKumar-n8n5t
    @VinodKumar-n8n5t 2 หลายเดือนก่อน +10

    What he said is true, I too faced the same situation in my school days, only my science teacher used to love me other teachers always scolded me and beat me

  • @prabhavatikollipalli6746
    @prabhavatikollipalli6746 2 หลายเดือนก่อน +4

    Finally AP Got 1 patriatic leader.
    Go ahead and punish the guilty, even from previous govt.
    We are with you Pawar Kumar.
    All the best

  • @satyamanda5285
    @satyamanda5285 2 หลายเดือนก่อน +7

    Mostly of the PPL or students or leaders took inspiration as great PPL who leaves there lifes...why don't we take this real man as our inspiration.. He is a real hero who inspries generations.... PERFECT EXAMPLE FOR uncountable struggle taker.Nd became as 💥💥💥..So PPL who r feeling bad about your lifes ..plz watch this viedo..Then you will become as Great PPL 💯...pk❤️😎

  • @savitriy2682
    @savitriy2682 2 หลายเดือนก่อน +6

    Superb పవన్కళ్యాణ్ గారు. మీరు ఎంతో మందికి స్ఫూర్తి నిచ్చారు. నిజమైన, నిస్వార్ధ నాయకులు మీరు. మళ్ళీ పాత తరం నాయకుడు మీలో కన్పిస్తున్నాడు. నిజంగా దేశం కోసం, పాటుపడే నాయకులు, దేశం కోసం పని చేసే ప్రతి వారు సైనికుడే. భరత మాత ముద్దు బిడ్డ అంటే మీలాంటి వారే. నిజమైన హీరో మీరు. మీరు 100సంవత్సరాలు దాటి శాశ్వతం గా ఉండాలని భగవంతుడు ని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @Durga_527
    @Durga_527 2 หลายเดือนก่อน +11

    One of the Most motivational leader pspk sir .. I like pawan anna manarism😊❤❤❤

  • @venkateshkothapalli1535
    @venkateshkothapalli1535 2 หลายเดือนก่อน +26

    100 years chepukune character anna nedi 🙏

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 2 หลายเดือนก่อน +1

    సార్, మీరు నిజమైన పౌరులు. నిజమైన రాజకీయ నాయకులు. "రాజకీయం అంటే భాద్యత"అన్నారు. ఇది చాలా, చాలా మంచి పదం. రాజకీయం నాటకం కాదు ఇది నిజం. భాద్యతలు, ఎరిగి, భాధలు తెలుసుకొని పరిపాలించేవాడే రాజకీయ నాయకుడు. అటువంటి వాళ్ళను ప్రజలు ఎన్నుకోవాలి. ఉచితాలకు, డబ్బులకు ఓట్లు అమ్ముకొనే ప్రజలు మారాలి. మంచి భావాలు ఉన్న నాయకుడు మనకు అండగా ఉంటే, మనం భయపడనవసరం లేదు. ఉచితంగా ఎన్నాళ్ళు ఇస్తారు? రాష్ట్రము లో నిధులు ఉన్నoతవరకు. నిధులు ఐపోతే, ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వరు. కష్ట పడితే వచ్చేది నిజమైన ప్రతిఫలం. మన శక్తిని నమ్ముకోవాలి. అదే మనకు రక్ష. దేశం సుభిక్షంగా ఉండాలి. అప్పుడే మనం సుభిక్షంగా ఉంటాం. మంచి నాయకులను ఎన్నుకోవాలి, అప్పుడే మనం రక్షించ బడతాం 🙏🏾

  • @viratvamshi1151
    @viratvamshi1151 2 หลายเดือนก่อน +16

    more than an actor, more than a politician
    he is a human being
    The great human being.

  • @mopuribalu4518
    @mopuribalu4518 2 หลายเดือนก่อน +9

    He is a great human being... else has great zest.. love you sir.

  • @kuruvateja7372
    @kuruvateja7372 2 หลายเดือนก่อน +13

    🥲🙏మన ఆంధ్రలో జాలిలేని కసాయి మనుషులు,కృతజ్ఞత లేని మానవ మృగాలు,మనం ఎంత మంచి చేస్తే అంత మన మీద విషం చిమ్ముతారు.ఇన్ని రోజులు ప్రతి పక్షంలో ఉన్న వాళ్ళే మృగాలు అనుకున్న కానీ ఆంధ్ర ప్రజలు మొత్తం మృగాలు అని తెలుసుకునే సరికి అసలు ఈ మనుషుల మధ్య ఉండాలా వద్ద అని భయమేస్తుంది.చిన్న చిన్న ఆడపిల్లల అత్యాచారాలు జరిగిన ,నడిరోడ్డుపై మనుషులను నరికిన,ఎంతో మంది ప్రజల మీద దాడి చేసిన మన వాళ్లు మిమ్మల్నే అంటారు 😭

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm 2 หลายเดือนก่อน +15

    పెద్ద చదువులు పెద్ద రాజకీయ నాయకులు పెద్ద డబ్బు వున్నవాళ్లు వీళ్ళందరూ వారి సంపాదన కోసం చూసుకుంటారు కాని పవన్ వక యోధుడు మానవత్వం దేశం కోసం ఆలోసించే మహానుభావుడు ఈ కళ్యాణ్ బాబు

  • @propertyadvisormahender4432
    @propertyadvisormahender4432 2 หลายเดือนก่อน +2

    పవన్ కళ్యాణ్ sir మీ లాంటి నాయకుడు మన దేశానికి చాలా అవసరం ...మీరు చాలా గొప్ప & వ్యక్తిత్వం మరియు మంచి మనసున్న వ్యక్తి.....❤😊😊

  • @bharathig5617
    @bharathig5617 2 หลายเดือนก่อน +3

    Dharani mechhina nayakudu meeru thank you universe thank you Pavan Kalyan garu ❤❤

  • @sridevigunda6812
    @sridevigunda6812 2 หลายเดือนก่อน +9

    What you are speaking each and every word is right my opinion is same

  • @Viyanvidip
    @Viyanvidip 2 หลายเดือนก่อน +8

    My thoughts same as him
    Proud of myself
    Prod of you more kudos and power to you

  • @lavanyalathakesanakurthy7838
    @lavanyalathakesanakurthy7838 2 หลายเดือนก่อน +5

    You are awesome sir.. melanti vallu chala avasaram maku. Respect you a lot

  • @srikanthneelagiri16
    @srikanthneelagiri16 2 หลายเดือนก่อน +18

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశ దిక్సూచి మా నాయకుడు మా దేవుడు.. వీడియో చేసిన వారికి ధన్యవాదాలు 🙏👍

  • @mopuribalu4518
    @mopuribalu4518 2 หลายเดือนก่อน +7

    Experience is greater than knowledge...

  • @genevision...fornewindia176
    @genevision...fornewindia176 2 หลายเดือนก่อน +6

    Impeccable matchless splendid Above words

  • @SaiTeja-e6k
    @SaiTeja-e6k 2 หลายเดือนก่อน +3

    He didn't well educated in academics but he have valuable knowledge about politics, society , ethics,and human values 🙏🙏Jai Power Star 🌟🙏🙏 I want to become a Power Star

  • @nsamoviechannel6146
    @nsamoviechannel6146 2 หลายเดือนก่อน +4

    Yes my situation kuda same boss..... ఎంత మంచిగా ఉన్నా, చెప్పినా కూడా నన్ను కూడా ఇప్పటికీ ఎవరూ నమ్మరు బాస్.... Really...... హ్యాట్సాఫ్ నన్ను నేను గుర్తు చేసుకునేలా చేసావ్..... Thank You

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 2 หลายเดือนก่อน

    Wonderful motivational words Sir
    We are blessed to have you
    Thank you 🙏

  • @goppili.someswar
    @goppili.someswar 2 หลายเดือนก่อน

    Best motivational speech I've ever seen ❤..pspk fan from odisha

  • @arugularajesh3557
    @arugularajesh3557 2 หลายเดือนก่อน +10

    సర్వే జనా సుఖినోభవంతు

  • @koochisowmya
    @koochisowmya 2 หลายเดือนก่อน +15

    Adversity reveals true character

  • @kishoreKumar-rh9bp
    @kishoreKumar-rh9bp 2 หลายเดือนก่อน +6

    Jai telangana jai janasena jai hind bharat mata ki jai love from Hyderabad local ❤

  • @venkataramanaakella7617
    @venkataramanaakella7617 2 หลายเดือนก่อน +5

    Superb...Real Leader...

  • @dr.sreelekha3565
    @dr.sreelekha3565 หลายเดือนก่อน

    Pavan sir!!! The last few minutes are devil inspiring.... thumb nail ki oka thumbs up!!!🎉🎉🎉

  • @srinivasarao9853
    @srinivasarao9853 2 หลายเดือนก่อน +13

    Adversity reveals the character

  • @acharya-cp9hv
    @acharya-cp9hv 2 หลายเดือนก่อน +4

    Always love u sir.......nijmgaaa always ❤...........jai janasana.......jai pspk..........jai hind

  • @ccvvsnmurthy8943
    @ccvvsnmurthy8943 2 หลายเดือนก่อน +7

    అందుకే సార్ మీరు ఖలేజా ఉన్న నాయకుడు

  • @GayathriThaindipattu
    @GayathriThaindipattu 2 หลายเดือนก่อน +1

    Pawan kalyan garu meeru darmani stapinchadaniki vachhina krishanu meeru👏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏 meelo naku sri krishnudu kanipistunadu😊

  • @padmajadadi9367
    @padmajadadi9367 2 หลายเดือนก่อน

    Sooo great. What a motivational speech! Truly very inspirational 🙏🙏🙏

  • @rameshmedicals1973
    @rameshmedicals1973 2 หลายเดือนก่อน +5

    Exllent spechandmotivatio l speach

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 2 หลายเดือนก่อน

    పవన్గ్ గారు hats of to your soulful and truthful speech 👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Reddyswarupa900
    @Reddyswarupa900 2 หลายเดือนก่อน +2

    Meeru chala inspired sir naaku

    • @Reddyswarupa900
      @Reddyswarupa900 2 หลายเดือนก่อน

      Mimalli ee janmaku matladagalana sir neenu matladali sir

  • @RKvolg-d2x
    @RKvolg-d2x 2 หลายเดือนก่อน +4

    Hi Pawan anna u r genuine netho pattu nakku nadavaliani undi this my humble request please accept me

  • @kamireddyvaralakshmi1341
    @kamireddyvaralakshmi1341 2 หลายเดือนก่อน +3

    Mee lanti spurti niche leader kavali sir anduke meeru aayu arogyaluto geevinchali sir

  • @kathiravindra3215
    @kathiravindra3215 2 หลายเดือนก่อน +1

    I request the true fans of pawan kalyan in another states in our nation to please translate this inspirational speech in local languages to understand the intention of a true human being and real politician.
    Requesting yoy heartfully. Thank U.

  • @mavuriapparao2603
    @mavuriapparao2603 หลายเดือนก่อน

    Your speech is exactly true sir why because my situation as same as you said 🙏

  • @anithanarisipuram1637
    @anithanarisipuram1637 2 หลายเดือนก่อน +6

    Excellent sir

  • @Mudragaddaphanindra
    @Mudragaddaphanindra 2 หลายเดือนก่อน +3

    సంపూర్ణమైన మనిషి అని నిరూపించుకున్నారు సార్ మీరు.

  • @raghumurthy2765
    @raghumurthy2765 2 หลายเดือนก่อน +4

    I have never come across this kind of attitude having leader

  • @narasaiahsunka296
    @narasaiahsunka296 2 หลายเดือนก่อน +6

    Supar hero anna

  • @nagendraravuri7958
    @nagendraravuri7958 2 หลายเดือนก่อน +5

    Prati okka politician ee video chusi vallani vallu prasna vesukuni samajam kosam valla daggara vunna paluku badini , shakti ni , telivini vupayoginchi samajaniki vupayoga padali

  • @HARIKRISHNASAIRAJKANCHARAPU
    @HARIKRISHNASAIRAJKANCHARAPU 2 หลายเดือนก่อน

    Really need a people like you to change everyone.

  • @pinky3110
    @pinky3110 2 หลายเดือนก่อน +1

    You are honest person sir ❤ we are with you ❤

  • @Sriniwaasdasam
    @Sriniwaasdasam 2 หลายเดือนก่อน +6

    కారణజన్ముడు పవన్ కళ్యాణ్

  • @ravipatikruparao4245
    @ravipatikruparao4245 หลายเดือนก่อน

    మీరు బాగుండాలి అన్న మీ వెనక మీ ము ఉన్నాము 🙏🙏🙏🙏🙏

  • @lakshmikishorepokala2422
    @lakshmikishorepokala2422 2 หลายเดือนก่อน

    Supper message......hatsoff 😊😊

  • @sailajayadavalli7759
    @sailajayadavalli7759 หลายเดือนก่อน +1

    Jeevitha paramardam chusi chepparu

  • @ravikumar-pt4qf
    @ravikumar-pt4qf 2 หลายเดือนก่อน +2

    Very knowledgeable person name called kalyan garu

  • @ramanimani3405
    @ramanimani3405 หลายเดือนก่อน

    True Sir...my life same❤ i dont knewt is❤ my life now

  • @KrishnaPrasadGannevaram
    @KrishnaPrasadGannevaram 2 หลายเดือนก่อน

    First time brief and effective speech by Gaddalakonda

  • @srideviilluru3083
    @srideviilluru3083 2 หลายเดือนก่อน +1

    Chala baaga chepparu

  • @venkateshdeshapaga3262
    @venkateshdeshapaga3262 หลายเดือนก่อน

    Power packed word's 🔥🔥🔥

  • @sivaavis8242
    @sivaavis8242 2 หลายเดือนก่อน +1

    😢😢😢 another reason to be his fan

  • @RenukadevisripathiTV9951
    @RenukadevisripathiTV9951 2 หลายเดือนก่อน

    Pavan Kalyan Real hero ,I Salute Power Star ⭐⭐✨✨

  • @pdakshayanidakshayani401
    @pdakshayanidakshayani401 2 หลายเดือนก่อน +1

    Hii sir your grate leader and supaupp hearo 🙏🙏🙏🙏🙏

  • @suryagandhiponlyjanasana5605
    @suryagandhiponlyjanasana5605 หลายเดือนก่อน

    Super Sir Great Leader AP PSPK

  • @srinivasreddykatukuri2538
    @srinivasreddykatukuri2538 2 หลายเดือนก่อน

    Great words.......
    Great initiative
    Great service 👍

  • @Chandhu195
    @Chandhu195 2 หลายเดือนก่อน

    Really good speech

  • @asandhyaasandhya7956
    @asandhyaasandhya7956 หลายเดือนก่อน

    Ilove you ANNAYYA you are my God Annaayya❤❤❤

  • @Venkatramreddyi
    @Venkatramreddyi 2 หลายเดือนก่อน +3

    Great speech

  • @hemamalinip6055
    @hemamalinip6055 2 หลายเดือนก่อน +1

    Nijame perfect gaa unte kontha sandarbhalloo niruchhahum vadthundi

  • @gopaalavr6232
    @gopaalavr6232 2 หลายเดือนก่อน

    Jai PK..great understanding by a politician ❤

  • @varalakshmikonijeti8821
    @varalakshmikonijeti8821 2 หลายเดือนก่อน

    Really super hero.....goosebumps🎉🎉🎉🎉🎉

  • @ushachitirala9041
    @ushachitirala9041 2 หลายเดือนก่อน

    Excellent speech sir 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @raghusake4982
    @raghusake4982 2 หลายเดือนก่อน +1

    Beg ledir for ap thankyou sir 🙏

  • @sankalpkorlam1828
    @sankalpkorlam1828 2 หลายเดือนก่อน

    Sir you are a boon to us❤

  • @sudhakark6660
    @sudhakark6660 2 หลายเดือนก่อน +4

    Awesome

  • @SambasivaraoChitti
    @SambasivaraoChitti 2 หลายเดือนก่อน +1

    One man one God this is a janasena

  • @basavasankarraoanmrutham1187
    @basavasankarraoanmrutham1187 2 หลายเดือนก่อน +2

    Exçeĺlen̈t speech ìts moʻdelspeeçĥ foʻŕyoʻùgʻests

  • @shireeshapagadla3418
    @shireeshapagadla3418 2 หลายเดือนก่อน

    Jai janasena ❤❤❤...Jai power star❤❤❤❤... ✨✨...

  • @bheemeshshivarala1676
    @bheemeshshivarala1676 2 หลายเดือนก่อน +1

    Excellent video

  • @pavanaminde287
    @pavanaminde287 2 หลายเดือนก่อน

    Great pawan kalyan garu🙏🙏🙏👍

  • @lakshmikishorepokala2422
    @lakshmikishorepokala2422 2 หลายเดือนก่อน

    You are the LEADER

  • @aryanrajeshallinonecreatio5112
    @aryanrajeshallinonecreatio5112 2 หลายเดือนก่อน +1

    That is Power Star ⚡😍>>>>>>>>>>✅

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 2 หลายเดือนก่อน

    Exlant speech

  • @Moneyrelated76
    @Moneyrelated76 2 หลายเดือนก่อน

    నీ ఆలోచనే నీ బలం jai Pspk❤️❤️

  • @varalakshmikonijeti8821
    @varalakshmikonijeti8821 2 หลายเดือนก่อน

    Really superb❤❤❤❤❤❤❤❤

  • @namburibalu8287
    @namburibalu8287 หลายเดือนก่อน

    same problem nenu 10th class lo ilany feel ayanu, oka match sir gaadu , sariga chepey vaadu kaadu edava , sanasi, but ipudu nenu chala happy