అన్న నేను గత ప్రభుత్వంలో వాలంటీర్ గా ఉన్నాను ఇప్పుడు కూడా నా క్లస్టర్ లోని ప్రజలు ఏమి కావాలన్నా నన్నే అడుగుతున్నారు నేను మీ వీడియోస్ చూసి వాళ్లకి తెలియజేస్తున్నాను థాంక్యూ సో మచ్ అన్న
Praise the "LORD" Brother మీ నిజాయితీ కి కృతజ్ఞతలు. మీ లాంటి జెన్యూన్ పర్సన్ సొసైటీకి ఎంతో అవసరం. మరియు ఎంతో మేలు. మీ నిజాయితీ మిమ్మల్ని తరస్థాయికి తీసుకువెళుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!ఆమేన్.
అన్న చెప్పింది కరెక్టే లేట్ ఆఫ్ డెత్ లైట్ ఆఫ్ బర్త్ ఈ రెండు పద్ధతులు కంపల్సరిగా వీఆర్వో ఆర్ఐ ఎమ్మార్వో ఆర్డీవో ప్రొసీడింగ్స్ జరుగుతాయి అన్న మనకు చెప్పే ప్రతి విషయం క్లుప్తంగా వివరిస్తున్నందుకు అన్నకి ధన్యవాదాలు
వాటికి ఈ క్రింది ప్రూఫ్ ఉంటే చాలు 1 టీ చనిపోయిన వ్యక్తి కి ఓటర్ కార్డు కానీ.లేదా ఇంటి పన్ను రసీదు లేదా పాత రేషన్ కార్డు కానీ లేదా భూమికి సంబంధించిన రిజిస్ట్రార్ దాకుమెంట్ కానీ. కరెంట్ బిల్లు &రసీదు కానీ లేదా పట్టా దార్ పాస్బుక్ కానీ వీటిలో ఏవైనా మీవద్ద 2&3 ప్రూఫ్స్ ఉంటే మీరు లెట్ డెత్ అప్లై చేసుకోవచ్చు.బ్రో
Sir nenu ap lo putanu ts lo studys chesanu and na name and dob aadhaar and study certificates lo wrong unnayi and birth certificate records ledu ani chupistunaru ela tesukovali plz reply
Sir naa school name lo mistake undi sir ithe appudu antha knowledge leka adi change cheyyaledu ithe aa certificate base cheskoni Anni kuda alane chesisanu ippudu central lo job vachindi sir inko 3 months lo join avuthanu ithe naku thelisina vallu cheppaaru gazette lo name change cheskovachu annaaru , join ayyaaka name change cheskodam avuthada sir naaku aa name alaa undadam nachaledu entha process or money kaasta kharchu inaa face cheyyadaniki ready gaa unnaanu avuthada sir plz sir reply to me sir 🙏
Brother 2021 lo death certificate lo spouse name mistac chesaru.mee seva dwara gani crs citizen login dwara change (apply)chesukovacca.proofs aadhar,rice card,unnavi.
Anna nenu hospital lo putta appudu nenu late birth certificate apply cheyalante sachivalayam lo lekaporhe mro vro veellu hospital birth record aduguthara anna endukante nenu puttina hospital lo na birth record ledu
Hai sir last year lo late death certificate apply chesamu non availability certificate, notary, vro , ri signature anni complete aina mro reject chesaru... malli ippudu apply cheyocha sir
Good Evening Sir, Birth certificate కావాలి అంటే 18 years below వారికి SSC memo ఉండదు గా sir, అప్పుడు ఎమ్ చేయాలి. Birth certificate లో surname లేదు, add చేయాలి అంటే ఎమ్ చేయాలి sir. Please Answer me sir. Thank you
Anna ma nanna gari deth certificate poindhi 20 years avvuthundhi dani zerox kuda ledu panchiyyathi sachi valayam ki velli adiganu maku teledu anttunnaru
అన్న మా నాన గారు 2013 లిన డెత్ అయింది రిజిస్టర్ చేస్కున్నాము డెత్ సర్టిఫికెట్ వచ్చింది కూడా అది పోయింది నా దగ్గర బట్ జెరాక్స కాఫీ ఉన్నది మరి ఎక్కడ కి వెళ్ళతే నకు మల్ల వస్తుంది ఇంకో కాఫీ కావాలా అన్న నాకు పెన్షన్ కోసం అమ్మ కి పెట్టాలా అప్పుడు sachavaliyam లేదు అన్న హెల్ప్ చేయండి Plz 😢
నమస్తే సార్ సార్ నేను పుట్టి 45 సంవత్సరాల అయింది మా తల్లిదండ్రులు 26 సంవత్సరాలు క్రితమే చనిపోయారు వారికి సొంత ఆస్తులు ఏమీ లేవు ఓటర్ కార్డు ఆధార్ కార్డులు కూడా లేవు నేను పుట్టింది ఒక ఊరు ఇప్పుడు పెరుగుతున్నది ఇంకొక ఊర్లో నాకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలంటే నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి నేను పుట్టిన ఊరు లోనా మా తల్లిదండ్రులు పుట్టిన ఊరు లోన లేదా ఇప్పుడు నేను ఉంటున్న ఊర్లో నా నేను ఉంటాను ఊర్లో ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఉన్నాయి నాకు నన్ను ఎక్కడ అప్లై చేసుకో మంటారు నేను పుట్టిన ఊర్లో నా ఇప్పుడు నేను ప్రజెంట్ ఉంటున్న ఊర్లో నా ఈ ఊర్లో 25 సంవత్సరాలుగా ఉంటున్నాను దయచేసి సలహా ఇవ్వండి
Date of Birth certificate అసలు లేని వారు పొందే ప్రోసెస్. స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి. స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి స్టెప్ 3: విద్యార్థి స్టడీ లేదా ssc మార్కుల మెమో, విద్యార్థి తండ్రి మరియు తల్లి ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ బర్త్) చేయించుకోవాలి స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి స్టెప్ 5: VRO నుండి RI వరకు RI నుండి MRO.. MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది. స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు.
సార్ ఇంతకు ముందు బర్త్ సర్టిఫికెట్ లో బార్కోడ్ స్కాన్ చేస్తే సర్టిఫికెట్ డౌన్లోడ్ అయ్యేది కానీ ఇప్పుడు రావడం లేదు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చెప్పండి సార్
Anna ma father age adhaar lo 54 anna Vote card lo 58 unde anna Actual age 60 paina untunde anna Manam Vote card petti Age marchukuni pension apply chesthe osthundhi ah anna , asalu ee problem ki oka solution cheppu anna
సార్ నమస్తే 🙏, నేను మీ వీడియోస్ సూస్తువుంటాను, చాలా బాగా వున్నాయి వీడియోస్, మాది ఒక సమస్య, మా అమ్మాయి కి మేరేజ్ అయినా ది వాళ్ళు ఇక్కడ లేరు బెంగుళూరు లో వున్నారు వాళ్ళది లవ్ మేరేజ్, వాళ్ళకి మాకు, దూరం పెరిగింది, కానీ యిప్పుడు మేము మారేషన్ కార్డ్ నుంచి ఆమె పేరు తీయాలి మా దగ్గర సార్ వాళ్ళు అడిగే ప్రూఫ్s ఏమి లేవు మేము కార్డ్ సపరేట్ ఎలా అర్ధం కావడం లేదు దయచేసి సలహా చెప్పగలరు 🙏ప్లీజ్
Ma sister ki age 53 anna thanaki divorse ipoinai aadhar card lo age 43 ani undhi marchukovalante proofs emi levanna thanu emi chadhuvkoledhu pension ravalante em cheyylanna pls cheppanna thanaki emi aadharm ledhu pls🙏🙏
సార్ date of birth certificate apply chesanu meeru cheppina prakaram November 16 na kani adi enka rdo pending ani vasthundi enni rojulu time paduthundi sir vacheki
Sir, 2000 lo person death indi, i don't have any id proofs of that person, when i tried to apply for Late Death, vro said processing can't be done without id proofs, Please help me sir, i want to apply for pension please🙏🙏🙏🙏
మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మా తాత గారు 20/05/ 2010 లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు అయితే ఆ డెత్ సర్టిఫికెట్ ఏ విధంగా పొందాలి వివరించగలరు
Date of Death certificate అసలు లేని వారు పొందే ప్రోసెస్. స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి. స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి స్టెప్ 3: ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ డెత్ ) చేయించుకోవాలి స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి స్టెప్ 5: VRO నుండి RI వరకు RI నుండి MRO.. MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది. స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు.
Anna ma father ki date of birth problem ration card lo 1966 undi same adela voter card lo vachindi adela adhar card lo enter ayyindi tappu ga undi ante apudu ela unte ala enter chesaru kani ma father 5th varku study certificate undi study certificate lo 1959 ani undi but adi saripodu antunnaru age change cheyyadaniki dayachesi process cheppagalara ...Me video chusanu but Panchayathi NON availability certificate evatam ledu. Ipudu NON availability certificate issue cheyatam ledu antunnaru .... Please anna
Date of Death certificate అసలు లేని వారు పొందే ప్రోసెస్. స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి. స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి స్టెప్ 3: ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ డెత్ ) చేయించుకోవాలి స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి స్టెప్ 5: VRO నుండి RI వరకు RI నుండి MRO.. MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది. స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు.
అన్న నేను గత ప్రభుత్వంలో వాలంటీర్ గా ఉన్నాను ఇప్పుడు కూడా నా క్లస్టర్ లోని ప్రజలు ఏమి కావాలన్నా నన్నే అడుగుతున్నారు నేను మీ వీడియోస్ చూసి వాళ్లకి తెలియజేస్తున్నాను థాంక్యూ సో మచ్ అన్న
Super brother.. Good service
Same too Same sir
🙏
ప్రజలకి సేవ చేసే గొప్ప అవకాశం జగనన్న నీకు ఇచ్చాడు బ్రో. That is Jagan. సో యూస్ చేస్కో
Praise the "LORD" Brother
మీ నిజాయితీ కి కృతజ్ఞతలు.
మీ లాంటి జెన్యూన్ పర్సన్
సొసైటీకి ఎంతో అవసరం. మరియు
ఎంతో మేలు.
మీ నిజాయితీ మిమ్మల్ని తరస్థాయికి తీసుకువెళుతుంది.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!ఆమేన్.
విడియో లాస్ట్ వరకు ఎంత చక్కగా చెప్పారో అన్న అందరికీ పూర్తిగా అర్థం అయ్యేలా చెప్పారు అన్న ❤
ధన్యవాదాలు అన్న.. అందరికీ ఉపయోగపడే ,అర్థమయ్యేవిధంగా చెప్పారు
అన్నయ్య చాలా వివరంగా చెప్పారు. Thank u.
అన్న మీరు చెప్పేవి జెన్యూన్ కాదన్న వారు మూర్ఖులు
మీ వెంట మేము వున్నాము 👍so చాలా విలువైన విషయాలు చెప్పారు 👍🙏
అన్న నువ్వు సూపర్ అన్నా
అడగగానే వీడియో చేశావు ❤❤❤❤ లవ్ యూ అన్న
అన్న మీ వీడియోస్ కంటిన్యూస్ గా చూస్తున్న చాలామంది మీ వీడియో చూస్తే అన్ని తెలుసుకుంటారు
మీరు చెప్పింది కరెక్ట్ ప్రొసీజర్ , నేను కూడా చేశాను
1994 lo aadhar cards levu kadandi appudu em cheyyali
Thanks you good information
He genuinely explained very well. Me also like this done for father late death certificate
Super bro currect ga చెప్పినారు
Thankyou bro it is more useful vedio
అన్న చెప్పింది కరెక్టే లేట్ ఆఫ్ డెత్ లైట్ ఆఫ్ బర్త్ ఈ రెండు పద్ధతులు కంపల్సరిగా వీఆర్వో ఆర్ఐ ఎమ్మార్వో ఆర్డీవో ప్రొసీడింగ్స్ జరుగుతాయి అన్న మనకు చెప్పే ప్రతి విషయం క్లుప్తంగా వివరిస్తున్నందుకు అన్నకి ధన్యవాదాలు
Thank you sir for valuable information
Amno nenu ఇదే ప్రాసెస్లో ఉన్నాను tq
❤❤❤❤ super seepch Anna miku Big fan of you anna ninu
Tq brother
Very good information sir..
Cristal clear explanation. awesome sir
Thanks and welcome
1994 LO ADHAR CARD LEDUKADA ELA SIR IPUDU A PROOF PETTALI
నేను కూడా మీరు చెప్పిన విధంగా చేశాను RDO కార్యాలయం లో పెండింగ్లో ఉంది
మీ రు చెప్పిన విధంగా వారే పంపాలి అది జరగడం లేదు మేమే తీసుకుపోవాలి
God bless u sir🙏...... 👏
బ్రదర్ 1996 లో చనిపోయిన వారి ఆధార్ కార్డులు ఉండవు కదా...ఎలా మరి
వాటికి ఈ క్రింది ప్రూఫ్ ఉంటే చాలు
1 టీ చనిపోయిన వ్యక్తి కి ఓటర్ కార్డు కానీ.లేదా ఇంటి పన్ను రసీదు లేదా పాత రేషన్ కార్డు కానీ లేదా భూమికి సంబంధించిన రిజిస్ట్రార్ దాకుమెంట్ కానీ. కరెంట్ బిల్లు &రసీదు కానీ లేదా పట్టా దార్ పాస్బుక్ కానీ వీటిలో
ఏవైనా మీవద్ద 2&3 ప్రూఫ్స్ ఉంటే మీరు లెట్ డెత్ అప్లై చేసుకోవచ్చు.బ్రో
Good information sir... good job sir...
అన్న ఈ నెలలో ల్యాండ్ సర్వే గురించి video చేయండి, నేను news చూసిన ఈ నెలలో నుంచే జరుగుతుంది అని
Yes...
చెప్పినంత తేలిగ్గా ఇక్కడ ఎవరు ఈవరండీ కష్టం తిరిగి తిరిగి తిరిగి కాల్ దొరికిపోయి
Rdo not available certificate.eharu sir next process chepandi 1974 dob certificate ki.
Thank you brother
Welcome bro
Death certificate non-availability certificate kosam apply chesi enni days or mounths padutundi sir death certificate ravadaniki sir
Sir nenu degree chadhuvutunanu na birth certificate lo date tapu padindhi yemi cheyali yela marchukovali sir please sir chepandhi
2000 year lo death vallaku aadhar undadu.elaga apply cheyali
Sir, ma vuru Sachivalayam lo adigite Non availablity Certificate ikkada kaadu Mro office lo teesukomannaru Sir
Late death certificate ki 2000year bellow death ina vallaki adhar lev ga ela sir
Death certificate tesukovali anta
Sir nenu ap lo putanu ts lo studys chesanu and na name and dob aadhaar and study certificates lo wrong unnayi and birth certificate records ledu ani chupistunaru ela tesukovali plz reply
Sir late of birth form rdo daggara rejected chesharu taruvata proses antidi sit
Death' person ki Adhar lekunta Ela? Sir
Sir naa school name lo mistake undi sir ithe appudu antha knowledge leka adi change cheyyaledu ithe aa certificate base cheskoni Anni kuda alane chesisanu ippudu central lo job vachindi sir inko 3 months lo join avuthanu ithe naku thelisina vallu cheppaaru gazette lo name change cheskovachu annaaru , join ayyaaka name change cheskodam avuthada sir naaku aa name alaa undadam nachaledu entha process or money kaasta kharchu inaa face cheyyadaniki ready gaa unnaanu avuthada sir plz sir reply to me sir 🙏
Enni sarlu tisukovachu death certificate please reply sir
birth certificate name correction avutunda how Sir
నా క్యాస్ట్ సర్టిఫికెట్ లో పేరు తప్పు ఉంది ఆధార్ లో ఉన్నట్లు రావాలంటే ఏమిచేయాలి సార్
Brother 2021 lo death certificate lo spouse name mistac chesaru.mee seva dwara gani crs citizen login dwara change (apply)chesukovacca.proofs aadhar,rice card,unnavi.
Before adhar kosam em proof pettali sir
Thanks 👏you sir
Brother enni rojulaloo date of birth certificate vostumdi
Sir AP IGRS WEBSITE lo Firms and Societies registration ala chesukovaalo oka video cheyyandi sir
Death certificate aply cheyalante vari pillalu andari santhakalu undala please chepandi brother's ki aasthi godavala valla maatalu undavu kada
Anna Already Meeseva lo Apply chesanu proceedings kuda meeseva lone teesikuni akkade death certificate ki apply cheyyala
Please Reply
1994 Death Certificate ki Aadhar cards appudu levu kada sir
Super sir 🫶🙏🙏🙏🙏👌👌👌
Anna nenu hospital lo putta appudu nenu late birth certificate apply cheyalante sachivalayam lo lekaporhe mro vro veellu hospital birth record aduguthara anna endukante nenu puttina hospital lo na birth record ledu
Anna government hospital date of birth certificate name change details process
Hai sir last year lo late death certificate apply chesamu non availability certificate, notary, vro , ri signature anni complete aina mro reject chesaru... malli ippudu apply cheyocha sir
good bro ❤
Sir meru chepindhi correct non availability certificate 10thclass study chesinna vallaki aite ssc proof ga pettandhi annaru 1class unchei inka 10th complete kani vallu emi proof perite non availability certificate vastadoo chepandhi sir plz..
అన్నా మేము ఇంతకుముందు ఒకటి పాతవి కాస్టు ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది చేయించుకోవాలంటే
Good Evening Sir,
Birth certificate కావాలి అంటే 18 years below వారికి SSC memo ఉండదు గా sir, అప్పుడు ఎమ్ చేయాలి.
Birth certificate లో surname లేదు, add చేయాలి అంటే ఎమ్ చేయాలి sir.
Please Answer me sir.
Thank you
Sir madi srikakulam zilla,sompeta mi videos chustuntam
nenu Vijayawada railway hospital lo puttenu bother na date Barth poindhii em cheyali bother
Dead ayina vallaki Aadhaar lekapothe em cheyyali
Bro sachivalayam vallu NAC mem yanduku estamu anutunnaru municipal office ke vellande antunnaru
Anna ma nanna gari deth certificate poindhi 20 years avvuthundhi dani zerox kuda ledu panchiyyathi sachi valayam ki velli adiganu maku teledu anttunnaru
Tidco house eppudu istaro information pettara brother
Ok brother
30 years back aadhaar card undhadu kadandii ? Apudu aadhaar cards levu kadandiii proof ki
Sir.... Late marriage certificate gurinchi chepara
Ok
అన్న మా నాన గారు 2013 లిన డెత్ అయింది రిజిస్టర్ చేస్కున్నాము డెత్ సర్టిఫికెట్ వచ్చింది కూడా అది పోయింది నా దగ్గర బట్ జెరాక్స కాఫీ ఉన్నది మరి ఎక్కడ కి వెళ్ళతే నకు మల్ల వస్తుంది ఇంకో కాఫీ కావాలా అన్న నాకు పెన్షన్ కోసం అమ్మ కి పెట్టాలా అప్పుడు sachavaliyam లేదు అన్న హెల్ప్ చేయండి Plz 😢
నమస్తే సార్ సార్ నేను పుట్టి 45 సంవత్సరాల అయింది మా తల్లిదండ్రులు 26 సంవత్సరాలు క్రితమే చనిపోయారు వారికి సొంత ఆస్తులు ఏమీ లేవు ఓటర్ కార్డు ఆధార్ కార్డులు కూడా లేవు నేను పుట్టింది ఒక ఊరు ఇప్పుడు పెరుగుతున్నది ఇంకొక ఊర్లో నాకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలంటే నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి నేను పుట్టిన ఊరు లోనా మా తల్లిదండ్రులు పుట్టిన ఊరు లోన లేదా ఇప్పుడు నేను ఉంటున్న ఊర్లో నా నేను ఉంటాను ఊర్లో ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఉన్నాయి నాకు నన్ను ఎక్కడ అప్లై చేసుకో మంటారు నేను పుట్టిన ఊర్లో నా ఇప్పుడు నేను ప్రజెంట్ ఉంటున్న ఊర్లో నా ఈ ఊర్లో 25 సంవత్సరాలుగా ఉంటున్నాను దయచేసి సలహా ఇవ్వండి
Death certificate ki adhar lekapothe yam cheyali sir
Tq you sir
Sir shake caste certificate cheyali ela cheyali and documents em kavali chepandi sir
Naku marriage aindi job ravali Ani adharcard lo ma initial change cheyya kunda ration apply cheyyavacha maku financial ga emi ledu
1997 and 2000 lo puttinavariki date of birth certificate ki ela apply cheyali a documents kavali
Date of Birth certificate అసలు లేని వారు పొందే ప్రోసెస్.
స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి.
స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి
స్టెప్ 3: విద్యార్థి స్టడీ లేదా ssc మార్కుల మెమో, విద్యార్థి తండ్రి మరియు తల్లి ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ బర్త్) చేయించుకోవాలి
స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి
స్టెప్ 5: VRO నుండి RI వరకు
RI నుండి MRO..
MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది.
స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి
స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు.
Sadaram certificate ki appudu apply cheyali?
ఇలా చేస్తే ఎన్ని రోజులకు వస్తుంది
Avari aadhar card thesuku vellali
సార్ ఇంతకు ముందు బర్త్ సర్టిఫికెట్ లో బార్కోడ్ స్కాన్ చేస్తే సర్టిఫికెట్ డౌన్లోడ్ అయ్యేది కానీ ఇప్పుడు రావడం లేదు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చెప్పండి సార్
Ok
Anna ma father age adhaar lo 54 anna
Vote card lo 58 unde anna
Actual age 60 paina untunde anna
Manam Vote card petti Age marchukuni pension apply chesthe osthundhi ah anna , asalu ee problem ki oka solution cheppu anna
Voter id tho aadhar lo age change avvadhu bro
సార్ నమస్తే 🙏, నేను మీ వీడియోస్ సూస్తువుంటాను, చాలా బాగా వున్నాయి వీడియోస్, మాది ఒక సమస్య, మా అమ్మాయి కి మేరేజ్ అయినా ది వాళ్ళు ఇక్కడ లేరు బెంగుళూరు లో వున్నారు వాళ్ళది లవ్ మేరేజ్, వాళ్ళకి మాకు, దూరం పెరిగింది, కానీ యిప్పుడు మేము మారేషన్ కార్డ్ నుంచి ఆమె పేరు తీయాలి మా దగ్గర సార్ వాళ్ళు అడిగే ప్రూఫ్s ఏమి లేవు మేము కార్డ్ సపరేట్ ఎలా అర్ధం కావడం లేదు దయచేసి సలహా చెప్పగలరు 🙏ప్లీజ్
When will start new pension sir
sir how to change in my Aadhar Card my father name
Family member certificate process cheppandi sir
Ok
🎉🎉🎉🎉
1994 lo adar ledu kadandi .present valla kodukulu adar saripotunda
Ma sister ki age 53 anna thanaki divorse ipoinai aadhar card lo age 43 ani undhi marchukovalante proofs emi levanna thanu emi chadhuvkoledhu pension ravalante em cheyylanna pls cheppanna thanaki emi aadharm ledhu pls🙏🙏
సార్ 2014 లో మాది ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ తీసుకున్నాము ఇప్పుడు అది పోయింది ఇప్పుడు కొత్తగ అప్లై చేయాలా పాతది తీసుకునే అవకాశం వుందా తెలియజేయగలరు🙏
Okkasari mathrame isaru marala marala ivaru
Anna marriage ayina vaallu ,ekkada vro ni kalavali
Date of birth certificate asalu leni vally em cheyali.sir
Late birth ani adgandi mee Sachivalayam lo
సార్ date of birth certificate apply chesanu meeru cheppina prakaram November 16 na kani adi enka rdo pending ani vasthundi enni rojulu time paduthundi sir vacheki
2 months paduthundhi brother
New pension epudu apply cheyali sir
Wait
Sir,
2000 lo person death indi, i don't have any id proofs of that person, when i tried to apply for Late Death, vro said processing can't be done without id proofs,
Please help me sir, i want to apply for pension please🙏🙏🙏🙏
Bro one month ayepoyende death aye late death certificate cheyapayala
@@sreedharkumar4303general gane apply cheyandi vastundhi... Kocham penalty vestaru anthe
Anna birth certificate kosam apply ceste 10th or study certificate adugutunna ivi emilevu ela birth ceppinchali
పదవతరగతి సర్టిఫికేట్ ఉన్నప్పుడు బర్త్ సర్టిఫికేట్ తో పనేముంది?
మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మా తాత గారు 20/05/ 2010 లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు అయితే ఆ డెత్ సర్టిఫికెట్ ఏ విధంగా పొందాలి వివరించగలరు
Date of Death certificate అసలు లేని వారు పొందే ప్రోసెస్.
స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి.
స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి
స్టెప్ 3: ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ డెత్ ) చేయించుకోవాలి
స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి
స్టెప్ 5: VRO నుండి RI వరకు
RI నుండి MRO..
MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది.
స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి
స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు.
@SchemesforAll థాంక్యూ సార్
Anna ma father ki date of birth problem ration card lo 1966 undi same adela voter card lo vachindi adela adhar card lo enter ayyindi tappu ga undi ante apudu ela unte ala enter chesaru kani ma father 5th varku study certificate undi study certificate lo 1959 ani undi but adi saripodu antunnaru age change cheyyadaniki dayachesi process cheppagalara ...Me video chusanu but Panchayathi NON availability certificate evatam ledu.
Ipudu NON availability certificate issue cheyatam ledu antunnaru .... Please anna
Adhaar card leni varu em cheyyali
Present panchayathi lo family member certificates chestunara leda anna
Chestunaru
Bro death certificate chanipoyena eni rojulo apply cheyali
21 days
Please
Cheppamdi
అన్న ఓల్డ్ డెత్ సర్టిఫికెట్ వుంది పెన్ష న్ కి సరిపోతుందా online dhi కాదు
సెక్రటరీ గారు రాసి పంచాయితి ముద్ర వుంది సంతకం వుంది 2016 లోది పర్వలేద
ఏం పర్వాలేదు,పాతదే చెల్లుతుంది.
Attached.lennivallu.sir
Brother ration card update ivvandi
సార్ మాది శ్రీకాకుళం జిల్లా పలాస మా అమ్మగారు 1996లో చనిపోయింది డెత్ సర్టిఫికెట్ కావాలి ఏమి చేయాలో చెప్పండి సార్
Date of Death certificate అసలు లేని వారు పొందే ప్రోసెస్.
స్టెప్1: సచివాలయంకి వెళ్లి పంచాయితీ సెక్రటరీని కలిసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేయించాలి.
స్టెప్2: నాన్ అవైలబిలిటీ తీసుకుని లాయర్ నోటరీ తెచ్చుకోవాలి
స్టెప్ 3: ఆధార్ కార్డులు మరియు నోటరీతో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవా సెంటర్‌లో ఆలస్యంగా జనన నమోదు (లేట్ డేట్ ఆఫ్ డెత్ ) చేయించుకోవాలి
స్టెప్ 4 : పత్రాలు వర్తింపజేసిన రసీదు సంఖ్యతో పాటుగా అన్నీ VRO గారికి సమర్పించాలి
స్టెప్ 5: VRO నుండి RI వరకు
RI నుండి MRO..
MRO నుండి RDO గారికి ఫైల్ తరలింపు అవుతుంది.
స్టెప్ 6: RDO గారి ఆమోదం తరవాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీసేవ సెంటర్ దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్ ప్రింట్ తీయాలి
స్టెప్ 7: ప్రొసీడింగ్ ప్రింట్ కాపీని పంచాయితీ సెక్రటరీ గారికి అందజేస్తే అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు.
@@SchemesforAll ఆధార్ లేని వాళ్ళు ఏమి తీసుకొని వెళ్ళాలి