అద్భుత అరుణా మేడమ్! మీ సలహా సూపర్బ్ గా చెప్పారు తప్పూ అనుకోకుండా జరిగింది దాని భూతద్దంలో చూసి నువ్వే చేసావు నువ్వు కారణం అనే బాదులు ఆ కుటుంబానికి నైతికంగా ఆర్థికంగా అన్ని విధాల మద్దతు ఎలా ఇవ్వగలం అని చూడాలి. పర్ఫెక్ట్ గా చెప్పారు
@@PadhuriVamshi: Reality is something else. If AA comes on road even today, our educated fools mob him and swoon over him. Now tell me where does the fault lie!!😢
తప్పు మాట్లాడుతున్నావమ్మా...!! ఎన్నో సినిమాల opening కి హీరోలు వచ్చి చూసిన సందర్భాలున్నాయి కాని road show ఎవ్వరు చెయ్యలేదు..!! రోడ్ షో చేయడం వల్ల croud పెరిగడం జరిగింది. అమాత్రం తెలియడం లేదా...??
megqa family kadha valla party...so antha kante yemi chesthundhi. Allu oka paisa paycheyaledhu hospital bill. Government is the one supporting and gave him card to buy medicines also . Showed it on tv. That family got lakhs DD and they did not encashed it. Thats all happened. No mega family came to see or help. ITs government said, they will take care of boys bill and he got 25 lakhs from komati reddy of cinema minister
Allu Arjun arrest chesthe matram kaksha puritham gaa ani anukora aah 😂😂.. Yevaro yedho anukuntaru ani law ni police lu implement cheya ledu ani antav so adhi kuda tappe gaa
@@sriranganaidu6222 Meeru velli akkada aapu chesthe poyyedhi kadha...meeru chala experienced police officer, cinema person and mega family lo work chesinattu vunnaru.
chesthunnaru gaa. Allu oka paisa paycheyaledhu hospital bill. Government is the one supporting and gave him card to buy medicines also . Showed it on tv. That family got lakhs DD and they did not encashed it. Thats all happened. No mega family came to see or help. ITs government said, they will take care of boys bill and he got 25 lakhs check also.
సర్ ప్రాణాలు పోయాయి అని అంటుంటే పనిలేదు అంతారు ఏమిటి అండి. అసలు మూవీ చూడాలి అంటే స్పెషల్ షో వేసుకుని చూడాలి కదా జనం లోకి వస్తే చూడటానికి వస్తారని తెలీదా ఏమి తండి మాట్లాడుతారు
నేను నష్టం నివారణ గురించి మాట్లాడుతున్నాను,ఫస్ట్ తప్పు ఎవరిది గవర్నమెంట్ ది,తక్కువ ప్లేస్ లో రెండు halls కి పర్మిషన్ ఎందుకు యిచేరు,ఆ సంద్య హాల్ యెంత డేంజర్ గా వుంటాది అనేది హైదరాబాద్ లో వున్న అందరికి తెలుసు,అలాంటి సంద్య hall ki benfit షో కి పర్మిషన్ యివ్వడం govt. tappu, అలాగే హౌస్ అరెస్టు చెయ్యక పోవడం,road అరెస్టు అయిన చేసి హీరో నీ ఆపవచ్చు అది పోలీసు తప్పు,చిన్న పిల్లలు అడిగేరని ఆ పసి పిల్లలను తీసుకుని రావడం పేరెంట్స్ తప్పు, ఏ నాలుగు రోజులు ఆగి చూస్తే ఎవడైనా కొడతారా?జరగరాని మిస్టేక్ జరిగింది ఏదో బాధ్యత గా నష్ట నివారణ చెయ్యాలి గానీ ఒక్కడని నిందించడం తప్పు,యిది ముమ్మాటికీ అందరి వైఫల్యమే ముఖ్యంగా గవర్నమెంట్ దే,యింత జరిగిన మళ్ళీ రాబోవు సినిమాలు కు కూడా పర్మిషన్ యిస్తారు,ఎందుకు govt. కు 5,6కోట్లు gst రూపంలో వస్తాది కాబట్టి,దీన్ని బట్టి ఎక్కడ చిత్త శుద్ది వుంది
Final గా తనద్దక వస్తేనే గానీ తెలియదు అన్నారు,అవును నేను అలా వెళ్ళాను,వెళ్ళ నివ్వను,మన సేఫ్ జోన్ లో వున్న ప్రమాదం జరిగితే అది మన దురదృష్టం,సంక్రాంతికి వీలాడుతూ ట్రెయిన్కి, బస్కు వెళ్ళడం ,30మంది కెపాసిటీ వున్న boat లో 50 మంది ఎక్కి వెళ్ళడం,1st day first మునక మొలగాలి అని పుష్కర స్నానం కి వెళ్ళడం యివన్నీ మన స్వయంకృతాపరాధం కిందకే వస్తాయి,ప్రమాదం జరిగేదే ఆ నష్టాన్ని కూడా భరించాలి
ఈ రాయపాట వలన వన్ సైడ్ మాట్లాడింది తప్ప సిచువేషన్ ఆవిడ వరకు అంటే వాళ్ళ ఇంట్లో జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ సైడ్ నుంచే మాట్లాడింది తప్ప ఇది కరెక్ట్ కాదు ఆవిడ పూర్తిగా అసలు ఈ కేసు విషయంలో ఏం జరిగిందని తెలిసి మాట్లాడి ఉంటే బాగుండేది
హైపర్ నౌ నువ్వు అనుకున్న ప్రకారం టికెట్లు పెంచితే ఏం కాదు అంటున్నావ్ కదా సర్ ప్రైవేట్ బస్సులు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన ఛార్జి పెట్టుకోవచ్చు ఇష్టమైతేనే ఎక్కుతారు లేకపోతే లేదు అంటున్నాను అంతేనా అలానే ఉంది నువ్వు అనేది
pawan kalyan agents inka yela antaru. Repu vaalla boss movie release, ram charan movie release vundhi kadha... Why not increase everything including food, pulses, rice, oil, petrol as govt likes antadhi repu. Noru vundhi kadha ani matledayatam...ee channel support cheyatam. Antha politics.
@@kmitt6172miru jalganna fan kadaa..every comment kindana mega family meda padi edustunaruu..ikkada AA tappu chesthe mega family ni enduku lagutunaruu.
నరం లేని నాలుక ఎటు ఐనా మాట్లాడుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్..! 1. బీజేపీ 2. BRS ఎదురు దాడి తొ రేవంత్ గారు ఫోకస్ చేశారు. మీ ఇంట్లో వాళ్ళ కి ఇలా జరిగితే ఎదో బై మిస్టేక్ లో జరిగింది అంటే ఊరు కుంటారా?
Senseless స్పీచ్ . Police lu ఏమైనా superman లా స్పైడర్ man లా ? వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు ? జరిగింది 5-10నిముషాలు అప్పటికే పదివేల మంది చుట్టూ ముట్టారు ముందు కలగంటారా వాడు వస్తాడు అని road show చేస్తాడు అని .20-30 మంది పోలీసులు అన్ని మంది మధ్యలోకి వెళ్లి వెనక్కి ఎలా పంపిస్తారు అలా వెళ్తే ఇప్పుడు చనిపోయిన ఆమె ప్లేసులో వాళ్ళు ఉండేవాళ్ళు
BRS వాస్తవం అనే మాట అరుణ గారు కరెక్ట్ కదండీ. కొంచం ఆలోచించి చనిపోయిన ఫ్యామిలీ గురించి మాట్లాడండి. ఇక వినోదం కోసం 30000 పెట్టిన ఒకే నా. సామాన్యుడికి అందుబాటులో లేకుంటే వినోదం కూడా వీధిపాలు అవుతుంది. అసలు సినిమాలు బ్రతికేది 50, 150 రూపాయల టికెట్ పైన. ఇన్ని రోజులు మీపై ఉన్న గౌరవం పోయింది.
Hello Aruna Akka Nenu Pakka Janasena But Eroju Meru mataladina matalu correct ga Levu Endukuante akkada Oka family Road ni Paddadi Denikosam Assembly lo Mataladakudadha Allu Arjun Em ayyindi ani Polomani Q Mattikottukoni Vellaru Celebraties Kalu Viriginda Kidney Poyinda Baditha family ni Paramarshinchadaniki okka Cinema vallu velladhu Meru Ap Rajikiyam Kosam mataladithe Manchidi Aruna Akka
కాపులకు కాపలా కాయటం తప్పా ఇంకా ఏమీ చేయలేరా.. కాలానికి వదిలేయటం ఏమిటి ... కాపులు అందరూ కలిసి తమ కోసం votes.వేసుకుంటే CM. అవ్వుటారు అని అంటారు కదా .మరి కాపు పెద్దలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ..
Revanth answered to a MLA question in assembly. Pawan kalyan party chala react avuthondhi papam as allu arjun is their mena alludu. CM is not supposed to answer when an MLA wants answers on this in assembly because it upsets pawan, chiru and janasena and allu arjun?
అరుణ గారు మీరు చాలా బాగా మాట్లాడారు అండి వెంకట్ రెడ్డి గారు మనసులో జనసేన కి జై కొడతారు పైకి మటుకు వైసిపి కి ఓ అంటారు వానికి తెలియదా ఏంటి జనసేనకి ysrcp కి తేడా కి ఆయన తెలుసు కదా
Well said darling. U are absolutely correct.Because all the concerned Police, Revanth, Allu Arjun team, Political parties crossed all the limits in all manners. U had raised the best point. My question is that, why did the Police did not took the stringent action, just like the behaviour of police in the time of Allu Arjun arrest episode.
Allu oka paisa paycheyaledhu hospital bill. Government is the one supporting and gave him card to buy medicines also . Showed it on tv. That family got lakhs DD and they did not encashed it. Thats all happened. No mega family came to see or help. ITs government said, they will take care of boys bill and he got 25 lakhs check also.
So Did this lady went to visit and donate anything or her boss did visit and help? Chiru went to support mena alludu...what about victims family ? Super speech? useless speech without any real information or substance.
Please don’t blame police because with that much crowd how can few Police can stop? You are blaming CM Revanth Reddy garu which is wrong. When someone lost their life the way Allu Arjun responded not acceptable. If he has any empathy for the loss of life he’s not suppose to ask for bail and he should have release the press meet to apologize and should have admitted that was his mistake and he wants to take the punishment. Then definitely he would have become a real hero
పవన్ ని కంట్రల్ చేయడాని congras ఆడుతున్న డ్రామా ఇది సుభాష్ చంద్రబోస్ ఎన్ని కుట్రలు జరిగినవి మి మీద కూడా కుట్రలు start చేస్తున్నారు so becarefull పవన్ కళ్యాణ్ గారు కంగ్రాస్ ని 120 years నుచి రూల్ చేస్తునది బ్రిటిన్ sir
Revanth answered to a MLA question in assembly. Pawan kalyan party chala react avuthondhi papam as allu arjun is their mena alludu. CM is not supposed to answer when an MLA wants answers on this in assembly because it upsets pawan, chiru and janasena and allu arjun?
జలగన్న దెబ్బకీ బలైపోయిన * పుష్పవతి మేడమ్ గారు * * వైసిపికి & బి ఆర్ ఎస్ లాంటి పార్టీ లకీ *, ఐటమ్ గర్ల్ లా మారిన అల్లు అత్తులు స్టార్. "తగ్గేదేలా " క్యారెక్టర్ ఫలితం ఇది..ఇప్పుడు ప్రతి డైలాగ్ వెనుక ఓ రాజకీయ ఉంటోంది..అదే డైలాగ్ నిన్ను కటకటాల వెనక్కి పంపిందని ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా.
రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్
Spibelss police officers in TG
నమస్తే అరుణ గారు మీకు పూర్తి వివరాలు లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు
మీకు అన్నీ తెలుసా,
అద్భుత అరుణా మేడమ్! మీ సలహా సూపర్బ్ గా చెప్పారు తప్పూ అనుకోకుండా జరిగింది దాని భూతద్దంలో చూసి నువ్వే చేసావు నువ్వు కారణం అనే బాదులు ఆ కుటుంబానికి నైతికంగా ఆర్థికంగా అన్ని విధాల మద్దతు ఎలా ఇవ్వగలం అని చూడాలి. పర్ఫెక్ట్ గా చెప్పారు
what if same issue happens again?actors and movie artists should know their place.thats the reason why this issue should be raised.
@@PadhuriVamshi: Reality is something else. If AA comes on road even today, our educated fools mob him and swoon over him. Now tell me where does the fault lie!!😢
Telangana government correct ✅✅✅✅✅✅✅✅✅✅✅💯
తెలంగాణ పోలీసు unable to control.
తప్పు మాట్లాడుతున్నావమ్మా...!! ఎన్నో సినిమాల opening కి హీరోలు వచ్చి చూసిన సందర్భాలున్నాయి కాని road show ఎవ్వరు చెయ్యలేదు..!! రోడ్ షో చేయడం వల్ల croud పెరిగడం జరిగింది. అమాత్రం తెలియడం లేదా...??
యూత్ సినిమా పిచ్చితో అప్పులు చేస్తారు మేడం
Pk cinema free ga chupistharu kadhaa sir yuvathaki
Nuvvu allu arjun ni yenduku support chestunnav akka
megqa family kadha valla party...so antha kante yemi chesthundhi. Allu oka paisa paycheyaledhu hospital bill. Government is the one supporting and gave him card to buy medicines also . Showed it on tv. That family got lakhs DD and they did not encashed it. Thats all happened. No mega family came to see or help. ITs government said, they will take care of boys bill and he got 25 lakhs from komati reddy of cinema minister
Abbo Arunagaru. Makeup chevulavi marchesav padavi ragane
ఎంతైనా మేనల్లుడే కదా అలాగే మాట్లాడతావులే అరుణగారు.. తెలంగాణా ప్రభుత్వం చేసింది కరెక్టే
చేతగాని తెలంగాణా పోలీసు లు. ఓవర్ action chestunnaru
వన్ సైడ్ రాయపాటి అరుణ గారూ మీ విశ్లేనా చాలా చెత్తగా ఉంది
రోడ్ షో మధ్యలోనే ఆపేసి ఉంటె కష్క పూర్తి గా ఆపేశారు అనీ govt లపై బురద చల్లుతారు కదా
Allu Arjun arrest chesthe matram kaksha puritham gaa ani anukora aah 😂😂..
Yevaro yedho anukuntaru ani law ni police lu implement cheya ledu ani antav so adhi kuda tappe gaa
@sriranganaidu6222 ఇన్సిడెంట్ తరువాత అరెస్టు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
@sriranganaidu6222 ఇన్సిడెంట్ తరువాత కూడా అరెస్టు చెయ్యొద్దు అంటావా
@@sriranganaidu6222 Meeru velli akkada aapu chesthe poyyedhi kadha...meeru chala experienced police officer, cinema person and mega family lo work chesinattu vunnaru.
@@sujithsowrav9460 ayyo mega family alludu kadha andi...veellantha okate badha papam
First time i am not happy with Aruna debate.
అరుణ నీ మీద ఉన్న గౌరవం పోయింది
Same bro
Same bro
Amma Alluarjunki manavatham undya adi Chepamma
cheppadhu...pawan, chiru ki mena alludu kadha...valla mega family meedha mosquito kooda vaalithe, oorukoru.
Aruna garu miru matladindi correct mundhu aa family ki help cheyyamanandi saripotadhi
chesthunnaru gaa. Allu oka paisa paycheyaledhu hospital bill. Government is the one supporting and gave him card to buy medicines also . Showed it on tv. That family got lakhs DD and they did not encashed it. Thats all happened. No mega family came to see or help. ITs government said, they will take care of boys bill and he got 25 lakhs check also.
అరుణా మేడం స్పీచ్ అదిరింది,govt. వీరే పని లేనట్లు ఇదే ఇష్యూ పై కంపు చెయ్యడం అసహ్యం గా వుంది
So allu arjun kuda press conference pettadu ga?police ni kuda blame chesaduga aa conference lo?
mee dhaka ranantha varaku meku akkarledhu.great sir meru.
సర్ ప్రాణాలు పోయాయి అని అంటుంటే పనిలేదు అంతారు ఏమిటి అండి.
అసలు మూవీ చూడాలి అంటే స్పెషల్ షో వేసుకుని చూడాలి కదా జనం లోకి వస్తే చూడటానికి వస్తారని తెలీదా ఏమి తండి మాట్లాడుతారు
నేను నష్టం నివారణ గురించి మాట్లాడుతున్నాను,ఫస్ట్ తప్పు ఎవరిది గవర్నమెంట్ ది,తక్కువ ప్లేస్ లో రెండు halls కి పర్మిషన్ ఎందుకు యిచేరు,ఆ సంద్య హాల్ యెంత డేంజర్ గా వుంటాది అనేది హైదరాబాద్ లో వున్న అందరికి తెలుసు,అలాంటి సంద్య hall ki benfit షో కి పర్మిషన్ యివ్వడం govt. tappu, అలాగే హౌస్ అరెస్టు చెయ్యక పోవడం,road అరెస్టు అయిన చేసి హీరో నీ ఆపవచ్చు అది పోలీసు తప్పు,చిన్న పిల్లలు అడిగేరని ఆ పసి పిల్లలను తీసుకుని రావడం పేరెంట్స్ తప్పు, ఏ నాలుగు రోజులు ఆగి చూస్తే ఎవడైనా కొడతారా?జరగరాని మిస్టేక్ జరిగింది ఏదో బాధ్యత గా నష్ట నివారణ చెయ్యాలి గానీ ఒక్కడని నిందించడం తప్పు,యిది ముమ్మాటికీ అందరి వైఫల్యమే ముఖ్యంగా గవర్నమెంట్ దే,యింత జరిగిన మళ్ళీ రాబోవు సినిమాలు కు కూడా పర్మిషన్ యిస్తారు,ఎందుకు govt. కు 5,6కోట్లు gst రూపంలో వస్తాది కాబట్టి,దీన్ని బట్టి ఎక్కడ చిత్త శుద్ది వుంది
Final గా తనద్దక వస్తేనే గానీ తెలియదు అన్నారు,అవును నేను అలా వెళ్ళాను,వెళ్ళ నివ్వను,మన సేఫ్ జోన్ లో వున్న ప్రమాదం జరిగితే అది మన దురదృష్టం,సంక్రాంతికి వీలాడుతూ ట్రెయిన్కి, బస్కు వెళ్ళడం ,30మంది కెపాసిటీ వున్న boat లో 50 మంది ఎక్కి వెళ్ళడం,1st day first మునక మొలగాలి అని పుష్కర స్నానం కి వెళ్ళడం యివన్నీ మన స్వయంకృతాపరాధం కిందకే వస్తాయి,ప్రమాదం జరిగేదే ఆ నష్టాన్ని కూడా భరించాలి
Super clarity ga chepparu
ಅರುಣಾ ಮೇಡಂ ನಿಮ್ಮ ರಾಜಕೀಯ ವಿಶ್ಲೇಷಣೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಇಂತಿ ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿ ಕರ್ನಾಟಕದಿಂದ ಜೈ ಜನ ಸೇನಾ
ఈ రాయపాట వలన వన్ సైడ్ మాట్లాడింది తప్ప సిచువేషన్ ఆవిడ వరకు అంటే వాళ్ళ ఇంట్లో జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ సైడ్ నుంచే మాట్లాడింది తప్ప ఇది కరెక్ట్ కాదు ఆవిడ పూర్తిగా అసలు ఈ కేసు విషయంలో ఏం జరిగిందని తెలిసి మాట్లాడి ఉంటే బాగుండేది
హైపర్ నౌ నువ్వు అనుకున్న ప్రకారం టికెట్లు పెంచితే ఏం కాదు అంటున్నావ్ కదా సర్ ప్రైవేట్ బస్సులు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన ఛార్జి పెట్టుకోవచ్చు ఇష్టమైతేనే ఎక్కుతారు లేకపోతే లేదు అంటున్నాను అంతేనా అలానే ఉంది నువ్వు అనేది
ప్రయాణం అనేది నిత్యావసర అవసరం, సినిమా అనేది వ్యక్తిగత విషయం.ఇష్టముంటే చూసేది లేదంటే మానేసేది రెండిటినీ ఎందుకు పోలుస్తున్నారు
@@bahubali6246వాడికి అంత తెలివి ఉంటే పేటియం గొర్రె లా ఎందుకు కామెంట్ చేస్తాడు? 😂
pawan kalyan agents inka yela antaru. Repu vaalla boss movie release, ram charan movie release vundhi kadha... Why not increase everything including food, pulses, rice, oil, petrol as govt likes antadhi repu. Noru vundhi kadha ani matledayatam...ee channel support cheyatam. Antha politics.
@ ఇంకో తెలివి లేని పేటియం బ్యాచ్ గొర్రె
@@kmitt6172miru jalganna fan kadaa..every comment kindana mega family meda padi edustunaruu..ikkada AA tappu chesthe mega family ni enduku lagutunaruu.
She always comes with facts and straight to point 🔥🔥🔥🔥 Love it akka ❤
కరక్ట్ అక్క 🙏🙏🙏🙏🙏
నరం లేని నాలుక ఎటు ఐనా మాట్లాడుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్..!
1. బీజేపీ
2. BRS ఎదురు దాడి తొ రేవంత్ గారు ఫోకస్ చేశారు.
మీ ఇంట్లో వాళ్ళ కి ఇలా జరిగితే ఎదో బై మిస్టేక్ లో జరిగింది అంటే ఊరు కుంటారా?
Jai Arunamma
Excellent aruna garu
Aruna mam super 👌
Superb aruna garu
One hundred percent true.
అరుణ అక్క స్పీచ్ కు హ్యాట్సాఫ్
Senseless స్పీచ్ . Police lu ఏమైనా superman లా స్పైడర్ man లా ? వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు ? జరిగింది 5-10నిముషాలు అప్పటికే పదివేల మంది చుట్టూ ముట్టారు ముందు కలగంటారా వాడు వస్తాడు అని road show చేస్తాడు అని .20-30 మంది పోలీసులు అన్ని మంది మధ్యలోకి వెళ్లి వెనక్కి ఎలా పంపిస్తారు అలా వెళ్తే ఇప్పుడు చనిపోయిన ఆమె ప్లేసులో వాళ్ళు ఉండేవాళ్ళు
Rally asalu enduku cheyyali
Chala Baga cheppaaru sister.
జనసేన పులి అరుణ అక్క
Good analysis
కులాభిమానం చూపించారు అరుణగారు
Super Aruna
Great Arunama
Aruna madam one side Support to Allu Arjun 😢
Jai revanth garu
BRS వాస్తవం అనే మాట అరుణ గారు కరెక్ట్ కదండీ. కొంచం ఆలోచించి చనిపోయిన ఫ్యామిలీ గురించి మాట్లాడండి. ఇక వినోదం కోసం 30000 పెట్టిన ఒకే నా. సామాన్యుడికి అందుబాటులో లేకుంటే వినోదం కూడా వీధిపాలు అవుతుంది. అసలు సినిమాలు బ్రతికేది 50, 150 రూపాయల టికెట్ పైన. ఇన్ని రోజులు మీపై ఉన్న గౌరవం పోయింది.
Aruna is so beautiful ❤️
సంధ్య థియేటర్ లో నంద్యాల శిల్పా 4:18 కూడాఉన్నట్టు గుర్తే
Hello Aruna Akka Nenu Pakka Janasena
But Eroju Meru mataladina matalu correct ga Levu
Endukuante akkada Oka family Road ni Paddadi Denikosam Assembly lo Mataladakudadha
Allu Arjun Em ayyindi ani Polomani Q Mattikottukoni Vellaru Celebraties Kalu Viriginda Kidney Poyinda
Baditha family ni Paramarshinchadaniki okka Cinema vallu velladhu
Meru Ap Rajikiyam Kosam mataladithe Manchidi Aruna Akka
There was nothing wrong, she said, correct
స్టేట్ లో ఇంక వేరే ఏమీ లేవు ప్రాబ్లమ్స్ అది కేసు అయింది కోర్టు లో ఉంది
ఫేన్స్ కు అంతా అర్థం అయ్యింది. ఈ ఓవర్ యాక్షన్ చేస్తే ఫేన్స్ , ఏ హీరో ఫేన్స్ అయినా పుచ్చ పగిలిపోతుంది తెలుసుకున్నారు
She is diverting the topic 😂😂😂
సాక్షీ టీవీలో అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయడం ఎలా చూడాలి
సూపర్ చెప్పావు అక్క
Good speech medam correct
అవును అరుణ గారు మీరు మాట్లాడింది కరెక్ట్
అరుణ గారు చెప్పింది. కరెక్టే. అనిపిస్తుంది
Police chepindi nijame kada
Keka.. Aruna sister correct point raise chesindi
aruna super
Yes..madam super explain..same veiws
Aruna gaaru meeku analysis theliyudu
What allu arjun has done is wrong why supporting him
she is pawan and mega family agent.
Blood is thicker than water, Mega family proved that .!!!
జూదం ని ఎంకార్జ్ చేస్తున్నావా . ఓవర్ కాస్ట్ పెట్టి టికెట్ yandhuku
3000 లేకపోతే 30000 నీ అయ్యా ఇస్తాడా
రాయపాటి వన్ సైడ్ గా C కార్డు తరుపున మాట్లాడుతున్నట్లుంది.
fast పోలీస్ లు చెప్పిన తరువాత కూడా ఎందుకు వచ్చారు మీ అల్లు అర్జున్ అది రైట్ or రాంగ్
Revanth reddy 🔥
I am not expecting this from you madam real your heating police person
కాపులకు కాపలా కాయటం తప్పా ఇంకా ఏమీ చేయలేరా.. కాలానికి వదిలేయటం ఏమిటి
... కాపులు అందరూ కలిసి తమ కోసం votes.వేసుకుంటే CM. అవ్వుటారు అని అంటారు కదా
.మరి కాపు పెద్దలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు
..
అరుణగారు కరెక్ట్‌గా చెప్పారు, వేరే సమస్య లేదన్నట్లుగా అసెంబ్లీలో మాట్లాడటం కరెక్ట్ కాదు కోర్టులో కేసు ఉంది,తప్పని కోర్టు నిర్ణయిస్తుంది.
Revanth answered to a MLA question in assembly. Pawan kalyan party chala react avuthondhi papam as allu arjun is their mena alludu. CM is not supposed to answer when an MLA wants answers on this in assembly because it upsets pawan, chiru and janasena and allu arjun?
Kula gajji vaddu
Aruna gaaru అల్లు అర్జున్ గారు ఏంటి, ఛీ ఛీ.
BRS. వైసిపి మాత్రమే కాదు అల్లు అర్జున్ అరెస్ట్ నీ వ్యతిరేకించింది..బీజేపీ లోని వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అరుణ గారు మాత్రం బీజేపీ పేరు ఎత్తలేదు
సినిమా ప్రాధాన్యత గురించి నిజమే మాట్లాడడం బాగుంది .
అరుణ గారు మీరు చాలా బాగా మాట్లాడారు అండి వెంకట్ రెడ్డి గారు మనసులో జనసేన కి జై కొడతారు పైకి మటుకు వైసిపి కి ఓ అంటారు వానికి తెలియదా ఏంటి జనసేనకి ysrcp కి తేడా కి ఆయన తెలుసు కదా
Allu Arjun and his PR team both are responsible .
Gud point by Venkat Reddy
Thousand percent it is the mistake of Allu Arjun. Immaturity.
Arunagaaru meeru norettite evadinaa agaalcinde...very good.
Madam, Excellent analysis on the incident👏👍. Keep it up
మా హీరోయిన్ ఆ ఆయన పోలీసులు మాటలు లెక్కచేయలేదు అప్పుడు
Nice words by raayapati aruna garu
అయినా ఫస్టడే ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళొచ్చా? వెళ్ళినోడిది తప్పులేదు! కానీ థర్డ్ పార్టీయిది తప్పా? ప్రభుత్వానిది కూడా డబ్బుకోసం చేసింది తప్పే,
అల్లు అర్జున్ తప్పు ఉంది ప్రభుత్వ తప్పు ఉంది ఫ్యాన్స్ తప్పండి😢
Sister dont blame to police
అరుణమ్మ మా బంగారం
Hats off to Rayapati Aruna
Excellent views
Medam మీరు ఆంధ్ర ఆయన కరెక్ట్ గా మాట్లాడారు మీరు స్టేట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ డైవర్ట్ చెయ్యడానికి సీఎం govt చేస్తుంది
Meeru great madam
Ok madem what about family
Super madam jai janasena
Well said darling. U are absolutely correct.Because all the concerned Police, Revanth, Allu Arjun team, Political parties crossed all the limits in all manners. U had raised the best point.
My question is that, why did the Police did not took the stringent action, just like the behaviour of police in the time of Allu Arjun arrest episode.
Allu oka paisa paycheyaledhu hospital bill. Government is the one supporting and gave him card to buy medicines also . Showed it on tv. That family got lakhs DD and they did not encashed it. Thats all happened. No mega family came to see or help. ITs government said, they will take care of boys bill and he got 25 lakhs check also.
So Did this lady went to visit and donate anything or her boss did visit and help? Chiru went to support mena alludu...what about victims family ? Super speech? useless speech without any real information or substance.
ఇదంతా మీపార్టీవారివల్ల కాదాతల్లీ
Why no House arrest? If no permission?
It seems liquor to be sold as they like. No need to control of rates. Hotels should be given free hand to collect food charges.
Please don’t blame police because with that much crowd how can few Police can stop? You are blaming CM Revanth Reddy garu which is wrong. When someone lost their life the way Allu Arjun responded not acceptable. If he has any empathy for the loss of life he’s not suppose to ask for bail and he should have release the press meet to apologize and should have admitted that was his mistake and he wants to take the punishment. Then definitely he would have become a real hero
Mega family politics as they are the rulers of cinema industry.
పవన్ ని కంట్రల్ చేయడాని congras ఆడుతున్న డ్రామా ఇది సుభాష్ చంద్రబోస్ ఎన్ని కుట్రలు జరిగినవి మి మీద కూడా కుట్రలు start చేస్తున్నారు so becarefull పవన్ కళ్యాణ్ గారు
కంగ్రాస్ ని 120 years నుచి రూల్ చేస్తునది బ్రిటిన్ sir
Revanth answered to a MLA question in assembly. Pawan kalyan party chala react avuthondhi papam as allu arjun is their mena alludu. CM is not supposed to answer when an MLA wants answers on this in assembly because it upsets pawan, chiru and janasena and allu arjun?
Venkat reddy ki motions
దీనికి కారణం అంత ప్రతిపక్షాల వల్లనే జరిగినది ప్రతిపక్షాలనే వాళ్ళు దీన్ని లేవనేత్తకుంటే ప్రభుత్వం ఇలా చేసేది కాదు
Hello JSP spokesperson what's your opinion about bouncers as escorts to Heroes or cinema celebrities.?
Akka thanks your are rightly said
Arunagaru baga matladaru
జలగన్న దెబ్బకీ బలైపోయిన * పుష్పవతి మేడమ్ గారు *
* వైసిపికి & బి ఆర్ ఎస్ లాంటి పార్టీ లకీ *, ఐటమ్ గర్ల్ లా మారిన అల్లు అత్తులు స్టార్.
"తగ్గేదేలా " క్యారెక్టర్ ఫలితం ఇది..ఇప్పుడు ప్రతి డైలాగ్ వెనుక ఓ రాజకీయ ఉంటోంది..అదే డైలాగ్ నిన్ను కటకటాల వెనక్కి పంపిందని ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా.
Who's
Arunaa public loo ela apestaru.....
Ycp ku chendina allu arjun manchiga enduku pravartisthaadu...
We are janasena ...
But
Aruna garu
You lost your respect today...
BRS burada jallutunte...Revanth sir silent ga vundamani chepthunnattu vundi...
Me family lo garigithi bagunnu
Super ga matladaru alluni oka sorry chepthe saripothindi.