Tribal market || alluri district || koyyuru santha ||
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- "Tribal market || alluri district || koyyuru santha || @swatismania
|| Experience the mystical convergence of tradition and commerce at the Koyyuru Weekly Market, where the rhythms of tribal life echo through the bustling stalls. Amidst the vibrant tapestry of colors and aromas, encounter a mesmerizing array of goods: from handcrafted artifacts infused with ancestral wisdom to aromatic spices that tantalize the senses. Amidst the exchange of goods, immerse yourself in the rich tapestry of local customs and folklore, where every transaction becomes a story woven into the fabric of time."market@swatismania/@swatismania#arakutribal #tribal #forest #food #telugu #cooking #wildlife #youtube #hillarea #kondareddy #maredumilli #swatis mania #organic#village market
#tribal market
.
.
In our channel SWATIS MANIA I will show about the customs, habits, food and habitats of the tribal area. I will also see the beautiful natural beauty and the beauty of the tribals' hard work.In this video, let's see how the Konda Reddy tribes living in the forests of Maredumilli discovered wild curry. Also, we will see the way of cooking that wild curry along with the way they talk and love. If you like this video, SUBSCRIBE our channel now.
--------------------------------------------------------------------------- / @vedansharyan
Tribal market/koyyuru santha/alluri district@swatis mania
#swatis
#forest
#telugu
#village
#villagemarket
#swatismania
#mylurams
#Cultural Exchange
#Tribal Traditions
#Indigenous Commerce
#Festive Markets
#Pongal Celebration
#Rural Economy
#Traditional Crafts
#Culinary Delights
#Community Gathering
Ethnographic Exploration
Nice video
TQ శ్రీను గారు
స్వాతి గారు చాలా చాలా బాగుందండి
రామ్ గారు చాలా చాలా థాంక్యూ అండి నా ప్రతి వీడియోకి మీరు చక్కగా కామెంట్ చేస్తారు చాలా థాంక్స్ అండి....
బ్యూటిఫుల్
థాంక్యూ సో మచ్ రాజుగారు ఫర్ వాచింగ్ మై వీడియో...
Nice 👌👌👌👌
Thank you! Cheers!👋
హాయ్ స్వాతి గారు బాగున్నారా. వీడియో చాలా బాగుందండి. ఇంకా మీరు మంచి మంచి వీడియోస్ తియ్యండి. ఆల్ ది బెస్ట్. మావూరి విజయ్ కుమార్.
హాయ్ అండి చాలా థాంక్స్ అండి ..తప్పకుండా మంచి వీడియోస్ పెట్టడానికి try చేస్తా అండి…🙏🙏🙏❤️❤️
❤❤❤❤హలో స్వాతి గారూ నేచురల్ హనీ మిధా, అది కూడా గిరిజనులు తీస్తే తేనే గురించి ఒక వీడియో చేయండి❤❤❤❤
హాయ్ అండి ..బాగున్నారా ..మీరు కామెంట్ చదివాక అలా హనీ గురించి వీడియో చెయ్యాలనిపిస్తుంది..థాంక్స్ అండి..😍😍
Nice exploring thank you for showing our andhra in telugu language
హాయ్ ఖాన్ గారు... చాలా థాంక్స్ అండి...
Hi sathhhy. Meeru nature baby really natural star mam
హాయ్ మధుగారు థాంక్యూ సో మచ్ అండి
Nice madam 🎉😍😍
థాంక్యూ సో మచ్ అండీ
Hiii.. Swathi Madam Garu Bagunnara.. Video Super And Beautiful ❤
హాయ్ హరి గారు.. నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా... థాంక్యూ అండి
Nice వీడియో swathi garu చాలా బాగుంది
థాంక్యూ సో మచ్ సీతు గారు
.
Super swathi garu Baga chupincharu santhani😊
థాంక్యూ సో మచ్ జాబిలి గారు హౌ ఆర్ యు...
నమస్తీ స్వాతి గారు.. సంత బాగుంది అండి.. చాలా బాగా చూపించారు.. నాకు వర్ష కాలం రావాలని ఉంది మీ sid కి..
హాయ్ వేణు గారు..
బాగున్నారా.. థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు.. మీరు అన్నట్టు మా వైపు శీతాకాలం అలాగే వర్షాకాలంలో చాలా బాగుంటుంది రండి తప్పకుండా మీకు నచ్చుతుంది...
Nenu thinnanu chinnappudu Swathi garu ❤❤❤❤
హాయ్ పుడిగి వ్లాగ్స్... అవునా అండి నేను కూడా చిన్నప్పుడు తిన్నాను అవి సడన్గా సంతలో కనిపించేటప్పటికి చిన్నప్పుడు వన్నీ గుర్తొచ్చి ఇంటికి తీసుకొచ్చాను...
Vammo santha lo samanlu annikonesare. Edekayalu bagunnaya konni pullaga untai kadhaa.. last lo chupinchina lolipop atuvantivi na chinnappudu thinnanu . nice vadhina video bagundhi.
హాయ్ మౌనిక గారు.. ఎలా ఉన్నారు... అవునండి పండగ సంత కదా కొంచెం ఎక్కువగానే కొన్నాము లాస్ట్ లో ఫినిషింగ్ ఈడే కాయలు కనిపించాయి అప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు చూసాము మళ్లీ ఎన్ని రోజులు కనిపించాయి హ్యాపీగా అనిపించింది వెంటనే కొనుక్కొని తీసుకొచ్చేసాను గాని మీరు అన్నట్టు చాలా పుల్లగా ఉన్నాయి అవి... వీడియో చూసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉండండి థాంక్యూ వెరీ మచ్ అండి
👌👌👌👌
థాంక్యూ సో మచ్ అన్నయ్య బాగున్నారా...
Hi Swathi me mother ki sorry ma amma ki 🙏 Cheppu and oka reqest ala santalo konnavi. Snaks tinoddu quality undavu video super undi ma❤️❤️❤️
హాయ్ సిస్టర్... థాంక్యూ .. మీరు చాలా బాగా చెప్పారు... ఇకముందు ఎప్పుడు సంతలో దొరికే తినుబండారాలు ఇంటికి తీసుకురాను థాంక్యూ సిస్టర్..
Advanced HBD mam
Thanks a lot….Madhu garu
🎉🎉🎉❤❤
థాంక్యూ రాము గారు
@@swatismania welcome andi
Hi swathi garu ela unnaru, ma ananthapur nunchi vachi me santha lo shopping cheyaalani undi
హాయ్ రాజు గారు.. నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా.. మా వైపు సంతలు అంటే .....దారకొండ సంత చాలా బాగుంటుంది అండి.. కొత్తగా అనిపిస్తది... మన చానల్లో దారకొండ సంత కూడా చేశాను ఒకసారి చూడండి.. వీడియో నే కాదు సంత కూడా చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది.
Santha epudu andi??
సత్య గారు సండే రోజు జరుగుతుందండి సంత... థాంక్యూ ఫర్ వాచింగ్ అండి
Medam అటువైపు బాగోలేనువాళ్ళకి పరిస్కారం ఉంటుందా చెప్పండి
మీరు అడిగేది నాటు వైద్యం గురించి అండి...?
Swathi gaaru meedi eee vuru
హాయ్ శేషు బాబు గారు. ఫస్ట్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా థాంక్యూ... మాది రంపచోడవరం అండి..
Santha a day jaruguthundhi akka week lo
హాయ్ అండి... నమస్తే అండి... సండే రోజు జరుగుతుందండి సంత..TQ for watching Andi 😀😀😀🙏🙏🙏😍