అదే ఊర్లో వేరే వార్డ్ లో ఇల్లు మారాము ఆధార్ చిరునామా కూడా మార్చుకున్నాను ఒకటిన్నర సంవత్సరం అయింది ఇప్పుడు పాత సచివాలయం లో అడిగితే మీరు కొత్త సచివాలయంలో అడగండి అని చెప్పారు అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు ఇప్పుడు నేను ఏ సచివాలయం వార్డు మార్ఫింగ్ లో ఉన్నానో తెలుసుకోవాలంటే ఎలా సార్
ఆంధ్రప్రదేశ్ ,కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం, Raghavendra Colony లో వుంటాము, మా పరిధిలోని సచివాలయం కు వెళ్లి మేము మాకుటుంబానికి హౌస్ హోల్డ్ లో ఎక్కించండి అని అడిగినాము కానీ ,సచివాలయం సిబ్బంది ఇంటికి రాలేదు సరికదా మేము పూర్తి చేయమంటే , హౌస్ హోల్డ్ ఎంట్రీ అంటే మాకు తెలియదు అన్నారు. పలు మార్లు సచివాలయం కు వెళ్లి అడిగినా అసలు అటువంటి సర్వే మాకు తెలియదు అంటున్నారు. మేము ఎవరికి పిర్యాదు చేయాలి, దీనినే ఒక పిర్యాదు స్వీకరించి మాకు న్యాయం చేయండి. ధన్యవాదములు
సార్ 2020 లో పేద్దాల మధ్యన. లాయర్ సమక్షం లో మాటలు ఆడుకొని 100 స్టోంప్పే పర్ మీదారసుకునం. విడిపోయాం ఇపుడు నేను వేరే ఊరిలో హౌసోల్లో చేరడానికి అవుతుందా.నాకు అమ్మ నాన్న కుడా లేరు.
Sir ma friend unmarried and employee but atani name atani widow mother tho kalisi undhi ration card lo. Epudu ration card lo thana Peru tesiveyali ante em cheyali?? ❤❤
మా సచివాలయం పరిధిలో సిబ్బంది...ఇంటింటికీ వచ్చి సర్వేచెయ్యదలేదు. సచివాలయంలోని కూర్చొని పాత డేటాని అలాగే అప్లోడ్ chesthunnaru.సచివాలయం కి పిలిపించి తంబ్ వేయించుకొంటున్నారు.
Naku pelli ayi na peru ma ayana rise cardlo yad chesanu rise ayite istunnaru but hosehold mappinglo naa peru ledu maa amma valla rise card lo hosehold mapping lo undi yem cheyyali sir plzzz reply
సార్ చిన్న డౌటు ... మా సచివాలయంలో కాకుండా వేరే సచివాలయంలో హౌస్ హోల్డ్ సర్వే చేయించుకున్నాను.. అప్పుడు మా నేమ్స్ ఆ సచివాలయం వస్తాయా లేదంటే ప్రజెంట్ మేమున్న వార్డు సచివాలయం లోకి వస్తాయా నేమ్స్ చిన్న డౌటు చెప్పండి..
సార్ మాపింగ్ అయినది నేను ఒక్కడినే ఉన్నాను ఓన్ రేకుల ఇల్లు కట్టుకున్నాను బట్ గ్రామ కంఠం లోనే నా ఇల్లు ఉంది ప్రూఫ్ ఎలక్ట్రికల్ బిల్లు ఉంది ఇంటి పన్ను కడుతున్నాను ఇంక ఇంటికి సబంధించిన ప్రూఫ్స్ లేవు నాకు పట్టా లేకపోతే ప్రాబ్లెమ్ అవుతుందా
Sir madhi village lo map ayindi sir ma family separet ayyanu marriage ayyi ration card separate ayindi mimu town lo setil ayyamu ekkada map chesukovacha spelt option echara
Nenu pregnant bro house hold mapping kosam one month numdi sachivalayam chuttu tiruguthuna emi pattinchukovatam ledu house hold mapping ma papa di nadi wrong mapping undi correct cheyandi ma husband ni add cheyamai
Ma annayya outsourcing employee avvadam valla ma ammaki pension teesesaru,ma anna ki marriage ayindi kaani konni issues valla new ration card teeskoledu, ippudu schemes ki eligibility avvali ante em cheyali
Hii Sir Small Doubt Maa Nanna garu Government employed ...I have completed my degree. But iam Unemploye nenu separated ga house hold mapping chesukovala leda Nanna gari House hold mapping lo add avala cheppandi Sir...
Namaste Annayya Naku marriage iendi aadhar ration card maa attavari home daggara vundi but mapping Amma valla mapping lo vundi itae Amma valla entidaggara chesesaru parleda annaya please tell me
Hi sir. House hold mapping lo ma family kani varu add iyaru. Vallani ela delete & transfer cheyali sir. ( ma sachivalam & veray cluster persons add iyaru.) Tq.
Gm Sir atp district sadaramlo 90%undi locomotar not recommend undi dmho office lo kuda certificate echaru 90% crawled wheel chair ani rasi certificate echaru 15k ki ela apply cheyali nov 14 this month echaru dmho office lo OTP em raledu pls reply me Sir ela apply cheyali
Sir nenu velli adaganu maa amma valla danilo map aiunnanu tarvatha marriage ai seperate rice card vachindi vallu mapping cheyyamante cheyyadam ledu ooru maaranu sir reply sir
అన్న మా ఆన్నయ్య వాళ్ళకి ఆధార్ కార్డు Ap లో ఉంది కాని పెళ్ళి అయ్యింది Hyd లో ఉంటారు అన్న మా ఆన్నయ్య వాళ్ల హౌస్సింగ్ మ్యాప్ చెయ్యలేదు వాళ్ళు మా రేషన్ కార్డు లో లేరు నేను మా నాన్న అమ్మ ఒక రేషన్ కార్డు లో ఉన్నావ్ ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు హౌసింగ్ మ్యాప్ చెయ్యకపోవడం వల్ల నాకు వచ్చే పెన్సిన్ గాని మా నాన్న గారికి మా అమ్మ గారికి రాబోయే ప్రభుత్వపతకాలు ఆగిపోతాయా ప్లీజ్ రెప్లీ పెట్టు అన్న
సార్ నమస్తే మేము అద్దె ఇల్లు మారాము కరెక్ట్ గా సంవత్సరం క్రితం. అప్పుడు వాలేంటీర్ కి చెబితే ఇప్పుడు అప్షన్ లేదు ఎలక్షన్ టైమ్, ఎలక్షన్ రిజల్ట్స్ తరువాత తప్పక మారుస్తాం అన్నారు, వాలంటీర్ రిజైన్ జరిగిపోయింది. సచివాలయం సిబ్బంది క్రొత్త అద్దె ఇంటికి వస్తే మ్యాపింగ్ కోసం వస్తే వివరంగా చెప్పాము. తరువాత ఫాలో అప్ చేసి ప్రస్తుతం ఉన్న అద్దె ఇంటిదగ్గర మ్యాపింగ్ చేయుంచాము. చివరి అమ్మఒడి సమయంలో మా ఫ్యామిలీలోకి మా పెద్ద అమ్మాయి క్లాస్ మేట్ పేరు వచ్చి చేరింది, కమ్యూనిటీ కూడా మా (BC) కమ్యూనిటీ పోయి ఆ అమ్మాయి కమ్యూనిటీ (SC) గా అప్డేట్ అయ్యింది. వాలంటీర్ ఏమో కాలేజ్ వాళ్ల తప్పు అన్నారు, మా పెద్ద అమ్మాయి చదివిన జానియర్ కాలేజ్ వాళ్లు సచివాలయం తప్పు అన్నారు, మమల్నే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకోని పేరు ఆ అమ్మాయి చేత వాళ్ల సచివాలయం ఏరియాలోకి మార్పించుకోమని చెప్పమన్నారు చెప్పాను, నేటికి మాఫ్యామిలీ లోనే ఉంది ఎలా ఎవరిని కలిస్తే ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది సార్. ప్రస్తుతం మేము ఉంటున్న ఇంటితో మ్యాపింగ్ చేయుంచిన సచివాలయం వారికి చెప్పాము. ఆ అమ్మాయి పేరు డిలీట్ కావాలి మా కమ్యూనిటీ "BC" కూడా మారాలి ఎలాగో చెప్పండి సార్. నేను అనుకోవడం కాలేజ్ వారు ఇచ్చిన డేటాని సచివాలయం వారు కావాల్సిన ఫార్మేట్ లోకి డేటా కట్ పేస్ట్ చేస్తున్నప్పుడు పొరపాటు జరిగి ఉంటుందేమో సార్. మా సచివాలయంలో ఉన్న ఎవరితో కాంటాక్ట్ అవ్వాలో చెప్పగలరు సార్
Hii anna ma vuru lo konni house 🏠 ki chesaru .but konni house ki chailedhu .ma house ki kuda chailedhu anna plese ala anna help me .epudu em cheyali anna
Hi sir maku two days back house hold mapping avaledani SMS.my mobile ki received ainadani 14/12/2024 (Meru government house hold data lo leru ) Ani , sir but nenu Aadhaar Authentication logins chesi chusanu my family 3 members details but "Already Exists in the house hold data " Ani message show Ainadi but memu Sachivalayam ki velli marala house hold mapping chesukovala Leda sir please clarify My doubts please comment reply please sir reply sir
@SchemesforAll Sir My family 3 members Nenu and My wife, And My daughter But Andariki Sir same popup message show Ainadi Andari ki "Already Exists in the house hold data"show Ainadi sir please reply sir. But Mee video chala genuine ga clarify chestunnaru sir very good helpful and useful information sir continue videos cheyali sir thank you your response sir please reply sir
మా నాన్న కి ఇప్పుడు వృద్యప్య పెన్షన్ వస్తుంది..సదరం లో locomotor disability 90% ఉంది 15000 పెన్షన్ కి 6000 అప్లై చేశాక 15000 కి అప్లై చేయాలా? లేదా డైరెక్ట్ గా చేయాలా? మెడికల్ certificate కోసం ఇప్పుడు అప్లై చేయాల లేదా న్యూ పెన్షన్లు రిలీజ్ చేశాక మెడికల్ సర్టిఫికేట్ dmho లో అప్లై చేయాలా? దయచేసి చెప్పండి sir
Good evening sir Mee chanel ఇప్పుడే చూసాను సబ్స్క్రయిబ్ చేశాను sir, నాకు రేషన్ కార్డు ఉంది, మేము 4 మెంబెర్స్,పాపకు పెళ్లి అయ్యింది, కానీ మా పాప పేరు డిలీట్ చేయలేదు, మా బాబుకు రెసెంట్ గా govt job వచ్చింది, మేము ఏమి చేయాలి, valla names delit చేయాలి, సలహా ఇవ్వండి ప్లీజ్, మీ ph no. ఇవ్వండి plz
Deletion అనేది పెళ్లి చేసుకొంటేనే ఇస్తారు... మీ అమ్మాయి కి పెళ్లి అయంది కాబట్టి.. మీ అమ్మాయి కి మీ అల్లుడుకి కొత్త రైస్ కార్డు ఇస్తారు.. మీ అబ్బాయికి govt జాబ్ వచ్చింది అంటున్నారు.. అంటే.. మీ అబ్బాయి మీ కార్డు లోనే ఉంటే.. మీ కార్డు కాన్సల్ అయే అవకాశం ఉంది
Intha clearty ga cheppetappudu endhuku like cheyamu sir❤
Most genuine… straight ga shuthi lekunda genuine information esthunnaru ..
Thank you
అసలు మాది మాపింగ్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది సచివాలయానికి వెళ్లకుండా
అదే ఊర్లో వేరే వార్డ్ లో ఇల్లు మారాము ఆధార్ చిరునామా కూడా మార్చుకున్నాను ఒకటిన్నర సంవత్సరం అయింది ఇప్పుడు పాత సచివాలయం లో అడిగితే మీరు కొత్త సచివాలయంలో అడగండి అని చెప్పారు అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు ఇప్పుడు నేను ఏ సచివాలయం వార్డు మార్ఫింగ్ లో ఉన్నానో తెలుసుకోవాలంటే ఎలా సార్
anna nuvu super video
మీ వాయిస్ సుాపర్ కానీ నెమ్మదిగా చెప్పండి అదిరిపోద్ది
Plandu district kondramuttla village negative place but vitumurajupalli present liveing in but house mapping migration lo kotadu
Brother... Very valuable information... Good job...👌
Thank you so much 🙂
ఆంధ్రప్రదేశ్ ,కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం, Raghavendra Colony లో వుంటాము, మా పరిధిలోని సచివాలయం కు వెళ్లి మేము మాకుటుంబానికి హౌస్ హోల్డ్ లో ఎక్కించండి అని అడిగినాము కానీ ,సచివాలయం సిబ్బంది ఇంటికి రాలేదు సరికదా మేము పూర్తి చేయమంటే , హౌస్ హోల్డ్ ఎంట్రీ అంటే మాకు తెలియదు అన్నారు. పలు మార్లు సచివాలయం కు వెళ్లి అడిగినా అసలు అటువంటి సర్వే మాకు తెలియదు అంటున్నారు. మేము ఎవరికి పిర్యాదు చేయాలి, దీనినే ఒక పిర్యాదు స్వీకరించి మాకు న్యాయం చేయండి. ధన్యవాదములు
సార్ 2020 లో పేద్దాల మధ్యన. లాయర్ సమక్షం లో మాటలు ఆడుకొని 100 స్టోంప్పే పర్ మీదారసుకునం. విడిపోయాం ఇపుడు నేను వేరే ఊరిలో హౌసోల్లో చేరడానికి అవుతుందా.నాకు అమ్మ నాన్న కుడా లేరు.
Thanks u sir for ur valuable information
Sir ma friend unmarried and employee but atani name atani widow mother tho kalisi undhi ration card lo. Epudu ration card lo thana Peru tesiveyali ante em cheyali?? ❤❤
Good info brother. .
Glad it was helpful!
Please brother how to deleting member in household mapping
House holding mapping lo Member deletion or transfer option vundha sir
మా సచివాలయం పరిధిలో సిబ్బంది...ఇంటింటికీ వచ్చి సర్వేచెయ్యదలేదు. సచివాలయంలోని కూర్చొని పాత డేటాని అలాగే అప్లోడ్ chesthunnaru.సచివాలయం కి పిలిపించి తంబ్ వేయించుకొంటున్నారు.
Nuvvu kompa kada unnindavu ra anduke vachi velli pointaru next time kompalone undu
@sravanisrani2290 మగ పుట్టుక పుట్టుంటే ఇపుడే రార. అయామ్ వెయిటింగ్.కొడకా ఏంతెలుసని కామెంట్ పెట్టావు.
Good Information sir, Thank you
Welcome
Naku pelli ayi na peru ma ayana rise cardlo yad chesanu rise ayite istunnaru but hosehold mappinglo naa peru ledu maa amma valla rise card lo hosehold mapping lo undi yem cheyyali sir plzzz reply
House hold mapping closter chage chyataniki kudurutuda sir
Good information..sir...
Thanks and welcome
Thankyou sir for your information may god bless you and your family
It's my pleasure
సార్ చిన్న డౌటు ...
మా సచివాలయంలో కాకుండా వేరే సచివాలయంలో హౌస్ హోల్డ్ సర్వే చేయించుకున్నాను.. అప్పుడు మా నేమ్స్ ఆ సచివాలయం వస్తాయా లేదంటే ప్రజెంట్ మేమున్న వార్డు సచివాలయం లోకి వస్తాయా నేమ్స్ చిన్న డౌటు చెప్పండి..
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో సొంత ఇల్లు బాడుగ ఇల్లు అని ఆప్షన్ ఎందుకు లేదు
సార్ మాపింగ్ అయినది నేను ఒక్కడినే ఉన్నాను ఓన్ రేకుల ఇల్లు కట్టుకున్నాను బట్ గ్రామ కంఠం లోనే నా ఇల్లు ఉంది ప్రూఫ్ ఎలక్ట్రికల్ బిల్లు ఉంది ఇంటి పన్ను కడుతున్నాను ఇంక ఇంటికి సబంధించిన ప్రూఫ్స్ లేవు నాకు పట్టా లేకపోతే ప్రాబ్లెమ్ అవుతుందా
Thanks sir
Welcome
Sir naku marriage ayyindi attagari ration card lo unnanu but mapping lo na name amma valla inti mapping lounnanu ippudu change avutunda
Sir madhi village lo map ayindi sir ma family separet ayyanu marriage ayyi ration card separate ayindi mimu town lo setil ayyamu ekkada map chesukovacha spelt option echara
Nenu pregnant bro house hold mapping kosam one month numdi sachivalayam chuttu tiruguthuna emi pattinchukovatam ledu house hold mapping ma papa di nadi wrong mapping undi correct cheyandi ma husband ni add cheyamai
Maku OTP raledu sachivalayam Ki velli adigite aynattu chupistundi location ekkadavundo teleedu ani annaru pls information cheppandi brother em cheyyalo cheppandi brother
అన్నా మానాన్న చనిపోయి 28 years అయింది dead certificate లేదు మా అమ్మ కు విధివ్ పెన్షన్ వస్తోంది ప్రూఫ్ ఏమి చూపించాలి
అన్న govt employee problem pls solve
Ma annayya outsourcing employee avvadam valla ma ammaki pension teesesaru,ma anna ki marriage ayindi kaani konni issues valla new ration card teeskoledu, ippudu schemes ki eligibility avvali ante em cheyali
Sir marriage ayyi separate ration card vachindi recent ga ,memu house hold mapping cheyinchukovach
వాలంటీర్ల ను మోసం చేశారు cbn ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు సార్. మీరు ఇంత క్లారిటీ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు 🙏🏼. సూపర్...
Maa children's separet ga unnaru wallanu ma maping lo chrchu kovali adi kavatam ledu sir
మీ ఆయనా నిన్నూ మోసం చేస్తున్నాడు
@@Funhunt143 ఎవరు ఎవరిని మోసం చేసిన ఖర్మ వదలదు తమ్ముడు ఎందుకు భయం..... 😂
@@Funhunt143 కొద్దిరోజులు అగు నువ్వు నీ కుటుంబం కూడా ఘోరం గా మోసపోతారు లే....వెయిట్ 😂😂😂😂
Volunteer vyavasta vaddu waste
Hii Sir Small Doubt Maa Nanna garu Government employed ...I have completed my degree. But iam Unemploye nenu separated ga house hold mapping chesukovala leda Nanna gari House hold mapping lo add avala cheppandi Sir...
Nenu eeroju sachivalayaniki vellanu sachivalayam medam na aadharcord theesukuni rhanu ponelo chesaru kani naku otp raledhu adigithe naponelo ayyindhi otp avasaram ledhani migatha meeru cheppina optins levannaru endhuvalana theliyajeyagalaru
Namaste Annayya Naku marriage iendi aadhar ration card maa attavari home daggara vundi but mapping Amma valla mapping lo vundi itae Amma valla entidaggara chesesaru parleda annaya please tell me
Hi sir.
House hold mapping lo ma family kani varu add iyaru. Vallani ela delete & transfer cheyali sir.
( ma sachivalam & veray cluster persons add iyaru.)
Tq.
సదరం పెన్షన్ కు అన్నీ ఉన్నాయి ఆధార హిస్టరీ కరెంట్ బిల్లు కావాలా ఎందుకంటే మాది కంపెనీ కోటర్స్ కరెంటు బిల్లు లేదు ఏమైనా ప్రాబ్లం అవుతుందా
Gm Sir atp district sadaramlo 90%undi locomotar not recommend undi dmho office lo kuda certificate echaru 90% crawled wheel chair ani rasi certificate echaru 15k ki ela apply cheyali nov 14 this month echaru dmho office lo OTP em raledu pls reply me Sir ela apply cheyali
మా మామగారు గవర్నమెంట్ పెన్షనర్
హస్బెండ్ అత్తయ్య గారు ఓకే హౌస్ వర్డ్ మ్యాప్ లో ఉన్నారు
Sir mapping ippudu modalu pettaru kani andaru available leru malli vastam ani raledu
చిన్న పిల్లలను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎలా ఆడ్ చేయాలి ఆన్లైన్ లో కావడం లేదు
ప్రస్తుతం లేదు.
Split option vunda
Mapping chesamu ani cheptunaru,but otp na mobile ki raledu, call cheste ayipoindi ani cheptunaru
Maku ration card undi, but ma wife ni ma house hold maping chayaledu? Ala sir
మేము ఊర్లోనే ఉన్న అయినా ఎవరూ రాలేదు సార్ ఏం చేయాలి
సార్ ఏపీలో కొత్త ఇల్లు పథకం ఎప్పుడు అమలులోకి వచ్చేది సార్ చెప్పండి సార్ ప్లీజ్
Video chestanu
Hi sir 100 👍😊@@SchemesforAll
Yes bro
Sir nenu velli adaganu maa amma valla danilo map aiunnanu tarvatha marriage ai seperate rice card vachindi vallu mapping cheyyamante cheyyadam ledu ooru maaranu sir reply sir
Sir card లో నుండి 65age above వాళ్ళను ఎలా split చేయించాలి
Ladies @1500 and @3000 rendu isthara ? Leka yedo okkate isthara ?
Present deleting option raledha
Sir mamu house change chasma, old house lo mapping
lo uanamu,akkada Sachivalayam varu call sarau, photo tise address update chasaru option laydu anaru
Same district but another village ki mapping chepinchukovadam yela?
75 ఇయర్స్ వుమన్ ని split చేయాలి option ఎపుడు వస్తుంది
Cfms id ela delete cheyyali video cheyyandi sir
House hold mapping split chesukovscha ippudu
First like and comment 🎉❤
You're the best!
Sir Ma Mother ASHA worker ...Nenu un employee..Maku e government schemes rava sir .
Sir naku 25years unmarried nenu ekkada mapping avvaledu, itla mapping chesukovali
Ma childrens nu card lo epudu add chevacha ra sir
అన్న మా ఆన్నయ్య వాళ్ళకి ఆధార్ కార్డు Ap లో ఉంది కాని పెళ్ళి అయ్యింది Hyd లో ఉంటారు అన్న మా ఆన్నయ్య వాళ్ల హౌస్సింగ్ మ్యాప్ చెయ్యలేదు వాళ్ళు మా రేషన్ కార్డు లో లేరు నేను మా నాన్న అమ్మ ఒక రేషన్ కార్డు లో ఉన్నావ్ ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు హౌసింగ్ మ్యాప్ చెయ్యకపోవడం వల్ల నాకు వచ్చే పెన్సిన్ గాని మా నాన్న గారికి మా అమ్మ గారికి రాబోయే ప్రభుత్వపతకాలు ఆగిపోతాయా ప్లీజ్ రెప్లీ పెట్టు అన్న
Sir nenu nenu okati mistake chesanu hh single wome death kindha kotanu Ela marchari
Missing సిటిజెన్ మాపింగ్..లాగిన్ యూస్ చేయండి అండి
Sir ala sir
Pls help sir
Sir pls respond
Thank you bro super massage
సార్ నమస్తే మేము అద్దె ఇల్లు మారాము కరెక్ట్ గా సంవత్సరం క్రితం. అప్పుడు వాలేంటీర్ కి చెబితే ఇప్పుడు అప్షన్ లేదు ఎలక్షన్ టైమ్, ఎలక్షన్ రిజల్ట్స్ తరువాత తప్పక మారుస్తాం అన్నారు, వాలంటీర్ రిజైన్ జరిగిపోయింది. సచివాలయం సిబ్బంది క్రొత్త అద్దె ఇంటికి వస్తే మ్యాపింగ్ కోసం వస్తే వివరంగా చెప్పాము. తరువాత ఫాలో అప్ చేసి ప్రస్తుతం ఉన్న అద్దె ఇంటిదగ్గర మ్యాపింగ్ చేయుంచాము.
చివరి అమ్మఒడి సమయంలో మా ఫ్యామిలీలోకి మా పెద్ద అమ్మాయి క్లాస్ మేట్ పేరు వచ్చి చేరింది, కమ్యూనిటీ కూడా మా (BC) కమ్యూనిటీ పోయి ఆ అమ్మాయి కమ్యూనిటీ (SC) గా అప్డేట్ అయ్యింది. వాలంటీర్ ఏమో కాలేజ్ వాళ్ల తప్పు అన్నారు, మా పెద్ద అమ్మాయి చదివిన జానియర్ కాలేజ్ వాళ్లు సచివాలయం తప్పు అన్నారు, మమల్నే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకోని పేరు ఆ అమ్మాయి చేత వాళ్ల సచివాలయం ఏరియాలోకి మార్పించుకోమని చెప్పమన్నారు చెప్పాను, నేటికి మాఫ్యామిలీ లోనే ఉంది ఎలా ఎవరిని కలిస్తే ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది సార్. ప్రస్తుతం మేము ఉంటున్న ఇంటితో మ్యాపింగ్ చేయుంచిన సచివాలయం వారికి చెప్పాము. ఆ అమ్మాయి పేరు డిలీట్ కావాలి మా కమ్యూనిటీ "BC" కూడా మారాలి ఎలాగో చెప్పండి సార్. నేను అనుకోవడం కాలేజ్ వారు ఇచ్చిన డేటాని సచివాలయం వారు కావాల్సిన ఫార్మేట్ లోకి డేటా కట్ పేస్ట్ చేస్తున్నప్పుడు పొరపాటు జరిగి ఉంటుందేమో సార్. మా సచివాలయంలో ఉన్న ఎవరితో కాంటాక్ట్ అవ్వాలో చెప్పగలరు సార్
త్వరలో క్యాస్ట్ మార్చుకునే అవకాశం ఇస్తారు.
Chivariki nirudhoyoga bruthi Aina ivvali bro reply
సార్ అబ్బావి మా నాన్నఅమ్మ దాన్ని లో ఉన్నాడు ఇప్పుడు నా ఫ్యామిలీ యాడ్ చేయాలి
Sir , ma brother ki marriage ayende, house hold mapping migration option vachinde sir
Anna malli eppudu start chestharu
Sir if you don't mind miru naku geo map chesthaea
Household map self ga chesukovacha
Ela chesukovachu
ఇప్పటికి వరకు ఎక్కడ మ్యాప్ లేకపోతే.... సెల్ఫ్ గా చేసుకోవచ్చు
Ela chesukovali sir
HOUSE HOLD SPLITTING ANY OPTION GIVEN
Mapping change option undha sir
Sir plz reply Hyderabad saderem office adress chepandi
Brother disability 90 percent above unte pension entha vastundhi
Split cheyali bro
Certificate echi pamparu dmho office lo e month 14 thiskonamu 15k ki ela apply cheyali pls reply me Sir
Plz reply me Sir
మా కెళ్ళి చేయటం లేదు కదా సార్ పల్నాడు డిస్టిక్
Sir house hold lo name spelling wrong ga vundi what to do sir
Sir, Income and caste certificate August 2023 lo chepincham malli ippudu kothaga apply cheyala leda aah cerificates saripothaya
Pls reply me..
Malli apply cheyavalisina avasaram ledhu brother... Renewal chesukondi
@SchemesforAll ok thank you bro
Bro.my.daughters.banglorlo reading.aalabro
Maa Amma nu ma Anna Card loki veyali alaga sir
Sir new ration card opening date
ముందే చెప్పాలి కదా
Hii anna ma vuru lo konni house 🏠 ki chesaru .but konni house ki chailedhu .ma house ki kuda chailedhu anna plese ala anna help me .epudu em cheyali anna
సచివాలయనికి వెళ్ళండి చేస్తారు
Hi sir maku two days back house hold mapping avaledani SMS.my mobile ki received ainadani 14/12/2024 (Meru government house hold data lo leru ) Ani , sir but nenu Aadhaar Authentication logins chesi chusanu my family 3 members details but "Already Exists in the house hold data " Ani message show Ainadi but memu Sachivalayam ki velli marala house hold mapping chesukovala Leda sir please clarify My doubts please comment reply please sir reply sir
లాగన్ లో అందరి ఆధార్ నంబర్స్ తో చెక్ చేయండి
@SchemesforAll Sir My family 3 members Nenu and My wife, And My daughter But Andariki Sir same popup message show Ainadi Andari ki "Already Exists in the house hold data"show Ainadi sir please reply sir. But Mee video chala genuine ga clarify chestunnaru sir very good helpful and useful information sir continue videos cheyali sir thank you your response sir please reply sir
Sir please clarify please reply sir please
Memu hyd lo unnamu job purpose kosam, geo tagging sachivalayam employees chesesaru anta... Maku kanisam inform kuda cheyaledu... Migrated ani pettaru anta.. Kanisam aadhar otp ki kuda call cheyaledu.. Kani ma ammaki pension, ma ration card, property akkade unnayi.. Just job purpose ikkada unn... Ippudu malli jeo tagging emaina avuthada... Or emaina solution unda.. Plz choosthe reply ivvara
Plzz reply
మీ ప్రాబ్లెమ్ కి ప్రస్తుతం సొల్యూషన్ లేదు
annaya epudhuu chesukovochaaa
Yes
Sir nenu okati mistake lo single person di dismis kottanu, ela change cheygali sir
ప్రస్తుతం.. ప్రోవిషన్ లేదు అండి....
HH nunchi purtiga delete ipotunda sir
@@Smurnakasapogu303 అవును అండి
Malli add cheyadaniki option assalu rada sir
@@Smurnakasapogu303 ఇచ్చే అవకాశం ఉంది అండి
Bro...sachivalayam Staff entiki vachi Adhaar no thisukoni eyes photo thisukunnaru...ante adena house maping??? Please reply
Yes బ్రదర్
Rent ki vere vurike vachamu ekada cheyinchali sir
దగ్గర లో ఉన్న సచివాలయానికి వెళ్ళండి
Sir marla last date extension chesara sir
Still app working
అన్నా రైస్ కార్డు వేవరు వేరుగా ఉంది ఇప్పుడు హోస్ మ్యాపిగ్ అవుతాదా సార్ చెప్పండి
Yes
మా నాన్న కి ఇప్పుడు వృద్యప్య పెన్షన్ వస్తుంది..సదరం లో locomotor disability 90% ఉంది 15000 పెన్షన్ కి 6000 అప్లై చేశాక 15000 కి అప్లై చేయాలా? లేదా డైరెక్ట్ గా చేయాలా? మెడికల్ certificate కోసం ఇప్పుడు అప్లై చేయాల లేదా న్యూ పెన్షన్లు రిలీజ్ చేశాక మెడికల్ సర్టిఫికేట్ dmho లో అప్లై చేయాలా? దయచేసి చెప్పండి sir
DMHO PENSION KI APPLY CHEYANDI
@SchemesforAll ippudu apply chesi dmho lo certificate tisukovala sir ledha pension release chesaka apply cheyala
Sir , house mapping nundi delete audam possible e na
No... Option ledhu
Householding nunchi name yella remove cheyali
ప్రస్తుతం ఆప్షన్ లేదు andi
Geo tagging last date 25-NOV-24 antunnaru bro.. Edhi nijam
30-11-2024...last date
Good evening sir Mee chanel ఇప్పుడే చూసాను సబ్స్క్రయిబ్ చేశాను sir,
నాకు రేషన్ కార్డు ఉంది, మేము 4 మెంబెర్స్,పాపకు పెళ్లి అయ్యింది, కానీ మా పాప పేరు డిలీట్ చేయలేదు, మా బాబుకు రెసెంట్ గా govt job వచ్చింది, మేము ఏమి చేయాలి, valla names delit చేయాలి, సలహా ఇవ్వండి ప్లీజ్, మీ ph no. ఇవ్వండి plz
Deletion అనేది పెళ్లి చేసుకొంటేనే ఇస్తారు... మీ అమ్మాయి కి పెళ్లి అయంది కాబట్టి.. మీ అమ్మాయి కి మీ అల్లుడుకి కొత్త రైస్ కార్డు ఇస్తారు..
మీ అబ్బాయికి govt జాబ్ వచ్చింది అంటున్నారు.. అంటే.. మీ అబ్బాయి మీ కార్డు లోనే ఉంటే.. మీ కార్డు కాన్సల్ అయే అవకాశం ఉంది
Anantapur dmho office
House holding map geo tagging okkatena sir...
Yes
@SchemesforAll thank you