ధ్యానం లో సంకల్పంతో వచ్చే సమస్యల నుండి బయట పడటం ఎలా ? ravi raju, patriji, pmc, vmc, dhyanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #dhyanam #meditation #pmc #patriji #vmc

ความคิดเห็น • 35

  • @sarojinimanne15
    @sarojinimanne15 5 หลายเดือนก่อน

    సర్ సంకల్పధ్యానము గురించి చాలా బాగా తెలియజేసారు అంతే కాక ఎలా విరమించుకోవాలోకూడాచెప్పినారు. వివరణ ఇంతబాగా ఉంటే ఇప్పుడిప్పుడే ధ్యానంలో జన్మ తీసుకున్న నా లాంటి వాల్లకు ఎదుగుదల ఎంతగానో ఉంటుంది.చాలా చాలా థ్యాంక్స్ సర్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @santhipriya3143
    @santhipriya3143 6 หลายเดือนก่อน +3

    .పిరమిడ్ మాస్టర్ రాజు గారికి నమస్కారాలు

  • @pydahramakrishna7019
    @pydahramakrishna7019 6 หลายเดือนก่อน

    🙏🙏

  • @ShobharaniMora
    @ShobharaniMora 2 หลายเดือนก่อน

    🙏🕉🧘‍♀️

  • @Bagavathgitha
    @Bagavathgitha 6 หลายเดือนก่อน

    శ్వాస లో మార్పు జరుగుతోంది అప్పుడే శ్వాస బరువుగా అప్పుడే తేలికగా అవుతుంది దీని గురించి వీడియో చేయండి మాస్టర్ గారు plsss

  • @369baluarts
    @369baluarts 5 หลายเดือนก่อน

    🤝👍❤️🙌🙏

  • @y_a_s_h8845
    @y_a_s_h8845 6 หลายเดือนก่อน

    Tq.guruvugaru

  • @MamataBhalu
    @MamataBhalu 6 หลายเดือนก่อน

    Sir ok yenti sir prathi vedio chusta nenu eppdu me vedio ne chusta mere cheppakapothe ela sir pls sir cheppandi naku

  • @vikastelanganavasi
    @vikastelanganavasi 6 หลายเดือนก่อน +5

    రాజు గారు 41 రోజుల ధ్యానం youtube లో మొదలు పెట్టాలని కోరుతున్నా

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน +4

      కొంత టైమ్ తరువాత మొదలు పెట్టి చేద్దాం అండీ

    • @hemanthkumarkurreli2032
      @hemanthkumarkurreli2032 6 หลายเดือนก่อน +2

      👌👌👌👌👌🙏

    • @rajarikamnagendrachary676
      @rajarikamnagendrachary676 6 หลายเดือนก่อน +1

      Thank you Sir 🙏 🙏 ​@@pyramidraviraju

  • @k.venkateshrathod8590
    @k.venkateshrathod8590 2 หลายเดือนก่อน

    Sir starting 2 model cheyavacha leda okati cheyala

  • @swarupavemula7674
    @swarupavemula7674 6 หลายเดือนก่อน

    Correct ga chapparu sir.

  • @k.venkateshrathod8590
    @k.venkateshrathod8590 หลายเดือนก่อน

    Sir one day lo 4 times cheyavacha first 2 models

  • @sairamsunkesula7839
    @sairamsunkesula7839 6 หลายเดือนก่อน

    Sir, praanayaamalu chesukuntu dhyanam.cheycha. please explain sir

  • @k.venkateshrathod8590
    @k.venkateshrathod8590 หลายเดือนก่อน

    15 days avudundi sir aina dhaggadam ledu problem

  • @lovelyvasu3285
    @lovelyvasu3285 6 หลายเดือนก่อน

    సార్ ఈ దయానం రోజుకి ఎన్ని గంటలు చెయ్యాలి సార్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి

  • @BeharasaibuBhavani
    @BeharasaibuBhavani 6 หลายเดือนก่อน

    చెప్పండి సార్

  • @BeharasaibuBhavani
    @BeharasaibuBhavani 6 หลายเดือนก่อน

    మీరు చెప్పింది ఆర్డమ్ అయింది కానీ ధ్యానం ఎంత టైం చేయాలి అని అడుగుతున్న sir

  • @vijayakumari-gl8bt
    @vijayakumari-gl8bt 6 หลายเดือนก่อน

    Sir naku dyanam lo kakunda vidi ga tala tiruguchunntu ,body telikainttu vuntundi sir

  • @MamataBhalu
    @MamataBhalu 6 หลายเดือนก่อน

    Sir pls reply ivvara sankalpa dhyanam chesaka depression Loki vellipoya body vedi ayipothundhi chala chala body vedi ayipothundhi 10 months meditation chesa happy ga vunna ippdu depression Loki vellipoya e pranayam chestu chesina thaggatle 2 months apesta apoccha apakudadha apithe sankalpam thaggudda

  • @srivalli228
    @srivalli228 6 หลายเดือนก่อน

    Sir nenu రాత్రి బోజనము చేసినా అరగంట కి dyanam3guntlu chesutunnanu parvaledha cheppandi sir

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      చెయ్యచ్చు. Ok

  • @BeharasaibuBhavani
    @BeharasaibuBhavani 6 หลายเดือนก่อน

    సార్ కాపలాబాతి ప్రాణాయామమ 6 మినిట్స్ చేస్తా కానీ ధ్యానం ఎంత టైం చేయాలి సార్ అది చెప్పారా

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      మీ వయసు అంత టైమ్

  • @lakshmitelkapalli8073
    @lakshmitelkapalli8073 6 หลายเดือนก่อน

    Naku chala health problems pyramidku vellalenu plastic cap vesukoni meditation enta sepu cheste palitamu vuntundi hospital lo kuda problem correct ga diagnos cheyadamledu tablet s matrame estunnaru chala weak ayepotunnanu remidi cheppandi sir

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      తెలుగు

    • @prasadmidde9134
      @prasadmidde9134 6 หลายเดือนก่อน

      అసలు మీ ప్రాబ్లెమ్ ఏమిటో చెప్పండి sir కి

  • @sreevijji8473
    @sreevijji8473 6 หลายเดือนก่อน

    Ede na problem master garu

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      తొందరగా క్లియర్ అవుతుంది లే వీటి ద్వారా

  • @prasadmidde9134
    @prasadmidde9134 6 หลายเดือนก่อน

    మీరు అంతా ఈ వీడియో చూడకుండా ప్రశ్నలు అడిగారు అనిపిస్తుంది