అమ్మ‌పైన ఏపూరి సోమ‌న్న హృద్యమైన పాట |Apoori Somanna Song On His Mother

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 609

  • @rameshthentu3238
    @rameshthentu3238 5 ปีที่แล้ว +418

    తెలంగాణ ప్రజా గొంతుక ను గన్న మహా తల్లి.. మీ పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తున్నాము.. 🙏🙏🙏

  • @pannigariamruthpannigariam5131
    @pannigariamruthpannigariam5131 5 ปีที่แล้ว +6

    మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున అమ్మ జై సోమన్నా

  • @kankagallaravikumar7894
    @kankagallaravikumar7894 5 ปีที่แล้ว +3

    తెలంగాణ ప్రజా గొంతుకను కన్నా అమ్మ నీ ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న

  • @goldenprince7806
    @goldenprince7806 5 ปีที่แล้ว +1

    అమ్మ నీ ఆత్మకి శాంతి చేకూర్చలని హ దేవుడిని మనసారా కోరుకుంటున్న అమ్మ😭😭😭😭😭😭😭😭😭😭😭😭ఓం శాంతి😥😥😥😥

  • @gangarajuthummala947
    @gangarajuthummala947 5 ปีที่แล้ว +3

    అమ్మ నీ ఆత్మకు శాంతి చేకూరాలని అ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న మన తెలంగాణకు ప్రజా గొంతుక కవి గాయకుడు సోమన్నను ఇచ్చావు నీకు వందనం

  • @anveshyadapalli.laxmiprasa265
    @anveshyadapalli.laxmiprasa265 5 ปีที่แล้ว +1

    మీ అమ్మకి ఆత్మశాంతి కలగాలని ఆ దేవుని కోరుతున్న

  • @chanducherukupalli
    @chanducherukupalli 5 ปีที่แล้ว +2

    అన్నా సోమన్న నేను పది సార్లు చూశాను పాట సూపర్ గా ఉంది చాలా బాధగా ఉంది

  • @DshamuDshamu
    @DshamuDshamu 5 ปีที่แล้ว +52

    అన్న నీ పాట నాకు గుండెని గునపంలా గచ్చుకుంది
    అమ్మ నాన్న మీరు లేని ఈ లోకం లేదు
    అమ్మ మీకు ఆత్మకి శాంతి కలగాలని అందరం కోరుతున్నాం.

  • @mundlasaidulu9852
    @mundlasaidulu9852 5 ปีที่แล้ว +104

    గోప్ప కళాకారునీ కన్న గోప్ప తల్లివి అమ్మ అంజమ్మ త‍ల్లి🙏🙏🙏
    Rest in pease అమ్మ..

  • @erameshgoudgoud521
    @erameshgoudgoud521 5 ปีที่แล้ว +2

    అమ్మ నీకు పాదాభివందనం తల్లి.మాకు సోమన్న లాంటి ప్రజా గాయకుడును ఇచ్చి నందుకు.నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 😥😓😢😧🙏🙏🙏🙏

  • @koteshwaerk6669
    @koteshwaerk6669 5 ปีที่แล้ว +1

    అన్న ని పాటలు అంటే చాలా ఇష్టం అన్న. కానీ ని తల్లి చనిపోతే కూడా పాట రూపంలో ఎడ్స్తున్నావ్ నిన్ను కన్న హ తల్లి ఆత్మ శాంతిస్తుంది అన్న

  • @madipellimallesh714
    @madipellimallesh714 5 ปีที่แล้ว +10

    కవి గాయకుడు సొమన్న లాంటి గొప్ప బిడ్డ ను కన్న, తల్లి
    మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @sanjeevsaahu8582
    @sanjeevsaahu8582 5 ปีที่แล้ว +1

    అమ్మకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ అమ్మ దీవెన మీకు ఎల్లప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను😂

  • @kbcgoudrachuloor799
    @kbcgoudrachuloor799 5 ปีที่แล้ว +1

    మంచి గాయకుని ఇచ్చినా తల్లికి గొప్ప విడుకోలు...

  • @shivaj9619
    @shivaj9619 5 ปีที่แล้ว +1

    అమ్మ అంజమ్మ గొప్ప వ్యక్తి సమాజానికి అప్పజెప్పి నీవు మాత్రం సోమనను వదిలి వెళవా అమ్మ

  • @pindipavanyadav8738
    @pindipavanyadav8738 5 ปีที่แล้ว +37

    Rip amma తెలంగాణ గర్వించదగ్గ కొడుకును కన్న నీవు ఏ లోకమ్లోవున్న చల్లగా వుండాలి

  • @prashanthsriram3439
    @prashanthsriram3439 5 ปีที่แล้ว +8

    అన్న అమ్మ మీద పాడిన పాటకు నా యొక్క కళాభివందనలు...

  • @prakashkavali4966
    @prakashkavali4966 5 ปีที่แล้ว +149

    అమ్మ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని కోరుకుంటున్న

  • @maskapurammadhu6144
    @maskapurammadhu6144 5 ปีที่แล้ว

    గొప్ప కళాకారిణి కన్నా తల్లి అంజమ్మ నీకు మా యొక్క పాదాభివందనాలు మరియు కన్నీటి వీడ్కోలు అమ్మ

  • @gayapakuanthaiah
    @gayapakuanthaiah 5 ปีที่แล้ว

    అమ్మ పాదాలకు వందనం... సోమన్న స్వరం నుండి అమ్మల మీద మరువలేని ఒక గొప్ప పాట రావాలని...,

  • @manchalasantosh542
    @manchalasantosh542 5 ปีที่แล้ว +12

    తెలంగాణ ప్రజల గొంతు సొమన్న ను కన్నా మహా తల్లి ఆత్మ కు శాంతి కలగాలని దేవుని కొరుకుంటు

  • @sureshperumalla7772
    @sureshperumalla7772 5 ปีที่แล้ว +3

    😭😭వారి యొక్క హృదయ స్పందన ఆవేదన కు నేను చింతిస్తూన్నను rip 🌷అంజమ్మ తల్లి కీ జోహారు లు .....ఏపూరి సోమన్న కుటుంబానికి నా ప్రగాఢ🌷🌷 సానుభూతిని తెలియచేస్తున్నను😭😭

  • @ramprasadkonda4874
    @ramprasadkonda4874 5 ปีที่แล้ว

    ప్రజగొంతుక ను కన్న తల్లి నీకు వందనం మీ ఆత్మకు శాంతి కలగాలని కరుకుంటున్నాను

  • @sagargatla3657
    @sagargatla3657 5 ปีที่แล้ว

    తెలంగాణ ప్రజల సమస్యలను లోకానికి తనదైన శైలిలో చాటి చెప్పే ప్రజా గొంతుకను మాకు ప్రసాదించిన మాతృ మూర్తి అంజమ్మ స్వర్గానికి చేరుకుని అమ్మ ఆత్మ కు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్న

  • @Karthikgoud-md3eo
    @Karthikgoud-md3eo 5 ปีที่แล้ว

    అమ్మ తల్లి మీ ఆత్మ కు శాంతి కలగాలని హ భగవంతుని కౌరుకుంటాం అమ్మ ఏ జన్మ కు ఒక మాంచి కొడుకూ నీ ఈ లోకం కి ఈచినవ్ తల్లి

  • @kumarpolimerakoulampet8205
    @kumarpolimerakoulampet8205 5 ปีที่แล้ว

    అమ్మా మీ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడు నీ కోరుకుంటున్నాను

  • @singamravi4046
    @singamravi4046 5 ปีที่แล้ว +3

    అన్నా ఈ పాట అందరి గుండెల్లో నిలిచిపోతుంది అమ్మ నీకు 🙏🙏🙏

  • @nagarajuvaddi2829
    @nagarajuvaddi2829 5 ปีที่แล้ว

    సోమన్న లాంటి గొప్ప కవిని కన్న తల్లి మీకు వందనం మీరు ఎక్కడన్నా మీ ఆత్మ కు శాంతి చేకూరలని కోరుకుంటున్న.

  • @chikkaelajalendher1004
    @chikkaelajalendher1004 5 ปีที่แล้ว

    అమ్మ మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలంగాణ ప్రజలు

  • @Ik36258
    @Ik36258 5 ปีที่แล้ว

    వీరి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను

  • @srikanthsher1094
    @srikanthsher1094 5 ปีที่แล้ว

    అమ్మ ని ఆత్మకి శాంతి చేకూర్చిలని ..ఆ దేవుని మానసరా కోరుకుంటున్న

  • @kampaashok6414
    @kampaashok6414 5 ปีที่แล้ว

    తల్లి నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని కోరుకుంటున్న RIP

  • @achinavenkatesh8047
    @achinavenkatesh8047 5 ปีที่แล้ว

    ఓక మంచి వ్యక్తిని ఈ తెలంగాణాలో పుట్టించినందుకు నీకు నా పాదాభివందనాలు అమ్మ ....జై సోమన్నా

  • @gangadharthavutu1684
    @gangadharthavutu1684 5 ปีที่แล้ว

    గొప్ప పోరాట కళాకారుడిని... కన్న ....తల్లి నీకు ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం

  • @santhoshnayak2285
    @santhoshnayak2285 5 ปีที่แล้ว

    అమ్మా ఆత్మ కు శాంతి కలుగలని ఆ దేవుడిని కోరుకుంటున్న

  • @veerubhai1135
    @veerubhai1135 5 ปีที่แล้ว

    మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్న అమ్మ

  • @thadikamallaramesh9718
    @thadikamallaramesh9718 5 ปีที่แล้ว +1

    సోమన్న అన్నా అమ్మఆత్మంకు శాంతి కలుగుతుంది

  • @islavathparamesh2912
    @islavathparamesh2912 5 ปีที่แล้ว

    మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను

  • @chakkanibommena8076
    @chakkanibommena8076 5 ปีที่แล้ว +73

    RIP Amma..
    Be Strong Somanna
    We're all with u

  • @raghudharmakari601
    @raghudharmakari601 5 ปีที่แล้ว +18

    అమ్మ గారు మీ ఆత్మకు శాంతి
    చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.🙏

  • @pasadkushanapelli3054
    @pasadkushanapelli3054 5 ปีที่แล้ว

    అన్న మీ అమ్మ ఆత్మకి దేవుడుశాంతి చేకూర్చాలని కోరుతూన్నాను

  • @sureshkumar-qn9rw
    @sureshkumar-qn9rw 5 ปีที่แล้ว

    వారి పవిత్రమైన ఆత్మ కు శాంతి చెకురలని బాగవంతుని కొరుకుందం

  • @shekarkambalapally2886
    @shekarkambalapally2886 5 ปีที่แล้ว +3

    💐💐 బౌజనయుద్ధ నౌక ను తెలంగాణ గడ్డ పై ప్రశ్నించే గొంతుకగా నిలిపిన మహతల్లి కి మా బౌజన మహాపాదబి వందనాలు జోహర్ అంజవ్వ జొహర్ జొహర్

  • @guruguru-pd6cz
    @guruguru-pd6cz 5 ปีที่แล้ว +1

    అన్నయ్య మీరు సూపర్ ధన్యవాదాలు

  • @malishettyshivams
    @malishettyshivams 5 ปีที่แล้ว +3

    అన్న నీ పాట తో అమ్మకు ఆత్మకి శాంతి కలగాలని అందరం కోరుతున్నాం
    జోహారు జోహారు అంజమాకు🙏🙏😭😭🙏🙏

  • @SathishKumar-xo4ew
    @SathishKumar-xo4ew 5 ปีที่แล้ว

    అన్న నీ పాటతో అమ్మకి గొప్ప వీడ్కోలు చెప్పావు నీ పాటకి వందనాలు

  • @mohanangothu3576
    @mohanangothu3576 5 ปีที่แล้ว

    మీ అమ్మ కు ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున

  • @katulakatul4844
    @katulakatul4844 5 ปีที่แล้ว

    అమ్మ నీ ఆత్మ శాంతి చేకూరాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ

  • @chennaramu8111
    @chennaramu8111 5 ปีที่แล้ว

    అంజమ్మ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాం

  • @polagonimallesh1217
    @polagonimallesh1217 5 ปีที่แล้ว +1

    నీలాంటి బాధ ఎవరికి రాకూడదు సోమన్న

  • @maheshduvva2581
    @maheshduvva2581 5 ปีที่แล้ว +14

    అన్నా...
    పాట విన్నంత సేపు గుండె బరువెక్కిందె...
    ఓం.. శాంతి

    • @Hi-df5xg
      @Hi-df5xg 5 ปีที่แล้ว

      Nijam Anna.. ma Amma kuda chanipoyaaru.. nenu chaala edcha paata vinukuntu ma Amma gurthu vachi

  • @CHANDRASEKHAR-et3zw
    @CHANDRASEKHAR-et3zw 5 ปีที่แล้ว

    మీ పాటలో ప్రతి తల్లి కనపడుతుంది అన్నా గారు

  • @kadavenadevender174
    @kadavenadevender174 5 ปีที่แล้ว

    అమ్మ నీ ఆత్మకు శాంతికాలగలని కోరుకుంటున్నాను

  • @sharmamrl8354
    @sharmamrl8354 5 ปีที่แล้ว +3

    A great great song to mother by respected singer
    God bless you sir
    Yr mother blessing will always on you sir
    Tks

  • @rameshsathu4264
    @rameshsathu4264 5 ปีที่แล้ว

    తెలంగాణ ప్రజానికానికి గొంతుక ను అందించిన ఆమహతలి అంజవ కు జోహార్లు

  • @RK-iu5ee
    @RK-iu5ee 5 ปีที่แล้ว +20

    గొప్ప కళాకారుడిని కన్నా గొప్ప దేవత అమ్మ 🙏 rip

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 5 ปีที่แล้ว

    """""పున్నమి వెలుగువై ఉయ్యాలో మళ్ళీ వస్తున్నా ఉయ్యాలో""""తెలంగాణ ప్రజాగొంతుకకు కన్న నీ ఆత్మ కు శాంతి చేకూరాలి అమ్మ......

  • @malleshbalagonigoud8346
    @malleshbalagonigoud8346 5 ปีที่แล้ว

    అమ్మ నీకు నీ ఆత్మకు శాంతి కలగాలని 🙏🙏🙏

  • @sharmamrl8354
    @sharmamrl8354 5 ปีที่แล้ว

    Very great great during that time he is singing about his mother is really greatfu moment.
    It is heart touching moment
    God bless this artist.
    God bless this artist entire family
    TKS
    (For posting great video)
    I love this artist soon I met him
    m.r.sharma
    Visakhaptnam
    (A.P)

  • @medipallyanilmedipallyanil4366
    @medipallyanilmedipallyanil4366 5 ปีที่แล้ว

    Anna dhukanidigamingi Amma midaprematho pata padiamma premachupinchav great anna

  • @vrajacyadadricharanbunga3694
    @vrajacyadadricharanbunga3694 5 ปีที่แล้ว

    సోమన్న అమ్మ కి శాంతి చేకూరాలని అ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @KiranKiran-nu1pg
    @KiranKiran-nu1pg 5 ปีที่แล้ว

    అమ్మ నీఆత్మకు శాంతి మనసారా కోరుకుంటున్నా

  • @Hi-df5xg
    @Hi-df5xg 5 ปีที่แล้ว +1

    Heart touching anna

  • @uppulabhaskar1593
    @uppulabhaskar1593 5 ปีที่แล้ว +9

    ఐ యాం సారీ అన్న పాట బావుంది

  • @praveenyadavcreationsmgpur981
    @praveenyadavcreationsmgpur981 5 ปีที่แล้ว +66

    జోహార్ సోమన్న జెనని
    జోహార్ అమ్మ

  • @madhammallesh6905
    @madhammallesh6905 5 ปีที่แล้ว

    మి అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ న ఓం శాంతి

  • @manohargodalla5629
    @manohargodalla5629 5 ปีที่แล้ว +1

    AMma ni athamaku shanthi chekuralani aa bhagavantunni vedukuntunna..

  • @kothapallynarsimha8264
    @kothapallynarsimha8264 5 ปีที่แล้ว

    ప్రశ్నించే గొంతుక కన్న అమ్మ కు నివాళ్లు

  • @namasaidulu7931
    @namasaidulu7931 5 ปีที่แล้ว +1

    అమ్మ నీ ఆత్మ శాంతి కలుగును

  • @rajukakumanu7818
    @rajukakumanu7818 2 ปีที่แล้ว

    Idi appatikappudu padinadhaa mundhe Raasindhaa... Chala bagundi songg

  • @rahulammula2743
    @rahulammula2743 5 ปีที่แล้ว

    గొప్ప కళాకారుడికి జన్మనిచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తల్లి ఎపురి అంజమ్మ గారికి జోహార్లు....😢😢

  • @RajkumarRajkumar-id2pg
    @RajkumarRajkumar-id2pg 5 ปีที่แล้ว

    దళిత జాతి రత్నమా నీ పాట గుండెల్లో గుచుకుంది అన్న

  • @rameshjallela4204
    @rameshjallela4204 5 ปีที่แล้ว

    నీకు ఆత్మ శాంతి కలగాలని కుర్చన అమ్మ

  • @sukkasravankumar7721
    @sukkasravankumar7721 5 ปีที่แล้ว +34

    "బహుజన యుద్ధ నౌక"ను కన్న దళిత తల్లికి కడసారి కన్నీటి వీడ్కోలు

  • @kiranjosh2691
    @kiranjosh2691 5 ปีที่แล้ว

    Amma me athmaku shanthi chekuralani,annalu meeru me songs super....

  • @singarapubabu7452
    @singarapubabu7452 5 ปีที่แล้ว +1

    గొప్ప గాయకున్ని కన్న తల్లి మికు జొహర్ లు

  • @srinumiryala6370
    @srinumiryala6370 5 ปีที่แล้ว

    సోమనా నీ పాటకు వందనం

  • @mokshithaleti2068
    @mokshithaleti2068 5 ปีที่แล้ว +1

    మీ ఆత్మకు శాంతి చేకూరలి

  • @CHANDRASEKHAR-et3zw
    @CHANDRASEKHAR-et3zw 5 ปีที่แล้ว

    పాట పాడిన అందరికి పదాభి వందనాలు అన్నా గారు

  • @pbalakrishna8843
    @pbalakrishna8843 5 ปีที่แล้ว +1

    జోహార్ అమ్మ

  • @foodvillageboy395
    @foodvillageboy395 5 ปีที่แล้ว

    Anna nee paata vinte maa Nanna gurthuku vasthundu

  • @sangusonnaila9945
    @sangusonnaila9945 5 ปีที่แล้ว

    Amma mee athmaku shanthi kalugalani manasaara devuduni manasaara vedukuntunna amma

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA 5 ปีที่แล้ว +6

    అమ్మ we miss you😘😘😢😢
    RIP తల్లి🙏🙏

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 5 ปีที่แล้ว

    జోహార్.అమ్మ

  • @sravankumar2690
    @sravankumar2690 5 ปีที่แล้ว

    Amma gari Athmaku Shanti chekuralani korukuntuna.

  • @mahankalinaveen7215
    @mahankalinaveen7215 5 ปีที่แล้ว +8

    Ilanti patalu ela padutharu ra nayana vintunte edusthunnaru....
    Super anna
    Amma gariki athma shanthi kalagali

  • @srinivasbudige4705
    @srinivasbudige4705 5 ปีที่แล้ว

    Somanna lanti biddaku janmanicchina miku vandanaalu.joharu anjamma.

  • @sabavathbhaskarnayak7501
    @sabavathbhaskarnayak7501 5 ปีที่แล้ว +1

    Amma mee athmaku shanthi chekuralani aa devunni manaspurthigaa korukuntunna rip

  • @praveenyadavgodugupraveeny4211
    @praveenyadavgodugupraveeny4211 5 ปีที่แล้ว

    Super somanna mi Amma atma shantinchali

  • @kiranchandra1162
    @kiranchandra1162 5 ปีที่แล้ว

    అమ్మ హత్మ శాంతి కలగాలి

  • @ramudasari3525
    @ramudasari3525 5 ปีที่แล้ว

    Jai telangana.somanna e sandharbham meeku entha badhinchindho nenu ardham chesukogalanu.nijanga meeru alapinchina e hrudaya vidhakara ganam bouthikanga mana madya leni andharu ammalaku ankitham.Devudu anni chotla thanu vundakunda amma rupam lo vuntadu antaru.manalni kani penchi mana bagogulu chusthu thana swardhanni marchi mana kosam thanu kovvotthi la karigi manaku velugu nicchina ammaku yem chesina runam tirchukolemu.e pata vinnaka naku 2011 maa nundi dhuramaina maa amma gurthukocchindhi.
    amma patatho nannu yedipinchavu somanna.vela kattaleni prema,anuragam,
    Apyayatha,
    Mamakaram ela chepthu pothey amma annitlo tyagashili manalni vidichi vellina ammalaku marosari joharlu.amma niku vandhanam.

  • @choudojuajay5394
    @choudojuajay5394 5 ปีที่แล้ว +2

    Rip amma సోమాన్న సూపర్ సింగీర్

  • @m.nirmalmegavath1903
    @m.nirmalmegavath1903 5 ปีที่แล้ว

    Miru somanna ki Janna eechinduku vandanalu

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 5 ปีที่แล้ว

    Mi amma gari athmaki shanthi chekuralani manasara korukuntunna rip..

  • @madhyabaiprabhuprabhu1694
    @madhyabaiprabhuprabhu1694 5 ปีที่แล้ว

    amma athmaku shanti chekuralani adevudni korthu ni veerabimani prabhu madhyabai

  • @goodsongsrinivasbyruup6920
    @goodsongsrinivasbyruup6920 5 ปีที่แล้ว +2

    Neelanti kodukuni kannaduku prouda you anna

  • @mahichinna2460
    @mahichinna2460 5 ปีที่แล้ว

    Amma athamaki shanthi chekuralani manasara a devunni korukundamuu

  • @siddhulubudige6035
    @siddhulubudige6035 5 ปีที่แล้ว

    ఓం శాంతి🙏🙏🙏🙏

  • @valuepharmadsnr4862
    @valuepharmadsnr4862 5 ปีที่แล้ว

    TELANGANA GARVINCHADAGGA KODUKUNU KANNA JANANI NEKU SHANTHI KALAGALANI KORUKUNTUNNA ITS HEART TOUCHING SONG SOMANNA GREAT POET

  • @sudhanaik1766
    @sudhanaik1766 5 ปีที่แล้ว

    Amma meru gaddhar anna lanti gayakuni mana telngana lo me koduku maa anna ki janma enchinanduku meku padhabi vandhanalu