❤హల్లెలూయా ❤ ప్రైజ్ ది లార్డ్ ❤నన్ను క్షమించు తండ్రీ 😭😭యేసయ్య ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు కన్నీళ్లు అని రోజు అంటున్నాను కానీ ఈ రోజు మీ వాక్యంతో మాటలాడి నన్ను బలపరిచి కనువిప్పు కలుగజేసినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రీ 🙏🙏
@@jamesposapalli9262 praise the lord sir... Nenu Christian family lo puttanu kani devuni nijamaina Prema theluskoledu dady seva chse varu nenu inter chadvuthunna time lo amma ki 3yrs nundi paralysis vachi Inka treatment cheyinchukoleni situation lo na munde fids vachi chanipoindi amma lekunda undadam chala kastanga undedhi intlo chala problems bayata evariki cheppukoleka chala bada pade vallam dady ki chala sarlu devudu ledu nuv seva maney ani godava pettukune Danni kani dady seva manaledu dady feel ayithadu ani church ki velle Danni kani na manasulo devudu ledu ivvanni abaddam devudu unte Amma brathikedi e problems undav anukendanni nenu duty chese hospital lo nenu entha correct ga work chesina nanne ibbandi pettevallu Inka ekkada santhosham lekunda ayipoindi ekkada chusina edo oka bada evariki cheppali thelidu thattukoleka suside chesukovali anukunnanu next day dady ki serious ga undani hospital ki thisukelthe lungs lo problem undi oxygen lekunda undatle ayana brathakadu memu ayithe am cheyalem e 68age lo treatment chesina body respond avvadu 1day time ichi ICU lo uncharu a roju na pakkana naku dairyam cheppe vallu leru a roju edusthu prayer chesanu nenu ayithe ninnu nammaledu dady yithe nikosame brathikaru Naku ippudu nuv thappa inka evaru help chese vallu leru Naku sahayam chey ani chesanu... A roje dady matladadu 1week lo intyki vacharu inthaku Mundu Kante ekkuva ga arogyanga undi inka seva chasthunnaru... Appudu devudu unnadu ani nammakam vachindi Naku appati nundi prayer cheyadam start chesanu mi messages tho Inka devunni thelusukogalguthunnanu devuni premani anubavinchagalguthunnanu na jivitham purthiga marchukuntunnanu enni ibbandhulu unna devuni vaipu chudadam nerchukunnanu enni unna devunilo santhosham samadhanam anubavisthunnanu devuni kosam brathakalani undi samastha Mahima ganatha devunike chellunu gaka....thank u so much James sir malanty vallaki entho mandhiki inspiration ga unnaru Inka miru aneka athmalni rakshinchali aa bharanni devudu miku ichadu
Anna intha china vayasulone nuvu intha Nandini swastha parusthunte .. 50 yelaki entha mandini devuni degariki tiskoni velthavo enthamandi maratharo.. Ur an inspiration to me nuv yavanam lo undi ala chesthunav kabate nuv naku inspiration Ni mata vintuna Ni la undalani tapana paduthuna pradana lo nitho ekibavistuna .. Ni patla nakuna prema velakatalenidi Ni vayasu anduk chalad ana na kalamati nilochisai ur a person who changed my life ..
Hebrews(హెబ్రీయులకు) 13:14,15 14.నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము.(మూలభాషలో-వెదకుచున్నాము) 15.కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
నువ్వు చెపినది 100% కరెక్ట్ నువ్వు బాగుండాలి క్రీస్తులో సేవ సాగాలని కోరుకుంటూ నీ ఆత్మీయా జీవితాన్ని గడపాలని .కోరుకుఉంటున్నాను ఎందరినో దేవుని సేవలో నడిపిస్తున్న నీకు మా కృతజ్ఞతతో నా వందనాలు అన్నా నన్ను కూడా నీ సేవలో నాడిపించు అన్నా నేను ఎక్కువగా లోక మాయలో పడిపోతున్నాను నన్ను లేపేది క్రీస్తు మాత్రమే ఆమెన్
అవును అన్నయ్య భక్తులు ఈ భూమిమీద ఉన్నవాటి పైన ఆశను ఉంచుకోలేదు.. పైనునవాటిపైన మనస్సును నిలిపారు... విలువైన మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు అన్న మిమ్మల్ని మీ మరిచర్యను దేవుడు దీవించును గాక.... ఆమెన్
Praise be to the Lord always Amen......... మన ప్రార్థనలకు జవాబు రావాలి అనుకోవడం విశ్వాసం కానీ మన ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా సమాధానమును ఇచ్చే దేవుడవు నీవు నాతో ఉంటే చాలు అనుకోవడం అతిశ్రేష్టమైన విశ్వాసం అని ఒకచోట నేను చదివాను చాలామంచి మాట........... నిజముగా ఈ రీతిగానే నిజమైన క్రైస్తవులందరూ జీవించాలని కోరుకుంటున్నాను నాతో కూడా కలిపి......ఏమున్నా లేకున్నా యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉంటే చాలు...అన్నీ ఉండి అందరూ ఉండి ఆయన లేకుంటే అవన్నీ వ్యర్థమే కానీ మనతో ఏమి లేకపోయినా మనమేస్థితిలో ఉన్నా మనతో కూడా శాశ్వతముగా ఉండేది యేసుక్రీస్తు వారు మాఁతమే..... May God bless you sir and May God bless you're church and you're ministry Amen.............
Wow!!!!!!!!!! Wonderful message Andi pastor James garu..... your messages are all.... Inspired by the godly people Andi.... because you have teach with good character..... Andi...
ప్రభువు ✝️ పేరిట 🙏 వందనాలు అన్నయ్యా గారు ..ఈ లోకమే🌍 శాశ్వతము అను కునే వారు అసాధారణ మైన జీవితం గడపడానికి ఇష్టపడతారు .. ఈ లోకం. ఆ శాశ్వతము🌍 అనుకునే వారు సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతారు .. ✝️దేవుని కృప మీకు ✝️ తోడై యుండును గాక ఆమెన్ 🙌🙌✝️♥️✝️🙌
Nenu kudha e lokam lo series ga kakudha simple ga devunlo jevichalani e message dwara ekha baga artham aidi Tqqqq James anna దేవుని కే మహిమ కలుగును గాక ఆమెను గాక
(((( 🌏బ్రదర్ మీ ద్వారా దేవుడు (అనగ) యేసయ్య ఈ వాక్యం ద్వారా నాతొ సూటీగా మాట్లడినందుకు యేసయ్యకు మహిమకలుగునుగాక! ఆదే విధంగా మికు నాహృదయపురక వందనాలు🌏 )))) (( 🌏🌏దానీయేలు రాజు బలుసుపాడు 🌏🌏))
Praise the lord james anna.. 🙏 జీవిత పరమార్ధం చెప్పి మా ఆత్మీయ కన్నులు తెరిచేలా దేవుని వాక్యం తో మమ్మల్ని బలపరిచిన మీకు మా హృదయపూర్వక వందనాలు అన్న... 🙏 నా మట్టుకు నేను చాలా ఆదరించ బడుతున్నాను.. బలపడుతున్నాను చాలా థాంక్స్ అన్న.. 🙏 May god bless you and your ministers always anna.. ✝️🙏🛐
యీ సృష్టి లో ఏది శాశ్వతం కాదు మనం దేవుని బిడ్డలం మనం భూమ్మీద దేనిని గుర్చి చింతిచకుడి ప్రభువైన దేవుడు దేవుడు సృష్టించిన ఈ లోకంలో సమస్త జీవుల కంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు కానీ నీవు అయన ఇచ్చింది చాలదన్నట్టు లోక పాపిష్టి పనులకు బానిసవు అవుతున్నావ్ మార్చుకో నీవు దేని కొరకు ప్రాకులాడుతున్నావో తెలుసుకో ఓ ప్రియా సోహోదరా సోహోదరీ
Praise the Lord sir. Emi unna lekunna yessaiya unte challu Kastamu vachina, kaniru vachina , Adharinchedhi yessaiya .. All glory to God Amen.. God bless you sir & ur ministry
Beautiful msg sir , every christian has to know all the prophits in the Bible and keep faith on our Lord Jesus Christ in their cricis & difficulties .👍👌
వందనములు అన్న 🙏🙏 100/100 కరెట్ట అన్న ,, బైబిల్ లో ఉన్న వారే కాదు. ఇప్పుడు కూడా నిజమైన సేవకులు (దేవుని బిడ్డలు )అలాగే ఉన్నారు అన్నా సాత్విక మైన జీవితం కలిగి ...🙏🙏🙏thanks brother 🙏👏👏👌
వందనాలు బ్రదర్ నేను మీ మెస్సేలు చూస్తున్నాను చాలా బాగున్నాయి నేను యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసిని నాపేరు రాపాక చిట్టిబాబు 40 ఇయర్ నేను వికలాంగుడను కుడికాలు పోలియో వచ్చింది నాకు మేరేజ్ అయ్యింది నాభార్యపేరు మరియమ్మ మాకు ఇద్దరు అమ్మాయి లు నాభార్య నేను ఎంతో ప్రేమగా ఉంటాము కానీ నాకు వివాహం 2005 జరిగింది మావయ్య కూతురిని చేసుకున్నాను నాభార్య కూడా మంచి విశ్వాసి మందిరానికి వస్తాది ఉపవాసం చేస్తాది కానీ నాభార్య నాకు మర్యాద ఇవ్వదు వాళ్ళ పుట్టింటికి వెళ్తే 2 నెలలవరకు మళ్ళీ తిరిగి రాదు నేను వెళ్లి గొడవపడి వాళ్ళఅమ్మ వారితో తీసుకు రావాలి లేకపోతే రాదు మా అత్తగారు నాబార్యని నాదగ్గరకు పంపడం ఇష్ట పడదు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి దింపివస్తాను కానీ మళ్ళీ తనను తిరిగి తీసుకు రావాలంటే ఒక యుద్ధం చేయాలి నాదగ్గర ఉన్నంత వరకు నాతో చాలా బాగుంటాది కానీ వాళ్ళ పుట్టింటికి వెళ్లిందంటే రాదు నేను ఇప్పటికి 30సార్లు ఇలా యుద్ధం చేస్తూ బ్రతుకు తున్నాను జీవితం లో బైబిల్లో చదివాను మీ వాదాలను సమస్య లను అన్యులు దగ్గర తీర్చు కోవద్దు అని వ్రాయబడి ఉంది ఇప్పుడు కూడా కరోనా సమయం లో కూడా నాభార్య పుట్టింటికి వెళ్ళింది ఇప్పటికి 20 రోజులు కావస్తున్నది మా ఊరు చించినాడ మా అత్త వారి ఊరు y. V. లంక దగ్గర పోలవరం మా అత్తగారు నాబార్యని నన్ను విడదీయాలనుకుంటుంది ఎప్పుడు చూసిన మా అత్త గారు నన్ను చూస్తే చాలు అసహ్యించు కుంటది అందుకు నేను ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్లి ఉండను నేను నాభార్య సంతోషంగా జీవితం సాగించాలంటే దినదిన గండము నూరేళ్లు ఆయుష్షు అన్నట్టున్న ది ఇరుగు పొరుగు వారు యేవో చెబుతున్నారు నా భార్య మంచిదే అనుకుంటున్నాను మేము నా జీవితం లో ఏ నాడు గొడవపడి ఉండలేదు ఎప్పుడూ చూసిన నా భార్య పుట్టింటికి వెళ్తే నాకు నరకం చూపిస్తాది నాకు బ్రతుకు మీ ద ఆశ చచ్చి పోతుంది ఆత్మ హత్య చేసుకో వాలని పిస్తుంది కానీ దేవుడు ఆత్మ హత్య చేసుకున్నవారు పరలోక చేరరు అని వ్రాయ బడి ఉంది అందుకే ఇంకా జీవితం సాగిస్తున్నాను మీరు ఏమైనా నాకు చెబుతారేమో నన్న ఆశతో ఈ మెస్సేజ్ పెడుతున్న
బాధపడొద్దు సహోదరుడా అల్ప కాలము ఈ జీవితము మనతో ఎవరు ఉన్నా ఎవరూ లేకపోయినా ఈ జీవితంలో రాబోయే జీవితములో దినమెల్ల చేతులు చాపి పిలుస్తున్నాను ప్రభువు అనుకున్నాడు ఆయన కౌగిలి చూడండి సహోదరుడా ఎవరు నిన్ను అవమానించా రో ఎవరు నిన్ను బాధ పెట్టారో వాళ్లే ఒక రోజు నీ ముందుకొచ్చి క్షమించమని అడుగుతారు అప్పటివరకు ఆయన బలమైన హస్తములు కింద అనిగిమనిగి ఉండు సోదరా వెళ్ళిపోయే మనకి ఈ జీవితంలో ఎవరు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మన యేసయ్య ఎప్పుడు చెయ్యి వదలడు .. వీలైతే ఒకసారి ఫోన్ చేయండి బ్రదర్ మాట్లాడతా
❤హల్లెలూయా ❤ ప్రైజ్ ది లార్డ్ ❤నన్ను క్షమించు తండ్రీ 😭😭యేసయ్య ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు కన్నీళ్లు అని రోజు అంటున్నాను కానీ ఈ రోజు మీ వాక్యంతో మాటలాడి నన్ను బలపరిచి కనువిప్పు కలుగజేసినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రీ 🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక... ఈ దేహంతో దేవుని మహిమ పరచాలి అది ఒక్కటే మన జీవితం లక్ష్యం
@@jamesposapalli9262 Amen hallelujah
@@jamesposapalli9262 praise the lord sir... Nenu Christian family lo puttanu kani devuni nijamaina Prema theluskoledu dady seva chse varu nenu inter chadvuthunna time lo amma ki 3yrs nundi paralysis vachi Inka treatment cheyinchukoleni situation lo na munde fids vachi chanipoindi amma lekunda undadam chala kastanga undedhi intlo chala problems bayata evariki cheppukoleka chala bada pade vallam dady ki chala sarlu devudu ledu nuv seva maney ani godava pettukune Danni kani dady seva manaledu dady feel ayithadu ani church ki velle Danni kani na manasulo devudu ledu ivvanni abaddam devudu unte Amma brathikedi e problems undav anukendanni nenu duty chese hospital lo nenu entha correct ga work chesina nanne ibbandi pettevallu Inka ekkada santhosham lekunda ayipoindi ekkada chusina edo oka bada evariki cheppali thelidu thattukoleka suside chesukovali anukunnanu next day dady ki serious ga undani hospital ki thisukelthe lungs lo problem undi oxygen lekunda undatle ayana brathakadu memu ayithe am cheyalem e 68age lo treatment chesina body respond avvadu 1day time ichi ICU lo uncharu a roju na pakkana naku dairyam cheppe vallu leru a roju edusthu prayer chesanu nenu ayithe ninnu nammaledu dady yithe nikosame brathikaru Naku ippudu nuv thappa inka evaru help chese vallu leru Naku sahayam chey ani chesanu... A roje dady matladadu 1week lo intyki vacharu inthaku Mundu Kante ekkuva ga arogyanga undi inka seva chasthunnaru... Appudu devudu unnadu ani nammakam vachindi Naku appati nundi prayer cheyadam start chesanu mi messages tho Inka devunni thelusukogalguthunnanu devuni premani anubavinchagalguthunnanu na jivitham purthiga marchukuntunnanu enni ibbandhulu unna devuni vaipu chudadam nerchukunnanu enni unna devunilo santhosham samadhanam anubavisthunnanu devuni kosam brathakalani undi samastha Mahima ganatha devunike chellunu gaka....thank u so much James sir malanty vallaki entho mandhiki inspiration ga unnaru Inka miru aneka athmalni rakshinchali aa bharanni devudu miku ichadu
@@vedhajoseph4920 great testimony....God bless you...very inspired...God is with you....
@@vedhajoseph4920.. all glory to our almighty god jesus christ... great testimony may god bless you sister.. 🙏
అన్న చిన్న వయసలో నిన్ను వాడుకోవడం. దేవుని చిత్తం
Yes
James brother garu devuni బోధకులు
Hi
Hello
దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక 🙏🙏
ప్రభువు ఇచ్చే ఆశీర్వాదమే ఈ అనుభవం,అనుభూతి.మహిమ ఆయనకే!
Bro Young age lo meeru ela cheyyadam chala great brother.... Praise the Lord....
ఎందుకు. తమ్ముడు మీ.వయస్సు కి
మీరు.మంచి విషయాలు చెప్పి. యువత. కనులు. తెరిపించారు.దేవుడు. దీవెనలు
కలుగు.గాక
ఆమేన్.......
Mimalani kalavalii.....sir⚘
Amen
అన్నా వందనాలు అన్నయ్య
చాలా చక్కగా వివరించారు
ఈ సమయంలో నన్ను ఎంతగానో ఆత్మీయ అభివృద్ధి కలిగించినందుకు. KKK
U.
Anna intha china vayasulone nuvu intha Nandini swastha parusthunte ..
50 yelaki entha mandini devuni degariki tiskoni velthavo enthamandi maratharo..
Ur an inspiration to me nuv yavanam lo undi ala chesthunav kabate nuv naku inspiration Ni mata vintuna Ni la undalani tapana paduthuna pradana lo nitho ekibavistuna ..
Ni patla nakuna prema velakatalenidi Ni vayasu anduk chalad ana na kalamati nilochisai ur a person who changed my life ..
క్రీ స్తుపేరట వందనాలు జేమ్స్ బ్రదర్ అద్భుతమైన మాటలు వినిపించారు మీద్వారా దేవుడు మహిమ పొందును గాక CHRIST CHURCH KONARK ODISHA
Hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord sir .
విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై యున్నది.
అన్నయ్య నీవు వాక్యం చాలా బాగా చెప్పారు, వాక్యం వింటేనే నా కన్నీలు కారాయ వందనాలు
వందనాలు అన్నయ్య దేవుని వాక్యం బాగా వివరిస్తున్నారు అర్థమవుతుంది ఆమెన్
Hebrews(హెబ్రీయులకు) 13:14,15
14.నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము.(మూలభాషలో-వెదకుచున్నాము)
15.కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
Praise the lord 🙏 Annaya దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటున్నాం అందుకు దేవునికి మహిమ కలుగును గాక
నా జీవితం లో కూడా చాలా ప్రశ్నలకు అస్సలు జవాబు లేదు బ్రదర్ అయిన నేను అలాగే దేవుని లో ముందుకు వెళ్తున్న😭😭😭😭
చాలా గొప్ప message నా జీవితం లో బ్రతికి వున్నంత కాలం ఇ message మనసు లో వుంటుంది చాలా బాగుంది
God bless you brother
Amen thandri 🛐🛐🛐🛐🛐
Praise the lord I love you Deva without you I'm nothing Deva
హల్లెలూయా స్తోత్రము దేవునికి మహిమ
నువ్వు చెపినది 100% కరెక్ట్ నువ్వు బాగుండాలి క్రీస్తులో సేవ సాగాలని కోరుకుంటూ నీ ఆత్మీయా జీవితాన్ని గడపాలని .కోరుకుఉంటున్నాను ఎందరినో దేవుని సేవలో నడిపిస్తున్న నీకు మా కృతజ్ఞతతో నా వందనాలు అన్నా నన్ను కూడా నీ సేవలో నాడిపించు అన్నా నేను ఎక్కువగా లోక మాయలో పడిపోతున్నాను నన్ను లేపేది క్రీస్తు మాత్రమే ఆమెన్
ప్రార్థన చేయండి బ్రదర్
Praise the lord brother. Deva e papamu nannu elaniyyaka na paina adhikariga vundi nannu nadipinchu thandri nannu nenu sajeevayaganga nee paadala chentha samarpinchukuntunanu na jeevithamlo ellavelala nee chitham jariginchumu devaaa ani prathiroju prarthana cheyyandi brother. E balaheenatha mee mundu nilabadina ventane yesayya nerpina paraloka prarthana 7 times cheyandi manassulo, Kachithangaa meeru padipokundaa kadalaka nithyamu niluchu seeyonu kondavale, kreesthu ane banda meeda meeru e balaheenathalo padipokundaa sthirapadtharu. Devudu thana pillalaku indriya nigrahamugala aathmanichadu. Manalo papanaijam vuntundi ganuka balaheenathaluntayi kaani e papa balaheenatha manalanu lokam vaipu laagadaniki prayathninchina na devudu naku indriya nigrahamugala aathmanichadani vakyam dvaaraaa apavadini edirinchali apudu kachithangaa manam padipomu. Apavaadini edirinchudi apudu vaadu mee yodda nundi paaripovunani vakyam lo devudu chepadu kada.
Prathiroju keerthanalu 51,119 adhyayalu dhyaninchandi brother. Devudi daya valla ee matalanni meeku artham avvalani korukuntunanu. Mimmalni hurt cheselaaa emaina vunte kshaminchandi brother DEVUDU MIMMUNU THANA PANIKAI PRATHISTINCHI KREESTHU NAMANNI MAHIMAPARCHE KREESTHU PREMA SAKSHIGAA, LOKANIKI VELUGUGAA, ANEKULAKU AASHIRVADAKARANGA, DEEVENAKARNGA MIMMALNI YESAYYALO ANTUKATTI PHALIMPACHEYUNUGAKA AMEN HALLELUJAH.
ALL GLORY TO GOD ALWAYS AMEN
@@jamesposapalli9262.. me replay chusi chala balapaduthunnam.. thanks anna🙏
అన్న నేను కువైట్ లో ఉంటాను మా ఊరు గొడ్డటిపాలెం నీ మెస్సేజ్ లు వింటే హృదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది నైస్ మెసేజ్ అన్న
అవును అన్నయ్య భక్తులు ఈ భూమిమీద ఉన్నవాటి పైన ఆశను ఉంచుకోలేదు.. పైనునవాటిపైన మనస్సును నిలిపారు...
విలువైన మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు అన్న మిమ్మల్ని మీ మరిచర్యను దేవుడు దీవించును గాక.... ఆమెన్
Amen...♥🙏
Amen.. 🙏
Praise the lord ra thalli.. god bless you maa🙏
@@aparnaindian983Vandhanalu aparna akka 🙏
ఆను అన్యాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య ఈ వాక్యం ద్వారా నన్ను ఆత్మీయంగా బలపరచి నందుకు 🙏
వoదన్న lllllll
ప్రభువా అటువంటి భారం నాకు దయ చేయండి🛐🛐🛐
Yes 🙏🙏🙏🙏😭😭😭enno sarlu adiganu endhuku inni problem's ani kshaminchandi yesayya🙏🙏🙏🙏🙏😭😭😭
Hallelujah 🙌 praise the Lord brother 🙏 🙏 🙏 🙏 🙏 🙏
🙏🙏🙏🙏 they will be no one in the world permanent, but Jesus is forever 🙏🙏
Praise be to the Lord always Amen.........
మన ప్రార్థనలకు జవాబు రావాలి అనుకోవడం విశ్వాసం కానీ మన ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా సమాధానమును ఇచ్చే దేవుడవు నీవు నాతో ఉంటే చాలు అనుకోవడం అతిశ్రేష్టమైన విశ్వాసం అని ఒకచోట నేను చదివాను చాలామంచి మాట...........
నిజముగా ఈ రీతిగానే నిజమైన క్రైస్తవులందరూ జీవించాలని కోరుకుంటున్నాను నాతో కూడా కలిపి......ఏమున్నా లేకున్నా యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉంటే చాలు...అన్నీ ఉండి అందరూ ఉండి ఆయన లేకుంటే అవన్నీ వ్యర్థమే కానీ మనతో ఏమి లేకపోయినా మనమేస్థితిలో ఉన్నా మనతో కూడా శాశ్వతముగా ఉండేది యేసుక్రీస్తు వారు మాఁతమే.....
May God bless you sir and May God bless you're church and you're ministry Amen.............
వందనాలు rekha akka 🙏
@@rajanich1090
Praise the Lord ra karthavya.....God bless you ra....Amen
Sister super gha cheperu 👌
@@rekhasalvi7348 praise the lord my lovely sister 😍😍
@@raadha3102 Praise the Lord sister... God bless you Amen......
Wow!!!!!!!!!! Wonderful message Andi pastor James garu..... your messages are all....
Inspired by the godly people Andi.... because you have teach with good character..... Andi...
ప్రభువు ✝️ పేరిట 🙏 వందనాలు అన్నయ్యా గారు ..ఈ లోకమే🌍 శాశ్వతము అను కునే వారు అసాధారణ మైన జీవితం గడపడానికి ఇష్టపడతారు .. ఈ లోకం. ఆ శాశ్వతము🌍 అనుకునే వారు సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతారు .. ✝️దేవుని కృప మీకు ✝️ తోడై యుండును గాక ఆమెన్ 🙌🙌✝️♥️✝️🙌
Hallelujah
Amen
Al glory to god🙏
Nenu kudha e lokam lo series ga kakudha simple ga devunlo jevichalani e message dwara ekha baga artham aidi
Tqqqq James anna
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెను గాక
వంధనములు సార్ 🛐🛐🛐🛐🛐
Andariki MARANAATHA. Drushyamainavi anithyamulu, adrushyamainavi nithyamulu. Ihamandu manaku kanapadevi evi manaku sasvatham kaadu badhianaa, santhosamainaa, edi sasvatham kaadu.Devaa adrushyamainave nithyamulani visvasamtho etti chikkulu nannu chuttukunnanu ninne pattukonu vaalimmu thandri amen hallelujah. Devaa itti manassuni nee rakthamlo kadagabadina prathi okkariki anugrahinchumu thandri amen hallelujah.
ALL GLORY TO GOD ALWAYS AMEN.
Prise the lord akka✝️♥️✝️
God bless you Amma
@@jamesposapalli9262
AMEN HALLELUJAH.
PRAISE THE LORD ANNAYYA.
ALL GLORY TO GOD ALWAYS AMEN.
@@akshithabommaragoni6400
praise the lord chelli.
God bless u amen hallelujah.
All glory to god always amen.
@@jamesposapalli9262 amma అనే పిలుపు యేసయ్యా ప్రేమ. ఆత్మీయుల పలకరింపు యేసయ్యా లో ఐక్యతను ,& ధైర్యాన్ని ఇస్తుంది ✝️♥️✝️
(((( 🌏బ్రదర్ మీ ద్వారా దేవుడు (అనగ) యేసయ్య ఈ వాక్యం ద్వారా నాతొ సూటీగా మాట్లడినందుకు యేసయ్యకు మహిమకలుగునుగాక! ఆదే విధంగా మికు నాహృదయపురక వందనాలు🌏 )))) (( 🌏🌏దానీయేలు రాజు బలుసుపాడు 🌏🌏))
youngsters like here🤗
ఈ రోజుల్లో యౌవనం లో ఉన్న సరైన సేవకుడుఅన్నా మీరు ఇంకా గొప్ప గొప్ప సందేశాలు ఇవ్వాలి
Asalu e Anna message lu vintunty no words okkasaraina elanti vallanu realga kalise oka praise the lord evalanipesthundi😍😊😊😊😊🙏🏻
Thanks for watching ani pettakandi plz
Memu cheppali thanks for the wonderful messge for this generation 👏👏👏👏👏👏🙏
Praise the lord james anna.. 🙏
జీవిత పరమార్ధం చెప్పి మా ఆత్మీయ కన్నులు తెరిచేలా దేవుని వాక్యం తో మమ్మల్ని బలపరిచిన మీకు మా హృదయపూర్వక వందనాలు అన్న... 🙏
నా మట్టుకు నేను చాలా ఆదరించ బడుతున్నాను.. బలపడుతున్నాను చాలా థాంక్స్ అన్న.. 🙏
May god bless you and your ministers always anna.. ✝️🙏🛐
God bless you sister
@@PJamesOfficial.. tq.. 🙏
God bless you and your team brother.., 🙏✝️🛐
@@aparnaindian983 Aman
@@rekhasalvi7348 Hallelujah
Maranatha Ayyagaru Ammagaru 🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య మంచి మాటలు వినిపించారు
Manchi matalu vinipincharu annaya
Prise the lord anna
యీ సృష్టి లో ఏది శాశ్వతం కాదు మనం దేవుని బిడ్డలం మనం భూమ్మీద దేనిని గుర్చి చింతిచకుడి ప్రభువైన దేవుడు దేవుడు సృష్టించిన ఈ లోకంలో సమస్త జీవుల కంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు కానీ నీవు అయన ఇచ్చింది చాలదన్నట్టు లోక పాపిష్టి పనులకు బానిసవు అవుతున్నావ్ మార్చుకో నీవు దేని కొరకు ప్రాకులాడుతున్నావో తెలుసుకో ఓ ప్రియా సోహోదరా సోహోదరీ
Meeru entha humble ga cheptharandi.... 🙌🙌🙏👏😇
Thanks
Thanks
👌👌👌
Ituvanti aathmeeya theevratha kaligi unna andariki., & meeku🙏🙏🙏🙏👏👏👏👏
వందనాలు అన్న య్య
చాల బాగా వివరించినారు
Praise the Lord sir.
Emi unna lekunna yessaiya unte challu
Kastamu vachina, kaniru vachina ,
Adharinchedhi yessaiya ..
All glory to God Amen..
God bless you sir & ur ministry
నేను అట్టి జీవితం జీవించులాగున దీవించు అయ్యా.
అబ్బ ఎమైన ఆథ్యాత్మిక ప్రసంగమా దేవునికె మహిమ ఆమెన్
మనలను మనం ఎపుడు పూర్తిగా మరచిపోయి, ప్రభువుని మనసుతో శారీరక బలముతో వెతుకుతామో అప్పుడు పౌలుగారు వంటి వారీగా ఉంటాము
Viswaasamunu batti mana pitharulu... bhoodambhandhamina vaatini vidichi petti.,
Parasambhandhamina vaati koraku yedhuru choochu chundenu.........
Nijangaa vaari viswaasaaniki hattts offf andi......
🙏🙏🙏
Maranatha Ayyagaru 🙏🙏🙏🙏🙏
Annaya love u and love ur msg Devudu ninnu balamga vadukovali nee msg lu chala mandiki inspiration ga untai
నిజం చెప్పారు అన్నయ్య వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord........Glory to Christ. God bless you Brother
Devudu ninnu bahuga deevinchunu gaka bidda 🙏🏼🙏🏼🙏🏼
Praise the lord nanna God bless you 100 years juses nennu deevinchunu gaka
Prise the Lord Annaiah thank you God bless you Dhevunike Mahima kalugunugaka
Praise the lord James garu.god bless you. Good msg life ki chala avasaram words. Devuniki mahima kalugunugaka
Amen
Annaya this tipe of message upload many more
Vandanalu.brothar mammunu balaparustunnanduku vandanalu
Tandri Anno sarlu mi nundi duram ayyanu nannu vadili pettakandi tandri mi seva lo balan GA undulaguna prayer cheyandi anna
I most love your message because of you are a genuine person
GOPPA MATALAYYA....CHALA VANDHANALU...
Beautiful msg sir , every christian has to know all the prophits in the Bible and keep faith on our Lord Jesus Christ in their cricis & difficulties .👍👌
Prise the lord Ayyagaru 🙏🙏🙏🙏
Yesaya nannu kaapadu thandri
Praise the lord annayya garu 🙏
Excellent short message thank you brother James gariki
Praise the lord 🙌🙏 Amen!
Praise Lord 🙏🙏🙏🙏
James garu...
Nijame nandiiii ....
మీ మెస్సేజ్ వింటుంటే దుఃఖం వచ్చేస్తుంది బ్రదర్
Super brother
Bathukunu mArche sandhesham
Bagupadadaaniki baaga upayoga padindi.......
Ika nunchi naa gurinchi aalochinchukovadam manesi
Naakoraku praanam pettenthaga preminchina naa thandri korakey aalochisthaanu, jeevisthaanu........😥
🙋🙋🙋
🙏🙏🙏
Praise the Lord 🙏🙌 pastergaru e message sramalu kaligenapudu naku antho dhiryani echindhi 😭😭😭thandri natho neruga matladinattu anepinchinde 😭,me messages nannu complete ga change chasai ,your my inspiration,nenu chala mandhi pasteros messages vinnanu Kani me messages na hrudhayanni thandri ki 💓💞🔥✝️dhagarachasi,thank you🙏🙏🙏
These words are just like talking to me, Thank you sir 🙏
Super inspirational msg brother praise to our Lord and god bless you 🙌🙌
Amen amen amen ❤️
Annaya me Cheppe vakyam Ki asal Ma life A change aithundhi day by day😢🙏🙏🥰
వందనములు అన్న 🙏🙏 100/100 కరెట్ట అన్న ,, బైబిల్ లో ఉన్న వారే కాదు. ఇప్పుడు కూడా నిజమైన సేవకులు (దేవుని బిడ్డలు )అలాగే ఉన్నారు అన్నా సాత్విక మైన జీవితం కలిగి ...🙏🙏🙏thanks brother 🙏👏👏👌
Devuniki vandanalu
Praise the lord Brother your message is very nice thank you for giving daily bread glory to the God Amen Amen Amen
Praise the Lord
God ilage me dwara mamalni inka balaparchalani devuni vedkuntuna..the way you conveying very good annaya
Me prathi message vintunte kanneellu rakunda undav mimmalni devudu inka inka vunnathamga goppaga vaadukuntaru future lo
praise the Lord Annaya it is true annaya heart touching message tq Lord
Praise the Lord amen🙏🙏🙏🙏🙏
అన్న వందనాలు అన్న. దేవునికే మహిమ కలుగును గాక
ఆమేన్..........
Thanks brother
Praise the lord brother
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
amen hellelujha
Amen, praise the Lord
PRAISE THE LORD🙏
వందనాలు బ్రదర్ నేను మీ మెస్సేలు చూస్తున్నాను చాలా బాగున్నాయి నేను యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసిని నాపేరు రాపాక చిట్టిబాబు 40 ఇయర్ నేను వికలాంగుడను కుడికాలు పోలియో వచ్చింది నాకు మేరేజ్ అయ్యింది నాభార్యపేరు మరియమ్మ మాకు ఇద్దరు అమ్మాయి లు నాభార్య నేను ఎంతో ప్రేమగా ఉంటాము కానీ నాకు వివాహం 2005 జరిగింది మావయ్య కూతురిని చేసుకున్నాను నాభార్య కూడా మంచి విశ్వాసి మందిరానికి వస్తాది ఉపవాసం చేస్తాది కానీ నాభార్య నాకు మర్యాద ఇవ్వదు వాళ్ళ పుట్టింటికి వెళ్తే 2 నెలలవరకు మళ్ళీ తిరిగి రాదు నేను వెళ్లి గొడవపడి వాళ్ళఅమ్మ వారితో తీసుకు రావాలి లేకపోతే రాదు మా అత్తగారు నాబార్యని నాదగ్గరకు పంపడం ఇష్ట పడదు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి దింపివస్తాను కానీ మళ్ళీ తనను తిరిగి తీసుకు రావాలంటే ఒక యుద్ధం చేయాలి నాదగ్గర ఉన్నంత వరకు నాతో చాలా బాగుంటాది కానీ వాళ్ళ పుట్టింటికి వెళ్లిందంటే రాదు నేను ఇప్పటికి 30సార్లు ఇలా యుద్ధం చేస్తూ బ్రతుకు తున్నాను జీవితం లో బైబిల్లో చదివాను మీ వాదాలను సమస్య లను అన్యులు దగ్గర తీర్చు కోవద్దు అని వ్రాయబడి ఉంది ఇప్పుడు కూడా కరోనా సమయం లో కూడా నాభార్య పుట్టింటికి వెళ్ళింది ఇప్పటికి 20 రోజులు కావస్తున్నది మా ఊరు చించినాడ మా అత్త వారి ఊరు y. V. లంక దగ్గర పోలవరం మా అత్తగారు నాబార్యని నన్ను విడదీయాలనుకుంటుంది ఎప్పుడు చూసిన మా అత్త గారు నన్ను చూస్తే చాలు అసహ్యించు కుంటది అందుకు నేను ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్లి ఉండను నేను నాభార్య సంతోషంగా జీవితం సాగించాలంటే దినదిన గండము నూరేళ్లు ఆయుష్షు అన్నట్టున్న ది ఇరుగు పొరుగు వారు యేవో చెబుతున్నారు నా భార్య మంచిదే అనుకుంటున్నాను మేము నా జీవితం లో ఏ నాడు గొడవపడి ఉండలేదు ఎప్పుడూ చూసిన నా భార్య పుట్టింటికి వెళ్తే నాకు నరకం చూపిస్తాది నాకు బ్రతుకు మీ ద ఆశ చచ్చి పోతుంది ఆత్మ హత్య చేసుకో వాలని పిస్తుంది కానీ దేవుడు ఆత్మ హత్య చేసుకున్నవారు పరలోక చేరరు అని వ్రాయ బడి ఉంది అందుకే ఇంకా జీవితం సాగిస్తున్నాను మీరు ఏమైనా నాకు చెబుతారేమో నన్న ఆశతో ఈ మెస్సేజ్ పెడుతున్న
బాధపడొద్దు సహోదరుడా అల్ప కాలము ఈ జీవితము మనతో ఎవరు ఉన్నా ఎవరూ లేకపోయినా ఈ జీవితంలో రాబోయే జీవితములో దినమెల్ల చేతులు చాపి పిలుస్తున్నాను ప్రభువు అనుకున్నాడు ఆయన కౌగిలి చూడండి సహోదరుడా ఎవరు నిన్ను అవమానించా రో ఎవరు నిన్ను బాధ పెట్టారో వాళ్లే ఒక రోజు నీ ముందుకొచ్చి క్షమించమని అడుగుతారు అప్పటివరకు ఆయన బలమైన హస్తములు కింద అనిగిమనిగి ఉండు సోదరా వెళ్ళిపోయే మనకి ఈ జీవితంలో ఎవరు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మన యేసయ్య ఎప్పుడు చెయ్యి వదలడు .. వీలైతే ఒకసారి ఫోన్ చేయండి బ్రదర్ మాట్లాడతా
@@jamesposapalli9262 ఓకే నన్ను చాలా ధైర్యపరచారు మీకు వందనాలు మీతో తప్పకుండా matladatanu
@@jamesposapalli9262.. అన్న మీకు నా హృదయ పూర్వక వందనాలు... మీ సహోదరి.. 🙏
Neetho matladali number evvu
Neetho matladali number evvu
Praise the Lord.. good massage thank you
Praise the lord
Really God’s words can heal the soul
From Assam NE
Maranatha ayygaru
Praise the lord brother
Annayya, your msgs amazing.u are the God gift. I will watch always u r msgs.
Praise the lord brother....thank you Na life lo God anni paristhithi lo nundi nadipistunnaru. by God grace depend on God in all situations
God bless you తల్లి...♥
@@thabitharani.p198 Praise the Lord sister....
Vandanalu Annaiah