INDIRAMMA NEW MODEL HOUSE BUDGET FULL DETAILS T.S govt house Construction Cost All Material Cost

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 36

  • @Shano_fbk_donn
    @Shano_fbk_donn 5 วันที่ผ่านมา +6

    అవి ఇచ్చేవి కాదు సచ్చేవి కాదు బ్రో...ఈ ఏడాది అంత ఎలక్షన్ కోడ్ లోనే ఉండబోతుంది,ఎవరైనా పేపర్ చేతికి ఇచ్చారు అని తొందరపడి మొదలెట్టారా ఇక వాళ్ళు పథకం మొదలెట్టి డబ్బులు ఇచ్చేదాకా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడక తప్పదు...

  • @RajuYadav-dd8xk
    @RajuYadav-dd8xk 6 วันที่ผ่านมา +2

    Super 🎉

  • @udaytechvlog
    @udaytechvlog 2 วันที่ผ่านมา

    Vallu echina design lo ne kattalaa leka manum own design cheskovchaa anna

  • @vijendarreddy1650
    @vijendarreddy1650 วันที่ผ่านมา +1

    Anna 2025 lo 1bhk ki total amount anta aitadi anna

  • @srinivasmalikanti
    @srinivasmalikanti 2 วันที่ผ่านมา +1

    23x60 west facing plan video చేయండి అన్న

  • @Sd_crations
    @Sd_crations 8 วันที่ผ่านมา +2

    బ్రో ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాల వీళ్ళకి వాళ్ళ కట్టిస్తారు మొత్తం మన దగ్గర డబ్బులు లేకుంటే ఎట్లా బ్రో

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  7 วันที่ผ่านมา

      Details ముందు ముందు తెలుస్తాయి.. Bro

  • @cricbuz603
    @cricbuz603 8 วันที่ผ่านมา +1

    good bro🙏🏼

  • @SimhadriLeela
    @SimhadriLeela 9 วันที่ผ่านมา

    Good into

  • @Radheya2020
    @Radheya2020 7 วันที่ผ่านมา +1

    Ramco cement use cheyyacha?? Ila vuntundi?

  • @rajesharuri2473
    @rajesharuri2473 7 วันที่ผ่านมา +1

    హాయ్ అన్న ..
    ఇండిపెండెంట్ హౌస్ కి
    మామూలుగా ,
    రూమ్ సైజు ఎంత పెట్టుకోవాలి ..
    మినిమం ,
    రూముల సైజు ఎంత ఉంటే బాగుంటుంది...
    రిప్లై పంపించండి 🖐🖐🖐🖐 బ్రో.. 🖐🖐🖐

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  7 วันที่ผ่านมา

      మనకు వున్న స్థలం ని బట్టి ప్లాన్ చేసుకోవాలి..

    • @rajesharuri2473
      @rajesharuri2473 6 วันที่ผ่านมา

      @TeluguBuildingConstruction correcte... కానీ... మినిమం రూము సైజు ఎంత ఉండాలి.... Reply,...

  • @Kappu_Princy
    @Kappu_Princy 6 วันที่ผ่านมา

    Survey complete aiyaka kotha list ochinda andi ???

  • @talariwilson8387
    @talariwilson8387 7 วันที่ผ่านมา

    Bother 6pillar ,49 sqre fit house planning design gurinchi & how much budget in complete in this house plz explained.

  • @shekar05
    @shekar05 9 วันที่ผ่านมา

    Broo interlock bricks tho indiramma illu kattocha?

  • @thesmartway1489
    @thesmartway1489 7 วันที่ผ่านมา

    ఐదు లక్షలు ఒకే సారి ఇవ్వరు ఇక పోతే లక్ష అప్పు తెచ్చుకొని ఇల్లు పని మొదలు పెడతాం అన్నకూడ సిమెంట్ ఇసుక కంకర కొనే సరికి ఆ లక్ష ఐపోతది

  • @rinivas2121
    @rinivas2121 7 วันที่ผ่านมา

    సార్ నెక్స్ట్ వీడియో చేయండి సార్

  • @gameinginfointelugu8963
    @gameinginfointelugu8963 8 วันที่ผ่านมา +2

    Bro maku rendu endlu ochinaye list lo 20 Lakhs home loan petti kattukovocha 10 lakh esthara mari 2 endlaki 😮😮

  • @jasminesk5023
    @jasminesk5023 6 วันที่ผ่านมา +1

    Anna indiramma enteke yanta stalam estar chappande

  • @NareshPandiri-ez1tm
    @NareshPandiri-ez1tm 8 วันที่ผ่านมา +1

    ఎలక్ట్రికల్ ఫ్లమ్మింగ్ వర్క్ కి డబ్బులు ఎంత తీసుకుంటారు మొత్తం ?
    మెటీరియల్ మొత్తం ఓనర్ది

  • @ChandraShekharBandi-el9lr
    @ChandraShekharBandi-el9lr 18 ชั่วโมงที่ผ่านมา

    No money no indramma house's

  • @riyaz341
    @riyaz341 9 วันที่ผ่านมา

    Mana ku ishtam vachina Design lo construction chesi ko vacha