Nenu try chesanu mam 👌👌👌👌👌👌👌👌👌👌👌👌ga vachindi intaka mundu spice food channel eppudu chudaledu try cheyaledu me channel ani teleyadu kuda emadya veelyithe naalugu matalu channel chusi medi ani telisindi eppudu rendu fallow avutunnanu tq mam
😋😋"అదిరింది! అదిరిపోయింది!" 😋అంటూ "కాలీఫ్లవర్ కర్రీ" తిన్నవాళ్ళు తృప్తిగా ఆనందాన్ని ప్రకటిస్తారు! దీన్ని తయారుచెయ్యాలనుకున్నవాళ్ళు, తయారీ విధానం చూసినవాళ్ళ నోటి నుంచి పొగుడుతూ వచ్చే మాట తప్పక "అదిరిపోతుంది" ..నిజంగా ఇంట్లో ఎవరైనా శ్రద్ధగా చేస్తే రుచి ఇంకా "అదిరిపోతుంది"!😊😊
సాధారణంగానే ఎంతో ఆరోగ్యకరమైన కాలీ ఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. కానీ అలా ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ పద్ధతిలో చేసి పెడితే "అద్దిరిపోయింది" అనే మాట తప్ప మరో వంక పెట్టకుండా తినాల్సిందే 😄! Thanks andi for sharing ur opinion on this recipe 🙏
😊కొత్త రుచుల కోసం కొండలు కోనలు,ఎడారులు, నదులు సముద్రాలు దాటి పోవలసిన అవసరం లేదు......"కొత్త రుచులకు నిలయం ఇల్లు" అన్న విషయం ఇలాంటి కర్రీ చేసిన అమ్మ వల్ల పిల్లలు నేర్చుకుంటారు! ముఖ్యంగా "పరిశుభ్రమైన" ఆహారం చెయ్యడానికి "ఇల్లు" ఉంది అన్నది గ్రహిస్తారు! 😊
ఎక్కువగా బైట ఫుడ్ తినడానికి ఇష్టపడే పిల్లలకు ఫుడ్ కోర్ట్ & హోటల్స్ వాళ్ళు రంగు రుచి కోసం వాడే ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ లాంటి unhealthy ingredients & అపరిశుభ్రత గురించి అర్థమయ్యేలా చెప్తే మీరన్నట్టు వాళ్ళు hygiene గా అమ్మ చేసే ఇంటి ఫుడ్ నే తినడానికి మొగ్గు చూపుతారు 😊! Thank u so much for sharing ur thoughts & suggestions 🙏
Thank you so much andi 🤗 మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మటన్ తినమని చెప్పండి! డెలివరీ తర్వాత వళ్ళు గట్టిబడి, స్ట్రాంగ్ గా అవడం కోసం మటన్ పెడతారు, అలాగే మినుము, రాగి, జొన్న తో చేసిన వంటలు కూడా పెడతారు.. మన ఛానెల్లో ఆల్రెడీ చాలా recipes చేశాను! చెక్ చేయండి, అలాగే మీరడిగిన recipes కూడా వీలు చూసుకొని షేర్ చేస్తాను.. Thank you 😊
Thank you so much 🤗 Perfect టేస్ట్ రావాలంటే దేని మసాలా దానికే వాడితే బావుంటుంది డియర్.. Non veg recipes కోసం అయితే మన ఛానెల్లో ఉన్న చికెన్ మటన్ recipes చెక్ చేయండి..
కాలీఫ్లవర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్ లో మారం చేయకుండా తినే వెజిటేబుల్ కాలీఫ్లవర్ ఒకటి. ఇంక మీరు చేశారు అంటే ఆ రెసిపీ కి ఫెయిల్ అనేదే ఉండదు మాకు ఇక్కడ వెజిటబుల్స్ అన్ని అరకు నుండి ఎక్కువగా వస్తాయి. నేను ఎక్కువగా కాలీఫ్లవర్ లో తెల్ల పిక్కలు బంగాళదుంప కలిపి చేస్తాను చాలా బాగుంటుంది❤.
Wow!yummy gravy .I think this masala jell with chicken or mutton gravy.tqs for sharing this recipe.looking forward such mouth watering Andha style recipe mam
శుభ సాయంత్రం అమ్మ దీపావళి పండుగ శుభాకాంక్షలు అలాగే కార్తీక మాసం శుభాకాంక్షలు అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారు అమ్మ
Thank you so much for liking 🤗Many people don't know how to prepare this curry more tasty.. Please try if possible, definitely you'll like it 😊 Please try to share your feedback after trying it..
అవునండీ! ఇంట్లో అయితే చాలా సింపుల్ గా చేస్తాం.. కానీ ధాబాల్లో అయితే రైస్ తో పాటు రోటిల్లోకి కూడా బాగుండేలా కాస్త స్పైసీ గా కలర్ ఫుల్ గా చేస్తారు 😊! ఇది దాదాపు అదే స్టైల్ 👍
ఎందుకు లేదు భయం.??? నిన్నటిదాకా ఆ ముందు ఫొటోచూస్తే భయమే భయం. ఆ రెండో ఫొటో వచ్చాకే కదా ..అదిచ్చింది కొంత అభయం,..... ,,........ ఒకసారి క్యా బేజీ తెమ్మంటే..కాళీఫ్లవర్ తెచ్చేసా....అంత పరిజ్ఙానం మనది.. అప్పటి నుంచు ఫొటోలకి పేర్లు రాసి ఫోన్లో ఉంచుకున్నా.. .వాటే.షార్ప్ బ్రైన్...అనకండి¡
ఈ కామెంట్ చదివాక కూడా ఈ మాట అనకుండా ఎవరైనా ఉండగలరా చెప్పండి.. "వాటే షార్ప్ బ్రెయిన్" అని 😄 ఇప్పటివరకూ రెండో ఛానెల్ వల్ల ఉపయోగం ఏంటబ్బా అనుకున్నా 🤔 హమ్మయ్యా! కొత్త ఛానెల్ వల్ల జరిగిన పెద్ద ఉపయోగం ఇప్పుడు అర్థమైంది 🙈
లొట్టలు....మేం వేయందెప్పుడు బట్టలు చించుకోని బావురుమననిదెప్పుడు ? తిట్టులు మేం తిననదెప్పుడు మీలా అట్టు వేద్దామన్నా అది మా మాట విన్నదెప్పుడు? వంట గదిలో మా కెప్పుడూ చెమటలే వీడియో వస్తుందంటే మా గుండెల్లో గంటలే! మూతి వంకర పెట్టి పోపులపెట్టీ మాతో పరాచికాలే మీ వంటని బట్టీ మేం పడే బాధలు రకరకాలే.. ఏ వంటలైనా ...మీకైతే పెంపుడు పిల్లులు ట్రై చేశామా!! మాకు గోడ మీద బల్లులు.. ఖాళీప్లవర్ ఉడకెట్టి మీ కింక లొట్టలేనంటే రెచ్చిపోయి ఆగలేం😋 అన్నట్టు !!రెండూ పెట్టి ..క్యాబేజీ- ఖాళీప్లవర్ ఏదంటే ఖచ్చితంగా చెప్పలేం... ఐ యామ్ సారీ అని తప్పించుకోకండి,,!! ట్రైనింగ్ క్లాసులతోనైనా జనాలకు ఈ గండాలు తప్పించండి.
మీకైతే పెంపుడు పిల్లులు.. మాకైతే గోడ మీద బల్లులు.. అబ్బబ్బా.. ఏం పోల్చారండి 🙆🏻♀️👏🙏 ఓసారి సరదాగా ట్రై చేద్దామన్నా మాకు రావే ఇలాంటి ప్రాసలు 😏 హమ్మయ్యా.. నాకైతే ఎవరూ భయపడకపోయినా😬, నా వీడియో వస్తుందంటే భయపడుతున్నందుకు హ్యపీ 😄 కాలీ ఫ్లవర్ కి క్యాబేజ్ కి చూడ్డానికి తేడా అంటే.. 🤔 క్యాబేజ్ కి చుట్టూ ఉండే ఆకులు గుండ్రంగా కాస్త మందంగా చుట్టుకుని ఉంటే.. కాలీ ఫ్లవర్ కి ఆకులు కాస్త పల్చగా పెద్దవిగా ఉండి విడివిడిగా వుంటాయనేది నాకు తెలిసిన అబ్జర్వేషన్ ☺️! కాకపోతే ఇప్పుడు సూపర్ మార్కెట్ లో వాటి చుట్టూ ఉన్న ఆకుల్ని వలిచేసి పెడుతున్నారు కాబట్టి.. పిల్లలు కూడా చెప్పేస్తున్నారు 😄! నా అబ్జర్వేషన్ తప్పైతే మాత్రం.. ఐయాం సారీ 🫣
This is the 3rd time I'm preparing this curry... Always came out well.. I'm just in love with this.. thanku so much for this wonderful recepi
That's awesome andi 👍
Very glad to hear your feedback 🤗
Please check some veg recipes in our channel, they might impress you..
Nenu try chesanu mam 👌👌👌👌👌👌👌👌👌👌👌👌ga vachindi intaka mundu spice food channel eppudu chudaledu try cheyaledu me channel ani teleyadu kuda emadya veelyithe naalugu matalu channel chusi medi ani telisindi eppudu rendu fallow avutunnanu tq mam
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ అభిమానానికి మరియు సపోర్ట్ ధన్యవాదాలు ☺️🙏
Thank you so much for sharing ur feedback on this recipe 😊
బావుంది అండీ..అదిరింది..చపాతి.. రైస్..తో అదిరిపోతోంది..Very NICE Good Night..
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊! మసాలా గ్రేవీ ఉండడం వల్ల రైస్ తో పాటు రొటిల్లోకి కూడా చాలా బాగుంటుంది 👌! Thank u 🙏
Super akka 👌👌👌👌
Thanks a lot my dear 😊
Akka
Mee vantalu nenu try chestunna
Super ante superb
I love your videos 😍
Thanks a lot my dear for trying my recipes 🥰 & liking my videos 🙏
Meeru chala baga chesaru andi
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u 😊
My favourite ♥ cauliflower 😋 😍 🙌 😀 super 👌 👍 ga chesaru sister thank you so much 😘 😊 ❤today morning 🌄 chesanu sister chala bagundhi yummy and delicious 😋 😍 😊 😜 👌 😀 😋 😍
My pleasure andi ☺️
మీరు కాలీ ఫ్లవర్ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం! Thank u 🙏
Madem TQ for sharing this another type of cauliflower Curry 🙏🙏🙏🙏
My pleasure andi 😊
Thank u soo much for liking this recipe 🙏
Meeru elanti vanta chesina superb andi
Thank u soo much andi 🙏
😍👌👌looking soo yummy..
Thank u soo much 😊
Hi akka with out onion garlic curry cheyandi akka yummy ga vundela karthik masam start aeindhi kadha
Ok my dear 👍! తప్పకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా వీలైనన్ని recipes షేర్ చేస్తాను 😊
😋😋"అదిరింది! అదిరిపోయింది!" 😋అంటూ "కాలీఫ్లవర్ కర్రీ" తిన్నవాళ్ళు తృప్తిగా ఆనందాన్ని ప్రకటిస్తారు! దీన్ని తయారుచెయ్యాలనుకున్నవాళ్ళు, తయారీ విధానం చూసినవాళ్ళ నోటి నుంచి పొగుడుతూ వచ్చే మాట తప్పక "అదిరిపోతుంది" ..నిజంగా ఇంట్లో ఎవరైనా శ్రద్ధగా చేస్తే రుచి ఇంకా "అదిరిపోతుంది"!😊😊
సాధారణంగానే ఎంతో ఆరోగ్యకరమైన కాలీ ఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. కానీ అలా ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ పద్ధతిలో చేసి పెడితే "అద్దిరిపోయింది" అనే మాట తప్ప మరో వంక పెట్టకుండా తినాల్సిందే 😄! Thanks andi for sharing ur opinion on this recipe 🙏
Ninna try chesanu chala tastyga undhi maa pillalu kuda baga istamga thinnaru thank you for the recipe😊
చాలా సంతోషం అండి ☺️
మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗
😋waw ...👌👌 Not lo nillu urtunai sis ..
Thank you so much andi 🤗
Superb👌
Thank you so much 😊
Super chala bagundhi chusthuntene try chesi tinalani vundi.mixi jar variety ga vundi mixi aa company chepthara
Thank u soo much andi for ur compliment ☺️
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఈ రెసిపికి వాడిన కడాయి & మిక్సి లింక్స్ ఇచ్చాను.. చెక్ చేయండి 👍
Thank YOU VERY much
కోడి కూర లాగా ఉండండి మీరు చేసిందీ
Very yummy Tasty recipe
🙏
అవునండీ! చూడ్డానికి కాస్త అలానే ఉంటుంది ☺️! Thank u soo much for liking this recipe 🙏
Superb sister
Thanks a lot my dear sis 🥰
Ur recipes r always evergreen mam
Thanks a lot andi for ur sweet compliment 🙏
😊కొత్త రుచుల కోసం కొండలు కోనలు,ఎడారులు, నదులు సముద్రాలు దాటి పోవలసిన అవసరం లేదు......"కొత్త రుచులకు నిలయం ఇల్లు" అన్న విషయం ఇలాంటి కర్రీ చేసిన అమ్మ వల్ల పిల్లలు నేర్చుకుంటారు! ముఖ్యంగా "పరిశుభ్రమైన" ఆహారం చెయ్యడానికి "ఇల్లు" ఉంది అన్నది గ్రహిస్తారు! 😊
ఎక్కువగా బైట ఫుడ్ తినడానికి ఇష్టపడే పిల్లలకు ఫుడ్ కోర్ట్ & హోటల్స్ వాళ్ళు రంగు రుచి కోసం వాడే ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ లాంటి unhealthy ingredients & అపరిశుభ్రత గురించి అర్థమయ్యేలా చెప్తే మీరన్నట్టు వాళ్ళు hygiene గా అమ్మ చేసే ఇంటి ఫుడ్ నే తినడానికి మొగ్గు చూపుతారు 😊! Thank u so much for sharing ur thoughts & suggestions 🙏
@@SpiceFoodKitchenw❤m
Manchi healthy recipes chesthunnaaru sister meeru
Inka delivery ayinaka after 6 months women elanti food teesukovali through recipes cheyandi sister chala mandhiki use avuthayi ga nenu maa sister kosam aduguthunna maa sister la chala mandhi vuntaru alane inka breakfasts ki redimix chutney powders konchem ekkuva rojulu vundetlu ilanti vedios kooda cheyandi
Thank you Sister
Thank you so much andi 🤗
మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మటన్ తినమని చెప్పండి! డెలివరీ తర్వాత వళ్ళు గట్టిబడి, స్ట్రాంగ్ గా అవడం కోసం మటన్ పెడతారు, అలాగే మినుము, రాగి, జొన్న తో చేసిన వంటలు కూడా పెడతారు..
మన ఛానెల్లో ఆల్రెడీ చాలా recipes చేశాను! చెక్ చేయండి, అలాగే మీరడిగిన recipes కూడా వీలు చూసుకొని షేర్ చేస్తాను..
Thank you 😊
@@SpiceFoodKitchen thank you so much andi for your reply and your suggestions thank you
Thank you so much andi
New ga anipinchindi tappakunda try chestanu thanks 😊
ట్రై చేయండి.. ఖచ్చితంగా నచ్చుతుంది 👍
Thank u soo much for the compliment 😊
Super akka... Excellent taste akka. Eroju ma intlo try chesa... So yummy.... Ee powder mutton and chikenlo kuda use cheyyochha akka
Thank you so much 🤗
Perfect టేస్ట్ రావాలంటే దేని మసాలా దానికే వాడితే బావుంటుంది డియర్..
Non veg recipes కోసం అయితే మన ఛానెల్లో ఉన్న చికెన్ మటన్ recipes చెక్ చేయండి..
OK akka tq
Super 👌👌👌👌
Thank you 😊🙏
Hi akka Nenu e roju e recipe try chesanu chala bagundi akka thank you❤👌👌
Hi dear! It's my pleasure ☺️
Akka Anni recipes chala Baga chestaru meeru intakumundhu nenu Amma cheti vanta channel follow ayyedhanni ippudu mi channel ni kuda follow chestunna ❤
Hi dear..
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thank you so much for your love & support 🙏💕
খুব সুন্দর হয়েছে লাইক দিলাম ❤❤❤❤❤
बहुत बहुत धन्यवाद जी ☺️🙏💕
Super recipe
Thanks a lot 😊
Miru baga chestharu🎉
Thank u soo much andi for ur compliment 🙏
కాలీఫ్లవర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్ లో మారం చేయకుండా తినే వెజిటేబుల్ కాలీఫ్లవర్ ఒకటి. ఇంక మీరు చేశారు అంటే ఆ రెసిపీ కి ఫెయిల్ అనేదే ఉండదు మాకు ఇక్కడ వెజిటబుల్స్ అన్ని అరకు నుండి ఎక్కువగా వస్తాయి. నేను ఎక్కువగా కాలీఫ్లవర్ లో తెల్ల పిక్కలు బంగాళదుంప కలిపి చేస్తాను చాలా బాగుంటుంది❤.
What is thella pikkalu
@@ishannandhanreddy6367 పచ్చి సోయా బీన్స్ సిస్టర్
❤❤
What is తెల్ల pikkalu??
White beans
Super
Thank u soo much 😊
TV Delicious n yummy 😋😋 ga undhi andi
Thank you so much andi 🤗
Hai mam recipe is superb meeru cook chestundi steel kadai mam?
అవునండీ!!
nice ❤❤
Thank u soo much 😊
Ee curry ivala prepare chesanandi...taste was good.
ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి! Thank u sooo much ☺️
Hii medam mi prithi video chusthnu andi chala bhaga nachae andi very nice dish
Hi andi.. నా వీడియోస్ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! Thank u 🙏
I will try definitely
Sure andi 👍
Thanks for liking 😊
Meeru use chese Stainless steel kadai link ivandi if possible…
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇందులో వాడిన కడాయి, మిక్సి లింక్స్ ఇచ్చాను.. చెక్ చేయండి! Thank u 😊
Super👍🌷🌷🌹🌹👌
Thank you so much 😊
Delicious 😋 😋
Thank you so much 😊
Wow!yummy gravy .I think this masala jell with chicken or mutton gravy.tqs for sharing this recipe.looking forward such mouth watering Andha style recipe mam
Thank you so much for liking andi 🤗 try it, definitely you'll enjoy the taste 🤤
Surely I will share such Andhra style recipes ☺️
Excellent....
Thanks a lot andi ☺️
Super super recipes ❤
Thank you so much 😊💕
చాలా బాగుంది కర్రీ, తప్పకుండా ట్రై చేస్తా
ట్రై చేయండి.. I'm sure you'll enjoy it's taste 👌! Thank u 😊
Mee voice chalaa bagundi
మీ అభిమానానికి చాలా సంతోషం అండి! Thank u 😊
శుభ సాయంత్రం అమ్మ దీపావళి పండుగ శుభాకాంక్షలు అలాగే కార్తీక మాసం శుభాకాంక్షలు అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారు అమ్మ
శుభోదయం తమ్ముడూ 🌅
మీ అభిమానానికి మరియు అభినందనలకు చాలా చాలా సంతోషం 🥰! ధన్యవాదాలు 🙏
గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అమ్మ మంగళవారం శుభాకాంక్షలు
Ide vidhamgaa chicken curry chesthe baaguntundaa sister
బాగుంటుంది అండి 👍
Ilaane kodigudduvulladadda Kura chesthe baaguntundaa idevidhamgaa vurladadda kaliflowerki badulu vesthe baaguntunaa madam
ఇదే మసాలా తో చాలా రకాల కూరలు చేసుకోవచ్చు అండి! అయితే అన్నం తో తినాలంటే కాస్త పులుపు వేసుకోవాలి..
😊
😊🤗🙏
Nice
Thank u so much 😊
సూపరండీ !...ఏ నాన్ వెజ్ కూడా పోటీకి రాదు ...
కాలీఫ్లవర్ కడిగే విధానం బాగుంది .
అవునండీ! వెజ్ కర్రీస్ ను ఇలా సరైన పద్ధతిలో వండాలే గానీ.. వాటి ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదు ☺️! Thanks for sharing ur opinion 🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ధన్యవాదాలు అండి 🙏
Hello andi without onion and garlic recipes chupinchandi plz
Hello andi.. sure 👍
మీరు అడిగినట్టు ఉల్లి వెల్లుల్లి లేని recipes షేర్ చేస్తాను 😊
looks so yummy i ask mom to prepare This curry cauli flower one of my favourite vegetable
Thank you so much andi for liking this recipe & for ur compliment 😊
Can we add carrot and peas??
Yah! You can add them to make it more healthy dish 😊
I always don't want to try cauliflower curry because i don't like the taste but this looks restaurant style dish and i will try this .
Thank you so much for liking 🤗Many people don't know how to prepare this curry more tasty..
Please try if possible, definitely you'll like it 😊
Please try to share your feedback after trying it..
Thank you for the tasty recipe. It really worked wonders .
Most welcome 🤗
Thank you so much for liking ☺️
Pakka kolatho karapodulu masala podulu cheppandi menu vellulli vadamu.
Ok అండి 👍! వీడియో చేసి షేర్ చేస్తాను! Thank u 😊
Nice
Thank u so much 😊
Yummy 😋😋
Thank u sooo much ☺️
Ee roju night ki idey curry with chapati andi.....ma vaaru mecchukovadam guarantee 😅😅😅😅
ట్రై చేయండి.. చపాతీ కాంబినేషన్ తో ఈ కర్రీ సర్వ్ చేస్తే ఇక మీవారి నోట no words.. only compliments 😄
Last ki curry naku saripoledu....
😄😄
మీవారికి నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thanks for sharing ur feedback 🤗
🙏👌👌🙏
Thank u soo much 😊🙏
Mari chanipoyina a purugulu ela bayataki vastayi danike stick aipotayiga
ముందే పురుగులు గుడ్లు లేకుండా జాగ్రత్తగా తీసేయాలి! కంటికి కనిపించని అతి చిన్న గుడ్లు లాంటి వాటిని అలా వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి..
Onion garlic lekunda
Curries
Cheyandi
Sis
Kartika kadha
Maybe use avvochu
It's helpful to me ❤
తప్పకుండా అండి!
చాలా మంది అడుగుతున్నారు, వీలైనంత త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను..
Thank you 😊
Kasturi methi ledu menti aakuveyacha baguntunda mam
వేయకపోయినా ఏం కాదండీ! టేస్ట్ పెద్దగా తేడా ఉండదు..
Tq
Antey meeru dhaba style lo choopinchara?
అవునండీ! ఇంట్లో అయితే చాలా సింపుల్ గా చేస్తాం.. కానీ ధాబాల్లో అయితే రైస్ తో పాటు రోటిల్లోకి కూడా బాగుండేలా కాస్త స్పైసీ గా కలర్ ఫుల్ గా చేస్తారు 😊! ఇది దాదాపు అదే స్టైల్ 👍
@@SpiceFoodKitchen ho ok 👍
Madam no breaks of your way
Thank u soo much andi for such a sweet compliment 🙏
ఎందుకు లేదు భయం.???
నిన్నటిదాకా ఆ ముందు ఫొటోచూస్తే భయమే భయం.
ఆ రెండో ఫొటో వచ్చాకే కదా ..అదిచ్చింది కొంత అభయం,.....
,,........
ఒకసారి క్యా బేజీ తెమ్మంటే..కాళీఫ్లవర్ తెచ్చేసా....అంత పరిజ్ఙానం మనది..
అప్పటి నుంచు ఫొటోలకి పేర్లు రాసి ఫోన్లో ఉంచుకున్నా..
.వాటే.షార్ప్ బ్రైన్...అనకండి¡
ఈ కామెంట్ చదివాక కూడా ఈ మాట అనకుండా ఎవరైనా ఉండగలరా చెప్పండి..
"వాటే షార్ప్ బ్రెయిన్" అని 😄
ఇప్పటివరకూ రెండో ఛానెల్ వల్ల ఉపయోగం ఏంటబ్బా అనుకున్నా 🤔
హమ్మయ్యా! కొత్త ఛానెల్ వల్ల జరిగిన పెద్ద ఉపయోగం ఇప్పుడు అర్థమైంది 🙈
లొట్టలు....మేం వేయందెప్పుడు
బట్టలు చించుకోని బావురుమననిదెప్పుడు ?
తిట్టులు మేం తిననదెప్పుడు
మీలా అట్టు వేద్దామన్నా అది మా మాట విన్నదెప్పుడు?
వంట గదిలో మా కెప్పుడూ చెమటలే
వీడియో వస్తుందంటే మా గుండెల్లో గంటలే!
మూతి వంకర పెట్టి పోపులపెట్టీ మాతో పరాచికాలే
మీ వంటని బట్టీ మేం పడే బాధలు రకరకాలే..
ఏ వంటలైనా ...మీకైతే పెంపుడు పిల్లులు
ట్రై చేశామా!! మాకు గోడ మీద బల్లులు..
ఖాళీప్లవర్ ఉడకెట్టి మీ కింక లొట్టలేనంటే రెచ్చిపోయి ఆగలేం😋
అన్నట్టు !!రెండూ పెట్టి ..క్యాబేజీ- ఖాళీప్లవర్ ఏదంటే ఖచ్చితంగా చెప్పలేం...
ఐ యామ్ సారీ అని తప్పించుకోకండి,,!!
ట్రైనింగ్ క్లాసులతోనైనా జనాలకు
ఈ గండాలు తప్పించండి.
మీకైతే పెంపుడు పిల్లులు..
మాకైతే గోడ మీద బల్లులు..
అబ్బబ్బా.. ఏం పోల్చారండి 🙆🏻♀️👏🙏
ఓసారి సరదాగా ట్రై చేద్దామన్నా మాకు రావే ఇలాంటి ప్రాసలు 😏
హమ్మయ్యా.. నాకైతే ఎవరూ భయపడకపోయినా😬, నా వీడియో వస్తుందంటే భయపడుతున్నందుకు హ్యపీ 😄
కాలీ ఫ్లవర్ కి క్యాబేజ్ కి చూడ్డానికి తేడా అంటే.. 🤔
క్యాబేజ్ కి చుట్టూ ఉండే ఆకులు గుండ్రంగా కాస్త మందంగా చుట్టుకుని ఉంటే.. కాలీ ఫ్లవర్ కి ఆకులు కాస్త పల్చగా పెద్దవిగా ఉండి విడివిడిగా వుంటాయనేది నాకు తెలిసిన అబ్జర్వేషన్ ☺️! కాకపోతే ఇప్పుడు సూపర్ మార్కెట్ లో వాటి చుట్టూ ఉన్న ఆకుల్ని వలిచేసి పెడుతున్నారు కాబట్టి.. పిల్లలు కూడా చెప్పేస్తున్నారు 😄! నా అబ్జర్వేషన్ తప్పైతే మాత్రం.. ఐయాం సారీ 🫣
🤍💛🩷🧡❤️💕
Thank u soo much 😊
Meeru karivepaku veyyadam marchi poyaaru
ఇది ధాబా స్టైల్ లో చేశాను కదా అండి!
అందుకే కరివేపాకు వెయ్యలేదు 😊
Aa podi masala dinusulu ento cheppa kundaa enduku upload chesaru 😡
వీడియో ఒకసారి మళ్లీ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి! అవి ముందుగా పాన్ లో వేయించాము, వాటినే గ్రైండ్ చేసాము..
Super 👌👌👌
Thank you 😊
Super Amma
Thank you so much andi 🤗💕
Super 👌🙏🙏
Thank you 😊
Super akka ❤❤
Thanks a lot dear 🥰
Nice
Thank u 😊
Super recipe
Thanks a lot ☺️
Nice recipe ❤❤
Thanks a lot ☺️💕
❤👌👍🌹
Thank u so much 😊
Super
Thank you 😊
🤝 for sharing this recipe mam
Most welcome andi ☺️ 🤗
Super
Thank u so much 😊
Wow super sister
Thank you so much 😊
Nice
Thank u 😊
Good
Thank u 😊
Super
Thank u 😊