ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దొరికే ఈ ఆకుకూర కోసం గిరిజనుల్లో పోటీ ||Tribal cooking || @swatis mania

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • ఏడాదికి ఒక్కసారి మాత్రమే దొరికే ఈ ఆకుకూర కోసం గిరిజనుల్లో పోటీ ||Tribal cooking || @swatis mania
    #tribal #arakutribal #tribalheritage #forest
    #nature #swatismania #wildlife #sanctuary
    #forestLife #nature #telugu tribalvillage
    / swatismania
    our swathismania TH-cam channel about the various tribal tribes in Andhra Pradesh, their habitats, their food habits, their way of life, their customs and traditions.And beautiful forests where nature wild animals can be seen.Subscribe our channel now for more videos.
    మన swatis mania TH-cam channel లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గిరిజన జాతులు , అలాగే వారి నివసించే ఆవాసాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, పండించే పంటలు, పాడి పశువులు, పెంపుడు జంతువులు, మొదలైన అన్ని విషయాలతో పాటు రమణీయమైన ప్రకృతి అందాలు, పచ్చని అడవులు మన వీడియోల ద్వారా చూడవచ్చు. హరి బర్రి జీవన విధానంతో అలసిన మనసుకు కాసేపు ప్రశాంతనీ ఇచ్చే వేరే ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా ఉండే
    మన వీడియోలు చూసి మీకు నచ్చితే దయచేసి వెంటనే SUBSCRIBE చేయండి.
    / swatismania
    / swathi.beeraboina.9

ความคิดเห็น • 55

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife 4 หลายเดือนก่อน +2

    మా ప్రాంతంలో ఈ కూరని గడ్డి అని పీకి పారేస్తారు ఈ కూరని మా ప్రాంతంలో తినరు ఈ వీడియో చూశాక నాకు తెలిసింది సూపర్ అక్క

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      ఓ అవునా బ్రదర్... చాలా బాగుంటుంది టేస్ట్... ఒకసారి ట్రై చేయండి.. కానీ వీడియోలో ఆకుని బాగా చూడండి... ఎందుకు అంటే కొన్ని మొక్కలు..ఒకే లాగా ఉంటాయి కదా.. థాంక్యూ సో మచ్ బ్రదర్.. గుడ్ నైట్

  • @hellojyothiskitchen
    @hellojyothiskitchen 4 หลายเดือนก่อน +1

    మీ ఓపికకి 🙏 వీడియో చూస్తే నాకు మీ కష్టమే కనిపిస్తుంది స్వాతి గారు. location and climate very nice 👍 video super 🙂

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హాయ్ జ్యోతి గారు... ఎలా ఉన్నారు? మీ ఛానల్ ఎలా ఉంది... థాంక్యూ సో మచ్ అండి అందరూ వీడియో చూస్తూ ఉంటే మీలాంటి కొంతమందికి మాత్రమే నా కష్టం కనిపిస్తుంది.. గుర్తించినందుకు చాలా థాంక్యూ అండి...

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife 4 หลายเดือนก่อน +2

    నేను మీ ఛానల్ ని ఎప్పుడు నుంచో ఫాలో అవుతున్న అక్క నా ఛానల్ విజిట్ చేసి కామెంట్ పెట్టినప్పుడు మీరు అనుకోలేదు చూసుకోకుండా కామెంట్ పెట్టాను సారీ అక్క నా ఛానల్ ని విజిట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ.. ఇట్లు tribal culture village life....

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      అవును బ్రదర్... ఈ వీడియోస్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను.. వీడియోస్ చాలా బాగా చేస్తారు.. ఇంక మంచి మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. మంచి సబ్స్క్రైబర్లు కౌంట్ కూడా ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను.. థాంక్యూ సో మచ్.. గుడ్ నైట్ మై డియర్ బ్రదర్...

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika 4 หลายเดือนก่อน +1

    మా సైడ్ కూడా గురుగూర కూర తింటాం మేడం 🎉🎉🎉🎉🎉🎉 సూపర్ వీడియో 🎉🎉🎉🎉🎉

    • @Tribal-planet
      @Tribal-planet  4 หลายเดือนก่อน +1

      హాయ్ అన్నపూర్ణ గారు.. ఎలా ఉన్నారండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు థాంక్యూ అండి... నేను కూడా చాలా ఇష్టంగా తింటాను అండి గురువుకూర.. మా ఏరియాలో కూడా వర్షాకాలంలో బాగానే దొరుకుతుంది అండి..

  • @chiruguda71
    @chiruguda71 4 หลายเดือนก่อน +1

    Video & aaku koora bagundhi swathi garu.

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హాయ్ చిరు గారు... థాంక్యూ సో మచ్ అండి... మీరు కూడా వండుకొని తిని ట్రై చేయండి ఇంకా బాగుంటుంది...

  • @JangitiAnand
    @JangitiAnand 4 หลายเดือนก่อน +1

    Chala Babu nangi video 👌👌❤️

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అండి.. కామెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.

  • @jyothieeshitha4792
    @jyothieeshitha4792 4 หลายเดือนก่อน +1

    Hiii sissy video super assalu starting lo scenery sis excellent how are sis aaaa kondala madhyaloo pachani polaalu super view akka 🥰

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హాయ్ జ్యోతి సిస్టర్... ఫస్ట్ అయితే థాంక్యూ సో మచ్ కామెంట్ చేసినందుకు... సారీ కూడా చెప్తున్నాను.. ఎందుకు అంటే చాలా లేట్ అయింది నీకు రిప్లై ఇచ్చేసరికి... ఇంతకీ ఎలా ఉన్నావు.. అవును ఇటువైపు ఉన్న కొండలన్నీ కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి... థాంక్యూ సో మచ్ సిస్.. గుడ్ నైట్

    • @jyothieeshitha4792
      @jyothieeshitha4792 3 หลายเดือนก่อน

      @@Tribal-planet fine sis insta loo message chesaa okasari chudandi sis assalu meeru chudaledu sis naaku amta manchi beautiful nature Ni real ga chudalani umdi sis 😍sorry yemduku sis meeku time kudaraali kadaa

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 4 หลายเดือนก่อน +1

    విడియో సూపర్ మేము కూడా గురుగ్గుర అంటము. ఈ కూర రీసెంట్ గానే తిన్నాము. అక్కా ఈ కూరనే చెలక్కుర అని కూడా అంటారు

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హాయ్ బుజ్జి థాంక్యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్... నాకు నిజంగా తెలియదు చెలక్కూర అంటారు అని..

  • @gangadharparisika
    @gangadharparisika 4 หลายเดือนก่อน +1

    సూపర్ తల్లి 👌👌👌

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అన్నయ్య గుడ్ నైట్ .. అన్నా

  • @sujatha6808
    @sujatha6808 4 หลายเดือนก่อน +1

    Sister video bagundi ma❤️❤️❤️

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హాయ్ సిస్టర్... ఎలా ఉన్నారు.
      థాంక్యూ సో మచ్...

  • @SeethuAnkamvlogs-cg3dw
    @SeethuAnkamvlogs-cg3dw 4 หลายเดือนก่อน +1

    Nice video mam

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హాయ్ సీతు గారు. ఎలా ఉన్నారు... మీ ఛానల్ ఎలా నడుస్తుంది... చాలా రోజులైంది మీరు కామెంట్ చేసి బాగా లేట్ చేసాను రిప్లై ఇవ్వడానికి సారీ అండి... గుడ్ నైట్ సీతు గారు

  • @Villagetarget
    @Villagetarget 4 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పినవ్

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హలో సుజాత గారు... ఎలా ఉన్నారు. థాంక్యూ సో మచ్ అండి

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 4 หลายเดือนก่อน +1

    Video bagunde akka

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ సిస్టర్

  • @ramthuramthu
    @ramthuramthu 4 หลายเดือนก่อน +1

    👌👌💯👌👌💯

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు ఎలా ఉన్నారు? మీరు

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 4 หลายเดือนก่อน

    Medam very Good informesion Video medam...

    • @Tribal-planet
      @Tribal-planet  4 หลายเดือนก่อน +1

      హాయ్ అండి soooooo nice 👍 అండి... థాంక్యూ సో మచ్ అండీ

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 4 หลายเดือนก่อน +1

    Baagundi ra chelli super
    Bava ekkada okasari video lo chupinchu ra chelle

    • @Tribal-planet
      @Tribal-planet  4 หลายเดือนก่อน +1

      హాయ్ వెంకటేష్ అన్నయ్య గారు ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్... ప్రజెంట్ డీఎస్సీ కోచింగ్ లో ఉన్నారు అన్నయ్య వచ్చిన తర్వాత వీడియో చేస్తాము...

  • @ramusanboina9122
    @ramusanboina9122 4 หลายเดือนก่อน +1

    Hi andi ela unnaru video chala bagundhi andi

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హలో రాము గారు... నేను చాలా బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... అలాగే సారీ అండి చాలా లేట్ అయింది నేను రిప్లై ఇచ్చేసరికి... గుడ్ నైట్ అండి రాము గారు..

  • @Tanujaworld-b3e
    @Tanujaworld-b3e 4 หลายเดือนก่อน +1

    Memu kuda tinnamu sister challa bagaundi 😊😊😊

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +2

      హో ... అవునా...థాంక్యూ సో మచ్ సిస్... సారీ అండీ బాగా లేట్ అయింది రిప్లై ఇచ్చేసరికి.. గుడ్ నైట్ సిస్టర్

    • @Tanujaworld-b3e
      @Tanujaworld-b3e 3 หลายเดือนก่อน

      @@Tribal-planet ok andi meeru Ella unaru sister reply icchinanduku thank you 😊😊😊🙌🩷🩷🎉🩷🩷

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 4 หลายเดือนก่อน +2

    Hi అక్క im from అనంతగిరి

    • @Tribal-planet
      @Tribal-planet  4 หลายเดือนก่อน +1

      హాయ్ మురళి అనంతగిరి అంటే... అరకు దగ్గర...కదా... నేను , దసరాకి అటువైపు వద్దామనుకుంటున్నాం తమ్ముడు...

  • @omshantibaba5895
    @omshantibaba5895 4 หลายเดือนก่อน

    Aakukuralu ,kuragayalu cut chesina taruvata kadagatam tappu,cut cheyataniki mundu kadigi cut cheyyali,lekunte poshakalu anni water lo kadukku potayi,enta vayasu vochina chalamandi ilage cut chesi kadugutaru,inka vatini tinte em prayojanam.

  • @mistresskaliko5596
    @mistresskaliko5596 4 หลายเดือนก่อน +2

    Is this Telangana state???

    • @Tribal-planet
      @Tribal-planet  4 หลายเดือนก่อน +1

      Hi ..this is Andhra Pradesh... TQ for watching..

  • @Instatroo
    @Instatroo 4 หลายเดือนก่อน +2

    Akka a vuru clarity adress cheppandi please

    • @Tribal-planet
      @Tribal-planet  4 หลายเดือนก่อน +1

      హాయ్ బ్రదర్... పెదగెద్దాడ విలేజ్, రంపచోడవరం మండలం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్..

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 4 หลายเดือนก่อน +1

    Hi sister

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హలో సిస్టర్ హౌ ఆర్ యు

  • @BSBSrinu33
    @BSBSrinu33 4 หลายเดือนก่อน +1

    హాయ్ akka🖐️Hru

    • @Tribal-planet
      @Tribal-planet  4 หลายเดือนก่อน +1

      హలో శ్రీను తమ్ముడు... ఫైన్ మా... నువ్ ఉన్నావ్

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 4 หลายเดือนก่อน +1

    హాయ్ చెల్లమ్మ బాగున్నారా, చాలా రోజుల తర్వాత వీడియో చేశారు వీడియో బాగుంది. పచ్చని వాతావరణం లో వీడియో తీశారు కానీ ఈ వీడియో లో మీరు మాత్రం కనిపించలేదు , ఈసారి వీడియో తీసేటప్పుడు ఒక సహాయకున్ని తీసుకోండి ✨

    • @Tribal-planet
      @Tribal-planet  3 หลายเดือนก่อน +1

      హాయ్ మధు అన్న... ఎలా ఉన్నారు.. సారీ మీరు కామెంట్ చేసి చాలా రోజులైంది.. నేను చాలా లేట్ గా రియాక్ట్ అయ్యాను... ఈసారి తప్పకుండా వీడియోలు చేసేటప్పుడు వేరే వాళ్ళని తీసుకువెళ్లడానికి 100% ట్రై చేస్తాను... థాంక్యూ సో మచ్ అండి నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు... గుడ్ నైట్ అన్న..

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 4 หลายเดือนก่อน +1

    అక్క మా ఊర్లో దీన్ని గురుంగూర అంటారు

    • @Tribal-planet
      @Tribal-planet  4 หลายเดือนก่อน +2

      హాయ్ హాయ్ తమ్ముడు... మా ఊర్లో కూడా గురువు కూర అంటాము..TQ తమ్ముడు

  • @mistresskaliko5596
    @mistresskaliko5596 4 หลายเดือนก่อน +1

    As I know this area have lots of tamarind tree ,am I right ???

    • @Tribal-planet
      @Tribal-planet  4 หลายเดือนก่อน +2

      It's not the place you think..there are no Temarind plants here..