నీ సమస్యల ముందు దేవుని తక్కువ చేస్తున్నావా.?ఇది నీకోసమే నేస్తమా!||Heart touching message|Bro.P.James

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 542

  • @vinithaa3962
    @vinithaa3962 2 ปีที่แล้ว +1

    దేవుడు నా జీితంలో ఏనో మేలులు చేశాడు అన్నయ్య, మీరు అంటే నాకు చాలా గౌరవం. మీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం

  • @yesoburachapudi2744
    @yesoburachapudi2744 3 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య మీరు మాట్లాడుతుంటే దేవుడు నన్ను ఓదార్చు నట్టు ఉంది అన్నయ్య చాలా చాలా థాంక్స్

  • @galiprasad4070
    @galiprasad4070 4 ปีที่แล้ว +58

    ఈ రోజుల్లో అవిశ్వాసంతో బాధపడుతున్న విశ్వాసులకు గొప్ప ప్రసంగం ఇది

  • @Bharateeyudu007
    @Bharateeyudu007 4 ปีที่แล้ว +44

    అన్నా.... ప్రార్థన మనలను దేవునితో దేవునికి దగ్గరగా నడిపిస్తుంది.... మన అన్ని సమస్యలకు ఆధారం ప్రార్థన

  • @aparnaindian6896
    @aparnaindian6896 4 ปีที่แล้ว +2

    Praise the lord james అన్నయ్య 🙏
    నిజమే అన్నయ్య ప్రార్ధించం లేదంటే నామీద నేను అదరపడుతున్నాను ani😌
    ప్రార్ధిస్తూ అయన వైపు చుస్తున్నానంటే దేవుని పై ఆధారపడుతున్నాను అని 🛐
    వివరించి నందుకు హృదయపూర్వక వందనాలు అన్నయ్య 🙏
    May god bless u and our DC మినిస్ట్రీస్ అన్నయ్య 🙏🙏🙏

  • @పౌల్రాజుగుత్తుల
    @పౌల్రాజుగుత్తుల 4 ปีที่แล้ว +24

    దేవునికే మహిమ కలుగును గాక, అన్నయ్య జేమ్స్ గారిని, పరిశుద్దాత్మ దేవుడు ఇంకా బహు విస్తారముగా వాడుకొనును గాక. ఆమెన్.

  • @janinasarika3705
    @janinasarika3705 3 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 James bro

  • @dayamani127
    @dayamani127 4 ปีที่แล้ว +43

    🙏 వందనాలు జేమ్స్ గారు. మీరు చెప్పిన వాక్యం లో మర్మం దాగుంది తెలుసుకున్నవాడు ధన్యుడు.. 👏

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 ปีที่แล้ว +2

      ALL GLORY TO GOD ALWAYS AMEN

    • @Priscillak8534
      @Priscillak8534 4 ปีที่แล้ว

      Meru cheppindhi nijame sir.... na korika okate sir e samajamlo prathi okkaru phalamuniche vruksham vale yedhagali.... Amen

  • @mailapalliraju5468
    @mailapalliraju5468 10 หลายเดือนก่อน

    Amen thandri ✝️🛐🛐🛐🛐

  • @prasannamarella6302
    @prasannamarella6302 4 ปีที่แล้ว +113

    వందనాలు సార్ .
    నరులను ఆశ్రయించుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు , ఉత్తమం...............

  • @durgamanohar8901
    @durgamanohar8901 4 ปีที่แล้ว +31

    James sir "I love you sir"
    Excellent message
    సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు
    'దేవుని శక్తి. '
    Praise the Lord
    God bless you

  • @rajub.v.d--timothy7457
    @rajub.v.d--timothy7457 4 ปีที่แล้ว +22

    అన్నయ్య వాక్యం ఆదివారం మీ చర్చి లో చెప్పి ఆ వీడియో యూట్యూబ్ లో DOWNLOAD చేస్తే మేము చూసి వాక్యం తో బలపడటానికి ఎంతో మంది కి అవకాశం ఉంటుంది,,,🙏🙏🙏🙏

  • @chinnagampala6510
    @chinnagampala6510 4 ปีที่แล้ว +27

    Praise the lord brother 🙏
    Great msg tnq brother 🙏
    నిజంగా యేసుని మనం యేసు గా తెలుసుకున్న రోజే దేవుడు మనల్ని బట్టి నిజంగా సంతోషిస్తాడు🙏☦️🙏Glory to God only TNQ JESUS AMEN AMEN 🙏☦️🙏

  • @shivadamerla4015
    @shivadamerla4015 4 ปีที่แล้ว +40

    వందనాలు బ్రదర్ 🙏🙏 అవును బ్రదర్ మీరు చెప్పింది 100% కరెక్ట్ ఈ రోజులలో మనుషులు అలానే ఉన్నారు
    సామెతలు 11:1
    దొంగ త్రాసు యోహోవకు హేయము సరైన గుండు ఆయనకు ఇష్టము

  • @ashwinis6560
    @ashwinis6560 4 ปีที่แล้ว +5

    Praise the lord brother. అవును బ్రదర్ మనము ప్రతి విషయంలో, ప్రతి పనిలో, శ్రమలలో, సంతోషములో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి.

  • @vlballinone1988
    @vlballinone1988 3 ปีที่แล้ว +1

    అన్న Praise the lord అన్న. మీరు మాట్లాడే ప్రతి మాటలు హార్ట్ టచ్ చేస్తాయి అన్న. మీరు మీ బ్రదర్ దేవునిలో బాగా వడ బడలని యేసయ్యా కి వేడుకుంటున్నాను అన్న.

  • @devaelrohi
    @devaelrohi 4 ปีที่แล้ว +22

    వందనాలు అన్నయ్య...🙏
    మన సమస్యల కన్నా దేవుడే గొప్పవాడు....

  • @anoshekushi8288
    @anoshekushi8288 2 ปีที่แล้ว

    Thank you almighty Jesus God praise the Lord amen amen amen Amen Amen amen amen 🙏

  • @nagakumarioruganti3247
    @nagakumarioruganti3247 4 ปีที่แล้ว

    Prise the Annaya mee vakyalu neenu chusthu untanu annaya dhevuni looo bagaa edhiganu annaya...... 🙏🙏🙏🙏

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 3 ปีที่แล้ว +2

    Thank you Jesus 🙌 Love you Lord 🙏

  • @chirraprashychirraprashy2417
    @chirraprashychirraprashy2417 4 ปีที่แล้ว +13

    Mi dhwara devude matho matladinatlundhi annaya avnu annaya miru cheppinavanni sathyam

  • @Aksabandili
    @Aksabandili 2 ปีที่แล้ว +1

    Lord is always with u god God bless you 🙏🙏🙏

  • @chinnarishoba273
    @chinnarishoba273 3 ปีที่แล้ว

    Thandri ma aviswasanni kshaminchi mammalni milo balaparachandi🙏

  • @jyothirani2343
    @jyothirani2343 3 ปีที่แล้ว

    Tqu brother
    Good message
    Tqu
    JESUS IS COMING SOON
    నా యేసయ్యా తండ్రి మా అమ్మ ను తీసుకొని మా కోసం వస్తున్నాడు
    తను జీవం గల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు
    దేవునికి స్తోత్రం
    ఆమెన్

  • @k.subash..7184
    @k.subash..7184 3 ปีที่แล้ว

    తమ్ముడు గారు మీకు వందనములు. ఈ ప్రసంగంలో చాలా అర్థం. ఉంది. యేసయ్య నీ ప్రేమ వర్ణించుట. . నా వల్ల కాదయ్యా. నీ కార్యం. వివరించుట. నా బ్రతుకు చాలదయా.

  • @jessypavithra8448
    @jessypavithra8448 4 ปีที่แล้ว +8

    ANDARIKI MARANATHA.
    NA SAMASYALANNITIKANTE NA DEVUDU GOPPAVADU.
    NA DEVUDU NAKUNDAGAA NAKE HAANIYU KALUGADU.
    DEVA ITTI VISVASAMUNU MANUSHULANDARIKI ANUGRAHINCHUMU THANDRI AMEN HALLELUJAH.
    ALL GLORY TO GOD AMEN.

    • @kishorkumargandi1726
      @kishorkumargandi1726 4 ปีที่แล้ว

      Brother Vandanalu

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 ปีที่แล้ว

      @@kishorkumargandi1726 Praise the lord brother am Jessy Pavithra am not brother am ur sister. God bless you more and more for the blessing of others amen hallelujah
      All glory to our almighty God always amen

  • @maneeshasaffroonmanu1544
    @maneeshasaffroonmanu1544 4 ปีที่แล้ว +10

    Yes Anna one prayer can change everything...just pray and everything will be fine in god's will.

  • @sowmyarejeti8440
    @sowmyarejeti8440 4 ปีที่แล้ว +5

    Praise God 🙌 hellelujah 🙏 thank you Lord 🙏 u are the one only God 🙌 u are bigger than our problems 🙌 thank you brother wonderful spiritual strengthen message Amen 🙏

  • @bhagyasri2104
    @bhagyasri2104 3 ปีที่แล้ว

    ప్రైస్ లార్డ్ 🙏 అన్నా మీ వాక్యం ద్వారా నేను ఎంతగానో బాధపడుతున్నాను యవనస్తుల గురించి మీరు చెప్పే ప్రతి ఒక్క వాక్యం హార్ట్ టచింగ్ గా ఉంది ఇలాగే మీరు ఎన్నో మెసేజ్ ఇవ్వాలని ప్రార్థన పూర్వకంగా కోరుకుంటున్నాను 🙏

  • @m.karthikemmanuel6197
    @m.karthikemmanuel6197 3 ปีที่แล้ว +2

    Love to hear u r msg anna
    PRAISE THE LORD 🙌 James anna

  • @sweetynj1444
    @sweetynj1444 4 ปีที่แล้ว +37

    Prayer is the solution for every problem....In the name of Jesus. each and every problem solved.. don't live the god hand..god always beside us..May god bless you brother...thank you for giving Blessed msg..

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 ปีที่แล้ว +1

      ALL GLORY TO GOD AMEN.

    • @sweetynj1444
      @sweetynj1444 4 ปีที่แล้ว

      @@jessypavithra8448 god bless you thalli

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 ปีที่แล้ว

      @@sweetynj1444 AMEN HALLELUJAH.
      ALL GLORY TO GOD ALWAYS AMEN.

    • @nidagantisandhya5891
      @nidagantisandhya5891 4 ปีที่แล้ว

      President gyms Ananya Maya Hai Na aarogyam Bal please brother

    • @praveenbathula5599
      @praveenbathula5599 3 ปีที่แล้ว

      Praise the lord akka

  • @rajashekarmamidi6833
    @rajashekarmamidi6833 2 ปีที่แล้ว

    ఈ వాక్యం ద్వారా మాట్లాడటం చాలా సంతోషంగా వుంది

  • @vanithamandalapu655
    @vanithamandalapu655 4 ปีที่แล้ว +2

    Praise the Lord brother

  • @kasulugannavarapu3966
    @kasulugannavarapu3966 4 ปีที่แล้ว +2

    Praise the lord brother, my name is kasulu I believe Jesus Christ is true God, am alone believer in my family, now am hopeless situation, in my family problems, now am depending upon Jesus Christ please kindly brother pray for my family and me, lord Jesus please kindly help to me..

  • @kotasrinu7613
    @kotasrinu7613 4 ปีที่แล้ว +14

    Heart Touching Words Brother .....Tq

  • @gracekumari1292
    @gracekumari1292 11 หลายเดือนก่อน

    హల్లెలూయా 🙌🙌🙌.... స్త్రోత్రం తండ్రి 🙌

  • @amarchandchand1175
    @amarchandchand1175 4 ปีที่แล้ว

    Brother Mee message నన్ను దిన దినము బలపరుస్తుంది God bless you brother meeru eenka అనేక వాక్య వర్తమానాలు తె లియజేయలని ఆశిస్తూ మీ సహోదరీ

  • @jessichaithu7391
    @jessichaithu7391 4 ปีที่แล้ว +16

    Amen Hallelujah tq Jesus Christ God is good all the time praise the lord Anna good msg tq God bless you

  • @sidduch1803
    @sidduch1803 4 ปีที่แล้ว +1

    Prise the lord brother super message

  • @prathyushapydimalla9410
    @prathyushapydimalla9410 4 ปีที่แล้ว +9

    Prayer is the solution for every problem.. Amen.. It's really correct brother heratfull message to me.. Tqq anna God 🙏bless you brother

  • @banothgouthami200
    @banothgouthami200 3 ปีที่แล้ว

    Praise the Lord.... Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balubalaji4536
    @balubalaji4536 4 ปีที่แล้ว

    గుడ్ జాబ్ ఇదే గుడ్ జాబ్ అండి దేవుని సేవ శాలరీ ఎంత అంటే పరలోక ధన నిధి

  • @santhoshrachrala6894
    @santhoshrachrala6894 4 ปีที่แล้ว +2

    నిజం అన్నయ్య అలాంటి జీవితలే జీవిస్తున్నాము

    • @sudhalenin1977
      @sudhalenin1977 3 ปีที่แล้ว

      Me mags chala baguntay brother pray for job

  • @sheelatyagaraj2672
    @sheelatyagaraj2672 3 ปีที่แล้ว

    Our God too greater than our problems.tnq beloved to reminded it.May the grace of God be with you forever 🙏🏼

  • @chedalaebinezer8864
    @chedalaebinezer8864 4 ปีที่แล้ว

    అన్న నువు చెప్పే ప్రతి మాట చాలా బాగుంటది

  • @pittlanavaratnam1741
    @pittlanavaratnam1741 2 ปีที่แล้ว

    God bless your family pastor garu. Praise the lord. Thank you.

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 4 ปีที่แล้ว

    Praisethelord brother prardhana papam cheyakunda aputhundi but papam prardhana papam cheyakunda aputhundi prardhana mana samasyalku pariskaram dorukuthundii amen ...👏🙇‍♀️👏🧎‍♀️🧎‍♂️👏👏🧎‍♂️🧎‍♀️🙇‍♀️🙇‍♀️👏👏

  • @gounikadisrinivas
    @gounikadisrinivas 4 ปีที่แล้ว +8

    హాయ్ అన్న మాది మహబూబ్నగర్ అన్న మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను మీ ప్రతి మెసేజ్ వింటున్నాను అన్న చాలా బాగున్నాయి గాడ్ బ్లెస్స్ యు Anna

  • @annapurnabattula6841
    @annapurnabattula6841 4 ปีที่แล้ว +1

    Price the Lord brother

  • @jesusravi831
    @jesusravi831 3 ปีที่แล้ว +1

    Vandhanalu Annyya garu good msg

  • @pavithrarenukuntla9865
    @pavithrarenukuntla9865 4 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 Annaya

  • @COC-Prakash
    @COC-Prakash 4 ปีที่แล้ว +1

    Greetings to you bro... చాలామంది ఇలానే ఉన్నారు... మనము మొదటి స్థానం అన్ని విషయాల్లో దేవునికే ఇవ్వాలి... అప్పుడే మన జీవితం ఆయన చేతుల్లో క్షేమంగా ఉంటుంది.

  • @suhasinipasula2973
    @suhasinipasula2973 4 ปีที่แล้ว

    👍It's true brother 👌👌...our God is our savior....💞💞🙏🙏jesus christ is the Lord for all ...🙌🙌.... praise d lord ....🤝🤝🤝

  • @jesuslove
    @jesuslove 4 ปีที่แล้ว

    మనకి ఏమైనా సమస్య వస్తే ఆలనే అనుకుంటాం అన్నయ్య దేవుడుని తక్కువ చేసేస్తాం

  • @rawaqfilmproduction3797
    @rawaqfilmproduction3797 4 ปีที่แล้ว

    తండ్రి యేసయ్య నన్ను దీవించు తండ్రి

  • @rajendratadi5283
    @rajendratadi5283 4 ปีที่แล้ว +1

    Praise the Lord annayya

  • @vijayanissy2309
    @vijayanissy2309 4 ปีที่แล้ว +14

    Praise the Lord James garu

  • @lillysharalilly3446
    @lillysharalilly3446 4 ปีที่แล้ว

    Really brother your messages are very wonderful meeru cheppe vakyam okkaritho aina matlaadutaadu devudu amen🙏🙏🙏🙏🙏

  • @thanuthanu7513
    @thanuthanu7513 4 ปีที่แล้ว +1

    Amen

  • @pallavijoicy914
    @pallavijoicy914 4 ปีที่แล้ว

    Wow.. What a msg sir.. Mana andariki telisina vishayamey Aina kani nduko aayaa situations lo manam tappipothu verey factors nunchi help expect chesthu untam.How sad.. But eroju nunchi na tandri ki 1st preference ivvadaniki na manasunu prepare chesukuntanu... Atti shakthi devudu manku dayacheyunu gaaka amen...

  • @parisudu1883
    @parisudu1883 4 ปีที่แล้ว +1

    Praise.the lord brother 🙏🙏🙏

  • @godswordandlove3834
    @godswordandlove3834 4 ปีที่แล้ว +1

    Mi matalu nalo dairyani nimpayyi daily chusthunta mi msgs thanks annaya

  • @gundamchandraiah4885
    @gundamchandraiah4885 3 ปีที่แล้ว +1

    Praise the lord brother iam really impressed your message

  • @rekhasalvi7348
    @rekhasalvi7348 4 ปีที่แล้ว +1

    Praise be to the Lord always Amen.......
    మన ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన ద్వారా మాఁతమే దొరుకుతుంది.....మన సమస్యలన్నిటి కంటే కూడా గొప్ప వాడు మన దేవుడు ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి ....ఆమేన్

    • @rajanich1090
      @rajanich1090 4 ปีที่แล้ว

      Praise the Lord sisters... Rekha,aparna, Jessy 🙏

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 ปีที่แล้ว

      Hallelujah.

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 ปีที่แล้ว

      @@rajanich1090 praise the lord all my spiritual sisters, (Rekha,Aparna,karthavya,subhasri,
      Thabitha,Ruthu, preethi,Lurdhu). I am so happy to have sisters like u all and praising the lord for these beautiful love ( jesus love). GOD BLESS U ALL MY DEAR SWEET SISTERS AMEN HALLELUJAH. ALL GLORY TO GOD AMEN.

    • @rekhasalvi7348
      @rekhasalvi7348 4 ปีที่แล้ว

      Praise the Lord to all my spiritual sister's and May GOD bless you and you're Family's Amen......

    • @jeevanasonti4255
      @jeevanasonti4255 4 ปีที่แล้ว

      @@rekhasalvi7348 praise the lord sister.....🙏🙏🙏

  • @keerthanakolli2653
    @keerthanakolli2653 4 ปีที่แล้ว +1

    Praise the lord brother...Really meaningful message to everyone..prayer is the best medicine for all situations...

  • @rajanich1090
    @rajanich1090 4 ปีที่แล้ว

    మనిషికి జన్మనిచ్చిన దేవునికి వారియొక్క సమస్యలను తీర్చడం పెద్ద విషయమేమీ కాదు... కాని దేవుడు కోరుకుంటుంది తన పైన మనిషి ఆధారపడాలి అని... విలువైన విషయాలను వివరించినందుకు james anna మీకు నా కృతజ్ఞతలు 🙏 దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక..... ఆమెన్

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 4 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్యా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏

  • @gowrivakada5685
    @gowrivakada5685 4 ปีที่แล้ว

    Amen, super ga message chasaru na kosam marala na situation thalusukunala chasaru thanks andi 🙏🙏🙏

  • @mamaranatha2038
    @mamaranatha2038 4 ปีที่แล้ว +1

    Naa pranamaina devaa ami echi runam thirchukonu thandri

  • @sarmadharanikota2270
    @sarmadharanikota2270 4 ปีที่แล้ว +1

    Heart touching message young man.

  • @Chitty647
    @Chitty647 4 ปีที่แล้ว

    Tnku annaya manchi msg cheparu realga innirojulu devunni thukuvachesamu

  • @deekshithkumar6501
    @deekshithkumar6501 4 ปีที่แล้ว

    Thank you my lord thank you so manch devunike samastha mahima ghanatha prabavamulu devunike yuga yugamulu devunike chelunu gaka Amen

  • @jesusmysaviour1375
    @jesusmysaviour1375 4 ปีที่แล้ว +1

    Praise the lord Sir..... Nijame andi samasyanu chusi bayapadathunnam kaani samasyanu teerchagala devuni chudalekapothunnam chaaala chakkaga vivarinchaaru thandri thanku thandri
    Thanku sir.....

  • @suvvisuvvi5800
    @suvvisuvvi5800 4 ปีที่แล้ว +6

    praise the lord anna..manytimes we underestimated jesus in many situations with our human thinking but he is a powerful god...and he proved it🙏🙏

  • @sidduch1803
    @sidduch1803 4 ปีที่แล้ว +1

    Heart touching message brother

  • @preethipranathi1775
    @preethipranathi1775 4 ปีที่แล้ว

    Praise the lord brother meeru inkaa visvasamugaa goppagaa devuni krupalo vadabaadali aani manspurthigaa korukuntunnanu amen

  • @vadlurirenuka3361
    @vadlurirenuka3361 4 ปีที่แล้ว

    Praise the Lord annayya good msg devunike mahima kalgunugaka amen hallelujah

  • @chinthakayalaraju275
    @chinthakayalaraju275 4 ปีที่แล้ว

    Praise the Lord amen🙏🙏🙏🙏🙏🙏

  • @nuvenaaprapancham6332
    @nuvenaaprapancham6332 4 ปีที่แล้ว

    Brother tq brother naa hrudayam kadilinche vaakyam cheppav brother tq show machu

  • @siivaneesneham2785
    @siivaneesneham2785 4 ปีที่แล้ว +2

    God is GREAT
    Praise The Lord

  • @lohityadav6910
    @lohityadav6910 4 ปีที่แล้ว +1

    👍

  • @manviksai6789
    @manviksai6789 2 ปีที่แล้ว

    I am not christian but i like your talking style n true words

  • @mrvinu3167
    @mrvinu3167 4 ปีที่แล้ว

    Thanks annayya. Me message valla memu maramu

  • @kapavarapukalidasu1083
    @kapavarapukalidasu1083 4 ปีที่แล้ว

    praise the brother. మంచి MSg
    నమ్ముట నీవలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే.

  • @iamsurendra3751
    @iamsurendra3751 4 ปีที่แล้ว

    Praise lord brother e massage kannititho unna natho matladindi naku chala dhairyanni echindi thanks Anna🙏

  • @chittigullaramesh1481
    @chittigullaramesh1481 4 ปีที่แล้ว

    devunikimahima.kalugugaka. amen.vandanalu.thammudu

  • @divyaheidi1295
    @divyaheidi1295 4 ปีที่แล้ว +1

    Praise the Lord annaya.... glory to God...super

  • @thungaestherrani4787
    @thungaestherrani4787 4 ปีที่แล้ว

    Amen amen Amen yes I will see the wonder very soon what a faithful message bro 👌👌👌

  • @emmanuelsurabathu2725
    @emmanuelsurabathu2725 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lokeshwarid9290
    @lokeshwarid9290 4 ปีที่แล้ว

    He is the only savior for us

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 4 ปีที่แล้ว

    Praise the Lord Jesus Christ
    God bless you annayya.

  • @snehasri5998
    @snehasri5998 4 ปีที่แล้ว

    Praise the Lord Brother Garu thank youuuuuuu thank you for good magess... Amen... Amennnnnnnnn

  • @kotthapalliprasad4541
    @kotthapalliprasad4541 2 ปีที่แล้ว

    Maranatha ayygaru

  • @naninandu6119
    @naninandu6119 4 ปีที่แล้ว

    I Love u brother okkasari mimmalni attukovalani undi life lo okkasaraina mimmalni kalavalani undi I miss u

  • @arunjack429
    @arunjack429 4 ปีที่แล้ว +2

    Brother Garu మంచి హెచ్చరిక praise the lord

  • @Pb_creation_709
    @Pb_creation_709 4 ปีที่แล้ว

    Praise the loard jems garu

  • @byhebsyba9428
    @byhebsyba9428 4 ปีที่แล้ว +8

    Praise the lord annayya
    A christian can only powerful when they only on their knees ..nice msg annayya thankyou praise to god amen

  • @emmanuelsurabathu2725
    @emmanuelsurabathu2725 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balamanidubbasi8856
    @balamanidubbasi8856 4 ปีที่แล้ว +1

    Thank you annayya epude naku badha vachindhi prayer cheskoni vachi phn on cheste mea msg vachindhi thank you annayya devudu mea valla natho matladaru thank you my Lord Jesus save me......

  • @saipspksaipspk5564
    @saipspksaipspk5564 4 ปีที่แล้ว

    Prise the lord and thank u for given Hart touching message