నీ కుటుంబాన్ని కట్టుకోడానికి ఈ చిన్ని వీడియో సరిపోదా సోదరి.!||Inspirational video||Bro.P.James

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 386

  • @jesuslove
    @jesuslove 4 ปีที่แล้ว +116

    అన్నయ్య ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియచేస్తునా మీకు క్రీస్తుపేరట వందనాలు అన్నయ్య

  • @rajudubai6565
    @rajudubai6565 4 ปีที่แล้ว +3

    వాక్య పరి చర్య కు దేవుడు నిన్ను కరెక్ట్ గా ఎన్నుకున్నాడు బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఇంక్క తన సేవకోసం వడుకోవాలని మేము ఇలాంటి వాక్యలు ఇంక్క వినాలని దేవుని ప్రార్దిస్తాo god bless you brather

  • @geethaazmeera6973
    @geethaazmeera6973 4 ปีที่แล้ว +1

    గాడ్ బ్లెస్ యు అన్నయ్య దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్యను దీవించును గాక మంచి సందేశాన్ని చెప్పారు ఒక స్త్రీ పురుషుని పట్ల ఏ విధంగా నడుచుకోవాలో వివరించి చెప్పారు ప్రతి ఒక్క స్త్రీ దేవుని సన్నిధానంలో మోకరించి తన భర్త నిమిత్తమును తన పిల్లల కొరకు తన కుటుంబం కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @chgnaneswari7826
    @chgnaneswari7826 4 ปีที่แล้ว +8

    చాలా చక్కగా చెప్పారు brother,, సిప్పోరా ఒక అన్యురాలని పూజారి కూతురని ఇంతవరకు నాకు తెలియదు brother. థాంక్యూ🙏🙏🙌🙌🙌🙌🙌

  • @kirankumarvissampalli9699
    @kirankumarvissampalli9699 4 ปีที่แล้ว +27

    మంచి ఆత్మీయ సందేశం అన్నయ్యా... మన కోసం తపించే దేవుడి కోసమే మనం తపించాలి

  • @gounikadisrinivas
    @gounikadisrinivas 4 ปีที่แล้ว +8

    అన్న మీరు చెబుతున్న మెసేజ్లు చాలా వింటున్నాను బాగున్నాయి మీ 3 చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను వింటున్నాను మెసేజ్లు చాలా బాగుంటాయి దేవుడు మిమ్మల్ని బహుగా తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవాలని కోరుకుంటున్నా దేవుని కాపుదల నిత్యము నీకు ఉండాలని కోరుకుంటున్న అన్న గాడ్ బ్లెస్స్ యు

    • @rekhasalvi7348
      @rekhasalvi7348 4 ปีที่แล้ว

      ఆమేన్...

    • @gosasravanthi9163
      @gosasravanthi9163 4 ปีที่แล้ว

      Praise the Lord brother, this message is inspection to all

  • @msathishmsathish8674
    @msathishmsathish8674 4 ปีที่แล้ว +1

    Brother Jems garu Meru cheppina prathi vishayamulo chala great meanings untunnai. May God bless you anna.praise the Lord

  • @suzyangel12
    @suzyangel12 4 ปีที่แล้ว +6

    My first priority my God when ever I open my eyes first I pray 🙏

  • @estherilla2717
    @estherilla2717 3 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య మీరు మాకు మంచి మాటలను మాకు వివరిస్తున్నారు తెలియని విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారు అన్నయ్య దేవుడు మాకు అటువంటి జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాం దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్

  • @ramulujangam4110
    @ramulujangam4110 4 ปีที่แล้ว

    బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, మెసేజ్ అద్భుతంగా చెప్పారు వందనాలు బ్రదర్ 🙏🛐

  • @maricelmacasaddu6948
    @maricelmacasaddu6948 4 ปีที่แล้ว +22

    🙏ప్రైస్ ది లార్డ్ 🙏అయ్యన్న ఇంత మంచివాక్యాని మాకు అందించిన మీకు వందనాలు 🙏

  • @bhupaljangidi9436
    @bhupaljangidi9436 4 ปีที่แล้ว +2

    ప్రైస్ ది లార్డ్ అన్నా థాంక్యూ జీసస్ దేవా నీ కుమారుని పై మీ ఆత్మ అభిషేకము ఉంచి మాకు ఫ్యామిలీ గురించి వ్యక్తిగతంగా గురించి తెలియని మర్మములు తెలియ పరుస్తున్న దేవాది దేవా నీకే వందనములు థాంక్యూ జీసస్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్నా అందరికీ ప్రైస్ ది లార్డ్🙏🙏🙏👏👏🙌🙌🙌🙌🙌

  • @Ptptalks
    @Ptptalks 4 ปีที่แล้ว +1

    Annaya maku eno telini vishaylu cheptu naru miku 🙏🙏🙏🙏🙏

  • @swarnaaulluri8648
    @swarnaaulluri8648 4 ปีที่แล้ว +1

    Whoooooo..... awesome.... superbbbbbbbb message Andi ... pastor James garu... there is a spiritual treasure in your every message Andi...

  • @chgnaneswari7826
    @chgnaneswari7826 4 ปีที่แล้ว +2

    నాకున్న సమస్యల్లో నేను చాలా మానసికంగా నలిగిపోతున్నాను,,నాకున్న వారినందరిని దేవుడు తన దగ్గరకు చేర్చుకున్నారు దేవునికి స్తోత్రం,,,,నాకోసం ప్రేయర్ చెయ్యండి brother🙏🙏

  • @rawaqfilmproduction3797
    @rawaqfilmproduction3797 4 ปีที่แล้ว +18

    అయ్యగారు వందనాలు నేను మస్కట్ లో ఉంటాను నాగురించి దేవుడు లో బాగ బలపడాలని పార్దన చేయండి

  • @Trinityofgod1234
    @Trinityofgod1234 4 ปีที่แล้ว +1

    వందనాలు అయ్యగారు నిన్న రాత్రి మొత్తం నేను నిర్గమ 1-4 అధ్యాయాలు నేను ధ్యానించాను మీరు same to same నాకు వచ్చిన ఆలోచనలే బలే చెప్తున్నారు నేను ఈ మెస్సేజ్ వినగానే ఒక్కసారి ఇది నిజమా అనుకున్నాను దేవునికే మహిమ కలుగును గాక 🙏

  • @dalaiobadiah.pathakadapa4474
    @dalaiobadiah.pathakadapa4474 4 ปีที่แล้ว +11

    అన్న నా బాధ్యతలు నాకు చాలా బాగా చెప్పారు.thank you soooo much annayya

  • @hadassahrajala8903
    @hadassahrajala8903 4 ปีที่แล้ว

    Praise the lord annayya
    చాలా మంచి విషయాలు చెప్పారు దేవుని పేరట మరొక సారి నా హృదయపూర్వక వందనములు

  • @chatragaddaramya2977
    @chatragaddaramya2977 4 ปีที่แล้ว

    Praise the Lord andi,parishuddathama devudu melo undi matlade prathi mata,nijamgaa devudu melo undi nathone matladuthunnatu,edhi100%corrcet andi,nijamgaa devudu natho ala sutiga matkaduthunte nenu Chala Chala santhosham gaa feel avthanu, thank you so much pastor garu, thank you Daddy.😀👌🙏

  • @రూతుయేసుప్రభు
    @రూతుయేసుప్రభు 4 ปีที่แล้ว +5

    క్రీస్తు ప్రభువు నామమున వందనాలు జేమ్స్ అన్నయ్య 🙏🙏 మా ఆత్మీయ జీవితాన్ని కి అవచరమైన మాటలు వినిపించారు థాంక్స్ క్రీస్తు ప్రభువు నామమున కృతజ్ఞతలు అన్నయ్య

    • @aparnaindian983
      @aparnaindian983 4 ปีที่แล้ว

      Praise the lord sister. 🙏

    • @రూతుయేసుప్రభు
      @రూతుయేసుప్రభు 4 ปีที่แล้ว +1

      @@aparnaindian983 క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అపర్ణ సిస్టర్ 🙏

    • @aparnaindian983
      @aparnaindian983 4 ปีที่แล้ว

      @@రూతుయేసుప్రభు. 🙏

  • @kanjaneyulu8852
    @kanjaneyulu8852 4 ปีที่แล้ว +18

    ఇలాంటి వాక్యం కావాలి..... మీకు వందనాలు

  • @dayamani127
    @dayamani127 4 ปีที่แล้ว +2

    🙏 ప్రైస్ లార్డ్🙏 జేమ్స్ గారు.. సి పోరా గురించి.. మంచి వాక్యం చెప్పారు భార్య ఎలా మసలుకోవాలి ఎలా అనుకో గా ఉండాలి దేవుని పట్ల భయభక్తులు గా ఉండాలి అన్న విషయం మాకు చాలా తేటగా తెలిపారు... వందనాలు మీకు🙏👪👪👏

  • @drameshh7769
    @drameshh7769 4 ปีที่แล้ว +1

    Glory to God

  • @nalliiesther2415
    @nalliiesther2415 4 ปีที่แล้ว +13

    అన్నయ్య మీకు నా వందలు
    నేను మీరు చెప్పు వాక్యం ను ము మాటలను నేను విన్నాను నేను చాలా బాల పడను నేను పాపిని నా కోసం ప్రేయర్ చెయ్యండి.
    మా ఆయన కోసం కూడా ప్రేయర్ చెయ్యండి.
    నాకు వక్క బాబు.

  • @nareshyerramsetty3318
    @nareshyerramsetty3318 4 ปีที่แล้ว

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్

  • @vadlurirenuka3361
    @vadlurirenuka3361 4 ปีที่แล้ว

    Annayya good msg devunike mahima kalgunugaka amen hallelujah

  • @Dasisubhuddi1001
    @Dasisubhuddi1001 3 ปีที่แล้ว

    Praise The Lord Anna Garu
    Naa jivithamlo unde porapatlanu sarichesukovadaniki devudu echina manchi avakasam

  • @yasha4464
    @yasha4464 4 ปีที่แล้ว

    Thanks Anna for valuable msg...nakosame msg chepparu

  • @m.karthikemmanuel6197
    @m.karthikemmanuel6197 3 ปีที่แล้ว

    PRAISE THE LORD 🙌🙏 james anna

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 ปีที่แล้ว +3

    క్రీ స్తుపేరట శుభ వందనాలు జేమ్స్ బ్రదర్ మోసే గారు జీవిత కాల ము చాలా విలువైనది సిప్పోరా లాంటి భార్యలు ప్రతి ఒక్కరికి కావాలి CHRIST CHURCH KONARK ODISHA

  • @ruthbeulah5527
    @ruthbeulah5527 4 ปีที่แล้ว

    Praise The LORD Bro. Jr. PAUL garu 🙏🙏🙏
    భార్య తన భర్తకు సాటి అయిన సహకారిగా ఎలా ఉండగలదు అని చాలా చక్కగా తెలియజేశారు. మీకు ఇట్టి కృపను అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను.🙏🙏🙏
    GRACE BE UN TO YOU, and PEACE from GOD OUR FATHER, and from THE LORD JESUS CHRIST.

  • @RajeshRajesh-qy4nr
    @RajeshRajesh-qy4nr 4 ปีที่แล้ว

    Avnu....
    Devuni chiththam lo mana jeevitham untey
    Jeevithaaniki oka andamina kalayika untundi.......
    Chakkani aathmeeya sabdhesgam....... devunikey mahima kalugunu gaaka
    AMEN🙏

  • @Craftsideas6493
    @Craftsideas6493 4 ปีที่แล้ว +2

    Praise the lord thandri Deva Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandilihemadri9334
    @bandilihemadri9334 4 ปีที่แล้ว +1

    ఆమెన్

  • @Dubaikishor143
    @Dubaikishor143 4 ปีที่แล้ว

    వందనాలు జేమ్స్ అన్న మీరూ చెప్పే అంశాలతో మేము దేవునిలో మరింత బలపడుతున్నాం...Prise the lord Anna Frm Amalapuram

  • @sharonsweety3621
    @sharonsweety3621 4 ปีที่แล้ว

    TQ mighty God 🥰 jesus TQ lord

  • @mdavidraja2342
    @mdavidraja2342 4 ปีที่แล้ว

    Amen Amen Amen Amen🙏

  • @aparnaindian983
    @aparnaindian983 4 ปีที่แล้ว +1

    Praise the lord james brother... జీవితానికి అవసరం అయిన మంచి ఆత్మీయ ఆహారాన్ని ఇస్తున్న మీకు నా హృదయ పూర్వక వందనాలు అన్నయ్య... may god bless you and your ministries anna.. 🙏🙏🙏

    • @rajanich1090
      @rajanich1090 4 ปีที่แล้ว

      Vandhanalu aparna sister 🙏

    • @aparnaindian983
      @aparnaindian983 4 ปีที่แล้ว

      @@rajanich1090.. praise the lord thalli🙏

    • @aparnaindian983
      @aparnaindian983 4 ปีที่แล้ว

      @@rekhasalvi7348. Praise the lord akka🙏

  • @telugutv7messageofgod338
    @telugutv7messageofgod338 4 ปีที่แล้ว

    Praise the Lord
    BROTHER

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 4 ปีที่แล้ว

    అద్భుతమైన వాక్య వివరణ ఇచ్చారు అన్నయ్య 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @Halbutanusha
    @Halbutanusha 4 ปีที่แล้ว

    Price the lord Anna God bless you good message brother

  • @sahinipriyankachatla9967
    @sahinipriyankachatla9967 3 ปีที่แล้ว

    Praise the lord ..James gari

  • @pothurajuviswanath765
    @pothurajuviswanath765 3 ปีที่แล้ว

    Anna excellent msg, thanks to God speaking through you Anna

  • @nageswararaosamayamanthula1759
    @nageswararaosamayamanthula1759 3 ปีที่แล้ว

    Vandanalu brother

  • @rajanich1090
    @rajanich1090 4 ปีที่แล้ว +1

    సిప్పోరా గారి వివేకం కోసం చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు అన్న 🙏
    May God bless you anna and your Dc team...

  • @rajashekargangolu620
    @rajashekargangolu620 3 ปีที่แล้ว

    Giving you mory days spikeing with god you... Very nice my dear lovely brother

  • @jesudaskakari4479
    @jesudaskakari4479 4 ปีที่แล้ว

    Praise the Lord Anna
    అద్బుతమైన వివరణ

  • @PraveenPraveen-zd7lc
    @PraveenPraveen-zd7lc 4 ปีที่แล้ว

    Praise the Lord 🙌 annaya

  • @divyachiluka6131
    @divyachiluka6131 4 ปีที่แล้ว

    Amen Amen

  • @bolleddususmitha4622
    @bolleddususmitha4622 4 ปีที่แล้ว +2

    Super Anna praise the Lord

  • @nanvithashort4634
    @nanvithashort4634 3 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @asirvadamab6687
    @asirvadamab6687 4 ปีที่แล้ว +7

    Very important message brother 🙏

  • @ShivaKumar-ye9zz
    @ShivaKumar-ye9zz 4 ปีที่แล้ว +3

    Good msg my god blessyou

  • @pittlanavaratnam1741
    @pittlanavaratnam1741 2 ปีที่แล้ว

    Praise the lord to all. God bless you to every day.

  • @appalanaidubeesiki6970
    @appalanaidubeesiki6970 3 ปีที่แล้ว

    Praise tha lord anna 🙏🙏🙏🙏🙏🙏............

  • @shinejesus8173
    @shinejesus8173 3 ปีที่แล้ว

    Praise the Lord 😭😭

  • @ramya5925
    @ramya5925 3 ปีที่แล้ว

    Ur message is very different from others I am hearing the voice of God. thank u annaya🙏🙏

  • @Ramakrishna-hs4sv
    @Ramakrishna-hs4sv 4 ปีที่แล้ว

    Price Lord Anna

  • @pkarimun2426
    @pkarimun2426 4 ปีที่แล้ว

    Prise the Lord annayya present nenu unna situation ki tagga vaakyam nannu dhiryam paruchutaku devudu mi dwara matladaadu ippudu nannu elokam lo preminche Vallu yevaru leru na yesayya tappa. iyna naaku badhaledu e Lokamantha okkaty nannu anaadhaga nilabettina na thandri na pakshamuna niluvaga inka naakem Bhayam annayya intlo unna na tallithandri na mokham chudataaniki kuda asayinchukuntunnaru nenu brathakatame waste antunnaru ila Vallu antaaniki kaaranam nenu yesayya ni nammukunnanu ade reason iyna nenu chala happy annayya yenduku antey devudu ki priyamynadi lokaaniki cheydu. Ippudu nenu na kutumbhaniki cheydu ga unnanu antey na yesayya nannu priyamynadaaniga yenchukunnadu anduke happy ga unnanu annayya. elokam, Lokam lo prema yeppudyna gatinchochu kaani na devudi prema gatinchadu nenu chala lukey Lokam na mokham chudataaniki asayinchukovachu kaani na devudu nannu chudataaniki natho undataaniki estapadutunnadu nenu tanatho nadavataaniki avakaasam ichadu intakanna inkem kavaali annayya

  • @devaramesh2359
    @devaramesh2359 4 ปีที่แล้ว +1

    Praise the Lord brother Amen jesus hallelujah Glory to God amen jesus thank you lord God bless you

  • @rajeshkoppisetti5856
    @rajeshkoppisetti5856 4 ปีที่แล้ว +8

    Praise the lord

  • @devaelrohi
    @devaelrohi 4 ปีที่แล้ว +6

    వందనాలు అన్నయ్య...🙏
    నేను చూసినంత వరకు ఈరోజుల్లో భర్తల మీద పెత్తనం చేసే భార్యలు ఉన్నారు గాని భర్తలకి లోబడే భార్యలు ఉండడం చాలా అరుదు అన్న....

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 ปีที่แล้ว +3

      Praise the lord brother.Devuni chithaniki lobade vallu kachithangaa barthalaku lobadtharu brother. GOD GIVES BEST LIFE PARTNER TO U GOD BLESS U AMEN HALLELUJAH.
      ALL GLORY TO GOD AMEN.

    • @jart6062
      @jart6062 4 ปีที่แล้ว +1

      Algemi ledu brother....
      Devinni preminchivallu 100 %sure tana barthani premistaru. & baga chuskuntaru.

  • @kusiapparao5660
    @kusiapparao5660 3 ปีที่แล้ว

    Super Message Bro Praise the Lord

  • @keerthanakeerthi9249
    @keerthanakeerthi9249 4 ปีที่แล้ว +3

    Thank you anayya manchi message echaru

  • @lakshmanraomilapalli9703
    @lakshmanraomilapalli9703 3 ปีที่แล้ว

    God bless you annayya

  • @sudheersudheert1842
    @sudheersudheert1842 4 ปีที่แล้ว +1

    Praise the lord James garu wonderful great message and clerly explanation attiritiga undutaku devuni krupa todai undunu gaka very valuable goodmessage anna meruinka aneka mandini rakshana margamlo nadipinchalani prardana purvakamga korukuntunnanu prati visayamlo devuni chittanni neraverchali ayanake mahima kalagali leda paralokame ede na guri amen 🙏🙏🙏🙏

  • @rajashekargangolu620
    @rajashekargangolu620 3 ปีที่แล้ว

    Yes is truth varry nice my dear lovely brother

  • @chtharani6344
    @chtharani6344 4 ปีที่แล้ว

    Tanq brother valuable message brother Glory to god

  • @srinivadsiddantula9841
    @srinivadsiddantula9841 4 ปีที่แล้ว

    Glory to God hallelujah amen thank you Lord

  • @drgeetha7084
    @drgeetha7084 4 ปีที่แล้ว

    Tqq annayya

  • @jesusjesus516
    @jesusjesus516 4 ปีที่แล้ว

    Thanks Annaya good message

  • @akhilchedupaka7244
    @akhilchedupaka7244 4 ปีที่แล้ว

    praise the lord.

  • @andruravikumar
    @andruravikumar 4 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య

  • @Madhunish2325
    @Madhunish2325 4 ปีที่แล้ว +7

    Praise the Lord 💌

  • @thabitharani.p198
    @thabitharani.p198 4 ปีที่แล้ว +1

    Praise the lord Pastorgaru
    Useful and inspirational message to every christian women...
    God bless you...

    • @thabitharani.p198
      @thabitharani.p198 4 ปีที่แล้ว +1

      @@rekhasalvi7348 Praise the lord sister...

  • @calebhfm2987
    @calebhfm2987 4 ปีที่แล้ว +3

    Glory to God 🙌🙌
    Praise the Lord 👏 Brother

  • @rockybhaigaming2860
    @rockybhaigaming2860 4 ปีที่แล้ว

    God bless you

  • @varalakshmi.varalakshmi5411
    @varalakshmi.varalakshmi5411 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏varalakshmi

  • @ramupaigeri2585
    @ramupaigeri2585 4 ปีที่แล้ว +2

    Vandanalu annayya

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 4 ปีที่แล้ว +3

    వందనాలు బ్రదర్..

  • @prashanthroy5117
    @prashanthroy5117 4 ปีที่แล้ว

    Anna... chala simple gaa ardham ayyey laga manchiga bible explian cheystunnav.... really love its your messege s... anna...

  • @luckyanu6087
    @luckyanu6087 4 ปีที่แล้ว

    Praise the lord police sir

  • @muddasusubbu9174
    @muddasusubbu9174 4 ปีที่แล้ว

    Praise the lord bro

  • @maneeshaneal454
    @maneeshaneal454 4 ปีที่แล้ว +4

    Praise the lord brother e sunday roju manchi msg tho na day start iyindi chala baguntai brother mi msg.... Ma anadrini enta motivation chestunduku chalaa tqq bro mi valla bible and prayer and oka Christian ga ela jivinchlo nerchkuna brother 🙏

  • @pawankumarsunkar9732
    @pawankumarsunkar9732 4 ปีที่แล้ว +2

    Price the lord, God bless you, amen.

  • @yamunaramadugu762
    @yamunaramadugu762 4 ปีที่แล้ว

    Yes Pastergaru 🙏🙏 nenu demudu chithem kosem eduruchusthu vunanu ayana chithame jaragalani nenu ekada poraduthunaaa naaa life lo demude first tharavathaaa naaa sagamu ante naaa kutubamu ... Kosem nenu poraduthunaaaaa tqqq Jesus 🙏🌹 Naku thodu naaa yesaya marthame......evaru leru....

  • @anjaneluyarra4681
    @anjaneluyarra4681 4 ปีที่แล้ว

    Tammudu vandanalu mammunu balaparustunnanduku

  • @manojmanoj-er4ko
    @manojmanoj-er4ko 4 ปีที่แล้ว +1

    praise the lord brother

  • @jesusmysaviour1375
    @jesusmysaviour1375 4 ปีที่แล้ว +1

    Praise the lord Sir....nice message for married women and unmarried girls, chaaala chakkaga chepparu sir,, tq Lord tq sir...

  • @varshika7713
    @varshika7713 3 ปีที่แล้ว

    God bless you brother really good message 🙏🙌

  • @dalaiobadiah.pathakadapa4474
    @dalaiobadiah.pathakadapa4474 4 ปีที่แล้ว +3

    అన్న బైబిల్ చదివినపుడు ఈ విషయం అర్థం కాలేదు ఎలా చేసింది అని మీరు చెప్పిన వాక్యం ద్వారా ఇపుడు అర్థం అయింది. అన్న thank you soooo much for your message annayya

  • @homelyvibes8822
    @homelyvibes8822 3 ปีที่แล้ว

    Nenu Bible chadhivanu. Nenu hindhu ni. Devudu nenu chese prathi panilo. Untadu. Natho matladi natte ani pisthundhi. Goppppppa thandri. Na thandri.

  • @jalandharmulguri2306
    @jalandharmulguri2306 4 ปีที่แล้ว +1

    praise the lord.....amen

  • @guindyphilip.servantofgodc5963
    @guindyphilip.servantofgodc5963 4 ปีที่แล้ว +1

    Praise the Lord mydearbrother

  • @narasimhaduvvarapu1153
    @narasimhaduvvarapu1153 4 ปีที่แล้ว +4

    Praise the Lord Brother.....

  • @manip1330
    @manip1330 4 ปีที่แล้ว

    Praise the lord annaya mi vaakhyalu chusthunte na masu entho anandamga vuntundhi

  • @ramyasukumar5344
    @ramyasukumar5344 4 ปีที่แล้ว

    అన్నయ్య వందనాలు...🙏
    ఈ సందర్భం అర్థంకాక అయోమయంలో ఉన్న నాకు మీరు ఇచ్చిన ఈ వివరణ చాలా విలువైనది... Thanks a lot..
    నాదొక చిన్న విన్నపం అన్నయ్య🙏 మీరు వివరిస్తున్న వాక్యభాగం మా అందరికి తెలిసేలా screen మీద వెయ్యగలరు..
    వందనాలు🙏

  • @kingking8835
    @kingking8835 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @indhurapaka5482
    @indhurapaka5482 4 ปีที่แล้ว

    e vakya bhavam inthavaraku naku ardham kaledhu brother.. tqq lord..