Komma Kommako Sannayi Song SP Balasubrahmanyam, SP Sailaja Performance in ETV Swarabhishekam 11t
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVA...
Swarabhishekam - 15th February 2016
ఈ పాట వింటుంటే నేను తెలుగు వాడిగా పుట్టడం నేను చేసుకున్న పుణ్యం 1985 నుండి 1995 వరకు పుట్టిన వాళ్ళు అద్రుష్టవంతులు అందులో నేను కూడా ఉన్నా
బాలూగారూ! కోటిరాగాలు..ప్రపంచానికి ఇచ్చి వెళ్ళి నారు..మీరు లేరన్నది జీర్ణంచు కోలేక పోతున్నాము...ప్రతి పాటకు అద్భుతంగా విశ్లేషించి..చెప్పడం మీరు తప్ప మరెవరు?నభూతో నభవిష్యతి! తెలుగు వారు ఏలా గుర్తిస్తారో! వేచి చూడాలి!
The
U
P
దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం గోరింటాకు
శోభన్ బాబు,సుజాత,వక్కలంక పద్మ్మ అద్భుత నటన,ప్రతి పాట అద్భుతం
అద్భుతమైన విశ్లేషణ ...చివర బాలు గారి నుంచీ..!
మహానుభావులు ముగ్గురూ..
ప్రతి పాట కి అర్థాన్ని వివరించే బాలు గారు లేరు అంటే నమ్మలేక పోతున్నము ఐ మిస్ యూ సార్
Hi mkmm hi kffj k in hmm hmm m but
🙏👍🏿
బాలు గారు మీ గొంతు లోని పాట అప్పటికీ. ఇప్పటికీ అలాగే ఉంది మీరు గ్రేట్ సార్
Qßz za s so 10 fr he /1
I. Love you❤❤ sar
Mi go thu yevarikaina danam chesundalisindi sir
బాలు గారు పాట గురించి విశ్లేషణ వింటుంటే ఇలా
పాటల గురించి తెలిపే వారు ఇంకెవరూ లేరు బాలు గారు 🙏
"మనసు మాటకి అందనినాడు మధుర మైన పాటవుతుంది... మధురమైన వేదనలోనే పాటకి పల్లవి పుడుతుంది" మనసు పడే యాతన కూడ ఎంత అందమైన భావం...
బాలు గారు మీరు పూర్తి ఆయురారోగ్యాలతో వచ్చి మమ్మల్ని ఇలాగే అలరించాలని ఆ భగవంతునికి అనేకరకాలైన ప్రార్ధనలు
పసితనాన తొలి వేకువలో.. ముసురుకున్న మబ్బులు చూడు...
...
ఎపుడేముడి ఎవరితో పడి.. పడవ పయనం సాగునో మరి...
అందుకే ధ్యానం.. అందుకే మౌనం...
I fond of these lines, there is an insane depth
బాలు గారు మీ వివరణ అద్భుతం, ఇప్పటి వరకు తెలుగు భాష మీ వల్లనే బ్రతికినది.మీ మరణం మాకు తీరని లోటు
We miss you a lot sir,
Cu
balu gariki Bharatharathna ivvali ani korukune supportes plz like it
definitely charan will be our strenght to see balu garu
Veturi Garu can write like any song with in few minutes and he can write like any lyricist influence on the song which he can only achieve. A true legend
Excellent the great legend singer spbali garu sp sailaja medam garu
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం(2)
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసు మాటకందని నాడు
మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే
పాటకు పల్లవి పుడుతుంది (మనసు)
పల్లవించు పడుచుదనం
పరుచుకున్న మమతను చూడు(2)
పసితనాల తొలి వేకువలో
ముసురుకున్న మబ్బును చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి.......
కొంటె వయసు కోరికలాగ
గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే
పడవకున్న బంధం చూడు(కొంటె)
ఒడ్డుతోనూ...నీటితోనూ
పడవ ముడి పడి వుండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి
పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం(2)(కొమ్మ కొమ్మకో)
Super song
Superb
ரொம்ப ரொம்ப நன்றாக இருந்தது எஸ்.பிபி எஸ் பி.எஸ் சூப்பர் 👍👍👍👍👍👍👍
గాన గంధర్వుడు బాలు గారు గాన కోకిల శైలజ గా రు అన్న గా రు లేని లోటు ఎవరూ తీర్చ లేరు
Balu Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam TV Chudalani Leadu Eadusthunnam Balu Endukayya Program Ki Velleru
Meruparvatham ni kolpoyam. Inka ilanti vyakthini chudalemu. Miss u sir. Meeru dhevudu sir. Mee gurinchi enni cheppina thakkuve.
బాలు గారికి పాదాభివందనం
బాలు గారు ఐ మిస్ యు
We all miss him😭
Elanti maahanubaudu eka letu
KV మహదేవన్ గారి స్వరకల్పనలో...
గోదావరి పరుగులు,
తెలుగు దనము
ప్రతిబింబిస్తాయి.
తమిళ తెలుగు విద్వాంసుల
మేలు కలయికలో
ఎన్నో చిత్రరాజములు.
మధుర గీతాలు. 👌👌👌✨
Llq
👌👌👌👌👌👌👌
Miss you sir😭😭😭😭
పాట కి అర్దం ఎంత బాగా chepparu sir
Legends of telugu cinema.❤️👍🙏
Anna chellelu chala chakka ga padaru. we miss u balu garu. but u have given us sister SP shailaja and son SP Charan. They definitely continue ..... the era
Trisoolam chitramu
Nari nari naduma murati
Kommakomma koo chinnayee
Konte vayasu choodu goodavari choodu pasithana vekuvaloo
Jeevithame oka ata poobabata
Veturu gari mahadevean
ఎవరు చెప్పారు బాలుగారుచనిపోయారుఅనిఎప్పుడూమనతోనే ఉన్నా రు
Yes ఆయన ఎప్పుడూ చిరంజీవి🎉
Miss a lot balu sir, Big fan of you sir.
Who are listening 2021...
Veturi gari gurinchi cheppadaniki matalulevu... Good lirics rasaru goppamahanubavulu... Pakruthini anything he write hart touching words..... E jivitham saripodu veturigari gurinchi cheppadam....
Amma meru super love you so much❤️❤️❤️❤️
Superoo super
Nicie song
OMG no words SPB gaaru such a godly voice he has u took back us to golden era
Perfect purity awesome evanni chala chinna matalu ammo miru spb garu asalu raru aandi mi lanti vallu
End of an era! Legend will be remembered with his songs!
no end .. he lives till the songs ends.. charan is there somepart can replace balu
Sailaja gari voice sannayi laage vundi
What a voice,. Shailaja madam. God gifted brother and sister
You are ture
బాలు.సార్. నీవు.ఆంధ్రప్రదేశ్. లో.పుట్టడం.చాల.తెలుగు. వాల్ల. పుణ్యం
sailaja guru super
Zzz ț
Suseela Garu is the least recognized singer of those times... She has such a sweet voice.... Please listen her sings
Lalitha Nandula no dear she’s the greatest singer sang in all languages
Almost all the songs were sang by her in old days before ilayarajas entry
Ilairaja has given most of the chances to Janaki amma and so then suseela amma got less chances
@@Rey20242 even after Raja's entry other MDs only used Suseelamma more.
Baalu garu still baludu with his Honey Dew voice..... Loads of Respect......
Balu garu age eppatiki 20 years in voice I LOVE YOU balu garu ♥️♥️♥️🥰🥰🥰
Mee paatalu missayyamu Balu garu malli eppudu pudataaru Balu sir I love you sir
Sailajamma balu garu meeku koti dandaalu
Baalu gaaruu lekapoinaaaaaa ayana pataallluu roopam looo yeppatakiii nilichiii mana madyalloo chirastiyagaa nilichiieyy untaaruuu🙏
A sweet n melodious song ...always love to listen this song n miss you SP Balu garu 🙏🙏🙏 om Shanti.
Very nice song
மிகவும் அருமைங்க சூப்பரா இருக்கு பாடல் 👏👏
Haaaa na suja song sailaja gari gathram tho entha vinasopuga undo supbbbb mada meru
Sailàja garu voice plus point to this song.. 👍
Balu garu yedipinchesthunnaru. Om shanthi
Sailaja garu I consider you equal to my mother
I too have a great respect for her body language, carrying herself well in the public. People are to learn from her that talent counts than..
బాలు గారు మళ్లీ ఎప్పుడు వస్తారు..
Fantastic song....love this
Balu garu is God gift
Nice Balu Garu Sp Sailaja
Shobana babu Garu super nice meaningful song🙂👌👍 must listen in this generation people
super song. it touches heart. I have been listening this song since my school days
I miss you Balu garu
Sailam Garu super
Balu Garu super
Hatsap sir Balu garu I love sir
Aa Mahanubhavulki Mahammari Corona Rakshasi Teesuku poyavi Rakshasi Program Ki Vellakunda Vunti Bagundedi Meeru Maku Prannam Balu Mammulani Vadilesi Vellipoyaru TV Chudalani Leadu Eadusthunnam Balu
Missing you lot sir😭😭😭😭😭😭😭
గోరింటాకు సినిమా లో శోభ న్ బాబు గారి మంచి హిట్ సాంగ్
Miss you from tamilnadu 😭😭😭
We will miss him but we will see from is songs and remember all time
Miss u baalu gaaru😭
Balu gariki padabhinandanulu
Balu Garu Manaki Oka Varam Balu Mammulani Vadilesi Vellipoyaru TV Chudalani Leadu Balu Me Pata Amrutham Amogham Soooooo Sweet Balu Chaala Anyayam Cheasavu Balu I miss you Balu Sir
శైలజ గారి గొంతులో సహజత్వం దెబ్బతింది
Legendary music director "Maama" K.V. Mahadevan gaari music maayaajaalam adbhutham. Veriety music biginig lo super.
No words this song .... Past, present , future , any people's like Balu sir song's we miss you sir 🙏🏼🙏🏼🙏🏼 rest of peace
What a wonder full song singing by balu sir ,sailaj madm
బాలు సార్. చాలా మంచి పాటలు పాడారు
SUPER S.P BALU GARU AND S.P SAILAJA GARU FANSTASTIC SONG.....💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
I give respect to sundara Ramoorthy Garu .he is the best Telugu lyricist
Super super ❤❤
What s song. Silaja mdam and balu sir voice excellent
Pasivadu ammaannappudu, patavinnappudalla balugaru gurthuntaru.
Remake chesi edhena movie lo pedithe baguntundhi nice lyrics
super song by s p sailaja garu and sp balasubramaniam garu
nice song
Yes Balu garu bratike unnaru
Super madam.
Your guidance and blessings to young singers never forget. You are always a road model to music world. Your inspiration always to grass roots to growing singers
Miss u babai 🎉😢
What a combination medam xordinary song y
Sailaja Amma garu you are the best
Miss u sir meeru malli ravalani korukuntunnamu sir
బాలు మీరు గ్రేట్.
గానగందర్వుడు బాలుగారు లేని లోటు ప్రపంచంలో ఎవరూ తీర్చలేరు
Super madam and sir brother and sister
Manasu haaega vundhi sir thanks sir and medam
I miss you sir
Super 🙏🙏🙏🙏
Sushela is best singet forever
What a amazing song
Excellent sir, I like your all songs in gorintaku movie
Good singing by SPB &Sailaja garu 👌
🙏🙏🙏😭😭
Excellent for both singers congratulations
Meeru leru ante nammaleka potunnamu rip sir
Wonderful singer balu garu
great people.....