❤చెల్లి దేవుడు మీ లాంటి వాళ్ళని చల్లగా నిండు నూరేళ్లు కాపాడాలి తల్లి. 👍మీ లాంటి వాళ్ళు ఉంటేనే భావి తరాలవారికి మీ లాంటి వీర తల్లులు చరిత్ర తెలుస్తుంది తల్లి. 🏹🌹👌
అక్కా నీకు సంతోషం కలిగినా, బాదకలిగినా , పాట రూపంలోనే వ్యక్తపరుస్తావు. మీ దంపతులకు ఎలాగా ధన్యవాదాలు తెలుపాలో అర్థం కావడం లేదు. ఎవరి కోసం ఈ త్యాగం ఎందుకోసం ఈ పోరాటం అనేది అర్థం చేసుకోలేని అమాయక పేద ప్రజల కోసం మీ దంపతులు చేసిన / చేస్తున్న ఈ త్యాగం వృధా పోదు సూర్య చంద్రులు ఉన్నంత వరకు మీ చరిత్ర నిలిచి ఉంటుంది అక్కా...... నీలీలాల్ సలామ్....... జై భీమ్ మీ దేవానంద్ నాగెల్ల ముంబై
అక్క మీ బాటలో అడుగులు వేయాలని ఉంది ఆనందం తొ కాదు కన్నీళ్లు తో తెలంగాణా ఉద్యోమోలో పేద ప్రజల విముక్తి కోసం పేద ప్రజల జీవితాల కోసం విద్యార్థులు కోసం తెలంగాణా రాష్ట్రము పట్టు పట్టిన వ్యక్తివి పాట రూపంలో పేద ప్రజల కష్టాలను వివరించారు ఎంతో పోరు సాగించారు లాల్ సలామ్ అక్క నువ్వు నాకు అక్కవి అమ్మవి కూడా నీ అరుణోదయ సంస్కృతి సంస్థ ను ఇంక ముందుకు తీసికెల్లా లని కోరుతూ తెలంగాణ ద్రోవులు కెసిఆర్ లాంటి లుచాలను తరిమి కొట్టాలి
లాల్ సలాం కామ్రోడ్ రఫీక్....కారణ జన్ములు కార్యం కోసం...కారణంగా జన్మిస్తారు...వీరి విషయంలో ఆ మాట వర్తించదు...చాలా చిన్నది కూడా...అభ్యుదయ ఉదార సామ్యవాద పరిభాషలో చెప్పాలంటే సహజ సిద్ధ జీవ చైతన్యం కలిగి న అరుణారుణ కాంతి పుంజములు మూర్తీభవించిన స్వరూపాలు....లాల్ సలాం
నాకు చాలా ఇష్టం విమలక్క మీరు అంటే మా ఇంటికి మీరు వచ్చినప్పుడు అంతగా నాకు తెలియదు ఇప్పుడు తెలుసు అమ్మ చెప్పింది కని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తనో అని ఉంది🙏🙏🙏🙏🙏🙏మిమ్మల్ని కలవాలి మితో చాలా మాట్లాడాలి అక్క 🙏🙏😭 ఇప్పుడే వింటున్నా వింటున్న పాట 👍
అక్క నీ పాట ఏన్నీ సార్లు విన్న తనివీ తీరేలేదు నువ్వు నాకు అక్కవు,అమ్మ వైన, కాకపోతివీ నీ గోంతు నైనా కాకపోతిని......కమ్యునిస్టు లే కళాకారులే నిజమైన ప్రేమ పితాసులు, బందువులు
తెలంగాణా ఉద్యమ బాటలో వరంగల్లు లో నిన్ను లక్షలాది మంది మద్యలో ఒకడిగా చూశానక్కా....అక్కగానే కాదు అమ్మగా మారి మా అందరిగోసను నీగొంతులో పలికించి మాకు దిశానిర్దేశం చేసినవ్.నీవు మా అందరికి అక్కవి...అమ్మవి..మాత్రమే కాదు పిడకిలి బిగిస్తే ఆదిశక్తివి కూడా.
ఆమె కండ్లల్లో అనంధం అడవిలో నెమళ్ళు పరుగులు పెట్టినట్లు ఆమే ఆప్యాయంగా చూసే ఆ చూపు మధురమైన ఆ మనిషికి నేనా...!! ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను అనుకుంటూనే ..ఎలాగైతేనేమీ సమాజ బాధ్యతలను తన బుజాలపై మోసే ఈ వీరుడే కధా....బందాలను సైతం కాసేపు పక్కన పెట్టి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం జైలు కెల్లి వచ్చాడు. ఆత్మీయుల పలకరింపులు సహా ఉద్యమ నాయకుల ఉత్సాహం కన్న బిడ్డల కండ్లల్లో ఆనందభాష్పాలు ఒక నాయకుడు ఒక ఆత్మీయుడు ఒక పేదల పెన్నిది ..... మల్లీ వచ్చాడు తన మంచి మనసుతో అందరినీ అక్కున చేర్చుకోవడానికి... ఆ మంచి మనిషి నా సొంతమే కధా అంటూ ఆనంద పరవశంతో ఆమె గాన కోకిలై అందించిన ఈ ఆణిముత్యం లాంటి ఈ పాట వింటుంటే ఇక రావా ఆనందభాష్పాలు. మీ దేవానంద్ నాగెల్ల ముంబై
లాల్ సలాం కామ్రోడ్ విమలామర్ మిత్రా...లాల్ సలాం....ఈ పాట కేవలం అమర్ విడుదల మిత్ర కలం లోంచి విమల గానం (గళం) కాదు... గతితార్కిక భౌతిక వాద మూల సూత్రాలకు మూలం....శ్రేయోరాజ్య సాధన స్వప్న సాకారా నికి మేలుకొలుపు( జాగో)....వారి కోసం (తన కోసం) వారి వారి కోసం (తన వారి కోసం) జీవించే వారు కేవలం కుసుమాలు...వీరు మాత్రం ధృవతారలు (మహత్ములు లేక ధీరోదాత్తులు)....
Akka I feel very proud of you. This song tells me that sing meaningful patriotic songs. I hope that you are pet child of Mother India. Mother lndia needs patriotics like you. I dont know whether you choose right way or not. You are a principled person. Mother India needs you, Akka. May God bless you always. Your revolutionary and payriotic song attracts me. Thank you for your song.
నిజంగా ఇది పాట కాదు...వాస్తవ చిత్రం జయహో...విమలక్క 💐💐🙏
విమలక్క లాల్ సలాం నిర్బంధ జీవితం జైలు జీవితం గడిపిన వాళ్లకు మీ పాట అంకితం అక్క
కురుమ కుల ముద్దు బిడ్డ విమలక్క కురుమ గారికి జై 🙏🙏✊️✊️మీరు మా కురుమ కులం లో పుట్టినందుకు మాకు సంతోషంగా ఉంది జై కురుమ ✊️✊️
Eee question 3:51
Vimallaka sc mala
Vikalaka sc మాల
@@maheshkodani3233 తెలుసుకోండి బ్రదర్ మీరు ఒక్కసారి. Bc-B kuruma
వారికి కులం లేదు. సంకుచితమైన భావం వీడండి
విమల గారి గొంతు, పాటలోని భావం, సంగీతం అన్నీ చాలా చాలా బాగుంటాయి.
❤చెల్లి దేవుడు మీ లాంటి వాళ్ళని చల్లగా నిండు నూరేళ్లు కాపాడాలి తల్లి. 👍మీ లాంటి వాళ్ళు ఉంటేనే భావి తరాలవారికి మీ లాంటి వీర తల్లులు చరిత్ర తెలుస్తుంది తల్లి. 🏹🌹👌
మీ ఆకాంక్షలు నెరవేరి అలాంటి అద్భుతమైన నవ సమాజం నిర్మితమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అక్కా నీకు సంతోషం కలిగినా, బాదకలిగినా , పాట రూపంలోనే వ్యక్తపరుస్తావు.
మీ దంపతులకు ఎలాగా ధన్యవాదాలు తెలుపాలో అర్థం కావడం లేదు.
ఎవరి కోసం ఈ త్యాగం
ఎందుకోసం ఈ పోరాటం అనేది అర్థం చేసుకోలేని అమాయక పేద ప్రజల కోసం మీ దంపతులు చేసిన / చేస్తున్న ఈ త్యాగం వృధా పోదు సూర్య చంద్రులు ఉన్నంత వరకు మీ చరిత్ర నిలిచి ఉంటుంది అక్కా......
నీలీలాల్ సలామ్....... జై భీమ్
మీ
దేవానంద్ నాగెల్ల
ముంబై
అక్క మీ చైతన్యవంతం అయ్యే పాటలను రోజూ విరామం దొరికినప్పుడల్లా వింటుంటాను.
అక్క మీ బాటలో అడుగులు వేయాలని ఉంది ఆనందం తొ కాదు కన్నీళ్లు తో తెలంగాణా ఉద్యోమోలో పేద ప్రజల విముక్తి కోసం పేద ప్రజల జీవితాల కోసం విద్యార్థులు కోసం తెలంగాణా రాష్ట్రము పట్టు పట్టిన వ్యక్తివి పాట రూపంలో పేద ప్రజల కష్టాలను వివరించారు ఎంతో పోరు సాగించారు లాల్ సలామ్ అక్క నువ్వు నాకు అక్కవి అమ్మవి కూడా నీ అరుణోదయ సంస్కృతి సంస్థ ను ఇంక ముందుకు తీసికెల్లా లని కోరుతూ తెలంగాణ ద్రోవులు కెసిఆర్ లాంటి లుచాలను తరిమి కొట్టాలి
విమలక్క మీ ధ్యేయం సిద్దించుగాక 🙏🙏🙏
Evergreen sing.
ప్రజల విముక్తే మా బతుకులని పాటపాడే మీరు చరిత్రలో నిలిచిపోతారు అక్కగారు
మీరు పాడే పాటలో నకు కన్నీళ్లు కారుతున్నాయి
yenni vinnano teliyadu, appti rajyamlo unna daruna paristitulanu chala baga padinaru akka, nijamaina kammunistula thyagalanu gurthinchaali.
విమలక్క గారి పాటలు చాలా బాగుంటాయి
అక్క తెలంగాణ కోసం జీవితలనే త్యాగం చేశాం కానీ మన కష్టానికి ఫలితం లేదు తెలంగాణ మళ్ళీ ఆగం అవుతుంది
1
Correct ga chepparu brother malli Dora la palana avuthundhi Telangana lo
దొంగలకు తాళం ఇస్తే అదే గా
Nijamaina Spoorthiki chihnam e paata. Laal Salaam ✊
అమర్ గ్రేట్ కామ్రేడ్
Akka ఎంత చెప్పినా మాటల్లో వర్ణించలేని పాటలు. నీలాంటి వాళ్ళను స్పూర్తిగా తీసుకొని ఎన్నో గొంతులు ఎగిసిపడతాయి అక్క. నీకు వందనం..!!
Nice song bandhi vimukti prati bhanisaku..ankitam chala santosham ga vuntundi ee pata vintunte
✊salamm annalaku.
విమల అక్క తెలంగాణ ఉద్యమం సమయంలో మీ పాట వింటే ఆ ఊపు వేరే అక్క, మీ పాటల కోసం ఎదురుచూస్తున్న మీ తమ్ముడు.
Lalsalm sister God bless
అందమైనకుటుంబంతొ సమాజంలో విలువలు నిర్మాణం చేయాలి ఇదెసామాజిక జీవితం
Akka nee pataku veladivandanalu akka
lalsalm sister God bless you
Vimalakka NEKU vandhanam
Akka e song 23 tims vinnanu iena thanivi theeratam leadu super akka Mee voice and annal lyric
Raktham shareeram lo pravahinchinantha kaalam ee song vintune untaam. Laal Salaam. ✊
Meru.supar.Akka.
A.p.Stat
I loveu akka
జె విమలక్క మీరు చరిత్ర లొ నిలిచి పోతారు
విమలక్క ..అమరన్న ..కారణజన్ములు
లాల్ సలాం కామ్రోడ్ రఫీక్....కారణ జన్ములు కార్యం కోసం...కారణంగా జన్మిస్తారు...వీరి విషయంలో ఆ మాట వర్తించదు...చాలా చిన్నది కూడా...అభ్యుదయ ఉదార సామ్యవాద పరిభాషలో చెప్పాలంటే సహజ సిద్ధ జీవ చైతన్యం కలిగి న అరుణారుణ కాంతి పుంజములు మూర్తీభవించిన స్వరూపాలు....లాల్ సలాం
🙏🎙️🌹Akkagaru 🌹👍 ni kastale Ni santhosham Akka really nuvvu paditey na romalu kadhalyipotunnayi akkagaru 🌹 niku 1000La1000La🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akka mana telugu states enni mukkalaina Bali ayi pothunnadi pedavaru ,nirudhyogule akka
Super.song
ఎన్నిసార్లు ఈ పాట విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. గుండెలు పిండే భావం అచేతనంగా వింటున్నాం.
అక్క నిపాట. ఛాల భాగుంథి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
లాల్ సలాం కామ్రేడ్ విమలక్క మిత్రా అన్న ✊
నాకు చాలా ఇష్టం విమలక్క మీరు అంటే మా ఇంటికి మీరు వచ్చినప్పుడు అంతగా నాకు తెలియదు ఇప్పుడు తెలుసు అమ్మ చెప్పింది కని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తనో అని ఉంది🙏🙏🙏🙏🙏🙏మిమ్మల్ని కలవాలి మితో చాలా మాట్లాడాలి అక్క 🙏🙏😭 ఇప్పుడే వింటున్నా వింటున్న పాట 👍
Kalakarulaku koti Koti vandhanalu jai Talangana .....
Vimala Akka great song
Manasu gundelothulanu kadilinchindi mee paata super vimalakka...
Superb Song Vimalakka
అక్క నీ పాట ఏన్నీ సార్లు విన్న తనివీ తీరేలేదు నువ్వు నాకు అక్కవు,అమ్మ వైన, కాకపోతివీ నీ గోంతు నైనా కాకపోతిని......కమ్యునిస్టు లే కళాకారులే నిజమైన ప్రేమ పితాసులు, బందువులు
srikanth yadav
srikanth yadav
srikanth yadav
Anna super coment
wahhhhh
అక్క నీకు వందనం
Viplavam,vArdillali
Laal salaam akka niku ...
Erra jenda vandanaalu akka .....
Super song vimalakka
Akka niku vandanamu
తెలంగాణా ఉద్యమ బాటలో వరంగల్లు లో నిన్ను లక్షలాది మంది మద్యలో ఒకడిగా చూశానక్కా....అక్కగానే కాదు అమ్మగా మారి మా అందరిగోసను నీగొంతులో పలికించి మాకు దిశానిర్దేశం చేసినవ్.నీవు మా అందరికి అక్కవి...అమ్మవి..మాత్రమే కాదు పిడకిలి బిగిస్తే ఆదిశక్తివి కూడా.
Qwwx😊😢😢😊😊😢😊😢😢😢😢😊😢😢😢😢😢😊😊😢😊😊😢😊😢😊
E sari wgl mp ga Photi chei independent packka win
super song
namasthe akka vandanalu akka
jai telangana jai jai telangana
వందనాలు అక్క
Naku Chala happy ga undhi Endhukante mimmalni na sontha akka ani anukunta
Akha Miku u Lal sallam
Akka, I listen ur song number of times but want to listen more and more ,salute to Akka
అక్క మీకు విప్లవందనాలు
subbarangaya
Vimalakka..... Hats off ..It's very heart touching,..........
vimalakka your voice unique .iam big fan for your songs
Meru great anna llu
Supper song akka nakistamaina song Hart full meening vunna song
Superb voice vimalakka mee songs ante naku chala istam
Super song akks
nice song akka jai telangana...................
అక్క నీ ఓపికకు వందనం
Marapurani. Gnapakalu
తెలంగాణ రాష్ట్ర గానా కోకిల అక్క విమలక్క
Akka Lal salaam niku nityam ni tammulu andagauntmu jai kuruma
Great song ..Vimalakka
akka u r model for youth. u r always inspire us
Anna super
Akka Miku padhabi Vandhanalu
T innova Song
ఈమె గొంతు ..కోట్ల హృదయాలను కదలించగలదు.
అక్క నువ్వు మన తెలంగాణ విర్ర వనిత అక్క
super akka bandha vemukthi song
sinuku sinuku kuriesena veala e. pata chala bhgundhe akka
vvvvvvvvvery nice song
గడిచినటువంటి కాలం పుట్టినటువంటి ఈ గొప్ప బిడ్డలు మళ్ళీ భావితరాలకు తిరిగి వచ్చేనెల.........!
Telangana brand ambassador vimalakka
nice song pedhamma
akka 100sarlu vinna ippatiki super akka
super Akka. 🔴
veeplava vadhanam akka
It's song very emotional and heart touching
Vimalakka viplavabi vandanalu
Mi life motham prajala kosame ankitham sesaru.
Handup akka.
ఆమె కండ్లల్లో అనంధం
అడవిలో నెమళ్ళు పరుగులు పెట్టినట్లు
ఆమే ఆప్యాయంగా చూసే ఆ చూపు
మధురమైన ఆ మనిషికి నేనా...!! ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను అనుకుంటూనే ..ఎలాగైతేనేమీ సమాజ బాధ్యతలను తన బుజాలపై మోసే ఈ వీరుడే కధా....బందాలను సైతం కాసేపు పక్కన పెట్టి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం జైలు కెల్లి వచ్చాడు.
ఆత్మీయుల పలకరింపులు
సహా ఉద్యమ నాయకుల ఉత్సాహం
కన్న బిడ్డల కండ్లల్లో ఆనందభాష్పాలు
ఒక నాయకుడు
ఒక ఆత్మీయుడు
ఒక పేదల పెన్నిది ..... మల్లీ వచ్చాడు తన మంచి మనసుతో అందరినీ అక్కున చేర్చుకోవడానికి...
ఆ మంచి మనిషి నా సొంతమే కధా అంటూ ఆనంద పరవశంతో ఆమె గాన కోకిలై అందించిన ఈ ఆణిముత్యం లాంటి ఈ పాట వింటుంటే
ఇక రావా ఆనందభాష్పాలు.
మీ
దేవానంద్ నాగెల్ల
ముంబై
Can I get lyrics of this song brother s
super writing Anna
Akka one song for home guard s
Super anna
Amazing words
లాల్ సలాం కామ్రోడ్ విమలామర్ మిత్రా...లాల్ సలాం....ఈ పాట కేవలం అమర్ విడుదల మిత్ర కలం లోంచి విమల గానం (గళం) కాదు... గతితార్కిక భౌతిక వాద మూల సూత్రాలకు మూలం....శ్రేయోరాజ్య సాధన స్వప్న సాకారా నికి మేలుకొలుపు( జాగో)....వారి కోసం (తన కోసం) వారి వారి కోసం (తన వారి కోసం) జీవించే వారు కేవలం కుసుమాలు...వీరు మాత్రం ధృవతారలు (మహత్ములు లేక ధీరోదాత్తులు)....
I
అక్కా వందనం
Vimalakka meeru chala Great mee patalu yenthomandhiki inspiration
Akka meru unna lekuan Mee pata vintunaa untam.......nic song
Akka I feel very proud of you. This song tells me that sing meaningful patriotic songs. I hope that you are pet child of Mother India. Mother lndia needs patriotics like you. I dont know whether you choose right way or not. You are a principled person. Mother India needs you, Akka. May God bless you always. Your revolutionary and payriotic song attracts me. Thank you for your song.
super song akka malli malli vinalianipistundi akka
Akka...Laal Salaam✊
Akka ne patalu anti chala estam lallu salam🚩🚩🚩✊✊✊
ఈ పాట అర్థం ఏం తెలుసుర మీకు డిస్ లైక్ కొడుతున్నారు.....?
Lalsalam akka.....Nv.amar anna 100 years brathakali.....E lanti eanni jail lu mimmalni em cheyalev
super song Akka
AKKA neeku Vela Vela vandhanalu!
Super Akka very nice song
Super Akka vandanam 🙏🙏🙏
అక్క ని పాటలు సూపర్
అక్క సూపర్ పాట
Tnsf Tnsf jagire
X
Akka ,naku.elati.patalu.padali.anudhi.akka.vimalakka
akka me song supear akka
Akka super nice of power full song,
super song
Enni sarlu vinna thanivi theerani song
I like very much revolution music
అక్క మీ పాటకు వందనం
ఎనినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉంటాయో తెలుసుకొనంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు.
Akka nee padaalaku vandanam.