VEYI PADAGALU | EPISODE-02

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #Doordarshan #archives #Veyipadagalu
    Veyi Padagalu is an epic in Telugu Literature written by Jnanpeeth Awardee "Vishwanadha Satyanarayana". The story revolves around a village and it is about the protagonist''s parents & others.How virtues, traditions and customs are deteriorated day by day are shown in the serial which is very well acclaimed. An interesting aspect is that this epic was translated into
    Hindi by Former Prime Minister Shri PV Narasimha Rao and serialized in Hindi also.

ความคิดเห็น • 53

  • @AnoopParvatham
    @AnoopParvatham 4 ปีที่แล้ว +62

    My father great job this sirial Makeup by P. Srinivas Chary.

    • @prasadboggarapu6726
      @prasadboggarapu6726 4 ปีที่แล้ว +4

      సహజంగా,
      సుందరంగా,
      సున్నితంగా,
      సునిశితంగా,
      శ్రావ్యంగా
      మాకందరికి అందించటానికి మీ శ్రమ,అభిలాష, ఆసక్తి అధ్భుతం...ఓక కళాఖండాన్ని సృష్టించి తెలుగువారందరికీ ప్రసాదంగా ఇచ్చారనడంలో సందేహము లేదు..ఈ ధారావాహిక నిర్మాణంలోని పాత్రదారులందరికీ, దర్శక, నిర్మాతలకు,నటీనటులకు మనఃపూర్వక ధన్యవాదాలు...
      🌅🌺🙏🌺🌄

    • @anumanchisrinivasachakrava4230
      @anumanchisrinivasachakrava4230 4 ปีที่แล้ว +6

      ని తండ్రీ జీవితం దన్యయం అయినది ఇ సీరియల్ తీయడంద్వార

    • @sravanidevisirapu8446
      @sravanidevisirapu8446 4 ปีที่แล้ว +5

      Avuna bro so nice to hear

    • @prathyusha90
      @prathyusha90 3 ปีที่แล้ว +3

      Great and very excited to see like this comments 🙏👍 పర్వతం శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు శ్రీనివాస్ sir గారు

    • @bhargavsriram2927
      @bhargavsriram2927 ปีที่แล้ว +1

      @@prasadboggarapu6726 నటీనటులు కొందరు పర భాషా వారు కావడం వల్ల కాస్త తెలుగు దనం లోపించింది.

  • @PrathyushaSarma
    @PrathyushaSarma 4 ปีที่แล้ว +7

    చాలా సాదా సీదాగా,పల్లెటూరి నేపథ్యం లో,మనసుకు హాయి గొలిపేలా వుంది యి వేయిపడగలు,ఒక నవలను తెరకెక్కించాలన్న ఆలోచన చేసిన వారిని మెచ్చుకోక తప్పదు,నిజం గా అద్భుతం...you tube ద్వారా యి అద్భుతాన్ని మా ముందుకు తెచ్చిన,DD యాదగిరి తెలంగాణా వారికి ధన్యవాదాలు....

  • @shivagurjjar7397
    @shivagurjjar7397 3 ปีที่แล้ว +5

    Muje bhut aacha lgta hai ye serial please DD national per hindi main dale or you tube per bi hindi main serial banake hindi language main dale🙏🙏🙏🙏🙏🙏🙏

  • @princeraj6284
    @princeraj6284 ปีที่แล้ว +3

    Balyamlo maa amma nanna latho kalsi chusina episodes...

  • @manauritravel1169
    @manauritravel1169 2 ปีที่แล้ว +3

    వెహిపడగలు పాట బాగుంది 🙏

  • @manauritravel1169
    @manauritravel1169 2 ปีที่แล้ว +3

    స్వచ్ఛ మైన సీరియల్

  • @venkateshgiduguusa562
    @venkateshgiduguusa562 ปีที่แล้ว +3

    Excellent episode. I could not read the novel. But could easily watch and enjoy the novel

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 4 ปีที่แล้ว +11

    Moolalu. Vedukuntunna. Ninnati generation 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ananthap5660
    @ananthap5660 4 ปีที่แล้ว +9

    Very happy to see this episode thankq

  • @anjianji3133
    @anjianji3133 ปีที่แล้ว +3

    Chala bagundi andaru chudandi

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 2 ปีที่แล้ว +3

    సూపర్

  • @raghavarao2678
    @raghavarao2678 4 ปีที่แล้ว +20

    ఆంధ్రప్రదేశ్ వారు చేయలేని పని తెలంగాణ వారు చేశారు.. అభినందనీయులు...కళ ఎక్కడైనా కళే..

    • @seetarao8773
      @seetarao8773 4 ปีที่แล้ว +5

      Indu lo Koda rajakeeyam vadhulendi 🙏🏼

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 ปีที่แล้ว +1

      S

    • @coolguypravara
      @coolguypravara 11 หลายเดือนก่อน +4

      ఆంధ్ర ప్రదేశ్ ఒక్క రాష్ట్రంగా ఉన్నప్పుడు తీసిన సీరియల్లే ఇవన్నీ. తెలంగాణా వాళ్ళు తీసినవి కావు. రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అన్నీ హైదరాబాద్లో ఉండేవి రాజధాని కాబట్టి. విడిపోయాక దూరదర్శన్ కూడా సప్తగిరి, యాదగిరి అని రెండుగా విడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తీసిన పాత సీరియళ్లు అన్నీ హైదరాబాద్ కేంద్రంలోనే వుండిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ కి రావాల్సిన ఆస్తులే ఇవ్వలేదు ఇంక హైదరాబాద్ కేంద్రంలో ఉండిపోయిన పాత సీరియళ్లు మాత్రం పంచుతారా తెలంగాణా వాళ్ళు?? ఆంధ్రా సప్తగిరి దూరదర్శన్ వాళ్ళు కూడా అడగలేదు అనుకుంటా. అందుకే అన్నీ యాదగిరి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు అంతే.

  • @ఐనాలభరత్కుమార్
    @ఐనాలభరత్కుమార్ 3 ปีที่แล้ว +3

    Adbutam 🙏

  • @srisairammodernricemillsri3893
    @srisairammodernricemillsri3893 ปีที่แล้ว +1

    Entho bagundhi

  • @kvpullarao2436
    @kvpullarao2436 4 ปีที่แล้ว +6

    Lucky to see this episode

  • @MrGogi1969
    @MrGogi1969 7 หลายเดือนก่อน +1

    If anybody is interested can read in Hindi also this was translated into Hindi by our late prime minister sree P V NArasmha Rao garu

  • @rameshbabuk6260
    @rameshbabuk6260 3 ปีที่แล้ว +2

    Great idea thanks a lot

  • @venugopal4559
    @venugopal4559 4 ปีที่แล้ว +5

    Adbhutamaina serial

  • @dollylachhey1743
    @dollylachhey1743 3 หลายเดือนก่อน +1

  • @jayachandradandala5272
    @jayachandradandala5272 4 ปีที่แล้ว +2

    Serial chalabugundandi

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 3 ปีที่แล้ว +2

    Spb voice 😭😭🙏

  • @shivashiva302
    @shivashiva302 2 ปีที่แล้ว +2

    Tq

  • @MrGogi1969
    @MrGogi1969 7 หลายเดือนก่อน +1

    Mana and hrs pradesh ki kalalani gauravinchadam
    Chetakadu

  • @36pssastry
    @36pssastry 4 ปีที่แล้ว +7

    Glad to watch this episode.

    • @kishore838
      @kishore838 4 ปีที่แล้ว +7

      చక్కగా తెలుగు లో చెప్పచ్చుగా 🙏

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 4 ปีที่แล้ว +2

      అర్ధం కాలేదా?

  • @praveenreddy3704
    @praveenreddy3704 4 ปีที่แล้ว +3

    Ati danam anrdam

  • @mounikajutta
    @mounikajutta 4 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻

  • @kiran123hellp
    @kiran123hellp 4 ปีที่แล้ว +1

    Good vidio

  • @rrambabu976
    @rrambabu976 4 ปีที่แล้ว +3

    ❤️❤️

  • @MrGogi1969
    @MrGogi1969 7 หลายเดือนก่อน +1

    Mana andhra pradesh governament ki kalalani ఆదరించడం teliyadu.అందుకే మహానుభావులు మంగళం బాల మురళీకృష్ణ లాంటి వాళ్ళు మద్రాస్ లో సెటిల్ అయ్యారు.

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 ปีที่แล้ว +1

    🌅🌺🙏🌺🌄

  • @chandrasekharaburagadda3548
    @chandrasekharaburagadda3548 4 ปีที่แล้ว +1

    Good one

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 4 ปีที่แล้ว +5

    విశ్వనాథ కు సాటిలేదు

  • @bunny5572
    @bunny5572 4 ปีที่แล้ว +2

  • @shilamsharma9954
    @shilamsharma9954 2 ปีที่แล้ว +2

    Hindi bhasha mein

  • @balajoshimadanu718
    @balajoshimadanu718 4 ปีที่แล้ว +1

    entha settigallani nammakudu ramarao guru garu aiyna viswanatham gari chepparu

    • @naveenp5280
      @naveenp5280 4 ปีที่แล้ว +5

      Serial ni serial ga chudu. Janala ni rechagottagu kulalamperutho.

    • @nar880
      @nar880 6 หลายเดือนก่อน +1

      Daanilo kulala kakapothe emundi. Sastry Naidu birudula

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏