ఈ చేపల్ని మా ఊర్లో కోరమీను పిల్లలు అంటారు వీటి రేటు వచ్చేసి kg 400 rupees దాకా ఉంటాయి చాలా బాగుంటాయి వీటిని రాత్రికి వండి పొద్దున పూట తినాలి చాలా బాగుంటుంది 😋🤤😋 tq so much for this video 📸📸 మమ్మల్ని కూడా ఒక సారి పిలవండి మాకు కూడా ఆనందంగా ఉంటది ❤❤
@@saidurajaviveknanda6971 గురజ పిల్లలు అని కూడా అంటారు అన్న మా సైడ్ పెద్దవాట్టిని మొట్ట అంటారు మాది తెలంగాణ నిర్మల్ జిల్లా మేము చేపలు పట్టేవాళ్ళము మమల్ని బెస్త వాళ్ళు అంటారు ok
మీ ఊరు మొత్తం గా చూపించండి.. మీ వీడియో లు అన్ని చాలా బావుంటాయి.... చిన్నారావు గారు, నవ యువకులు మీ సంప్రదాయం లు ని చూపిస్తూ.. అక్కడ ప్రజలు కుచదువు విలువ,ఆరోగ్యం, పరిశుభ్రత అటువంటి వాటి పైన అవగాహనా కల్పించండి....అటువంటి వీడియో లు చెయ్యండి.... జై అరకు ట్రైబల్ విలేజ్ ❤
ఈ వేసవిలో చేపల వేట సూపర్ చేపల పులుసు సూపర్ గా ఉంది రాము,రాజు,గణేష్ గారు డ్రోన్ షాట్ లో లొకేషన్ బాగుంది అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤❤
హయ్ రాము అన్న ఈ వీడియో వెరే లెవెల్ ఉంది చపల కూర చాల బాగా చేసాడు అన్న ముక్యంగా రాజు బ్రో మాత్రం కామెడీ ఇరగా దిశాడు అల్ ధీ బెస్ట్ గైస్ ❤❤ కేశవ❤❤ బ్రహ్మంగారి మట్టం
చేపల కూర లో టమాటా వెయ్యకుండా మన రుచి కి తగ్గట్టు చింత పులుసు వేసి చేపలు వేసిన తర్వాత ఎక్కువ సేపు మరగనివ్వొద్దు మసిలే తపుడు మూత పెట్టొద్దు మీరు తెచ్చిన చాపలు సూపర్ గా వుంటాయి మీరు తింటూ వుంటే నాకు తినాలనిపించింది. Suuuper video all the best tammullu😊👍
మీ నిజాయితీ నచ్చింది రాము,రాజు అందరిలా కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పారు మీరు, ఇంకొకరు అయితే చేప పులుసు ఎలా ఉన్నా చాలా బాగుంది అది ఓవరాక్షన్ చేసే వాళ్ళు, మీరు మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పారు, అలాగే క్యాంపింగ్ వీడియోస్ నాన్ వెజ్ తో చేయండి అందరిని నచ్చుతాయి
హాయ్ అన్నయ్య మీ వీడియోస్ చాలా బాగుంటాయి చాపల పులుసులో ఉల్లిపాయ ముక్కలు కన్నా ఉల్లిపాయ మసాలా వేసు కుంటే చాలా బాగుంటాయి టమాటా ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈసారి చేపల పులుసు ఇలా ట్రై చేయండి అన్న చాలా బాగుంటది టమాటాలు
Hi Ramu and Ganesh and Raju brothers Ela vunnaru Mee prathi video chala baguntundhi brothers inka liane manchi manchi videos chestu vundali Memu chudani places ni manchi ga chupistunnaru A T C family members 😎😎😎❤️❤️❤️
హాయ్ బ్రదర్స్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి బట్ మీరు ఎప్పుడు వండుకొని తినే వీడియోస్ చేస్తున్నారు అలా కాకుండా ఇంకా మీ పెద్ద వాళ్ళని అడిగి మన ట్రైబల్ కల్చర్ కోసం కొత్తవి తెలుసుకొని అలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని నా సలహా
Anna meru vaddina ventane tintunaru so fish ki ela paduthundi pullupu next day tini unte correct gaa sariponu but anna mathram super gaa chesadu curry👌
Anna nenu Odisha numchi comment chesthuna you tubelo EDI na first comment apudina okasaraina kalavalani undi Mee videos chala bagunaee motham videos chusesa
Best thing about your videos are you people hardly use single disposable plastic.. You live very near to nature and avoid destroying the nature with human made things... Love the way you live, your videos always make us feel good
Hi andi Ela vunnaru 😊wow fish curry chala yummy ga vundi chustunte 😋😋 chinnarao garu em vanta chesina super andi 😊 mi chuttu vunna location super andi 🥰 avi big size lo vunte taste enka baguntundi anukunta anyway super andi vedio 😍
చిన్న రవ్వ బావ చాప కి పులి పే అందం తర్వాత తింటే బాగుంటది మీరు చేసే పద్ధతి చాలా చాలా బాగుంది కానీ వేడివేడిగా తినరాదు తర్వాత తింటే దాని టేస్టే వేరు ఆ పులుపు అప్పుడు అనిపించదు
హాయ్ ATC Guy's how are you fish 🐟 హంటింగ్ బాగుంది చిన్నారి బావగారు చేపల పులుసు సూపర్ గా చేశారు పులుపు ఎక్కువైతే కొద్దిగ సాల్ట్ వేస్తే సరిపోతుంది నెస్ట్ ఏదైనా ఫారెస్ట్ లో దొరికే వాటితొ వంట చేసి వ్లాగు చేయండి
Hi brothers ... Nenu mi Lakshmi akka ni .. bcoz nenu daily mi videos chusthanu kabatti meru na brothers la anukuntanu... Naku tribal culture antey chala istam ndhuku ante nenu kuda tribal bidda ne ..miku dhaggaralo untunnanu ..meeru mi summer jeevana vidhanam ni next video lo chupinchamani korukuntunna ... All the best for your further videos
మాటలు లేవు అలాంటి వాతావరణం చిన్నరావు గారి స్వచ్ఛమైన నవ్వు 1000%వెరీ గుడ్ 🤝🏼🤝🏼💐💐💐💐💐
❤️❤️❤️
👌👌👌
మీరు వీడియో పెట్టిన ప్రతి సారీ భోజనం చేస్తూ మీ వీడియో చూస్తాను బ్రదర్స్ ఆకలి లేకపోయినా ఆకలి వేస్తుంది అంత బాగా ఉంటుంది మీ వంట.
😅
Nenu kuda same 🥰🥰
Nen kuda anthe
Nijam anna 👥❤
💯 bayya
Chinnara gari smile ok like
చాలామంది హెల్త్ ప్రాబ్లెమ్ తో బాధ పడుతూ ఉన్నారు మీ ప్రాంతం లో దొరికే వానములికలు తో ఆరోగ్యన్ని కాపాడుకునే వీడియోస్ ఉంటే చెయ్యగలరు
ఈ చేపల్ని మా ఊర్లో కోరమీను పిల్లలు అంటారు వీటి రేటు వచ్చేసి kg 400 rupees దాకా ఉంటాయి చాలా బాగుంటాయి వీటిని రాత్రికి వండి పొద్దున పూట తినాలి చాలా బాగుంటుంది 😋🤤😋 tq so much for this video 📸📸 మమ్మల్ని కూడా ఒక సారి పిలవండి మాకు కూడా ఆనందంగా ఉంటది ❤❤
Thank you ☺️
అవి మట్ట గుడస అంటారు....ఇవీ వేరు ... కోరమేను మీరు..
వీటి సైజ్..ఇంతకన్నా పెద్దవి అవ్వు
@@saidurajaviveknanda6971 గురజ పిల్లలు అని కూడా అంటారు అన్న మా సైడ్ పెద్దవాట్టిని మొట్ట అంటారు మాది తెలంగాణ నిర్మల్ జిల్లా మేము చేపలు పట్టేవాళ్ళము మమల్ని బెస్త వాళ్ళు అంటారు ok
కోరమీను పిల్లలనే మట్టగుడిసెలు అంటారు.పెద్ద వాటిని కోరమీను అంటారు.
అబ్బా సూపర్ అబ్బా మీరు ఆలా కూర్చొని అన్నం తింటావుంటే మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి బ్రో
చేపలు కూరు చూస్తుంటే నోరు ఊరుతుంది చాలా బాగా కనిపిస్తుంది బ్రో
హాయ్ తమ్ముళ్లు వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను
❤️❤️❤️
వర్షం వస్తున్నప్పుడు వేడి వేడిగ మిరపకాయ బజ్జీ చేయండి.
మీ ఊరు మొత్తం గా చూపించండి.. మీ వీడియో లు అన్ని చాలా బావుంటాయి.... చిన్నారావు గారు, నవ యువకులు మీ సంప్రదాయం లు ని చూపిస్తూ.. అక్కడ ప్రజలు కుచదువు విలువ,ఆరోగ్యం, పరిశుభ్రత అటువంటి వాటి పైన అవగాహనా కల్పించండి....అటువంటి వీడియో లు చెయ్యండి.... జై అరకు ట్రైబల్ విలేజ్ ❤
Sare ❤️
ఎప్పుడైనా చిన్నారి గారి చేతి వంట (నాన్ వెజ్) తినాలని ఉంది ఆయన వంట చేసే విధానం బాగుంది
చేపల పులుసు సూపర్ బ్రోస్ నాకు నోరుఊరిపోతోంది.
ఈ వేసవిలో చేపల వేట సూపర్ చేపల పులుసు సూపర్ గా ఉంది రాము,రాజు,గణేష్ గారు డ్రోన్ షాట్ లో లొకేషన్ బాగుంది అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you ☺️
Chinnaro garu nyc taste isthunaru ... A area style lo ... Chinnaro garu fans like👍 oka cheyamdi
చేపల కూర చాల బావుంది చేసిన విధానం. చూడగానే తినాలి అనే లా ఉంది. మీకు బాగా నచ్చిన, ఇష్టమైన వంట చేయండి.
హాయ్ బ్రదర్స్ మీరు మట్టి పాత్రలో వంటలు చేయండి అల్యూమినియం పాత్రలు వాడకండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి
Hi ,చేపలు కూర చేలా బాగా చేసి చూపించారు Thank you
హయ్ రాము అన్న ఈ వీడియో వెరే లెవెల్ ఉంది చపల కూర చాల బాగా చేసాడు అన్న ముక్యంగా రాజు బ్రో మాత్రం కామెడీ ఇరగా దిశాడు అల్ ధీ బెస్ట్ గైస్
❤❤ కేశవ❤❤ బ్రహ్మంగారి మట్టం
Thank you ☺️
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో తీయాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్
Thank you ☺️
Raju bro 5:16 "araku tribal culture mari" timing super🤣🤣👌🏻👌🏻
టేస్ట్ చేసినపుడు చిన్నారావ్ అన్నయ్య స్మైల్ చాలా సహజం గా వుంటుంది...❤❤
చేపల కూర లో టమాటా వెయ్యకుండా మన రుచి కి తగ్గట్టు చింత పులుసు వేసి చేపలు వేసిన తర్వాత ఎక్కువ సేపు మరగనివ్వొద్దు మసిలే తపుడు మూత పెట్టొద్దు మీరు తెచ్చిన చాపలు సూపర్ గా వుంటాయి మీరు తింటూ వుంటే నాకు తినాలనిపించింది. Suuuper video all the best tammullu😊👍
Fish curry chinnari bava smile laa undhi🎉🎉🎉🎉
Chinna rao garu chala baaga matladutharu small smile tho amayikanga.nice person
Chinnarao garu smile& cooking veré level.pure smile
మీ నిజాయితీ నచ్చింది రాము,రాజు అందరిలా కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పారు మీరు, ఇంకొకరు అయితే చేప పులుసు ఎలా ఉన్నా చాలా బాగుంది అది ఓవరాక్షన్ చేసే వాళ్ళు, మీరు మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పారు,
అలాగే క్యాంపింగ్ వీడియోస్ నాన్ వెజ్ తో చేయండి అందరిని నచ్చుతాయి
❤️❤️❤️
Your chef is so innocent and his smile is fair.....he is so cool....keep going bro.....
చిన్నారావు గారు వంటలు బాగా చేస్తారు చాపల పులుసు కలర్ బాగా కనిపిస్తోంది తినేయాలి అనిపిస్తోంది హాయ్ రాజు హాయ్ రాము
చేపల పులుసు చూసి నోరు ఊరుతుంది చిన్నారావు బా సూపర్
బాగా.. పట్టారు చే పల్ని, సూపర్ ♥️👌
అన్నా మీకే మేలు గాలి వర్షం వస్తుంది. కానీ మన ప్రాంతంలో ప్రతిరోజూ 44% నుండి 47% ఉష్ణోగ్రత ఉంటుంది
చేపల కూరలో పులుపు వుండాలి, రేపు ఉదాయానికి సరిపోతుంది పులుపు , ఏదేమైనా కూర చాలా బాగుంది
Jai ram
Jai raj
Jai ganesh
Jai chinnarao bava
Andari manasulu venbapusalu
❤️❤️❤️
హాయ్ అన్నయ్య మీ వీడియోస్ చాలా బాగుంటాయి చాపల పులుసులో ఉల్లిపాయ ముక్కలు కన్నా ఉల్లిపాయ మసాలా వేసు కుంటే చాలా బాగుంటాయి టమాటా ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈసారి చేపల పులుసు ఇలా ట్రై చేయండి అన్న చాలా బాగుంటది టమాటాలు
మా సైడ్ కూడ ఇలానే పడతారు తమ్ముడు చేపలు.. అలాగే వేరే టైప్ వలలు కూడ ఉంటాయి.. కూర చాల బాగ వండారు.. నైస్ వీడియో.. 😍💐😍
Thank you Akka ❤️
Nice video chinnarao tammudu vandina cheppala pulusu alage kalmasham leni navvu chala bagundi chepala pulususaddi paditene koncham pulupu untene baguntundi antaru meru tinna ariselu chese vidhananni chesi chupinchandi Tq raju ramu ganesh chinna rao thammudiki
Chinnarao annaya smile ki oka love❤ pure smile comes from innocent heart ❤️
Hi Ramu and Ganesh and Raju brothers Ela vunnaru Mee prathi video chala baguntundhi brothers inka liane manchi manchi videos chestu vundali Memu chudani places ni manchi ga chupistunnaru A T C family members 😎😎😎❤️❤️❤️
సూపర్ బ్రో మాది హుకుంపేట మేము వేటకు వెళ్ళేం బాగా ఎంజాయ్ చేసాం ఈ vidoes చూసినప్పుడు యూత్ మాస్ట్ ఎంజాయ్ చేసిన❤❤❤❤❤
❤️❤️❤️
కంపింగ్ వీడియో చేయండి మిత్రులారా కంపింగ్ లో మంచి mutton బిర్యానీ చేయండి మీ వంట చాలా నాచురల్ గా ఉంటుంది & ఈ వీడియో కూడా బాగుంది చూస్తేనే నోరు ఊరతుంది 😋
🤤🤤🤤🤤🤤🤤🤤🐟🐟🐟🐟🐟🐟🐟naku noru vooruthundi..mi videos chudanu inkka ....kani chudakunda vundalenu friends..😊😊😊😊
మి ప్రతి వీడియో చూశాను ప్రతి వీడియోలో మీరు జెన్యూన్ గా రివ్యూ ఇస్తున్నారు సూపర్ బ్రో
Baavagari Smile Super
వీడియో చాలా చాలా బాగుంది చేపల పులుసు బాగా చేశారు😊
వర్షంలో వేడి వేడి బుజ్జిలు వేస్తు విడియో చేయండి అన్న❤️
Already chese saru ...previous videos lo unnay choodandi...😊
@@m.sgardenarts9607 tq❤️
హాయ్ బ్రదర్స్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి బట్ మీరు ఎప్పుడు వండుకొని తినే వీడియోస్ చేస్తున్నారు అలా కాకుండా ఇంకా మీ పెద్ద వాళ్ళని అడిగి మన ట్రైబల్ కల్చర్ కోసం కొత్తవి తెలుసుకొని అలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని నా సలహా
చేపల వేట మరియు వండే విధానం చాలా బాగుంది😋😋.Hello జతిన్ హీరో ❤❤
Anna meru vaddina ventane tintunaru so fish ki ela paduthundi pullupu next day tini unte correct gaa sariponu but anna mathram super gaa chesadu curry👌
Anna nenu Odisha numchi comment chesthuna you tubelo EDI na first comment apudina okasaraina kalavalani undi Mee videos chala bagunaee motham videos chusesa
Yummy 😋 fish curry chala baga try chesyaru super 👌
Best thing about your videos are you people hardly use single disposable plastic.. You live very near to nature and avoid destroying the nature with human made things... Love the way you live, your videos always make us feel good
Super ga undi bro Next time 🐠 fish fry cheyandi bro
Hi andi Ela vunnaru 😊wow fish curry chala yummy ga vundi chustunte 😋😋 chinnarao garu em vanta chesina super andi 😊 mi chuttu vunna location super andi 🥰 avi big size lo vunte taste enka baguntundi anukunta anyway super andi vedio 😍
మీ చేపల పులుసు చేసిన విధానం సూపర్ 👍👍
చాపల కూర చాలా బాగుంది తమ్ముడు
Hi Chinnara anna ni 😀 super anna kallakapatam yerugani 😀mee videos kosam waiting anna ple daily vlogs pettachukdha
చిన్న రవ్వ బావ చాప కి పులి పే అందం తర్వాత తింటే బాగుంటది మీరు చేసే పద్ధతి చాలా చాలా బాగుంది కానీ వేడివేడిగా తినరాదు తర్వాత తింటే దాని టేస్టే వేరు ఆ పులుపు అప్పుడు అనిపించదు
True 💯❤️
Superb bro chepalu pattadam ante naku chala istam kani chinnappati sweet memories gurthuku vachei video is superb
Kottha rakam vanta tho video cheyyandi bros...
2:36 Ram❤🥰
Cooking matram supperb but ilanti cheruvullooo digetappudu Jagrata maa! Ardham avutundaaa niku 💝
💖
నా పేరు గణేష్ మా ఊరు చోడవరం మీ ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తాను
❤️❤️❤️
Super raam fish super curry super miru super total ga miru andaru kalisi tinadam inkka super
Camping videos kosam waiting chestunam ❤
Hii ATC Family...video ayite next level curry chala baga chesaru chinna rao garu superb video Ram Garu
Chinna Rao bava smile ni miss avthunna❤
Natthalu curry cheyyandi brother. Rainy season lo dhorukuthaayi. Raju mee son so cute.
Ramu and Ganesh and Raju meru super 💐👌💐 me video s super 💐 Nagaraju Hyderabad 💐
Super anna ........video chala baagundhi. ❤❤❤❤❤
Hii nenu me video chusatanu Chalayan baguntai natural ga untai ❤
Mouth watering fish curry.Super video
Chala neat ga chesaru 👌
నోరు ఊరుతుంది....... సెండ్ మీ.........బ్రో....❤❤❤
Tq bro
Hai brothers how are you good to watch this video nice chinna rao bro's cooking, go with food challenge video brothers with Raju bro ❤❤❤
హాయ్ ATC Guy's how are you fish 🐟 హంటింగ్ బాగుంది చిన్నారి బావగారు చేపల పులుసు సూపర్ గా చేశారు పులుపు ఎక్కువైతే కొద్దిగ సాల్ట్ వేస్తే సరిపోతుంది నెస్ట్ ఏదైనా ఫారెస్ట్ లో దొరికే వాటితొ వంట చేసి వ్లాగు చేయండి
Kodi kallu Currys try chaiyandi bro
Mi tribles llo vuragaya pachallu yala padatharo video thiyanadi bro next
Super mouthwatering next time chesetapudu pachi mamidikaya vesi cheyandi superfan untundhi
Chinna garu mi vanta super.
Hi brothers ... Nenu mi Lakshmi akka ni .. bcoz nenu daily mi videos chusthanu kabatti meru na brothers la anukuntanu... Naku tribal culture antey chala istam ndhuku ante nenu kuda tribal bidda ne ..miku dhaggaralo untunnanu ..meeru mi summer jeevana vidhanam ni next video lo chupinchamani korukuntunna ... All the best for your further videos
❤️❤️❤️
Memu kuda Ela chala sarlu pattam memu e fish lanu guriyalu antam vedio very nice guys chala baguntundi curry😋😋
చేపల పులుసు సూపర్ బ్రోస్
Brinjal bajji,inka mirchi bajji try cheyandi next time.
Hai brothers..meeru cooking vedio Baga chesthunnaru cooking vedios kosam separatega oka shed vesi cheyandi
Chinnarao bava became universal bava❤❤
Nenu appati nuncho meru chepala pulusu cheste chudali anukunnanu chala baaga chesaru mouth watering vachhindi👌👌😋😋
Nellore pedda Reddy chapalapulusu .. Trichy Amdi Anna makosam.....❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊
Sankaraladdu video cheyyandi bro
Challarina taruvata tinte baguntundi chepala kura eppudaina super ATC ❤
Brother అడవి కోళ్లను వేట చేసి, వంట చేయండి... అద్భుతంగా, adventure గా ఉంటుంది
Miru ami tisukoni vellakunda adavilo one day undali ....enkaa akkadi dorike food matrame tisukovali ....bagundi kada ela try cheyyandi .
Anna mreu cheruvuku patina cheppalla pulusu chala bagundhi chinta pandu yakuvva ipoindhi Annaru next dish yemmi chestaru
చాపల వీడియో అయితే చాలా బాగుంది మీ ప్రాంతంలో తాటి చెట్లు ఉంటే తాటి ముంజలు వీడియో చేయండి ప్లీజ్
Hi brothers chala Baga vachindhi meka mosam dish cheyandi
కుర మిన్ను చాపలతో కూర వండి తినండి బ్రో super ga untadi bro
Chepala pulusu super bro noru ooripotundi 😊
Koramenu fish avi..,inkoncham pedhavi ithe inka tasty ga vuntai…❤❤
హాయ్ అన్న
మన పూర్వీకులు జోన్నలతో కూడా అన్నం వండేవారు ఆ వీడియో చేయండి
Anna meru anuku ane oka village vundi konda pratham lo akkada oka temple vundi akkadiki veladaniki route ela anedi meru video thesthara
చిన్నారి బావ ❤ ఫ్రమ్ గుంటూరు
Hai ATC family ❤ video chala bavundi inka manche manche videos cheyyalani korukunta TCR ram ❤❤❤❤
చేప గుడ్లు, కొవ్వు వంట చేయండి. చాలా బాగుంటుంది....