Pibare Rama Rasam Song | Lord Sri Rama Songs (పిబరే రామరసం రసమే పిబరే రామరసం) | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 57

  • @SashidharGottipalli
    @SashidharGottipalli 9 หลายเดือนก่อน +15

    పిబరే రామరసం రసనే పిబరే రామరసం...
    జనన మరణ భయ శొకవిదూరం..
    సకల శాస్త్ర నిగమాగమ సారం..
    పిబరే రామరసం రసనే పిబరే రామరసం...
    శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం..
    సుఖ శౌనక కౌశిక ముఖ పీఠం..
    పిబరే రామరసం రసనే పిబరే రామరసం... రామరసం... రామరసం... రామరసం...

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 4 ปีที่แล้ว +28

    పల్లవి:
    ఆ... ఆ... ఆ... ఆ...
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    చరణం 1:
    జనన మరణ భయ శోకవిదూరం
    సకల శాస్త్ర నిగమాగమ సారం
    జనన మరణ భయ శోకవిదూరం
    సకల శాస్త్ర నిగమాగమ సారం
    జనన మరణ భయ శోకవిదూరం
    సకల శాస్త్ర నిగమాగమ సారం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    చరణం 2:
    శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
    శుక శౌనక కౌశిక ముఖ పీతం
    శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
    శుక శౌనక కౌశిక ముఖ పీతం
    శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
    శుక శౌనక కౌశిక ముఖ పీతం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    రామ రసం ... రామ రసం

    • @csree101
      @csree101 2 ปีที่แล้ว

      చాలా ఓపిక తో మంచి పాట ని అందించిన మీకు నమస్కారం....

    • @ravijayanti7166
      @ravijayanti7166 10 หลายเดือนก่อน

      hats off Khaji garu, being a muslim u did it what no brahmin did

  • @CHINNA3REDDY
    @CHINNA3REDDY ปีที่แล้ว +3

    ఎస్పీ బాలు గారు పోయిన జన్మలో ఏమి పుణ్యాలు చేశారో గానీ...
    ఈ జన్మలో ఈ గొంతు ఇచ్చాడు దేవుడు 🙏🙏🙏🙏...
    లేదు లేదు ఆయనే ఒక దేవుడు ❤❤❤

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +11

    రోజుకు ఒకసారి అయినా..
    వినాలనిపించే పాట...
    అపురూపమైన ఆణి ముత్యం...
    బాలు గారికి బరువెక్కిన హృదయంతో ...
    పాదాభివందనం...

  • @kondalraotipparaju2903
    @kondalraotipparaju2903 8 หลายเดือนก่อน +9

    అత్యంత మధురమైన రసం- రామ రసం. బాలు గారు మాత్రమే ఇలా మైమరిచి పాడగలరు. ప్రతి దినం రాత్రి పడుకునే ముందు వింటే ఆ శ్రీ రామ దర్శనం అవుతుంది.

    • @AndhraJanam-hc4ns
      @AndhraJanam-hc4ns 4 หลายเดือนก่อน

      You need to check out Bala Murali Krishna’s version

    • @AndhraJanam-hc4ns
      @AndhraJanam-hc4ns 4 หลายเดือนก่อน

      This song is cinematized and changed for common man who can’t grasp the nuances of classical music but the real beauty is in the deeper version

  • @kishoresamala835
    @kishoresamala835 3 ปีที่แล้ว +4

    ..... Paata vinnapudu, oka manchi feeling inside, u knew it , but can't be expresssed ..
    thats the power of this Song ( This kind of Song's )

  • @mallikarjunbally
    @mallikarjunbally 6 หลายเดือนก่อน +3

    By singing in this in front of sadhasiva brahmenra swamy sannidhi it's fortunate for me

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 ปีที่แล้ว +13

    Jai sriram. Okey mata,okey banam, okey bharya. Andukey ee desham enta discipline ga undi.

  • @kondalraotipparaju2903
    @kondalraotipparaju2903 2 หลายเดือนก่อน

    ఆలాపనలోనే ఉంది బాలు గారి గాన గాంధర్వమంతా.

  • @ahambrahmasmi2477
    @ahambrahmasmi2477 3 ปีที่แล้ว +1

    ತುಂಬಾ ಸೊಗಸಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿತ್ತು
    {ಜೈ ಶ್ರೀರಾಮಚಂದ್ರ 🙏 జై శ్రీ రామచంద్ర}
    తుంబా సొగసాగి మూడిబందిదె బహళ చెన్నాగిత్తు

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 7 หลายเดือนก่อน

    ఈ పాట ఎప్పుడు వినాలనే ఉంటుంది. వింటున్నంతసేపు వింటున్న ప్రతి రోజు నాకు శ్రీ రామ నవమి పండుగల ఉంటుంది. అంతా అధ్యాత్మిక అనుభూతి ఇస్తుంది ఈ పాట. అందరికి ధన్యవాదములు. 11-6-24.

  • @HelloShri-hi7ui
    @HelloShri-hi7ui 5 หลายเดือนก่อน

    "ಪಿಬರೇ ರಾಮ ರಸಂ" ಹಾಡು ತುಂಬಾ ಸೊಗಸಾದ ಹಾಡು ಕೇಳ್ತಿದ್ರೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕೆನಿಸುತ್ತಿದೆ ❤

  • @prakashrp551
    @prakashrp551 8 หลายเดือนก่อน

    Never heard a song like this from SPB Sir. Simply magic.

  • @balajayaprakesh8579
    @balajayaprakesh8579 9 หลายเดือนก่อน +2

    Amdhariki sree rama navami subakankshalu

  • @Srivatsa.Koustav
    @Srivatsa.Koustav 3 ปีที่แล้ว +2

    First raagam vintunte...kallante neellu vastunnai.... hat's off to balu garu

    • @gowrisivaram
      @gowrisivaram 8 หลายเดือนก่อน

      Same feeling❤

  • @haripadubidri330
    @haripadubidri330 10 หลายเดือนก่อน +2

    1.52 gattigaa edcheshaanu.baaloo sir. CHIRANJEEVI SWARAM

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +4

    నాకు చాలా ఇష్టం మైన పాట‌ ‌బాలు అన్న బాగా పాడారు రండీ

  • @anandhan3484
    @anandhan3484 7 หลายเดือนก่อน +2

    No words ❤❤❤❤❤

  • @Telugu1jay
    @Telugu1jay ปีที่แล้ว +2

    Manasuki prashantha kalagalante elanthi muthyalalanti patalu vinalsindhe....

  • @subbumeesala
    @subbumeesala 4 ปีที่แล้ว +6

    Jai Sri Ram.............

  • @sathuyt2505
    @sathuyt2505 6 วันที่ผ่านมา

    Jai Sri Ram

  • @aruna2801dasi
    @aruna2801dasi 2 หลายเดือนก่อน

    Very good great legend SP Bgaru ❤🎉.

  • @SRIVARAHIDEVI0176
    @SRIVARAHIDEVI0176 4 ปีที่แล้ว +5

    జై శ్రీ కృష్ణా

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 4 ปีที่แล้ว +5

    I like this song. super

  • @RAMESHWARAM108
    @RAMESHWARAM108 หลายเดือนก่อน

    ॥ रामेश्वरम् ॥🚩🙏🕉️

  • @miryalaanuradha3568
    @miryalaanuradha3568 6 หลายเดือนก่อน

    చాలా అద్భుతం అయినా సాంగ్ 🙏👌♥️

  • @Shanthaanil
    @Shanthaanil 4 หลายเดือนก่อน

    Only one balu sir can sing this song like this❤😢

  • @sakthivelsakthi6845
    @sakthivelsakthi6845 หลายเดือนก่อน

    அப்பா... அப்பா... அம்மா அம்மா...

  • @vav9999
    @vav9999 4 ปีที่แล้ว +3

    Nice rendition by spb

  • @nidadavolusatyanarayana3098
    @nidadavolusatyanarayana3098 11 หลายเดือนก่อน +1

    RAMA NAAMAM AThI RAMYAM ... NO REPLACEMENT FOR IT

  • @lakshmanartist
    @lakshmanartist 4 ปีที่แล้ว +5

    Wonderful song...

  • @Patriot2565
    @Patriot2565 3 ปีที่แล้ว +8

    చెవిలో తేనె వొలికి నట్లుంది

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 4 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్

  • @bhaskerreddykoppula5412
    @bhaskerreddykoppula5412 2 ปีที่แล้ว +3

    Can anyone spell Rama name more sweeter than SP Balu 😍

    • @GopalaKrishnaVemulaJ
      @GopalaKrishnaVemulaJ 8 หลายเดือนก่อน +1

      It's your love towards him but there are many... 🙏

  • @suneethachittari9385
    @suneethachittari9385 8 หลายเดือนก่อน +2

    Old is gold ❤❤❤❤ 100 likes ❤

  • @smiley-fu6cn
    @smiley-fu6cn 3 ปีที่แล้ว +2

    Jaisri ram

  • @BK-lz9gr
    @BK-lz9gr 6 หลายเดือนก่อน

    No words

  • @singerrameshworld27
    @singerrameshworld27 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @mrprofessor121
    @mrprofessor121 3 ปีที่แล้ว +1

    Super good song

  • @poonambakshi3395
    @poonambakshi3395 5 หลายเดือนก่อน

    Meri icha hai jb mere pran nikle to yhi bhajan mere as pas mere kano me pde

  • @chittiravana5066
    @chittiravana5066 3 ปีที่แล้ว +1

    Jay Shri ram

  • @HemaHemaBhaskar
    @HemaHemaBhaskar 11 หลายเดือนก่อน +1

    ಯಾವ. ರಾಗ. ತಾಳ

  • @SaijoythiS
    @SaijoythiS 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @Sirisha1404
    @Sirisha1404 5 หลายเดือนก่อน

    Dhanya jeevi spb Gaaru

  • @MrRaju1122
    @MrRaju1122 9 หลายเดือนก่อน

    Movie name

  • @ahambrahmasmi2477
    @ahambrahmasmi2477 3 ปีที่แล้ว +1

    ತುಂಬಾ ಸೊಗಸಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿತ್ತು
    {ಜೈ ಶ್ರೀರಾಮಚಂದ್ರ 🙏 జై శ్రీ రామచంద్ర}
    🌺💐🌼🌺💐🌼🌺💐🌼🌺💐🌼🌺💐🌼
    తుంబా సొగసాగి మూడిబందిదె బహళ చెన్నాగిత్తు

  • @suneethachittari9385
    @suneethachittari9385 8 หลายเดือนก่อน

    Very nice song