Akka neynu first time mee channal chusanu all videos are very useful for housewives and budget related I was motivated with ur videos thank you very much and all the best for your future videos
SLS , Acid Slurry , TS P, STPP వీటన్నంటికి foam వస్తుంది. Next week ఇంకా కొంత aware ness కోసం video s పెడతాను చూడండి అప్పుడు Message చేస్తాను .ఇప్పుడు channel లో మిగతా chemical video s కూడా time ఉన్నప్పుడు చూడండి . chemicals తో పరిచయం పెరుగుతుంది.
అందులో ingradients Separate గా చెప్పటానికి ఏమీ లేవుగా. 15 ని||ల video చూడటానికి మీరు time waste అనుకుంటే మీకు అవసరం అనుకున్న వరకే video చూసి మిగతాది SKiP చేయండి. ఇవి ఏమీ తెలియని వాళ్ళని దృష్టిలో పెట్టకుని చేసిన videos . Product videos short cut లో follow అయితే కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది.
ప్రతి ఒక్కటి అందరికి తెలియాలని లేదు. వ్యాపారంగా చేయాలను కున్నప్పుడు కొంత Secrets అనేది పాటించుకోవాలి. ఒక వేళ వాళ్ళకు తెలిసినా మనం బయటకు చెప్పవలిసిన అవసరం లేదు.
అమ్మా తల్లీ ఇది ఫినాల్ కాదు. ఫినైల్. అసలు నీకే తెలియని విషయం నువ్వు ఇతరులకు ఎందుకు చెప్తుతున్నావో అర్థం కావడం లేదు. వేరే వీడియోలో కనీసం ముడిపదార్థాల పేర్లు కూడా చెప్పలేక పోతున్నారు
Vijayawada lo ekkada dorukutai medam shop oil and pinail
Madam 1 ltr phenyl compound ki 50 ml scent mix chesi Baga mix chesanu
Thick ravalante yela madam
Good inparmeshan medam
What rate one litre phenol
Madam ro water better or municipality water better
Chepandi
Municipal water ఎప్పుడూ ఏproduct కూడా వాడవద్దు.
Surf chinna shops lo ammukovada Niki packing covers gurinchi cheppandi pls
Videos are very useful and informative.ongole lo material dorike shops teliste cheppandi.pls.for home utilization only.
Thank you. నాకు ongole లో idea లేదండి
@@JahnaviNHome thanks for reply andi.
Madam marketing cheyadaniki water kalapali/L
Akka neynu first time mee channal chusanu all videos are very useful for housewives and budget related I was motivated with ur videos thank you very much and all the best for your future videos
Thank you, but this is 71stvideo.there are so many product videos. when ever you get a chance you can watch the other videos.
Even close person who does business will not explain in this you have explained.Great
😊😊 thank you ashwini.
Amma aa materials ekkada dorukutai, me contact number ievvandi, I am in PALASA
Chemical shops
Thank u so much mam for ur suggestions, surf Lo Nugara vache ingridient enti mam
SLS , Acid Slurry , TS P, STPP వీటన్నంటికి foam వస్తుంది. Next week ఇంకా కొంత aware ness కోసం video s పెడతాను చూడండి అప్పుడు Message చేస్తాను .ఇప్పుడు channel లో మిగతా chemical video s కూడా time ఉన్నప్పుడు చూడండి . chemicals తో పరిచయం పెరుగుతుంది.
@@JahnaviNHome OK thank u
Thank you Amma
Well said Jahnavi since 2003 I am preparing n using I will guide to prepare these products to my students parents they are selling
I can't
,😊😊
medam garu wholesale shop number (e item
unna ) shop teliyajeyandi
మీది ఏ ఊరు?
Starting ingredients name cheppande tarvatha ending Ingredients names cheppande madam plsss
అందులో ingradients Separate గా చెప్పటానికి ఏమీ లేవుగా. 15 ని||ల video చూడటానికి మీరు time waste అనుకుంటే మీకు అవసరం అనుకున్న వరకే video చూసి మిగతాది SKiP చేయండి. ఇవి ఏమీ తెలియని వాళ్ళని దృష్టిలో పెట్టకుని చేసిన videos . Product videos short cut లో follow అయితే కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది.
విజయవాడ లో అడ్రస్ చెప్పారా pls, one town లో oka అడ్రస్ చెప్పారా
Vamsi Krishna chemicals
Madam ingredients names cheppande clarity ga
Phenyl concentrate,scent, colour,(for colour phenyl).
అమ్మా య్ మంచి Information ఇచ్చారు Th Q
Welcome,😊😊
Madam phenyl formula Chapra
Amma madhi vjwd material ekkaduntundhi
1town
❤
Good information thank you
,🙏🙏🙏
😊😊😊
నాకు వైట్ కలర్ కావాలి కలర్ వేసుకోకపోతే సరిపోతుందా
colour వేయకపోతే white గానే ఉంటుంది.
comments వీలైనంతవరకూ Latest videos లో పెట్టండి. ఎందుకంటే అవి నాకు వెంటనే కనపడవు.
మీరు ఒక్క orange colour తెచ్చుకుంటే vim liquid కు , Phenol కు రెండింటికి ' ఉపయోగపడుతుంది.
Good information
Thank you sir.
Akka Hyderabad lo akkada dhorukuthayi akka theylisthey Cheypagalaru
ఇదే jahnavi n home channel లో Hyd లో Raw material ఎక్కడ దొరకుతుంది . అని thumb nail తో ప్రశ్నలు - జవాబులు అని ఒక video ఉంది చూడండి.
నేను కూడా హౌస్ వైఫ్ మేడం, మే వీడియోస్ చూసి నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నా, సర్ఫ్ కి ప్యాకింగ్ కవర్లు ఎక్కడ దొరుకుతాయి, ప్రింటింగ్ ఎక్కడ వేస్తారు
Polythene మీద Printing వేసే వాళ్ళ దగ్గర enquiry చేసి కొండి
Good
Thank you.
Thick raledu
Awesome
very useful and practical
😊😊
Super madam
😊😊
Ra material vejayavadalo akada dorukutude
White colour vachindi
Thank u mam
😊😊
అమ్మ namaste 🙏
😊🙏
u❤🥸
x
Hrpof
L9zld😂cngkfykllp😅77o7777777777ooo77o9l7pwo7wqqqaaaaa😅aa😅@
Company Brand bottles Harpic Dish wash 100 bottles Loose Where available Loose Quantity
Waiting for phenol first method doing mam eagerly
K we will do it in dec 1week.
Ok mam
Me nabar ivadi mam
Mem po no evandi mem
స్వారీ మేడమ్ నేనేమయినా తప్పుగా కామెంట్ పెట్టుంటే
Oh మీరు Prices Secret గా నే ఉంచుకోండి అనే statement మీరు last comment పెట్టారా?
ప్రతి ఒక్కటి అందరికి తెలియాలని లేదు. వ్యాపారంగా చేయాలను కున్నప్పుడు కొంత Secrets అనేది పాటించుకోవాలి. ఒక వేళ వాళ్ళకు తెలిసినా మనం బయటకు చెప్పవలిసిన అవసరం లేదు.
మేడమ్ ఇ మేటీరియల్ గురించి నాకు తెలీయదు మేడమ్ నేను మీ వీడియోలు చూస్తుంటాను అంతే మేడమ్
మీ వీడియో లొ వాటి గురించి చెప్పె విధానం చాలా వివరంగా చెవుతున్నారు కాబట్టే మీ వీడియోలు ఆల్మోస్ట్ అన్నీ వీడీయోలు చూసాను
k ,Thank you for watching the videos.
Eakada boruku thayi
మీది ఏ ఊరు?
Kadapa
Vijayawada,guntur, Hyderabad, లలో ఉంటాయి. kurnool కూడా chemical Shops ఉన్నాయి అని విన్నాను. Kadapa idea లేదండి.
Tnu mam
😊😊
Ra మెటీరియల్ మీరు పాపుతుతారా
Akka Mee. Phone no చెప్పు.
అంత మాత్రాన వీడియో ఎదుకు
Num please medam
Channel కు Separate phone no లేదు బాబు. ఏదైనా Doubt ఉంటే అడుగు నాకు తెలిస్తే చెప్తాను.
అమ్మా తల్లీ ఇది ఫినాల్ కాదు. ఫినైల్. అసలు నీకే తెలియని విషయం నువ్వు ఇతరులకు ఎందుకు చెప్తుతున్నావో అర్థం కావడం లేదు. వేరే వీడియోలో కనీసం ముడిపదార్థాల పేర్లు కూడా చెప్పలేక పోతున్నారు
ఫార్ములా చెప్పండి
నేను ధూఫ్తాతాయరుచేసాను
Dhoop sticks? వెలిగించటానికి కొంచెం time పడుతుంది. కాని Smell బాగుంటుంది😊😊👍