Bajaj VACCO Electric Coil HOT Plate Unboxing & Review

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో Bajaj Vacco కంపెనీ వారి ఎలక్ట్రికల్ పవర్ తో పనిచేసే హాట్ ప్లేట్ ని అన్బాక్స్ చేసి దాని గురించి వివరించడం జరిగింది.
    ఇది మీరు కొనాలనుకుంటే క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు amzn.eu/d/hfG2Aw1
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    Bajaj VACCO Electric Coil HOT Plate Unboxing & Review
    Bajaj Hot plate
    Electric cook top
    electrical Stove
    #bajaj
    #bajajvacco
    #Bajajhotplat
    #electricstove
    #electricalwithomkar

ความคิดเห็น • 45

  • @vvpreddy4264
    @vvpreddy4264 ปีที่แล้ว +4

    నమస్తే ఓంకార్ గారు ...VERY HELP FULL AND GOOD INFORMATION TKU 👍👍👍

  • @BB-sx9cd
    @BB-sx9cd ปีที่แล้ว

    ఎంత కరెంటు ఖర్చు అవు తాది గ్యాస్ కు ఈ కరంటు స్టవ్ కు ఏమి లాభము ఇవి కదా చెప్పాల ? ఈ కరంటు వాటితో ఏప్పటి కైనా డేంజర్ ?

  • @sathyanarayana4561
    @sathyanarayana4561 10 หลายเดือนก่อน

    This item current shock I will try

  • @yerramillikishore2569
    @yerramillikishore2569 ปีที่แล้ว +2

    Very nice sir. Very good video sir

  • @anveshdora477
    @anveshdora477 11 หลายเดือนก่อน +1

    Earthing yela ivvali anna

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 ปีที่แล้ว +1

    Power consumption ఎంత ఉంటుంది చెప్పండి...

  • @prasadjagan4421
    @prasadjagan4421 ปีที่แล้ว +1

    Thanks anna
    First like , comment

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 ปีที่แล้ว +2

    Nice sir

  • @rameshbabusunku1616
    @rameshbabusunku1616 ปีที่แล้ว

    Brother Big sije electric stove gurechi chapandi.

  • @Venkey9048
    @Venkey9048 ปีที่แล้ว +1

    Anna showcase design lo lights unyye pipeing elga cheyali

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว

      మీరు ఏ లైట్స్ పెడతారో దానికి అనుగుణంగా పెట్టాలి స్ట్రిప్ అయితే ఒక సైడ్ కు పెట్టాలి స్పాట్ లైట్స్ అయితే బాక్స్ లు పెట్టుకుని పైపింగ్ చేయొచ్చు,ఉడ్ వర్క్ అయితే ఓన్లీ పైప్ పెడితే ఉడ్ బోర్డు లో లైట్స్ పెట్టుకొవచ్చు

  • @gumpastarm2222
    @gumpastarm2222 ปีที่แล้ว

    ఇటువంటి స్టవ్ కి ఎటువంటి పాత్రలు వాడాలి..

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 ปีที่แล้ว

    Power consumptio?

  • @masterbj
    @masterbj ปีที่แล้ว +1

    మాకు బాగుంటుందేమో sir

  • @surendharchary
    @surendharchary ปีที่แล้ว

    అన్న బాగుంది కాకపోతే వీటిపై అన్నం చేయవచ్చా. ఇంకా ఏమైనా పిండి వంటలు కాల్చుకో వచ్చా. ఇంకా కొనడం మంచిదేనా... ప్లీజ్ చెప్పు.

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว

      ఎక్కువ బరువు పెట్టకూడదు, ఏవైనా వుండొచ్చు కానీ జాగ్రత్త వహించాలి

  • @sriganeshnet7672
    @sriganeshnet7672 ปีที่แล้ว +3

    ధర తక్కువే కరెంటు బిల్లు వాస్తుంది

  • @mohammadmusthafaa786
    @mohammadmusthafaa786 ปีที่แล้ว

    Repair cheyavacha bro ... Spare parts dorukutaya bro

  • @rajuacp5561
    @rajuacp5561 ปีที่แล้ว +1

    మేము కరెంటు పోయిలు 1932లో వాడేవాళ్ళం

  • @bhaskarchatla6774
    @bhaskarchatla6774 ปีที่แล้ว

    ఎంత పవర్ నిమసానికి అవుతుంది చెప్పలేదు

  • @viswa88886
    @viswa88886 ปีที่แล้ว

    good

  • @dhanunjayapekani4452
    @dhanunjayapekani4452 ปีที่แล้ว

    చెత్త స్టవ్ అండి టైం వెస్ట్ ఇంకా ఇలాంటి వి ఉపయోగిస్తున్నారా

  • @CrazyCityFacts
    @CrazyCityFacts ปีที่แล้ว

    సింపుల్ గా తక్కువ కర్చులొ ఫిలమెంట్ మార్చుకొనె ఇండియా టెక్నాలజీ అప్డేట్ చేయటం వదిలేసి, యూస్ అండ్ త్రో, చైనా బ్రాండ్స్ అవసరమా మనకి.

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว

      అది యూజ్ అండ్ త్రో కాదు కాయిల్ మార్చుకోవచ్చు మరియు ఇండియన్ మేడ్
      మీరు వాడుతున్న మొబైల్ చైనాది

  • @vrkstatus5652
    @vrkstatus5652 ปีที่แล้ว

    Earth ante enti Nayana clarity chepu

  • @SOMESH360
    @SOMESH360 ปีที่แล้ว

    Nice...

  • @jaganmohanp
    @jaganmohanp ปีที่แล้ว +1

    పాలుపొంగితే ప్రమాదం ఉంటుందికదా..?

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว +1

      ఎర్త్ కనెక్షన్ ఉంటే ఏమీ అవదు కానీ క్లీనింగ్ కి ఇబ్బంది అవుతుంది

  • @vvpreddy4264
    @vvpreddy4264 ปีที่แล้ว

    ONE HOUR కీ ఎంత CURRENT (HOW MANEY UNITS)కావాలీ ఓంకార్ గారు

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว +3

      1 hour కి 1 యూనిట్ వస్తుంది

  • @rambabuy5516
    @rambabuy5516 ปีที่แล้ว

    Anna denjare propar yerth leka pothe

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว

      ఎర్త్ కరెక్ట్ గా ఉంటే షాక్ కొట్టే అవకాశం ఉండదు

  • @padmalekha2038
    @padmalekha2038 ปีที่แล้ว

    Light bill akkuva vastunudi cancer vastundi

  • @sreenivasareddyk8141
    @sreenivasareddyk8141 ปีที่แล้ว

    అన్నా మేము 1987 లో
    వాడము

  • @lasyaelectronicslasyaelect9146
    @lasyaelectronicslasyaelect9146 ปีที่แล้ว +13

    నచ్చలేదు 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @bhaskarchary6659
    @bhaskarchary6659 ปีที่แล้ว

    Best electric stove gurichi CHEPANDI 1000 WATTS lo

  • @VenuGopal-gp8fs
    @VenuGopal-gp8fs ปีที่แล้ว +1

    Bajaj kaadu

  • @GooD-kb8fj
    @GooD-kb8fj ปีที่แล้ว +1

    ఒరిజినల్ bajaj వాళ్ళది కాదు