ఐదు రోజుల పెళ్లి.. ఆకాశమంత పందిరి..! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @kirankumardorapalli8152
    @kirankumardorapalli8152 4 ปีที่แล้ว +421

    చాలా రోజుల తరువాత ఒక మంచి వివాహం చూస్తున్నా మీకు అభినందనలు

  • @pratap6530
    @pratap6530 4 ปีที่แล้ว +912

    ఇవన్నీ ఎందుకండి...10 వేల మందికిపైగా భోజనాలు పెట్టారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది....
    *ఆ నూతన దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని దీవించండి....*

    • @thanniruvenkatrao1463
      @thanniruvenkatrao1463 4 ปีที่แล้ว +5

      Super

    • @salmaindia3277
      @salmaindia3277 4 ปีที่แล้ว +4

      👌👌🤚👌🥰😃🌻❤🙏👌👍🤚👌🙏

    • @naistamnenithe5873
      @naistamnenithe5873 4 ปีที่แล้ว +3

      Avikuda chala importent bro

    • @pratap6530
      @pratap6530 4 ปีที่แล้ว +9

      @@naistamnenithe5873 వాటికన్నా 10 వేల మందికి పైగా తిండి పెట్టడం నాకు ముఖ్యం bro...ఇంతకన్నా గొప్ప విషయం ఏదీ ఈ ప్రపంచంలో ఉండదు....

    • @naistamnenithe5873
      @naistamnenithe5873 4 ปีที่แล้ว +3

      @@pratap6530 brother dhanikanna goppadhi nature ni kapadatam

  • @rampullaiah2243
    @rampullaiah2243 4 ปีที่แล้ว +1592

    ఎంతో గొప్పగా పెళ్లి చేశారు అంతే గొప్పగా కలిసి ఉండండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్

  • @jaggarao2312
    @jaggarao2312 4 ปีที่แล้ว +550

    వధూవరులు ముచ్చటగా వున్నారు..!!
    "శతమానంభవతి"..!!
    వధువు తల్లిదండ్రులకి అభినందనలు..!!👍👍

  • @saidaraovatham5072
    @saidaraovatham5072 4 ปีที่แล้ว +581

    ఇలాంటి పెళ్లి నేను కూడా ఎప్పుడూ చూడలేదు ఈ పెళ్లి కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పాదాభివందనలు💐💐💐💐👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @కార్తీకదీపం
    @కార్తీకదీపం 4 ปีที่แล้ว +380

    పెళ్లిలో పర్యావరణాన్ని కూడా కాపాడారు......🏭
    మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు
    అదేవిధంగా కాపాడుతాడు....
    All in Nature....

  • @ramadurgakumarbattina9991
    @ramadurgakumarbattina9991 4 ปีที่แล้ว +224

    పిల్లల కోసం ఆమాత్రం కష్టపడి పిల్లలు ఆనందపడుతూ ఆ తల్లిదండ్రులు ఏం కావాలి ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి హ్యాపీ మ్యారీడ్ లైఫ్

  • @ramanareddy7627
    @ramanareddy7627 4 ปีที่แล้ว +110

    మిమ్మల్ని ఆ భగవంతుడు
    చల్లగా చూడాలి.

  • @harikeerthishivaramprasad2198
    @harikeerthishivaramprasad2198 4 ปีที่แล้ว +8

    ఒకగంట దాటి కోంచంసమయంఎక్కువసమయమయినా ఓపిక చూపనిఈ ోజులలో ..... హమ్మయ్య ఇంతకాలానికి చాలా సంతోషం

  • @krishnanov13
    @krishnanov13 4 ปีที่แล้ว +185

    వదు వరులు కలకాలం సంతోషంగా వుండాలి కోరుకుంటున్నాము
    " HAPPY MARRIED LIFE "

    • @ganapathiallaka4704
      @ganapathiallaka4704 4 ปีที่แล้ว +2

      హ్యాపీ మ్యారేజ్ లైఫ్

  • @rajesh2089
    @rajesh2089 4 ปีที่แล้ว +7

    ఇంత వైభోగంగా పెళ్లి చేసుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది....శత మానం భవతి..

  • @Wildhorse22
    @Wildhorse22 4 ปีที่แล้ว +446

    అమ్మ మీరు కలకాలం చల్లగా ఉండాలి... పర్యావరణాన్ని కాపాడారు👌👌

  • @sirishvarma3680
    @sirishvarma3680 4 ปีที่แล้ว +43

    మన దేశపు సంస్కృతి ని చాటి చూపిన ఆ గ్రామపు ప్రజలకి... వధు వరులకి నా ఆశీసులు

  • @tvsramana953
    @tvsramana953 4 ปีที่แล้ว +200

    10 వేల మందికిపైగా భోజనాలు పెట్టారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది.

  • @Eshwarivlogs-f6n
    @Eshwarivlogs-f6n 4 ปีที่แล้ว +509

    పైసలు దండిగా ఉన్న వాళ్ళు కదా... 5 రోజుల పెళ్లి కాకపోతే 150 రోజుల పెళ్లి కూడా చేసుకుంటారు... అదే పేదవాళ్ళు 1 రోజు పెళ్లి చేయడానికి తల్లి తండ్రులు జీవిత కాలం కష్ట పడతారు

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 4 ปีที่แล้ว +12

      Yes brother yours true

    • @satyasatya4239
      @satyasatya4239 4 ปีที่แล้ว +12

      Avunu broooo

    • @maheshmudila6685
      @maheshmudila6685 4 ปีที่แล้ว +10

      Super 👌 Bro baga cheppiru

    • @kameswararao6872
      @kameswararao6872 4 ปีที่แล้ว +31

      తాటి ఆకు పందిరి కి ఖర్చు ఏమిటిరా..br... ఇక్కడ.చేసుకొనే వారికి..చేసే వారికి మనస్సు ,గ్రామస్తుల సహకారం.ఉంటే చాలు డబ్బు కాదు ముఖ్యం..అయినా ఎక్కడ చూసి మా sc,st,bc..కాలనీ లో పిల్లి పెద్దమనిషి అయితే...లక్షలు ఖర్చు పెడుతున్న రోజులు...నువ్వేదో సమాజ ఉద్దారకుడా మాట్లాడుతున్నావు...ప్రభుత్వమే నెలకు అనీ ఇస్తుంటే నీకు భాధ ఏమిటి...జై భీమ్

    • @Eshwarivlogs-f6n
      @Eshwarivlogs-f6n 4 ปีที่แล้ว +23

      Kameswara rao ఏ గ్రహనినుండి వచ్చావు రా నువ్వు... విచిత్రంగా మాట్లాడుతున్నావు... మనసు గ్రామస్తుల సహకారం ఉంటే చాలా....🤔🤔🤔 పైసలు అవసరం లేదా... నువ్వు ఏదో ఊరిని ఉద్దరించినట్టు మాట్లాడుతున్నావు... అన్ని ప్రభుత్వం ఈస్తుంద...ఎం యిస్తుంది ఆతుల కట్ట... ఉన్నొడి ఇంట్లో సావు కూడా పండగలగా చేస్తున్నారు....అదే పేద వాడి ఇంట్లో పెళ్లి మాత్రం తుతు మంత్రం గా చేసుకుంటున్నారు... దానికి నేనే సాక్ష్యం... జై మాదిగ జై జాంబవంత

  • @chakrichakrichakri9891
    @chakrichakrichakri9891 4 ปีที่แล้ว +228

    పెళ్లి వచ్చినవారు ఎంత సంతుప్తి చెందితే అంతే దీవెనలు ఉన్నట్టు
    శతమనం భవతి శతాయుష్ పురుసస్యతేందిరే ఆయుష్సెవెండిరే ప్రతీతిష్ఠతి

    • @srivanitalks-canadainfo8525
      @srivanitalks-canadainfo8525 4 ปีที่แล้ว

      Chakri chakri Chakri 👏

    • @wallpapergallery5098
      @wallpapergallery5098 4 ปีที่แล้ว

      Chakri chakri Chakri correct chepparu panthulu gaaru

    • @naistamnenithe5873
      @naistamnenithe5873 4 ปีที่แล้ว

      👌👌

    • @madikuntanarasimulu7552
      @madikuntanarasimulu7552 4 ปีที่แล้ว +2

      పెద్దవారి పెండ్లికి కూడా కొంచెం సహాయం చేయండి సర్ మీకు పుణ్యం ఉంటుంది సరూ మాలాంటి పేదవారికి గుర్తించండి సర్ అంతకు మించి ఏముంది సర్

    • @sivaramakrishna2444
      @sivaramakrishna2444 3 ปีที่แล้ว

      కరెక్ట్

  • @jallisuresh4K
    @jallisuresh4K 4 ปีที่แล้ว +124

    నిండు నూరేళ్లు గా ఉండండి జీవించండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్

  • @rajumunjala6979
    @rajumunjala6979 4 ปีที่แล้ว +26

    ఇంత గొప్ప సాంప్రదాయ తెలుగింటి పెళ్లి జరిపించే ఆలోచన చేసిన వారి కుటుంబ సభ్యులకు వారికి సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు...ఈ దంపతులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను...🙏🙏💐💐

  • @harikrishnaphari9964
    @harikrishnaphari9964 4 ปีที่แล้ว +223

    డబ్బులు +కష్టం+తెగింపు (ఇది అందరికీ రాదు)=మంచి పుణ్యం చేసినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు.. పెళ్లి

  • @phanipuvvada1282
    @phanipuvvada1282 4 ปีที่แล้ว +19

    7:02 ప్రస్తుతం కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని ఇలా ఉంటుంది అని చూపించిన పెండ్లి కి వచ్చిన పెద్దలకు ఒక వందనం

  • @vrpriya2032
    @vrpriya2032 3 ปีที่แล้ว +1

    పర్యావరణం కాపాడేలా జరపిన ఈ పెళ్ళి జరిపించినవారు వివాహం చేసుకున్న ఆ వధూవరులు అదృష్టం అందరూ చల్లగా వుండాలి

  • @jaswanthvenkey5962
    @jaswanthvenkey5962 4 ปีที่แล้ว +10

    పాదరక్షలు బయట విడిచి లోపలికి రావడం superrrrr 🙏💯😊

  • @ilovemyangel3886
    @ilovemyangel3886 4 ปีที่แล้ว +129

    పెళ్ళిళ్ళు చేయ్యలన్నా వాటికి గుర్తింపు పోందలన్న సిమాంధ్రకే అద సాధ్యం...

  • @sivaji3192
    @sivaji3192 4 ปีที่แล้ว +67

    ఇది సనాతన దర్మం పెళ్లి అంటే సూపర్ sir,వీడియో చూస్తేనే మనసంతా హాయిగా వుంది.

  • @rkthota2821
    @rkthota2821 4 ปีที่แล้ว +206

    టీవీ 9 ఏంటీ, సంస్కృతి, సంప్రదాయాలను
    గురించి మాట్లాడటం ఏంటీ

  • @truetrue5086
    @truetrue5086 4 ปีที่แล้ว +200

    జాతర వేడుకగా మారింది కాదూ ...పెళ్ళి వేడుక జాతర గా మారింది

  • @palempadmavlogsramesh5716
    @palempadmavlogsramesh5716 4 ปีที่แล้ว +2

    ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఇలాగే ఇలాగే జరిగేవి, మళ్లీ కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు చాలా ధన్యవాదాలు మీకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సంస్కృతీ సంప్రదాయాన్ని మళ్లీ గుర్తు చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు

  • @venkatachaitanyareddyk3650
    @venkatachaitanyareddyk3650 4 ปีที่แล้ว +82

    Super brother. Meela pelli chesukovalante raasipetti undali. Anyways happy married life. Beautiful marriage.

  • @bassassrinivasrao3028
    @bassassrinivasrao3028 4 ปีที่แล้ว +6

    రంగు రంగు పరిమళించే పుష్పములతో పెళ్లి మండపం అలంకరణ మరియు సంప్రదాయంగా చేసిన వివిధ కార్యక్రమాలు చాలా అద్భుతముగా ఉన్నాయి.
    💐💐💐💐💐💐💐💐💐
    I wish you both a life filled with cheerfulness and bliss. May you enjoy all the happiness that life throws at you. Wishing you all the luck for the wonderful days that are yet to come.

  • @saradhisgsm
    @saradhisgsm 4 ปีที่แล้ว +62

    ఆ రోజుల్లో జరిగిన పెళ్లిళ్లు ఇప్పుడు జరుగుతున్న యి మళ్లీ చూస్తున్నారు

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 4 ปีที่แล้ว +1

    మన సనాతన ధర్మాన్ని మన హిందూ
    సాంప్రదాయాలను కాపాడి పెళ్ళిచేసినారు. బఫే అనగా బెగ్గింగ్ అనగా అడుక్కుతినమని
    చేతుల్లో వేయకుండా, పంక్తి భోజనాలు అనగా బంతిభోజనాలు అనగా కూర్చోమని
    భోజనాలు వడ్డించారు. మీకు నమస్కారాలు
    వీరిని చూసైనా బఫేగాళ్ళు బుద్ధితెచ్చుకోండి
    ఇకనైనా మన హిందూ సాంప్రదాయాన్ని
    కాపాడుకుందాం. జై హింద్. జై మోడీ గారు.

  • @edukondalukambala358
    @edukondalukambala358 4 ปีที่แล้ว +3

    ఇలాంటి పెళ్లి చాలా అరుదుగా కనిపిస్తాయి మీకు ధన్యవాదాలు

  • @anuradharebba5436
    @anuradharebba5436 4 ปีที่แล้ว +2

    Uncle.. మీరు super.... ఇలాంటి పెళ్లి నేనైతే ఎక్కడా చూడలేదు ఇంత వరకు... Im so happy for both of them.. and ALL THE VERY BEST & HAPPY MARRIED LIFE

  • @srinivasmahamkali7462
    @srinivasmahamkali7462 4 ปีที่แล้ว +97

    చాలబాగుంది ఇలాగే అందరు ఆదర్శముగా తీసుకొవాలి
    ఐతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ భోజనములో పెట్టారు అలకాకుండ ఉంటే ఇంకబాగుండేది

  • @sivashankar4049
    @sivashankar4049 4 ปีที่แล้ว

    హిందు సాంప్రదాయం ఇదే కోరుకుంటుంది....ఇలాంటి పచ్చని తోటలో పెళ్ళిలకు అద్భుతమైన మార్గాన్ని చూపించారు....ధన్యవాదాలు

  • @vijaysagarpeela7660
    @vijaysagarpeela7660 4 ปีที่แล้ว +20

    Ma mavyya marriage adi. Sampradhayam antey ala vundali . Wish u Happy marriage life mavyya❤️😍😍😘

  • @naveendubasi3128
    @naveendubasi3128 4 ปีที่แล้ว +1

    నూతన దంపతులను భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 4 ปีที่แล้ว +3

    ఆకాశం అంత పందిరి
    భూదేవంత వేదిక అంటే ఇదే!😊😊💐

  • @ramagownisujatha1231
    @ramagownisujatha1231 2 ปีที่แล้ว

    ఇదంతా చూస్తుంటే సీత రాముల కళ్యాణం గుర్తొస్తుంది.ఎంత సక్కగా తీర్చి దిద్దారు.

  • @googlefacebook9345
    @googlefacebook9345 4 ปีที่แล้ว +44

    Wish u Happy marriage life

  • @A1420-f1m
    @A1420-f1m 2 ปีที่แล้ว

    పెళ్లి అంటే సినిమాకి వెళ్లి వచ్చినట్టు వెళ్లి వస్తున్నాం. చాలా బాగా చెప్పావు అమ్మ .ఈ వీడియో చూస్తేనే చాలా ఆనదంగా వుంది.

  • @sridharm1009
    @sridharm1009 4 ปีที่แล้ว +77

    Dabbu kadhu manasutho pani chala mandhi rich vaallu vunnaru kani evariki ilanti manassu raledhu

  • @mrgangadhar1239
    @mrgangadhar1239 4 ปีที่แล้ว +2

    ఇదంతా చూస్తుంటే నాకు పెళ్ళీ ఇలాగే చేస్కోవలని ఉంది!!
    చాలా బాగుంది!!

  • @keerthuchinnala1993
    @keerthuchinnala1993 4 ปีที่แล้ว +52

    3:45 aunty so fantastic....so funny Telugu Lo matladochuga Endhuku sooku🤣🤣🤣

    • @laxmangannem1747
      @laxmangannem1747 4 ปีที่แล้ว +8

      Cinema review ankundemo

    • @srinuanusha3512
      @srinuanusha3512 4 ปีที่แล้ว +3

      🤣😂

    • @prasadachanta3858
      @prasadachanta3858 4 ปีที่แล้ว +1

      nv Kaka bro

    • @kumarraja2281
      @kumarraja2281 4 ปีที่แล้ว +3

      Keerthu chinnala Tanu ma vlg lo teacher ga work chestunnaru,,, Tanu kerala nunchi vacharu... kerala nundi vachi ekkada work chestunnaru

    • @anandrolla2317
      @anandrolla2317 4 ปีที่แล้ว +2

      @@kumarraja2281 👌💐మీతో పాటు కేరళ టీచర్ తెలుగు కి

  • @lathha6036
    @lathha6036 4 ปีที่แล้ว +1

    ఇలాంటి ఆలోచన రావడం ఒక ఎత్తయితే ఆచరణలో పెట్టడం చాలా చాలా ఓపిక తపన మీ తర తరాలవలకి మీ పెళ్లి ఒక వరం మీ దంపుతులకి మీ ఇద్దరి తల్లి తండ్రులకి , మీ కుటుంబసభ్యులకు, meeku సహాయ సహకారాలు ఇచ్చిన అందరికి శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నూతన వదు వరులకి శుభాకాంక్షలు. మీ ఇద్దరు సుఖ సంతోషాలతో కల కాలం సుఖంగా ఉండాలని ఆ భగవతుడిని మనసారా కోరుకుంటూ WISH YOU HAPPY మ్యారీడ్ LIFE. ALL THE BEST

  • @anuchocolate9647
    @anuchocolate9647 4 ปีที่แล้ว +5

    She was very very very lucky..... She was Blessed with a Great Father 😍😍😍😍😍....... Couple also very cute..... God bless you.... Happy Married Life 😊

  • @babyrao8293
    @babyrao8293 4 ปีที่แล้ว +15

    బోజనాలు. ఎక్కడా. ఆకలేస్తుం ది

  • @NAGENDRAKUMAR-rj9ys
    @NAGENDRAKUMAR-rj9ys 4 ปีที่แล้ว +16

    Sita ramula kalyanam chudaledu bahusa ilage untundemo sampradayalu patinchadam chala happy ga undi
    All the best for new couple

  • @nithindyavala1826
    @nithindyavala1826 4 ปีที่แล้ว +110

    పైసల్ ఉన్న వారు ఎలాగైనా చేస్తారు అవసరమైతే ఆకాశంలో పందిరి వేసి ఆకాశంలో పెండ్లి చేస్తారు

    • @vindhya2293
      @vindhya2293 4 ปีที่แล้ว +8

      Money vunna , Telugu sampradayam lo palli chaydam chala bagudi .

    • @ramaraovenkatamallela7360
      @ramaraovenkatamallela7360 4 ปีที่แล้ว +2

      Is there a touch of jealousy?

    • @v.padmanabhasarma5100
      @v.padmanabhasarma5100 4 ปีที่แล้ว +1

      Very bad comment about an excellent happening, in the days correct marriage functions are fast disappearing. Our people did not prescribed five days marriage for exibition and entertainment, but for conducting all prescribed functions ( events) at appropriate times. Usually the second and fourth days appear as mere entertainment days but the fact is that the newly married couples have to do homam to fire worship prescribed number of times continuously for later being eligible for Agni karyam rightfully. Entertainment is for the rest of the people but not for the marrying couples as sitting before smoke and fire is not happy at all. Here it is not the difference between the rich and poor. Why weep when someone had capacity and internation to conduct the marriage as prescribed as per aacharan of their earlier family tradition.

  • @hemakumar3571
    @hemakumar3571 4 ปีที่แล้ว +17

    తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు 😍 always best

  • @bingi.basavaraju432
    @bingi.basavaraju432 4 ปีที่แล้ว +50

    సంప్రధాయ పెళ్ళి.

  • @keerthikumari509
    @keerthikumari509 4 ปีที่แล้ว +45

    Super God bless you happy married life

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 4 ปีที่แล้ว +1

    నవ దంపతులకు వివాహ శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @kodandapanigunji25
    @kodandapanigunji25 3 ปีที่แล้ว +4

    Really appreciated. Arrangements are totally as per Hindu tradition and the Couple are made for each other and very beautiful.

  • @pramam6884
    @pramam6884 4 ปีที่แล้ว

    సంప్రదాయం ప్రకారం. చెచే వివాహం. చూచిన ప్రతీ మహిళ. వ్యక్తులు.చాలా ఆనందించేరు. శ్రీ గోవింద రాజుగారికి. వధూవరులకి. భగవంతుడుఆశీసులు ఉండాలని. కోరుచున్నాము.

  • @sujathakumarvoosala2764
    @sujathakumarvoosala2764 4 ปีที่แล้ว +10

    U r Really superb sir Happy Married Life to ur daughter

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 ปีที่แล้ว

    నేటి తరానికి మార్గదర్సుకులైనారు,వీరిని చుాసైన మారాలి,సంప్రదాయ పెళ్ళీవేడుకలు జరగాలని మనందరము కోరుకుందాము.

  • @pravalika8803
    @pravalika8803 4 ปีที่แล้ว +4

    Entha Goppaga jarigindi anedi important kaadu.. Entha happy ga.. together ga unnaru anedi important.. Anyway I wish you happy Married Life to both..

  • @santoshkumarreddy7410
    @santoshkumarreddy7410 4 ปีที่แล้ว +8

    ఈ రోజుల్లో డబ్బున్నవాళ్ళు చాలా ప్లాస్టిక్ వేస్ట్ create చేస్తున్నారు. మీరు చేసిన eco friendly marriage కి థాంక్స్. Happy married life to the couple.

  • @Nothing-xd6re
    @Nothing-xd6re 4 ปีที่แล้ว +31

    No one do like this again ,
    It was Excellent... I thought it was festival....

  • @mamidisuryabhaskarrao7348
    @mamidisuryabhaskarrao7348 4 ปีที่แล้ว

    పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చేళా అదృష్టవంతులు ఈరోజుల్లో పచ్చతోరణాలు,ఆకాశమంత పందిరి వురంతావెడుకుల అయుదురోజుల పెళ్లి చేసుకున్నది వీళ్ళే పెళ్లి రోజూ శుభాకంక్షలు

  • @siriguppasreenivasulu8327
    @siriguppasreenivasulu8327 4 ปีที่แล้ว +10

    స్వర్గం లో పెళ్లి చేసినట్టు ఉంది చాలా బాగా చేశారు సార్

  • @k.ammulu6838
    @k.ammulu6838 3 ปีที่แล้ว

    సూపర్ మీలాంటి వాళ్ల వల్ల నే కొదిగైన మన సప్రధయ కటుబట్లు నిలబడుతుంన్నాయి👏👏👏🙏🙏🙏

  • @othuruameer6452
    @othuruameer6452 4 ปีที่แล้ว +7

    చాలా మంచి పెళ్ళి 😍😍😍❤❤❤

  • @crksagar5786
    @crksagar5786 4 ปีที่แล้ว +1

    అన్నీ చాలా బాగున్నాయి మీ దంపతులకు శుభాకాంక్షలు

  • @mojurumallesh873
    @mojurumallesh873 4 ปีที่แล้ว +3

    Mana culture ki important echina meeru nijam gaa super Sir..❤️❤️
    Nature lo natural gaa..doing well 👍

  • @srivallichowdhary59
    @srivallichowdhary59 4 ปีที่แล้ว +1

    బ్యూటీఫుల్ మ్యారేజ్ డెకరేషన్ చాలా బాగుంది 👌👍

  • @anandaraovijayabhanuprakas4485
    @anandaraovijayabhanuprakas4485 4 ปีที่แล้ว +4

    ఆ జంట పిల్లా పాపలతో , సంతోషం గా నిండు నూరేళ్ళు , ఐశ్వర్యం తో కలిసి ఉండేలా భగవంతుడు దీవించు గాక.

  • @hanamanthnagure9800
    @hanamanthnagure9800 3 ปีที่แล้ว +1

    Simple superb andi

  • @srinivasv3172
    @srinivasv3172 4 ปีที่แล้ว +5

    Made for each other ,wish you a successful future to this couple, and specially Thanks to thier parents for arranging this EVENT this grand.

  • @premilarani7309
    @premilarani7309 4 ปีที่แล้ว

    ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు ఇలా పెళ్ళిళ్ళు జరిపించాలి . అపుడే మన సంప్రదాయాలు పిల్లలకు బాగా తెలిసి వాళ్ళు మంచిమార్గంలో నడుస్తారు

  • @crksagar5786
    @crksagar5786 4 ปีที่แล้ว +49

    చాలా బాగుంది కానీ ప్లాస్టిక్ బాటిల్ వాటర్ వాడారు

    • @krishnakanth3571
      @krishnakanth3571 4 ปีที่แล้ว +10

      mari anta mandiki Water supply cheyadam kastam kadamdi bottle use cheyadam lo tappu ledu

  • @vijayaravi1744
    @vijayaravi1744 4 ปีที่แล้ว

    జీవితము అంత ఆనందముగా ఉండాలి మీరు మీకు అంత మంచే జరుగుతుంది

  • @gopibarangi4812
    @gopibarangi4812 4 ปีที่แล้ว +11

    ఇలాంటి పెళ్లిలు నిరుపేదలు చేసుకుంటూ అప్పూలపాలై ఆత్శహత్యలు చేసుకుంటా
    భలిసినోడు ఏమైన చెయగడు

  • @vidyab5345
    @vidyab5345 4 ปีที่แล้ว

    Pelli koduku pelli kuthuru chaala chaala lucky .vaaliddaru lifelong happy ga vundali.god bless them.happy married life

  • @luckyhabi5204
    @luckyhabi5204 4 ปีที่แล้ว +26

    ఇది కదా పెళ్లి అంటే....

  • @gayathripaddu5186
    @gayathripaddu5186 4 ปีที่แล้ว

    Super................................Enta bagundo cheppataniki emi matalu ravatlevu,
    inta bagundi Ani chepte lekka kattinattavuddi
    So amithanandamina pelli.
    E alochana vachina vallaki 1st namaskaram🙏.

  • @murali16750
    @murali16750 4 ปีที่แล้ว +54

    Antha goppaga pelli chesukunnam annadi kadu... Antha kalam kalisi brathikam annadi mukyam... All d best to u people

  • @kumare2451
    @kumare2451 3 ปีที่แล้ว

    Edi mana Telugu sampradayam Pelly ante 😘😘😘,e vedio chustane manasu santosham to nindipoindi 😍😍😍😍

  • @srimadhurisula4082
    @srimadhurisula4082 4 ปีที่แล้ว +19

    God bless you nd wish you all the best in life time memorable movements both of u nd ur family members also.

  • @koneruvraorao6156
    @koneruvraorao6156 4 ปีที่แล้ว +1

    Rural expensive marriage. Compared to urban it is very less expensive . Eco-friendly .
    It is a novel . Appreciable function

  • @sateeshpeddaboina7202
    @sateeshpeddaboina7202 4 ปีที่แล้ว +16

    Very nice marage

  • @hhddfgjhfddddghhhgg
    @hhddfgjhfddddghhhgg 3 ปีที่แล้ว

    Super,Chala Baga jaripincharu, pelliki kastapsddavallandariki dhanyavadalu, you r inspiration to present generation

  • @chekurinarasimharaju6778
    @chekurinarasimharaju6778 4 ปีที่แล้ว +3

    great effort by organizors. eco arrangements. good inspiration.

  • @sushmakatikala3591
    @sushmakatikala3591 4 ปีที่แล้ว +1

    Super and happy marriage life to both of you all the best 💐💐💐💐💐💐💐

  • @nirmaladevianne4571
    @nirmaladevianne4571 4 ปีที่แล้ว +4

    Heartly congratulations on arranging this type of marriage function.

  • @sharathbabumanda5008
    @sharathbabumanda5008 3 ปีที่แล้ว

    అనేక మంది గ్రామీనులకు ఉపాధి ఇచ్చారు.
    God bless you

  • @sathishboddu9623
    @sathishboddu9623 4 ปีที่แล้ว +67

    "ధనమెరా అనింటికి ముాలం "
    అనాడు ఒక సినమా కవి.

  • @vinnyvlogs841
    @vinnyvlogs841 4 ปีที่แล้ว +2

    Happy married life both of u

  • @Thrinath1990
    @Thrinath1990 4 ปีที่แล้ว +12

    ఇప్పటి కైన తెలుసుకోండిసాంప్రదాయయానికి ఎంత ప్రాధాన్యత ఉందో క్రైస్తవవీరులారా మాబంధువులని మాకు అప్పచెప్పండి మేము కాపాడేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం

    • @supriyapriya8466
      @supriyapriya8466 4 ปีที่แล้ว +2

      Mundu ee India lo pedarikam , nirudyagam ,,, rowdyizam , nundi kapadandi.. Appudu other people's ni kapududamu...

    • @anushaaluri1
      @anushaaluri1 4 ปีที่แล้ว

      Nee bonda raa, nee bonda

    • @Thrinath1990
      @Thrinath1990 4 ปีที่แล้ว

      Anusha samskaram Leda chutiya

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 4 ปีที่แล้ว

    సూపర్. పెళ్లి. నాకు చాలా మంచి గావుంది.నాపేరు భాను. కాకినాడ నుంచి. పెళ్లి. చాలా చాలా సూపర్🙏🙏🙏👈🌹🌹🌹👈

  • @deepikapriya1629
    @deepikapriya1629 4 ปีที่แล้ว +34

    Hats off

    • @anji8500
      @anji8500 4 ปีที่แล้ว

      Grate

  • @yerusuchittodu2892
    @yerusuchittodu2892 3 ปีที่แล้ว +1

    Happy marriage life both of you and you both are made for each other cute couples

  • @mendapolinaidu7933
    @mendapolinaidu7933 4 ปีที่แล้ว +30

    పేద్ద ల పెళ్ళికి పేదవాళ్ళ సహాయం ఎక్కువ

    • @rameshnaick4614
      @rameshnaick4614 4 ปีที่แล้ว

      పేద వాళ్ళ పెళ్లికి పెద్దల సహకారం తక్కువ ఎందుకంటే వాళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ రాదు గనుక

    • @sathyaandra3111
      @sathyaandra3111 4 ปีที่แล้ว

      @@rameshnaick4614
      అవును నేనూ అదేచెప్పాలనుకున్నా మీరుచెప్పారు
      ఏదిఏమైనా వాళ్లజంట సంతోషంగా ఉండాలి
      ఉన్నవాళ్లకి బందువులకీ గ్రామస్తులతోపాటు
      పేదవారికి కూడా బోజనంపెడితే ఇంకా ఆశీర్వదాం

  • @kalyanchandu6457
    @kalyanchandu6457 4 ปีที่แล้ว

    మీకు సంతోషకరమైన వివాహ జీవితం కావాలని కోరుకుంటున్నాను

  • @simplysuper2108
    @simplysuper2108 4 ปีที่แล้ว +8

    గ్రామస్తుల సహకారం వుంటే ఏదైనా చేయొచ్చు.

  • @sravanthichinni6268
    @sravanthichinni6268 4 ปีที่แล้ว +2

    andarini aadarshyam gaa undi Chala nachindi super entha cheppina thakkuve...Mila alochinche vallu undarli sir ....miru nijangaa super 👌💯👌🙏🙏💯💯👌👌💯💯

  • @Besttechfeaturess
    @Besttechfeaturess 4 ปีที่แล้ว +4

    అన్ని డబ్బులు ఉంటే పేదవాళ్ళు పెళ్లి చేయొచ్చు కదా ఎందుకు అంత ఖర్చు చేసి ఒక రోజు పెళ్లి కోసం మనం గొప్ప అని అనిపించుకోవడం తప్ప లేని వాళ్లకు పెళ్లిళ్లు చేపిస్తే అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తది

    • @nareshpotru7959
      @nareshpotru7959 4 ปีที่แล้ว +2

      Ramesh Naik Everybody has a dream

    • @Besttechfeaturess
      @Besttechfeaturess 4 ปีที่แล้ว +1

      మన కలలు ఎదుటి వారికి ఉపయోగపడేలా ఉంటే కలకాలం మిగిలిపోతాం

    • @poojitha3094
      @poojitha3094 4 ปีที่แล้ว +1

      @@Besttechfeaturess miru entamandi ki icaru

  • @rambabuummadivarapu9189
    @rambabuummadivarapu9189 4 ปีที่แล้ว

    Old is gold ...adi meku తెలియదు...దాన్ని గురించి వింతగా చేపుకోడం .విడురం...that is india

  • @venkivenki2431
    @venkivenki2431 4 ปีที่แล้ว +22

    Super I wish you happy married life

    • @mlingeshwar5838
      @mlingeshwar5838 4 ปีที่แล้ว

      Sir, you and your,s village are unity and communication very best