ఉన్నత స్థాయి మనస్థత్వం ఉన్న వారు మాత్రమే అఘోరీ దీక్ష ఆచరించగలరు. సాక్షాత్తు శివ స్వరూపులు అఘోరీలు. ఆధ్యాత్మిక రహస్యాలు అనుభవానికి తెచ్చుకోవడం వీరికి మాత్రమే సాధ్యం. నిజమైన సర్వసంగ పరిత్యజించడం అఘోరాల్లో నే చూడగలం. ఇటువంటి మహోన్నత కార్యక్రమం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
ఓంకారం అంటే నిరాకరం అని అర్ధం ఇది వేదాలు చదివితే తెలుస్తుంది ...ఓంకారం అంటే మహాశివుడు కానీ శివుడు వేరు రుద్రుడు వేరు మహేశ్వరుడు వేరు ఇవి తెలుసుకుంటే మంచిది .....దేవుడు అనేవాడికి జననం, మరణం అనేది ఉండదు వాటితో పనిలేదు
ఈ సృష్టిలో సంసారం, సన్యాసం ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నింటిలో దివ్యత్వము ఉన్నది.. అగోరత్వము గొప్పది గృహస్థు ఆశ్రమము తక్కువ కాదు.... అసలు వీరి సాధన దేనికోసము ??? సమాజ హితము కోరుకునే మనిషి కావాలి... మోక్షం, ఈశ్వర సాక్షాత్కారం కోసం చేసే క్రియలు కి బదులు లోక హితం కోసం ఖర్చు చెయ్యాలి... మంత్రం, తంత్రం కన్నా మానవ హితం గొప్పది... దాన్ని మించిన సాధన లేదు అదే ఈశ్వర తత్వం. మనిషి తన స్వార్థం కోసం చేసే సాధనలు ఏవి ఫలించవు హితం కోసం మీరు చిన్న పని చేసిన అది చాలా పెద్ద మార్పు తెస్తుంది... మనిషి ఆరదించాలిసింది అతనిలోని అతన్ని, అతను చెయ్యాలిసిన విధులని తప్ప పూజలు, యాగాలు, అభిషేకాలు కాదు.
Mahesh Mahe గారు ఆత్మ శాంతి అనేది ఏంది ! ఒక బ్రహ్మ పదార్థం అనేది పుట్టినప్పుడే దాని మృత్యువు తథ్యం అందులో ఆత్మ అందుకు శాంతి ఏంది ? ప్రతి ఆత్మ కి శాంతి ఉంది మరణం అనేది జన్మ విముక్తి అనేది గ్రహించగలరు... మరణం అనేది మోక్షం... శాస్త్రీయంగా కూడా నిరు పితం మన పుట్టుక చావు ఎందుకు లభించాయి కారణం లేని సమాధానం అందుకు మనం సృష్టి అన్నం అది జీవోద్దరణ జీవచర్యలో భాగం అది ప్రతి అణువుకి ఉంది కాబట్టి మనిషి సాధన సమాజోద్దరణకి ఉపయోగపడలి.
Mee channel naku chala istam. Manchi vishayalu discussion untundi but naku Bible devuni mida debate date cheppandi plz. Nenu roju search chestanu. Debate roju naaku festival toh samanam. Mee channel ki naa tarupuna elanti help kavalanna chesta even funding also. But please inform me about debate, it's my humble request
One point you told that meru sivuduni aradhistaru kani nuve sivudulaga vundi sivuduni aradhinche padulu nuve sivudulaga vundi shakthi ni aradhinchavachu kada and sevasadhana anadi ammavariki sambandichindi sivuduki sambandichindi kadu ok
Wt is the use man? Manam puttindi lokaniki paniki ochey la undali... Kani ela Guddi namkalu tho ninu nuvu torture petukovadam kadu... Come into reality n live nt in a blind belife....
ఈ సృష్టిలో సంసారం, సన్యాసం ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నింటిలో దివ్యత్వము ఉన్నది.. అగోరత్వము గొప్పది గృహస్థు ఆశ్రమము తక్కువ కాదు.... అసలు వీరి సాధన దేనికోసము ??? సమాజ హితము కోరుకునే మనిషి కావాలి... మోక్షం, ఈశ్వర సాక్షాత్కారం కోసం చేసే క్రియలు కి బదులు లోక హితం కోసం ఖర్చు చెయ్యాలి... మంత్రం, తంత్రం కన్నా మానవ హితం గొప్పది... దాన్ని మించిన సాధన లేదు అదే ఈశ్వర తత్వం. మనిషి తన స్వార్థం కోసం చేసే సాధనలు ఏవి ఫలించవు హితం కోసం మీరు చిన్న పని చేసిన అది చాలా పెద్ద మార్పు తెస్తుంది... మనిషి ఆరదించాలిసింది అతనిలోని అతన్ని, అతను చెయ్యాలిసిన విధులని తప్ప పూజలు, యాగాలు, అభిషేకాలు కాదు.
ఇది ఎన్నటికీ కరెక్ట్ కాదు, వీరు చేసే సాధనల వల్ల దృఢ బుద్ధి, ఆత్మ విశ్వాసం, చేతన పెరగవచ్చు కానీ వారి సాధనల ఫలితం ఎవరికి దక్కుతుంది ? మన సమాజంలోని సమస్యలు, కష్టాలు, మోసాలు, అనాధలు, పేదలు, మట్టిని వదిలేసి తాంత్రిక సాధనలు చేసి నిష్ణాతులై మల్ల వాళ్ళు ఎక్కడికి పోవాలి ? హితం కొరకే రావాలి సమాజంలోని రోగాలు పోగొట్టే పనులు చెయ్యకుండా ఎలా ? నిజమే ఎవరిని ఎవరు మార్చలేరు వీరు నమ్మే ఈశ్వరుడు వల్ల కాదు విష్ణువు వల్ల కాదు స్వీయ సాధన కావాలి, ఇలాంటి వారు సమాజంలో ఉండే తప్పులపైన దృష్టి పెట్టాలి.... పదిమందికి అన్నం పెట్టడం కాదు ఆ పదిమంది తమ చేత్తో కష్ట పడి బ్రతికేలా వీరు దిద్దాలి.... అప్పుడే వీరి జన్మ లక్ష్యాలు సఫల్యమవుతాయని నా అభిప్రాయము.
vaastav tech గారు... ఈ సృష్టిలో సంసారం, సన్యాసం ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నింటిలో దివ్యత్వము ఉన్నది.. అగోరత్వము గొప్పది గృహస్థు ఆశ్రమము తక్కువ కాదు.... అసలు వీరి సాధన దేనికోసము ??? సమాజ హితము కోరుకునే మనిషి కావాలి... మోక్షం, ఈశ్వర సాక్షాత్కారం కోసం చేసే క్రియలు కి బదులు లోక హితం కోసం ఖర్చు చెయ్యాలి... మంత్రం, తంత్రం కన్నా మానవ హితం గొప్పది... దాన్ని మించిన సాధన లేదు అదే ఈశ్వర తత్వం. మనిషి తన స్వార్థం కోసం చేసే సాధనలు ఏవి ఫలించవు హితం కోసం మీరు చిన్న పని చేసిన అది చాలా పెద్ద మార్పు తెస్తుంది... మనిషి ఆరదించాలిసింది అతనిలోని అతన్ని, అతను చెయ్యాలిసిన విధులని తప్ప పూజలు, యాగాలు, అభిషేకాలు కాదు.
👌God good message super explained 🙏🙏🙏.......
Wonderful episode wonderful anchoring.. Best and truth about the aghori.. Hara hara Mahadeva.. Jai sree ram Jai hanuman Jai sree ram
Super bro hara hara mahadev
ఉన్నత స్థాయి మనస్థత్వం ఉన్న వారు మాత్రమే అఘోరీ దీక్ష ఆచరించగలరు. సాక్షాత్తు శివ స్వరూపులు అఘోరీలు. ఆధ్యాత్మిక రహస్యాలు అనుభవానికి తెచ్చుకోవడం వీరికి మాత్రమే సాధ్యం. నిజమైన సర్వసంగ పరిత్యజించడం అఘోరాల్లో నే చూడగలం. ఇటువంటి మహోన్నత కార్యక్రమం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
Agora kavadani kavadani ki mundu athani characters ela untay
Good explen🙏🙏👍
Super delivery of episode by bharat TV.. Excellent information and excellent anchoring.. Super sir
Super voice broooooo
🙏🙏🙏
Very nice om nama shivaya
I will renounce this life and become aghori for sure.. Hara hara Mahadeva
Yeah...bro Me too
Vundadam kastam adi aghora mantra upadesam tesukuni apudu smasana sadhana cheyali 12years smasanam lo vundali nityam madhyam tagali concentration kosam ala chala vunayi niyama nibandhanalu
Great topic. Thank you
sahaja shyam super sir
sahaja
Jai bholenath.
Excellent Good message
Anchoring is amazing and super
thank you
super hara hara mahadev
cheppevallakenduku ee veshalu
good job by anchor .... nice bro keep it up
very good
Krishna Iith
Hara hara mahadeva sambho shankara..om namaha sivaya
Super topic it is true
Om nama sivaya
Good story
!!Om shiva
Hara hara hara hara hara hara hara hara maha deva
మామూలుగా కూడా చెప్పొచ్చేమో...
Hi
Ha ha ha...yes...
Gopala krishna jenasena చెప్పొచ్చు నిజాలైతే మామూలుగా
ఇవి అలా చెప్పరాదు .
Super Anna
Om namashivaya
Hara Hara Mahadev.......
Hara hara Mahadeva
Jai hind
Super sir
Hara hara mahadev
Nice video
Thank you
Nice
I want to become a yogi
Om namo shivaya
Hw to meet him
King of aghori
ఓంకారం అంటే నిరాకరం అని అర్ధం ఇది వేదాలు చదివితే తెలుస్తుంది ...ఓంకారం అంటే మహాశివుడు కానీ శివుడు వేరు రుద్రుడు వేరు మహేశ్వరుడు వేరు ఇవి తెలుసుకుంటే మంచిది .....దేవుడు అనేవాడికి జననం, మరణం అనేది ఉండదు వాటితో పనిలేదు
Aham brahmasmi tatva masi ayamatma brahma ok evi ma sutralu
Good story making. Good anchoring and real script. Arvindhe Aghori. Mobile No. 8096607174
arvindhe shanmukh r u an aghori
arvindhe shanmukh 9177753049
Guruvugaru Garu meru sakshi tv lo interview echina varena ,naku Chala health problem vundi na age 30 nenu meetho matladavacha sir ,plze reply me
arvindhe shanmukh jai parameswara
Har har mahadhev jai bholenath.
I will become the AGHORA
VIjay Aarav AGHORA..,,,
VIjay Achintyah bro reply me...even i want also become agora...
Meeku Anta leduuu
Hara Hara mahadav
hara hara mahadheva
Hara hara mahadeva
Same to same
Antha baga cheparu kani cenima chupiyakunda original video chupinchi uvunte inka baga undedhi
Any nice
నువ్వు త్వరలో వీటికి సమాధానం చెప్పకపోతే నువ్వు చాలా నష్టపోతావ్
Madda cheekutava
🙏
🙏🏻🙏🏻🙏🏻
Shivoham shivoham shivoham
om NAMASHIVAYA
Om namasivaya
Nice delivery
Om shivohamm
హర
ఈ సృష్టిలో సంసారం, సన్యాసం ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నింటిలో దివ్యత్వము ఉన్నది..
అగోరత్వము గొప్పది గృహస్థు ఆశ్రమము తక్కువ కాదు....
అసలు వీరి సాధన దేనికోసము ???
సమాజ హితము కోరుకునే మనిషి కావాలి... మోక్షం, ఈశ్వర సాక్షాత్కారం కోసం చేసే క్రియలు కి బదులు లోక హితం కోసం ఖర్చు చెయ్యాలి...
మంత్రం, తంత్రం కన్నా మానవ హితం గొప్పది... దాన్ని మించిన సాధన లేదు అదే ఈశ్వర తత్వం.
మనిషి తన స్వార్థం కోసం చేసే సాధనలు ఏవి ఫలించవు హితం కోసం మీరు చిన్న పని చేసిన అది చాలా పెద్ద మార్పు తెస్తుంది...
మనిషి ఆరదించాలిసింది అతనిలోని అతన్ని, అతను చెయ్యాలిసిన విధులని తప్ప పూజలు, యాగాలు, అభిషేకాలు కాదు.
ఇది చాలా మంచి విషయం .
shobha rani
Danyavadamulu
Sir vallu kuda samaja steyassukosame ala chestaru Kaka pote ati vadam ante evari Pani vallu chese vyavasta manadi
Mahesh Mahe గారు
ఆత్మ శాంతి అనేది ఏంది ! ఒక బ్రహ్మ పదార్థం అనేది పుట్టినప్పుడే దాని మృత్యువు తథ్యం అందులో ఆత్మ అందుకు శాంతి ఏంది ? ప్రతి ఆత్మ కి శాంతి ఉంది మరణం అనేది జన్మ విముక్తి అనేది గ్రహించగలరు... మరణం అనేది మోక్షం... శాస్త్రీయంగా కూడా నిరు పితం మన పుట్టుక చావు ఎందుకు లభించాయి కారణం లేని సమాధానం అందుకు మనం సృష్టి అన్నం అది జీవోద్దరణ జీవచర్యలో భాగం అది ప్రతి అణువుకి ఉంది కాబట్టి మనిషి సాధన సమాజోద్దరణకి ఉపయోగపడలి.
Good but Mata paramina acharam idi naga sadhulu unnaru varu hindu Mata rakshakulu evari Pani varu chestene manam anukunnvi jarugutai
Om namaha shiviaha
Om
Interview lo matladey vadiki EMI teliyadu ani baga ardham ayindi vadu aghorina evadu padithey vadu nenu aghori ani chepthey namanu
Hara Hara mahaa Dev shanbo Shankar a
Mee channel naku chala istam. Manchi vishayalu discussion untundi but naku Bible devuni mida debate date cheppandi plz. Nenu roju search chestanu. Debate roju naaku festival toh samanam. Mee channel ki naa tarupuna elanti help kavalanna chesta even funding also. But please inform me about debate, it's my humble request
sahaja shyam every Saturday evening 7pm.. Facebook live at time and they upload 9.30 pm below in TH-cam debate name dharma peetam
sahaja shyam
Raju Mamidala neeku nacchaka pothe matram nijam nijam kakapodhu........neeku sanathana dharmam gurinchi teleyalante Asalu athmaku , sarirani kk teda teliyali ....neeku Asalu emi teledu ......neeku teleyalasindhi chala undhi bro.......
Raju Mamidala nuvvu teene chicken,matan,KFC.....ELANTIVANNI MAMSAME KADHA BRO......
raju mamidi garuu.....
devudu avadikii adee cheppaduu.
.
a devudu...jesus ina, sivudu ina..
a devudu ade cheppadu..
..
devudu lo ikyam ie paddathulu eve manashule arpatu chesukontaru...
Super gained some SPIRITUAL GYAN
Super
Anchor Agora get up excellent
Valla kante e anchor ne bayam ga unnadu
Jai aghori
Please details mi
I am interested to join aghoras ..
Swami gari number cheppendi pls
I want to become a aghori
అఘోరాలకు,నగసదువులకు మధ్య తేడా తెలుపగలరు...
Chiru voice enduku babu
Aham Bramhasmi
Sowmya Battepati
Anchor gadu verity ga vunnadu😁
Asalu vedu aghori kadu aghori ana vadu manava samajaniki kanipinchadu and aghori antey aghora mantra upadesam tesukun aghora mantram chesyvadinii aghori antaru bhairava sadhana cheseyvadini kapalikudu antaru,kali lanti upasana cheseyvadini saktheyulu antaru alaga vunayi tappa aghori ani valaney antaru antey adi correct kadu ok
Ne ancaring wast ga undi
Mamuluga chepachu ga
One point you told that meru sivuduni aradhistaru kani nuve sivudulaga vundi sivuduni aradhinche padulu nuve sivudulaga vundi shakthi ni aradhinchavachu kada and sevasadhana anadi ammavariki sambandichindi sivuduki sambandichindi kadu ok
Anchor bit over in action
Vallu shavala meda boodidha raskuntaru kada mari Atla raskuni shivudi daggara pooja etla chestaru shivudi pooja cheyalante nishta undalantaru mari shavala daggara boodidha raskinte antu avvada
Clear my doubt please
vidhya sree vallu nene devunni anukuntaru..alantappudu sividu antu vere evaru undaru.. nammithe manalonu untaru..
vidhya sree sivudu aadi bikshuvu smashaama vaasi... Aayana a lifestyle follow avtaro aghorilu kuda Ade lifestyle follow avtaru aatmane paramaatma ga bavinchi
Aagoralu amo Kane nuvu chala bagunnavu
సంతులు అంటే ఎవరు
ఇధీ నిజం
Wt is the use man?
Manam puttindi lokaniki paniki ochey la undali... Kani ela Guddi namkalu tho ninu nuvu torture petukovadam kadu...
Come into reality n live nt in a blind belife....
ravi kanth what
ఈ సృష్టిలో సంసారం, సన్యాసం ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నింటిలో దివ్యత్వము ఉన్నది..
అగోరత్వము గొప్పది గృహస్థు ఆశ్రమము తక్కువ కాదు....
అసలు వీరి సాధన దేనికోసము ???
సమాజ హితము కోరుకునే మనిషి కావాలి... మోక్షం, ఈశ్వర సాక్షాత్కారం కోసం చేసే క్రియలు కి బదులు లోక హితం కోసం ఖర్చు చెయ్యాలి...
మంత్రం, తంత్రం కన్నా మానవ హితం గొప్పది... దాన్ని మించిన సాధన లేదు అదే ఈశ్వర తత్వం.
మనిషి తన స్వార్థం కోసం చేసే సాధనలు ఏవి ఫలించవు హితం కోసం మీరు చిన్న పని చేసిన అది చాలా పెద్ద మార్పు తెస్తుంది...
మనిషి ఆరదించాలిసింది అతనిలోని అతన్ని, అతను చెయ్యాలిసిన విధులని తప్ప పూజలు, యాగాలు, అభిషేకాలు కాదు.
naveen kumar idi Kuda corrected.
Google Account
What artham kaledu
ఇది ఎన్నటికీ కరెక్ట్ కాదు, వీరు చేసే సాధనల వల్ల దృఢ బుద్ధి, ఆత్మ విశ్వాసం, చేతన పెరగవచ్చు కానీ వారి సాధనల ఫలితం ఎవరికి దక్కుతుంది ? మన సమాజంలోని సమస్యలు, కష్టాలు, మోసాలు, అనాధలు, పేదలు, మట్టిని వదిలేసి తాంత్రిక సాధనలు చేసి నిష్ణాతులై మల్ల వాళ్ళు ఎక్కడికి పోవాలి ? హితం కొరకే రావాలి సమాజంలోని రోగాలు పోగొట్టే పనులు చెయ్యకుండా ఎలా ?
నిజమే ఎవరిని ఎవరు మార్చలేరు వీరు నమ్మే ఈశ్వరుడు వల్ల కాదు విష్ణువు వల్ల కాదు స్వీయ సాధన కావాలి, ఇలాంటి వారు సమాజంలో ఉండే తప్పులపైన దృష్టి పెట్టాలి....
పదిమందికి అన్నం పెట్టడం కాదు ఆ పదిమంది తమ చేత్తో కష్ట పడి బ్రతికేలా వీరు దిద్దాలి....
అప్పుడే వీరి జన్మ లక్ష్యాలు సఫల్యమవుతాయని నా అభిప్రాయము.
I'm in aghori
Idi asalaina media
No wonder India is so advance 😂
अ श्रीनू
Nane oka Agora tho matladali
Stop this nonsense program
Agori antea naluupuu kabuu teeluupa? Kabuu Bayatakee aallage anipestsndi
mathram neepistndiii
Asaalu agoralugaa ela maarali
He'll sir lageekuv iepothundi
Anchor garu koncham over action thaginchandi
Paroornanada channel also
Trying to de compose
Nuvu sivudu laga vundu sivudu laga cheyi kani shakthini aradhinchu sivudu laga vundi okk
Asalu veediki emi teliyadu chepadam radu velani interview cheyadam waste of time asalu aghora tatvam velaki teliyadu
ఏందుకురా ఇవన్ని ఇకనైనా మారండి
Hey first e anchor ni marchanda
Ovr et
Over acting apandi...
Thank you good topic..but Anchoring Chala worst bumimeedha neekante worst avvadu cheppadu
PAKKA AMAYAKULE AGHOREELU (NISWAARDHA PARULU),
PAKKA MAAYAKULE SAMSAARULU (SWARDHA PARULU),
YE PAKKA KAANIVALLE SANYAASULU (SWARDHA+NISWARDHA PARULU).
vaastav tech గారు...
ఈ సృష్టిలో సంసారం, సన్యాసం ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నింటిలో దివ్యత్వము ఉన్నది..
అగోరత్వము గొప్పది గృహస్థు ఆశ్రమము తక్కువ కాదు....
అసలు వీరి సాధన దేనికోసము ???
సమాజ హితము కోరుకునే మనిషి కావాలి... మోక్షం, ఈశ్వర సాక్షాత్కారం కోసం చేసే క్రియలు కి బదులు లోక హితం కోసం ఖర్చు చెయ్యాలి...
మంత్రం, తంత్రం కన్నా మానవ హితం గొప్పది... దాన్ని మించిన సాధన లేదు అదే ఈశ్వర తత్వం.
మనిషి తన స్వార్థం కోసం చేసే సాధనలు ఏవి ఫలించవు హితం కోసం మీరు చిన్న పని చేసిన అది చాలా పెద్ద మార్పు తెస్తుంది...
మనిషి ఆరదించాలిసింది అతనిలోని అతన్ని, అతను చెయ్యాలిసిన విధులని తప్ప పూజలు, యాగాలు, అభిషేకాలు కాదు.
naveen kumar s bro
+naveen kumar om