ఓంకారం పూర్తి ఫలితాలు పొందటం ఎలా? ravi raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024

ความคิดเห็น • 41

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 6 หลายเดือนก่อน +3

    గురువుగారు చాలా చాలా కృతజ్ఞతలు అండి మీరు ఓంకారం మీద వీడియో చేయమని అడిగాను కానీ మీరు చేశారు చాలా కృతజ్ఞతలు సార్🙏🙏🙏🙏🙏🙏

  • @chatamoniakhila3956
    @chatamoniakhila3956 6 หลายเดือนก่อน +1

    Thank you sir for giving me this valable infromation

  • @jayaanthreddyvenna-lf5sb
    @jayaanthreddyvenna-lf5sb 6 หลายเดือนก่อน +2

    ఓంకారం శబ్దం పలుకు వీడియో మాత్రమే చేయండి సార్.రోజూ ఇంటిలో వినతానికి ఓంకారం వీడియో మాత్రమే చేయండి సార్

  • @anuradhaseetha7874
    @anuradhaseetha7874 6 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @VenkatalakshmiAlamanda
    @VenkatalakshmiAlamanda 6 หลายเดือนก่อน +2

    Sankalp dhyaanm ela cheyale sir

  • @kyashwanth3034
    @kyashwanth3034 6 หลายเดือนก่อน +1

    Danyavaadaalu sir TQ sir

  • @narasimhamurthy1348
    @narasimhamurthy1348 6 หลายเดือนก่อน +1

    Chala chala thanks master ji

  • @kavithachandra422
    @kavithachandra422 6 หลายเดือนก่อน +1

    Ok. Ll do wat u said master. Aathma pranamalu meeku❤🙏

  • @rajasekhardhanukota4243
    @rajasekhardhanukota4243 6 หลายเดือนก่อน +1

    Thankyou sir

  • @24puri
    @24puri 6 หลายเดือนก่อน +1

    Tq sir

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 6 หลายเดือนก่อน +1

    Thank u for uploading good video.

  • @no1siddhuchannel.521
    @no1siddhuchannel.521 6 หลายเดือนก่อน

    రవి రాజా మాస్టర్ గారికి నమస్కారములు.
    మీ గతంలోని స్పీచ్ లో ధ్యాన శక్తితో పెట్రోల్ లేకుండా ఆరు నెలల పాటు టూ వీలర్ ను నడిపించానని తెలియజేశారు.
    ధ్యానం ద్వారా సైంటిఫిక్ గా ఎలా ఏ విధంగా చేయగలిగారు ఏ విధంగా సాధ్యమైందో మీ ఈ ఛానల్ లో వివరంగా తెలియజేయగలరని కోరుకుంటున్నాము .
    మాస్టర్ గారికి ధన్యవాదాలు.
    రాంప్రసాద్ సిరిసిల్ల

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน +2

      ప్రతి దానికి సైంటిఫిక్ అంటే నాకు తెలియదు.
      ఒక అనుభవం గా మాత్రం తెలుసు.
      నిరూపించు కోవటం నాకు చేతకాదు.
      ఏమైంది మీరు నమ్మబాకండి.
      కాదు 2 వ మార్గం మీరు ప్రయత్నం చెయ్యండి.
      ఇది ఏది కాదు అనుకుంటే వొదిలేయండి.

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 6 หลายเดือนก่อน +1

    ❤❤❤ థాంక్స్ సార్

  • @anuradhagurram6380
    @anuradhagurram6380 6 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @nedurumanjula
    @nedurumanjula 6 หลายเดือนก่อน +1

    Master e omkaaram box lu ekkada dhorukuthayo plzz chepandi

  • @anuradhaseetha7874
    @anuradhaseetha7874 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👍

  • @sridevichilukuri8862
    @sridevichilukuri8862 6 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkatp4907
    @venkatp4907 6 หลายเดือนก่อน +1

    Anxcity gunchi chepandi

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 6 หลายเดือนก่อน

    Thank you sir 🙏🏻🙏🏻👍

  • @sarmapvss1289
    @sarmapvss1289 6 หลายเดือนก่อน +1

    సర్,
    ఓంకారం పైకి చేయాలా మనసులో చాంట్ చేయొచ్చా?

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      పైకి చేస్తే 100%
      లోపల చేస్తే 50%

  • @honey12463
    @honey12463 6 หลายเดือนก่อน +1

    గురువుగారు నేను ధాన్యం చేసేటపుడు న వంటిమీద ఏదో పకుతున్నట్టు అనిపిస్తుంది,కనుబొమ్మల మధ్యలో నొప్పి వస్తుంది గుడిలో gentala శబ్ధం వినపడితే శరిరంలో ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తున్నాయి.వివరణ చెప్పండి

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน +2

      అవన్నీ ఎనర్జీ ప్రవహించే టప్పుడు వుండే ఫీలింగ్స్.
      సూపర్. బాగా చేస్తున్నారు

    • @honey12463
      @honey12463 6 หลายเดือนก่อน +1

      @@pyramidraviraju thank u andi

  • @lakshmijayashali9303
    @lakshmijayashali9303 6 หลายเดือนก่อน

    Namaste guruvu garu
    Nenu kottaga dyanam prarambinchanu 30deys ayyindi juttu vipareetamga vudipoyindi pariskaram chappandi

  • @suryagarden_1086
    @suryagarden_1086 6 หลายเดือนก่อน +1

    💐💐💐💐🙏🙏🙏🙏

  • @prakashk5595
    @prakashk5595 6 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉

  • @prassadprassad8686
    @prassadprassad8686 6 หลายเดือนก่อน +1

    సార్ నమస్కారం నాది ఒక ప్రశ్న అడగవచ్చొ లేదో తెలియదు కాని తప్పని పరిస్థితి లో అడుగుతున్నాను అసలు చేతబడులు ఉన్నాయా ఎందుకంటే మా పిల్లవిషయము మరియు మా వ్యాపార ఆర్థిక ఆరోగ్య పరిస్థితి ని బట్టి అడుగుతున్నాను ఒక సందర్భంలో పత్రీజీ సార్ కూడా చేత బడులు నిజము అని చెప్పాడు మా అబ్బాయి మంచి collage లో చేర్పినప్పటికి ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు మార్క్స్ కూడా బాగా తక్కువ వచ్చాయి మా పాపకు neet కోచింగ్ తీసుకోకుండా ఉన్నప్పటి కానీ లాంగ్ టర్మ్ కిచింగ్ తీసుకున్నతున్నప్పుడు బాగా తగ్గుతున్నవి మా భార్య ఆరోగ్యం సరిగా లేదు వ్యాపారం సరిగా లేదు పూర్తిగా ఆర్థిక సమస్యలు రెండు రోజుల క్రితం గ్యాస్ పొయ్యి బర్నల్ లోపల రాగి అంత్రం ఉన్నది అని మా అమ్మ తెచ్చినది అది నా సొంత సోదరి మా అమ్మ చేత పెట్టించినట్లు అనుమనముగా ఉన్నది మా అమ్మకు నా సోదరి అంటే పంచప్రాణం వారికి ఒక అబ్బాయి ఉన్నాడు ఒక సంవత్సరం క్రితం పెట్టి నట్లు అనుమానం మా పెదనాన్న పాము కరిచి చేసునిపోయాడు ఒక సంవత్సరం క్రితం పెట్టారు అనే అనుమానం దాని పోయినది అని ఇప్పుడు తీసిఉండవచ్చు ఆ యంత్రం పెట్టిన వారికి పెట్టించిన వారికి ఏమైనా జరుగుతుందా దయచేసి చెప్పండి సార్

    • @prassadprassad8686
      @prassadprassad8686 6 หลายเดือนก่อน

      సమాధానం చెప్పండి సార్ దయచేసి

    • @prassadprassad8686
      @prassadprassad8686 6 หลายเดือนก่อน

      మా పెదనాన్న పాము కరిచి చనిపోయాడు ఆ యంత్రం పెట్టి ఒక సంవత్సరం అయినది దాని పవర్ తగ్గింది అని ఇప్పుడు తీసివుండవచ్చ సార్

    • @sudhametikala6429
      @sudhametikala6429 6 หลายเดือนก่อน

      Answer kosam nenu kuda waiting sir

    • @prassadprassad8686
      @prassadprassad8686 6 หลายเดือนก่อน

      @@sudhametikala6429 సార్ వాస్తవంగా నేను నమ్మను నాకు 50 సంవత్సరాలు నేను కర్నాటక బసవేశ్వరుని fallowers కానీ పత్రీజీ సార్ చెప్పడం ఒకటి ఖురాన్ లో కూడా వీటి ప్రస్తావన ఉన్నది అని అంటున్నారు నాకు నెగిటివ్ వైబ్రేషన్స్ వచముఖ్య సార్

  • @వేములకొండసుధారాణి
    @వేములకొండసుధారాణి 6 หลายเดือนก่อน +1

    అడ వాళ్ళు ఓంకారం జపించ వచ్చునా

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      ఆరోజుల్లో కాకుండా ok

  • @nallamothulakshmi2178
    @nallamothulakshmi2178 6 หลายเดือนก่อน

    Sir ladies omkaram uuchharincha vaccha

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      ఆరోజుల్లో కాకుండా చదవండి

    • @nallamothulakshmi2178
      @nallamothulakshmi2178 6 หลายเดือนก่อน

      Tq ,sir

  • @sailajakumari7959
    @sailajakumari7959 6 หลายเดือนก่อน +1

    Thank you sir 🙏

  • @lakshmialla2114
    @lakshmialla2114 6 หลายเดือนก่อน

    Tq sir

  • @satyamjv
    @satyamjv 6 หลายเดือนก่อน +1

    tq sir