హాయ్ సంజు.. నిజంగా మీ ఊరు కానివాడా... వామ్మో బ్రదర్ ఎలా వెళ్తున్నారు మీరు అసలు... చాలా కష్టం అనిపించింది... మూడవ గాటి వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేసాము... సంజు మీకైతే నిజంగా రెండు చేతులెత్తి దండం పెట్టాలి.. ఎందుకంటే అన్ని ఘాటీలు కొండలు ఎక్కి మీ ఊరికి మీరు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు... అసలు హాస్పిటల్ కి వెళ్తారా మీరు... ఎవరికైనా ఏదైనా సడన్గా వస్తే ఏం చేస్తారు అసలు.. ఇలాంటి విషయాలు అన్నీ.. మీ ఊరొచ్చి అడుగుదామనుకున్నాము.. కానీ మాకు మా స్కూటీలు సహకరించలేదు..
@@Tribal-planet ఏమీ చేస్తాం సిస్టర్ కష్టం అలవాటు అవ్వింది Kanivada నుండి 6 కిలో మీటర్లు లోపలికి వెళ్ళాలి అగటి రోడ్డు మేము ముగ్గురం బండి మీద ఎక్కి vellutam సిస్టర్ కానీ ఆరోగ్యం బాగో లేకపోతే Vesukovataniki మందులు ఉండవు అందుబాటులో హాస్పట్ కి velludam అంటే బండ్లు ఉంటే రోడ్డు బాగోదు ఒకదానికి ఒకటి అలా చెప్పు కుంట్ వెళ్లితే చాలా ఉన్నాయి సిస్టర్ అలవాటు avvindi
హాయ్ సీతు గారు... ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ అండి.. ఎలా అనిపించింది ఈ వీడియో... సీతు గారు వీడియోలో ఉన్నది మీరే కదా... ఇప్పుడు మీరు పెట్టిన ఐడి లో ఫోటో సరిగ్గా కనిపించలేదు అందుకని అడిగాను... మీ ఛానల్ ఐడి లో వేరే ఫోటో ఉంటుంది కదా.. మీరో ..కాదో ..అని ఒక చిన్న డౌట్ వచ్చింది..
హాయ్ వేణు గారు ఎలా ఉన్నారు... ఎలా ఉంది అండి మీ వర్క్ ప్రెసెంట్... బాగా నడుస్తుందా.. ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారా అండి... ఆ వేణు గారు కాని వాడ వెళ్ళాలి అనుకున్నాం కానీ.. రోడ్డు అస్సలు బాలేదు... ముందు ముందుకు వెళ్తామో లేదో కూడా తెలియదు.. ఆ రోడ్డు వేస్తారో లేదో కూడా తెలియదు.. ఉండే కొద్ది ఇంకా పాడైపోద్ది కదా రోడ్డు.. కానీ ఇంకా పైకి ఎక్కువుంటే మాత్రం చాలా మంచి మంచి లొకేషన్ చూపించే వాళ్ళం... స్కిట్ అయింది జర్నీ మొత్తం కూడా... ఎనీవే థాంక్యూ అండి...
స్వాతి గారి వీడియో చాలా బాగుంటాయి, స్వాతి గారు వీడియో తీసే విధానం లొకేషన్స్ గిరిజనులతో మాట్లాడే తీరు చాలా ఇష్టం, రాము గారి వీడియో కూడ చూస్తాను చాలా బాగుంటాయి, సీతూ madam videos ఇంతవరకు చూడలేదు
Hey hai శాంతి స్వాతి న్ రాజు, ముగ్గురు గొప్ప అడ్వెంచర్ చేశారు.కానివాడ అంటే కథలు కథలు గా విన్నాం, ఆ ప్లేస్ పేరు వింటే గూస్ బంప్స్ వస్తాయి అంత భయం ఆ ప్లేస్ అంటే, అలాంటి ప్లేస్ కు మీరు ముగ్గురు వెళ్ళారు 👏👏,, అలాగే ఏ ప్లేస్ కు వెళ్ళినా జాగ్రత్త. ఈసారి వెళ్ళినపుడు మన ఆదివాసీ సోదరులకు నా సహాయం అందజేస్తానని ఆశిస్తున్నాను. From మీ ఫ్రెండ్ దుర్గ
హాయ్ దుర్గ...ఎలా ఉన్నారు.. ఫ్యామిలీ అందరు బాగున్నారా... TQ soooooo much...for ur caring.. తప్పకుండా చేద్దాం.. ఈ సారి వెళ్ళినప్పుడు.. నీ సహాయం తీసుకుంటాను... కానివాడ వెళ్ళాలి అనుకున్నాం.. బిస్కట్ అయ్యింది..దుర్గ..
Sister eroju chala special ga kanipistunnaru andamga swathi nuvvu ne matalu chala baguntayi my ram kadu nuvvu ne matalato maya chestavu ram garu meku kuda pedda hiiiii nice video
హాయ్ కన్నా గారు... ఎలా ఉన్నారు... అయ్యో మీరు భలే అడుగుతున్నారు లెండి... మేము వీడియోస్ కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లమండి... అందుకనే ఎవరికైనా తీసుకెళ్తాము అని మాట ఇవ్వడానికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది.. మీరు నా ఇంస్టాగ్రామ్ లో టచ్ లో ఉండండి.. తప్పకుండా ఈసారి ప్లాన్ చేద్దాం.. ఇంతకుముందు కూడా కామెంట్ ఇలానే పెట్టారు కదా... వెళ్దాం అండి కచ్చితంగా... థాంక్యూ సో మచ్ అండి.,
Hi swathi,maaredumilli mandalam kaanivaada village k,iyete akkadiki ela vellaru,route cheppandi,google route kaadu,miru own ga i mean ye ye villages miduga vellaru ye prantam tarwata ye prantam vastundi,maredumilli mandalam annaru poni maaredumilli oori nundi daari cheppandi leka ye oori nundi vellali naaku clear ga cheppandi please.
హలో అపరిచితుడు గారు... Many more happy returns of the day...💐💐💐💐💐🎉🥳.. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. మీరు అనుకున్నది జరగాలని , అంతా శుభమే జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను... మరొకసారి హ్యాపీ బర్త్డే టూ యు...🎂🎂
హాయ్ నాగేంద్ర గారు... ఎలా ఉన్నారు వీడియో చూసి కామెంట్ చేసినందుకు అయితే చాలా థాంక్యూ అండి... మైలురామ్స్.. నా బ్రదర్.. అలాగే చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్ కూడా.. అప్పుడప్పుడు వీడియోలు కి కలిసి వెళ్తూ ఉంటాం..
హాయి అక్క నేనూ మీ ముగ్గురి వీడియోస్ చూస్తాను. మీ ముగ్గురి కీ నేను బిగ్ ఫ్యాన్. మీ వీడియోలు అన్ని కూడా మొత్తం ట్రైబల్ కోసం చేస్తారు. నాకు చాలా ఇష్టం mylu బ్రదర్ ఐతే మాటలు చాల స్వీట్ గా మాట్లాడు తాడు అన్న. సీతూ మేడం గారు కూడా మంచి వీడియోలు చూపిస్తారు. మొత్తానికి ముగ్గురు కలసి మీ అనుభవాలు విడియో ద్వారా చూపించారు. గుడిస వింటర్ సీజన్ లో ఒకసారి చూపించొచ్చు కదా అక్కా..
హాయ్ బుజ్జి.. ఎలా ఉన్నావు... ఆ అవును బుజ్జి నేను మైలురామ్స్ వెళ్తూ ఉన్నాము వీడియోస్ కోసం.. అనుకోకుండా సీతు గారు కనిపించారు.. ఇంక మొత్తం ముగ్గురం అయ్యాం కదా అని కానివాడా ప్లాన్ చేసాము... కాకపోతే ఇలా మధ్యలో బిస్కెట్ అయిపోయింది అన్నమాట వెళ్ళుంటే బాగుండేది ఇంకా మంచి మంచి లొకేషన్స్ చూపించే వాళ్ళం.. థాంక్యూ బుజ్జి...
Hai sister e video my village గటి రోడ్డు kanivada కొండ
ఏమి చేస్తాం ఏ ప్రభుత్వం వచ్చిన సుఖం
హాయ్ సంజు.. నిజంగా మీ ఊరు కానివాడా... వామ్మో బ్రదర్ ఎలా వెళ్తున్నారు మీరు అసలు... చాలా కష్టం అనిపించింది... మూడవ గాటి వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేసాము... సంజు మీకైతే నిజంగా రెండు చేతులెత్తి దండం పెట్టాలి.. ఎందుకంటే అన్ని ఘాటీలు కొండలు ఎక్కి మీ ఊరికి మీరు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు... అసలు హాస్పిటల్ కి వెళ్తారా మీరు... ఎవరికైనా ఏదైనా సడన్గా వస్తే ఏం చేస్తారు అసలు.. ఇలాంటి విషయాలు అన్నీ.. మీ ఊరొచ్చి అడుగుదామనుకున్నాము.. కానీ మాకు మా స్కూటీలు సహకరించలేదు..
@@Tribal-planet ఏమీ చేస్తాం సిస్టర్ కష్టం అలవాటు అవ్వింది Kanivada నుండి 6 కిలో మీటర్లు లోపలికి వెళ్ళాలి అగటి రోడ్డు మేము ముగ్గురం బండి మీద ఎక్కి vellutam సిస్టర్ కానీ ఆరోగ్యం బాగో లేకపోతే Vesukovataniki మందులు ఉండవు అందుబాటులో హాస్పట్ కి velludam అంటే బండ్లు ఉంటే రోడ్డు బాగోదు ఒకదానికి ఒకటి అలా చెప్పు కుంట్ వెళ్లితే చాలా ఉన్నాయి సిస్టర్ అలవాటు avvindi
@@Tribal-planet స్వాతి గారు ఆ వీడియో పూర్తిగా తీసి వాళ్ళ కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయండి... ఇ మంచి పని మీరే చేయాలి 🙏
హాయ్ సీతు మేడం మీ వాయిస్ చాలా బాగుందండి
😀😀😀 TQ sis
Hai,swathi garu meeku & mylu ram's gaarki pratyaka abhinandhanalu.nice video. 😊😊😊
Thank you brother
Iam watching tow channel s .....i like video....
Thank you very much andi
Tribal planet... tribal mirror... Chanel names is good.....
Tq😑🙏🙏
Nice video mam
హాయ్ సీతు గారు... ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ అండి.. ఎలా అనిపించింది ఈ వీడియో... సీతు గారు వీడియోలో ఉన్నది మీరే కదా... ఇప్పుడు మీరు పెట్టిన ఐడి లో ఫోటో సరిగ్గా కనిపించలేదు అందుకని అడిగాను... మీ ఛానల్ ఐడి లో వేరే ఫోటో ఉంటుంది కదా.. మీరో ..కాదో ..అని ఒక చిన్న డౌట్ వచ్చింది..
మేడం సూపర్ వీడియో మేడం... మైలురామ్ వీడియోస్ చూస్తావుంటా... మీ వీడియోస్ చూస్తా వుంటా...ఆమె వీడియోస్ చూడటం లేదుమేడం
Hi Swathi garu mi vedio s chala bagutayi
హాయ్ తేజు గారు... ఎలా ఉన్నారండి... థాంక్యూ సో మచ్ అండి... మంచి మనసు తో సపోర్ట్ చేస్తున్నారు..
Swathi garu mylu rams. Garu i like video s all
🙏😻😻
Nam🙏🙏🙏askaram ...
హలో దుర్గ గారు... థాంక్యూ సో మచ్ అండి.... ఎలా ఉన్నారు...
Hii swathi garu.. Ela Unnaru me adventure video agipoindhi bad luck but nxt manchiga cheyandi.. Konni locations chala bagunnai wow
హాయ్ వేణు గారు ఎలా ఉన్నారు... ఎలా ఉంది అండి మీ వర్క్ ప్రెసెంట్... బాగా నడుస్తుందా.. ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారా అండి... ఆ వేణు గారు కాని వాడ వెళ్ళాలి అనుకున్నాం కానీ.. రోడ్డు అస్సలు బాలేదు... ముందు ముందుకు వెళ్తామో లేదో కూడా తెలియదు.. ఆ రోడ్డు వేస్తారో లేదో కూడా తెలియదు.. ఉండే కొద్ది ఇంకా పాడైపోద్ది కదా రోడ్డు.. కానీ ఇంకా పైకి ఎక్కువుంటే మాత్రం చాలా మంచి మంచి లొకేషన్ చూపించే వాళ్ళం... స్కిట్ అయింది జర్నీ మొత్తం కూడా... ఎనీవే థాంక్యూ అండి...
@@Tribal-planet its ok swathi garu but nxt time gettiga try cheyandi.. Pattudhala vadaloddu meru vellali maku chupinchali a locations
Hai Swathi super 🎉🎉🎉
Super sis
Thank you very much siss
స్వాతి గారి వీడియో చాలా బాగుంటాయి, స్వాతి గారు వీడియో తీసే విధానం లొకేషన్స్ గిరిజనులతో మాట్లాడే తీరు చాలా ఇష్టం, రాము గారి వీడియో కూడ చూస్తాను చాలా బాగుంటాయి, సీతూ madam videos ఇంతవరకు చూడలేదు
Very nice vedio andi
Nice videos madam
First like
హాయ్ మోహన్ గారు... చాలా థాంక్యూ అండి... ఫస్ట్ లైక్ మీదే అంటే ఫస్ట్ view కూడా మీరే అయ్యుంటారు కదా... థాంక్యూ సో మచ్ అండి...🙏
Swathi Akkaaaaaaaa ❤️
👌👌👌
హాయ్ అన్నయ్య...
Wonderful
🎉👌👌
మంచి కంటెంట్ తో views పెంచుకోండి swathi 👍
Super Akka mi muguru ok dhagara uvnte chla andhaga undhi akka video chala ❤❤❤❤❤❤❤❤❤❤
Aavida channel name enti?
th-cam.com/video/WNrbiPQ_ZoE/w-d-xo.htmlsi=xiA311klrj6ZlKnx
Maatala mantrikudu my brother mylu ram s😊
TQ sisss... నిజమే ...మాటల మాంత్రికుడు..మైలు రామ్స్😀😀😀😀
Hey hai శాంతి స్వాతి న్ రాజు, ముగ్గురు గొప్ప అడ్వెంచర్ చేశారు.కానివాడ అంటే కథలు కథలు గా విన్నాం, ఆ ప్లేస్ పేరు వింటే గూస్ బంప్స్ వస్తాయి అంత భయం ఆ ప్లేస్ అంటే, అలాంటి ప్లేస్ కు మీరు ముగ్గురు వెళ్ళారు 👏👏,, అలాగే ఏ ప్లేస్ కు వెళ్ళినా జాగ్రత్త. ఈసారి వెళ్ళినపుడు మన ఆదివాసీ సోదరులకు నా సహాయం అందజేస్తానని ఆశిస్తున్నాను. From మీ ఫ్రెండ్ దుర్గ
హాయ్ దుర్గ...ఎలా ఉన్నారు.. ఫ్యామిలీ అందరు బాగున్నారా... TQ soooooo much...for ur caring.. తప్పకుండా చేద్దాం.. ఈ సారి వెళ్ళినప్పుడు.. నీ సహాయం తీసుకుంటాను... కానివాడ వెళ్ళాలి అనుకున్నాం.. బిస్కట్ అయ్యింది..దుర్గ..
K mam
హాయ్ అండి...
Next time vellinapudu kanivada datinaka chatlavada varaku vellandi, alage Banda nundi kondavejuvada vellandi beautiful scenery you will see
Swathi konda Reddy nivas aalu clarity ka chupinchandi
తప్పకుండా అండి త్వరలో చూపిస్తా..మన ఛానల్ లో కూడా అవే వీడియోస్ ఎక్కువ కదండి..free time lo vatini చూడడండి
Sister eroju chala special ga kanipistunnaru andamga swathi nuvvu ne matalu chala baguntayi my ram kadu nuvvu ne matalato maya chestavu ram garu meku kuda pedda hiiiii nice video
No risk mam
TQ for ur concern..🙏
ఒక్క chance pls medam
carry boy anukondi
cameras bags carry చెస్త
అలా ప్రషాంతమైన వాతావరణంలో కొద్ది రొజులు అయినా గడపాలి అని కొరిక 😮
హాయ్ కన్నా గారు... ఎలా ఉన్నారు... అయ్యో మీరు భలే అడుగుతున్నారు లెండి... మేము వీడియోస్ కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లమండి... అందుకనే ఎవరికైనా తీసుకెళ్తాము అని మాట ఇవ్వడానికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది.. మీరు నా ఇంస్టాగ్రామ్ లో టచ్ లో ఉండండి.. తప్పకుండా ఈసారి ప్లాన్ చేద్దాం.. ఇంతకుముందు కూడా కామెంట్ ఇలానే పెట్టారు కదా... వెళ్దాం అండి కచ్చితంగా... థాంక్యూ సో మచ్ అండి.,
@@Tribal-planetTnq andi
వీలున్నప్పుడు కచ్చిథంగ చెప్పండి
insta లొ touch లొ ఉంటాను
Tnq for reply 😍
Hai akka
Hi Vishal..broo...how r u..
im 5 N akka
Good morning madam👋
Nenu 15 years back Bello rubber nursery , plantation cheyinchanu
Hi swathi,maaredumilli mandalam kaanivaada village k,iyete akkadiki ela vellaru,route cheppandi,google route kaadu,miru own ga i mean ye ye villages miduga vellaru ye prantam tarwata ye prantam vastundi,maredumilli mandalam annaru poni maaredumilli oori nundi daari cheppandi leka ye oori nundi vellali naaku clear ga cheppandi please.
రేపు na birthday wish cheyandi
ఇట్లు
మీ aparichithudu
😂😂 aparichithuda.
Advance Happy Birthday brother
@@venkatalaxmivenki3819 remo
హలో అపరిచితుడు గారు... Many more happy returns of the day...💐💐💐💐💐🎉🥳.. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. మీరు అనుకున్నది జరగాలని , అంతా శుభమే జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను... మరొకసారి హ్యాపీ బర్త్డే టూ యు...🎂🎂
Hi
హాయ్ సార్
Amma Swathi konda Reddy news
Helo naku oka doutuu ramu me friend leka me brother na....yebdku ante konni video lo thaney vid thiyyadam chusanu
హాయ్ నాగేంద్ర గారు... ఎలా ఉన్నారు వీడియో చూసి కామెంట్ చేసినందుకు అయితే చాలా థాంక్యూ అండి... మైలురామ్స్.. నా బ్రదర్.. అలాగే చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్ కూడా.. అప్పుడప్పుడు వీడియోలు కి కలిసి వెళ్తూ ఉంటాం..
@@Tribal-planetnenu adey anukunna andi 😂😂😂 kaka pothey mind inkoti chepthadi kada....me husband anukunna 😂sorry 🙄anukunnadi chepanu
హాయి అక్క నేనూ మీ ముగ్గురి వీడియోస్ చూస్తాను. మీ ముగ్గురి కీ నేను బిగ్ ఫ్యాన్. మీ వీడియోలు అన్ని కూడా మొత్తం ట్రైబల్ కోసం చేస్తారు. నాకు చాలా ఇష్టం mylu బ్రదర్ ఐతే మాటలు చాల స్వీట్ గా మాట్లాడు తాడు అన్న. సీతూ మేడం గారు కూడా మంచి వీడియోలు చూపిస్తారు. మొత్తానికి ముగ్గురు కలసి మీ అనుభవాలు విడియో ద్వారా చూపించారు. గుడిస వింటర్ సీజన్ లో ఒకసారి చూపించొచ్చు కదా అక్కా..
హాయ్ బుజ్జి.. ఎలా ఉన్నావు... ఆ అవును బుజ్జి నేను మైలురామ్స్ వెళ్తూ ఉన్నాము వీడియోస్ కోసం.. అనుకోకుండా సీతు గారు కనిపించారు.. ఇంక మొత్తం ముగ్గురం అయ్యాం కదా అని కానివాడా ప్లాన్ చేసాము... కాకపోతే ఇలా మధ్యలో బిస్కెట్ అయిపోయింది అన్నమాట వెళ్ళుంటే బాగుండేది ఇంకా మంచి మంచి లొకేషన్స్ చూపించే వాళ్ళం.. థాంక్యూ బుజ్జి...
@@Tribal-planet మేము బావున్నాo. అక్క
హాయ్ స్వాతి నేను వికలాంగుడి ని మీ ఛానల్ ద్వారా లోకం చూస్తున్నా
Amma Swathi medicals
Swathi naynu néevu waylay villages vallaki china help chayali ani unnadhi naku ela Chayali thayliydhu please help me
Amma Swathi phone number
Amma Swati phone number
Swathi Garu me phone number