Raayini Aadadi Song | SP Balu,SP Sailaja Performance | Swarabhishekam | 25th Sep'16 | ETV Telug

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvt...
    ☛ Follow us on - / etvteluguindia

ความคิดเห็น • 186

  • @a2zup2date17
    @a2zup2date17 2 ปีที่แล้ว +39

    రాయిని ఆడది చేసిన రాముడివా
    గంగను తలపై మోసే శివుడివా
    రాయిని ఆడది చేసిన రాముడివా
    గంగను తలపై మోసే శివుడివా
    ఏమనుకోను నిన్నేమనుకోను
    ఏమనుకోను నిన్నేమనుకోను
    నువు రాయివి కావు గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను
    నువు రాయివి కావు గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను
    తోడనుకో నీవాడనుకో… తోడనుకో నీవాడనుకో
    నేనేంటి నాకింతటి విలువేంటి
    నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
    నీకేంటి నువు చేసిన తప్పేంటి
    ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి
    తప్పు నాది కాదంటే… లోకమొప్పుతుందా
    నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా
    తప్పు నాది కాదంటే.. లోకమొప్పుతుందా
    నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా
    అది కథే కదా… మన కథ నిజం కాదా
    అది కథే కదా… మన కథ నిజం కాదా
    రాయిని ఆడది చేసిన రాముడివా
    గంగను తలపై మోసే శివుడివా
    ఏమనుకోను నిన్నేమనుకోను
    తోడనుకో నీవాడనుకో
    ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు
    నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు
    కోవెల్లు కోవెలలో దివ్వెల్లు
    కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు
    హృదయాలను వెలిగించే… మనిషి కదా దేవుడు
    ఆ దేవుడికి వారసుడు… మామూలు మానవుడు
    అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా
    అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా
    నువు రాయివి కావు గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను
    ఏమనుకోను నిన్నేమనుకోను
    తోడనుకో నీవాడనుకో

  • @mohammadrafi5088
    @mohammadrafi5088 2 ปีที่แล้ว +8

    అబ్బా ఎంత చక్కగా రాశారు ఆత్రేయ గారు ఎంతో అర్థముంది అంటే అర్థం చేసుకునే వాడికి తెలుస్తుంది ఆ రచన పాటలు పాడిన వారు సినిమాలో అర్థం చెప్పిన హీరో హీరోయిన్ వారెవా అదిరింది సాంగ్.

  • @sirikondasatti
    @sirikondasatti 2 ปีที่แล้ว +64

    11/03/2022 - ఇంకా చూస్తున్నాను, చూస్తునే ఉంటాను బాలుగారుని - ఆయన మనలో లేడన్నది జీర్నించుకోలేక పోతున్నాను.

    • @vijayakumari7252
      @vijayakumari7252 ปีที่แล้ว +2

      7

    • @vijayakumari7252
      @vijayakumari7252 ปีที่แล้ว +1

      7

    • @CGY70
      @CGY70 6 หลายเดือนก่อน

      It is 2024 March, and I am listening to this song. Though my mother tongue is Kannada, and I grew up listening to these songs as a child.

  • @venkatakrishnams
    @venkatakrishnams 3 ปีที่แล้ว +46

    గుండెల్లో చెక్కిపోయిన ఆణిముత్యం... ఈ సన్నివేశం ...పాట..ఈ చిత్రం...🙏💗🙏

  • @valliappanksm4507
    @valliappanksm4507 2 ปีที่แล้ว +4

    Myself lived in Vijayawada 1967 to 1972 my first 5years and I came to to study inter 1983 to 1985 as my my native is in tamilnadu.
    When I came to apsara theater vza to see mounaragam tamil dubbing movie, came to bus stop heard this song and I was mesmerized by the words by seeing that someone told me athreya great kavi ,only he could write such lines.
    I was stunned by the phrases like
    'Rayani adhadhi chesina ramudiva'.
    I always think ' nannu penchina telugu thallike nenu eppudu , sachedhaka runapadi vuntanu'.

  • @kondrumaridiyya9507
    @kondrumaridiyya9507 3 ปีที่แล้ว +23

    ఈ చిత్రంలోని ఉజువల్స్
    జయసుధ గారు కృష్ణంరాజుగా రి నటన అద్భుతం
    వారి కాంబినేషన మళ్ళీ ఈ పాటను చేత్రికరిస్తే చూడాలని వుంది

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 2 ปีที่แล้ว +4

    ఈ పాట.ఇప్పటికీ పాటల గురించి తెలిసినవాడు మయి మరచి పొతారు త్రిశులము సినిమా ఈ పాట ఎంతొ గొప్ప గా నిలిపింది దినిలొ .ప్రతి పాట.ఒక అణిముతము

  • @buddupurajini4471
    @buddupurajini4471 ปีที่แล้ว +2

    మేము బతికివున్నంత కాలం మా గుండెల్లో మీరు వుంటారు సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @manognasaineerukonda6283
    @manognasaineerukonda6283 4 ปีที่แล้ว +18

    Recalling him by this song after his dearth
    Rest in Peace.... Hatts off to u legendary singer.....Coming to S P sailaja garu in one word she is gayini kokila total family is born for singing

  • @bhargavaraju3358
    @bhargavaraju3358 7 ปีที่แล้ว +41

    Whenever I listen this song, I get goosebumps.......
    Really awesome lyrics with outstanding meaning.......
    Hats off to SP Balu garu and Shailaja Garu......live long..........

    • @pgeetha2113
      @pgeetha2113 4 ปีที่แล้ว

      Super song undi

    • @haranadharajuk
      @haranadharajuk 8 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊

  • @akhilpitla6670
    @akhilpitla6670 7 ปีที่แล้ว +65

    shailaja garu start cheyyagane goosebumps Vachayi really hatsoff to you mam and spb sirr

  • @prattipatichandu5025
    @prattipatichandu5025 6 ปีที่แล้ว +72

    శైలజ గారు సూపర్ పెర్ఫార్మెన్స్

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +2

    ❤️చాలా చాలా చాలాఅద్భుతంగా బాబా పాట వ్రాయించారుచాలా చాలా చాలా అద్భుతంగా పాడారు చాలా చాలా చాలా అద్భుతంగా యాంకరింగ్ చేయించారు చాలా చాలా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయించారు ఇంతకంటే నేను చెప్పదగింది నాకు ఆయన ఫ్యాన్స్ ఇవ్వలేదు ❤️🙏❤️🙏❤️🙏❤️🙏👍 వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి

  • @kvsranganath8001
    @kvsranganath8001 3 หลายเดือนก่อน +1

    ఆత్రేయ మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం తెలుగువాడి అదృష్టం.. మాటలే పాటలు గా రాసిన గొప్ప కవి.. నేల ప్రేక్షకులు కీ కూడా అర్థం అయ్యేట్టు రాయడం ఒక్క ఆత్రేయ మాత్రమే..

  • @riyazbasha1098
    @riyazbasha1098 5 ปีที่แล้ว +26

    Shailajamma Garu super
    Naaku ee song vintunte kannillu vastunnai

  • @rameshniranjan3320
    @rameshniranjan3320 6 ปีที่แล้ว +22

    shailajagaaru nd balasubrahmanyamgaaru meeru aah devudu ichhina maaki nijamga varam andi superb andi

  • @parvathlalkarnekota
    @parvathlalkarnekota 6 ปีที่แล้ว +42

    త్రిశూలం సినిమాకు ఈ గీతం ద్వారానే గుర్తింపు వచ్చిందనుకుంటా ...నా అభిమాన గీతం..

    • @gundluruadhuedtfi3466
      @gundluruadhuedtfi3466 2 ปีที่แล้ว

      3ss3sssssss3

    • @premkumarmundlapati2438
      @premkumarmundlapati2438 2 ปีที่แล้ว +1

      లేదు బ్రో
      కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వం ప్రతిభ చాలా ఉన్నది

    • @ramanjeneyulukanta1269
      @ramanjeneyulukanta1269 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premanathanv8568
    @premanathanv8568 2 ปีที่แล้ว +6

    மிகவும் அருமைங்க சூப்பரா இருக்கு பாடல் ❤️❤️👏👏👌👌🤝🤝

  • @radhabarla7547
    @radhabarla7547 ปีที่แล้ว +2

    Miss you Balu garu, pata viniponchenta varaku meeru ma gundello untaru🙏🙏🙏🙏

  • @pavithrasrinivasan4296
    @pavithrasrinivasan4296 3 ปีที่แล้ว +8

    Beautiful lyrics wonderful performance by Spb sir and sailaja ma'am

  • @mridulaba8084
    @mridulaba8084 5 ปีที่แล้ว +14

    Nobody can beat you both, excellent,

  • @Gopichand93
    @Gopichand93 5 ปีที่แล้ว +17

    Feeling very happy sir,I was born in this generation and can listen these type of beautiful songs.

  • @somushekhar5292
    @somushekhar5292 4 ปีที่แล้ว +6

    Amma sailaja garu your brother is always with you like your voice

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 3 ปีที่แล้ว +14

    5:15 బాలు గారి మాటల గురుంచి మాత్రమే Forward చేసే వాళ్ళు

    • @hemanjalid508
      @hemanjalid508 3 ปีที่แล้ว +1

      Mee too

    • @1377sv
      @1377sv 2 ปีที่แล้ว +1

      hahaha...correct ga guess chesaaru Sir

  • @riyazbasha1098
    @riyazbasha1098 3 ปีที่แล้ว +4

    Only shailaja amma fance

  • @hemantmatte6071
    @hemantmatte6071 3 ปีที่แล้ว +6

    Very sweet voice balu and shalajama 💖💞😢😢

  • @dosapatimanikanta7272
    @dosapatimanikanta7272 5 ปีที่แล้ว +14

    thali Sailaja ma chala chala Baga padinaru

    • @dosapatimanikanta7272
      @dosapatimanikanta7272 5 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 6 ปีที่แล้ว +13

    super lyric from aathreya, super music from Maama K.V. Mahadevan. 1 November 2017.

  • @ramanaraju6138
    @ramanaraju6138 6 ปีที่แล้ว +27

    Old is gold em lyrics raasaaru Aathreya garu deeniki thodu sailaja garu and balu garu paadadam amazing yaar

  • @venkatprasad4284
    @venkatprasad4284 ปีที่แล้ว +1

    Hats off to you both God gift that voice .. amazing performance.miss u Balu garu

  • @englishwithdayakar8044
    @englishwithdayakar8044 3 ปีที่แล้ว +9

    What a wonderful song it is !

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 3 ปีที่แล้ว +11

    SPB is the LEGEND!

  • @b.v.ramana6275
    @b.v.ramana6275 5 ปีที่แล้ว +29

    EXCELLENT PERFORMANCE SAILAJA GARU BALU GARU

  • @raghumoni8032
    @raghumoni8032 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇలాంటి సాంగ్స్ పడాలంటే మీరే 👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmirani9392
    @lakshmirani9392 5 ปีที่แล้ว +8

    Heart touching song by Atreya garu

  • @baabulu615
    @baabulu615 6 ปีที่แล้ว +9

    నాకు చాలా ఇష్టమైన పాట.

  • @pendyalabhavani223
    @pendyalabhavani223 5 ปีที่แล้ว +2

    Supper sir... A.. Song lo intha ardam undhi ani cheppindhuku tq... Tq... Balu sir

  • @babubangaru6442
    @babubangaru6442 3 ปีที่แล้ว +3

    Hope you got more songs to sing Sailaja. You are so good. Too bad for our Telugu people.

  • @shaikmuzeefsmb6685
    @shaikmuzeefsmb6685 6 หลายเดือนก่อน +1

    ఆది కదే కదా మన కదా నిజం కదా సుపర్

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 4 ปีที่แล้ว +52

    త్రిశూళం : రాయిని ఆడది చెసిన రాముడివా
    Movie : Trishoolam(త్రిశూళం)
    Cast : Krishnamraju,
    Jayasudha
    Director : K. Raghavendra Rao
    Music Director: K V Mahadevan,
    Singer : SP Balasubrahmanyam , Suseela
    Lyricist : Aatreya
    Song Lyric : Raayini adadi chesina ramudiva
    రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
    గంగను తలపై మోసే శివుడివా ఆ
    రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
    గంగను తలపై మోసే శివుడివా ఆ
    ఏమనుకోను నిన్నేమనుకోను
    ఏమనుకోను నిన్నేమనుకోను
    నువు రాయివి కావు, గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను
    నువు రాయివి కావు, గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను
    తోడనుకో నీవాడనుకో
    తోడనుకో నీవాడనుకో
    నేనేంటి, నాకింతటి విలువేంటి
    నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
    నీకేంటి, నువు చేసిన తప్పేంటి
    ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి
    తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
    నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా
    తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
    నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా
    అది కథే కదా
    మన కథ నిజం కాదా
    అది కథే కదా
    మన కథ నిజం కాదా
    రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
    గంగను తలపై మోసే శివుడివా ఆ
    ఏమనుకోను నిన్నేమనుకోను
    ఏమనుకోను నిన్నేమనుకోను
    తోడనుకో నీవాడనుకో
    ఈ ఇల్లు, తోడొచ్చిన నీ కాళ్లు
    నాకెన్నో జన్మలకు కోవెల్లు
    కోవెల్లు, కోవెలలో దివ్వెల్లు
    కన్నీల్లతో వెలిగించే హృదయాలు
    హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
    ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
    హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
    ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
    అది నువ్వే కదా
    నేనూ నువ్వే కదా
    అది నువ్వే కదా
    నేనూ నువ్వే కదా
    నువు రాయివి కావు, గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను

  • @arunkumarpenchala3231
    @arunkumarpenchala3231 2 ปีที่แล้ว +1

    Entha baaga paadav ammaaa🙏🙏🙏🙏

  • @lashyalucky2477
    @lashyalucky2477 6 ปีที่แล้ว +14

    shailja garu meru super andi

  • @gopigopinath7790
    @gopigopinath7790 5 ปีที่แล้ว +11

    k v mahadevan art of music

  • @madhusudanaraobv4323
    @madhusudanaraobv4323 หลายเดือนก่อน

    అద్భుత గీతం 👍🏽👌🏽👏🏽🙏🏽

  • @kvsubbu2208
    @kvsubbu2208 5 ปีที่แล้ว +4

    Great job sailajamma sp balu garu

  • @avinashreddy9465
    @avinashreddy9465 3 ปีที่แล้ว +4

    Sailaja mam ee song meelaga evaroo padaledu

  • @venugopalkp5528
    @venugopalkp5528 3 ปีที่แล้ว +2

    Exclent sp.shailaja with spb

  • @sateeshbabu5629
    @sateeshbabu5629 5 ปีที่แล้ว +11

    Great words - old is gold

  • @templesrinu6275
    @templesrinu6275 5 ปีที่แล้ว +6

    Sailaja madam I'm big of u

  • @broja3416
    @broja3416 ปีที่แล้ว

    Ye lokam lo unaru meru sir miss you really me la yavaru ka leru

  • @Jayam567
    @Jayam567 3 ปีที่แล้ว +3

    My favourite song ever ❤️❤️💙💙💜

  • @raonnswamy3142
    @raonnswamy3142 2 ปีที่แล้ว

    అద్భుతం అమోఘం అపూర్వం hats off Balu garu and KV Mahadevan garu

  • @ramadevimaddi1445
    @ramadevimaddi1445 9 หลายเดือนก่อน

    my son was big fan of you sir rip

  • @mmallesh93
    @mmallesh93 2 ปีที่แล้ว

    Balu garu meeru lekapoyina
    Mee songs maa gundello vuntayi.. 👍

  • @SUSHANTHREDDY0807
    @SUSHANTHREDDY0807 2 ปีที่แล้ว

    Naa talli favourate song. Ippudu ledu maa amma. Kani ee song vinte gurtu vastadi

  • @pradeepanu8839
    @pradeepanu8839 3 ปีที่แล้ว +1

    SUMA garuuuu meru chala cute

  • @s.nandini2948
    @s.nandini2948 2 ปีที่แล้ว +3

    How nicely SPB sir explains the lyrics.....such beautiful lines....

  • @narthumadhu3894
    @narthumadhu3894 4 ปีที่แล้ว +2

    Old is Gold and super song

  • @radhajaljal7231
    @radhajaljal7231 7 ปีที่แล้ว +8

    nice song

  • @kotasandeep50
    @kotasandeep50 5 ปีที่แล้ว +4

    Super sir and Medam

  • @rameshdevulapalli2105
    @rameshdevulapalli2105 7 ปีที่แล้ว +11

    balu gari patalu vino oka taram batikindi

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL ปีที่แล้ว +1

    Ma Balu ki 🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @neelimabommana9463
    @neelimabommana9463 7 ปีที่แล้ว +8

    Hats off Balu garu, nd writer atrya garu

  • @srinivasank8890
    @srinivasank8890 6 ปีที่แล้ว +5

    brother and sister singing song super

  • @jayashankarp3466
    @jayashankarp3466 8 ปีที่แล้ว +8

    super song

  • @marynayagi8078
    @marynayagi8078 2 ปีที่แล้ว +1

    I love u sailaja mam

  • @maddukurisatyanarayana8647
    @maddukurisatyanarayana8647 2 ปีที่แล้ว

    ఎంత అర్దం వుందీ సార్ ఈ పాటలో

  • @allamprasad2044
    @allamprasad2044 6 ปีที่แล้ว +3

    balu silja world no1 singers

  • @pramodgijja9232
    @pramodgijja9232 6 ปีที่แล้ว +7

    Super voice sailaja garu

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 4 ปีที่แล้ว +3

    Hat's off to K.V.MAHADEVAN and ATREYA

  • @mithunchunchu5444
    @mithunchunchu5444 4 ปีที่แล้ว +1

    God bless you both of all team nember

  • @suneethak1659
    @suneethak1659 6 ปีที่แล้ว +8

    sailaja garu same susheelamma gaari lagane padaru
    same voice

  • @bsangeeth395
    @bsangeeth395 4 ปีที่แล้ว +2

    Madam garu thanks

  • @thirupathibarla7135
    @thirupathibarla7135 3 ปีที่แล้ว +1

    This song is evergreen

  • @chellaraouta7855
    @chellaraouta7855 5 ปีที่แล้ว +1

    Sir meru ante naku chala istam.meru na life Lo chala important.nenu chanipoyepolu okasari mimalni direct chudali sir

  • @kotasandeep50
    @kotasandeep50 5 ปีที่แล้ว +2

    Super sir and medam

  • @manjunathshastrykt597
    @manjunathshastrykt597 2 ปีที่แล้ว

    Good song every day I used hear it

  • @rajaborra7778
    @rajaborra7778 5 ปีที่แล้ว +3

    Amma nevu na amma

  • @nakkasrinivas7710
    @nakkasrinivas7710 5 ปีที่แล้ว +1

    సూపర్ హిట్ సాంగ్

  • @Yedukondal_M
    @Yedukondal_M หลายเดือนก่อน

    Jio savan app lo ee song link vunte pettandi pls

  • @GayathriGayathri-px3pm
    @GayathriGayathri-px3pm 4 ปีที่แล้ว +1

    Excellent lyrics

  • @hunya583
    @hunya583 2 ปีที่แล้ว

    Good morning

  • @nagumantrikodandagnanadev3477
    @nagumantrikodandagnanadev3477 ปีที่แล้ว

    😩😩😩 బాలూ గారు. We miss u

  • @surendrad3914
    @surendrad3914 5 ปีที่แล้ว +5

    Sp balugaru the legend

  • @N.aizuuu
    @N.aizuuu 5 ปีที่แล้ว +1

    Love you baalu gaaru

  • @badiprasad3236
    @badiprasad3236 ปีที่แล้ว

    Balugaru28.5.2023patluventuvand

  • @dharmaraoyalla7875
    @dharmaraoyalla7875 2 ปีที่แล้ว

    Balu garu paataki meaning chepte gani pataki viluva manaki telidu

  • @srinivasaraogorli1177
    @srinivasaraogorli1177 3 ปีที่แล้ว

    Balu Garu really great sir, We miss you sir

  • @kondalgujjar7944
    @kondalgujjar7944 6 ปีที่แล้ว +2

    Meaningful song

  • @sureshbommineni6959
    @sureshbommineni6959 5 ปีที่แล้ว +1

    Ade khathe khadha mana khatha nijam khadha annaru khani adi khatha khadhu adi nijam ani manaku puranalu chepthai

  • @vgrioc4994
    @vgrioc4994 6 ปีที่แล้ว +2

    superhitsong

  • @charanpatnaik4842
    @charanpatnaik4842 7 ปีที่แล้ว +6

    no one can't beat in this song with susilamam

  • @securitysimhachalam2746
    @securitysimhachalam2746 4 ปีที่แล้ว +1

    Exlent song

  • @swapnala3712
    @swapnala3712 2 ปีที่แล้ว

    Super sir I miss you sir

  • @kvhareesh635
    @kvhareesh635 2 ปีที่แล้ว

    Superbbbbbbb

  • @vdreamsinterior71
    @vdreamsinterior71 2 ปีที่แล้ว

    Amazing 🙏🙏🙏

  • @saidulum2073
    @saidulum2073 4 ปีที่แล้ว +1

    Super

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 ปีที่แล้ว

    బాల సుబ్రహ్మణ్యం గారు గొప్ప గాయకుడు ఆయన ఉన్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసి అందరిని ఉత్తేజ పరిచే వారు

  • @chittarusrinivas8770
    @chittarusrinivas8770 2 ปีที่แล้ว

    Excellent 👌

  • @allamprasad2044
    @allamprasad2044 6 ปีที่แล้ว +1

    super