Chandrababu naidu arrest: చంద్రబాబు జైలు, దాని చుట్టూ రాజకీయాలను ఎలా చూడాలి? | WeeklyShowWithGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • ఒక రాజకీయ నాయకుడిని అవినీతి కేసులో అరెస్టు చేస్తే రాజకీయాలకు, అవినీతికి ఉన్న సంబంధం, ప్రజాధనం దుర్వినియోగం, లాంటి అంశాలపై కాకుండా ఇది కక్షపూరిత చర్యా? రాజకీయంగా ఎవరికి ప్రయోజనం లాంటి అంశాలపై చర్చ ఎందుకు నడుస్తోంది? దానికి ప్రాతిపదిక ఏమిటి?
    #ChandrababuRemand #TDP #JanaSena #PawanKalyan #AndhraPradesh #WeeklyshowwithGS
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 429

  • @rajkumarbairi1988
    @rajkumarbairi1988 ปีที่แล้ว +64

    రామ్మోహన్ గారు మీరు మాట్లాడే తెలుగు చాల బాగుంటది ❤❤❤❤

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  ปีที่แล้ว +5

      thanks a lot

    • @LNSN
      @LNSN ปีที่แล้ว +2

      BBC Join in TDP😂😂😂😂

  • @SathiAyyappa-c3j
    @SathiAyyappa-c3j ปีที่แล้ว +53

    చాలా బాగా విశ్లేషణ చెశారు. పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతున్న విషయాలు చెప్పారు.

  • @shodamgulasanath
    @shodamgulasanath ปีที่แล้ว +30

    Very good explanation sir, for the younger generation these clear explanations are necessary

  • @Rasool-basha99
    @Rasool-basha99 ปีที่แล้ว +30

    తెలుగు ఛానల్స్100 ఉన్నప్పటికీ.
    bbc ఒక్కటి చాలు లోతైన సమాచారాన్ని అందించాడానికి .
    బిబిసి మీకు ధన్యవాదాలు

  • @venkatesanvellore8259
    @venkatesanvellore8259 ปีที่แล้ว +13

    చాలా మంచి విశ్లేషణ. రాజకీయాల మీద నాయకులకు ఎంత ఆసక్తి ఉందో, ప్రజలకు అంతకు మించి ఉంది. నోట్లిచ్చి ఓటేయించుకునే రాజకీయ నాయకులు, నోటిస్తేనే ఓటేస్తామనే ప్రజలు ఉన్నంత కాలం ఈ పరిస్థితులు మారవు.

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn ปีที่แล้ว +140

    ఈ విషయంలో ఇప్పటివరకు మీ అంత లోతైన, అర్థవంతమైన విశ్లేషణ ఇప్పటివరకు ఏ ఛానల్ లో కూడా రాలేదు, Thank you!

    • @gowthamroy-ls8qn
      @gowthamroy-ls8qn ปีที่แล้ว +3

      K nageshwar channel lo vachindi

    • @kishorebabumopuri2269
      @kishorebabumopuri2269 ปีที่แล้ว

      ​@@gowthamroy-ls8qn😊

    • @actualIndia1
      @actualIndia1 ปีที่แล้ว

      @@gowthamroy-ls8qnvaadoka chetha lanjoduku

    • @NANNAPANENI
      @NANNAPANENI ปีที่แล้ว +3

      జై అమరావతి జై జై చంద్ర బాబు పవన్ కళ్యాణ్...కమ్మ కాపుల దెబ్బ జగన్ గాడి అబ్బా .....అనాలి 2024 లో🔥🔥

    • @rajuk1773
      @rajuk1773 ปีที่แล้ว

      Brother tulasi Chand garu chesaru chudandi.....

  • @yedlapallirao3517
    @yedlapallirao3517 ปีที่แล้ว +17

    Why before elections? Modi/Amit Shaw Putting Gun CBN through Jagan. They are 8 states are running the scheme in India.

    • @mktalluri
      @mktalluri ปีที่แล้ว

      Why is would they do it, CBN is not as strong as any other party in the third front and more over CBN getting old.

    • @Rams-wr3bt
      @Rams-wr3bt ปีที่แล้ว

      Yeah you are BJP is feeling threat from the CBN that's why they arrested the CBN what joke

  • @shanmukmaths617
    @shanmukmaths617 ปีที่แล้ว +1

    Meru chala Baga chepparu sir

  • @rishavidya4888
    @rishavidya4888 ปีที่แล้ว +5

    Super కమ్మగా చెప్పారు సార్

    • @kirankumar4049
      @kirankumar4049 ปีที่แล้ว +1

      Nennu dengete kammaga untade😊

    • @rishavidya4888
      @rishavidya4888 ปีที่แล้ว

      @@kirankumar4049మీ అమ్మ పుకులో పెడితే మంట తొందరగా తగ్గుతుంది బొల్లి

    • @sriraamparimi8172
      @sriraamparimi8172 ปีที่แล้ว

      Mo(re)dda ga chepte tappa ardm kaademo neeku

  • @Non0fYourBusiness572
    @Non0fYourBusiness572 ปีที่แล้ว +15

    very good analysis also one of the best analyst in telugu

  • @050010847
    @050010847 ปีที่แล้ว +21

    BBC has brought the true journalism in Indian media. Very clear explanation.

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 ปีที่แล้ว +17

    Arrest procedure prakaram jarigi vunte, inni vimarsha lu vachhevi kaavu..
    Most of the local and national parties are condemned the arrest..

  • @Mrcool9887
    @Mrcool9887 ปีที่แล้ว +2

    4:40 భయంతో కూడిన గౌరవంతో వచ్చిన భక్తి... అయ్యుంటుంది.

  • @mahendrakumarparuchuri3586
    @mahendrakumarparuchuri3586 ปีที่แล้ว +14

    ఆంధ్రప్రదేశ్‌కి తదుపరి సీఎం చంద్రబాబు నాయుడు

  • @Abhilashnani139
    @Abhilashnani139 ปีที่แล้ว +3

    Asusual super analysis by BBC and GS garu🙏

  • @bhargavboddu394
    @bhargavboddu394 ปีที่แล้ว +4

    GS gari Explanation Is superb❤

  • @naveenbunny7638
    @naveenbunny7638 ปีที่แล้ว +2

    I support Chandra Babu.

  • @Rasool-basha99
    @Rasool-basha99 ปีที่แล้ว +3

    రామ్మోహన్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది ఎంతో అర్థవంతంగా ఉంది. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  ปีที่แล้ว

      ధన్యవాదాలు రసూల్ గారూ

  • @daggubatirao2910
    @daggubatirao2910 ปีที่แล้ว +7

    చాలా బాగా ఉన్నది ఉన్నట్లుగా..... జరుగుతున్న రాజకీయ క్రీడ ను.... పార్టీలకు అతీతంగా......100% మీడియా ఎత్తిక్స్ ని పాటిస్తూ వివరించారు.... తెలివైన సమాజం ఎప్పుడు తెలివైన నాయకుడినే ఎన్నుకుంటుంది..... ప్రస్తుతం ఉన్న తెలుగు సమాజం ముందు చూపు లేని ఒక అతి తెలివైన, స్వార్ధ పూరీత మైన అత్యాస కలిగిన సమాజం...... అందుకే ఎవరి ఖర్మ ఫలాలను వారే అనుభవించాలి 🙏
    I believe that.... currently in AP, society is not that much wise... But its behaving so individual and so selfishness... Thats why AP is in this horrible political situation...also, it has been currently proved that-AP can be ruled by Any tuglak or సైకో సీఎం irrespective of truth or political ethics 👈

    • @miriyalasrinivas790
      @miriyalasrinivas790 ปีที่แล้ว

      Society దే తప్పు...Honest leader ni choose చేసుకోలేక పోతున్నారు...ఎందుకంటే AP lo చదువుకున్న దద్దమ్మలు ఎక్కువ...గ్రామం నుండి సిటీల వరకు ప్రతి ఒక్కడూ సొంత కులం గోల, మతం పిచ్చి,,మందు వ్యసనం, ఫ్రీ గా డబ్బులు కావాలి(schemes) .... రాష్ట్రం పరిస్తితి AP పబ్లిక్ కీ పట్టదు...సిగ్గు..సిగ్గు...🙈🙊🙉🙏🙏🙏 ఆ దేవుడే కాపాడాలి ఆంధ్రా ని🕉️🛐☪️✝️

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 ปีที่แล้ว +18

    BBC అంటే కొంచం లోతైన investigation చేస్తుంది,అందులో ఈ GS weekly షో బాగుంటుంది అనుకున్నా,..సీఐడీ పెట్టిన కేసు అది తప్పుడుది...దాని గురించి నిజాయితీ గా చెప్పటంలో విఫలం అయ్యారు

  • @angatibhavani
    @angatibhavani ปีที่แล้ว

    మీ విశ్లేషణ రాజకీయ కోణం లోనే కాకుండా కామన్ ప్రజలకు మరియు విద్యార్దులకు కూడా రాజకీయ విలువలు ఎలా ఉండాలి , ఎలా ఉండకూడదు అని తెలుస్తుంది. అందుకే ఈ చానల్ చూడాలనిపిస్తుంది.

  • @AzureSqlDba-q2j
    @AzureSqlDba-q2j ปีที่แล้ว +9

    asalu avinash reddy case emaindhi me media hadavidi one week chesi apesaru??

  • @trueindian611
    @trueindian611 ปีที่แล้ว +3

    Great explanation sir

  • @lankipallibharathi7560
    @lankipallibharathi7560 ปีที่แล้ว +1

    Very good explanation support to cbn

  • @SUNRANA123
    @SUNRANA123 ปีที่แล้ว +3

    Anna me analysis andarki artammytadi common man can easily recive it🎉God bless you anna

  • @Walkingaround_UK
    @Walkingaround_UK ปีที่แล้ว +4

    Correct ga chepparu and ayna accountability ledhu okka politician ki kuda... adhi unnappudu state or country bagupaduthundhi.... 2000 lo kuda inida developing country ne.... ippudu kuda alane undhi eppatiki alane untadhi...........we should learn godavalu kadhu vallu mana money manalani rule chestunaru andharu accountable ye..... manchi rojulu eppudu vastyo inka... ippatikaina manam melkuni maname manchi nayakulaga ravali......... waiting for that......

  • @NAGALAKSHMIBATTULA
    @NAGALAKSHMIBATTULA ปีที่แล้ว

    Correct cheparu

  • @arogyareddy5221
    @arogyareddy5221 ปีที่แล้ว +9

    NTR గారికి వెన్నుపోటు పొడిచి పీఠం ఎక్కిన చంద్రబాబు... నేటి వరకు ప్రజలను వెన్నుపోటు పొడిస్తూ అనేక కుంభకోణాలు చేశాడు.. ఇప్పటి వరకు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు.. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం వెలికి తీస్తుంది.. ఇది కక్ష సాధింపు కాదు. దేశంలో ప్రస్తుతం కాస్తో కూస్తో ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమే.✍️

    • @sriraamparimi8172
      @sriraamparimi8172 ปีที่แล้ว +5

      Ayya baboiiiiiii REDDDDDY garu cheputunnaaru vinandi neeti leni vaadi gurinchi

    • @kirankumar-hz9ew
      @kirankumar-hz9ew ปีที่แล้ว +3

      5 yrs idi vetikaru,Amarvati scam annadu em ledu ,Kani ee 5 yrs lo okka notification sarigga ledu,okka company teledu ,epudu NTR vennu potu antav valla family Kay badha ledu Manaki enduku,Mari YS Viveka case em cid tho investigation ledu

    • @manju538
      @manju538 ปีที่แล้ว +1

      Jagan valla nannane champi cm i ayyadu...

    • @tirupathiraoveerapindi1596
      @tirupathiraoveerapindi1596 ปีที่แล้ว

      Jail jagan ki support...! 😅😅😅😅

    • @Surya-if1ox
      @Surya-if1ox ปีที่แล้ว

      Kulagajji cancer kakunda chusuko

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy ปีที่แล้ว +4

    PLEASE DO A THOROUGH ANALYSIS/COMPARISION of the MINSTERS in both the TDP & the YSRCP GOVTs and achievements in their term (Kodela Siva Prasada Rao vs Thammineni Seetharam as Assembly Speaker's,

  • @bachireddy6488
    @bachireddy6488 ปีที่แล้ว +2

    భక్తితో వచ్చిన భయమా లేక భయంతో వచ్చిన భక్త ? 🎉

  • @nagamanilankapalli2256
    @nagamanilankapalli2256 ปีที่แล้ว +1

    Yes 👍

  • @reddyshekhar8468
    @reddyshekhar8468 ปีที่แล้ว

    Good

  • @gautamu6194
    @gautamu6194 ปีที่แล้ว

    Good analysis...

  • @carrao1748
    @carrao1748 ปีที่แล้ว

    👍👍👍

  • @mallikarjunamundri7782
    @mallikarjunamundri7782 ปีที่แล้ว

    😢. 🎉

  • @ksrnature5701
    @ksrnature5701 ปีที่แล้ว +30

    మీ మీడియా ఎందుకు భయపడుతుంది ..ఎందుకు బీబీసీ బీజేపీ కి భయపడుతుంది

    • @michaelceasar
      @michaelceasar ปีที่แล้ว +11

      *BJP eh BBC ki bhayapadi ban cheyyalani choosthundhi*

    • @vnagsuseela5652
      @vnagsuseela5652 ปีที่แล้ว

      This media become biased

  • @MuraliKrishna-bk4lk
    @MuraliKrishna-bk4lk ปีที่แล้ว +1

    Super analysis

  • @satyamippili2092
    @satyamippili2092 ปีที่แล้ว +2

    Iam waiting for your analysis sir

  • @sri3994
    @sri3994 ปีที่แล้ว +1

    4:41 డైలాగ్ అదిరింది సార్

  • @amulya6061
    @amulya6061 ปีที่แล้ว +1

    GENUINE ANALYSISS

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 ปีที่แล้ว +1

    Excellent Analysis

  • @harisht45
    @harisht45 ปีที่แล้ว +1

    Well said .

  • @syedinayat1434
    @syedinayat1434 ปีที่แล้ว +2

    కక్ష సాధింపు రాజకీయాలు మొదలు పెట్టింది chandrababu naidu గారూ, వారి పత్రికలు వారి మీడియా, అధి కూడ చెప్పండి

  • @thotagovindu673
    @thotagovindu673 ปีที่แล้ว +3

    West BBC CBN candidate cast feeling

  • @ravirahul37
    @ravirahul37 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 ปีที่แล้ว +1

    Good analysis

  • @RaviKiranMolakala
    @RaviKiranMolakala ปีที่แล้ว

    BBC Telugu from Eenadu office and journalists is very evident in this video. Thanks bro.

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 ปีที่แล้ว

    Very good information Sir 🙏🇮🇳

  • @ARAVINDGOUD-xr6tq
    @ARAVINDGOUD-xr6tq ปีที่แล้ว

    Thank for supporting TDP.

  • @kartheekpamarthi3113
    @kartheekpamarthi3113 ปีที่แล้ว

    Superb sir
    thank you
    for your information

  • @432movies29
    @432movies29 ปีที่แล้ว +1

    Same jaya prakash Narayana gaari laage maatladuthunnaaru 😊

  • @stillsnagababu
    @stillsnagababu ปีที่แล้ว +1

    🙌👏👏

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 ปีที่แล้ว +12

    అసలు విషయాన్ని మర్చి పోయి రాజకీయాలు మాట్లాడుతున్నారు అందరూ

  • @tnaresh5483
    @tnaresh5483 ปีที่แล้ว

    Chala bagundi vishleshana

  • @kvasireddi7147
    @kvasireddi7147 ปีที่แล้ว +12

    2024 CBN గారు CM కాకపోతే, AP ని వదిలేయడం తద్యం

  • @madhugullapalli7220
    @madhugullapalli7220 ปีที่แล้ว +11

    Now i clear 2024 CBN CM of AP

  • @prudhvi2222
    @prudhvi2222 ปีที่แล้ว +4

    We stand with NCBN

  • @Rags1982
    @Rags1982 ปีที่แล้ว

    Much awaited

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy ปีที่แล้ว +5

    Narayana Garu as minister for Municipal Administration, Lokesh for IT, Rama Krishnudu for Finance, Uma Maheswara Rao for Water Mgmt, Ayyana Patrudu for R&B, etc.) not a single MINISTER strived for the betterment of the state, all are THUGLAQs.

    • @Surya-if1ox
      @Surya-if1ox ปีที่แล้ว

      Good joke, so tugluck Better antav

  • @Yasin-50
    @Yasin-50 ปีที่แล้ว

    Awesome news ❤

  • @pallavijami5123
    @pallavijami5123 ปีที่แล้ว +3

    Where are the proofs in skill development case? why didn't they attach any money trial?

  • @gravi2075
    @gravi2075 ปีที่แล้ว +2

    ప్రపంచం లో ఏ మూల యెది జరిగి నా B B C న్యూస్ లొ చూపిస్తారు. మరి మ ణి పూర్ మారణ కాండ ఎందుకు చూపించలేదు అక్కడ ఎవ్వరికి జరిగ ని అన్యాయం జరిగినది.

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  ปีที่แล้ว

      మీరు చూడకపోతే చూపించనట్టా :) చాలా స్టోరీలు ఇచ్చాం.

  • @johnbabu7335
    @johnbabu7335 ปีที่แล้ว

    Such a beautiful explanation honest explanation, i am ycp supporter but when honest explanation done I agree with it... thank you sir such wonderful

  • @manchalarajesh7853
    @manchalarajesh7853 ปีที่แล้ว

    Superb

  • @rameshd1824
    @rameshd1824 ปีที่แล้ว

    అంత నిజం

  • @ssaihtc8922
    @ssaihtc8922 ปีที่แล้ว

    Feature politics will goes differently 😊😊😊

  • @gunatejaponnaganti8351
    @gunatejaponnaganti8351 ปีที่แล้ว

    ఇరువురి మధ్య కక్షలు సాధింపుల కోసం రాష్ట్రభవిశ్యత్తుతో
    ఎంతో మంది యువకుల జీవితాలతో ఆకతాయిగా ఆడుకుంటున్నారు
    ఇటువంటి నాయకులు మన రాష్ట్రాన్ని పాలించడం మన ఆంధ్రుల దురదృష్టం
    మన రాష్ట్రం పరిస్థితి మునుముందు ఇంకా ఏ విధంగా మార్పు చెందుతుందో
    ఎప్పుడు బాగుపడుతుంది దిగులుగా ఉంది😔

  • @worldreading
    @worldreading ปีที่แล้ว

    ఉన్నది ఉన్నట్లు చెప్పె ఒకే ఒక్క ఛానెల్ bbc news

  • @punchco10
    @punchco10 11 หลายเดือนก่อน +1

    E jailu rajakiyam valla..oka scam gurinchi telsindi.!

  • @satisfied5846
    @satisfied5846 ปีที่แล้ว +2

    Waiting for this response

  • @raveendraboyalla
    @raveendraboyalla ปีที่แล้ว

    What do you mean?
    You want to stop all cases?
    At least some cases are being filed

  • @kirankumar4049
    @kirankumar4049 ปีที่แล้ว +1

    Bbbc nicenews as etv

  • @nenunaapichavlogs3727
    @nenunaapichavlogs3727 ปีที่แล้ว +1

    Jagan paina oka video chey, case lu eppudu telutayi, siksha eppudu padutayi ani dammujte

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 ปีที่แล้ว

    Late aiyundhe sir

  • @Ravi-ne8bo
    @Ravi-ne8bo ปีที่แล้ว

    I am with CBN

  • @kvenkateswarlu4548
    @kvenkateswarlu4548 ปีที่แล้ว +2

    Iam so waiting for your review

  • @kaypeeyalamanchili6758
    @kaypeeyalamanchili6758 ปีที่แล้ว +1

    Real Analysis

  • @LNSN
    @LNSN ปีที่แล้ว +1

    BBC reporting from TDP office😂😂😂

  • @raveendraboyalla
    @raveendraboyalla ปีที่แล้ว

    Jagan needs funds for State

  • @tirupathiraoveerapindi1596
    @tirupathiraoveerapindi1596 ปีที่แล้ว

    Charyalu prathipaksham paine untay adi bharatha sanpradayam...

  • @alian6384
    @alian6384 ปีที่แล้ว +1

    Point ki sambhamdam lekunda matladaru. ।।

  • @prakashinfoways8312
    @prakashinfoways8312 ปีที่แล้ว

    BBC is on of the jenuine chanel

  • @rajshekar3676
    @rajshekar3676 ปีที่แล้ว

    Tell me frankly can you explore whether people benefited or not because of skill development scheme

  • @prasanthguvvada8822
    @prasanthguvvada8822 ปีที่แล้ว

    Excellent explanation.... kaksha sadinpu charyalani thivrathanu penchindi jagan government

  • @venkatakrishna5131
    @venkatakrishna5131 ปีที่แล้ว

    📌📌📌📌Save democracy - Chandra babu is Prime minister candidate for India … such a visionary leader is under bars because of political vendetta

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy ปีที่แล้ว +1

    JAGAN OKA YEDHAVA ani paper loo raasi vuntey, adhey chadhuvuthaadu. Veediki 1% BRAIN & KNOWLEDGE (1% yendhukantey, he knows how to do CORRUPTION & EARN, Break the law and stay out of jail). VEEDU VODHU, VEEDI PARIPAALANA MAAKODHU. RAJANNA kadupunna cheda putinoodu

  • @vijayg624
    @vijayg624 ปีที่แล้ว +3

    1.చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమి లేకపోతే రిమాండ్ రిజెక్ట్ అయ్యేది కానీ అలా లేదంటే ఏదో వుంది అని అర్థమయ్యింది..
    2.

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 ปีที่แล้ว

    Chesinavi ventadutu nnai vetadutunnai Good evarishtam varidi evari prayatnalu varivi evari vastavalaki varey srushti kartalu jayaho saakxat moola chaitanyam srishti ki thanks

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 ปีที่แล้ว

    రిమండ్ రిపోర్ట్ లో సాక్ష్యాలు ఉండాలిగా

  • @arunakichan7142
    @arunakichan7142 ปีที่แล้ว

    Nannu cm cheyyandi bbbc chastanu hami 🎉estunnna

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 ปีที่แล้ว

    You please study Remand Report

  • @MrSa-wn5mz
    @MrSa-wn5mz ปีที่แล้ว +1

    It’s 1000% false cases

  • @vivanm7008
    @vivanm7008 ปีที่แล้ว +1

    Yerri pappa BBC.... Jagan ki chala money kavali Pathakalakosam ... Anduku BJP tho close.... Bayam kadura.. Yerri.... Cbn kuda anthe....
    Nido news... 😅😅😅😅

  • @BABJIRAO
    @BABJIRAO ปีที่แล้ว

    Sir this is a open and shut case against CBN. The CID is having clinching evidence against CBN.

  • @Arjunkrishna_kuchi
    @Arjunkrishna_kuchi ปีที่แล้ว

    Please do a video on jagans roaming freely on bail after looting people's money.

  • @nravichaitanya
    @nravichaitanya ปีที่แล้ว

    I have not seen even a single journalist going to skill development center to find the facts at ground level.
    Everyone seems to be working from home reading news from various media channels.

  • @think_pure
    @think_pure ปีที่แล้ว

    Ap wine shopslo upi payments paina nenu charchaku sidham, its impossible.

  • @shaikkareembasha8915
    @shaikkareembasha8915 ปีที่แล้ว +1

    This is all a play of BJP.

  • @TheophilusLambs
    @TheophilusLambs ปีที่แล้ว +1

    "Antha romba mosam... thama shell companylaku mallinchukone oka thanthu!" - according to CBI as paraphrased by Mr GS 🤭

  • @bhanuprakash9582
    @bhanuprakash9582 ปีที่แล้ว

    రాజకీయం ఒక వ్యాపారం
    రాజకీయంలో చంద్రబాబు ఆడుతున్న వ్యూహరచన మరియు సానుభూతి ఓట్లతో జగన్ ని ఓడించాలని ఆడుతున్న నటన నా చిన్నతనం నుంచి చూస్తున్న చంద్రబాబు తాను గెలవడానికి ఎన్నో పన్నాగాలు ఆడుతున్న వ్యక్తి చంద్రబాబు