Muladhara Chakra Meditation || Do This 108 Times - You Can Create Wonder's | Santh Sadhanananda Giri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 103

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 หลายเดือนก่อน +71

    అమ్మా తల్లి కాస్త జాడ వేసుకుని కాలిమీద కాలు వెయ్యకుండా పద్ధతిగా గురువులను ఇంటర్వూ చెయ్యి 🙏🙏ఇంకా చూడ ముచ్చటగా neat gaa ఉంటుంది.

    • @laxmikanthrao8600
      @laxmikanthrao8600 หลายเดือนก่อน +12

      అమ్మా,మీరు ఇంటర్వ్యూ చేసేది ఒక గొప్ప గురువు ను. కొంచం పద్ధతిగా కూర్చో తల్లో.
      సిన్మా వారిని , టీవీ వారిని ఇంటర్వ్యూ చేసి, చేసి అంటించుకున్న్న జాడ్యం అనుకుంటా ఇది.

    • @anikeshlaxminarayana9413
      @anikeshlaxminarayana9413 หลายเดือนก่อน +4

      Yes 👍 need better person for interview

    • @56kvram
      @56kvram หลายเดือนก่อน

      yes body language

    • @vasanth60
      @vasanth60 หลายเดือนก่อน

      The worst anchor ...n change your attitude

    • @gnagamadhu2015
      @gnagamadhu2015 29 วันที่ผ่านมา

      😊❤😊😊

  • @arunkorrapati1987
    @arunkorrapati1987 18 วันที่ผ่านมา +6

    Chala manchi sambhashana.. papam anchor jada vesukoledani, kalu meeda kalu vesukundani comment chestuna vallu..positive side kuda chudandi.. aame swamiji matladetappudu chethulu kattukuni vinadam kuda gamaninchandi.. andam ga undi.. manchi prasnalu kuda adigindi.. 😊

  • @KklaxmanDr
    @KklaxmanDr 18 วันที่ผ่านมา +2

    🙏🙏గురువు గారు చాలా బాగా చెప్పారు హృదయ పూర్వక సాష్టాoగా ప్రణామమ్

  • @VvarikuppalaGopal
    @VvarikuppalaGopal 16 วันที่ผ่านมา +2

    గురుదేవులకు పాదాభివందనం 🙏🙏

  • @jayalakshmi7805
    @jayalakshmi7805 26 วันที่ผ่านมา +2

    Thank you guruji mee lanti guruji unnanduku India great

  • @raghavvendra
    @raghavvendra หลายเดือนก่อน +8

    సర్వం శ్రీ గురు దత్తం 🎉
    స్వామి గారు తెలియజేశారు జ్ఞానం, మన ఋషులు, జీవన విధానం, ధర్మం 🎉 ధన్యవాదములు 🙏

  • @Shylasamiksha
    @Shylasamiksha หลายเดือนก่อน +4

    మీరు చెప్పేటి ప్రతి ఒక్కటి కరెక్టే గురూజీ 🙏

  • @dtmfolksongs3778
    @dtmfolksongs3778 หลายเดือนก่อน +7

    Heartfelt salutations to Gurudev💐💐🙏🙏

  • @nirmalarao5434
    @nirmalarao5434 หลายเดือนก่อน +2

    Great Guruvu garu (swami ji)🙏

  • @srinivasgullapalli4240
    @srinivasgullapalli4240 หลายเดือนก่อน +27

    కళ్లు, కల్లు, వాళ్లు, వాల్లు తేడా తెలుస్తోందా? సరిగా పలికి అఘోరించండి. ఇంటర్వ్యూ లు చేసే వాళ్లు సరిఅయిన ఉచ్చారణ నేర్చుకోండి.

    • @srikrishnagudiwada4033
      @srikrishnagudiwada4033 หลายเดือนก่อน +1

      ఈయన మాతృభాష తెలుగు కాదు తెలుగు నేర్చుకునే అద్భుతంగా మన భాషలో మాట్లాడుతున్నారు మనకు దొరికిన అదృష్టం ఈ గురువుగారు

  • @jayalakshmi7805
    @jayalakshmi7805 26 วันที่ผ่านมา

    Maku gurujini parichayam chesina channel ki danyavadalu

  • @MN-KARTHIC-1958
    @MN-KARTHIC-1958 หลายเดือนก่อน +7

    గురుదేవులకు నమస్కారములు

  • @ramadevik1960
    @ramadevik1960 หลายเดือนก่อน +8

    ళ్ళ -- పలకటం నేర్చుకోండి. బావుంటుంది.

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 22 วันที่ผ่านมา

    Thank you Guruji.

  • @chandrakumark850
    @chandrakumark850 หลายเดือนก่อน +6

    Jai Gurudev

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 หลายเดือนก่อน +3

    Thank you guru ji 🙏🙏🙏

  • @r.savithri359
    @r.savithri359 หลายเดือนก่อน +3

    Jai Shri Krishna, Jai Siya Ram. 🙏

  • @Spiritualknowledge304
    @Spiritualknowledge304 หลายเดือนก่อน +3

    జై గురుదేవ్ 🎉

  • @ramadevik1960
    @ramadevik1960 หลายเดือนก่อน +15

    ఎదురుగా ఉన్న మనిషిని బట్టి కాస్త పద్ధతిగా జడ అల్లుకుంటే బావుంటుంది కదా. జుట్లు విరబోసుకోవటం ఏమిటో, అదేమి అందమో అర్థం కావటం లేదు.

    • @muralikrishnamacharyulugud8469
      @muralikrishnamacharyulugud8469 หลายเดือนก่อน

      Nowadays it is difficult to suggest ladies.They feel insulted if anybody give them good suggestions.

    • @manjupadmaja2372
      @manjupadmaja2372 26 วันที่ผ่านมา

      ನೀವು ಅಲ್ಲಿನ ಉಪದೇಶ ಕೇಳಿ ಹುಡುಗಿ ಯಾಕೆ ನೋಡುತ್ತಿರಿ

  • @dinnepativenkatadri-vy1gk
    @dinnepativenkatadri-vy1gk 5 วันที่ผ่านมา +1

    గూరుజి నమస్కారం కొంతమంది విదేశీయులు మూలాధార చక్రాన్ని activate చెసే తంతగాలు నవ్యూ వస్తూంది. నాకు తెలిసినవరకూ 1)ములదార నుండీ విర్యం క్రిందికి(బయటికి) పొతే పిల్లలు. సంసారమ్ 2)ములదార నుండీ పైకి అంటే(సహస్రా చక్రం) విశ్వనికి కలవాలన్టే కొందరికి కొన్ని జన్మలు పదుతుంది.మనస్సు సుద్ది విర్యసుద్ది రక్తసుద్ది మలసుద్ది atham సుద్ది చక్రసుద్ది అదికుడా కొందరకే.అన్ని వ్రాయలెను

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 24 วันที่ผ่านมา +5

    అటువంటి వాళ్ళ దగ్గర కూర్చోవడం నీ అదృష్టం ఆ భావన నీ మాటల్లో ముఖం లో కనిపించాలి చాలా క్యాజువల్ గా చాలా ఏదోలే అన్నట్టు ప్రశ్నలు అడగడం,సమాధానాలు వినడం,సనాతన ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు కి mach ayyelaa undi it's not currect. చక్కగా చేసి భక్తితో ఆత్రత తో వింటే మాకు కూడా ఆహా ఏమి నీ భాగ్యం అనిపించాలి.అదే మాకు ఎప్పుడు వస్తుందా అని చింతన మొదలవ్వాలి.

  • @leelapadiki2046
    @leelapadiki2046 หลายเดือนก่อน +5

    Ankor gaaru. Jadaveshukoni. Neat gaa hindhuvula paddhathilo vundaali. Kaallameedha kaallu. Vesi guruvugaariki avamaanam. Please. Sanaathanee ani motthukunte. Chaaladhu. Mana samskrithiplease follow avvandi

  • @9985644104
    @9985644104 หลายเดือนก่อน +3

    Ila cheyyalani untadi swamy, kani emito cheyyalemu, aina mimmalni thalachukuntu try chestham, meeku na shathakoti namaskaraku

  • @muvvavenkataramarao4160
    @muvvavenkataramarao4160 หลายเดือนก่อน

    Govind Govind Govind 👏👏👏

  • @ullisatyanarayana2295
    @ullisatyanarayana2295 หลายเดือนก่อน +19

    ఏంకర్ గారు మీరు జడ వేసుకొన మనవి"-కనబడేలా కుంకుమ బొట్టు ధరించండి-
    చర్చ సమాచారము మంచిదే !

    • @PkPk-lz9km
      @PkPk-lz9km 22 วันที่ผ่านมา +3

      ఆ ముసలోడు చెప్పేది వినకుండా నీ దృష్టి యాంకర్ మీద ఎందుకు సత్యనారాయణ

  • @kalidindikalyani1607
    @kalidindikalyani1607 หลายเดือนก่อน +2

    Thank you for an excellent information guruji garu

  • @nirmalarao5434
    @nirmalarao5434 หลายเดือนก่อน +1

    Lahari baba garu chetha marala pracharamuku vachindi KRIYA YOGA Mahavtar Baba garu Shyama Charan Lahari Baba chetha Sarala maina paddathilo pracharam loki Theppincheru

  • @kedharnathkalbhairavhariha7298
    @kedharnathkalbhairavhariha7298 หลายเดือนก่อน

    JAI GURUDEVA

  • @narannagarirudrareddy3754
    @narannagarirudrareddy3754 หลายเดือนก่อน

    Great guruji

  • @dvrm13579
    @dvrm13579 หลายเดือนก่อน +4

    yes still live 124 years Swami ji,in Varanasi,

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana หลายเดือนก่อน +2

    Jaigurudevu🙏🙏🇮🇳👍

  • @vanithajay9680
    @vanithajay9680 11 วันที่ผ่านมา

    Bramhamuhurtam lo snanam chesi dyanam cheyala snanam cheyakunda kuda cheyyovha

  • @haribabunagire7650
    @haribabunagire7650 หลายเดือนก่อน +2

    Exallent ancharing

  • @sairaj3008
    @sairaj3008 12 วันที่ผ่านมา +1

    Madam title ki topic ki emaina ...link vunda
    Okkasaari think cheyyandi please

  • @TALASILAPURNA-tx8ut
    @TALASILAPURNA-tx8ut หลายเดือนก่อน +4

    శోధి ఎక్కువ అసలు విషయం చెప్పలేదు 😊

  • @vijayakumari7445
    @vijayakumari7445 หลายเดือนก่อน +4

    వారణాసి వెళ్తే స్వామి నీ కలవొచ్చా. ఎలా కలవాలి వివరాలు చెప్పండి pl

  • @NirupaS
    @NirupaS หลายเดือนก่อน

    🙏🏻

  • @pushapaguru6874
    @pushapaguru6874 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp หลายเดือนก่อน

    84 లక్ష ల రకాల జీవరాశి గురూజీ..

  • @ravisankarreddyr4715
    @ravisankarreddyr4715 หลายเดือนก่อน +1

    Please keep the thumbnail correctly. Asalu Moolaadhaaram gurinchi discussion ledhu. Click baits kosam ilaanti titles. Kaavantaaraa ? However guruji said some useful things to which I could connect. All in all disappointed because he is an authentic person when it comes to teaching spiritual ways and yet no matter had been delivered about the root chakra. Moolaadhaaram gurinchi yemi ledhu akkada.

  • @RKGoldenNUGGETS
    @RKGoldenNUGGETS หลายเดือนก่อน +5

    Indulo mooladhara chakra gurinchi ekkada undi ?????????????

  • @pantadisaikrishna
    @pantadisaikrishna หลายเดือนก่อน

    🙏🌺🎇...

  • @puvvadasatyavathi679
    @puvvadasatyavathi679 26 วันที่ผ่านมา +1

    Chandalamga undi.aame ki palakadamey ravatledu.ela teesukuntarandi babu.ituvantivallani.

  • @rajeswarikoppada1158
    @rajeswarikoppada1158 หลายเดือนก่อน +1

    Ayana sareeramtho vundagane ilanti viluvaina vishayalu telusukovali. Swamiji ki thanks, anchor ki, channel ki thanks. Coments cheyyakandi. No comments no judgements -patriji rule, evari sthithi lo vallu vuntaru

  • @jestadiramalakshmi2068
    @jestadiramalakshmi2068 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🥳

  • @seenududipala6974
    @seenududipala6974 หลายเดือนก่อน +2

    Jigoredeva🙏

    • @rajashekaryadavs1508
      @rajashekaryadavs1508 หลายเดือนก่อน +3

      జై గురుదేవ 🙏🙏🙏

  • @srinivaskanthkamasamudram564
    @srinivaskanthkamasamudram564 หลายเดือนก่อน +7

    Eeee యాంకర్లకు decent ga డ్రెస్సు .జుత్తు అలంకరణ చేసుకుని వుండటం నేర్పాలి.మాటలు చక్కగా పలకడం నేర్పాలి ..ఆతర్వాత మాట్లాడటం నేర్పాలి.. ఆతరవాత ఇంటర్వ్యూ చేయమణాలి

  • @dhanunjayb
    @dhanunjayb หลายเดือนก่อน +1

    గురువు గారు బాగానే చెప్పారు … Heading Wrong Undi

  • @MukteviSitaramaiah
    @MukteviSitaramaiah หลายเดือนก่อน

    Is,it,necessary ,such,an,anchor,for,us

  • @arunachalasiva.
    @arunachalasiva. 17 วันที่ผ่านมา

    11:17

  • @mcgaming1525
    @mcgaming1525 6 วันที่ผ่านมา

    Caption lo pettina vishayam ledu kada

  • @PpVeersangappa-yj8qm
    @PpVeersangappa-yj8qm หลายเดือนก่อน

    Ok

  • @VinodKumar-rl6ki
    @VinodKumar-rl6ki หลายเดือนก่อน +2

    Anchor bagundhi chalu

  • @bsnmoorty1
    @bsnmoorty1 หลายเดือนก่อน +1

    మూలాధార చక్రము ఎక్కడ ?

  • @nirmalarao5434
    @nirmalarao5434 หลายเดือนก่อน

    Chala mandi India lo yenno country people india vachi nerchu kuntunnaru

  • @Michale714
    @Michale714 หลายเดือนก่อน

    ఇంటర్వ్యూ చేసేటప్పుడు సనాతన ధర్మం ఏంటి జడ ఎలా పెట్టుకోవాలి వస్త్రధారణ ఎలా సనాతన ధర్మం గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఇంటర్వ్యూ చేస్తూ ఉండండి మీ రేటింగ్ గురించి కాదు

  • @MrManchiraju
    @MrManchiraju หลายเดือนก่อน

    Thappudu thumbnail

  • @Yoga-Instructor-Shiva
    @Yoga-Instructor-Shiva หลายเดือนก่อน +2

    Where thumbnail answer

  • @ShaileshHingoli
    @ShaileshHingoli หลายเดือนก่อน +5

    మూలా ధా రా చక్రం గురించి చెప్పలేదు guruji

    • @sriramkumar8793
      @sriramkumar8793 หลายเดือนก่อน +2

      Direct ga meeru ఏ ప్రశ్న అడిగిన కూడా సమాధానం చెప్తారు మన గురువు గారు

    • @guptabangaru9768
      @guptabangaru9768 หลายเดือนก่อน +4

      అంతేనమ్మాఆలాజుట్టువిరబోసుకునిగొప్ప గొప్ప వ్యక్తులనుమంచి మర్యాద లేకుండా యాంకరింగ్ చేస్తే ఆయిక్షీణంకాక మరే మిటీ పెళ్లిచూపులు కైతే ఈ వేషం తప్పు లేదు అలాంటి మహానుభావుల్ని యాంకరింగ్ చేసేటప్పుడు జుగుప్సాకరంగా ఉంటుంది గ్రహించి మసులు కుంటే మంచిది జైహింద్

    • @galaxyongole1828
      @galaxyongole1828 หลายเดือนก่อน

      😂

  • @farzanashaik5487
    @farzanashaik5487 หลายเดือนก่อน +2

    Muladhara chakra gurunchi matter a ledu

  • @bobbiligamaananthaiah8935
    @bobbiligamaananthaiah8935 หลายเดือนก่อน

    మీరు గురువు గారిని ఇంటర్వ్యూ చేసిన విదానం బాగాలేదు మీలో sharanagathi లేదు

  • @upenderc
    @upenderc หลายเดือนก่อน +1

    Title is not matching this video

  • @catschanti293
    @catschanti293 4 วันที่ผ่านมา

    Anchor ki Guruvula daggara unde vidhanam teliyanatlundi. Body language sarigga ledu. Bhakti bhavam ledu

  • @sujanareddy5382
    @sujanareddy5382 หลายเดือนก่อน +1

    Meeru modata vedio lo baaga kalaga undi. Media lo ki vachhi dallga unnaru

  • @Devakrupanandarao
    @Devakrupanandarao หลายเดือนก่อน

    Samsarm lekuda... Sannyasam.... Tisukunte .,.. 125 yearsbkuda bathukavhu ..... U. Jest joke.

  • @rajamylavaram1128
    @rajamylavaram1128 17 วันที่ผ่านมา

    Title and content don't match...reported as spam

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 หลายเดือนก่อน

    తెలుగు సరిగా మాట్లాడండి యాంకర్ గారు. ముందు విరాబోసిన జుట్టును వెనక్కు వేసుకోండి.

  • @shravankumaaarr
    @shravankumaaarr หลายเดือนก่อน

    Swamy varidi sontha uru haridwar anta,telugu intha perfect ga matladutunnadu ani anchor adagaledu,inka enni languages ni matladagaladu ani adagaledu nidra mokam

  • @lrkanuri3214
    @lrkanuri3214 26 วันที่ผ่านมา

    It's a waste of time in all her videos. Except The Title subject, everything else is discussed. Shame on this media web.

  • @srinivasaraoravula4492
    @srinivasaraoravula4492 หลายเดือนก่อน

    Heading ki interview ki??!! Aasalu matter ledu😢

  • @lrkanuri3214
    @lrkanuri3214 26 วันที่ผ่านมา

    What is the Sadhana that is to be done 108 times has not been told at all except general things. She is cheating by giving interesting and attractive titles to tge video. Shame on you. You are wasting time

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 หลายเดือนก่อน

    Anchor lu opportunity ki "COMPROMISE" avutaaru antaaru. Nuvvu koodaa alntidaanivaa anochhaa? Prepare avvu manchi questions. Lekapote asalu interview cheyyoddu.

  • @kharikrishna1117
    @kharikrishna1117 หลายเดือนก่อน +2

    అన్ని సంవత్సరాలు బతికి ఏమి ఆతులు పీకాలి నాకు అర్థం కావడం లేదు

    • @srinivasrao-zv7ud
      @srinivasrao-zv7ud หลายเดือนก่อน

      నీలాంటి వెధవలు ఇంత వరకు బ్రతికిందే ఎక్కువ.🎉

    • @VijayKumar-je1bc
      @VijayKumar-je1bc หลายเดือนก่อน

      Prajala athulu pikadanike😅bhu bharam😂

    • @sirikiappalanarayana616
      @sirikiappalanarayana616 หลายเดือนก่อน

      Your reply denotes u r useless fellow.dont see like videos.

  • @subhashkethavath7708
    @subhashkethavath7708 หลายเดือนก่อน

    Thumbnail related ga pettakapothe mosam chesinatte oka rakanga 😊

  • @thrinadha6391
    @thrinadha6391 หลายเดือนก่อน

    For this misleading title, I’m setting up. don’t recommend this channel

  • @sivaganga7617
    @sivaganga7617 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @radharadha571
    @radharadha571 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kala-wj4hh
    @kala-wj4hh หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏