అగస్త్యేశ్వర ఆలయం చాలా బావుంది. శివలింగం ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంది. నేను ఇంతవరకూ అలా శివలింగంపై కొప్పు, జటాజూటం ఉన్నది చూడలేదు. ప్రశస్త్యమైన శివాలయాన్ని చూపించారు. ధన్యవాదాలు తమ్ముడూ. ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ.. నాగిరెడ్డి అన్న గారు ఇలాంటి వీడియోలు చేస్తున మీకుమరియు మీ స్నేహితులకు ఆ శివుని అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ ఛానల్ కు ఉండాలని కోరుకుంటున్నాను...
@@heshrithfunny9588Shared route From Kadapa to (14.5885665,78.6366436) via NH 544F/NH 716. 42 min (26 km) For the best route in current traffic visit maps.app.goo.gl/XJj6J9NBqGqqsbRGA
శివలింగం చాలా ప్రత్యేకంగా, మామూలు శివలింగాలకంటే విభిన్నంగావుంది. కడప జిల్లా లోనే ఇటువంటి శివాలయం వుండడం చాలా గర్వంగా వుంది. నాగిరెడ్డి గారు ఈ విశేషాలు వెలుగులోకి తెచ్చినందుకు అభినందనలు. ఓం నమశ్శివాయ. కోడూరు సత్యనారాయణ. కడప
Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal 🙏 ❤❤❤❤❤
అన్న ఎప్పుడైనా శివాలయం కి వెళ్ళినపుడు శివుడికి నందికి మధ్య కి వెళ్ళవద్దు.... అలానే శివలింగం వెనక్కి వెళ్ళకూడదు ప్రమదగణాలు ఉంటాయి శివ లింగం వెనుక ....ఇక మీదట ఇవి పాటించండి అన్న😊😊😊😊😊😊
1. Peddachepalli 2. Chalipiraalla, 3. Chilamalooru, 4. Potladurthi, 5. Prodduturu, 6. Pedda setti palli, 7. Kalluru and 8th one? where it is? siva layaala list and route map, please
అన్నా చదివి రాళ్లలో మీరు ఒకటి కవర్ చేయలేదు అక్కడ కాలభైరవ సమేత కాలభైరవ దేవిని ఉంటారు ఎక్కడైనా శివాలయంలో కాలభైరవుడు ఉండడమనేది చాలా అరుదు కానీ ఇక్కడ దంపతులుగా కనిపిస్తారు
అగస్త్యేశ్వర ఆలయం చాలా బావుంది. శివలింగం ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంది. నేను ఇంతవరకూ అలా శివలింగంపై కొప్పు, జటాజూటం ఉన్నది చూడలేదు. ప్రశస్త్యమైన శివాలయాన్ని చూపించారు. ధన్యవాదాలు తమ్ముడూ. ఓం నమః శివాయ.
ధన్యవాదములు అన్నయ్య 🙏🙏
@@KadapaNagireddychaala kashta padutunnavu, brother, jaagratta, ekkuva risk, cheyyaku.
@@SriDevi-ok5zk ధన్యవాదములు సిస్టర్ 🙏
@@KadapaNagireddy most Welcome brother
@@SriDevi-ok5zkkkswamy, kadapa. Danyavadalu.. Om, namasivaya, OPP CHINNA CHOWCK POLICE
🙏 సృష్టికి మొదటి దంపతులు పార్వతి పరమేశ్వరులు 🙏
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ్
Na thandri parameshwara ninne nammamu🙏🙏🙏🙏
ఫస్ట్ టైం ఇలాంటి స్వామివారినిచూడడం ఖచ్చితంగా దర్శించుకుంటాము 🙏
Omnomasavayanomaha
ఓం నమః శివాయ.. నాగిరెడ్డి అన్న గారు ఇలాంటి వీడియోలు చేస్తున మీకుమరియు మీ స్నేహితులకు ఆ శివుని అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ ఛానల్ కు ఉండాలని కోరుకుంటున్నాను...
Shivayya mipina asirvadam untundhi 🙏
ఆగస్తేశ్వరాలయం చాలా బాగా చూపించారు. నేను ఖచ్చితంగా వెళ్తాను. ఇటువంటి విశేషాలు చూపించినందుకు మీకు కృతజ్ఞతలు తమ్ముడు.
Tq anna
This is my native village, చాలా అద్భుతమైన శివాలయం ఇది, ప్రతి సంవత్సరం కార్తీక మాసం లో శివాలయంలో ప్రతి సోమవారం చాలా మంది భక్తులు వస్తారు
ఏ ఊరు ఇది
Bro map pettandi please
Kamalapuram daggers maa vuru kuda vedururu
చదిపిరాళ్ల గ్రామం, కమలాపురం మండలం,కడప జిల్లా
@@heshrithfunny9588Shared route
From Kadapa to (14.5885665,78.6366436) via NH 544F/NH 716.
42 min (26 km)
For the best route in current traffic visit maps.app.goo.gl/XJj6J9NBqGqqsbRGA
హరహర మహదేవ శంభో అద్భుతం స్వామి ఓం నమః శివాయ 🙏🕉️🚩 ఇలాంటి(స్వామివారి) వీడియో మొదటి
సారి చూడటం...... ఓం శ్రీ మాత్రే నమః 🙏🕉️🚩
గుడి చాలా బాగా ఉంటుంది ఎర్రగుంట్ల కడప దారి
ఓంనమఃశివాయః నమః
Chaalabhagundi ee temple tqs for sharing such good things keep it up
Tq sister 🙏
ప్రతి భక్తుని గర్భ గుడిలోకి అనుమతిస్తారా 🙏
పరమ శివుని గర్భ గుడిలోకి ఏ భక్తుడు అయినా వెళ్ళవచ్చు
పరమ శివుని అనుగ్రహం ఉన్నంతవరకు
ఓం నమః శివాయ 🙏🙏
Namah Shivaya Namah Namah Shivay Namah Shivaya
Ela video thiyyadam valla andhariki telusthundhi thank u anna❤❤❤
ధన్యవాదములు అండి 🙏
శివలింగం చాలా ప్రత్యేకంగా, మామూలు శివలింగాలకంటే విభిన్నంగావుంది. కడప జిల్లా లోనే ఇటువంటి శివాలయం వుండడం చాలా గర్వంగా వుంది. నాగిరెడ్డి గారు ఈ విశేషాలు వెలుగులోకి తెచ్చినందుకు అభినందనలు. ఓం నమశ్శివాయ. కోడూరు సత్యనారాయణ. కడప
ధన్యవాదములు అన్న 🙏
Anna nen ekkado vinna voka shivalinganki ipudu kuda lingam paina hairs vasthunatai anta koddi roju laki pujari vatiki thiseste malli vasthune vuntai anta ....mikemaina Teliste vedio cheyandi plz
ఓంః నమః శివాయ 🙏
Om.nama.sivaya.manchi.video.sar
Om Namashivayaaaa
Om namah shivay om namah shivay om namah shivay
Om namah shivaya 70 🙏🙌🙇
ఓం నమః శివాయ 🙏🙏
Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal Jai mahakaal 🙏 ❤❤❤❤❤
Super Chala adbhutham ga undi
Tq medam
Erojulo ilanti gudula jernodhara chese panulu chepati vatini andhari sahakaram tho gavinchali..nijamga adbhuta anubhavam icchinanduku kadapa nagireddy ki dhanyavadamlu.🎉👍💯🙏
Hatsof to you Mr reddy and many more thanks to you all
అన్న ఎప్పుడైనా శివాలయం కి వెళ్ళినపుడు శివుడికి నందికి మధ్య కి వెళ్ళవద్దు.... అలానే శివలింగం వెనక్కి వెళ్ళకూడదు ప్రమదగణాలు ఉంటాయి శివ లింగం వెనుక ....ఇక మీదట ఇవి పాటించండి అన్న😊😊😊😊😊😊
Hara Hara Mahadeva shambho Sankara
Ma atta valla ooru anna adi kamalapuram daggara yerraguntla road nenu chusa temple chala bagundi anna😊😊
Tq anna🙏
Meeru chalabagachaparu meeru Swami lengaharam garbhlayam lokey meeku pujari meeku anumathi echinara brother
🙏🌹🌺🌷 Har har Mahadev 🌷🌺🌹🙏
పాత తూర్పు గోదావరి జిల్లా కొత్త పేటవద్ద ఉమా కొప్పు లీంగేశ్వర స్వామి కూడా కొప్పు తో ఉంటుంది
Om namah shivaya ❤❤
First time chustunnanu
Super video next month Rajahmundry to ontimitta Kadapa kasinayana temple ki ravali number pettandi sir
Om Namah Shivaya🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🍇
Chala bagundhi anna enka unna temples kuda chupinchandi anna chusinandhuku chala happy ga undhi manchi visham chepparu 🙏👍
Om namaha siva
Very nice video
ఓం నమఃశివాయ
Ma varulo kudavam❤❤❤😊😊
శ్రీమాత్రేనమః🙏🙏
1st time choostunnamu bro.tq.so much Andi 🙏 nice sharing 👌👍✅✅👍🎁🎉🎉pl.stay supported 👍
ధన్యవాదములు 🙏
Anna ilanti kadha vishnu murthy ki vinnamu ippudu kothaga mee valana sivudiki kuda ilanti katha vundhi ani thalusthundhi anna great
ధన్యవాదములు అక్క 🙏
🙏🙏🙏🙏🙏 Om Namah Shivay Om Namah Shivay
Om Nama shivaia 🙏🙏🙏🙏🙏🙏
Om nasshivaaya 🙏🙏🙏
Om nasshivaaya 🙏🙏🙏
Om nasshivaaya 🙏🙏🙏
First time
Om namah shivaya 🕉️🙏🕉️🙏🕉️
Hara Hara Mahadeva shambho shankara 🕉️🙏🕉️🙏🕉️🙏
Om namo parvathi parameshaya namaha
గుడి లో కి వెళ్ళినప్పుడు కుడి కాలు పెట్టి వెళితే బాగుంటుంది
2019 May general elections duty చదిపిరాళ్లలో చేసాను. స్వామి దర్శనం చేసుకున్నాము.కానీ, ఇంత వివరాలు తెలియవు.
Nenu kuda chusanu
1. Peddachepalli 2. Chalipiraalla, 3. Chilamalooru, 4. Potladurthi, 5. Prodduturu, 6. Pedda setti palli, 7. Kalluru and 8th one? where it is? siva layaala list and route map, please
OM namaha shivaya 🙏
OM NAMAH SHIVAYA
Thankyou
❤ om namashivaya...
🙏🙏🪷🪷☘️☘️☘️☘️ఓం నమశ్శివాయ☘️☘️☘️☘️🪷🪷🙏🙏
అన్నినందులు కనపడ్డాయి బయట అవి చూపించలేదేమి నాగే రెడ్డిగారు గుడి చాలా బాగుంది
Thank you so much
Super అన్న thanks💞💞🙏🙏
Very super temple
Om
TQ SIR
Om namah shivaya
ఓం నమః శివాయ 🙏
Good telugu ❤
Thanks for your kind info
సూపర్
ThankyouFromMydukur👍
tq anna
🙏🙏🙏🙏🙏
Good video , but miru Garbha gudilo Gadapanu Left leg tho daati loniki vellaru chala wrong sir, don't think bad 💐👏🙏
Sice🎉🎉😮😮😊😊
Tq anna
Super
Fist time ela chudatam 👌🙏🏽🙏🏽
❤
మంచి సమాచారం అన్న
tq anna
Modhati lingam dhaggara Gupta nidi unnadi
Full అడ్రస్ కావలి
అడ్రెస్స్ పేటండి bro
Miru virupaksha temple tappakunda video tiyali anna mulbagal taluka kolar district Karnataka state
Tirupati lo kuda sivalayam vundi anna, sri Amara lingeshwara swamy kona, chala patha sivalayam, okasari chudandi, oka video cheyandi
Om namah shivaya
🎉🎉🎉🎉
EIKKADAKALABHAIRAVASWAMYUVNNADU
Idi matha Venkateswarra swammi charithra la వుంది
Pls share location
Location పెట్టండి అన్న
Anna nadi guntur Kadapa nunchi ela vellali address pettandi please
Ee temple ekada umdi
unka enimidi alayalu kuda chupunchandi anna
పలివెల లో పలివెల కూడా శివాలయం ఉంది ఆయన పేరు కొప్పు ఈశ్వర స్వామి ఆయనకు కూడా జడ వెంట్రుకలు ఉంటాయి
ఓకే అండి ధన్యవాదములు 🙏
@@KadapaNagireddymaku chala daggara annaya but maimu chudalaidu, mee valla chusamu tnq anna
టెంపుల్ కి ఎలా వెళ్ళాలి
మీరు గర్భాలయం లోకి, అలా pant, shirt వేసుకుని వెళ్లి, మూలవిరాట్టు విగ్రహ రూప మహాదేవుని తాకుతూ, విగ్రహ భౌతిక ఛాయలను, అలా చూపించ వచ్చా
ఇంకా శివాలయల ఎక్కడ వీడియో వుందాండి
Hi Anna
Please give clear address
ఈ ఆలయం ఓపెన్ timings చెప్పండి pls....
ఉదయం 9ఉంటుంది అన్న సాయంత్రం ఐదున్నర
@@KadapaNagireddy tq sir
Morning 6.00 to 9.00 evening 5.00 to 7.30
నాగిరెడ్డి గారు మీ వల్ల 5 ఆలయాల దర్శనం చేసుకొన్న
ధన్యవాదములు అన్న 🙏
Akkada anna gude edhe
Edhi ma urey AA anna
Ok tq anna
అన్నా చదివి రాళ్లలో మీరు ఒకటి కవర్ చేయలేదు అక్కడ కాలభైరవ సమేత కాలభైరవ దేవిని ఉంటారు ఎక్కడైనా శివాలయంలో కాలభైరవుడు ఉండడమనేది చాలా అరుదు కానీ ఇక్కడ దంపతులుగా కనిపిస్తారు
ఓకే సిస్టర్ ధన్యవాదములు 🙏
Pleasee send me location bro