మీరు చాలా చక్కగా వివరిస్తారు.మోసం చెయ్యాలని చూసే వాళ్ళు ముందు నుండే ప్లాన్స్ వేస్తుంటారు.మా వైఫ్ వాళ్ళ అన్నయ్య నా పిల్లల చేత నా వాట్సాప్ హాక్ చేయించాడు.ఎప్పుడు ఫోన్ చేయించకుండా మెస్సేగెస్ పెట్టిస్తుంటాడు.అంటే ఆమె 20yrs నాతో ఉండి నా సొంత ఊరు వచ్చినందుకు రావడం మానేసింది.ఎంత అన్యాయం సర్? పైగా నా మీద crpc 125 వేశారు.ఇంత అన్యాయం ఏమిటి సర్??? ఆవిడ రాదట కానీ డబ్బు కావాలట...4yrs అయ్యింది ఇప్పటికీ రాలేదు...చాలా దారుణం.మా అబ్బాయి కి నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను అందరికీ చూపిస్తున్నారు.కేవలం రాకుండా ఉండి నా మీద తప్పులు చూపించడానికి ఒక ఆయుధంగా చూపిస్తున్నారు
అన్నయ్య నాది కూడా అదే సిచువేషన్.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎనిమిది నెలలు అవుతుంది.. అమ్మాయిది నాది ఒక్కటే ఊరు.. వాళ్ల పేరెంట్స్ నాకు ఉండదు అని నాపైన ఎక్కించి చెప్పి తనని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లడం జరిగింది తను ఇప్పుడు వాళ్ళ మాటలు పట్టుకుని నా మీద ఎక్కించి చెప్పుతు కేసులు పెడుతుంది..
అమ్మాయి వాళ్లు వయసు తప్పు చెప్పి పెళ్లి చేశారు, నా భార్య నాకంటే 5 years పెద్దది దాని వలన ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, ప్రతిరోజూ ఏదోఒక రూపంలో గొడవలు అవుతున్నాయి, అమ్మాయి వయసు రీత్యా పిల్లలు కూడా పుట్టే chances తగ్గిపోయాయి.....ఎం చేయాలో అర్దం కావడం లేదు, మంచి సలహా చెప్పండి.
Vayassu తేడాతో family life ni naasanam chesukovaddu. Meeku pillalu kavakante doctor nu kalavandi.2nd marriage vaddu.daanivalana inka bhayanjaramga vuntadi
@@vijayachandrikapyla1627boys age peddaga unna problem undadu.girls ki lack of maturity takkuva vallaki support ga oka better person unte bavuntundi ani age ekkuva unnavallani chestharu.10years correct kadu 3 to 7 years age difference unte manchidi.ammai ki job lekapoyina marriage chesukuntaru abbai ki job pani em lekapothe chesukoru ga
Court lo case vesi inkopelli chesukondi ఎమైన కోర్టు అడిగితే ఆమె కాపురం కు రావడం లేదు అందుకే నేను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే విధంగా continue avvachu
Nenu athappu cheyyaledu kani marriage 2nd na vidakulu esthanu annaru na husband .Karanam vallu anna vadina tho navvukoniataladaledi ani vidakulu esthanu annaru.natho Sarita kapuram cheyyaledu.naku pillalu kavali ante athanuku pillalu estam ledu anduke vidakulu esthanu antunnaru sir
Meeru chepindhi antha false practical ga chepandi sir bayata jarigedhi okati court lo jarigedhi okati time waist cheyatam first untundhi court false Case theesukovatam endhuku common man time endhuku time waist chesthundhi court.
మంచి డౌట్ అడిగారు.. వాయిదాల అర్ధం ఏంటంటే.. పిటిషనర్, రెస్పాండంట్ విసిగి, విసిగి వారే ఒక ఒక అభిప్రాయానికి వచ్చి రాజీ చేసుకుంటారని, కోర్ట్ కి రెగ్యులర్ గా వస్తున్నారా లేదా? ఎదో టైం పాస్ కి కేసు వేశారా అని పరిశీలిస్తుంది.. ఈరోజు కోపం రేపు ఉండదు కదా? ఆవేశం లో కేసులు పెట్టారు కొన్నాళ్లకు వారే సర్దుకుని withdraw అవుతారని ఆగుతుంది..1yr అయ్యేలోగా మన చేతి తైలం కూడా అయిపోతుంది... దారిలోకి వస్తారని చూస్తుంది...
Only show love towards him... otherwise u don't have any choice if u do any wrong step against him u may face unnecessary prosecutions..so better try to be polite and care and love on him...then only u can win...then ur wish...but Don't try to dominate or insult him
Record is the only thing which I have against my wife about cruelty,,if this not works then will i not get divorce and even she housebreaked my house from last 2 year's
సార్ నా భార్య దూరంగా ఉండి నచ్చినప్పుడు డబ్బులు అడుగుతుంది ఎంత అడిగితె అంత అప్పుచేసైనా ఇవ్వాలి లేదంటే నాపై తప్పుడు కేసులు పెడతా అని బెదిరిస్తుంది నేను కూలి పనిచేస్తాను బైట ఎవరికైనా ఇది చెప్దామంటే ఫ్రూపేది అంటారు తను నన్ను బ్లాక్ మెయిల్ చేసేది నేను రికార్డు చేయకపోతే ఎలా నిరూపిస్తాను తను మాత్రం ఫ్రూఫ్ లేకుండా నన్ను గృహ హింస చేస్తుండు అంటే కేసు పెడుతారు అదే నేను ప్రూఫ్ ఇస్తే చెల్లదు ఇదెలా సార్ మాలాంటి వాళ్ళు ఎలా బతకాలి
సార్ తప్పుడు కేసులు పెట్టె భార్యలను తాలిబాన్ లకు అప్పచెప్పాలి, చాలా భాద అనుభవవిస్తున్నాం, నార్కో test చేసి నిజం రాబట్టాలి.
Yes
Avunu bro
Mastu chepinav bro
Correct anna sem problem
😂
Nageshwar sir ,,,your expectation is clear cut. I have heard lots of episodes of your.
Thank you sir
Fantastic గా చెప్పారు sir
Thank you sir 🙏🙏
Excellent Specialist....
Super legal information sir
మీరు చాలా చక్కగా వివరిస్తారు.మోసం చెయ్యాలని చూసే వాళ్ళు ముందు నుండే ప్లాన్స్ వేస్తుంటారు.మా వైఫ్ వాళ్ళ అన్నయ్య నా పిల్లల చేత నా వాట్సాప్ హాక్ చేయించాడు.ఎప్పుడు ఫోన్ చేయించకుండా మెస్సేగెస్ పెట్టిస్తుంటాడు.అంటే ఆమె 20yrs నాతో ఉండి నా సొంత ఊరు వచ్చినందుకు రావడం మానేసింది.ఎంత అన్యాయం సర్? పైగా నా మీద crpc 125 వేశారు.ఇంత అన్యాయం ఏమిటి సర్??? ఆవిడ రాదట కానీ డబ్బు కావాలట...4yrs అయ్యింది ఇప్పటికీ రాలేదు...చాలా దారుణం.మా అబ్బాయి కి నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను అందరికీ చూపిస్తున్నారు.కేవలం రాకుండా ఉండి నా మీద తప్పులు చూపించడానికి ఒక ఆయుధంగా చూపిస్తున్నారు
అన్నయ్య నాది కూడా అదే సిచువేషన్.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎనిమిది నెలలు అవుతుంది.. అమ్మాయిది నాది ఒక్కటే ఊరు..
వాళ్ల పేరెంట్స్ నాకు ఉండదు అని నాపైన ఎక్కించి చెప్పి తనని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లడం జరిగింది తను ఇప్పుడు వాళ్ళ మాటలు పట్టుకుని నా మీద ఎక్కించి చెప్పుతు కేసులు పెడుతుంది..
@@rajinikanthjimuda6220ok
Very good information give to us sir
Good information sir.
Sir miru super
Thank you so much sir
Record కాదు sir photo video లూ కూడా తెచ్చిన మార్పింగ్ అంటున్నారు
Thank you sir
🎉🎉🎉🎉
Super sir
Very informative sir
Thank q sir i got valid point
Ru divorsed
@@radhakrishna-mr6yw no law student
@@thathapudisaibharathi2655 nice
Ru real Mom
Very very good lawyer sir 🙏🙏🙏🙏
Bartha baryani harase chestadu ela nirupinchukivali matalatho himsistuntaru
Chala baga chepparu sir ee eojullo prati na kodukki hasion aipoindi kodukulki
😂😂😂😂😂😂
1:30
Sir wife and husband call recording accept cheyaru antunaru oka vela atha thittina recording accept chesthara leda Sir
Yes
Phone msg chatting proof la thiskuntada?
Sir nenu ma college friend tho matladina call recordings ma husband divorce adugutunnaru.naku iddaru ada pillalu
Chala manchi topic sir thankuu .Mari records save chesukuni bedirinche Vallu chanipotharemo sir Valla records yemi cheyyalo theliyaka mathipoyyi .
అమ్మాయి వాళ్లు వయసు తప్పు చెప్పి పెళ్లి చేశారు, నా భార్య నాకంటే 5 years పెద్దది దాని వలన ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, ప్రతిరోజూ ఏదోఒక రూపంలో గొడవలు అవుతున్నాయి, అమ్మాయి వయసు రీత్యా పిల్లలు కూడా పుట్టే chances తగ్గిపోయాయి.....ఎం చేయాలో అర్దం కావడం లేదు, మంచి సలహా చెప్పండి.
Vayassu తేడాతో family life ni naasanam chesukovaddu.
Meeku pillalu kavakante doctor nu kalavandi.2nd marriage vaddu.daanivalana inka bhayanjaramga vuntadi
Mari ammayilu kante abbayilu 10 years pedda ayina pellilu avthunai....
Dr daggaraku vellandi age peddada? Chinnada? Anedanikanna me understanding mukhyam chinna vallatho kuda divource avuthunnayi
@@vijayachandrikapyla1627boys age peddaga unna problem undadu.girls ki lack of maturity takkuva vallaki support ga oka better person unte bavuntundi ani age ekkuva unnavallani chestharu.10years correct kadu 3 to 7 years age difference unte manchidi.ammai ki job lekapoyina marriage chesukuntaru abbai ki job pani em lekapothe chesukoru ga
Court lo case vesi inkopelli chesukondi ఎమైన కోర్టు అడిగితే ఆమె కాపురం కు రావడం లేదు అందుకే నేను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే విధంగా continue avvachu
Sir divorce thiskunte thiskunna katnam eche chance unda leda sir
Okavela sir chatting, writing ne kada chellutada sir
Section 14 family court act accept evidence
what is this?
సార్ 498తపుడు కేసు వేసేవారి వల్ల, నిజమైన498 కేసు వేసిన అమ్మాలకు కూడా నాయ౦ జరకు౦డ పోతుంది కదా సార్, అప్పుడు అమ్మాయిలు ఏమి చేయవలెనో చెప౦డి సార్
సాక్షాలు మాత్రమే నమ్ముతుంది
సాక్ష్యం లేకుండా మీరు ఎన్ని రోజులు కోర్ట్ ల వెంట తిరిగిన న్యాయం జరగదు, నాకు తెలిసి కుదిరితే పెద్దల ద్వారా సెటిల్మెంట్ చేసుకోవటం బెటర్
స్త్రీలు ఎప్పుడు తప్పు కేస్ వేయరు.
ఓరు సెప్పినారు baabayy@@modemramachandraiah8038
Yes 100%
Sir photos evidence ga panichesttayaa
Watsapp chats proof ah sir
😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅
Dowry case Lo kuda not valid ha sir
Yee sir same to same Hero Viswaksen laaga vunnaru...valla father la vunnaru
Person డైరెక్ట్ గా ఫోన్లో మాట్లాడుతున్నారు కదా! ఎందుకు వ్యాలీడ్ కాదు?
Hope
Sir naku chavadam chala chinadi narakam chupisthunadu naku chavalani undi kani naku idaru pillalu unaru
Nenu athappu cheyyaledu kani marriage 2nd na vidakulu esthanu annaru na husband .Karanam vallu anna vadina tho navvukoniataladaledi ani vidakulu esthanu annaru.natho Sarita kapuram cheyyaledu.naku pillalu kavali ante athanuku pillalu estam ledu anduke vidakulu esthanu antunnaru sir
Verevalatho మాట్లాడిన call recording ni సాక్షాలు కింద తీసుకుంటారా లేదా chepandi
Sir 498a namida wesi Tourcher chestunnaru mari naaku chaavu tappa vere margam ledu. Please help
RABBANI SHAIK kodada
Case vesina valani lepai
Meeru chepindhi antha false practical ga chepandi sir bayata jarigedhi okati court lo jarigedhi okati time waist cheyatam first untundhi court false Case theesukovatam endhuku common man time endhuku time waist chesthundhi court.
మంచి డౌట్ అడిగారు.. వాయిదాల అర్ధం ఏంటంటే.. పిటిషనర్, రెస్పాండంట్ విసిగి, విసిగి వారే ఒక ఒక అభిప్రాయానికి వచ్చి రాజీ చేసుకుంటారని, కోర్ట్ కి రెగ్యులర్ గా వస్తున్నారా లేదా? ఎదో టైం పాస్ కి కేసు వేశారా అని పరిశీలిస్తుంది.. ఈరోజు కోపం రేపు ఉండదు కదా? ఆవేశం లో కేసులు పెట్టారు కొన్నాళ్లకు వారే సర్దుకుని withdraw అవుతారని ఆగుతుంది..1yr అయ్యేలోగా మన చేతి తైలం కూడా అయిపోతుంది... దారిలోకి వస్తారని చూస్తుంది...
General conversation ma husbandto matladetappudu record chesadu. Naku chala anyayam jarigindi.
Hi ur from
Not current
Idhento thelidhu kaani na husband maavaallatho kalavanivvadu Maa intichuttu pakkala vaallatho kalavanivvadu...mental ga harass chesthuntaadu..work cheyamani harass chesthuntaadu malli maavaallani intiki raanivvaduu😢😢😢...iddaru pillalu pillalthoo sarrigga vundadu intlo ki help cheyadu paiga money ivvaataaniki sarrigga ivvadu card ishtenemo anduko bal vunchakundaa bill inthaindhi ani shop nunchi call chesthe appudu bal vesthaadu...illanti vaarini elaa nenu gelavaali😢😢😢😢
Only show love towards him... otherwise u don't have any choice if u do any wrong step against him u may face unnecessary prosecutions..so better try to be polite and care and love on him...then only u can win...then ur wish...but Don't try to dominate or insult him
Mari vallu godava padi napudu video thista chelluthundha sir
Sir whatsapp calls and messages ela obtain cheyyali if a person is chatting on whatsapp number
Hi
Plz suggest name and contact number for fast Mutual separation without anomaly
Contact details of Mr.Nageshwar Rao…?
😂😂😂😂😂😂😂
Civil case lo What's app msgs court tesukodha sirrr
Tessukodhuu
Criminal case loo records tessukuntarru that means 498A loo vartistharru
Mistake chesina vare hpy ga untunaru alanti nyayam avatle
Record is the only thing which I have against my wife about cruelty,,if this not works then will i not get divorce and even she housebreaked my house from last 2 year's
Is it works in your records in your case please let me know kindly
Yes let us know please
498A lo తీసుకుంటారు but హిందూ మరేజ్ ఆక్ట్ లో పనిచేయదు.
Logical ga matladandi sir ippudu oka illegal affair ni prove cheyalani recording vinipisthe appudu kuda accept cheyara
Recording false ani antaru.appudu emi chestharu
@@raob121 vallaki konni formalities untai drct vallu accept cheyaru movie lo chupichinattu, recording chupichagane device submit cheyali dentlo aithe record aindo appudu vallu ah device ni certify chesi evidence laga teeskoni appudu court lo submit chestharu
Okappudu na caseload ma husband record chesi divorce teesukunnaru.
Sir how to contact you sir please tell
భార్య వేరే వెక్తి తో తప్పు గా మాట్లాడితే డైవర్స్ వస్తుంద
అక్రమ సంబంధం వుంటె ok
Adi Pani cheyyaka adavallu vichala vidiga chesthunnaru
10 cases pettindi sir maa wife
Very bad girl
నువ్వు ఉత్తమండవా.
మరి మీరు మంచి వాళ్లే కదా adjust అవ్వొచ్చు గా ఆవిడకి నచ్చినట్టు లైఫ్ బాగుంటుంది కదా
Medam layar brakali prati casu manam win avutam ani chaputru vallaki govt salari evadu
all false ... evidence is a evidence
How stupid law is
Not correct
Nitiga maatladandy ra mi batukulki recording s enduku pataa Kalam evi anny untey nyyam jarigindira alochinchandy