You don't need to travel international or out of state to put videos. you can still do videos in house in your town or other place. Spend one month at home and 2 months out.
Hi umagaru నిన్న గ్లోబల్ kannadiga రామ్ వాళ్ళు మీ గురించి వీడియో పెట్టారు సూపర్ ఉంది ,అసలు మీ కొడుకు సూపర్ క్యూట్ అండి.దుష్యంత్ చాలా చాలా బాగున్నాడు శరణ్య అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా రామ్ గారిని ట్రీట్ చేశారు.❤❤
Anna... Mee interviews chusam chala bagundi... B1 news telugu lo interview chala bagundi. Take care ur health and family All the best to ur future...... Anna
Mee abbayi chala quite ga unnadu 😘😘mee family lo andamina adapilla ravali and mee family inka happy ga undali god bless your beautiful family Uma garu👍👍
హాయ్ ఉమా గారు శరణ్య తోటి మీ బాబు కూడా కాదు కాదు దుష్యంత్ కూడా చాలా చాలా స్వీట్ గా క్యూట్ గా చాలా చాలా బాగున్నాడు ఆ దేవుడు మీ ఫ్యామిలీ కి మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీరు ప్రపంచంలోని మిగతా చూడవలసిన దేశాలను చూస్తూ చూపిస్తూ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను
Umma Anna మీరు తెలుగులో మాట్లాడితే చాలా బాగుంది ఏ దేశమైనా మీరు chepi spech and explaination cheiyadam inka nachindi carry on our work and we are supporting to you and heartly congratulations for new journey in your life
How cute and lovely this vlog ❤🤗 keep doing well anna , but slow and study, & dushyant is exactly konte krishnayya ,lage unnadu 👼🦚🤗 too cute tamannaa lage thellaga unnadu 😅
నమస్తే ఉమా గారు 🙏💐 హాయ్ శరణ్య 😍💐 బుజ్జి హీరో దుష్యంత్ 😍💐 బాబు మాటలు ఆటలు చాలా చక్కగా ఉన్నాయి. మీ కొత్త ఫోన్ కెమెరా చాలా బాగున్నాయి. మీరు ఏ ఫోన్ తో ప్రయాణం చేసినా ఆ ప్రదేశాలు చాలా అందంగా కనిపిస్తాయి మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి మీ ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. మీరు ఫ్యూచర్ గురించి అనుకున్న ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు 🙏💐
అన్న ఉగ్గాని అంటే మా రాయలసీమ లో (మా కర్నూలు జిల్లా లో సూపర్ గా వుంటుంది 👍అలాగే మీ కష్టాలు మేము కళ్లారా చూస్తున్నాము. నిద్ర, ఫుడ్ సరిగ్గా వుండదు, అయినా మీరు అనుకున్న లక్ష్యాన్ని అధిరోహించాలని ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా వుండాలని ... కోరుకుంటూ అల్ ది బెస్ట్ 💞.. ✌️🤗... ❣️
Hi Uma garu, Sharanya gari voice konchem lokulu kakulu aunty voice la undi😂. Just for fun only. You both are made for each other. I've been following you since maali videos, Awesome content uma garu❤
Spending time with family is always so precious..........Unboxing new equipment and tools, Getting ready for ultimate quality videos is exciting...............New year gonna be interesting for sure with new lens.......
Take care of your health bro❤ Rest tisukone start cheyi next trip Nenu dushyanth ni mi bond ni enjoy chestuna Inka home videos petandi we are enjoying those videos...
సూపర్ అన్న దేవుని దయ ఎప్పుడు మీ మీద ఉంటుంది మీ కొరకు మీ కుటుంబం కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనుచున్నాము దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును
Hi Uma Garu how r u Your tv interview I seen both Very nice … you struggled a lot … and Sharanya Garu making a good food don’t describe her and all the time appreciate her .. my blessings to Duisant ❤❤❤
హాయ్ ఉమా గారు మీ వీడియోస్ మాకు ఒక వ్యసనం లా ఐపోయింది. మీ వీడియో చూడకుండా వర్క్ లోకి వెళ్లలోకపోతున్నము. మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్న.
Take care anna,take rest,Drushyanth super bangaru,really nice to introduce devotional songs at early age,it brings peace and calmness to the mind,anna we make uggani here in rayalaseema with merapakai bajji and pappula podi,ragi mudda with masala curry and chutneys,must try.Pilaka chaala bagundhi👌👌😁
Very very happy to see your video today. Dushyant is my fav in this video (other videos too), i cant miss a sec of his cuteness. His Dosa/idly words, hugs, and other foreign language (only saranya can understand his language) were soooooo sweet. Keep doing videos from home or in Hyderabad. As you say - travel is passion, family is love...keep posting videos of home or just your daily travel in Hyderabad. I love your passion, honesty, and hardwork. Always amazed to see great support you get Saranya and Amma. Love you brother. Nee ABN interview choosa....felt heart touching and by the end of it ....felt so happy that i knew more of my brother. You earned this bigg family from TH-cam....keep exploring the world. Take care & luck be always with you!
Hi Anna mee videos thapakunda chusthamu Anna dushanth notilo vealu koncham pedaga aythe manesthadu le Anna no worries Anna maa papa Kuda elane notilo vealu vesukunedi Anna epudu maneshindi Anna all the best to your travel Anna 🎉🎉🎉🎉
Hi uma garu nenu miku big fan uma garu ma house lo 5 numbers mi videos chustham past 2 years nundi even nenu aythe Work chesthu mi videos chustha chaala stress relief vuntadi chusthe mi videos ❤
Hi bro Good morning elaunaru health jagrata bro...nijamey travelling antey chinnavishyam kadu bro take care bro 🙏 ❤️..mee videos chusi enta mimarchipotuntamo alaney mee maa..dream boy cute 😍 darling chustunty maimarchipotunamu...bro enta cute ga unado oksari chudalinyndi maa hero ne ❤️ 😘 pilakalo inka mudostunadu god bless you nana baga dishti teyandi roju 😊mee mother vallanikuda okasari chupinchandi bro...sharanaya garu take care andi 😊ABN lo interview chusyamu super aslu nice journey bro elaney mee prayanam muduku sagipovali bro..mukyaga mee health jagrata bro..recover iyakey meeru journey start chyandi 😊andagadiki maa 😘 😊 ❤️
Hi anna vadina, first time comment chesthunanu chala chala natural ga undhi video. All the best for ur journey bro.. All the best for ur trips 🎉 me videos ani chusthanu anna..
Anna ❤ Super My Son Tho Chusanu Video he Also enjoyed My son Also 5 months less for 3 Years Tanu video chustu Anna Anna Antunadu ur Son kosam video chustu vunadu After that he left me Anna Iam ur old subscriber before my Marriage Iam Seeing you Anna So Happy to see ur videos 😍 Enjoying Each nd Every country Be Safe Anna Tc..Thanqu❤
Uma sir, Bro Saptiya tiffin yenga eruku eppo nalla erukuiya brother unga son sooo cute and pretty boy today my second son Saketh Birthday and Tomorrow my first son Gaurav Birthday bro N ur family is very nice Amma Bagaunnara meru video chala bagaundhiee next country Denmark sweeden explore pannunga pakkunum okay bro thanks you bro health is important take rest with ur family spend some more days with ur family bro ❤❤❤❤
You don't need to travel international or out of state to put videos. you can still do videos in house in your town or other place. Spend one month at home and 2 months out.
Yes...I feel the same
అది డిసైడ్ చేయడానికి మీరు ఎవరు. ఎవరి కెరీర్ వాళ్ళది. సొంత wife ఏ encourage చేస్తుంటే మీరు ఎవరు అబ్బా చెప్పనికి.. just watch and enjoy ❤
Hi @shravanikrishnaa
😊😊😢😮😢😢😊😮😢😮😮😮😮😮😢😢😢😮😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
Intha ki me amma yekkada bro
Hi umagaru
నిన్న గ్లోబల్ kannadiga రామ్ వాళ్ళు మీ గురించి వీడియో పెట్టారు సూపర్ ఉంది ,అసలు మీ కొడుకు సూపర్ క్యూట్ అండి.దుష్యంత్ చాలా చాలా బాగున్నాడు శరణ్య అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా రామ్ గారిని ట్రీట్ చేశారు.❤❤
లోకులు కాకులు ఆంటీ వాయిస్ లా చాల స్వీట్ గా ఉంది శరణ్య గారు మాట్లాడుతుంటే...
😂😂
Rey Rey tappu ra 😅
Uma bro ilanti negative lunch vodaka gallani Pattinchukoku
Anna... Mee interviews chusam chala bagundi... B1 news telugu lo interview chala bagundi. Take care ur health and family All the best to ur future...... Anna
ఉమా శరణ్య మంచి జోడీ బాబు క్యూట్ గా ఉన్నాడు తిరిగి గర్భం దాల్చిన తర్వాత కూడా మంచి ఆరోగ్యం తో ఉండాలి అని కోరుతూ కృతజ్ఞతలు.. గల్ఫ్ నుండి బెహరిన్
Vege malls
హాయ్ ముగ్గురికి మీ ఫ్యామిలీని చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఇలాగే సంతోషంగా ఎప్పుడు ఉండాలి
Mee abbayi chala quite ga unnadu 😘😘mee family lo andamina adapilla ravali and mee family inka happy ga undali god bless your beautiful family Uma garu👍👍
Ur son is so cute😍
Mee interview kuda chala bagundi Waiting
హాయ్ ఉమా గారు శరణ్య తోటి మీ బాబు కూడా కాదు కాదు దుష్యంత్ కూడా చాలా చాలా స్వీట్ గా క్యూట్ గా చాలా చాలా బాగున్నాడు ఆ దేవుడు మీ ఫ్యామిలీ కి మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీరు ప్రపంచంలోని మిగతా చూడవలసిన దేశాలను చూస్తూ చూపిస్తూ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను
Umma Anna మీరు తెలుగులో మాట్లాడితే చాలా బాగుంది ఏ దేశమైనా మీరు chepi spech and explaination cheiyadam inka nachindi carry on our work and we are supporting to you and heartly congratulations for new journey in your life
Me way of explanation chala baguntadhi. Chala padhathiga vutai. memu ma family andharam Kalisi chusthu vuntam.
పిల్లలు అంటే అల్లరి చెయ్యాలి చేస్తారు అది వాళ్ళ హక్కు మీరిద్దరూ కొంచ ఓపికగా ఉండాలి
Congrats for new phone. Dushyanth Allari cho cute cho chweet Uma bro, Dushyanth ki😘😘😘😘🥰🥰🥰❤️❤️🤣😂,
How cute and lovely this vlog ❤🤗 keep doing well anna , but slow and study, & dushyant is exactly konte krishnayya ,lage unnadu 👼🦚🤗 too cute tamannaa lage thellaga unnadu 😅
నమస్తే ఉమా గారు 🙏💐
హాయ్ శరణ్య 😍💐
బుజ్జి హీరో దుష్యంత్ 😍💐
బాబు మాటలు ఆటలు చాలా చక్కగా ఉన్నాయి.
మీ కొత్త ఫోన్ కెమెరా చాలా
బాగున్నాయి. మీరు ఏ ఫోన్ తో
ప్రయాణం చేసినా ఆ ప్రదేశాలు
చాలా అందంగా కనిపిస్తాయి
మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి మీ ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.
మీరు ఫ్యూచర్ గురించి అనుకున్న ప్రతిదీ సక్సెస్ అవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ధన్యవాదములు 🙏💐
అన్న గ్లోబల్ కన్నడిగ వీడియో పెట్టారు, చాల బాగుంది 😊 Love From Hyderabad Anna 💙
అన్న ఉగ్గాని అంటే మా రాయలసీమ లో (మా కర్నూలు జిల్లా లో సూపర్ గా వుంటుంది 👍అలాగే మీ కష్టాలు మేము కళ్లారా చూస్తున్నాము. నిద్ర, ఫుడ్ సరిగ్గా వుండదు, అయినా మీరు అనుకున్న లక్ష్యాన్ని అధిరోహించాలని ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా వుండాలని ... కోరుకుంటూ అల్ ది బెస్ట్ 💞.. ✌️🤗... ❣️
Good morning bro..
Nice video...💙
అందగాడికి హయ్..👋
💛💚💙🤍
తమ్ముడు మీ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తాను, దేశాల గురించి చెప్పే విధానం చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటాయి,దుష్యం కి ❤ ముద్దులు,,
Yes బాగుంది bro మీ ఇంటర్వ్యూ ss, మీ family, drushtanth and all take care of you and family ❤❤
Great traveller in telugu watching since first video 🎉🎉
Nijamga navvu vachhindhi uma garu Saranya garu polikalu ekkuva vunnai uma garu.god bless you uma garu dushyanth babu 🥰🥰🥰🥰
Get well soon Umagaru..
Mobile chala bagundi
Waiting for upcoming videos.. take care
Hi Uma garu,
Sharanya gari voice konchem lokulu kakulu aunty voice la undi😂.
Just for fun only.
You both are made for each other.
I've been following you since maali videos, Awesome content uma garu❤
Vrry Good home chat video and unbocing of Google phone.. Dushyanth is a Good Boy...
Spending time with family is always so precious..........Unboxing new equipment and tools, Getting ready for ultimate quality videos is exciting...............New year gonna be interesting for sure with new lens.......
Twinkle twinkle little star uma telugu traveller super star ❤
Super buddi hero ❤so cutee. Vaadu maa andariki kuda Apple 🍎 of an eye. ❤❤❤❤❤❤❤
Nice family video of your wife and son!! He is so cute!!👌👌👍
Hi UMA very interesting vlog from your family. Sharanya is very good supportive life partner. Your son is so cute. All the best UMA Sharanya
Cute family made for each other 🎉❤
Anna and Vadina
My inspiration mera anna and Vadina
Take care of your health bro❤
Rest tisukone start cheyi next trip
Nenu dushyanth ni mi bond ni enjoy chestuna
Inka home videos petandi we are enjoying those videos...
Annaya mi interview chusanu , u r such an inspiration to everyone, may god fulfil ur dream😊
Tanta...Naa ....Chala Natural ga annaru uma gaaru...intlo andaram ela untamo ala...SUPER
Yekkada amma
సూపర్ అన్న దేవుని దయ ఎప్పుడు మీ మీద ఉంటుంది మీ కొరకు మీ కుటుంబం కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనుచున్నాము దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును
Hi Uma Garu how r u
Your tv interview I seen both Very nice … you struggled a lot … and Sharanya Garu making a good food don’t describe her and all the time appreciate her ..
my blessings to Duisant ❤❤❤
హాయ్ ఉమా గారు మీ వీడియోస్ మాకు ఒక వ్యసనం లా ఐపోయింది. మీ వీడియో చూడకుండా వర్క్ లోకి వెళ్లలోకపోతున్నము. మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్న.
Amma yekkada
Mee babu chala cute ga unnadu, meeru chala kashta padi ee position lo unnaru. Meeku god full support ga unnadu meeku future lo anni happydayse
🌈🌿🍀💚🌟బాబు చాలా బాగా ఉన్నాడు 🥰😍15:17 same dress sheranya 🖤🤍~💛🖤long lehenga today 🙂
Bro..me interview Chusanu ABN lo same naa life story laga ne unndi me life story l like it bro All the best👍💯
Boy looking so cute 🥰 chala bhavunnadu curly hair❤️cute cute ga matladuthunnadu💞
Super duper cute Dushyanth baby, I really like him, God bless you and your family Uma Anna.
Woww 🥰🥰🥰mee babu ki
Take care anna,take rest,Drushyanth super bangaru,really nice to introduce devotional songs at early age,it brings peace and calmness to the mind,anna we make uggani here in rayalaseema with merapakai bajji and pappula podi,ragi mudda with masala curry and chutneys,must try.Pilaka chaala bagundhi👌👌😁
Recent gaa mee interviews chusanu uma anna ❤️.... Forever Uma Telugu Traveler 🤗🙏🏻💫❤️
Very very happy to see your video today. Dushyant is my fav in this video (other videos too), i cant miss a sec of his cuteness. His Dosa/idly words, hugs, and other foreign language (only saranya can understand his language) were soooooo sweet. Keep doing videos from home or in Hyderabad. As you say - travel is passion, family is love...keep posting videos of home or just your daily travel in Hyderabad. I love your passion, honesty, and hardwork. Always amazed to see great support you get Saranya and Amma. Love you brother. Nee ABN interview choosa....felt heart touching and by the end of it ....felt so happy that i knew more of my brother. You earned this bigg family from TH-cam....keep exploring the world. Take care & luck be always with you!
very vute family .... bless you sir.. meru yeppudu illa happyga vundia.. very nice vedio :-) your son is veryy cuteee sir
Hi Anna mee videos thapakunda chusthamu Anna dushanth notilo vealu koncham pedaga aythe manesthadu le Anna no worries Anna maa papa Kuda elane notilo vealu vesukunedi Anna epudu maneshindi Anna all the best to your travel Anna 🎉🎉🎉🎉
Vivo x 200🔥 best camera phone till now
Yes
yes
Hi uma garu nenu miku big fan uma garu ma house lo 5 numbers mi videos chustham past 2 years nundi even nenu aythe Work chesthu mi videos chustha chaala stress relief vuntadi chusthe mi videos ❤
All the best to uma and sharanya, love from Palakollu🎉❤
Really superb Hair ❤❤mee abbaidi uma garu andsharanya mam❤🎉
Ur camera and phone is very nice anna.. All the best anna for ur more success.. ur family is cute anna❤❤
So Cute Boy..God bless you❤🥰😍
Thankyou for inviting in your home global kanadiga ramu.iam Big fan of both chanals❤❤
Brother god bless you all the best next CONTRRY 🤝🤝💐💐
Uma garu me interview chusamu chala baundi inspiring for new generation thinking .all the best
Hi bro Good morning elaunaru health jagrata bro...nijamey travelling antey chinnavishyam kadu bro take care bro 🙏 ❤️..mee videos chusi enta mimarchipotuntamo alaney mee maa..dream boy cute 😍 darling chustunty maimarchipotunamu...bro enta cute ga unado oksari chudalinyndi maa hero ne ❤️ 😘 pilakalo inka mudostunadu god bless you nana baga dishti teyandi roju 😊mee mother vallanikuda okasari chupinchandi bro...sharanaya garu take care andi 😊ABN lo interview chusyamu super aslu nice journey bro elaney mee prayanam muduku sagipovali bro..mukyaga mee health jagrata bro..recover iyakey meeru journey start chyandi 😊andagadiki maa 😘 😊 ❤️
Good move Anna melllaga mellaga upgrade avutunav ❤️
Uma anna ne interview nuvu full excitement ga Unnava anna uma anna ❤❤❤❤
Take care of your health Uma. We watch all your videos.
Uma gaaru miru comedy kuda chala Baga chesthunnaru nice family ❤
God bless your family.... U r son superb
Umma. Dhusyanth chala bagunadu. Beutiful 🎉
Good Morning Uma brother 👏.... Hava a nice day💐
❤❤️ lovely dushyuu beta ❤️❤️🥰🥰🥰🥰😘😘😘
Nice video wit family 👩❤️👨👩❤️👨👩❤️👨
Hello Uma garu me video's roju chusthutam andi ma husband ma kids kuda baga chusatharu me video's
Congratulations 🎉🎉🎉 ABN News interview 💐💐💐💐👍👍👍👍👏👏👏👏👏
Last daillogue is awesome sis😅 nice vedio annaa
Hi anna vadina, first time comment chesthunanu chala chala natural ga undhi video. All the best for ur journey bro.. All the best for ur trips 🎉 me videos ani chusthanu anna..
Anna ❤ Super My Son Tho Chusanu Video he Also enjoyed My son Also 5 months less for 3 Years Tanu video chustu Anna Anna Antunadu ur Son kosam video chustu vunadu After that he left me Anna Iam ur old subscriber before my Marriage Iam Seeing you Anna So Happy to see ur videos 😍 Enjoying Each nd Every country Be Safe Anna Tc..Thanqu❤
Annaya meeru chala lucky manchi vadhina dorikindhi mee estam tanaestamga marchukundi maa vadinaku❤
Ur son is so cute take care of u r health anna i am seeing ur video s from mali ❤ from Hyderabad
Take care of yourself anna❤🤲may Allah bless you with good health and happiness ❤❤
Meru me babu ki maximum Telugu nerpinchandi ❤❤❤❤
Ammani chupinchandi uma oka sari happy ga feel avatam me babu sp nice 🎉😂❤
Drushyant volg start cheyyandi❤❤❤❤❤❤❤love from bhupalpally
Happy new year brother ❤❤❤❤❤ Krishna Distirc challapalli ❤❤❤❤❤
He is so cute😍♥️
We saw ur full interview uma garu......nice journey.....all the best 😊
శుభోదయం అన్నగారు ... ఫ్యామిలీతో సరదాగా ఉండడం చాలా హ్యాపీ గా ఉంది.. అన్నయ్యా.. ❤
Bro ur doing great job follow the passion take good rest 😊 never ever leave ur passion.
Passion comes standard..
సిద్ది శ్రీ రాయ్ స్టైల్ లో ఉంది హేయిర్ సూపర్ ఉంది 👌👌👌👌👌
Uma Mee abbaie travelar avatadu👍
మి ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే ,ఆరోగ్యంగా
వుండాలని కోరుకుంటున్న ఉమ గారు🎉.
Uma bro yours son hair style is nice🎉
Uma Anna congratulations for dji and phone and Drushyanth is looking very Handsome very beautiful family recover very fastly best wishes
Me interview memu chusamu congratulations umagaru🎉
superr ... God bless you......🙏🙏🙏
Wife and husband relationship bagundhi❤😂
Uma garu your son so quite💐❤️💐👍
7:44 strongest idly😂😂😂
Uma Annaya mee buddodu so cute 🥰🎉🎉🎉
Good morning anna 😌🌄🌄
Nice day❤❤❤
Take care anna 🙏🙏😊😊
Very nice video Uma Garu💕💕💕
Dushyanth chaala cutega unnadu anna. Accham mee lagane unnadu😊
meru bagundali anna we always love you and you having great support from us rock it!!
Super Uma garu.. Mi babu ki disti tiyandi. Saranya gari lanti wife miku dorakadam chala adrustum.. Take care ur health