అన్న నీకు చాలా చాలా థాంక్స్ నేను విడో ని మా అమ్మ వాళ్ళ మాపింగ్ లో నేను బాబు ఉన్నందుకు మీ అమ్మ వాళ్ళకి కార్ ఉందని లాస్ట్ 5 ఇయర్స్ నుండి పెక్షన్ ఇవ్వట్లేదు ఈ ఆప్షన్ కోసం ఎదురు కస్తున్న థాంక్స్ అన్న
mariage ai 2yrs aindi na wife valla family ration card lo undi nenu ma orlo ration card apply cheyali anukuntunnanu ippugu house hold maping ma orloki chesukovala avasaram leda anna
Hello sir memu recent 1 year back ration card apply chesamu but number vachindi kani ration card raledu free house ki apply cheste house hild mapping lo unchi divide avaledu annaru maa parents ration card lo unchi but maamku ration number vachidi ippedu aa house hold mapping option ledu annaru sachivalayam vaalu Plzzz tell me is there option now
Sir, maa wife valla father card lo unnaru...mapinglo kudaa valla father valla daggarane chupistundi... Maa family lo add cheyyalante yenti sir process pls reply sir🙏
Sir memu oka district nundi inko district maaramu maa family numbers mugguram nenu okkadanni mapping cheyinchukunna chalu annaru migata iddaru cheyinchukoledu adi correct na mugguram cheyinchukovala
Good explayned. Request for Ration card transfer from one village to another village.now sec officers often is not in forece.when it comes.pleaese tell
సార్,my వైఫ్, my son, my daughter,వేరే ఫ్యామిలీ లో, వేరే జిల్లాలో లో (household mapping) add అయింది, ఆ ఫ్యామిలీ members( total-7)ఎవరో మాకు తెలియదు,migrated option లో yes with in ap అని ఉంది,ఇదంతా సచివాలయం లో చెప్పారు, మా వాళ్ళను add చేసుకోవడం ఎలా చెప్పండి please
Anna ma brother ki marriage aindi kani scheme benefits kosam ma house hold mapping lo unnadu kani ma vadina ki separate ga house hold mapping undi Andulo ma vadina and vari pillalu unnaru ma annanu ma vadina house hold mapping lo add cheyadam ela
Delete option vundasir. Na name aamma vallamapinglovundi.attavarintiki marchukovalante delete chesukomantunnaru.1 month nunchi terugutunnanu.marrage ayi 9 years aayindi sir
Sir nenu maa Amma valla household lo unnanu maa pillalu saparet ga household ayyaru maa mises valla Amma valla household undi memu 4 members oke household lo ravali ante ami cheyali cheppandi please
Tq sir oka request na ration cardlo nenu ma husband ma pillalu iddaru unnaru.5yeras mundu divers ayyaai. Mapinglo nenu matrame ma ammavalllo unnanu ani chepparu. Nenu sachivalamloki velli adiganu vallu mee husband ledu annaru appudu divers chupinchanu. Daniki vallu aa option ledannaru. Sir naku emi artham kaledu . Sir ippudu nenu ekkadiki velli emani adagali.emaina documents thisukellala. Sir mapping update malli stop chesthe prob avuthindi . Pls sir reply ivvandi.
ఒకబర్తకి ఇద్దరు భార్యలు కానీ ఒకబార్య మొదటినుంచి దూరంగా వున్నారు మొన్న రీసెంట్ గా వల్ల ఆయన చనిపోయారు ఆమెకు కొన్ని రోజుల తరువాత తెలిసింది పాపం తను విడో పిన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి తనకి విడో పిన్ష్ వస్తుందా తన భర్త డెత్ సర్టిఫిక్ కూడా లేదు ఏదన్నా మార్గం వుందా కనకి
Good afternoon sir, ration card lo husband & wife eddaru leru kani house hold survey lo separate separate family lo unnaru vellani oka daggariki add chesi house survey nundi delete cheyyadaniki avakasam unda sir. Meru e work cheyyagalara sir.
అన్న రీసెంట్ గా పెళ్లి అయ్యింది, నా పేరు వుంది మ్యాపింగ్ లో, నేను ప్రస్తుతం దుబాయ్ లో వున్నా, మా ఆవిడ ను మ్యాపింగ్ లో చేర్చడం ఎలా? నేను అమ్మ నాన్న నా భార్య ఒకే రేషన్ కార్డులో వున్నాము? నా భార్య వాళ్ళ సొంత ఊరిలో మ్యాపింగ్ అయి వుంది.కాస్త రిప్లై ఇవ్వండి pls
Sir pakka గ్రామం లోకి రెంట్ కి వెళ్ళాం ఇప్పుడు మ్యాపింగ్ చేసిన చోట హెల్త్ సర్వే చేస్తారా లేదా పాత క్లస్టర్లో హెల్త్ సర్వే చేయించుకోవాలా ప్లీజ్ రిప్లై సార్
హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో మదర్ ఫాధర్ తమ్ముడు నేను మా పిల్లలు యాడింగ్ అయ్యాము ఎప్పుడు మేము మ్యాపింగ్ నుంచి తీసేవేయాలి అలాగా సార్ మా ఫీమేల్లి విడదీయడం మాకు రేషన్ కార్డస్ సపరేట్ గా ఉన్నాయి ఇంకా అప్షన్ రాలేదు అంటున్నారు ప్ల్స్ చెప్పండి సార్
అవును అన్న ma పేరెంట్స్ తో నేను ma పిల్లలు ఉన్నట్టు chupistunde వెళ్లి adegetea vallane సపరేట్ chayyalae అప్పుడే మీకు avutunde అన్నారు ఆలా సపరేట్ cheasea ఆప్షన్ లేదు అంటున్నారు అన్న
... సార్ మాధి ప్రకాశం జిల్లా లో హౌసేహోల్డ్ మ్యాప్ అయి ఉండి... బాపట్ల డిస్టిక్.. చీరాల మండలం... వైకుంటాపురం villaje కి మ్యాప్ అవ్వాలి అనుకుంటున్నాము.. అక్కడ ఉన్నా సెక్రటరీ కలిస్తే వాళ్ళ చేస్తారా
మీరు ఆ విలేజ్ లో నివసిస్తూ ఉంటే కచ్చితంగా ఆ సచివాలయంలో చేస్తారు అంటున్నారు దయచేసి మీరు ఒక్కసారి కనుక్కొని అక్కడ చేస్తున్నారు లేదో మాకు ఒకసారి తెలియజేయండి మేము కూడా ఇక్కడ గట్టిగా అడగవలసిన అటువంటి పరిస్థితి ఉంది
ఓల్డ్ closter లో అక్కడ మా వాళ్ళు ఒకరు వుంటారు వాళ్ళతో హౌస్ ఫోటో తీశారు. మొత్తం డేటా న్యూ closter కి వొచ్చింది కానీ house tag old closter lone చూపిస్తుంది
సార్ నేను సచివాలయానికి వెళ్లి అడిగితే వాళ్ళు ఇంకా డిలీట్ ఆప్షన్ రాలేదని చెప్తున్నారు సార్ ఎవరో youtuber మాటలు విని మమ్మల్ని కోసం చేస్తున్నారు అని అడుగుతున్నారు సార్ మీ వీడియో కూడా చూపించాను కానీ వాళ్ళు వినట్లేదు సార్ రాలేదని చెప్తున్నారు అసలు వచ్చిందా లేదా అసలు దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్
సార్ నా ప్రాబ్లం ఏంటంటే రేషన్ కార్డులో నా భార్య ఉంది కానీ మ్యాపింగ్ లో నా భార్య లేదు నా కూతురు మ్యాపింగ్ లో ఉంది కానీ రేషన్ కార్డు లో లేదు నా కూతురికి 7 ఇయర్స్ దయచేసి నాకు పరిష్కారం చెప్పగలరు, నా రేషన్ కార్డులో మా అమ్మ తమ్ముడు నా కొడుకు నా భార్య ఉన్నారు కూతురు లేదు కానీ హౌస్ మ్యాపింగ్ లో మేమందరం ఉన్నాం కానీ నా భార్య మిస్ అయింది రేషన్ కార్డులో నా భార్య ఉంది కానీ కూతురు మిస్ అయింది, నా భార్య కి వేరే చోట హౌస్ మ్యాపింగ్ ఉందని చూపిస్తుంది అక్కడ డిలీట్ చేసి మా ఫ్యామిలీ లో ఆడ్ చేసే విధంగా ఏదైనా సలహా ఇవ్వగలరు
సార్, సచివాలయంలో హౌస్ మ్యాప్ గురించి డిలీట్ అండ్ యాడ్డింగ్ ఆప్షన్ లేదు అంటున్నారు, వేస్ట్ సచివాలయాలు వాటి చుట్టూ తిరిగి మా కాల్లు అరిగిపోవడం తప్ప పనులు జరగట్లేదు, దీనికి సంబంధించి మాకు ఏదైనా నోటిఫికేషన్ రూపంలో మీరు మాకు చూపించినట్లు అయితే, మేము వాళ్ళని ఆ న్యూస్ పేపర్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా వారిని గట్టిగా అడుగుతాము లేదంటే పోలీస్ కేస్ అయిన ఫైల్ చేయగలుగుతాము ఈ మెసేజ్ చూస్తున్నా వాళ్ళు ఎంతమంది నీకు సచివాలయం వల్ల ఉపయోగాలు ఉన్నాయో దయచేసి తెలియజేయండి థాంక్యూ సార్
Hai sir sachivalayam lo present oka sachivalayam numdi veroka sachivalayam ki village house holding mapping chestaaraa sir Sachivalayam vellamantaaraa? Sir Velthe digital assistant ni meet avamantaraa or panchayathi secratary ni meet avamantaaraa sir Ememi documents kaavali sir Present option suregaa undaa chestunnaraa sir.......
సోది లేకుండా సుత్తి లేకుండా చాలా నీట్ గా చెప్పావు బ్రో
Tremendous explanation super...💐💐💐
Thank you so much 🙂
Good information sir 🎉🎉
Good massage sir
హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో ఎంతమంది ఉన్నాము అనేది ఎలా చెక్ చేసుకోవాలి అన్న కొంచెం చెప్పన్నా
ఇది ఎవరు చెప్పటం లేదు
@vnrupdates6215 నేను గ్రామ సచివాలయానికి వెళ్లి అడిగా నా ఆధార్ కార్డు నెంబర్ అడిగి వాళ్లు మేము ఎంత మంది ఉన్నాము చెప్పారు
Thankyou
అన్న నీకు చాలా చాలా థాంక్స్ నేను విడో ని మా అమ్మ వాళ్ళ మాపింగ్ లో నేను బాబు ఉన్నందుకు మీ అమ్మ వాళ్ళకి కార్ ఉందని లాస్ట్ 5 ఇయర్స్ నుండి పెక్షన్ ఇవ్వట్లేదు ఈ ఆప్షన్ కోసం ఎదురు కస్తున్న థాంక్స్ అన్న
@@momvijayasonvarun5086 Pension mapping batti ivvaledu kadandi Rice card batte kada pension itcharu ga
Scheme anni mapping tho echaru
Sir my house mapping migration lo vudi Eppudu mapping updated chalaya
mariage ai 2yrs aindi na wife valla family ration card lo undi nenu ma orlo ration card apply cheyali anukuntunnanu ippugu house hold maping ma orloki chesukovala avasaram leda anna
Same problem anna
Good morning annayya happy Sunday annayya
Sir mapping akkada aina undocha leka rice card lo unna address daggara chepinchala pls sir reply
Caste census kuda add cheyocha ,sir
సార్ ఇప్పుడు మ్యాపింగ్ అవ్వట్లేదు అంటున్నారు అందరికి అలానే ఉందా రైస్ కార్డు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు రిప్లై ఇవ్వరా
Avuthundhi
@SchemesforAll ఓకే tq andi
Bro 4th option gurenchi oka demo vedio cheyandi memu migrate lo unamu
Hello sir memu recent 1 year back ration card apply chesamu but number vachindi kani ration card raledu free house ki apply cheste house hild mapping lo unchi divide avaledu annaru maa parents ration card lo unchi but maamku ration number vachidi ippedu aa house hold mapping option ledu annaru sachivalayam vaalu
Plzzz tell me is there option now
Add cheyyavalisina members unnaru kani porapatuna submit chesanu
How add other members
Anna pension verification jaruguthunnadha anna
Sir, maa wife valla father card lo unnaru...mapinglo kudaa valla father valla daggarane chupistundi... Maa family lo add cheyyalante yenti sir process pls reply sir🙏
Vedio about Spit option Sir
As of now split option...
Nanu brother valla family mapping lo yunnanu naku marriage aye 4 years avutundi nanu house hold mapping lo ravalli yem cheyalli
Household mapping lo delete yela cheyali cheppandi please sir
Anna house hold mapping lo mergin work avutunda
ANNA HOUSE HOLD MAPING LO MANA FAMILY LO ANTHA MANDI AYYARO THELUSUKOVADAM ELA SACHIVALAYAM KI VELLAKUNDA THELUSU KOVACHA
No
Sir memu oka district nundi inko district maaramu maa family numbers mugguram nenu okkadanni mapping cheyinchukunna chalu annaru migata iddaru cheyinchukoledu adi correct na mugguram cheyinchukovala
Sachivaalayam lo adigite site open kavadam ledu antunnaru
Same to same problem
Ma mother in law valu nunchi divide avali anukunamu vala family nunchi separate ga mapping chesukovacha
Sir maa house hold map lo unknown person add aeinaru danini delete cheyadaniki avuthundha
Sir na name double paddaei delit chydani ki option unda sir
Good explayned. Request for Ration card transfer from one village to another village.now sec officers often is not in forece.when it comes.pleaese tell
సార్,my వైఫ్, my son, my daughter,వేరే ఫ్యామిలీ లో, వేరే జిల్లాలో లో (household mapping) add అయింది, ఆ ఫ్యామిలీ members( total-7)ఎవరో మాకు తెలియదు,migrated option లో yes with in ap అని ఉంది,ఇదంతా సచివాలయం లో చెప్పారు, మా వాళ్ళను add చేసుకోవడం ఎలా చెప్పండి please
Anna ma house hould mapping lo unknown పర్సన్ adding ఐయ్యారు సొల్యూషన్ చెప్పండి అన్న
Household mapping lo name delete avutundaa please respond sir
Single number ki matrame died option undhi
Anna ma brother ki marriage aindi kani scheme benefits kosam ma house hold mapping lo unnadu kani ma vadina ki separate ga house hold mapping undi Andulo ma vadina and vari pillalu unnaru ma annanu ma vadina house hold mapping lo add cheyadam ela
Ration card lo nenu okkadine vunnanu. House hold map lo ma abbay vunnadu ma abbay employee. Maku pension vastada rada brother.
Supper sir
Delete option vundasir. Na name aamma vallamapinglovundi.attavarintiki marchukovalante delete chesukomantunnaru.1 month nunchi terugutunnanu.marrage ayi 9 years aayindi sir
Same nenukuda Amma valla cardlo unnanu
Thank you bhayya
Govt employee ni delete cheyadaniki option unda leda sir
Anna ma wife valla mother valla village lo mapping lo vunnaru. Ippudu ma village ke map cheyavacha
Ration card address change cheyali kane Avatar address change
Sir nenu maa Amma valla household lo unnanu maa pillalu saparet ga household ayyaru maa mises valla Amma valla household undi memu 4 members oke household lo ravali ante ami cheyali cheppandi please
Same problem sir
Sir mapping change option raledhu ani sachivalayam vallu chepparu.
Edit ఆప్షన్ ఉంది
Sir memu unna village ki mapping chasukovacha ma house hold mapping vere village lo undhi sir.
Anna my brother is died how to delete house hold map
సార్ మా కొడుకు మా నాన్నమ్మ దాన్ని ఉన్నాడు మాకు కొత్తగా హౌసేహోల్డ్ వచ్చింది ఎలా సార్
Sir asalu gio tagging lo family motham unnarani yela thelusukovali....link yemma unte cheppandi
Meet near sachivalayam
అన్న నా మ్యాపిగ్ గుంటూరులో వుంది మా ఫిరంగిపురం మండలం కి మరాలి సచివాలయం వాళ్ళు ఆప్షన్ లేదు అంటారున్నా
Bro
Ration card lo unna andaru mapping
Chesukovala ?
Okkaru chesukunte sarippthunda
Okkaru chesukunte saripotundi
If u want scheme then go to all
Housing mapping hold లో 0 to 5 years babys ని PS login లో add చేయడానికి ప్రస్తుతం అవకాశం ఉందా Sir
Na aadharlo vunna addresslo mapping chesukovala.leka nenu vunna chota chesukovala,please sir cheppandi.
Sir, same doubt. cheppandi pls
Nuv unna chota
Anna household mapping split option vachindha ?
No brother
Household mapping ki last date eppudu sir??? Epati varaku cheyinchukovali
Tq sir oka request na ration cardlo nenu ma husband ma pillalu iddaru unnaru.5yeras mundu divers ayyaai. Mapinglo nenu matrame ma ammavalllo unnanu ani chepparu. Nenu sachivalamloki velli adiganu vallu mee husband ledu annaru appudu divers chupinchanu. Daniki vallu aa option ledannaru. Sir naku emi artham kaledu . Sir ippudu nenu ekkadiki velli emani adagali.emaina documents thisukellala. Sir mapping update malli stop chesthe prob avuthindi . Pls sir reply ivvandi.
10 నెలల పాపని కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో add చేయాల సార్?
Papa ki adar vachka cheyali
సారు నమస్తే అండి
మా సిస్టర్ హౌస్ మ్యాపింగ్ వేరే చోట అయింది.
కొన్ని పర్సనల్ ప్రాబ్లం వలన మ దగ్గర ఉంటున్నరు.
మ్యాపింగ్ మ దగ్గర అవుతుందా.
No..
ఒకబర్తకి ఇద్దరు భార్యలు కానీ ఒకబార్య మొదటినుంచి దూరంగా వున్నారు మొన్న రీసెంట్ గా వల్ల ఆయన చనిపోయారు ఆమెకు కొన్ని రోజుల తరువాత తెలిసింది పాపం తను విడో పిన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి తనకి విడో పిన్ష్ వస్తుందా తన భర్త డెత్ సర్టిఫిక్ కూడా లేదు ఏదన్నా మార్గం వుందా కనకి
Good afternoon sir, ration card lo husband & wife eddaru leru kani house hold survey lo separate separate family lo unnaru vellani oka daggariki add chesi house survey nundi delete cheyyadaniki avakasam unda sir. Meru e work cheyyagalara sir.
Please reply sir
Maku marriage ayyi ,ration vachi 5 years ayindi kani inka house holding map amma valla danikole chupistundi ela change cheyali
Same
అన్న రీసెంట్ గా పెళ్లి అయ్యింది, నా పేరు వుంది మ్యాపింగ్ లో, నేను ప్రస్తుతం దుబాయ్ లో వున్నా, మా ఆవిడ ను మ్యాపింగ్ లో చేర్చడం ఎలా? నేను అమ్మ నాన్న నా భార్య ఒకే రేషన్ కార్డులో వున్నాము? నా భార్య వాళ్ళ సొంత ఊరిలో మ్యాపింగ్ అయి వుంది.కాస్త రిప్లై ఇవ్వండి pls
Sir pakka గ్రామం లోకి రెంట్ కి వెళ్ళాం ఇప్పుడు మ్యాపింగ్ చేసిన చోట హెల్త్ సర్వే చేస్తారా లేదా పాత క్లస్టర్లో హెల్త్ సర్వే చేయించుకోవాలా ప్లీజ్ రిప్లై సార్
హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో మదర్ ఫాధర్ తమ్ముడు నేను మా పిల్లలు యాడింగ్ అయ్యాము ఎప్పుడు మేము మ్యాపింగ్ నుంచి తీసేవేయాలి అలాగా సార్ మా ఫీమేల్లి విడదీయడం మాకు రేషన్ కార్డస్ సపరేట్ గా ఉన్నాయి ఇంకా అప్షన్ రాలేదు అంటున్నారు ప్ల్స్ చెప్పండి సార్
సార్.మేము.డిసెంబర్లలోసదరంకివేళ్లాముసర్టీపీకెట్.రాలేదుఏపుడువస్తూంది
@@radhika2162 pensions audit ayinaka
అన్న మా పాప single గా household maping అయింది మా household maaping లో merging ఎలా చేయాలి
@@shivajik2676 Me sachivalayam ki velli adagandi
మాది మున్సిపాలిటీ లో ఎవరి లాగిన్ లో వుంటాయి అన్న
Ward admin
Maping ఆధార్ కార్డు తో sabndam లేదు కదా sir ఎక్కడైనా maping చేసుకోవచ్చా
Mapping aadhar card thone chestaru
అవును అన్న ma పేరెంట్స్ తో నేను ma పిల్లలు ఉన్నట్టు chupistunde వెళ్లి adegetea vallane సపరేట్ chayyalae అప్పుడే మీకు avutunde అన్నారు ఆలా సపరేట్ cheasea ఆప్షన్ లేదు అంటున్నారు అన్న
... సార్ మాధి ప్రకాశం జిల్లా లో హౌసేహోల్డ్ మ్యాప్ అయి ఉండి... బాపట్ల డిస్టిక్.. చీరాల మండలం... వైకుంటాపురం villaje కి మ్యాప్ అవ్వాలి అనుకుంటున్నాము.. అక్కడ ఉన్నా సెక్రటరీ కలిస్తే వాళ్ళ చేస్తారా
మీరు ఆ విలేజ్ లో నివసిస్తూ ఉంటే కచ్చితంగా ఆ సచివాలయంలో చేస్తారు అంటున్నారు దయచేసి మీరు ఒక్కసారి కనుక్కొని అక్కడ చేస్తున్నారు లేదో మాకు ఒకసారి తెలియజేయండి మేము కూడా ఇక్కడ గట్టిగా అడగవలసిన అటువంటి పరిస్థితి ఉంది
ఈరోజు మేము మా సచివాలయంలో కనుక్కుంటే మ్యాపింగ్ సంబంధించి డిలీట్ అండ్ యాడింగ్ ఆప్షన్ లేదు అంటున్నారు
అన్న కంప్యూటర్ లో ఎలా చేయాలో demo వీడియో రూపంలో చేయచ్చు కదా అన్న ఇంకా easy గా అర్ధం అవుతుంది.
Ok brother
@@SchemesforAll pension verification repu startaa 6000 pension verification appudu vundochu
Feb 2 nd week
జియో ట్యాగ్ మీము ఉన్న ఊరుల్లో చేసారు మ్యాపింగ్ వేరే ఊరుల్లో ఉంది ఇప్పుడు మేము ఉన్న దగ్గర మ్యాపింగ్ అయినట్లేన తెలుపగలరు
Description lo chudandi
ఓల్డ్ closter లో అక్కడ మా వాళ్ళు ఒకరు వుంటారు వాళ్ళతో హౌస్ ఫోటో తీశారు. మొత్తం డేటా న్యూ closter కి వొచ్చింది కానీ house tag old closter lone చూపిస్తుంది
Single person no ration card no medicard no maping
Mapping splitting ichhi అది వెంటనే ఛేంజ్ అయితే అప్పుడు జనానికి ఉపయోగపడిద్ది..
సార్ నేను సచివాలయానికి వెళ్లి అడిగితే వాళ్ళు ఇంకా డిలీట్ ఆప్షన్ రాలేదని చెప్తున్నారు సార్ ఎవరో youtuber మాటలు విని మమ్మల్ని కోసం చేస్తున్నారు అని అడుగుతున్నారు సార్ మీ వీడియో కూడా చూపించాను కానీ వాళ్ళు వినట్లేదు సార్ రాలేదని చెప్తున్నారు అసలు వచ్చిందా లేదా అసలు దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్
నేను డైడ్ సింగిల్ పర్సన్ కి వచ్చింది అని చెప్పాను.... మాపింగ్ లో సింగిల్ పర్సన్ మాత్రమే ఉండాలి
సార్ నా ప్రాబ్లం ఏంటంటే రేషన్ కార్డులో నా భార్య ఉంది కానీ మ్యాపింగ్ లో నా భార్య లేదు నా కూతురు మ్యాపింగ్ లో ఉంది కానీ రేషన్ కార్డు లో లేదు నా కూతురికి 7 ఇయర్స్ దయచేసి నాకు పరిష్కారం చెప్పగలరు, నా రేషన్ కార్డులో మా అమ్మ తమ్ముడు నా కొడుకు నా భార్య ఉన్నారు కూతురు లేదు కానీ హౌస్ మ్యాపింగ్ లో మేమందరం ఉన్నాం కానీ నా భార్య మిస్ అయింది రేషన్ కార్డులో నా భార్య ఉంది కానీ కూతురు మిస్ అయింది, నా భార్య కి వేరే చోట హౌస్ మ్యాపింగ్ ఉందని చూపిస్తుంది అక్కడ డిలీట్ చేసి మా ఫ్యామిలీ లో ఆడ్ చేసే విధంగా ఏదైనా సలహా ఇవ్వగలరు
నేను డిజేబుల్ పర్సన్ మా బ్రదర్ రేషన్ కార్డ్ లో ఉన్నాను మా బ్రదర్ ఇప్పుడు ఫ్యామిలీ డివైడ్ చేసుకోవచ్చా బ్రదర్
నీకు మ్యారేజ్ అయితే కొత్తగా చేసుకోవచ్చు
సార్, సచివాలయంలో హౌస్ మ్యాప్ గురించి డిలీట్ అండ్ యాడ్డింగ్ ఆప్షన్ లేదు అంటున్నారు, వేస్ట్ సచివాలయాలు వాటి చుట్టూ తిరిగి మా కాల్లు అరిగిపోవడం తప్ప పనులు జరగట్లేదు, దీనికి సంబంధించి మాకు ఏదైనా నోటిఫికేషన్ రూపంలో మీరు మాకు చూపించినట్లు అయితే, మేము వాళ్ళని ఆ న్యూస్ పేపర్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా వారిని గట్టిగా అడుగుతాము లేదంటే పోలీస్ కేస్ అయిన ఫైల్ చేయగలుగుతాము ఈ మెసేజ్ చూస్తున్నా వాళ్ళు ఎంతమంది నీకు సచివాలయం వల్ల ఉపయోగాలు ఉన్నాయో దయచేసి తెలియజేయండి థాంక్యూ సార్
Good question bro
Hai sir sachivalayam lo present oka sachivalayam numdi veroka sachivalayam ki village house holding mapping chestaaraa sir
Sachivalayam vellamantaaraa? Sir
Velthe digital assistant ni meet avamantaraa or panchayathi secratary ni meet avamantaaraa sir
Ememi documents kaavali sir
Present option suregaa undaa chestunnaraa sir.......
Gathamlo na household saparate ga vundhi andi marala ma mother tho kalisipoyendhi